కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తాయి? | Family Peace | Forgiveness | PMC Telugu
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aS5DA3mbHSk
Transcript:
(00:00) ఇక రెండు మానసిక బాధలు చెప్దాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను సమయం లేదు కాబట్టి మానసిక బాధలకి కుటుంబంలో ఎవరో ఒకళళ మిమ్మల్ని బాధ పెడుతుంటారు భర్తో భార్యో తోటికోళ్ళ ఆడపడుచో ఒక సర్కిల్లో వాళ్ళని మీరు వదిలించుకోలేరు తగిలించుకోలేరు ఆస్తి లాగా వేసుకుని ఉంటారు ఏదో ఒకటి సంథింగ్ సంథింగ్ ఎక్కువ మహిళలు ఎక్కువ భర్త వల్ల బాధపడుతుంటారు కదా అది చెప్తాను ఒక భర్త చాలా దారుణంగా ట్రీట్ చేస్తాడు మేము పేర్లు చెప్పం జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మా దగ్గరికి వచ్చిన కేసుల తాలక ఎగ్జాంపుల్ చెప్తాం వాళ్ళు ఎంత ఎంత టార్చర్ అంటే ఆమెని బాగా ఆస్తి ఉంది కానీ అడుగు దినలే
(00:34) చేస్తుంటాడు. ఓకే ఆమెను కర్మధ్యానం చేయమంటే ఆమె చేస్తే దీన్ని కర్మ ధ్యానం అంటారు కల ద్వారా చూసేది ఆమె చూస్తే ఆమెక ఏం కనపడిందో తెలుసా ఒక స్త్రీ కనపడింది ఆ స్త్రీ రోడ్డు మీద భిక్షాటం చేస్తూ కనబడుతుంది ఆ స్త్రీని బయటికి గెంటేసి తలిపేసింది వీరాది వీరుడు ఒకడు ఉన్నాడు ఎవడు ఆ వీరాది వీరుడు ఈమెనే ఆ స్త్రీ ఇప్పుడు భర్తగా తిరిగి వచ్చి ఈమెకి నాన్న టార్చర్ సినిమా చూపిస్తుంటాడు.
(01:01) నేను చెప్పాను అమ్మ చూసావు కదా అంటే నిజంగా సార్ నేను ఇంకా వీడు చేసేది చాలా తక్కువ నేను చేసిన దానితో పోలిస్తే ఎగజాక్ట్లీ అయితే ఇప్పుడు ఏం చేయాలి సార్ అంది రోజు అతనా ఆత్మకు క్షమాపణ చెప్పు ఇత ఇతనా ఆత్మకి క్షమాపణ ఇవ్వు గుర్తుపెట్టుకోండి అక్కడ క్షమాపణ అడగాలి కళలో కనబడతది కదా వాళ్ళకి క్షమాపణ అడగాలి వీళ్ళకి క్షమాపణ ఇవ్వాలి వీడు ఏం చేయనీయండి క్షమాపణ ఇచ్చేయాల్సిందే ఎందుకంటే అక్కడ కాకాడు చెప్పాడు కాబట్టి వీడు చేస్తున్నాడు అంతే వీడికి ఏం తెలీదు కాకాడు అంటే ఆత్మ అన్నమాట సో అప్పుడు ఆమె ఏం చేసిందంటే రోజు ధ్యానంలో కూర్చొని క్షమాపణ అడుగుతుండేది
(01:36) ఇతన్ని టార్చర్ చేస్తుండేవాడు ఎంత కష్టం అంతకుముందు బాధ కలిగేది ఆమెకి ఇప్పుడు బాధ కలగట్లే నువ్వు కనీసం ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతున్నాను ఆ రోజు నిన్ను నేను రోడ్డు మీద తోలేసాను అంటే ఈమె తన భర్తని పెళ్లి చేసుకొని ఆ మొదటి భార్యని గెంటేసింది అన్నమాట అప్పుడు క్రమ క్రమ క్రమంగా పరిస్థితులు మారిపోయినయి ఆమెను చక్కగా చూసుకుంటున్నాడు ఆమె జీవితం ఈరోజు అద్భుతంగా ఉంది కొన్ని వందల కేసులు ఉన్నాయి నా దగ్గర ఫ్రెండ్స్ ఇక మూడోది ఆర్థికంకి వెళ్దాం ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలకి అంటే శుభ్రంగా కూర్చొని డబ్బులు లేకుండా మాకు డబ్బులు లేవండి అది కాదు ఆర్థిక
(02:12) సమస్య మీ డబ్బులు ఎక్కడైనా ఇరుక్కుపోతాయి బాకీ తీరుద్దాం అన్నా ఆ సైట్ అమ్ముదామఅన్నా ఆ కొండానికి వచ్చినవాడికి యాక్సిడెంట్ అయిపోద్ది లేదా ఇంకోటి ఏదో జరుగుద్ది ఇంకోటే జరుగుద్ది మీరు ఒక చోట ఇరుక్కొని ఉంటారు. దానికి కూడా రూట్ కాజ్ ఉంటది. ఆ రూట్ కాస్ తెలుసుకోవాలి ఇదే ప్రాసెస్ లో ఒకతను అలాగే చూస్తే అతనికి ఏం కనిపించింది అంటే తను ఒకానొక లైఫ్ లో ఒక వడ్డీ వ్యాపారస్తుడు అందరిని పీడిస్తూ కనిపించాడు అప్పుడు ధ్యానంలో కూర్చొని వాళ్ళ క్షమాపణ చెప్పుకున్నాడు కర్మ బాలా చూడండి ఇది చాలా డిఫరెంట్ కేస్ కర్మ బాకపోతే అతను నాకు ఫోన్ చేశడు సార్ నాకు
(02:47) కళలో కనపడ్డారు సార్ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాను సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావ అంటే ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు బాగా లాస్ అయిపోయి ఇరుక్కుపోయి ఏడుస్తున్నాడు అయితే గతంి పక్కన పెట్టు ప్రెజెంట్ నీ జీవితంలో ఏమనా ప్రాబ్లం ఎవరికన్నా బాధ పెట్టావా చెక్ చేసుకున్నా సార్ నా వల్ల రూపాయి తిన్నోడే గానీ నష్టపోయినోడు ఎవడు లేడు సార్ అన్నాడు ఇది మనం చెప్పే రెండో పెద్ద అబద్ధం మీకు మీకు మీకు ఇలా జరుగుతుందంటే ఆల్రెడీ అది నువ్వు అయి ఉన్నావు మీరు ఇలా ఉన్నారంటే అది అయి ఉన్నారు అంతే దానికి స్టేట్మెంట్ లేదు పగలా రాత్రా చెప్పండి
(03:19) టెస్ట్ చేయాలా పగలడానికి ఏమనా టెస్ట్ చేయాలా ధర్మామీటర్లు పెట్టాలా ఏమ అక్కర్లే పగలండి ఇదిగో కనిపిస్తుంది లైటింగ్ అలాగే మనక ఒక పెయిన్ ఉందంటే కర్మ ఉందని అర్థం దానికి టెస్టింగ్లు ఏమ అక్కర్లే అయితే అది ఏంటో తెలుసుకొని డిజల్వ్ చేసుకోవచ్చు తెలుసుకోకపోతే డిజల్వ్ చేయలేరు మీరు కానీ చాలా మంది ఏం చేస్తారంటే ధ్యానంలో కూర్చొని నా వల్ల బాధపడ్డ జంతువులకి నా వల్ల బాధపడ్డ మనుషులకి నా వల్ల బాధపడ్డ చీమలకే నేను క్షమాపణ చెప్తున్నాను అని మనం ఒక థాట్ రిలీజ్ చేస్తాం ఇది బెటరే నేను కాదన్నావు కానీ రూట్ కాజ తెలుసుకోకుండా మీరు ఎవడికి చెప్తారు కోర్టు ముందు
