నిశ్శబ్దంగా పెరిగిన క్యాన్సర్ 🤥| Penil Cancer Vache Chance Undi! Don't Ignore #telugupodcast
Author Name:Treatment Range Hospital
Youtube Channel Url:https://www.youtube.com/@treatmentrangehospital
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yw161D3_4MU
Transcript:
(00:00) యూరిన్ పోస్తే తొడల దగ్గర నుంచి పడిపోతుంది ఎందుకంటే అక్కడ పెనిస్ అనేది లేదు నాకు హార్డ్లీ నాకు 1 సెంటమీటర్ పెనిస్ కూడా కనపడలే మొత్తం పురుగులు బయటికి వస్తున్నాయి. సో మొత్తం తినేసింది. ఆయన చెప్పిన ఒకటే ఒక క్వశ్చన్ నా భార్య చనిపోయింది. ఈరోజు నేను పోయి ఆ ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటే నీకు ఇప్పుడు ఎందుకు అని అనుకుంటారేమో ఒక ఫోబియాతో ఆగిపోయింది.
(00:19) ఒక ఫోబియాతో అంటే వాళ్ళకి ఎంతసేపు సెక్షువల్ గా ప్రాబ్లం ఉంటేనే చేయించుకోవాలి లేకపోతే చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ [సంగీతం] చేయించుకుంటే చుట్టుపక్కల వాళ్ళు గాని సొంతం కొడుకులు గాని ఏమనుకుంటారో [సంగీతం] అనే బాధతోటి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్పకుండా ఆగిపోయింది. అది అలాగే మురిగిపోయి మురిగిపోయి అల్సర్ ఫామ్ అయిపోయి మొత్తం క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత మెల్లు వలన వాళ్ళు ఐడెంటిఫై చేశారు కానీ అప్పటికీ ఆయన [సంగీతం] చూయించుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు.
(00:43) ఏంది అంటే ఒక ఫోబియా ఉంది మనలో సోషల్ స్టిగ్మా ఉంది నేను ఈ ప్రాబ్లం తో పోతే నన్ను ఏమనుకుంటారో చుట్టుపక్కల జనాలు పెన్నీస్ దగ్గర ఏదో అయ్యింది వీనికి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజలు ఉన్నాయి లేదంటే హెచ్ఐవ ఉందేమో అందుకే ఇట్లా ఉన్నాడేమో అని సోషల్ స్టిగ్మా అనేది చాలా ఉంది
No comments:
Post a Comment