స్త్రీల యొక్క 2 weakness లు | ladies psychology | girl psychology | women psychology | osho words.
Author Name:DEVIL IS BACK
Youtube Channel Url:https://www.youtube.com/@-Devil-is-back
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HKDY4Mrk9B4
Transcript:
(00:00) ఆడవారి గురించి తెలుసుకోవడం ఆడవారిని ఎలా ప్రేమలో పడేయాలి అసలు ఆడవారి మనసు ఏ విధంగా ఉంటుంది ఆడవారు ఒక పురుషుడిలో ఏం గమనిస్తారు ఇలా ఎన్నో రకాల సమాధానాల కోసం మగ పక్షులు ఆశగా వెతుకుతూ ఉంటాయి. అలాంటి ఆకలి మీద ఉన్న పక్షుల కోసమే ఈ వీడియో. ఆడవారిలో ప్రతి ఒక్కరు కామన్ గా ప్రవర్తించే మరియు ప్రతి స్త్రీ కోరుకునే బేసిక్ మైండ్సెట్ ని నేను ఈరోజు చెప్పబోతున్నాను.
(00:33) ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు మాత్రం చూడడం మర్చిపోవద్దు. లేదంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. అమ్మాయిలకు యక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎంతో మంది అబ్బాయిలు అమ్మాయిలకు ప్రపోజ్ చేసి ఉంటారు లేదా ఏదో ఒక దురుద్దేశంతో అమ్మాయిలతో ప్రేమగా మాట్లాడుతుంటారు. ఇలా ఎంతో మంది బిహేవియర్స్ ని ఒక అమ్మాయి తరచుగా అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది.
(00:59) పొరపాటున నువ్వు కూడా వారి శరీరం కోసం ఆశపడి వారి అందానికి ఆవిరైపోయి వారితో మెలికలు తిరుగుతూ మాట్లాడితే మీ బిహేవియర్ ని నీ మనసులో ఏం దాగుందో ఒక్క చూపుతో వారు పసిగట్టగలరు. నువ్వు అనుకున్నంత ఈజీగా అమ్మాయిలు అమాయకులుఏం కాదు నేను చేసేది లవ్వు నాకున్నది కొవ్వు అంటే నీకు దూల తీర్చేస్తారు బేట మీకో ఇంట్రెస్టింగ్ డైలాగ్ చెప్పనా ఇది అమ్మాయిలతో మీరు యూస్ చేసుకోవచ్చు.
(01:29) ఆ డైలాగ్ ఏంటంటే నీ శరీరాన్ని కావాలనుకుంటే 3000 ఇచ్చి నీకన్నా మంచి శరీరాన్ని కొనుక్కోగలను. కానీ నీ మనసును కోరుకుంటున్నాను కాబట్టి ఎన్ని కోట్లు ఇచ్చినా నీలాంటి మనసును నేను ఎక్కడా కొనలేను. ఇలాంటి డైలాగ్స్ చెప్పడం అబ్బాయిలు నేర్చుకోవాలి. ఇక టాపిక్ లోకి వస్తే ఒక పురుషుడు రెండు ప్రిన్సిపుల్స్ ని ఫాలో అప్ చేస్తే మాత్రం ఒక స్త్రీ తనను తాను ఆ పురుషుడి మాయలో పడకుండా ఉండటాన్ని ఆపుకోలేదు.
(01:58) స్త్రీలను ఏది ఆకర్షిస్తుందో అని తరచుగా ఆలోచించే ప్రతి పురుషుడి జీవితం అక్కడే [గొంతు సవరించుకోవడం] ఆగిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఆర్టిఫిషియల్ గా ఎంత పెద్ద మనిషిలా కనిపించడానికి ప్రయత్నించినా ఎంత మంచివారిలా కనిపించినా ఒక స్త్రీ మనసును ఇసుమంతా కూడా అట్రాక్ట్ చేయలేరు. ఒకవేళ నీతో ఆ అమ్మాయి అప్పటి పూర్తికి సరదగా ఉన్నా అది కేవలం పైపైకి మాత్రమే టెంపరరీ మాత్రమే నిజం ఏంటంటే మీలో మీకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ నడుస్తూ ఉంటుంది.
(02:28) ఈ గేమ్ ని ఒక స్త్రీ చాలా ఈజీగా కనిపెట్టగలదు. ఒక స్త్రీ గనుక ఈ గేమ్ ని పాజిటివ్ వేలో చూస్తే మాత్రం ఆ స్త్రీ మీతో మాట్లాడడానికి శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. తన ఆలోచనలు ఎప్పుడు మారాయో తన ఇంట్రెస్ట్ ఎప్పుడు యూటర్న్ తీసుకుందో తన ఉద్దేశాలు ఎప్పుడు పక్కదారి పట్టడం మొదలయ్యాయో ఆమెకి అర్థం కాదు. ఇప్పుడు నేను అందం డబ్బు ఏదో ఆర్బాటం గురించి మాట్లాడబోతున్నానని మీరు బహుశా అనుకుని ఉండవచ్చు లేదు అది కానే కాదు ఆశ్చర్యం ఏంటంటే మిమ్మల్ని చూసిన కొద్ది క్షణాల్లోనే అనగా మొదటి చూపులోనే మీ క్యారెక్టర్ ని ఒక స్త్రీ పసిగట్టగలదు.
(03:08) మీకు తెలియని నిజం ఏంటంటే ప్రతి స్త్రీలోనూ ఒక అసంపూర్ణ భావోద్వేగం ప్రపంచం ఉంటుంది. సమాజంలో తన వృత్తిలో తన కుటుంబంలో తన బాధ్యత నెరవేర్చడంలో ఆమె ఎంత బలంగా కనిపించినా తన హృదయ లోతుల్లో మాత్రం తనను అర్థం చేసుకోగల వ్యక్తి కోసం ఆమె పరితపిస్తూనే ఉంటుంది. తన సీక్రెట్స్ ని పంచుకోవడం చాలా కొద్దిమందితోనే ఓపెన్ అప్ అవుతూ ఉంటుంది.
(03:35) అలా ఓపెన్ అప్ అయిన వ్యక్తులే తన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ గా గాని లవర్ గా గాని సోల్మేట్ గా గాని బెస్ట్ పార్ట్నర్ గా గాని కావాలని కోరుకుంటుంది. ఆమె మాట్లాడే మాటల కంటే ముందే ఆమె భావోద్వేగాలను ఎవరు అర్థం చేసుకుంటారో కేవలం ఆమె సున్నితమైన శరీరాన్ని అందమైన ముఖాన్ని మత్తెక్కించే శరీరాకృతి కాకుండా అంతకుమించి తన అందమైన మనసును మనసు లోతుల్లో దాగున్న బాధలను వేధిస్తున్న ప్రశ్నలను భావోద్వేగాలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే ఆమె మనసుకు దగ్గరవుతారు.
(04:12) ఈ ప్రిన్సిపుల్ తెలుసుకున్న కొంతమంది పర్సన్స్ నెగటివ్ వేలో పెళ్లైన స్త్రీలతో ఒక్కసారి కళ్ళలోకి చూసి ఆ మరుసటి కలయికతోనే ఆమె అతని కోసం సర్వస్వం వదులుకోవడానికి సిద్ధమయ్యేలా చేస్తారు. ఇది కేవలం ఒక మైండ్ గేమ్ మాత్రమే ఇదంతా చాలా మంది పురుషులు అర్థం చేసుకోలేని కంటికి కనిపించని ఒక అదృశ్య మైండ్ గేమ్ మాత్రమే ఇది ఒక స్త్రీని అర్థం చేసుకోవడం వల్ల మాత్రమే జరుగుతుంది.
