📚పుస్తకాలకు పురుగు పట్టకుండా ఉండాలంటే మంచి (నీరు పట్టకుండా ఉండే ఒరిజినల్) కలరా ఉండలు ఒక బౌల్ లో వేసి బుక్ షెల్ఫ్ లో ఉంచాలి.
📚పుస్తకాలకు దుమ్ము ఉంటే చమ్మ(తేమ) పడుతుంది. నెలకు ఒక్క సారైనా దుమ్ము ధూళి తుడుచుకోవాలి
📖 పుస్తకాలకు తేమ పట్టకుండా "సిలికాన్ జెల్" పేకెట్స్ బుక్ షెల్ఫ్ లో ఉంచాలి. ఈ "సిలికాన్ జల్" తేమను పీల్చుకుంటాయి.
గమనిక: "సిలికాన్ జల్" పేకెట్స్ చిన్న పిల్లలకు అందకుండా చూడాలి
No comments:
Post a Comment