Wednesday, May 13, 2026

Beauty vs Character : What Matters Most In A Relationship? | 99TV Women’s World

Beauty vs Character : What Matters Most In A Relationship? | 99TV Women’s World

Author Name:99TV Women's World

Youtube Channel Url:https://www.youtube.com/@99TVWomensworld

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KVgBwl4d_hc



Transcript:
(00:00) హలో వ్యూయర్స్ వెల్కమ్ టు 99 టీవీ వమెన్ చాలా మందికి ఆ అబ్బాయి గాని అమ్మాయి గాని అందమైన వాళ్ళు రావాలి ఆ మంచి అన్ని పాజిటివ్ థింగ్స్ ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక హోప్ ఉంటుంది. [గురకలు] సరే తీరా వాళ్ళ లైఫ్ లోకి ఆ అమ్మాయో అబ్బాయో అనుకున్నట్టు కోరుకున్నట్టు వస్తే నిజంగా ఆ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది హమ్మయ్య అని అనుకోవచ్చా సో లేకపోతే ఏమైనా చేంజెస్ అవుతాయా? సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ కెనరా వెల్ఫేర్ సొసైటీ నాగచంద్రిక దేవి గారు సో చంద్రిక గారితో మాట్లాడి తెలుసుకుందాం.
(00:34) హలో మామ్ మనం కోరుకున్నట్టు అందమైన వాళ్ళు మన లైఫ్ లోకి వస్తే మన లైఫ్ అంతా బాగుంటుంది అని అనుకోవచ్చా లేకపోతే అందం కాదు ముఖ్యం వాళ్ళ గుణం ముఖ్యం అని అంటారా? అందం శాశ్వతం కాదని అందరికీ తెలుసు కదా కానీ అందం కోసమే పాకలాడతాం పాకలాడిన అది అది క్షణగమే అనేది అది అందం ఎంతసేపుని మనం దాన్ని ఆస్వాదిస్తా ఉంటాం అంతే తప్ప అనుభవించేది ఏంది వాళ్ళ గుణమే ఎమోషనల్ ఎమోషనల్ గా అంతే కదా ఇప్పుడు వాడు ఎంత అందంగా ఉన్న వాళ్ళు ఆమె గాని అతను గాని మంచివాళ్ళు కాకపోతే మనసు మంచిది కాకపోతే వాళ్ళు ఎమోషన్స్ తో ఆడుకునే వాళ్ళయితే స ఎలా ఆనందంగా ఉంటాం మనం ఫస్ట్ లో మొదటి
(01:21) రెండు మూడు రోజులు అన్నట్టుగా అందం మీదనే ఉంటది అప్పుడు మొత్త కొత్తగా కాబట్టి ఆ తర్వాత పోయే కొద్ది మనకి ఇంకా స్టార్ట్ అయిపోతాయి వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది రకరకాలు కొంతమందికి తెలియదు ఫస్ట్ మనం దూరం నుంచి చూస్తే ఇష్టపడినప్పుడు ఎక్కువసేపు కలిసి ఉండరు కదా ఏదో ఒక పగులు మాట్లాడడమో చేయడమో ఏదనా కలిసినప్పుడు మాట్లాడడమో కాఫీ టీవీ ఇక్కడ కలవడము ఇట్లా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడము అప్పుడు కంప్లీట్ గా మనము వాళ్ళ నేచర్ ఎట్లాంటిది గానీ వాళ్ళ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి గాని వా ఇవన్నీ కూడా మనక ఏం తెలియదు మనం చూస్తున్న మీరు అన్నట్టుగానే ఒక అందం ఒకటే చూస్తాం ఫస్ట్
(02:00) అందం చూసి ఆకర్షణ ఆకర్షిస్తారు. ఆ తర్వాత మెల్లమెల్లగా దగ్గరైన కొద్దీ వాళ్ళలో ఉండే గుణాలు బయట పడతా వస్తాయి. పాతపడతా ఉంటాం కదా పాతపడతారు కదా కొత్తగా ఉన్నప్పుడు ఏదైనా బాగుంటుంది ఏదైనా అంతే పాతపడిన తర్వాత వస్తువు కావచ్చు మనిషి కావచ్చు ఏదైనా గాని ఇక ఒక్కొకటి ఒక్కొక్కటి దాని రంగు బయటపడిపోతా ఉంటది కాబట్టి అట్లాగే మనిషి కూడా ఆ దగ్గర అయిన కొద్ది వాళ్ళ లోపల ఉండే ఆలోచనలు ఇద్దరికీ కరెక్ట్ గా ఇట్లా ఉంటాయి ఉండవు కదా ఇద్దరిది ఒకటే ఆలోచన అయినప్పుడు ఇద్దరు ఒకటే మనస్తత్వం ఉన్నప్పుడు జీవితంంతా కలిసి ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటది సంతోషంగా ఉంటారు వాళ్ళ
(02:36) వాళ్ళ సంసారం బాగుంటది వాళ్ళతో ఉండే వాళ్ళు బాగుంటారు వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు అంతా బాగుంటది. ఎప్పుడు ఇది తెలిసిపోతుందో వాళ్ళ గుణాలు బయట పడతాయో ఇంకా అక్కడి నుండి నరకం స్టార్ట్ అవుతది. ఇప్పుడు ఇప్పుడు ఉండే ట్రెండ్ మనకు బాగా తెలుసు వింటున్నాం కదా ఎక్కడ చూసినా కూడా ఎలా ఉంది అని చెప్పేసి ఆ దూరమైనప్పుడు ఒకనొకని అర్థం చేసుకుందాము మనం కలిసి కూర్చొని మాట్లాడుకు మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా గన దానికి సమాధానం దొరుకుతుంది.
(03:04) కలిసి కూర్చొని మాట్లాడుకునేంత ఓపిక కూడా ఉండడం లేదు నువ్వఎంత అంటే నువ్వఎంత అని అనుకోవటం వాళ్ళ ఉండే బలహీనతను పట్టుకొని మాట్లాడడము సో లేని దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడము ఇట్లాంటివి ఎదురైనప్పుడు వాళ్ళఇద్దరూ కలిసి ఉండొద్దు అనే ఆలోచనతోనే వస్తారు వాళ్ళు తర్వాత ఆ తర్వాత స్టార్ట్ అయిపోతది. సో కూర్చొని మాట్లాడుకొని ఒక ఇష్టం లేదు అని విడిపోవచ్చు బాగుంటది కానీ ఇప్పుడు అది కూడా మానేసారు ఇప్పుడు ఏ విధంగా చంపేసి చంపడంలోనే చంపేసేయాలి అంటే అంత కసి అంత కోపము అంత అసహనంతోటి మనుషులు ఎదురు మనిషిని చంపేంతవరకు తయారవుతున్నారు భార్యను భర్తను
(03:43) చంపడమో భర్తని భార్య చంపడము సో ఇద్దరు చనిపోయే ముంద పిల్లలు ఉన్నారు కదా వీళ్ళఎందుకైనా పిల్లలు చంపేయడము అంటే చంపవడం చావు ఒకటే దీనికి సొల్యూషన్ అన్నంత ఇదిగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కటి ఆలోచిస్తలేరు చంపుతాము ఆ తర్వాత మన జీవితం ఏంటి నువ్వు ఆనందంగా ఉంటావా నువ్వు బయట ఉంటావా ఆత బయట పడినప్పుడు ఆ నేరం బయట పడినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావ్ జైల్లో ఉంటావ్ అవమానము అక్కడి నుంచి నువ్వు కల శిక్ష తప్పించుకోనో ఏదో చేసి కొద్ది రోజులు అనుభవించు నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీ జీవితం ఏంటి నువ్వు నువ్వు మర్యాదకరమైన జీవితము నువ్వు అనుభవిస్తావా బయటికి
(04:19) వచ్చిన తర్వాత ఏది ఏమైనా కూడా నీ మనసు ఎవ్వరికైనా ఎవరి మనసే వాళ్ళకు శత్రువు మనసు ఎవరిని మబ్బ పెట్టిన మన మనసుని మనం ఎప్పటికీ మబ్బ పెట్టుకోలేము కదా అప్పుడు మనం చేసినది తప్పు కావచ్చు ఏదనా మనల్ని మనల్నే క్వశ్చన్ చేస్తుంది. నిజంగా నువ్వు బయట వాడిని సమానం చెప్పుకోదు నేను ఏం చేయలే కానీ లోపల అంతర్గతంగా నువ్వు చేయలేదా నువ్వు చేయలేదా అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకునే స్టేజ్ వస్తది ఖచ్చితంగా వాడు ఎట్లా దుర్మార్గుడైనా సరే వాడికి కూడా అంతరాత్మ అనేది ఉంటది అప్పుడు కాకపోయినా కొద్ది రోజులకైనా కూడా వాడు పశ్చాత్తాప పడే రోజు వస్తది కాబట్టి
(04:57) మనిషికి వ్యక్తిత్వం ముఖ్యం అందం కాదు అందము చూస్తే మనం ఆస్వాదిస్తాం ఆ బాగుంది అనుకుంటాం అది ఎంతసేపు ఆ తర్వాత ప్రవర్తనే కదా మనకు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఆ జీవన విధానంలో కావచ్చు లేదా అంటే స్నేహితంలో కావచ్చు దేంట్లో అయినా కూడా బంధుత్వంలో కావచ్చు ఏదైనా కూడాను మనం నడిచేటప్పుడే మనకు వాళ్ళకు మన మనస్తత్వం వాళ్ళకు నచ్చాలి వాళ్ళ మనసు మనకు నచ్చాలి ఒకరినొకరు అర్థం చేసుకొని పోతే బాగుంటుంది.
(05:25) కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అందం ముఖ్యం కాదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అందం ముఖ్యం కాదు అని మీరు చెప్పినట్టు వాళ్ళకి ఆ సిచువేషన్ వచ్చే వరకు అర్థం చేసుకోవడం ముఖ్యమా ముందే దాని గురించి తెలుసుకొని నడుచుకోవడం ఎలా తెలుస్తుంది అసలు అవకాశం ఏముంది ఇలా తెలుసుకోవడం ముందు ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ ట్రావెల్ చేసి తెలుస్తుంది ఎవరితోనా కూడా మాట మాట కలిపినప్పుడే తెలుస్తుంది.
(05:51) కొద్ది రోజులు గడిచిన తర్వాత తెలుస్తుంది కొద్ది తక్కువ రోజుల్లో వాళ్ళ లోపల ఉండేటువంటి దాచిపెట్టుకొని వాళ్ళలో ఏదనా చెడు కావచ్చు ఆలోచన చెడు ఆలోచన కావచ్చు ఇంకా ఏదైనా ఉండే తత్వము అంటే ఒక కోపిష్టి వాడు ఉండొచ్చు లేదా ఇంకొకటి ఉండొచ్చు అవన్నీ కూడా మరి ఎట్లా బయట పడతాయి కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాతే బయట పడతాయి అవన్నీ కూడాను ఫస్ట్ లోనే రావు కదా ఆ ఫస్ట్ లో ఒకరినొకరు ఆకర్షణ అది అందం అంటే ఆకర్షణ ఆకర్షణలో ఉంటారు ఆ తర్వాత దగ్గరైన కొద్ది టైం టైం ఎక్కువ గడిపే కొద్ది మనం వాళ్ళఏంటి మనం ఏంటి అని తెలుసు పూర్తిగా తెలిసిపోతది
(06:25) అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ కొంతమంది అర్థం చేసుకొని ఉండే ఏదనా ఉంటే కూడా దాన్ని మానుకొని చక్కగా జీవితాలు సాగిద్దాము అని అనుకునే వాళ్ళు ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత మారేవాళ్ళు ఉంటారు చక్కగా పోతారు కానీ ఇప్పుడు ఉండే యూత్ లో ఇవన్నీ లేవు ఇప్పుడు అసలు పెళ్లి వరకు కూడా రావడం లేదు ఇప్పుడు అర్థం చేసుకున్న వరకు కూడా రావడం లేదు ఆ బయట బయట కలవడము వాళ్ళ ఇది ఆకర్షణలో పడడము సో పెళ్లి అనేది లేదు ఇప్పుడు పెళ్లి అంటేనే వద్దు అనేక స్టేజ్ కి వచ్చేసారు ఇప్పుడంతా కలిసి ట్రావెల్ చేసేది కూడా తగ్గిపోతుంది అనుకుంటాను నేను ఇంకా
(07:04) ఓన్లీ తక్కువ టైం లేకు అంటే నువ్వు కాకపోతే ఇంకొకరు ఆడవాళ్ళు అట్లాగే ఉన్నారు మగవాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. మగరే జీవితము అనేదే లేదు ఇప్పుడు అసలు థాంక్యూ సో మచ్ సో వ్యూయర్స్ చూశారు కదా అందం కంటే గుణమే ముఖ్యము సో ఒక అందాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి ఎక్కువ క్లోజ్ గా ఉండి తర్వాత ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం కంటే మనిషిని చదవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు చంద్రిక గారు.
(07:31) సో ఇది ఇవాల్టి టాపిక్ ఇంకొక వీడియోతో మరొక టాపిక్ తో కలుద్దాం

No comments:

Post a Comment