Tuesday, May 12, 2026

మూత్రం రంగు & లక్షణాలు ఏమి చెబుతున్నాయి? | Urine Signs Your Body is Giving You| Telugu| Doctor

మూత్రం రంగు & లక్షణాలు ఏమి చెబుతున్నాయి? | Urine Signs Your Body is Giving You| Telugu| Doctor

Author Name:Mee Healthcare Couple మీ హెల్త్ కేర్ కపుల్

Youtube Channel Url:https://www.youtube.com/@healthcarecouple

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fVqzy4qdUjQ



Transcript:
(00:00) యూరిన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మన బాడీ దాన్ని మనకి ఏం ఇండికేట్ చేస్తుంది యూరిన్ డార్క్ గా యల్లో గా ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల అవ్వచ్చు కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా అవ్వచ్చు. యూరిన్ పేల్ గా వాటర్ లాగా వచ్చేస్తుంది. డయాబెటిస్ లో అండ్ ఆల్సో ఎక్కువగా నీళ్లు తాగేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. యూరిన్ పోసేటప్పుడు నురగ నురగలాగా ఫ్రోత్ లాగా వస్తుంది.
(00:20) ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ లో రావచ్చు డయాబెటిక్ నెఫ్రోపతీలో కూడా ఇది చూడొచ్చు. యూరిన్ లో బాగా మంటగా ఉంటుంది. జనరల్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇది చాలా కామన్ కండిషన్ నీళ్లు తక్కువ తాగినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి యూరిన్ ఫ్రీక్వెంట్ గా వెళ్తే డయాబెటిస్ యటిఐ అండ్ ప్రోస్టేట్ కనుక ఎన్లార్జ్ అయితే యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది.
(00:41) పెద్దలు కనుక రాత్రి ఎక్కువసార్లు యూరిన్ వెళ్తున్నారంటే డయాబెటిస్ లో ఉంటుంది అలాగే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కొంతమందికి తుమ్మినా దగ్గినా వాష్రూమ్ కి వెళ్ళే కొంచెం సేపు ముందే యూరిన్ అనేది లీక్ అయిపోతుంది. పెల్విక్ ఫ్లోర్ మసల్స్ అనేవి వీక్ గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం్ వస్తుంది. ఎక్కువ డెలివరీస్ అయిన ఆడవాళ్ళలో ఇది మనం చూడొచ్చు.
(00:59) ఏదైనా నర్వ్ ఇంజురీ ఉన్నప్పుడు కూడా ఇది మనం చూడొచ్చు. యూరిన్ స్లోగా సన్నటి ధారలాగా ఫోర్స్ లేకుండా వస్తూ ఉంటే ఇది ఏ ప్రాబ్లం మరి ఇది మగవాళ్ళలో చాలా కామన్ కంప్లైంట్ ఒక వయసు తర్వాత వాళ్ళ ప్రోస్టేట్ గ్రంధి ఎన్లార్జ్ అవుతుంది. యూరిన్ గా సన్నగా దారిలా పడడంతో పాటు బాత్్రూమ్ కి వెళ్ళిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. దీన్నే హెసిటెన్సీ అంటారు.
(01:19) వెంటనే బాత్్రూమ్ కి వెళ్ళిపోవాలనే ఫీలింగ్ కూడా వస్తుంది. దీన్నే అర్జెన్సీ అంటారు. వీక్ గా పడడం హెసిటెన్సీ అర్జెన్సీ ఈ మూడు కూడా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ని సూచిస్తాయి. యూరిన్ మొత్తం సడన్ గా ఆగిపోతే ఏం చేయాలి? ఫస్ట్ వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్ ఇది ఎక్యూట్ కిడ్నీ ఇంజరీలో కనిపిస్తుంది.
(01:37) యూరిన్ ఫ్లో అనేది ఆగి ఆగి వస్తుండడం. యూరిన్ వెళ్లే దారిలో అబ్స్ట్రక్షన్ ఉన్న కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా కామన్ గా చూసే కండిషన్. యూరిన్ పోసేటప్పుడు బాగా పెయిన్ వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ యురెత్రల్ స్ట్రక్చర్ స్టోన్స్ ఈ మూడు ఉన్నప్పుడు పెయిన్ ఫుల్ యూరినేషన్ వస్తుంది. యూరిన్ పింక్ గా వస్తే బీట్రూట్స్ తిన్నా లేకపోతే రెడ్ వెల్వెట్ లాంటి కలర్ ఉన్న కేక్స్ తిన్నప్పుడు ఆర్ ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు ఇలా పింక్ యూరిన్ అనేది వస్తూ ఉంటుంది.
(02:01) ఆరెంజ్ యూరిన్ కనిపిస్తే డహైడ్రేషన్ లో వస్తుంది లివర్ ప్రాబ్లమ్స్ లో వస్తుంది అలాగే కొన్ని రకాల టాబ్లెట్స్ వాడినప్పుడు యూరిన్ లో బ్లడ్ అనేది దేనికి ఇండికేషన్ యూరిన్ వెళ్ళకన్నా ముందే బ్లడ్ పడి తర్వాత యూరిన్ వస్తుంది అంటే యూరిన్ పాస్ అయ్యే యూరేత్రాలో ఉన్న ప్రాబ్లం స్ట్రక్చర్ అవ్వచ్చు లేదా అబ్స్ట్రక్షన్ అవ్వచ్చు ఏదైనా ఇంజురీ అవ్వచ్చు యూరిన్ వెళ్ళిపోయిన తర్వాత బ్లడ్ వస్తుంది అంటే అది ప్రోస్టేట్ ప్రాబ్లం కానీ బ్లాడర్ ప్రాబ్లం కానీ అయి ఉండొచ్చు.
(02:27) అదే యూరిన్ ఫ్లో మొత్తం బ్లడ్ తో మిక్స్ అయి వస్తుంది అంటే అది తప్పకుండా కిడ్నీ యూరేటర్ లో ఉన్న ప్రాబ్లం అవ్వచ్చు. బ్లడ్ చాలా వెళ్ళిపోతుంది కానీ ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు పెయిన్ లేదు అనుకుంటే కొన్నిసార్లు కార్సినోమాటస్ కూడా ఉండొచ్చు. సో ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించడం బెటర్. వైట్ గా మిల్కీగా ఉండే యూరిన్ దేంట్లో కనిపిస్తుంది మరి.
(02:48) దీన్ని కైయోరియా అంటారు. ఇది ఫైలేరియాసిస్ లో చాలా కామన్ యూరిన్ గురించి ఇన్ని పాయింట్స్ తెలిసినాయి కదా ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వెంటనే షేర్ చేయండి మీ హెల్త్ కేర్ కపుల్ అనే ఛానల్ ని ఫాలో అయిపోండి ఫాలో అయిపోండి

No comments:

Post a Comment