Friday, June 12, 2026

#AskHR 283 | ఎవరి జీవితంలోకీ జొరబడకండి! | Hari Raghav | Square Talks

 #AskHR 283 | ఎవరి జీవితంలోకీ జొరబడకండి! | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=j52eHs-BxR4



Transcript:
(00:04) [సంగీతం] [సంగీతం] వెల్కమ్ టు స్వే టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు. హలో సార్ హలో వాసు సర్ వాట్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి ఈ భూమి మీద ఎవరి బ్రతుకులు వారివే ఆహ్వానం లేకుండా ఎవరి జీవితంలోకి చొరబడకండి తర్వాత భంగపడకండి అన్నారు ఇది ఏ కాంటెస్ట్ లో చెప్పారు రైట్ సహజంగా మనము ప్రేమిస్తాం అందరూ కూడా ఎవరో ఒకరిని కొంతమందిని మ్ అది ఆ తల్లి కూతురు కొడుకుని అంటే పిల్లల్ని పేరెంట్స్ ని ప్రేమించడం ఓకే సిబ్లింగ్స్ ని ప్రేమించటం పేరెంట్స్ ని
(00:48) ప్రేమించడం అలాగే అలాగే వచ్చేసి కజిన్స్ ని అలాగే వచ్చేసి రకరకాల పరిచయాలైన వాళ్ళని మనం ప్రేమిస్తాం ప్రేమిస్తాం అంటే ఓన్లీ రొమాంటిక్ రిలేషన్ ఒకటే కాదు రకరకాల కాంటెక్స్ట్ లో మనం ఇష్టపడుతూ ఉంటాము. వాళ్ళతోని [గొంతు సవరించుకోవడం] కొంత అటాచ్మెంట్ కూడా పెంచుకుంటూ ఉంటాం. రైట్ పెంచుకున్న తర్వాత మనం ఏం చేస్తామ అంటే సహజంగా తెలియకుండానే వాళ్ళ జీవితంలో మంచేది చెడేది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
(01:14) ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు ఇలా చేయాలి ఇలా చేస్తే మంచి జరుగుతది. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అండ్ ఈవెన్ సోషల్ మీడియాలో పరిచయం అయిన తర్వాత కూడా కొంత మనము కింద కామెంట్స్ చేయడం ద్వారా కానీ లేదంటే చాటింగ్ చేయడం ద్వారా కానీ కొంతమందితో ఒక విధమైనటువంటి రిలేషన్ పాజిటివ్ రిలేషన్ రాంగ్ కాదు రైట్ రిలేషన్ పాజిటివ్ గా ఏర్పడుతూ ఉంటుంది.
(01:38) అలా ఏర్పడినప్పుడు మనం వాళ్ళకి తెలియకుండా మనం కొన్ని సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. హలో హలో మాట్లాడండి అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి అదే సార్ రీసెంట్ గా పర్సన్కి దానిక సైకోటిక్ దగ్గర తీసుకో [గొంతు సవరించుకోవడం] డిసార్డర్ అని చెప్పారు సార్ని ఎర్లీ సింటమ్స్ ఉన్నాయి వర్క్ అయితది అని చెప్పి మెడిసిన్ రాశరు సార్ అయితే ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ డెల్యూమ్ డిజైన్ లో రకరకాల డెల్యూమ్స్ ఉంటాయి.
(02:16) ఇందులో మీ వాళ్ళకి వచ్చిన టైప్ అనేది మెడిసిన్ తో పోవడం అనేది ఏముంది దాన్ని కొంచెం కాడం చేస్తది కానీ ఆయనకి లైఫ్ లాంగ్ మీ మీద ఉండే డౌట్ మాత్రం అట్లానే ఉంటది ఆయన అన్నా చనిపోవాలి లేకపోతే మీరన్నా చనిపోవాలి. అప్పుడే ఆయనకి ఆ డౌట్ అవుతది అని చెప్పారు సార్ అంటే అది చాలా బాధ అనిపిస్తుంది అంటే ఉన్నాను ఆయనని ఎప్పుడు దగ్గర నుంచి ఆయన ప్రతి చూపులో ప్రతి బిహేవియర్ లో కూడా అనుమానమే ఉంటుంది అట్లానే ఉంటున్నాను బట్ ఇది కొంచెం టైం పాస్ అయిన అయిన తర్వాత కొంచెం మెడిసిన్ వాడితే కంట్రోల్ అయితదేమో అనే ఆశతో ఉన్నాను. బట్ ఆయన ఇలా చెప్పేసరికే నాకు
(02:58) ఇది తీసుకోలేకపోతున్నాను సర్ ఇది కౌన్సిలింగ్ మీరు ఏమనా ట్రై చేస్తే ఇది కొంచెం చేంజ్ రావచ్చు సర్ మెడిసిన్ తీసుకోవడం కోసం అయితే ఆయన చెప్పింది చాలా వరకు వాస్తవమే కానీ ఆ చెప్పినటువంటి పదాలు కరెక్ట్ కాదు ఏంటి ఆయనన్నా చనిపోవాలి మీరన్నా చనిపోవాలి అన్నప్పుడు తెలియకుండా మనకి ఆ క్లైంట్ లేకపోతే పేషెంట్ కి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది.
