మంచి నిద్ర పట్టడానికి ఈ ఒక్క ముద్రని పాటించి చూడండి...#sleeping #mudra
Author Name:ANIMA...sacred space
Youtube Channel Url:https://www.youtube.com/@ANIMA...sacredspace
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xZLtcegzFwQ
Transcript:
(00:02) హాయ్ ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో నమః నిద్ర కోసం ఒక మంచి సింపుల్ టెక్నిక్ చెదునా కొన్ని నేను గురువుగారు చెప్పిన వైద్య విధానం ఔషధాల గురించి చెప్పాను ఇదేం తెలిసిందా ఒక మీ శరీరంలో కొన్ని స్ట్రెచస్ ఈ స్ట్రెస్ చేసుకుంటుంటే ఫింగర్ స్ట్రెచెస్ అండి చేసుకుంటుంటే నిద్ర ఎంత బాగా వస్తుందో మీరే చెప్పి నాకు కామెంట్ పెట్టండి ఓకేనా మీకు చూపిస్తా చూడండి మన చేతిలో మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా మిగతా అన్ని బెండ్ చేయండి బెండ్ చేసి ఈ ఫింగర్ ని ఒక్కటే వెనక్కి బెండ్ చేయండి ఈ ఫింగర్ ని ఒకటే వెనక్కి బెండ్ చేయండి ఈ చెయ్యి స్ట్రెయిట్ గా ఉండాలి మనం ఏ ఫింగర్ నయతే ఏ
(00:49) చేతినయతే ఫింగర్ బెండ్ చేస్తున్నామో అది స్ట్రెయిట్ గా ఉండాలి స్ట్రెయిట్ గా ఉండి బెండ్ చేయండి బెండ్ చేసి ఇట్లా అనుకుంటుంటే మనం గోలీలు ఆడతాం చూసారా సేమ్ అంతే గోలీలాడినట్టు ఇది పైకి అట్లా కాకుండా కిందకి చేసి చూడండి ఫ్రెండ్స్ కిందకి చేసి మీరు ఎక్కువసేపు ఉండలేరు అబ్బా చాలా పెయిన్ వస్తుంది కూడా ఏమి రెండు ఫింగర్స్ లోకి ఒక 30 30 సెకండ్స్ ఇట్లా బెండ్ చేసి చూసి ట్రై చేయండి ఒక 30 సెకండ్స్ ఈ చేతిలో ఒక 30 సెకండ్స్ వీలు కాకపోతే 10 సెకండ్స్ పెట్టుకోండి.
(01:29) ఈ స్ట్రెస్ ని చేసి ఆ రోజు మీకు నిద్ర ఎట్లా వస్తున్నదో రాత్రి పడుకునే ముందురే చేయండి మధ్యాహ్నము నాప్ పీరియడ్ లో కూడా ట్రై చేసి మీరు చూడండి ఫేషియల్ ఎక్స్టెన్షన్ వలన మంచిగా అంటే మంచిగా మీకు ఎంత డీప్ స్లీప్ వస్తుందంటే అంత డీప్ స్లీప్ ఇది మళ్ళా మీకు వచ్చిన తర్వాత నా కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా థాంక్యూ.
No comments:
Post a Comment