Thursday, May 14, 2026

కుండలిని నిజం ఏమిటి? శాస్త్రీయ ముగింపు (Final Episode)

కుండలిని నిజం ఏమిటి? శాస్త్రీయ ముగింపు (Final Episode)

Author Name:Tadikonda GEETARANI

Youtube Channel Url:https://www.youtube.com/@tadikondaGEETARANI-z3v

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wm53ka1Id-U



Transcript:
(00:01) సో ఇప్పుడు అందరికీ చాలా క్లియర్ గా సైంటిఫిక్ గా అసలు కుండలిని అంటే ఏంటి దీన్ని జాగృతం చేయడం వల్ల ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదో అనుకోనివి జరుగుతుంటాయి మనము ఏవో తెలియని ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాము ఇవన్నీ మిత్ సో మనము ఏం తెలుసుకున్నాము అన్ని డిస్కస్ చేసిన తర్వాత ఒక ఫైనల్ క్వశ్చన్ కుండలిని యాక్చువల్లీ ఏంటి? ఇయర్స్ గా మనం విన్నాం మిస్టికల్ ఎనర్జీ హిడెన్ పవర్ సూపర్ నాచురల్ అవేకనింగ్ బట్ సైన్స్ ప్రాస్పెక్టివ్ లో చూస్తే ఆన్సర్ చాలా సింపుల్ గా పవర్ఫుల్ గా ఉంటుంది. మీనింగ్
(00:47) ఆఫ్ కుండలిని కుండలిని అంటే పీక్ నర్వ్స్ సిస్టం ఇంటిగ్రేషన్ స్టేట్ అంటే ఏంటి మీ బాడీలో ఉన్న మెయిన్ సిస్టమ్స్ బ్రెయిన్ నర్వ్స్ సిస్టం బ్రీత్ అవేర్నెస్ అన్ని పర్ఫెక్ట్ గా సింక్ అవ్వడము సో వాట్ హాపెన్స్ ఇన్ దిస్ స్టేజ్ వెన్ దిస్ హాపెన్స్ అసలు ఇది ఈ స్టేజ్ ఎప్పుడు జరుగుతుంది బ్రెయిన్ సింక్రనైజేషన్ వేవ్స్ అనేది కామ్ గా ఆర్గనైజ్ అవుతూ ఉంటాయి.
(01:22) లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ బాలెన్స్ లో ఉంటాయి. బాడీ రిలాక్సేషన్ మోడ్ లో మజల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయి. స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. బాడీ సేఫ్ గా స్టేబుల్ గా ఉండే స్టేట్ అన్నమాట ఇది. హై అవేర్నెస్ మైండ్ సైలెన్స్ అవుతూ ఉంటుంది అవేర్నెస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది మీరు ప్రెసెంట్ మూమెంట్ ని ఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు దట్ ఇస్ వై ఇట్ ఫీల్ సో పవర్ఫుల్ బికాజ్ ఇట్ ఇస్ నాట్ యువర్ యూజువల్ స్టేట్ మీరు రోజు గడిపే స్టేట్ కాదు ఇది చాలా పర్టికులర్ గా ప్లెజెంట్ గా కూర్చుని మిమ్మల్ని మీరు అబ్సర్వ్ చేసుకునే టైం ఇది సో సో దాన్నే
(02:08) కుండలిని అని మనం అంటూ ఉంటాము. మనం ఎప్పుడూ కూడా మైండ్ విధంగా బిజీగా ఉంటాము బాడీ విధంగా టెన్స్డ్ గా ఉంటాము ఎమోషన్స్ విధంగా స్కాటర్డ్ గా ఉంటాము బట్ ఈ స్టేట్ లో ఏంటి ఎవ్రీథింగ్ కమ్స్ ఇంటు ఎలైన్మెంట్ సో ఎక్స్పీరియన్స్ ఫీల్స్ లైక్ పీస్ క్లారిటీ కనెక్షన్ అండ్ పీపుల్ కాల్ ఇట్ కుండలిని అవేకనింగ్ అందరూ దీన్ని కుండలిని అవేకనింగ్ అని అంటూ ఉంటారు.
(02:36) లెట్స్ బి వెరీ క్లీన్ ఇట్ ఇస్ నాట్ సూపర్ నాచురల్ ఇట్ ఇస్ నాట్ మ్యాజిక్ ఇట్ ఇస్ నాట్ సంథింగ్ ఎక్స్టర్నల్ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మీ బాడీ పైన మీ మైండ్ పైన మీ హార్ట్ పైన ఫోకస్ ని పెట్టి జాగ్రత్తగా వాటిని అన్నిటిని అలైన్మెంట్ లోకి తీసుకురావడం నాచురల్ హ్యూమన్ కెపాసిటీ మీ బాడీ ఆల్రెడీ డిజైన్ అయింది ఈ స్టేట్ ని రీచ్ అవ్వడానికి సో సో సింపుల్ అనాలజీ ఏంటి అనింటే మీ సిస్టం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లా ఉంది.