(03:49) నుంచొని నా మీద ఉన్న కేసులన్నీ తీసేయండి జడ్జ్ గారు అంటే ఎవడు తెస్తాడు అసలు కేస ఎవడు పెట్టాడు ఎందుకు పెట్టాడు దాని నెంబర్ ఎంత ఏ దశలో ఉంది ఆయన్ని చూడాలి. ఓకే సరే ఇతను ఏం చేశడు నేను చెప్పాను నువ్వు ఒక పని చెయ్ నువ్వు ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన నుంచి ఉన్న కస్టమర్లు అందరికీ ఒకసారి ఫోన్ చెయ్ ఫోన్ చేసి బాగున్నారా నా వల్ల మీరు ఏమనా ఇబ్బంది పడ్డారా అని అడుగు అన్నాను అంతే లేదు సార్ మీకు తెలిీదు సార్ అందరూ నా వల్ల లాభపడ్డాలే సార్ అన్నాడు ఒరే నువ్వు అడగరా బాబు అన్నా అలాగే ఒక 50 నెంబర్లు 60 నెంబర్లు కస్టమర్స్ ఉంటారు కదా ఒక్కొక్కడికి ఫోన్ చేశడు ఫోన్ చేస్తే
(04:19) దాదాపు అందరూ బాగుంది అన్నారు సార్ ఒక నలుగురు మాత్రం నువ్వు ఇంకా బతికి ఉన్నావేరా చచ్చిపోలేదా అని తిట్టారు సార్ అన్నాడు. ఆ నలుగురు వీడి వల్ల చాలా పెయిన్ అనుభవించారు. ఆ డాక్యుమెంటేషన్ ఎక్కడో ప్రాబ్లం్ వచ్చింది వాళ్ళు ఇరుక్కుపోయారు ఎందుకంటే వీడికి తెలియదు కదా వాడు వదిలించుకున్నాడు వచ్చేసాడు. అప్పుడు వెనక్కి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయ నువ్వు అన్నాను అలాగే వెళ్లి వాళ్ళకి సరి చేశాడు వాళ్ళకి నేను ఆ రోజు చూసుకోలేదు ఏదో పొరపాటు అయింది అని చెప్పాడు మొత్తం మీద వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేశడు అది సాల్వ్ అయిన నెలల్లో కోటిన్నర ల్యాండ్ ప్రాపర్టీ
(04:49) ఇతనికి కలిసి వచ్చింది. కొన్ని వందల కేసులు ఉన్నాయి నా దగ్గర మై డియర్ ఫ్రెండ్స్ కర్మని డిజల్వ్ చేయడం ఎంత సులువు అంటే మనల్ని మనం డిజల్వ్ చేస్తే చాలు ఇంకేమ అక్కర్లేదు దానికి మనల్ని మనం వెనకేసుకు రాకుండా మనల్ని మనం అంగీకరించుకొని మార్చుకోగలిగితే లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటది అందుకని కర్మ సిద్ధాంతాన్ని ఎందుకంటే ఏ పాత్రనా తీయండి ఎంత పెద్ద మహనీయణ తీయండి ఎంత పెద్ద వీరాది వీరుడు సాధకుడైనా తీయండి కచ్చితంగా కర్మ వల్ల పెయిన్ అనిపించిన సంఘటన ఉంటది.
(05:20) ఇది నవీన యుగం మీరు అనొచ్చు ఏమండీ మరి అప్పుడైతే యమధర్మరాజు కాలంలో లేకపోతే వాళ్ళకి తెలిీదా వాళ్ళు ఎందుకు డిజల్వ్ చేసుకోలేదు అని మీరు అడగొచ్చు అప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందఏంటి [నవ్వు] టెక్నాలజీ మారిందా లేదా అప్పట్లో ఈ టెక్నాలజీ ఎలాగైతే లేదో అప్పట్లో ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా టెక్నాలజీలో ఎలా అయితే పెనుమార్పు వచ్చి మనం ముందుకు వచ్చామో అలాగే ఆధ్యాత్మికంలో కూడా పెనుమార్పు వచ్చి ఈరోజు కర్మని డిజల్వ్ చేసుకోవడం చిటికలో పని అయపోయింది అప్పుడు అప్పుడు తెలీదు ఉన్నది కానీ ఆ ఆ ఫలాలు అంతగా అభివృద్ధి చెందలేదు అప్పుడు సెల్ ఫోన్ లేదు కదా కరెక్ట్ గా 50 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం మనం
(05:59) ఫోన్ ఇలా తిప్పేవాళ్ళం టర్ టర్ టర్ అని నెంబర్ తప్పితే మళ్ళా తిప్పాలి ఇప్పుడు హే గూగుల్ అంటే వెళ్ళిపోద్ది అప్పుడు ఎందుకు వాడలేదు ఈ ఫోన్ అప్పుడు లేదు కనిపెట్టారు ఎలాగైతే ఆధ్యాత్మిక ప్రాపంచిక శాస్త్రవేత్తలు కొత్త కొత్తవి కనిపెట్టి ప్రజలని సుఖంగా ఉండేలా చేస్తారో అలాగే అలాగే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కూడా మనం సుఖంగా ఉండడానికి వాళ్ళు ఎంతో సాధన చేసి ఇంకా ఇంకా ఇంకా ఇంకా సులువైని కనిపెట్టి ఇదిగో మాలాంటి వాళ్ళ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తారు అందుక మాకు కూడా చెప్పట్లే సో ఫ్రెండ్స్ ఈరోజు నుంచి ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక 40 రోజులు ఇది చేయాలి నేను
(06:35) ఏ ప్రాబ్లం ఉందో ఫస్ట్ పెద్దది ఏదో అది పట్టుకోండి పెద్దది మీ లైఫ్ లో ఏదో పెద్ద సమస్య ఉంటది కదా శారీరకమా ఆర్థికమా కుటుంబమా పిల్లలు లేకపోవటమా పెళ్లి కాకపోవటమా లేకపోతే ఇంకా పెద్ద లిస్ట్ ఉంటది ఏదో ఒకటి ఉంటది మీకు మీరు సాల్వ్ చేసుకోగలిగిన డిజల్వ్ చేసుకోగలిగిని అనుభవించగలిగిని మాత్రం ఎంజాయ్ చేయండి. అనుభవించలేనివి ఇంకా మా వల్ల కాదు దీనిని మూలంలోకి వెళ్లి నేను రిలీజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు పెద్దది ఏదైతే ఉందో భరించలేమ అనుకున్నదాన్ని మీరు దాన్ని ఈ అస్త్రం ఉపయోగించండి.
(07:05) మరొక్కసారి విధానం చెప్తున్నాను పడుకునే ముందు ధ్యానం చేయండి మధ్యరాత్రిలో మెలుకు రావాలనుకొని పడుకోండి మెలుకు వస్తుంది లేసి కూర్చోండి 10 నిమిషాలు ధ్యానం చేయండి ప్రశ్న అడగండి మళ్ల 10 నిమిషాలు ధ్యానం చేయండి హాయిగా నిద్రపోండి ఇంకా మీరు అలారం పెట్టకుండా నిద్రపోవాలి ఎందుకంటే కరెక్ట్ గా మీకు విజన్ వచ్చే సమయంలో ఈ దరిద్రం ఇక్కడ జోబులోనే ఉంటది ఇది మోగుద్ది అంతా పోద్ది అందుకని సెల్ ఫోన్లో అలారాలు తీసేసి అవాంతరం లేకుండా యోగ నిద్రలో గడపండి ఒకవేళ నిద్ర రాలేదుఅనుకోండి అలా ధ్యానంలోనే కూర్చోండి ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు రావచ్చు లేదా నిద్రలో కూడా రావచ్చు నేను ఇంకా సులువు
(07:39) ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఈ టెక్నాలజీ ఇంతకుముందు లేదు ఇంకా అడ్వాన్స్ అడ్వాన్స్ అడ్వాన్స్ అయిపోతుంది ప్రపంచం ఒక సంవత్సరంలో చాలా మారిపోయింది ఈ టైంలో కర్మలని డిజల్వ్ చేసుకోవడం చాలా సులువు జస్ట్ పశ్చాత్తాపం చెప్పండి చాలు పశ్చాత్తాపం పరివర్తన ప్రాయచ్చిత్వం ఓకే
No comments:
Post a Comment