Wednesday, May 13, 2026

ఆలీ గారు ఏమిటిది? ఇంత వెటకారమా? Ali ...hatered against hindus@nandurihemamalini

ఆలీ గారు ఏమిటిది? ఇంత వెటకారమా? Ali ...hatered against hindus@nandurihemamalini

Author Name:nanduri hemamalini

Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_usnH5a7jdE



Transcript:
(00:00) శ్రీమాత్ర నమః ముందు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఏంటి సో వచ్చేస్తాను అనుకుంటున్నారా ఈ మండే ఎండల్లో పెద్ద ప్రాబ్లం కానీ మరి ఆ టానీ తగ్గిస్తుందంటే మీరు పూజ చేయాల్సిందేగా ఇప్పుడు మీరు ఆ సబ్బును అక్కడ పెట్టి మేము కొలిచే లక్ష్మీదేవి పాట పాడుతూ అక్కడ వెటకారంగా పూజ చేశారు కదా అఫ్కోర్స్ మీకు ఎవరో ఆ టాస్క్ ఇచ్చారు.
(00:34) రాసిన వాడికి బుర్ర లేదు నటించమన వాడికి బుద్ధి లేదు నటించిన మీ జ్ఞానం ఏమైపోయిందండి ఏ మీరు ఇప్పటివరకు నటించిన సినిమాలు హిందువులు చూశారు కదా మీరు ఆ యాడ్ లో నేను నటిస్తాను అని ఒప్పుకునే ముందు కొంచెం కూడా మీకు గుర్తుకు రాలేదా అయ్యో ఇప్పటివరకు నన్ను ఆదరించిన వాళ్ళలో హిందువులు కూడా ఉన్నారు. ఇది వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది నేను నటించకూడదు అందులోన అని మీకు అనిపించలేదా పోనీ మీరు అదే సబ్బు పెట్టి ఆ పూజ చేస్తున్న ఆ సిచువేషన్ లో సిచువేషన్ మారుద్దాం మీ మతానికి సంబంధించి ఏదైనా అలా చేయగలరా ఆ అలా పాట ఎవరైనా ఇస్తే మీరు చేయగలరా చేయలేరు కదా మరి ఎందుకు హిందువుల
(01:21) మనోభావాలు దెబ్బ తినే విధంగా ఆ అడ్వర్టైజమెంట్ లో మీరుఎందుకు నటించారు అంతేలేండి ఏరు దాటేసాక తెప్ప తగలేశరంట సంపాదించవలసిందంతా సంపాదించేసుకున్నారు కదా ఇంకా నటించేదే ఉంది అని అనుకున్నారేమో ఇకపై మిమ్మల్ని కూడా హిందూ ద్వేషిగానే మేము చూస్తాం. ఇకపై మీరు నటించిన ఏ సినిమాలు అలాగే మీరు చిన్న తెర మీద ఏదైనా సరే షోలోకి వచ్చినా అది ఎవరు హిందువులు చూడరు.
(01:52) హిందువుల మనోభావాలు అక్కర్లేని మీకు మీ సినిమాలు గాని మీ సీరియల్స్ గాని మీ షోస్ గాని హిందువులకి కూడా అవసరమే లేదు. అలాగే ఇప్పుడు ఈ సబ్బుకి ఈయన చేస్తున్నారు అడ్వర్టైస్మెంట్ కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం దుర్గా వైన్స్ అని వినాయక వైన్స్ అని వెంకటేశ్వర వైన్స్ అని రాస్తూఉంటారు. బుర్ర బుద్ధి రెండు పోయాయేమో అందుకే తాగి ఆ మత్తులో ఏ విధంగా మొత్తం ప్రపంచాన్నే మర్చిపోతాడో అలా ఆ బోర్డు పెట్టే వాళ్ళకి కూడా సిగ్గు ఏం ఉండదా? దుర్గా వైన్స్ వెంకటేశ్వర వైన్స్ ఏంటి మీకు అంతగా వైన్స్ అని పేరు పెట్టుకోవాలనుకుంటే మీ ఇంటి పేరు ఉంటుంది
(02:32) కదా మీ ఇంటి పేరుతో ఆ ఇంటి పేరుని యాడ్ చేసుకని వైన్స్ అని పెట్టుకోండి దేవుళ్ళని కించ పరిచారు అని అనుకోండి అంట కాగిపోతారు. ఈరోజు సబ్బుకి పూజ చేసి టాన్ తగ్గించుకోవాలని అనుకుంటున్నారు కదా ఏ సబ్బుకైతే పూజ చేసి టాన్ తగ్గించుకోవడంతో నాకు సహాయపడుతుందని వెటకారంగా ఆ అడ్వర్టైస్మెంట్ లో నటించారో రేపు పొద్దున్న అవే అమ్ముకోవాల్సి వస్తుందేమో ఎవడికి తెలుసు సో

No comments:

Post a Comment