పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఇది చూడండి | Phmosis Prevention Tips | Treatment Range Hospital
Author Name:Treatment Range Hospital
Youtube Channel Url:https://www.youtube.com/@treatmentrangehospital
Youtube Video URL:https://www.youtube.com/watch?v=t94jz23Xvhs
Transcript:
(00:00) చిన్న పిల్లల్లో ప్రతి ఒక్కరికి చర్మం అనేది మనం ముందు అంటే పుట్టినప్పుడు చర్మం అనేది ఉంటది. చర్మం అనేది వెనక్కి పోవాలి ఫ్రీగా అయితే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకి చర్మం అనేది వెనక్కి పోదు అతుక్కుంటది. సో మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళంతా స్నానం చేయించేటప్పుడు అందుకే ఆ చర్మాని వెనక్కి ముందలికి అనేవాళ్ళు ప్రాక్టీస్ చేశ పూర్వకాలంలో గ్రాండ్ పేరెంట్స్ తో స్నానం చేయించేవాళ్ళు ఎందుకంటే అందరం కంబైన్డ్ గా ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది చర్మాని ఎలా వెనక్కి కనాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి అని చెప్పేసి [సంగీతం] ఆ తర్వాత తర్వాత తర్వాత రోజుల్లో
(00:28) గ్రాండ్ పేరెంట్స్ కాస్త పేరెంట్స్ స్నానం చేయించడానికి వచ్చారు. పేరెంట్స్ కొంచెం లేదు వెనికి కనాలనే నాలెడ్జ్ లేదు. ఇట్లా వెనికి అనకుండా అలాగే ఉంటే అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకి ఏం ప్రాబ్లం లేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే పేరెంట్స్ వాళ్ళు ఫెయిల్ అయిందంటో చేయడానికి అంటే గనుక ఆ చర్మం అలాగే ముందల్లో ఉండిపోతుంది అట్లా ఉండిపోయిన తర్వాత వాడు వన్స్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత వాడంత వాడు ఓన్ గా స్నానం చేసేటప్పుడు యస్ ఏ పేరెంట్స్ గా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ [సంగీతం] చేయాలి ఆ చర్మాన్ని ఇట్లా వెనక్కి కాని మంచిగా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి
No comments:
Post a Comment