Wednesday, May 13, 2026

ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం నా మైండ్ లెస్ మైండ్ నుంచి వచ్చినవే.Verses from Ecstasy

ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం నా మైండ్ లెస్ మైండ్ నుంచి వచ్చినవే.Verses from Ecstasy

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nBCrSvvlx_M



Transcript:
(00:03) నా హృదయము నుంచి అటువంటి అకారణమైన ప్రేమ వ్యక్తమైనప్పుడు ఆ అకారణమైనటువంటి వైభవం నుంచి నన్ను నేను ఆవిష్కరించుకునేటువంటి వైనం ఒక పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛావంతుడు ఆ స్వేచ్ఛతో మమేకం అయితే జరిగేటువంటి అద్భుతం అలాగే శరణాగతి యొక్క పరిపూర్ణమైన పరమార్థం నిరంతరము నిత్యనూతనంగా [సంగీతం] మీ హృదయము పొంగి పొర్లుతుంటే
(00:49) ఆ పొంగి పొర్లిన వైనంలోనుంచి వెలువెడేటువంటి భగవతావేశం [సంగీతం] మొత్తం సమిష్టిగా ఇది పుస్తక రూపంలో పొందుపరచబడింది అంటున్నాను నేను [సంగీతం] [సంగీతం] వెల్కమ్ టు స [సంగీతం] ఈరోజు [సంగీతం] మనం ఈ
(01:34) ఉన్మత్త తాండవం ఈ పుస్తకం గురించి ఈ పుస్తకంలో ఉండేటువంటి కొన్ని వచనాల్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళందరూ నాకు స్వయంగా చెప్పిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇందులో ఏదో ఒక సంథింగ్ ఒక ఎనర్జీ ఉంది ఇందులో ఈ పుస్తకంలో కొన్ని పేజీలు చదివేసరికి మాకు తెలియకుండానే ఒక మత్తు ఆవహిస్తుంది ఇది మాకు తెలియకుండానే ఏదో కొంత కొంత ఉదాసీన స్థితిలోకి వెళ్తున్నాము
(02:20) అని కొంతమంది చెప్తుంటే [గొంతు సవరించుకోవడం] మరి కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఆ పదాలు గాని ఆ ప్రయోగాలు గాని అసలు అలా ఎలా చేశారు అసలని భావాన్ని అక్షరం రూపంలో తీసుకురావడం అది ఒక కోణంలో చాలా కష్టసాధ్యమైన విషయం [గురకలు] దీన్ని ఇలా ఎలా చేయగలిగారు అని అడుగుతున్నారు కొంతమంది ఏమని మెసేజ్లు పెడుతున్నారు అంటే కొంతమంది ఏం ఫోన్ చేస్తున్నారు అంటే అసలు ఇది మాకు అర్థం అవుతుందా దీన్ని మీరేదో చాలా సందర్భాల్లో ఇది నా హృదయం నుంచి వెలుబడినటువంటి కవితా సంపుటి అని ఒక సందర్భంలో చెప్పారు ఇంకో సంబంధం ఇదంతా వచన కవిత్వం అని చెప్పారు. ఇదంతా
(03:01) మాకు అర్థం అవుతుందా అసలని అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. [గొంతు సవరించుకోవడం] ఈ పుస్తకం అర్థం అవ్వకపోవడం అంటే ఏమీ ఉండదు అందరికీ చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు ఒక అక్షర మణిమాలను ఎలా అయితే చదువుకుంటారో ఈ పుస్తకాన్ని కూడా అలాగే స్పష్టంగా చదువుకోవచ్చు అది ఇది పారాయణ గ్రంథం అయితే కాదు ఈ పుస్తకం ఏంటంటే మీరు మీ హృదయంతో మమేకమ అవ్వడానికి కావలసినటువంటి అన్ని సౌలభ్యాలని ఈ పుస్తకం ఇచ్చి తీరుతది అంటున్నాను నేను ఎందుకంటే ఈ పుస్తకం ఇది పూర్తిగా నా అంతరంగ భాష్యం ఇది నా జీవన విధానం ఇది మన అందరి హృదయాల్లోని మన
(03:50) మనం మనంగా ఉండగలిగినటువంటి ఒక స్వేచ్ఛ శ్రవంతిని మీ హృదయం నుంచే అంటే నా బోధ నుంచి కాకుండా మీ హృదయం నుంచే అది విరబూసేటట్టుగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది ఈ పుస్తకానికి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ పుస్తకంలో నాకునా నాకు కూడా తెలియకుండానే ఒక నిగూడమైనటువంట వంటి ఒక శక్తి దాగి ఉంది ఈ పుస్తకానికి స్పష్టంగా చెప్తున్నాను ఈ పుస్తకానికి స్పర్శజ్ఞానం ఉంది.
(04:22) ఈ పుస్తకాన్ని ఎవరైతే స్పర్శిస్తారో ఎవరికైతే ఆర్తి ఉంటుందో ఎవరైతే ఇతరుల అనుభవాలు ఇతరుల అభిప్రాయాలు పట్ల ఆ సముఖతని విడిచిపెట్టేసేసి ఆ వారు వారుగా సహజ సిద్ధంగా జీవించడానికి వారు వారుగా తమ సొంత నైజం తోటి సహజ నైజం తోటి ఎవరికి వారుగా ఉండగలిగినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఏకాంతాన్ని ఒక అపూర్వమైనటువంటి దివ్యత్వాన్ని ఈ పుస్తకం పరిచయం చేస్తుంది అంటున్నాను నేను నేను జనరల్ గా ఈ ఫోన్ కాల్స్ గాని లేకపోతే దేనికి కూడా కొంచెం దూరంగా ఉంటాను ఎందుకంటే నేను చెప్పదలుచుకుంది ఏదో చెప్పేస్తాను అని చెప్పేసి నా మనని నేను
(05:07) వెళ్ళిపోతాను నేను కానీ ఇది రిలీజ్ అయిన దగ్గర నుంచి కచ్చితంగా రోజుక ఒక అరగంటో ముప్పావు గంటో ఫోన్ కాల్ కోసం కేటాయించవలసి వస్తుంది. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుంటుంటే అసలు ఈ బుక్కి ఈ బుక్ ని చాలా సందర్భాల్లో చాలా మంది రిజెక్ట్ చేశారు ఈ పుస్తకాన్ని కానీ ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడుతుంటుంటే ఆ నాకు ఏదో తెలియనటువంటి ఒక సంతృప్తి మళ్లా వచ్చి తారస పడుతుందేమో అనిపిస్తుంది నాకు ఆ వైజాగ్ నుంచి పద్మ గారు ఫోన్ చేశారు నాకు పద్మ గారు ఫోన్ చేసి ఏమని చెప్పారు అంటే ఈ పుస్తకం నేను మీరు పంపించారు పుస్తకం
(05:52) వచ్చింది కొరియర్ లో నాకు నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఒక రోజు దాన్ని అసలు ముట్టుకోలేదు నేను. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని నేను చదవడం ప్రారంభించాను. 24 గంటలు అవుతుంది పుస్తకాన్ని కంటిన్యూగా చదువుతూనే ఉన్నాను కళ్ళమట నాకు తెలియట్లేదు ఎందుకో నీళ్ళు వస్తూనే ఉన్నాయి అన్నారు. ఆ నేను చాలా సామాన్యంగా ఉంటాను నేను నాకు తెలియకుండానే నేను ఈ పుస్తకంతో మమేకం అయిపోతున్నానా లేదా ఏ భగవత ఆవేశం తోటైనా నేను ఏమన్నా మమేకం అయిపోతున్నానా నాకు అసలు ఏమీ తెలియటం లేదు అని చెప్పి అన్నారు అలాగే సత్య [గొంతు సవరించుకోవడం] ఇప్పుడే నాకు చెప్పారు ఈ పుస్తకం గురించి ఆ
(06:38) చెప్పినప్పుడు అసలు ఈ పుస్తకం నేను కాసేపు చదివాను చదివి పక్కన పెట్టిన తర్వాత నాకు తెలియకుండానే ఒక మత్తు వస్తుంది అన్నారు ఆ ఏమ్మా అది తెలియటంలే తెలియకుండా చాలా మత్తుగా ఉంటుంది అంతనే అది ఏంటో తెలియటం లేదు అసలుఅని అసలు అది నేను పడుకుంటున్నానా మెలుకువగా అసలు నాకు ఏం తెలియటం లేదు అసలు ఒక మత్తు వచ్చేస్తుంది అంటున్నా ఆ అలాగే రామకృష్ణ గారు ఫోన్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడారు ఆయన ఏమన్నారంటే ఏవండీ అసలు ఏంటి ఇదంతా నీది నాకు అసల నేను నాకు అసలు ఈ పుస్తకాలు ఈ కవిత్తులు నాకు అసలు ఏమి తెలియదు అసలు అని నేనేదో ఫస్ట్ లో నేను ఏమనుకున్నాను అంటే
(07:19) ఇదేదో బాబో ఇది నాకు అర్థం అవుతుదా అర్థం కాదా అని అనుకున్నాను నేను కానీ ఫస్ట్ మీరు గురువు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అసలుఅని అసలు భగవాన్ని ని ఇలా ఎవరైనా వర్ణించారా ఏంటి అని చెప్పి అనుకున్నాను నేను అసలుని ఆ అసలు గురువు పట్ల లేదంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ అత్యంత సహజమైనటువంటి ఆ దైవత్వం పట్ల ఈ జీవన విధానం నాకు సరిపోదేమో నేను ఇంకా సమర్థవంతంగా జీవించాలంటే అసలు నేను ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నాకు ఈ పుస్తకం ఒకసారి గుర్తు చేసిందని చెప్పారు.
(08:02) ఆ ప్రతి విషయంలోని ఆ ప్రతి చోట కూడా అది ఎందుకో ఏంటో ఆ ప్రతి వారి నోట అంటా కూడా ఒక తెలియనటువంటి అనుభూతి వారి నోటే పుస్తకానికి వస్తుంది ఇది. నేను ఎప్పుడూ ఏ విషయం గురించి కూడా ఎప్పుడు దేని గురించి కూడా ఆ ప్రాచుర్యం చేయడం గానీ లేదా ఏదైనా ప్రత్యేకించి ఏదైనా ఒకటి సబ్జెక్ట్ గురించి ప్రవచించడం గానీ అది ఎప్పుడు కూడా నేను అంత సముఖంగా ఉండను నేను ఎప్పుడు అసల ఎందుకనంటే నేను ఎంతవరకు నేను ఎలా ఉంటాను అంటే నేను చాలా సహజంగా ఉండడానికి ఇష్టపడతాను నేను ఆ
(08:48) ఏదో మనం చేయదగింది ఏదో చేసి వదిలేస్తే అక్కడి నుంచి అది అది ఎలా ఉండాలో ఇంకా అలా ఉంటది అనేటువంటి ధోరణలోనే ఉంటాను ఈ పుస్తకం విషయంలో ఇప్పటి వరకు కూడా నేను అలాగే ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. ఆ ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు పరితపన దీన్నంతా ప్రూఫ్ తయారు చేయడానికి వన్ ఇయర్ పట్టింది మొత్తం తొమ్మిది సంవత్సరాలు అయ్యేసరికి అవుట్పుట్ వచ్చింది ఇది.
(09:19) ఈ పుస్తకం విషయంలో నేను చాలా అపోహను ఎదుర్కున్నాను చాలా వివక్షణను ఎదుర్కొన్నాను ఇది అర్థం పర్థం లేని తలా తోకా లేని రచన కింద చాలామంది తీసి పడేశారు. ఈ పుస్తకం చదివే ముందు మీరు ఒక సహజ జీవన సంపన్నుడు లేదా ఒక అనుభవజ్ఞుడు తాలకు హృదయాన్ని అర్థం చేసుకోవాలి అంటున్నాను నేను ఆ హృదయాన్ని అర్థం చేసుకుంటే అసలు ఈ పుస్తకమే కాదు మీరు ఏ పుస్తకాన్నైనా సరే తీసుకునేటువంటి తీరుతెనులు మొత్తం మారిపోతాయి.
(10:00) ఎందుకంటే ఒకరి హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే మీ హృదయం అంతా కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ప్రేమతోటి నిరంతరమైనటువంటి ఆర్తితోటి మన జీవనాన్ని మనం అసలు దేనికోసం మనం జీవిస్తున్నాము అనేటువంటి విషయం పట్ల చాలా అవగాహన చాలా అత్యవసరమై ఉంటది అది. ఎంత గొప్ప పరిణితి అయినా సరే మీకు అది మీ అంతరంగం నుంచి స్ఫురించాలి అది అదేదో భౌతిక విషయవాసన నుంచి కాదు అది పూర్తిగా మీ అంతరంగం నుంచి స్ఫూరించాలిఅది మీరు భౌతికంగా చూసుకుంటే ఒకరిని అంగీకరించడానికి ఒకరిని వ్యతిరేకించడానికి కూడా
(10:45) మీ అంతరంగ ప్రేరణనే మీరు అందిపుచ్చుకుంటారు. ఇతరులు ఎవరో చెప్పినప్పటికీ కూడా మీ మటుకు మీరు ఎంతో కొంత ఆలోచించుకొని మీ అంతరంగ ప్రేరణ కలిపే చెప్తారు మీరు అలాగే మీరు దేన్నైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మీ అంతరంగం నుంచి ఆ పరిపూర్ణమైన ప్రేమ మీకు వ్యక్తం అవ్వాలి అంటున్నాను నేను నా హృదయం నుంచి అటువంటి అకారణమైన ప్రేమ వ్యక్తమైనప్పుడు ఆ అకారణమైనటువంటి వైభవం నుంచి నన్ను నేను ఆవిష్కరించుకునేటువంటి వైనం ఒక పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛావంతుడు ఆ స్వేచ్ఛతో మమేకం అయితే
(11:31) జరిగేటువంటి అద్భుతం అలాగే శరణాగతి యొక్క పరిపూర్ణమైన పరమార్థం నిరంతరము నిత్యనూతనంగా మీ హృదయము పొంగి పొర్లుతుంటే ఆ పొంగి పొర్లిన వైనంలోనుంచి వెలువెడేటువంటి భగవతావేశం మొత్తం సమిష్టిగా ఇది పుస్తక రూపంలో పొందుపరచబడింది అంటున్నాను నేను ఇవేవో పద్యాలో శ్లోకాలో కాదు నేను నా అంతరంగం తోటి నేను నా గురువు తోటి
(12:18) నేను ప్రకృతితోటి నేను భగవంతుడితోటి సంభాషించుకున్నటువంటి కొన్ని వందల వేల నిద్ర లేని రాత్రులు రాత్రుల సంభాషణల వైభవం ఈ పుస్తకం ఇది అన్ని సంభాషణలే ఈ పుస్తకాన్ని అన్ని అన్ని అన్ని సంభాషణలే ప్రతి సంభాషణని కూడా కొన్ని వందల వేల కోణాల్లో నాకోసం నేను ఆవిష్కరించుకున్నాను ఇది ఆ దీన్ని మీరు అసలు ఏ సందేహం లేకుండా మీ హృదయం మీద పెట్టుకొచ్చేది.