(03:25) అయితే డెల్యూషన్ అంటే ఏదో నాకు తెలియకుండా నా వెనకాల కుట్ర జరుగుతుందేమో అనేటువంటి విశ్వాసం మ్ అది రెండు రకాలుగా జరుగుతది ఒకటి మానసిక సమస్య అంటే సైకలాజికల్ డిసార్డర్ వల్ల జరగొచ్చు దాన్నే మనము రిలేషన్షిప్ ఓసిడి అంటూ ఉంటాం. రైట్ దట్ ఇస్ డిఫరెంట్ అది వాళ్ళు భయపడుతూ బాధపడుతూ వాళ్ళకి తెలుసు కానీ కంట్రోల్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే నాలాంటి వాళ్ళ హెల్ప్ ఎవరితో తీసుకొని కౌన్సిలింగ్ తీసుకొని ఓవర్కమ్ చేస్తారు గతంలో మీకు జరిగింది అటువంటిది రైట్ రెండవది ఏంటి అనింటే స్కిజోఫ్రేనియా లాంటివి ఉన్నవాళ్ళు కూడా రకరకాలైనటువంటి డెల్యూషన్స్ రావచ్చు అది ఒక్కొక్కరికి
(04:07) ఒక్కొక్క దాని మీద ఇన్సిడెంటల్ ట్రిగర్ అవ్వచ్చు స్పెసిఫిక్ గా దీని మీదే ట్రిగర్ అవ్వాలి అని రూల్ లేదు. బట్ సైకలాజికల్ ప్రాబ్లం్ లో ఏంటంటే బిలీఫ్ సిస్టం ఒక దాంట్లో స్పెసిఫిక్ గా ఉంటుంది కాబట్టి మనం స్పెసిఫిక్ గా ఇది ఇందులోనే వస్తది ఇప్పుడు మీకు వచ్చినటువంటిది రిలీజియస్ ఓసిడి రాదు మీకు అలాగే వచ్చేసి హైజీన్ ఓసిడి రాదు వాటి నమ్మకాలను బట్టి ఇది స్పెసిఫిక్ గా ఇటువైపే ఉంటదని మనం చెప్పగలం.
(04:33) కానీ ఇది అట్లా కాదు బయలాజికల్లీ వచ్చింది కాబట్టి స్కిజియోఫ్రీనియా దీంట్లోనే ఉండాలి అని లేదు అది దేంట్లో ఇరుక్కుందో దాంట్లో వాళ్ళు డీప్ గా వెళ్ళిపోతారు. అది బిలీఫ్ సిస్టం వల్ల జరగలేదు వాళ్ళకు ఉన్నటువంటి కొంత ఇబ్బంది వల్ల జరిగింది. అది మీ హస్బెండ్ కి మీ మీద అనుమానంతోనే జరిగింది అది యాక్చువల్గా మీ మీద అనుమానం కాదు అది అక్కడ ఆ థాట్లో ఇరుక్కోవటం వల్ల ఆ డెల్యూషన్స్ వస్తున్నాయి ఆయనకి అయితే స్కిజోఫ్రీనియా పోదు బట్ ఒక్కొక్కసారి ఏమవుతది అంటే ఒకదాని మీంచి ఒకదానికి కూడా షిఫ్ట్ అవుతూ ఉంటది కచ్చితంగా దీని మీదే ఉండి తీరుతది అని డాక్టర్లు కూడా చెప్పలేరు.
(05:16) అయితే పోతది అని కూడా చెప్పలేరు కాబట్టి వాళ్ళు ఆ మధ్యస్థంగా చెప్పాల్సింది పోదమ్మ మెడిసిన్ వాడాల్సింది అని చెప్పి ఉండొచ్చు ఎందుకంటే డాక్టర్లు కమ్యూనికేట్ చేసేటప్పుడు వాళ్ళ తక్కువ టైం ఉంటది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ కమ్యూనికేట్ చేసేస్తూఉంటారు. మేమ చెప్పినంత అనాలిటికల్ గా కూర్చోబెట్టి వివరించి చెప్పడం వాళ్ళకి టైం దొరకదు సాధ్యపడదు కూడా కాబట్టి అలా చెప్పొచ్చు అయితే మారే అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి కానీ కచ్చితంగా మారుతది అని చెప్పలేము మారదు అని కూడా చెప్పలేము మనం అయితే స్కిజియోఫ్రీనియా పోదు ఇది కాకపోతే ఇంకొక దాని మీదకి షిఫ్ట్ అవ్వచ్చు.
(05:54) షిఫ్ట్ అయినప్పుడు ఏదైనా సరే అల్టిమేట్లీ మనము మెడికేషన్ మస్ట్ మెడికేషన్ కచ్చితంగా ఉండాలి ఎర్లీ సింటమ్స్ అన్నారు కదా వాళ్ళు మనం ఇక్కడ డాక్టర్ చూపించినప్పుడు ఆయనకి ఆ సింటమ్స్ కనిపించి ఉండకపోవచ్చు స్టిల్ ఆయన వెయిట్ అండ్ సీ దాంట్లో తొందరపడలేకుండా ఆయన చెప్పాడు కానీ అది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది కాబట్టి మీరు అక్కడ డాక్టర్ చూపించారు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఈయన కన్ఫర్మ్ చేసేవారేమో తర్వాత తెలియదు కన్ఫర్మ్ చేశారు.
(06:21) రైట్ ఒక్కొక్కసారి రాంగ్ గా కూడా డయాగ్నసైజ్ అవుతుంది కానీ మీ హస్బెండ్ ది రాంగ్ డయాగ్నోసిస్ కాదు. రైట్ గానే నాకు కూడా అనిపించింది రైట్ గానే డయాగ్నోసైజ్ అయింది మెడిసిన్ వాడాలి ఇవి మీరు రేపు వెళ్లి మీరు మీ హస్బెండ్ [గొంతు సవరించుకోవడం] వర్క్ ప్లేస్ లో చెప్పినప్పుడు వర్క్ కి ఇబ్బంది అవ్వచ్చు వాళ్ళు కొంచెం జాబ్ ఇబ్బంది కూడా కావచ్చు తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ ఉండటమే ఓకే వీలైనంత వరకు వీలైనంత వరకు అయితే నాకు తెలియదు కచ్చితంగా ఇది ఉంటే జాబ్ పోతది అని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను.
(06:50) జాబ్ పోదట సార్ జస్ట్ ఆ డెస్క్ జాబ్ కి ఏమన్నా అట్లా చేయొచ్చు దెన్ ఫైన్ ఆ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనకి అది మనం వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అయితే ఇది ఉందనే విషయము మీరు అంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోన ఉండాలి ఎందుకంటే ఆయన ఏదనా మిస్టేక్స్ చేసినా ఎక్కడన్నా వెంటనే వాళ్ళు ఏంటి సీరియస్ గా రియాక్ట్ అవ్వకుండా అతని కొద్దిగా ఇబ్బంది ఉండటం వల్ల ఇలా బిహేవ్ చేశారుఅని చెప్పడానికి అవకాశం ఉంటుంది అయితే అది మీ మీదే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మెడిసిన్ వేసుకొని చూడాలి కౌన్సిలింగ్ తోని కొంతవరకు తను హ్యాండిల్ చేసుకోగలుగుతారు.