(03:13) నార్మల్ గా అవుట్ సైడ్ ట్యూన్స్ లో ఉంటూ ఉంటుంది. సో బట్ వన్స్ ట్యూనింగ్ కరెక్ట్ అయితే పర్ఫెక్ట్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. సేమ్ వే మీ బాడీ మీ బ్రెయిన్ ట్యూన్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అదే కుండలిని స్టేట్ సో కుండలిని అంటే సంథింగ్ యు యక్టివేట్ కాదు ఇట్ ఇస్ సంథింగ్ యు అలవ్ ఫోర్స్ చేయకుండా స్లోగా నాచురల్ గా సిస్టం ఓపెన్ అవుతూ ఉంటుంది.
(03:42) సో కుండలిని ఇస్ నాట్ పవర్ఫుల్ సిస్టం లైక్ ఏదో నేను చేయకూడంది చేస్తున్నానా ట్రై చేస్తున్నానా అని భయం వద్దు కుండలిని ఇస్ నాట్ ఏ పవర్ యు గెయిన్ ఇట్ ఇస్ ఏ స్టేట్ యు రిటర్న్ టు మీరు కొత్తగా ఏమి పొందడం లేదు మీరు ఆల్రెడీ ఉన్న స్టేట్ కి మళ్ళీ రీచ్ అవుతున్నారు అంతే సో నెక్స్ట్ టైం మీరు మెడిటేషన్ లో వైబ్రేషన్ ఫీల్ అయినా కామ్ అనిపించినా క్లారిటీ వచ్చినా డోంట్ థింక్ ఇది ఏదో స్ట్రేంజ్ అని అండర్స్టాండ్ దిస్ ఇస్ మై సిస్టం కమింగ్ ఇంటు ఎలైన్మెంట్ అండ్ దట్ ఇస్ ద రియల్ సైన్స్ బిహైండ్ కుండలిని
(04:33) సో ఫైనల్గా కుండలిని అంటే మీ నర్వ్స్ సిస్టం ఒక హైయర్ సింక్ స్టేట్ కి చేరుతుంది అని అర్థం ఫుల్ అవేర్ స్టేట్ లో ఉంటుంది అని అర్థం ఇట్ ఇస్ నాట్ మ్యాజిక్ ఇట్ ఇస్ నాట్ ఏ మిత్ ఇట్ ఇస్ సింప్లీ బయాలజీ బ్రెయన్ అండ్ అవేర్నెస్ వర్కింగ్ టుగెదర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ అని అర్థము సో మీరు చూస్తున్నది ఫీల్ చేస్తున్నది సంథింగ్ సూపర్ నాచురల్ కాదు ఇట్ ఇస్ యు మిమ్మల్ని మీరు అండర్స్టాండింగ్ మిమ్మల్ని మీరు అర్ అర్థం చేసుకుంటున్నారు డీపర్ లెవెల్ లో అండ్ వన్స్ యు రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్
(05:19) సో కుండలిని అనేదానికి మనం సైంటిఫిక్ గా ఏమి జరుగుతుంది మన బాడీలో అనేది క్లియర్ గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు కుండలినికి చక్రాస్ కి ఏంటి కనెక్షన్ అసలు చక్రాస్ అంటే ఏంటి ఈచ్ చక్ర గురించి డీటెయిల్డ్ గా నెక్స్ట్ క్లాసెస్ లో తెలుసుకుందాం. సో మీ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మనము ఇంకా ఇలాంటి విషయాల గురించి సైంటిఫిక్ గా అసలు మన బాడీలో ఏం జరుగుతుంది మన హైయర్ కాన్షియస్నెస్ కి రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి ఎలాంటి మెడిటేషన్స్ చేయాలి అనేది ఇంకా బాగా తెలుసుకుందాం.
(06:00) మీరు వన్ టు ఫోర్ ఎపిసోడ్స్ మిస్ అయి ఉంటే వెనక్కి వెళ్లి ప్లే లిస్ట్ లో ఉంటాయి ఎపిసోడ్స్ అన్ని చెక్ చేసుకోండి ఫస్ట్ నుంచి చూస్తే మీకు కరెక్ట్ అవగాహన దొరుకుతూ ఉంటుంది అండ్ మీకు చక్రాస్ మీద ఇంట్రెస్ట్ ఉండి అసలు సైన్స్ చక్రాస్ గురించి ఏం చెప్తుంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే చక్రాస్ అనే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో చక్రాస్ గురించి మనం చక్కగా తెలుసుకోబోతున్నాం థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment