మనచేతులారా మనమేమనపిల్లలను ఒంటరివాళ్ళను చేస్తున్నాం,దేశమంతా ఇదేసమస్య ఇప్పుడు..
Author Name:different issues with priyadarsini
Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2gc-Rt4jriI
Transcript:
(00:01) మల్లెల పందిరి [పాడటం] వేససుమాయేదో మధువేనామది చిలికెసుమా [పాడటం] కదలే జావిలి నిలిచెసుమా చెలియదలో వెన్నెల కురిసెసుమా నీవు నీవు నేను వలచితిమి నందనమే [పాడటం] ఎదురుగా చూసితిమి [పాడటం] నీవు నేను వలచితిమి
(00:48) [పాడటం] హలో హలో ఎంత మంచి పాటో చెప్పలేను అన్నమాట నేను ఇవన్నీ అన్నీ ఇట్లాగే అంటూంటా ఎంత మంచి పాటో చెప్పలేను ఎంత మంచి పాటో చెప్పలేను ఎవరన్నా నాలాంటి వాళ్ళు వెక్కిలి వాళ్ళు ఎవరనా ఉంటే గనుక ఆవిడ ఎలాగ ఎలా మాట్లాడుతుందో చూద్దాం చూడ ఎంత మంచి పాటో నేను చెప్పలేను చెప్పలేను అంటూ ఉంటుంది కదా అని ఎనీవే కర్ణ అనే మూవీలో బాలమురళి కృష్ణ పాడినట్టున్నాడు ఈయన సుశీల బాలమురళి నాకు చాలా మంచి నాకు చాలా ఇష్టమైన పాట సరే ఇట్లా పెడదాం మనం ఒక జనరల్ గా మాట్లాడుకుందాం మన కుటుంబాల్లో జరుగుతున్న ఒక తమాషాలు అట్లాంటివన్నీ వాటి గురించి గురించి చర్చించుకుంటున్నాం ఇవాళ
(01:29) మనం అందరి ఇళ్లలో జరిగేవేను అందరికీ కూడా అర్థం కాని విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా అర్థంఅయ్యేలాగా ఎందుకు దాని అలా జరుగుతున్న ఒక ఒక ఇన్సిడెంట్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కి వెనకాల అర్థం ఏంటి తాత్పర్యం ఏంటి ప్రతిపదార్థం ఏంటి అని చెప్పదలుచుకున్నా అన్నమాట మామూలుగా మనం ఇళ్లల్లో మన అక్క చెల్లెళ్లు అన్నదమ్ముళ్లు ఉంటాం సిబ్లింగ్స్ ఉంటారు కదా తోబుట్టువులు అయితే చిన్నప్పుడంతా బానే ఉంటాము.
(02:00) ఎక్కువ సంతానం ఎక్కువగా ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను ఎందుకు అంటే మా కాలంలో వరకు ఐదు ఆరుగురు ఏడుగురు సంతానాలు పిల్లలు ఉండేవాళ్ళు అన్నమాట వీళ్ళతో ఎలాగ వీళ్ళని ఎలా డీల్ చేయాలి వీళ్ళతో వీళ్ళని ఎలా టాకిల్ చేయాలో పాపం ఆ తల్లి మహా తల్లి కన్న తల్లికి తెలిసేది కాదు అందు కాబట్టి ఏంటంటే వాళ్ళని వాళ్ళకి ఒక ఐకమత్యం అనే ఒక యూనిటీ అనేది ఇన్స్టిల్ చేయటం వాళ్ళకి వాళ్లలో జొప్పించటం ఎట్లాగో ఆవిడకి అర్ధం అర్థమయ్యేది కాదు బాలెన్స్ అర్థమయ్యేది కాదు విలువ జీవితం విలువ ఆవిడకి తెలియదు కాబట్టి ఏంటంటే పిల్లలకు కూడా అర్థం అయ్యేలాగా చెప్పలేకపోయింది ఎందుకు ఏ విలువ
(02:38) అంటే ఐకమత్యం చక్కగా ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడూ ఉండేవాళ్ళు కాదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత బాగా చక్కగా పెనవేసుకుపోవాలి అన్ని సుఖంలో కష్టంలో దుఃఖంలో మొత్తం అన్నిట్లోనూ ఎలాగో అన్ని ఎవరితో ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనకి ఏదో మనకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏదో అరుస్తారు తీరుస్తారు అని కాదు ఒక మోరల్ సపోర్ట్ అన్నమాట అది లేదు ఇవ్వాళ లేకపోవటం మూలంగా ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడ కూడాను బాగా ఆఫ్ అండ్ ఆన్ ఉంటుందండి మన మన సిబ్లింగ్స్ తో మన రిలేషన్షిప్స్ ఒకసారి బాగా పూసుకుంటూ ఉంటాం ఒకోసారి అసలు పూసుకోం
(03:15) ఏంటి అక్క అక్కయ ఏంటి అక్క బాగున్నావా అంటాం మనం ఏంటంటే అది ఏమన్నా అనుకుంటుందేమో అది మనం ఫోన్ చేయటం లేదని గ్యాప్ వచ్చిందని మళ్ళీ అది ఎక్కువ ఆలోచిస్తుందేమో ఓవర్ స్మార్ట్ అయిపోయి మళ్ళీ ఏంటే ఏంటి ఏంటి నువ్వు అసలు ఫోన్ చేయటం లేదు అని అడుగుతుంది అంటే ఏంటంటే అబ్బో ఆవిడకి ఏదో ఒక రకమైన ప్రిస్టేజ్ ఉంది అక్కగారు కాబట్టి ఆవిడకి ఒక ప్రొటోకాల్ ఉంటుంది మనకి మనం చెల్లెలం కాబట్టి అదములం కాబట్టి మనమే ఫోన్ చేస్తూ పోవాలి అనేది ఆవిడ మనసులో ఉద్దేశం అన్నమాట పోనీ నువ్వే చేయొచ్చు కదా అంటే ఆ ఏమోనే నాకు గుర్తుండది నాకు అసలు నాకు ఎక్కడ నా
(03:49) పనులలో నేను బిజీగా ఉంటాను అని ఇట్లా నాటకాలు ఇంటర్నల్ గా అంతర్గత నాటకాలు జరిగిపోతూ ఉంటాయండి అయితే అసలు విషయం ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉంటారు ఈ అక్కల పిల్లలు ఈ చెల్లెళ్ల పిల్లలు తమ్ముళ్ళ పిల్లలు అన్నయ్య పిల్లలు అన్నయ్య పిల్లలు తో అంత సమస్య ఉండదు అన్నయ్య వాళ్ళు వాళ్ళు అన్నయ్య పిల్లలు మరి ఎలా పొల్యూట్ అవుతారు అనేది తర్వాత మాట్లాడతాను అన్నయ్య పిల్లలు గాని తమ్ముళ్ళ పిల్లలు అక్కయ్య పిల్లలు మాత్రం ఏంటంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్పాను కదా నేను అక్క చెల్లెళ్లకు మధ్యలో అయితే ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు
(04:23) అక్క చెల్లెళ్లు ఉన్నారు అనుకోండి ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఒక పెద్ద ఎల్డెస్ట్ ఆవిడ ఉంది ఆవిడకి ముందే పెళ్లి అవుతుంది కాబట్టి నాచురల్ గా ఆవిడకి [గురకలు] ఆవిడ పిల్లలు కూడా తొందరగానే పుట్టేస్తారు. అయితే ఆవిడ పిల్లలు తొందరగా పుట్టినప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు అయిపోతారు ఆవిడ పిల్లల్ని కూడాను ఈ చెల్లెళ్లు వీళ్ళందరూ బాగా పెంచుతారన్నమాట.
(04:47) మోస్తారు బాగా వాళ్ళకి కృషియల్ టైం ఏదైతే మూడు సంవత్సరాల లోపు నాలుగు, మూడు సంవత్సరాల లోపే ముఖ్యంగా క్రూషియల్ టైం పిల్లలకి, పసిపిల్లలకి. ఆ టైంలో వీళ్ళు ఆదుకుంటారు ఎత్తుకోవటం వాళ్ళని ఆడించటం అంటే వీళ్ళు ఇట్లాగ ఒక ఒక సొంత మనిషి ఇట్లా ఎత్తుకోవటం ఆడించటం వాళ్ళ కేర్ టేకర్ గా ఉండటం ఉన్నప్పుడు ఏంటంటే అలాంటి అక్కలకు ఏంటంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుందన్నమాట సరే ఇది ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎలా అవుతుంది అంటే ఒక్కొక్కసారి ఇవన్నీ కూడాను ఏంటంటే ఒక రకమైన భావోద్వేగాలకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట దానికి అది ఉంది దీనికి ఇది ఉంది పెరుగుతున్న కొద్ది ఏంటంటే ముఖ్యంగా
(05:26) చెప్పాను కదా నేను తల్లి ఇన్స్టిల్ తల్లి ఉగ్గుపాలతో ఆవిడ ఆవిడ జొప్పించలేకపోయింది వీళ్ళ మనసుల్లోకి నీ చెల్లెలు అది అది నీ కూతురితో సమానము నేను ఒక నేను ఒక టైంలో నేను ఉండను మీ మధ్య కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి తల్లి నా మీద గనుక నిజంగా ప్రేమ ఉంటే గనుక నువ్వు నీ చెల్లెళ్లను బాగా చూసుకో ని తమ్ముళ్ళను బాగా చూసుకో అని చెప్పే తల్లులు తల్లులు కరువైపోయారు ఆ రోజుల్లో ఎందుకంటే పాపం వాళ్ళు కూడాను తెలియదన్నమాట పిచ్చి ముండల లాగా పాపం ఏదో పెంచుకున్నారు ఏదో వాళ్ళు కావాలని కోరుకొని కనలేదు కోరుకొని కూడాను వాళ్ళేమి పెంచలేకపోయారు సారీ అట్లా పెడదాం
(06:02) అయితే ఈ ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ అక్క చెల్లెళ్లకి అక్కలకి ఏమవుతుందంటే [గురకలు] ఒక చెల్లెల మీదో ఇద్దరు చెల్లెల మీదో కోపం వచ్చింది మండింది ఎందుకో మండింది ఎక్కడో కాలిపిచ్చింది ఆ చెల్లెలు అక్కకి అంటే ఆ పిల్లలకి ఇంకా ఎవరితో ఏం చెప్పాలి మొగుడు చెప్పినా గాని మొగుడు వినే పరిస్థితిలో ఉండడు ఎక్కడో వాడి ఉద్యోగం వాడి వాడి గొడవలో వాడు తిరుగుతూ ఉంటాడు ఇది ఏదనా మాట్లాడినా గాని మరదళ్ల గురించి వాడు ఎక్కువగా వినటానికి ఇష్టపడడు ఎందుకంటే లోపల ఎప్పుడో లైట్ కొడుతూ ఉంటాడు వాడు మరదల మరదళ్లకి కుదిరినప్పుడల్లా లైట్ కొడుతూ ఉంటాడు అన్నమాట కాబట్టి ఏంటంటే
(06:36) వాళ్ళని చూసి చూసి తన భార్య మూలంగా వాళ్ళని దూరం చేసుకోవడం మానసికంగా దూరం చేసుకోవడం ఇష్టం లేదు వాడికంటూ ఒక ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది ఆ మరదల మీద సరే అట్లా పెడదాం అయితే వీళ్ళు ఇంకా ఈ భార్య ఈ అక్కయ్య ఈ అక్కగారు ఏం చేస్తుంది అంటే పిల్లల్ని కూర్చొని పెడుతుంది చూసావా ఫలానాది సుగుండు చూడు ఎంత ఎంత దొంగదో దొంగ ముండ చూసావా అది ఇట్టా చేసిందిరా అది ఇట్టా చేసిందే ఇది ఇట్టా అందే అది ఇట్టాందే నా రోజు ఆ రోజుల్లో అప్పుడు కూడా ఇట్లాగే నేను ఎంతో కష్టపడిపోయానని ఇట్లాంటి దరిద్రపు గొట్టు సాబింగ్ స్టోరీస్ అన్ని చెప్పి బాగా దుఃఖపూరితమైన