(07:27) అండ్ ఇది కొంత తగ్గి వేరే దాని మీద కూడా షిఫ్ట్ అవ్వచ్చు షిఫ్ట్ అయినా ఏమైనా మెడిసిన్ తోని ఆ ఇంటెన్సిటీ కంట్రోల్ లో ఉంటది. రైట్ షిఫ్ట్ కాకపోయినా సరే మెడిసిన్ అవసరం షిఫ్ట్ అయినా సరే మెడిసిన్ డ్రాప్ చేయడానికి లేదు. అయితే ఈయన కూడా మెడిసిన్ వేపించడం అనేది పెద్ద టాస్క్ లాగానే ఉంది సార్ ఎప్పుడెప్పుడు స్కిప్ చేద్దామని చూస్తున్నారు నాకు బాగా నిద్ర వస్తుంది నేను డ్యూటీ చేయలేకపోతున్నా అని ఇట్లా ఏదో ఒక టాక్ చెప్తున్నారు అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను వేసుకొని అంటే ఆయన వేరే దగ్గర నేను వేరే దగ్గర ఉంటున్నాను కదా అది నేను కంప్లీట్ గా మానిటర్
(08:02) చేయలేకపోతున్నాను వేసుకుంటున్నానే చెప్తున్నారు. ఉమ్ అదే ప్రాబ్లం మెడిసిన్ వేసుకోకపోతే సమస్య పెరుగుతది. డాక్టర్తో మాట్లాడించండి ఆయన ఏ సైకాలజిస్ట్ని నమ్ముతారు ఎవరు నమ్ముతారో వాళ్ళతో మాట్లాడిచ్చి ఆయన కన్విన్స్ చేయండి లేదంటే నా దగ్గర తీసుకొచ్చిన నేను ప్రయత్నిస్తాను నేను ఆయన నన్ను నమ్ముతాడు. సో కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను వెళ్ళిన వ్యక్తి సార్ చూసి నన్ను అడిగాను ఇట్లా సేమ్ డెలిజన్ తో సఫరింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో నేను మాట్లాడతాను సార్ కొంచెం నాకు అట్లా కనెక్ట్ అవ్వడం అంటే నేను ఒక్కదాన్నే కాదు అని ఉంటది ఎందుకంటే సర్ ఇప్పుడు నేనే యంజైటీ నుంచి
(08:43) ఉన్నవాళ్ళనే నాకు మళ్ళీ అసలు మళ్ళీ అలానే అనిపిస్తుంది. ఊరికే భయమేస్తుంది ఇట్లా షివరింగ్ వస్తుంది. ఉమ్ కరెక్టేనమ్మ మీరు అడిగింది కరెక్టే కానీ మీ యంజైటీ డిసార్డర్ కి ఓసిడి కి నేను మాట్లాడిచ్చినట్టుగా మీ హస్బెండ్ ది మాట్లాడటం అనేది సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే అవతల డెలివిజన్ లో ఉన్నారు వాళ్ళు కూడా అంగీకరించారు కదా అవును అవును వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరనా మాట్లాడొచ్చు కానీ చెప్పకూడదు కూడా కదా ఇది ఎందుకంటే కొంచెం అనేక రకాల ఇబ్బందులు కూడా అవును అవును డాక్టర్ ని అడిగినప్పుడు ఏమన్నారంటే ఆయన ఆ ఎందుకు ఇట్లా అని చెప్పి అడిగారు
(09:21) తెలుసుకోవడం కోసం సార్ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలుసుకుంటే నాకు హెల్ప్ అవుతుందని అడుగుతున్నాను కేసి నెంబర్ వన్ అగైన్ సరే ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఎవరిది డాక్టర్దే ఇచ్చారు నాకు ఇచ్చేసి ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ పంపిస్తాను అన్నట్టు ఇస్తే నేను మెసేజ్ చేశను ఆయన కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నారు సార్ ఇది కామన్ ఇది కామన్ మీరు గతంలో మీరు ఫేస్ చేశారు వేరే వాళ్ళు కూడా ఫేస్ చేశారు అడ్వకేట్లు డాక్టర్లు సైకాలజిస్ట్లు కొంచెం ఫీమేల్ కొంచెం వయసులో ఉన్న ఫీమేల్ ఇబ్బందిలో ఉండి భయాల్లోను బాధల్లోన ఉన్న
(09:59) ఫీమేల్ని ఏదో ఒక విధంగా గ వాళ్ళని ఆ దగ్గర చేసుకోవాలని చూస్తారు. కాబట్టి ఒకటి ఏంటంటే ఆయన కొంచెం అంటే లిమిట్ లో ఉండండి ఎవరిని నమ్మకండి ట్రీట్మెంట్ వరకే తీసుకుంటే మెసేజ్ పెట్టేసాను సార్ మెసేజెస్ ఏమ వద్దులేండి నాకు డౌట్ లో ఉంటే నేను కాల్ చేస్తాను సార్ మా ఇంకా ఇబ్బంది వాళ్ళ ట్రీట్మెంట్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఏమ ఉండవు అవును అవును నమ్ముతున్నారు చెప్పాను ఆయన ఓకే అని పెట్టారు నెంబర్ డిలీట్ చేసేసాను సార్ నేను ