Second Brain Health | Buttermilk mix | Mallik Paruchuri
Author Name:Mallik Paruchuri
Youtube Channel Url:https://www.youtube.com/@Iammallikparuchuri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=034ucETwe_I
Transcript:
(00:09) హాయ్ అండి నేను మీ మల్లిక్ పరిచూరి ఈరోజు మన హెల్త్ టాపిక్ లో వచ్చేసరికి మీకు రెండో బ్రెయిన్ కూడా ఒకటి ఉంటుందని చెప్పి తెలుసా అందర ఏమనుకుంటారంటే మన హెడ్ లోపల మాత్రమే బ్రెయిన్ ఉంటుంది అక్కడ మాత్రమే న్యూరాన్స్ ఉంటాయి అనుకుంటారు. బట్ మనకి రెండో బ్రెయిన్ అని చెప్పి కూడా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఈ ఎంట్రిక్ నెర్వస్ సిస్టం అంటారు ఎంట్రిక్ అంటే మనకి ఎంట్రోసైట్స్ అంటే ఈ చిన్న పేగులో ఉంటాయి గట్లో అంటాం ఈ గట్ మొత్తం చిన్న పేగు పెద్ద పేగు వీటన్నిటిలో ఎంట్రిక్ సైడ్స్ ఉంటాయి వీటినే ఈ ఎంట్రిక్ నెర్వస్ సిస్టం అంటారు అక్కడ ఉండే
(00:45) న్యూరాన్స్ మొత్తాన్ని ఈస్ లోకి మనం కన్సిడర్ చేస్తాం ఈఎన్ఎస్ లో ఆల్మోస్ట్ 500 మిలియన్ 500 మిలియన్ న్యూరాన్స్ మనకి ఈ గట్లో ఈ ఈఎన్ఎస్ సిస్టం లో ఉంటాయి. సో అందుకే దీన్ని మనం రెండో మెదడు అంటారు. ఈ రెండో మెథడు మనకి మన బాడీలో మిగతా పార్ట్స్ అన్ని డైరెక్ట్ గా బ్రెయిన్ తో కోఆర్డినేట్ చేస్తే ఇది మటుకు ఎటానిమస్ గా అంటే స్వతంత్రంగా దాని నిర్ణయాలు అదే తీసుకుంటది ఈఎన్ఎస్ మటుకు ఇది మెయిన్ ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి గట్ మొటిలిటీ ఈ మనకి ఏదైతే ఆహారం తీసుకున్నప్పుడు ఇప్పుడు మింగాము మింగినప్పుడు స్వాలో చేసినప్పుడు అది లోపలికి వెళ్తుంది ఆ లోపలికి వెళ్ళింది
(01:29) మొత్తం ఆ పేగుల్లో ఆ టైమింగ్ ప్రకారం రం కదలికల కోసం మన పేగులు కదిలి ఆ ఫుడ్ మొత్తాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముందుకు జరుపుతా ఉంటాయి అన్నమాట అటువంటి వాటి కోసం అట్లాగే మనకి ఎటువంటి ఆ ఫుడ్ ని అరగదీయడానికి ఎటువంటి ఎంజైమ్స్ కావాలి పాంక్రియాటిక్ ఎంజైమ్స్ గాని బైలాసిడ్స్ గాని ఇట్లా రకరకాల వాటిని మొత్తం కంట్రోల్ చేస్తుంది.
(01:54) అట్లాగే బ్లడ్ ఫ్లో ఆ సిస్టం మొత్తానికి బ్లడ్ ఫ్లో కంట్రోల్ చేస్తుంది. అట్లాగే మనకి న్యూట్రియంట్స్ ఏవి ఎట్లా అబ్జర్బ్ అవ్వాలి ఏ విధంగా అబ్జర్బ్ అవ్వాలి ట్రాన్స్పోర్టర్స్ ఎలా మూవ్ అవ్వాలి ఈ ఈ సిగ్నల్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ న్యూరాన్స్ కంట్రోల్ చేస్తాయి. అట్లాగే మన యొక్క దీనికి సంబంధించి మన ఇమ్యూనిటీలో మెజారిటీ ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుందంటే ఈ గట్లోనే ఉంటుంది ఎందుకంటే మనకి ఈ ఫుడ్ నుంచో లేకపోతే తాగే వాటర్ నుంచో పాథోజెన్స్ వెళ్తా ఉంటాయి కదా వాటిని గాడ్ చేయడానికి వాటిని బ్లడ్ లోకి ఎంటర్ కాకుండా అడ్డుకోవడానికి ఇమ్యూనిటీ సిస్టం మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది ఆ ఇమ్యూనిటీ సిస్టం
(02:27) యొక్క సిగ్నల్స్ మొత్తాన్ని కూడా ఈ న్యూరాన్స్ కంట్రోల్ చేస్తా ఉంటాయి. అట్లాగే ఇది గట్ బ్రెయిన్ యక్సిస్ అంటారు ఈ గట్ నుంచి బ్రెయిన్ కి వేగస్ నర్వస్ ద్వారా అట్లాగే ఇంకా అదర్ మెకానిజమ్స్ ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది అప్పుడప్పుడు రిపోర్టింగ్ మటుకు చేస్తాయి. ఇది ఎట్లా ఉంటది అంటే స్టేట్స్ సీఎంలు నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న టైపలో అక్కడ డెవలప్మెంట్ కి సంబంధించి మొత్తం తీసుకుంటుంది అట్లాగే సెంటర్ కి కూడా రిపోర్ట్ చేస్తా ఉంటుంది.
(02:57) అటువంటి పని మొత్తం చేసేది ఈ 500 మిలియన్ అప్రాక్సిమేట్లీ ఎంట్రో నెర్వస్ సిస్టం లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఈ పని చేస్తా ఉంటాయి. సో ఈ రెండో బ్రెయిన్ దీనికి కింద ఇంపార్టెంట్ ఉంది కదా మరి దీని హెల్త్ మనం కాపాడుకోవడం ఎట్లా ఇప్పుడు ఈ న్యూరాన్సే మనకి మెజారిటీ సెరటోనిన్ అంటారు సెరటోనిన్ అనేది మూడ్ హార్మోన్ అంటారు.
(03:20) మన యొక్క మూడ్ స్వింగ్స్ మొత్తంలో కంట్రోల్ చేసేటువంటి సెరటోనిన్ లో 90 ట 95% ఆఫ్ ది సెరటోనిన్ మనకి గట్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ న్యూరాన్స్ ఈ 500 మిలియన్ న్యూరాన్స్ే మన మెయిన్ బ్రెయిన్ కంటే ఈ సెకండ్ బ్రెయిన్ే ఎక్కువ సెరటోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది 90 ట 95% ఆఫ్ ది సెరటోనిన్ ఈ న్యూరాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అట్లాగే ఎస్టైల్చోలిన్ అట్లాగే గావా ఏవైతే బ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తుందో న్యూరోట్రాన్స్మిటర్స్ అవన్నీ కూడా ఈ డోపమైన్ ఏదైతే డోపమైన్ అంటాం కదా రివార్డింగ్ హార్మోన్ అంటారు.
(03:55) ఆ డోపమైన్ 50% ఆఫ్ ది డోపమైన్ మనకి సెకండ్ బ్రెయిన్ లో ఈ 500 మిలియన్ న్యూరాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అట్లాగే సబ్స్టాన్స్పి ఈ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ కి సంబంధించిన సిగ్నల్స్ ఇచ్చే ట్రాన్స్మిటర్ అన్నమాట న్యూరో ట్రాన్స్మిటర్ అది అట్లాగే నైట్రిక్ ఆక్సైడ్ మనకిఎఓ ఏవైతే బ్లడ్ వెసెల్స్ ని మనకి వెడల్పు చేస్తాయో అటువంటి ఆటిది లేకపోతే ఎరక్షన్స్ కి సంబంధించి లేకపోతే మనం ఇప్పుడు ఈ ఏళ్ళ ఇట్లా ముడిసి గట్టిగా బలం చూపించాలి అంటే అది ఆ కాంట్రాక్షన్ రావాలంటే ఇదంతాఎఓత జరుగుతా ఉంటాయి మోటార్ ఫంక్షన్స్ అటువంటి వాటికి నైట్రిక్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఈ న్యూరాన్స్
(04:33) ప్రొడ్యూస్ చేస్తా ఉంటాయి. సో ఈ న్యూరాన్స్ ఇవి ప్రొడ్యూస్ చేస్తూ వాటి ప్రొడక్షన్ లో అవి ఆల్వేస్ ఆల్వేస్ బిజీగా ఉండాలి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అలా ఉంచటమే ఈఎన్ఎస్ యొక్క హెల్త్ మనం కాపాడటం ఈఎన్ఎస్ హెల్త్ ఏవి పాడు చేస్తాయి మనకి జనరల్ గా గట్లో ఐబిఎస్ ఉంటుంది కొంతమందిలకి అట్లాగే కొంతమందికి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అట్లాగే పూర్ మొటిలిటీ మూమెంట్ తక్కువగా ఉండి వాళ్ళకి కాంటిపేషన్ ఇష్యూస్ ఉంటాయి లేక లేకపోతే ఫుడ్ ఇంటోలరెన్స్ లేకపోతే అలర్జిక్స్ ఫుడ్ అలర్జీస్ ఉంటాయి ఇటువంటి అన్ని కూడా ఈ సెకండ్ బ్రెయిన్ యొక్క హెల్త్ ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తా ఉంటాయి సో
(05:15) వీటన్నిటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి వీటన్నిటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే మనం ఖచ్చితంగా వీటిని కాపాడేది వీటికి ఎక్స్పోజర్ యాక్చువల్ గా మనకి ఏంటంటే ఈ గట్ గట్ ఇది గట్టు ఏదైతే మనకి చిన్న పేగు అనుకుందాం లేకపోతే పెద్ద పేగు పేగు అనుకుందాం ఈ పేగులో ఇది లోపల ఉండే సందు ఇందులోనుంచి ఫుడ్ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది ఇక్కడ ఎంట్రోసైట్స్ో లేకపోతే కల్నోసైట్స్ో ఉంటాయి ఇవిటి వెనకాల మనకి ఈఈఎన్ఎస్ సిస్టం ఉంటుంది.
(05:46) ఎంట్రిక్ నెర్వస్ సిస్టం ఈ కల్నోసైట్స్ ఆర్ ఎంట్రోసైట్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో డైరెక్ట్ ఎక్స్పోజర్ టు ఫుడ్ ఆర్ వీటితో ఈఎన్ఎస్ యొక్క కాంటాక్ట్ ఉండదు. సో మనకి ఏదైతే ఈ మధ్యలో ఉన్నటువంటి బ్యారియర్ హెల్త్ ని మనం కాపాడుకుంటే ఈ కనోసైట్స్ లేకపోతే ఎంటిటీరోసైట్స్ యొక్క హెల్త్ ని మనం గాని కాపాడుకుంటే ఆటోమేటిక్ గా ఈఎన్ఎస్ యొక్క హెల్త్ బాగుంటది సో ఈ కలోనోసైట్స్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి మనం గుడ్ బ్యాక్టీరియా అంటాం.
(06:19) ఏదైతే గుడ్ బ్యాక్టీరియా మనకి కలంలో ఉంటుందో పెద్ద పేగులో ఉంటుందో ఆ గుడ్ బ్యాక్టీరియాని మనం హెల్దీగా చూసుకొని వాటిని జాగ్రత్తగా వాటికి ఫీడ్ వేసి మంచి బ్యాక్టీరియా గ్రో చేసుకుంటే అవి ఆటోమేటిక్ గా స్మాల్ చైన్ ఫ్యాటీ యసిడ్స్ అని చెప్పి రిలీజ్ చేస్తాయి మన ఏదైతే ఫైబర్ ఉంది లేకపోతే రెసిస్టెంట్ స్టార్చ్ ఉంది వీటన్నిటి నుంచి ఏదైతే చిన్న పేగులో అరగకుండా పెద్ద పేగులోకి ట్రాన్స్ఫర్ అయిపోయేటువంటి కార్బోహైడ్రేట్స్ అన్నమాట వీటి నుంచి ఫెర్మెంట్ చేసుకొని గుడ్ బ్యాక్టీరియా స్మాల్ చైన్ ఫ్యాటీ యసిడ్స్ రిలీజ్ చేస్తాయి ఆ స్మాల్ చైన్ ఫ్యాటీ యసిడ్స్ ని