(04:39) ఇలాంటి బిహేవియర్ అండ్ వైబ్ అనేది ప్రతి స్త్రీ హృదయాన్ని మనసును కదిలిస్తుంది. కాబట్టి ఈరోజు నేను మీకు అలాంటి రహస్యాలను ఆ సీక్రెట్ గేమ్ ని ఒక పురుషుడిలో స్త్రీలు గమనించే రెండు రహస్య గుణాలను పురుషులకు ఎప్పటికీ అర్థం కాని విషయాలు స్త్రీలు ఎలా కనుకుంటారో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. తన మైండ్ సెట్ ని గనుక మీరు తెలుసుకొని తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఒక స్త్రీ మీకు దగ్గర అవ్వకుండా తనను తాను కంట్రోల్ చేసుకోలేదు.
(05:11) ఎప్పుడైనా ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు అన్నిటికన్నా ముందు ఒక స్త్రీ యొక్క భావోద్వేగాల స్వభావాన్ని అర్థం చేసుకోండి. ఏ పురుషుడికైనా ఆకర్షణ కేవలం బాహ్య సౌందర్యం లేదా ఫేస్ కట్ వల్ల మాత్రమే కలగదు. అది పురుషుడి వైఖరి అతని అంతర్గత బలాలు మరియు అతని తెలివి తేటలతో ముడిపడి ఉంటుంది. స్త్రీలు పురుషులంతా సూటిగా మాట్లాడలేరు. ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క నవ్వు నడక ఆమె శరీరాకృతికి ఆకర్షితుడు అవుతాడు.
(05:43) కానీ స్త్రీలు మాత్రం పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ బిహేవియర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అతని ఎనర్జీ మరియు బిహేవియర్ కి ఆకర్షితులు అవుతారు. చాలా మంది పురుషులు తాము స్టైలిష్ గా ధనవంతులుగా లేదా ఆత్మవిశ్వాసంతో ఉంటే ప్రతి స్త్రీ తమ ప్రేమలో పడుతుందని అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. ఒక పురుషుడు ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ ప్రదర్శించినప్పుడు స్త్రీలో నిజమైన అట్రాక్షన్ అనేది మొదలవుతుంది.
(06:12) తనతో మెంటల్ గా ఫిజికల్ గా సురక్షితంగా అనిపించే పురుషుడితో మాత్రమే ఆమె మనసు విప్పి మాట్లాడుతుంది. ఒక పురుషుడు ఆమెను మాటల మధ్యలో అడ్డుకోకుండా కేవలం సమాధానం చెప్పడానికే కాకుండా ఆమెను అర్థం చేసుకోవడానికి ఆమె మాటలు శ్రద్ధగా వినడానికి ఆమెకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆమెలో ఏదో తెలియని సంతోషం మరియు నమ్మకం ఎదుటి వ్యక్తులపై ఏర్పడుతుంది.
(06:40) ఈ పర్సన్ నన్ను నిజంగా అర్థం చేసుకోగలడు అని ఆమె నమ్ముతుంది. ఆమె దాచిపెట్టిన భావాలు ఎవ్వరితో చెప్పుకోలేకపోయిన విషయాలు ఒక సురక్షితమైన పర్సన్ దొరకడంతో బయటకు రావడం మొదలవుతాయి. నేను చెప్పేది ఏంటంటే ఒక స్త్రీని ఫిజికల్ గా కాకుండా ముందుగా ఆమె మెంటాలిటీని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఆమెకు ఇంపార్టెన్స్ ని ఇస్తూ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించండి.
(07:05) అంతేకానీ ఆమె శరీరాన్ని కాదు ఇప్పుడు రెండవ సీక్రెట్ ఒక పర్సన్ స్త్రీతో మాట్లాడకుండానే ఆమెను అర్థం చేసుకున్నప్పుడు తనని ప్రశ్నించకుండా తన కళ్ళలోకి చూసి ప్రతిదీ అర్థం చేసుకోగల వ్యక్తి కోసం ప్రతి స్త్రీ పరితపిస్తుంది. ప్రతి స్త్రీలోనూ ఒక నిశశబ్ద కోరిక దాగుంటుంది. ఒక పర్సన్ అడగకుండానే ఆమె బాధగా ఉందని గ్రహించి ఆమెకు హెల్ప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తన మొఖం చూసి తన మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడు ఒక స్త్రీ నుండి ఎలాంటి బాండింగ్ ఆశించకుండా సీక్రెట్ గా లేదా అందరిలో రహస్యంగా తన శ్రేయస్సును నువ్వు కోరుకున్నప్పుడు ఒక స్త్రీ నీకు
(07:45) తెలియకుండానే నిన్ను అబ్జర్వ్ చేసి నీతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఏది కూడా ఇంటెన్షనల్ గా ఉండొద్దు నీ ప్రేమను చూపిస్తున్నప్పుడు ఆమెపై ఒత్తిడి కూడా పెట్టొద్దు. ఈసారి మీకు నచ్చిన వారు సైలెంట్ గా ఉంటే ఆమె పక్కన చిన్న వాటర్ బాటిల్ పెట్టి ఏమైంది ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీరు సైలెంట్ గా ఉంటే మాకు ఎవరికీ నచ్చడం లేదు.
(08:13) నీ బాధను పంచుకోవడానికి మేము కూడా ఇక్కడ ఉన్నామని పాజిటివ్ వేలో మోరల్ గా చిన్న భరోసా ఇవ్వండి. ఒక స్త్రీ ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద విషయాలకు కాకుండా చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎదుటివారు నాతో ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు ఎంతగా మర్యాదని ఇస్తున్నారో అనే కాన్సెప్ట్ లోనే ఒక స్త్రీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక స్త్రీ మనసుతో సహజంగానే ఎమోషనల్ బాండింగ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
(08:41) తనను సైలెంట్ గా అబ్సర్వ్ చేస్తున్నట్టు తన మాట వింటున్నట్టు అర్థం చేసుకున్నట్టు మరియు తనకు విలువ ఇస్తున్నట్టు అనిపించే ప్రతి పురుషుడు వైపు ఆమె ఆకర్షితురాలు అవుతుంది. ఒక పురుషుడు ఆమె భావాలను యాక్సెప్ట్ చేసినప్పుడు తన భావాలకు కూడా ఎదుటివారు వాల్యూ ఇస్తారని భావిస్తుంది. మరియు ఒక పురుషుడు మాట్లాడకుండానే ఆమెను అర్థం చేసుకున్నప్పుడు ఆమె అతని పట్ల కృతజ్ఞత భావంతో పాజిటివ్ వే లో అతనితో ఫ్రీగా మాట్లాడడానికి ఉండడానికి తన భావాలను పంచుకోవడానికి ఇష్టపడుతుంది.
(09:14) ఇప్పుడు చెప్పిన ఈ రెండు సందర్భాలలో మాత్రమే ఎదుటివారి ముందు ఒక స్త్రీ హృదయం లొంగిపోతుంది. సరిగ్గా ఇక్కడి నుండే స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. ఒక గాఢమైన ఎమోషనల్ బాండింగ్ గా కన్వర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ గుర్తుకు పెట్టుకోండి ప్రతి స్త్రీ శారీరకంగా బలంగా ఉన్నావా నీవు రిచ్ గా ఉన్నావా స్టైలిష్ గా ఉన్నావా నీవు బాగా మాట్లాడగలవా అని చూడదు.
(09:40) మొదట ఆమె భావాలను గౌరవించడం రెండవది మాట్లాడకుండానే ఆమెని అర్థం చేసుకోవడం ఆమె మాటలకు వాల్యూ ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ రెండు పనులు చేస్తే మాత్రం ఒక స్త్రీ నీకు బెస్ట్ ఫ్రెండ్ గా బెస్ట్ లవర్ గా బెస్ట్ పార్ట్నర్ గా బెస్ట్ సోల్మేట్ గా మారిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి ఇంట్రెస్టింగ్ విషయం మరోరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందు ఉంటా అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.
No comments:
Post a Comment