(12:57) ఆ ద ప్యూర్ లవ్ ప్యూర్ గ్రేస్ ఆ అన్బ్రోకెన్ హ్యాపీనెస్ అంటాను ఈ బుక్ నేను అన్బ్రోకెన్ హ్యాపీనెస్ ఎందుకంటే నేను దేని గురించి ఎక్కువగా చెప్పను నేను దేని గురించి ఆ మీరు ఏమనుకుంటారంటే నేనేదో ఈ పుస్తకం గురించి ఏదో ప్రచారం చేస్తున్నాను అనుకుంటున్నారు ఆ అసలు నిజంగా ఈ పుస్తకానికి ప్రచారం చేసేటువంటి ఆ సౌలభ్యం నాకు గనుక లభిస్తే గనుక దీన్ని నా యావదాస్తి అమ్మేసయనా సరే దీనికి ఆ ప్రాచూర్యం తీసుకొస్తాను అంటాను నేను ఆ నాకు ఆ ఇంటెన్షన్ లేదు అసలు నాకు అసలు ఆ ఎందుకంటే మనక ఒక బిడ్డ పుట్టిన తర్వాత [గొంతు సవరించుకోవడం] ఆ బిడ్డ ఆ పసిపాదాలను లేకపోతే అరిచేతులనో
(13:43) లేకపోతే మనకి ఆ బిడ్డ మనకి పుట్టిన తర్వాత ఒక భార్యా భర్తల తాలకు పరస్పరమైనటువంటి ఒక సంపూర్ణమైన మాతృత్వపు అనురాగాన్ని అనుభవిస్తారు. ఇవి కేవలం ఆ అనురాగంతో మాట్లాడుతున్న మాటలే తప్ప ప్రాచూర్యం కోసం మాట్లాడుతున్న మాటలు కాదు ప్రాచూర్యం కోసం గనుక మాట్లాడవలసి వస్తే అసలు నేను సత్సంగలో మాట్లాడను [నవ్వు] దానికి చాలా ఇన్ఫ్లయెన్స్ ఉపయోగించి దీనికోసం పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించా ఎందుకంటే ఈ సొసైటీకి అదే కావాలి సొసైటీకి ఎప్పుడు ఏది కావాలంటే పాపులర్ ఫిగర్స్ కావాలి సొసైటీకి ఎప్పుడు ఏం కావాలి పాపులారిటీ కావాలి కాబట్టి ఆ ఇన్ఫ్లయెన్స్ అంతా ఉపయోగించి
(14:27) డబ్బు ఖర్చు పెట్టి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి ఒక పెద్ద ఫంక్షన్ చేసి అదేదో చేద్దాం దీనికి అవసరం లేదు అటువంటి అవసరం దీనికి లేదు ఈ పుస్తకానికి లేదు ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే చూడండి మాతృత్వానికి ప్రచారం అవసరం లేదు దివ్యత్వానికి ప్రచారం అవసరం లేదు మీ హృదయం ప్రచార వస్తువు కాదు మీరు సామాజికంగా ఏర్పరుచుకున్నటువంటి విషయాలు ఏవో కొన్ని ఉంటాయి.
(15:00) దానికి ప్రచారం అవసరం పడుతుంది తప్ప మాతృత్వానికి ప్రచారం ఎందుకు ప్రచారం అవసరం లేదు. ఎందుకు దీని గురించి ఇంత స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది అంటే చాలామంది మాకు అర్థం అవుతుందా [నవ్వు] మేము తీసుకుంటే అసలు మాకు అర్థం అవుతుందా మీరు ఏదో స్టేట్ లో ఉండి చెప్తారు అని నేను అసలు ఏ స్టేట్ లో లేదు ఈ బుక్ రాసుకుంటున్నప్పుడు నాచురల్ స్టేట్ ఇది ఇది ఎటువంటిది అంటే ఈ ఈ పద ప్రయోగాలన్నీ ఎలా వచ్చాయి అంటే ఇప్పుడు ఒక ఒక పిల్లోడిని తల్లి ఉయ్యాల్లో పడుకోబెట్టి
(15:45) ఉయ్యాలు ఊపుతూ ఒళళ అంటారు కదా జనరల్ గా [నవ్వు] నాచురల్ గా అంటే అచ్చి చిచ్చి అంటారు కదా ఆ బజ్జో అమ్మ బజ్జో అమ్మ అంటారు కదా ఆ దానికి ఏమన్నా కొత్త కొత్త పదాలు కొత్త కొత్త పద ప్రయోగాలు ఆ లేకపోతే సం కొన్ని డిక్షనరీలు దగ్గర పెట్టుకొని లేదా కొన్ని గ్రాంధికమైన పెద్ద పెద్ద పదాలని ప్రయోగాలు ఏమనా చేస్తామా మనం అదేంటది అనడానికి ఏమన్నా భాష ఉందా దానికి ఆ అచ్చుచు అనడానికి ఏమైనా భాష ఉందా దానికి ఏం భాష లేదు ది ఆ అది మన లోపల మాతృత్వం పొంగి పొర్లుతున్నప్పుడు ఆ భాషకి అర్ధపర్థాలు పరమార్థాలతో పని లేదు
(16:31) దానికి అసల మీ లోపల నుంచి మాతృత్వం పొంగుతున్నప్పుడు దానికి అర్పర్థాలు పరమార్థాలతో ఏమన్నా పని ఉందా ఆ భాషక ఏమైనా మంచి చెడులు ఏమైనా ఉంటాయా ఆ భాషకు ఏమైనా తలతోక ఏమైనా ఉందా లేదు అది ఒక పరిపూర్ణమైన మాతృత్వపు సంభాషణ అంతే ఒక గొప్ప ఆశ్చర్యర్థకం అంతే ఆ ఈ పుస్తకంలో చేయబడినటువంటి ప్రతి పదము ప్రతి ప్రయోగము కూడా ఒక తల్లి బిడ్డతోటి అంటే మాటలు వచ్చిన తల్లి మాటలు రాని మాటలు తెలియని అసలు లోక స్పర్శ లేనటువంటి బిడ్డతోటి ఆ బిడ్డ స్టేట్ లోకి తల్లి వెళ్లి అంటే బిడ్డ అంటే ఎవరు అతను అమాయకుడు
(17:21) అంతే కదా ఆ ఉయ్యాల్లో బిడ్డ ఎలా ఉంటాడు అమాయకుడు అంటే మాయ తెలియనటువంటి వాడు కదా ఒక మాయ తెలియనటువంటి వాడితోటి ఆ మాయ తెలిసినవాడు మాయ తెలియనితనంలోకి వెళ్లి సంభాషించేటువంటి ఒక చిన్న చిరు చిరు చిరుమందహాసం అంతే ఒక చిన్న ఒక చిన్న చిరునవ్వు అన్నమాట అలా ఈ పుస్తకంలో అటువంటివి కొన్ని వందల వందల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అవి మీరు చదివితే అర్థంవుతుందా అని అంటే ఇది చదివితే అర్థం కాదు మీరు అనుభవిస్తే అర్థమవుతుంది అంటున్నాను నేను ఆ మీరు దీన్ని అనుభవించాలి.
(18:05) దాన్ని యధాతథంగా మీరు అనుభవించాలి. ఇది ఎవరో రాశారు ఆయన ఏంటి ఈ విషయాలన్నీ అప్రస్తుతం ఊరికే క్యాజువల్ గా మీ చేతికి ఒక పేపర్ చదివక దొరికినప్పుడు అసలు ఏంటో చూద్దాం అని చెప్పి తెరిగేస్తారు కదా ఇంట్రెస్ట్ గా అలా అలా ఊరికే క్యాజువల్ గా ఇంట్రెస్ట్ గా ఆ బుక్ ని అలా తెరిగేసారు అనుకోండి ఆ పదం ఆ పదం తాలకు ప్రయోగాలు ఆ పద ప్రయోగాలు అవి ఎలా ఉంటాయి అంటే అవి మీకు చాలా నాచురల్ గా మీ బీయింగ్ స్టేట్ లోకి తీసుకెళ్తాయి.
(18:49) వెరీ నాచురల్ గా బీయింగ్ స్టేట్ లోకి తీసుకెళ్తాయి ఇవి వెరీ నాచురల్ గా ఏం చేస్తాయి ఆ బీయింగ్ స్టేట్ లోకి తీసుకెళ్ళిపోతాయి మిమ్మల్ని ఇవి చాలా సహజంగా తీసుకెళ్తాయి. మీ తపస్సుతోటో లేకతే మీ సాధనలతోటో ఆ ఇత్యాది విషయాలతోటి అసలు సంబంధం లేకుండా ఇవి చాలా నాచురల్ గా మీ బీయింగ్ స్టేట్ లోకి మీ సహజ స్థితిలోకి తీసుకెళ్తాయి. జనరల్ గా నన్ను రామచంద్రరాజు గారు గాని వాళ్ళందరూ నాకు ఎలా రిక్వెస్ట్ చేశారంటే ఈ పుస్తకంలో మొత్తం ఎన్ని పోయమ్స్ అయితే ఉన్నాయో అసలు ఏ భావంతోటి మీరు అసలు రాశారు
(19:35) అనేదాన్ని ప్రతి పోయం ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు అయిబాబు ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా అన్నాను నేను ఆ అని నేను ఇంకో మాట కూడా చెప్పాను అయితే ఏం చెప్పానంటే అయ్యా అలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అసలని నా హృదయంలో ఉండేటువంటి ఆర్తిని నా మాటల ద్వారాగా వాళ్ళు బుర్రలో పెట్టేసుకుంటారండి ఒక మనిషికి కావలసినటువంటి సహజ నైజాన్ని ఎలా సంతరించుకుంటాడు అది మీ కోసం మీరు కొంత పరితపన చెందాలి కదా ఆ పరితపన మీరు నేరుగా మీరు అనుభవించాలి కదా అది నా మాటలతోటి నా భావాలతోటి నా భాషా ప్రయోగాలతోటి మీరు దాన్ని
(20:20) తీసుకోకూడదు కదా చాలా చాలా చాలా సెన్సిటివ్ లైన్ ఇది నేను చెప్పడం మీరు అర్థం చేసుకోవడం అనేటువంటి విషయం తీసి పక్కన పెడితే యధాతదంగా ఆపుస్త ఈ పుస్తకం తనకు హృదయాన్ని మీ హృదయంతో అనుసంధాన పరుచుకుంటే మీరు అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటది కదా అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీకు స్పష్టంగా ఉంటది కదా అంతే కదా అందుకని నేను ఏం చేస్తానంటే ఇందులో నేను రాండమ గా కొన్ని పేజెస్ వేస్తాను
(21:06) వాటిల్ని నా సహజ సైలో మీకు అర్థమయ్యేటట్టుగా ఇవాళ మాట్లాడుకుందాం. అసలు నాకు ఈ రిక్వెస్ట్ నాకు పద్మ గాని నవ్య గాని వీళ్ళందరూ ఎప్పుడు పెట్టారంటే నాకు ఈ రిక్వెస్ట్ ఆరోజు ఎప్పుడైతే బుక్ ఓపెన్ చేసుకున్నాం కదా బుక్ ఓపెన్ చేసిన రోజే చెప్పారు మీరు కంటిన్యూేషన్ ఆరోజు చాలా బాగుంది అంతా చాలా మంది అందరూ అటెండ్ అయ్యారు కాబట్టి ఆ రోజే చెప్పండి అన్నారు.
(21:36) కానీ ఆ రోజు అప్పటికే దాదాపుగా గంటన్నర రెండు గంటల ప్రాంతం అంతా కూర్చుని ఉన్నారు అంతాని ఆ తర్వాత వచ్చిన వారందరికీ కూడా కొంచెం ఏదో ప్రసాదం ఏదో కూడా తయారు చేసేసారు అదంతా ఆ ప్రసాదం అంతా పంచిపెట్టాలి. ఆ ఆ తర్వాత అందువల్ల ఏంటంటే ఇవన్నీ అందరూ ఎక్కువ మంది ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఇది ఇది మొదలు పెడితే ఇంకొ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ పట్టేస్తది.