(06:54) ఈ కలోనోసైట్స్ లేదంటే ఎంటిరోసైట్స్ ఫ్యూయల్ గా వాడుకుంటాయి ఇవి 100% ఆ ఫ్యూయల్ ని వాడుకుంటాయా అంటే గ్లూకోస్ మీద కూడా బతుకుతాయి బట్ గ్లూకోస్ మీద బతికేటటువంటి ఈ కలోనోసైట్స్ ఎంట్రోసైట్స్ కలోన్ క్యాన్సర్ కి రెక్టల్ క్యాన్సర్ కి లేకోతే జిఐ క్యాన్సర్ కి ఎసోఫాగస్ క్యాన్సర్స్ కి కారణం అవుతాయి. సో ఏవైతే బ్యూటరేట్ మీద బతికేవి వాటి యొక్క గ్రోత్ బాగుంటుంది హెల్దీ సెల్స్ ఉంటాయి హెల్దీ సెల్స్ గా ఉంటాయి ఈ హెల్దీ సెల్స్ ఎప్పుడైతే మనకి ఈఎన్ఎస్ సిస్టం ని కాపల గట్టిగా కాశాయో సింపుల్ గా చెప్పాలంటే లీకీ గట్ అంటారు ఈ లీకీ గట్ లేకుండా
(07:36) ఉండాలి అంటే కలునోసైట్స్ హెల్దీగా ఉండాలి నెంబర్ ఎక్కువగా ఉండాలి ఇవి ఎంత ఎక్కువగా ఉంటే ఈ బార్డర్ అంత గట్టిగా స్ట్రాంగ్ గా చేస్తాయి ఆ స్ట్రాంగ్ గా చేస్తే లీకీ గెట్ ప్రాబ్లం ఉండదు ఎప్పుడైతే లీకీ గట్ లేదో ఇది వీటిని ఎక్స్పోజ కాదు ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇది ఎప్పుడైతే దీన్ని టచ్ చేయలేదో ఇవి దీని పని చూసుకుంటది దీని మీద పోరాడాల్సిన పరిస్థితి లేదు ఈ ఫుడ్ మీద ఎలర్జెన్స్ మీద వీటి మీద సో ఈ రకంగా కలునోసైట్స్ యొక్క హెల్త్ ని కాపాడుకుంటే దానికి కాపాడుకోవడం కోసం దానికి ఫీడ్ చేసేటటువంటి గుడ్ బ్యాక్టీరియాని మనం కరెక్ట్ గా ఫైబర్ రెసిస్టెంట్ రెసిస్టెంట్
(08:16) స్టార్చూ ఇచ్చి ఫీడ్ చేస్తే అవి ఎక్సలెంట్ గా కల్నోసైట్స్ హెల్త్ ఉంటాయి కలనోసైట్స్ ఎప్పుడైతే హెల్తీగా ఉందో ఈఎన్ఎస్ సిస్టం పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. సో దాని వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అంటే ఈ కలునోసైట్స్ టీ ఈ బ్యూటరేట్ ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే బ్యూటరేట్ టీ రెగ్యులేటరీ సెల్స్ కూడా ఫ్యూయల్ అన్నమాట టీ రెగ్యులేటరీ సెల్స్ పెరగాలి అవి పర్ఫెక్ట్ గా సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే వాటికి కూడా బ్యూటరేట్ కావాలి సో ఇదంతా కూడా బ్యూటరేట్ ప్రొడక్షన్ మీద ఈ టోటల్ కల్నోసైట్స్ హెల్త్ గాని లేకపోతే ఈ
(08:54) ఎంట్రిక్ నెర్వస్ సిస్టం ఈఎన్ఎస్ యొక్క హెల్త్ గాని ఆధారపడుతుంది మన సెకండ్ బ్రెయిన్ యొక్క మొత్తం ఫేట్ అంతా కూడా బ్యూటరేట్ మీద ఆధారపడుతుంది. సో ద పవర్ ఆఫ్ బ్యూటరేట్ ఇన్ ద గట్ ఫ్రమ్ ఫైబర్ టు హెల్దీ సెల్స్ ఎప్పుడైతే ఈ బ్యూటరేట్ మనం ప్రొడ్యూస్ ఎక్కువ చేయాలి అంటే మనం ఇక్కడ రెసిస్టెన్స్ స్టార్చ్ అంటే గ్రీన్ బనానా ఫ్లోరో లేకపోతే కూల్డ్ పొటాటోస్ ఇటువంటి వాటిలో రెసిస్టెన్స్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది.
(09:20) అట్లాగే ఫైబర్ కోసం అవిసలు లాంటివి ఫ్లాక్ సీడ్స్ లేకపోతే చియా సీడ్స్ లేకపోతే రకరకాల కూరగాయలు పీచు పదార్థం అంటారు. పీచు ఉండే కూరగాయలు గాని ఇటువంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి గుడ్ బ్యాక్టీరియాకి ఫీడ్ చేస్తే మనకిఎసిఎఫఎస్ అంటే స్మాల్ చైన్ ఫాటీ యసిడ్స్ లో మెయిన్ బ్యూటరేట్ ఆ బ్యూటరేట్ ప్రొడక్షన్ బాగుంటుంది కల్నోసైడ్స్ వాటిని అబ్జార్బ్ చేసుకొని కల్నోసైట్స్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్ గా ఈఎన్ఎస్ యొక్క హెల్త్ బాగుంటుంది అదర్ సెల్స్ ఇంకా మనకి ఇంటెస్టైన్ లో ఈ పేగుల్లో ఉండేటటువంటి అదర్ సెల్స్ కల్నోసైట్స్ గాని గాబ్లెట్ సెల్స్ ఇవి మ్యూకస్ రిలీజ్ చేస్తా ఉంటాయి
(09:55) అట్లాగే ఇంటెస్టినల్ స్టెమ్ సెల్స్ అంటారు జస్ట్ మీకు ఇక్కడ మిగతా సెల్స్ యొక్క హెల్త్ రిపేర్ చేసుకోవాలంటే చాలా లాంగ్ టర్మ్ పడుతుంది బట్ కల్నోసైట్స్ లేకపోతే ఈ ఎంట్రోసైట్స్ లేకపోతే గాబ్లెట్ సెల్స్ ఇటువంటి వాటికి చిన్న పేగుల్లో ఉండే సెల్స్ రిపేర్ చాలా ఈజీ ఎందుకంటే వాటి లైఫ్ టైమత్రీ టు ఫైవ్ డేస్ మాక్సిమం సెవెన్ డేస్ ఉంటాయి.
(10:18) ఈసెవెన్ డేస్ లో మీరు గాని పర్ఫెక్ట్ ఫీడ్ వేసి పర్ఫెక్ట్ గా మైక్రోబియం అంటే గుడ్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా కొత్త కలనోసైట్స్ కొత్త గ్లాబ్లెట్ సెల్స్ కొత్త రింట్రో సెల్స్ ఇవన్నీ కూడా ఇంటెస్టినల్ స్టెమ్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయిపోతాయి జస్ట్ వన్ వీక్ లో మీ యొక్క గట్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సింపుల్ గా ఇవన్నీ పదార్థాలు తీసుకోవాలి దానివల్ల ఏంటంటే మనకి ఈ సెరటోనిన్ మూడ్ బాగుంటుంది ఈ సెరటోనిన్ సెట్ అవుతుంది డోపమైన్ ఇవన్నీ ఆటోమేటిక్ గా హార్మోన్స్ అన్నీ బ్రెయిన్ కి సంబంధించిన హార్మోన్స్ గాని గట్టుకి సంబంధించిన హార్మోన్స్ గాని
(10:56) వెరీ పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి ఎప్పుడైతే పని చేసాయో సెరటోనిన్ బాగుందో సైకోసిస్లు రావు చాలామంది సైకోటిక్ గా బిహేవ్ చేస్తా ఉంటారు వాళ్ళకి సెరటోనిన్ డిఫెన్సీ ఉంటది అటువంటి వాళ్ళకే సెరటోనిన్ రిప్టెక్ ఇన్హిబిటర్స్ ఎస్ఎస్ఆర్ఐస్ అని చెప్పిస్తా ఉంటారు. సో అటువంటివి తీసుకోకుండా సింపుల్ గా మీ గట్లో సెరటోనిన్ ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం ఈఎన్ఎస్ హెల్త్ మనం రికవరీ చేసుకోవడం జస్ట్ వన్ వీక్ సరిపోతుంది ఈ పదార్థాలతో ఇమ్యూనిటీ బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాలి అంటారు ఇమ్యూనిటీ బాగు చేయాలి అంటే అంటే ఏం లేదు సింపుల్ టెక్నిక్ టీ రెగ్యులేటరీ సెల్స్ టీ రెగ్ అంటారు టీ
(11:32) రెగ్యులేటరీ సెల్స్ ని పెంచుకోవడం పెంచుకోవాలంటే ఏం చేయాలి ఆటోమేటిక్ గా బుటరేట్ పెంచుకోవాలి. సో ఈ విధంగా మీ యొక్క గట్ బ్యారియర్ ని కల్నో బ్యారియర్ లో ఉన్నటువంటి కల్నోసైట్స్ లేకోతే ఎండ్రోసైట్స్ వీటన్నిటిని కూడా బ్యూటరేట్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా బ్యూటరేట్ ప్రొడక్షన్ కి కావలసినటువంటి ఈ ఫైబర్ రెసిస్టెన్స్ పెంచుకోవడం ద్వారా మనం కాపాడుకోవచ్చు.
(11:56) సో మన ప్రోటోకాల్ వచ్చేసరికి మనకి ఎంపి డైట్ లో ఆల్రెడీ మనం బటర్ మిల్క్ మిక్స్ ఇస్తాం. మనం సెకండ్ బ్రెయిన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశం ఎప్పటి నుంచో సెకండ్ బ్రెయిన్ ని రిపేర్ చేసి ఆల్వేస్ రీజనరేట్ చేసి ఎప్పుడు గొప్పగా ఉంచుకోవడానికి మన ఎంపి డైట్ లో మెయిన్ ప్రోటోకాల్ మనకి బటర్ మిల్క్ మిక్స్ అని చెప్పి ఇస్తాం బటర్ మిల్క్ మిక్స్ లో గ్రీన్ బనానా ఫ్లోర్ జిబిఎఫ్ అంటారు గ్రీన్ బనానా ఫ్లోర్ పచ్చి అరిటికాయని స్లైసెస్ కింద కట్ చేసి సన్రైజెస్ పౌడర్ చేసినటువంటి గ్రీన్ బనానా ఫ్లోర్ తీసుకుంటాం.
(12:32) దాంట్లో ఆల్మోస్ట్ 40 టు 50% మనకి రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటుంది అది బ్యూటరేట్ ప్రొడక్షన్ కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అట్లాగే మన దాంట్లో 20 g అవిసలు తీసుకోమని చెప్తాం 20గ బనానా ఫ్లోర్ తీసుకోమని చెప్తాం. ఈ 20గ్రమ అవిసల్లో కూడా మనకి మంచి ఫైబర్ మిస్సిలేజ్ అని చెప్పి వస్తుంది అది కూడా మనకి బిట్రేట్ ప్రొడక్షన్ కి అండ్ అదర్ స్మాల్ చైన్ ఫ్యాటీ యసిడ్ ప్రొడక్షన్ కి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
(12:54) అట్లాగే మన క్వాలిటీ ఆఫ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా మెయింటైన్ చేయడానికి పాలిఫినాల్స్ చాలా హెల్ప్ అవుతాయి. పాలిఫినాల్స్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి కోకోవా బీన్స్ 10 గ్రామస్ తీసుకోమని చెప్తాం. కోకోవా బీన్స్ అంటే ఏమ లేదు మనకి చాక్లెట్ తయారు చేయడానికి ఎస్పెషల్లీ డార్క్ చాక్లెట్ లో చేదుగా ఉంటుంది కదా అదే కోకోవా కోకోవా అంటారు కోకోవా పౌడర్ లేకపోతే బట్ ఇక్కడ మనం కోకోవా బీన్స్ వాడమని చెప్తాం లేదు అంటే కోకోవా నిబ్స్ వాడమని చెప్తాం వలిసిన తర్వాత బీన్స్ ని తొక్క వలిసిన తర్వాత నిప్స్ అంటారు.
(13:23) కోకోవా నిబ్స్ మనం బటర్ మిల్క్ మిక్స్ లో 10 g వాడమంటాం. దాంట్లో అద్భుతమైన పాలిఫినాల్స్ ఉంటాయి. అండ్ మూడ్ హార్మోన్స్ సెరటోనిన్ తయారు కావడానికి కావల్సినటువంటి ట్రిప్టోఫాన్ లాంటివి మెగ్నీషియం లాంటివి ఎక్కువగా ఉంటాయి కోకోవన్స్ లో సో వీటన్నిటి మిక్స్ మనకి ఇక్కడ బనానా ఈ ఏదైతే ఈ బటర్ మిల్క్ మిక్స్ అంటాం బటర్ మిల్క్ మిక్స్ అనంగానే ఏదో మజ్జిగా అనుకోమాకండి 10గ్రమస్ కార్డు మాత్రమే ఉంటుంది ఈ పెద్ద లోటాలో మిగతాదంతా కూడా 20గ్రమల గ్రీన్ బనానా ఫ్లోర్ 20గ్రమల అవిసలు 10గ్రమల కోకోవా సీడ్స్ ఉంటాయి కాయి 10 గ్రామస్ మాత్రమే కాళ్ళు ఉంటుంది
(14:00) మిగతాది అది పలచబడటానికి వాటర్ కలుపుకుంటారు దాంతో బటర్ మిల్క్ మిక్స్ తీసుకొని మనం మార్నింగ్ మార్నింగే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఇనిషియల్ గా రిపేర్ అవ్వడానికి రోజుకి రెండు సార్లు మార్నింగ్ ఈవెనింగ్ తర్వాత తర్వాత లైఫ్ లాంగ్ మార్నింగ్ మాత్రమే ఇది ఫస్ట్ మనం తీసుకోవడం వల్ల మన హెల్త్ ఎస్పెషల్లీ మన సెకండ్ బ్రెయిన్ హెల్త్ అద్భుతంగా ఉంటుంది కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువ అయిపోతా ఉన్నాయి.
(14:31) ఆ కోలోరెక్టల్ క్యాన్సర్ కి కూడా సొల్యూషన్ ఈ బటర్ మిల్క్ మిక్స్ అట్లాగే మనకి ఏదైతే అన్డైజెస్టెడ్ ఫైబర్ ఎక్కువగా నాన్వెజ్ తినే వాళ్ళల్లో అన్డైజెస్టెడ్ ఫైబర్ కలోన్ లోకి వెళ్ళిపోయి ఆ కలోన్లో ఫెర్మెంట్ అవ్వడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్స్ వస్తాయి. అదే మనం ఎడిక్వేట్ బ్యాక్టీరియాకి ఎడిక్వేట్ ఫైబర్ రెసిస్టెన్స్ స్టార్చ్ గాని ఇచ్చేస్తే ప్రోటీన్ ఫెర్మెంట్ కాదు కోలోరెక్టల్ క్యాన్సర్స్ రావు టాక్సిన్స్ రావు.
(14:57) సో అటువంటి క్యాన్సర్స్ ని ఆపడానికి అట్లాగే హెచ్డిఏసి అంటారు హిస్టోన్ డియస్టిలేస్ అని చెప్పి మనకి ఆహెచ్డిఏసి ఇన్హిబిషన్ క్యాన్సర్ కి మెయిన్ ఎపిజెటిక్ చేంజెస్ కి మెయిన్ కారణంహెచ్డిఏసి ఆహెచ్డిఏసి ఇన్హిబిషన్ కూడా బ్యూటిేట్ అద్భుతంగా చేస్తుంది. అటువంటి ఎపిజెటిక్ చేంజెస్ ని కూడా అడ్డుకోవడానికి క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా ఈ బటర్ మిల్క్ మిక్స్ ఈ అద్భుతంగా ఈఎన్ఎస్ ని ఎంట్రో నెర్వెక్స్ సిస్టం ని సెకండ్ బ్రెయిన్ ని అద్భుతంగా కాపాడటమే కాదు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ఖచ్చితంగా మార్నింగ్ మార్నింగ్ ఈ బటర్ మిల్క్ మిక్స్
(15:34) తాగటంకి ప్రయత్నించండి వెయిట్ లాస్ అవుతారు డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది ఇన్సులిన్ సెక్రేషన్ బాగుంటుంది ఇట్లా బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్పెషల్ గా సెకండ్ బ్రైన్ ని కాపాడుకోవడానికి అద్భుతమైన రెసిపీ ఇది ఓకే ఇది ఈరోజు టాపిక్ థాంక్యూ
No comments:
Post a Comment