(07:12) కథలన్నీ చెప్పి ఆ పసిపిల్లల పసికూనల మనసులన్నీ కూడా గాయపరిచి విరిచేస్తుంది అన్నమాట అంటే ఏంటంటే ఓహో మా పిన్ని ఇంత దొంగ ముండా ఇంత చండాలపు ముండా ఇది దీనితో నేను మాట్లాడను అంటే ఏంటంటే అది చేయాల్సిన విషం కుమ్మరించాల్సిందంతా కుమ్మరించేస్తుంది ఆ పిల్లలకి వాళ్ళు మొన్నటి వరకు నిన్న మొన్న ఎప్పుడైనా ఈ చెల్లెళ్లుు ఆ పిల్లల్ని కలిస్తే ఆ అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని కలిస్తే వాళ్ళు అంజాన్ కొడతారు ఏమి చూసి చూడనట్టుగా ఉంటారు మళ్ళీ ఏరా కూర్చోరా మాట్లాడరా అంటే లేదులే నేను వెళ్తున్నాను బయటికి వెళ్తున్నాను అని ఏదో చెప్తాడు
(07:45) లేకపోతే ఆ కూతురుతో ఏంటే అక్క కూతురు నువ్వు కూర్చో నువ్వు ఏంటి సంగతి బాగున్నావా అంటే అది కూడా ఏదో ఏదో కొరకొర చూస్తూ ఉంటుంది ఏదో దొంగను చూసినట్టు ఉంటుంది ఎందుకు అంటే మనం ఈ చూపులు ఎందుకు చూస్తున్నారు వీళ్ళ దొంగ చూపులు ఇలాగ కొరకొరా చూస్తున్నారు ఏదో ఒక దోషిని చూసినట్టు చూస్తున్నారు ఒక నేరస్తుల్ని చూసినట్టు చూస్తున్నారు పోలీసులు గనుక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గనుక నేరస్తులని చూస్తారు కదా అట్లా ఇట్లా చూస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు అర్థం కాదు మనకి ఎందుకు అంటే ఈ తల్లి వాళ్ళకి మొత్తము కంప్లీట్ గా ఒక రకరకాల సందర్భాలలో రకరకాలుగా వాళ్ళకి కి నూరి పోస్తుంది
(08:22) అన్నమాట ఒక ఒక అసహ్యం ఏహ్య భావాన్ని తన చెల్లెళ్ల మీద ఉండే ఏయ భావం తనకి ఎంత ఉందో ఆ వాళ్ళకి కూడా వాళ్ళు కూడా అలాగే అసహ్యించుకోవాలి ద్వేషించుకోవాలి అని అని ఆవిడ అనుకుంటుంది అన్నమాట కాబట్టి ఆ బుద్ధి లేని ఆ అక్కకు కూడా ఏంటంటే దానికి కూడా తెలీదు తర్వాత అక్క చెల్లెలు ఒకటే అవుతారు ఏదో ఆ టైంలో ఒక ఒక పర్టికులర్ టైంలో ఒక ఫేస్ లో ఏంటంటే అసయం పుట్టినా గాని మనం మనం పట్టించుకోకుండా దిగమింగేసుకొని అవతలకి వెళ్ళిపోవాలి పెద్ద మనసు చేసుకొని మనం పట్టించుకోకూడదు దాని మీద కారాలు మిరియాలు నూరకూడదు అని నూరినంత నూరటమే కాకుండా పిల్లలకి ఎక్కించడం
(09:03) ఎక్కించకూడదు అనే బుద్ధి జ్ఞానాలు ఉండవు కాబట్టి ఇవన్నీ కూడాను ఎందుకంటే ఆ తల్లికి లేదు పెంచాల్సిన తల్లికి పెంచిన తల్లికి లేదు ఇట్లాగు పిల్లలు సొంత పిల్లల్లో పొరపచ్చాలు రాకుండా ఉండాలి వాళ్ళని జాగ్రత్త వాళ్ళు నా ఆబ్సెన్స్ లో నిరంతరం తల్లి ఆలోచించాలి నా ఆబ్సెన్స్ లో ఆ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని ఒక ముందుచూపు ఆలోచించుకుని వాళ్ళల్లో ఇన్స్టిల్ చేయాలన్నమాట ఒక రకమైన యూనిటీ ఒక అనురాగం ఒక చక్కటి ఆప్యాయత ఒక షేర్ చేసుకునే గుణం చేసుకుంటే వాళ్ళు కలకాలం హ్యాపీగా ఉంటారు.
(09:36) అది తల్లి చేయలేదు ఇదిగో ఈ అక్కకి బుద్ధి తల్లికి అక్కకి తేడా కూడా ఎక్కువ ఉండదండి 15 సంవత్సరాలే తేడా ఉంటుంది కానీ ఈ పెద్ద గబ్బి గబ్బి మొహం వేసుకున్నది ఇది కూడా చెప్పదు పిల్లలకి పిల్లలకి పైగా నూరి పోస్తుంది ఆ మన పిల్లల్నేమో పరామర్శించిపోయి ఏంటే ఏం చేస్తున్నావు ఏంటి ఏంటి బాగా చదువుకుంటున్నావా చదువు నీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ ఇట్టాంటి కూపీ లాగుతుందన్నమాట చిన్న పిల్లలు కదా నాకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తుందే ఏమో అనేది దీని గోల ఈ అక్కగోల అన్నమాట కాబట్టి ఇట్లాంటివన్నీ వినిపించి వినిపించి తన పిల్లలకి తన చెల్లెళ్ల మీద తన తమ్ముళ్ళ మీద ఇవన్నీ
(10:16) వినిపించి వినిపించి ఆ పిల్లల్ని సర్వనాశనం చేసి పడేస్తుంది ఈ అక్క అందుకని ఏంటంటే వాళ్ళు మనతో సరిగా మాట్లాడరు మనం ఎత్తుకొని మోసి పెంచాం కదా వీళ్ళని మనం మనల్ని చూస్తే వీళ్ళు ఏంటి ఇంతగా అసహ్యించుకున్నారు ఇంత ద్వేషిస్తున్నారు కళ్ళల్లో విషం కనిపిస్తున్నది వీళ్ళది అని మనకు అర్థం కాదు బాధపడతాం అరే మొన్న మొన్నటి వరకు నేను పాటలు పాడి నా ఒళ్లో జోల బుచ్చాను నా పాటలు పాటలు పాడాను నేను పాలు పట్టాను నేను ఆటలాడాను అవన్నీ ఇట్లాగా వీడు ఇలా అయ్యాడేంటి ఇది ఇలా అయింది అని బాధపడతా బాధపడతాం కానీ ఏంటంటే దాని వెనకాల ఉన్న మహా మహా మహా షడయంత్రం అంటారు కుట్ర
(10:55) అన్నమాట ఇది అంటే ఏంటంటే దానికి బుద్ధి లేనితనం వల్ల పిల్లల్ని కూడా సర్వనాశనం చేస్తుంది కానీ ఏంటంటే ఒక టైమ్ లో మళ్ళీ అక్కా చెల్లెల్లు మామూలు అవుతారు గాని ఆ పిల్లలు మాత్రం ఆ అసహ్యం అసహ్యం నూరిపించుకున్న దానిలోనే ఆ దానిలోనే ఉండిపోయి కంప్లీట్ గా వాళ్ళు దానిలో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటారు అన్నమాట దీనంతటికీ ఏంటి కారణం అంటే మనకి ఆడవాళ్ళలో ఉన్న అసూయ ద్వేషాలు ఒక రకమైన పేషెన్స్ లేకపోదా ఓర్పు లేకపోవటం అంటే ఏంటంటే [గురకలు] అంత అసహనం అన్నమాట మనిషికి మనం మనం ఇవన్నీ ఏంటంటే పూర్వకాలంలో చాలా చక్కగా ఉండే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడిప్పుడు
(11:35) ఇప్పుడిప్పుడు మా మా జనరేషన్ మా తర్వాత జనరేషన్ జనరేషన్స్ వెళ్ళిపోతున్న కొద్దీ ఏంటంటే ఇవి కూడా డిటేరియరేట్ అయిపోతున్నాయి మట్టి షీడించి పోతున్నాయి అన్నమాట ఇట్లాంటి మానవ సంబంధాలు ముఖ్యంగా అక్క చెల్లెళ్లు అన్నదమ్ములు కుటుంబ సంబంధాలు ఇట్లాంటివన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి ఎందుకు అంటే మనం వాళ్ళకి పిల్లలకి నేర్ప పిల్లలకి మనం ఏమి నేర్పితే అదే నేర్పుతాం కొంతమంది పిల్లలు పోన్లే మమ్మీ నువ్వు పట్టించుకోబాకు ఇవన్నీ అనేసి కొంచెం వాళ్ళు మెచూర్ గా ఉండే పిల్లలు ఉంటారు కానీ కొంతమంది గబ్బిగ దేవతలు ఉంటారు కొంతమంది ఒక బుద్ధి లేని పిల్లలు ఉంటారు ఆ
(12:10) పిల్లలు ఏంటంటే తల్లి ఏం చెప్తే అదే వింటూ ఉంటారున్నమాట అట్లాంటి వాళ్లే ఇట్లాగ తన పెన్నల్లుని చూసి తన తన మేనమామల్ని చూసి వాళ్ళని చూసి అసహించుకుని ఒక రకమైన [గురకలు] ఒక రకమైన హెట్రిడ్ భావాన్ని సంపాదించుకుంటారు ఏర్పరచుకుంటారు అన్నమాట కాబట్టి ఇవన్నీ వీటన్నిటికీ ఎందుకు మన అక్కయ్య పిల్లలు మనం మన సిస్టర్ పిల్లలు ఎందుకు ఇట్లా ఎందుకు మనని మనని ఎందుకు అసయించుకుంటున్నారు మన అక్కయ్య బాగానే ఉంది కదా అంటే అక్కయ్య బాగానే ఉంటుంది కానీ పిల్లల్ని మాత్రం మనకి క్లోజ్ కాకుండా చేస్తుందన్నమాట ఎందుకంటే అక్కయి కొన్ని ఇన్సెక్యూరిటీస్ కూడా బాగా ఉంటాయి
(12:47) కాబట్టి ఏంటంటే [గురకలు] ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి మనం మన తెలుగు ఫ్యామిలీస్ కదండీ అందరి ఇళ్లల్లో అన్ని విషయాలు ఏ భాషలోన ఏ స్టేట్ లో అయినా సరే జరిగిపోతూ ఉంటాయి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడాను ఎందుకంటే ఆడవాళ్ళ మూర్ఖత్వం వల్ల ఆడవాళ్ళ బుద్ధి లేనితనం వల్ల తల్లి దగ్గర నుంచి మొదలుపె మొదలు పెడితే ఇవన్నీ కూడాను పిల్లల్లో ఇప్పుడు పిల్లల పిల్లలు పిల్లలు పిల్లలు వాళ్ళకి ఎవరికీ ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధాలు లేవు ఊరికే కజిన్స్ అనే ఒక ఒక షుగర్ కోటెడ్ క్యాప్సుల్ ఒక టాబ్లెట్ లాగాను క్యాప్సుల్ లాగాను ఒకవాట్వా ఉంటుంది దానిలో కూడాను చచ్చిపోతూ ఉంటారు
(13:22) ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడ్చి చచ్చిపోతూ ఉంటారు కానీ యాక్టింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే మోడర్న్ యుగం కాబట్టి యాక్టింగ్ బాగా చేస్తారు వాళ్ళు పైగా టెక్నికాలిటీస్ వాళ్ళు వాళ్ళకి బాగా తెలుస్తాయి వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఎంఎన్సీస్ లో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి పిఆర్ మెయింటైన్ చేయడం బాగా వచ్చు కాబట్టి వాళ్ళు యాక్టింగ్ బాగా చేస్తారు మా తరం కంటే కూడా ఈ తరం పిల్లలు యాక్టింగ్ బాగా చేస్తారు.
(13:45) సో ఇదండీ మన పిల్లలు మన మన సిస్టర్స్ పిల్లలు మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు మన సిస్టర్ ఇంత బాగుంది ఇంత చక్కగా ఉంది అంటే ఇదే కారణం మన సిస్టరే మెయిన్ కల్ప్రిట్ ఈస్ అవర్ సిస్టర్ ఓన్లీ అంటారు. సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్
No comments:
Post a Comment