(21:58) అలా కాకుండా విపులంగా చేసుకుందామని ముందునుంచి అనుకుంటున్నాం దీన్ని సరే ఇక ఎలాగా ఈ వారం అందరూ చాలా మంది ఫోన్ చేశారు ఎంతమంది ఫోన్ చేశారు అంటే ఇప్పుడు నాకు ఎప్పుడు నేను అన్ని ఫోన్ కాల్స్ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు నా దగ్గరికి వచ్చేండి ఇలా అన్నారు అలా అన్నారు నాకు ఎప్పుడు ఎవరో చెప్పలేదు. ఆ అది ఒకసారి అది కూడా నేను ఒకసారి దృష్టిలో ఉంచుకొని ఇది ఎలా కాదు ఇది దీని పరిస్థితి అయితేని ఓ సండే సత్సంగ రోజే ఒకరోజే మొత్తం ఈ పుస్తకం గురించి ఒక ఒక ఐదు పోయమ్స్ తీసుకున్నాం ఇందులో అయి ఐదు వచనాలు తీసుకున్నాం ఐదు వచనాలు తీసుకొని వాటిల్ని ఊరికే వాడిక భాషలో నేను
(22:36) ఎలా రాశాను దాన్ని ఎలా ఎలా అర్థం చెప్పుకుంటే బాగుంటది అని ఒకసారి చూద్దాం అని అనుకున్నాను నేను విసుజి ఆ ఆ రోజు సమయం లేకపోవడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల పోయాంక అవను నాకు 94వ వచనం పేజ్ లో ఉన్న వచనం 94 కదా చూస్తాను చూస్తాను దానికి ముందు ఒక చిన్న ఈ బుక్ గురించి ఒక చిన్న ఒక మాట చెప్తాను అంటే ఇది చెప్పి అప్పుడు మిగతాది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగో ఒక ఫోర్ ఫైవ్ పోయమ్స్ తీసుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం.
(23:09) ఈలోపల మీకు కూడా ఎవరికైనా ఏదైనా పోయం నచ్చితే అది చెప్తే పని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను లేకపోతే వచ్చేవారం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇబ్బంది ఏమ లేదు. ఈ బుక్ గురించి నేను కొంచెం మీ అందరితో పాటు కొన్ని కొంచెం నా ఆనందాన్ని పంచుకుంటాను ఆరోజు పంచుకున్నాను కానీ ఆ ఇంకా కొన్ని మర్చిపోయాను ఆవేళ [నవ్వు] నాకు ఫస్ట్ నుంచి కూడా వైట్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం నాకు వైట్ నాకు ఎంత ఇష్టమో నేను చాలా సంవత్సరాల పాటు తెల్లబట్టలే కట్టుకున్నాను పూర్తిగా ఆ నాకు వైట్ కలర్ లోని కూడా ఆ తర్వాత లినిన్ క్లాత్ క్లాత్ అంటారు కదా అదంటే చాలా ఇష్టం నాకు
(23:56) నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత నా రిటైర్మెంట్ డబ్బుల్లోంచి నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే పొందూరు కద్దరక వెళ్లి పాతికి వేలు పెట్టి ఐ షట్లు కొనుకున్నాను. అంటే నాకు వైట్ అంటే అంత ఇష్టం ఆ పల్చగా ఉంటాయి కదా లినిన్ దాంట్లో ఇంతకుముందు నాకు గ్లాస్కో అనేటి వచ్చేది అది కూడా చాలా ఇష్టం కానీ ఆ లినిన్ క్లాత్ అంటే చాలా ఇష్టం అందువల్ల అది కొనుక్కున్నాను నేను ఈ పుస్తకం మీరు అట్టను చూస్తే ఈ అట్ట ఎలా ఉంటదంటే ఆ లినిన్ క్లాత్ లా ఉంటది ఈ అట్ట ఆ నేను వాటర్ కలర్ ఆర్టిస్ట్ ని కాబట్టి ఏదో చిన్న అప్పుడప్పుడు చిన్న చిన్న గీతలు గీసుకుంటాను ఊరికే పెద్దగా ఏం తెలియదు
(24:36) నాకు ఊరికే నాకున్న బేసిక్ కలర్ సెన్స్ తోటి నాకున్న న్న టచ్ సెన్స్ తోటి ఈ పుస్తకం అట్టే ఎలా డిజైన్ చేసుకున్నాను అంటే నేను ఆ ఇలా స్పర్శిస్తే ఆ మనకి ఆ లినిన్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ ని ఇలా స్పర్శిస్తే ఏ ఫీల్ అయితే వస్తదో ఆ ఫీల్ వచ్చేటట్టుగా చేసుకున్నాను నేను ఎందుకంటే మన బిడ్డకి మనం చిన్న బిడ్డ ఉంటది అనుకోండి ఇప్పుడు ఒక వన్ మంత్ ఒక హాఫ్ మంత్ బేబీ ఉంటా బేబీకి డ్రెస్ వేసినప్పుడే కంఫర్ట్ చూస్తాం కదా నేను ఆ కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను ఇక్కడది ఆ ఈ కంఫర్ట్ ఫీల్ అవుతూనే ఆ లోపల ఉండేటువంటి ఆ ఇంటెన్షన్ అంతా కూడా నేను ఈ ఇది చేసిన
(25:22) ఆయన రేసా సార్ నేను ఆయనతో కూడా ఆ లోపల ఉన్నది నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో యాస్ ఇట్ ఈస్ గా కళ్ళు మూసుకొని అది చెప్తా వచ్చాను ఆ ఇంటెన్షన్ని దాన్ని యధాతదంగా ఆయన ఇచ్చేశరు. ఈ వైట్ కలర్ ఈ బుక్ మీద ఈ డార్క్ బ్లాక్ కలర్ ఈ ఆర్ట్ అంతా వేయించి ఈ విశ్వ అన్న అక్షరాలు నా చేతికి గాని మీ చేతి స్పర్శకి గాని తగిలితే అది ఈ టచ్ ని ఈ టచ్ ని డివైడ్ చేస్తా ఉంటది ఆ విసు అనే లెటర్స్ ఆ టచ్ ని డివైడ్ చేస్తా ఉంటది.
(26:00) ఆ అంటే ఒక సాఫ్ట్నెస్ నుంచి ఒక గరుకుతనం వస్తది అన్నమాట. ఆ ఆ గరుకుతనాన్ని మీరు ఈ పుస్తకం అట్టలోనే ఫీల్ అవ్వచ్చు ఆ గరుకుతనాన్ని లోపల ఉండేటువంటి భాష భాషలోని ఆ పద ప్రయోగాల్లో కూడా మీరు ఫీల్ అవ్వచ్చు ఇది చాలా గరుకుతనం ఉంటది అందులో ఆ ఇక పుస్తకాన్ని మీరు ఇలాగ అట్ట తెరిగేస్తే ఈ పేపరు చాలా ఎక్స్పెన్సివ్ పేపర్ ఇది ఇది మేము ఆర్డర్ చేసిన తర్వాత వాత కూడా వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర చాలా పేపర్ ఉంటది ఈ పేపర్ని వాళ్ళు ప్రత్యేకించి ఆర్డర్ మీరు కావాల్సిన ఆర్డర్ పెడితే మేము చేస్తాం ఇది ఎందుకంటే మీరు ఏదైతే లోపల చదువుతున్నారో ఆ పేపర్ ని
(26:44) జనరల్ గా ఈ బుక్ అట్టక వాడతారు ఈ పుస్తకం అట్టక వాడతారు ఈ పేపర్ లోపల వాడిన పేపర్ని అట్టక వాడే పేపర్ నేమో మేము లోపల పేజీల కింద వేసి బయట అట్టని ఇంకా క్వాలిటీ చేయడానికి చూసాం ఆ ఇక ఈ బుక్ ఓపెన్ చేసి మీకు లోపలికి వెళ్తే ఈ లోపల ఒక సర్కిల్ కనిపిస్తది. ఈ సర్కిల్ మీకు ఎవరైనా మనం ఏదైనా ఒకటి చేసినప్పుడు ఎలా చేస్తాం అంటే జస్ట్ ఇక్కడ మొదలుపెట్టి ఇలా గీస్తాం జనరల్ గా మీరు దీన్ని ఐడెంటిఫై చేస్తే ఇలా గీసినట్టు ఉండదు మీకు ఇలాగ రివర్స్ లో అంటే క్లాక్ వైజ్ కి యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటది అది ఎందుకంటే ట్రూత్ అపసవ్యంగా ఉంది సవ్యంగా లేదు సత్యం
(27:30) ఎలా ఉంది? అపసవ్యంగా ఉంది ప్రకృతి సవ్యంగా ఉంది వికృతి అపసవ్యంగా ఉంది. ఆ విషయాన్ని అంటే ప్రకృతికి ఎగైనస్ట్ గా కాదు ప్రకృతికి వ్యతిరేక దిశలో సత్యం ఉంది అనేటువంటి విషయాన్ని ఆ కోట్ చేయడం కోసం అని చెప్పి దీన్ని తిరగేసి వేపించాం. జనరల్ గా ఎవరైనా క్లాక్ వైజ్ లో వేస్తారు. దీన్ని యాంటీ క్లాక్ లో వేపించాం. అలాగే మీరు ఈ బుక్ పట్టుకుంటే ఈ బుక్ మీరు పేపర్ ఎప్పుడైనా సరే ఈ పేపర్ ఇలా అన్నారు అనుకోండి కొన్ని లైన్స్ తగులుతాయి మీకు అది ఆ మీకు ఎందుకు ఇంత ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను అంటే బుక్ గురించి ఈ పుస్తకానికి ఏదో నా వంతుగా ప్రచారం
(28:12) చేద్దాం అని కాదు నేను అలా ఫీలే చేశాను ఈ పుస్తకాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ పార్ట్ లోని కూడా ఇందులో పూర్తిగా నేను అన్నది అంటే విసు అన్నది ఇందులో పూర్తిగా మెర్జ్ అయి ఉందని చెప్తున్నాను నేను ఆ ఆ తర్వాత మీరు ఈ పుస్తకాన్ని కొంచెం తిరిగేసి లోపలికి వెళితే ప్రతి పేజీలోని కూడా మీకు ఆ సౌందర్యం ఎక్కడ వస్తది అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా అబ్సర్వ్ చేస్తే ప్రచురణకర్త అని ఉన్నప్పుడు అది మైండ్లెస్ మైండ్ పబ్లికేషన్స్ అని
(28:56) ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ టెర్మినాలజీ మైండ్లెస్ మైండ్ ఆ ఈ మైండ్లెస్ మైండ్ పబ్లికేషన్స్ అనేది కంప్లీట్ గా ఇది నాదే నా ఓన్ పబ్లికేషన్ ఇది. ఇక మీదట నేను ఏదన్నా ఒక ఒక అద్భుతమైనటువంటి ఒకదాన్ని నా జీవితంలో ఉండేటువంటి నా జీవన క్రమాన్ని నేను ఎప్పుడైనా ఒక అద్భుతంగా ఆవిష్కరించుకోవాలనుకున్నప్పుడు అవన్నీ కూడా మైండ్లెస్ మైండ్ పబ్లికేషన్స్ నుంచే వస్తాయి.
(29:31) ఆ ఇది రిజిస్టర్డ్ [గురకలు] ఇకపోతే ఒక చిన్న మాట ఇది ఈ పుస్తకం ఎప్పుడైనా మనం ఇంట్రడక్షన్ మనం దాని గురించి రాయవలసి వచ్చినప్పుడు ముందు మాట అని చెప్పి వాడు రాస్తారు. నా పుస్తకానికి ఎవరు ముందు మాట రాస్తారు ఇంకా ఎవరు రాయరు. నా బిడ్డకి ఎవరు జోలపాట పాడతారు ఇంకొకళ వచ్చి పాడతారా అలా పాడితే బాగుంటదా అది బాగోదు అందువల్ల దీనికి నేనే జోలపాట పాడేసుకున్నాను నా పుస్తకానికి నేనే పేరు పెట్టుకున్నాను నా పుస్తకం ఇదంతా నాదే నా పుస్తకానికి ముందు మాట కూడా నేనే రాసేసుకున్నాను అందుకే దీనికి ముందు మాటని పెట్టలే ఒక చిన్న మాటను పెట్టాను ఆ
(30:17) చెప్పి ఈ పుస్తకాన్ని ఎవరైతే ఈ పుస్తకానికి సర్వీ చేశారో వాళ్ళందరూని ఒకసారి స్మరించుకుంటూ ఒక చిన్న మాట రాసుకున్నాను. ఇక మధ్యలో అంతా కూడా పూర్తిగా భావంతోటి పూర్తిగా అర్థవంతమైనటువంటి ఒక భగవత్తాండవం చేశం ఈ పుస్తకంలో ప్రతి లిప్త కూడా నేను ఎలా జీవిస్తున్నానో ఆ జీవనానికి అనుకూలంగా అనుగుణంగా అది ఏది ఎలా చేయాలో అలాగే చేసాం ఇంకా రెండోది ఏది చేయలేదు ఇంకా అసలు ఆ నేను చాలా మందిని రిక్వెస్ట్ చేశాను
(31:04) మీరు వచ్చి ఈ పని చేయండి ఈ పని చేయండి ఎంతమంది వచ్చినా అది మళ్ళీ నేను వెళ్లి చూసుకుంటేనే కరెక్ట్ అయిది అది ఎంత లైవ్ ఎక్స్పీరియన్సెస్ చేసామంటే ఈ బుక్ చేసినప్పుడు మేము ఒక ముగ్గురో నలుగురో ఇందులో హార్ట్ ఫుల్ గా అందులో రాధ గాని ఇంకా శ్రీనివాసరాజు గారు కానివ్వండి. ఎంత లైవ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ పుస్తకానికి కావలసినటువంటి అన్ని మొత్తం సమస్తం అంతా కూడా ఈ లోపల నా హృదయంలో నుంచి వెలువడినటువంటి భగవతావేశం ఏదైతే ఉందో అదే ఈ పుస్తకాన్ని అంతటిని కూడా ఇలా తీర్చి దిద్దేసుకుంది ఇందులో. ఇందులో ఎక్కడ హ్యూమన్ మైండ్ లేదు.
(31:44) ఎక్కడ దీంట్లో ఎక్కడ హ్యూమన్ మైండ్ లేదు అందుకే ఈ బుక్ మీరు ఎప్పుడైనా సరే ఒక ఏదైనా ఒక పేజీ మీరు చదివినప్పుడు ఆ భావంతోటి మీరు ఆ పూర్తిగా ఒకసారి మెర్జ్ అయ్యి ఒకసారి చదువుకుని దాన్ని మళ్ళీ చదువుకున్నప్పుడు మళ్ళీ చదువుకున్నప్పుడు మీరు అంతర్ముఖం అవుతారు. కచ్చితంగా అంతర్ముఖం అవుతారు. అంత స్పష్టత ఉందంటున్నాను అంత తీవ్రత ఉంది ఇందులో ప్రతి కోణంలో నుంచి కూడా నా హృదయంతో నేను సంభాషించుకున్నటువంటి చాలా సంభాషణలు
(32:30) అనేక వేల కోణాల్లో దీన్ని ఇది చేసుకున్నాను నేను ఇందులో పొందుపరుచుకున్నాను అనేక వేల కోణాల్లో పొందుపరుచుకున్నాను. ఆ ఇప్పుడు ఫస్ట్ నేను రాసిన ఫస్ట్ తోటి చదువుదాము చదివిన తర్వాత ఆ ఒకటి ఒకటి రెండు చదువుతాను చదివిన తర్వాత మీరు ఎవరైనా ఏదైనా అడిగితే అది కూడా చదివి వినిపిస్తాను ఒక చిన్న మాటలో యధాతదంగా ఉండేటువంటి ఒక లైన్ నేను చదివి అప్పుడు ఫస్ట్ ఒకసారి గురువును స్మరించుకొని అప్పుడు మిగతా విషయం అంతా చూద్దాం ఓ సాయంత్రం వేళ ఒంటరిగా కూర్చుని ఉన్నాను ప్రకృతి చల్లగా ఉంది లో వికృతి వేడిని కురిపిస్తుంది.
(33:12) బయట ప్రకృతి అంతా ఎలా ఉందంట చల్లగా చల్లగా ఉంది లోపల వికృతి ఏంటి వేడిని కురిపిస్తుంది. ఇంతలో అకారణంగా అంతర్వాణి ఏదో ఒక చిన్న ఆజ్ఞను అదిలించింది అమృతావేశంతో అప్పటికప్పుడు నాకోసం నా గురించి ఏదో రాసుకోవాలి అనిపించింది. అరమూతల కన్నుల నుండి అశృధారలు వర్షిస్తుంటే ఈ ఉన్మత్తమైన అకారణ అనుభవాన్ని వాడుక భాషలో ఉన్మత్త తాండవంగా నాకోసం నేను రాసుకున్నాను.
(33:43) వాస్తవంగా ఆ లోపల నుంచి ఆ ఉన్మత్తంగా భావం భాషగా పరిణామం చెంది భాష ఏకకాలంలో పెదవులకి మస్తిష్కానికి అంది అది ప్రకటితం అవుతున్నప్పుడు ఏ హృదయం నుంచి అయితే అదంతా పొంగి పొర్లుతుందో ఆ హృదయం నుంచి వచ్చేటువంటి ఆ నాదం అమృతత్వం తోటి తొలతూగితే ఆ ఆనందాన్ని మనం భాషపూర్వకంగా చెప్పలేం మనం దాన్ని అనుభవించడం తప్ప అటువంటి అనుభవంతో రాసుకున్నాను నేను మొదట రాసుకున్నదే ఇందులో మొట్టమొదటిగా పొందుపరిచాం ఫస్ట్ ఏదైతే
(34:29) రాసుకున్నానో అదే పొందుపరిచాం అది చదువుతాను శ్రీ రమణ పరమాత్ముని బిడ్డగా వచ్చి తండ్రి అనిపించుకున్నావు నేను భగవాన్ గురించి చెప్పుకుంటూ రాసుకున్నాను ఇి ఏంటిది పరమాత్ముని బిడ్డగా వచ్చి తండ్రి అనిపించుకున్నావు ఆ చూడండి ఆ అంటే నేను ఫస్ట్ లైన్ చదువుతుంటే మరి నా ఫీల్ ఎలా ఉందంటే రెండో లైన్లకి నేను వెళ్ళలేకపోతున్నాను [నవ్వు] మళ్ళీ చదువుతాను ఇది శ్రీరమణ పరమాత్ముని బిడ్డగా వచ్చి తండ్రి అనిపించుకున్నావు మాతృ వడిని రుచుచు చూపించి తల్లి అనిపించుకున్నావు
(35:12) విలువల పూమాలను గుచ్చి గురువు అనిపించుకున్నావు ధర్మమై వర్తించి దైవం అనిపించుకున్నావు తత్వ తతంగములను మౌనంలో దగ్దం చేశవు. నేను ఆల్రెడీ ఇస్తున్నదే వివరణ ఇంకెందు ఇందులో ఇంకా వివరణ ఇంకేమన్నా [నవ్వు] మరేమి లేదు సింపుల్ గా కూర్చోండి ఊరికే చూడండి పరమాత్ముని బిడ్డగా వచ్చి తండ్రి వనిపించుకున్నావు మాతృని రుచి చూపించి తల్లి అనిపించుకున్నావు విలువల పూమాలను గూర్చి గురువు అనిపించుకున్నావు ధర్మమై వర్తించి దైవం అనిపించుకున్నావు తత్వ తతంగాలను మౌనంలో దగ్దం చేశవు భక్తి పారవస్యంతో కూడిన తత్వమే విలువైనదని జీవించి
(35:58) చూపించావు. నా అలసిన జీవన యానంలో అమృత భాండమును కుమ్మరించావు. ప్రేమ పారవస్యంతో బేదమును కూడా బిగి కౌగిలిలో బిగించి బద్దలు చేశవు. అదే బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అసలు చూడండి అది ప్రేమ పారవస్యంతో బేదములను కూడా అంటే ఆ భిన్నత్వం ఉంటది కదా ఆ భిన్నత్వాన్ని కూడా బిగి కౌగిలిలో బిగించి బద్దలు చేశవు చక్రం చేతబట్టని ఆచార్యుడవు చక్రం చక్రం ఎవరి దగ్గర ఉంటది అంటే కృష్ణుడు కదా కృష్ణుడు ఎవరు ఆచార్యుడు కానీ రమణుడు ఎటువంటివాడు అంటే చక్రం లేని ఆచార్యుడు అంట
(36:42) ఆ దండము లేని పరమాచార్యుడవో ఇప్పుడు మనకి ఆచార్యు స్వాములు ఉంటారు వాళ్ళు ఎలా పెట్టుకుంటారో దండం పట్టుకొని ఉంటారు కానీ భగవానికి దండం లేదు కానీ పరమాచార్యుడే చూడండి చక్రం లేని ఆచార్యుడు చక్రం చక్రం ఉంటది కదా చక్రం చేత పట్టిన ఆచార్యుడు దండం లేని పరమాచార్యుడు అవధులకు అవధులు లేని జ్ఞానమున జ్ఞానమునకు అవధూతవో నువ్వు ఎవరు అవధులు లేనటువంటి జ్ఞానానికి అవధూతవో మహిమాన్వతుడవో మహాత్ముడవో ఏది ఏమైనా కానివ్వు ఒట్టి చేతులతో వచ్చి వండి వార్చి వడ్డించి తినిపించి కడుపు నింపావు ఆ నాకు తెలీదు కానీ నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు నువ్వు ఒట్టి
(37:28) చేతులతో వచ్చావు నువ్వు నా దగ్గరికి నాకు 16 ట 18 ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు నాకు తారస పడ్డావు నేనేమి నీకోసం పరితపించలేదురా బాబు నేను అసలు నీకోసం నేనేమి అసలు నువ్వు ఉన్నావ అనే విషయం కూడా నాకు తెలియదు అసలు నాకేం తెలియదు అసలు నా మానాన్న నేను ఉంటే నువ్వు వచ్చావు నా దగ్గరికి ఎలా వచ్చావు నువ్వు ఎవడవు నువ్వు మహిమాన్వితుడవో మహాత్ముడవో ఏదేమైనా కానివ్వు నాకు ఎందుకు అది నాకు తెలియదు కానీ ఒట్టి చేతులతో వచ్చి వండి వార్చి ఒడ్డించి తినిపించి నా కడుపు నింపావు ఆ అలు పెరగని అరుణగిరి వైభవపు పతాకంపై అమూర్తివై చిన్ముద్ర వేశవు ఆ అమూర్తివై ఎలాగంట మూర్తి కాదు కానీ
(38:12) ఎలాగంటది చినుముద్ర వేసాడట చూడండి ఇక్కడ శాసనం చేయని చక్రవర్తివి నువ్వు చక్రవర్తివే కానీ ఏరోజు శాసనం చేయలే నువ్వు వేదం వల్లివేయిన బ్రాహ్మణుడవు అర్థమైందా నువ్వు బ్రాహ్మణుడివే కానీ ఎప్పుడు నువ్వు ఏరోజు వేదాలు వల్లివేయలేదు నువ్వు సంచరించని వ్యవహారపరుడవు నువ్వు ఎక్కడికీ సంచరించలేదు కానీ యావత్తు సృష్టి వ్యవహారం అంతా చక్కబెట్టవు నువ్వు ఉదయించని వైభవపు ప్రకాశం నువ్వు నువ్వు వైభవ ప్రకాశానివే కానీ కానీ నువ్వు ఇంకా ఉదయించలేదు ఆ అస్తమయం తెలియని జ్ఞాన భాస్కరుడవు నువ్వు నీకు అసలు అస్తమయం తెలియదు నువ్వు నీకు అసలు అస్తమయం అంటే
(38:49) ఏంటో నీకు తెలియదు నీకు కానీ అస్తమయం తెలియని జ్ఞాన భాస్కరుడువు ఆ ఇక్కడ జ్ఞాన భాస్కరుడు అన్న పదం ఎందుకు వాడాన అంటే ఆ [గురకలు] ఇక్కడ భాస్కరుడు అన్న పదం స్పెషల్ గా రాయడానికి కారణం ఏంటంటే నాన్నగారి అసలు పేరు ఇది జిన్నూరులో ఉంటారు నాన్నగారు అని ఒకాయన ఆయన పేరు అంటే నాకు ఆ టైం కి అదే అది అలా స్ఫురించింది అక్కడ ఆయన అంటే నాకు కొంచెం ఇష్టం జనరల్ గా కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేశం ఇందులో జ్ఞానభాస్కరుడు అని ఎందుకంటే ఆయన జ్ఞాన భాస్కర్ అనే పుస్తకాలు నేను చాలా చూశను ఆయన ఆ నేను చదువుకున్నది చాలా తక్కువ ఆ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు
(39:30) కానీ ఆ దాని మీద అది చూసి జ్ఞాన భాస్కర అన్నది చూసి అది ఆయన కూడా స్మరించుకున్నట్టు ఉంటది కదా అని ఆ దానికి కి ఆ సముచ్చితంగా ఉంది కదా అని ఆ పదాన్ని అక్కడ అప్రయత్నంగా వాడాను అక్కడ వాడిన తర్వాత దాంట్లో అది ఎందుకు వాడవలసి వచ్చింది అంటే రాసుకుంటున్నప్పుడు ఆ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాడాను అన్నమాట కాబట్టి ఉదయించిన వైభవ ప్రకాశం నీవు అస్తమం తెలియని జ్ఞాన భాస్కరుడవు ఆ సజీవమై భాషించే మహా మౌన స్వరూపమా ఎవరు సజీవమై భాషించే మహా మౌన స్వరూపమా శిరసానమామి అది గురువుతోటి నాకు ఉండేటువంటి ఆ పరిపూర్ణత
(40:15) గురువుతోటి నాకు ఉండేటువంటి ఒక స్పష్టత నా గురువు దేహం కాదు నా ప్రతి ఉచ్వాస నిశ్వాసలోనూ నా ప్రతి నా నా ప్రతి అణువణువులోనూ నా అస్తిత్వం ఏదైతే ఉందో నా అస్తిత్వమే అది సద్గురువు అనేటువంటి విషయం నాకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఒకసారి నన్ను నేను నా అంతరంగంతో స్పర్శించుకున్నప్పుడు నా గురువు తాలుకు వైభవాన్ని నేను ఇలా ప్రకటించుకున్నాను దీనికి ప్రత్యేకించి వివరణ ఇవ్వక్కర్లే
(41:00) ఎందుకంటే మీరు మీరు కంటిన్యూషన్ చదువుతుంటుంటే మీకు ఆటోమేటిగ గా విషయం అర్థమైపో పోతా ఉంటది ఆ ఇక రెండో పోయము ఇదా ఆపో నీకు ఎందుకు ఎందుకనేది ఇది నీకు నచ్చిందనా చదివా ఆ ఏమనా అర్థమైందా చెప్పు అర్థమైందా అర్థం కాలేదా అర్థమైంది అర్థమైందా మళ్ళీ ఎందుకు ఇచ్చావు మరి నాకు నీ భావం నా భావం తెలుసుకుందాం [నవ్వు] సరే ఇది చూడండి నాలో మేళ తాళాల నృత్యం జరుగుతుంది.
(41:46) నా లోపల ఏంటట?

No comments:

Post a Comment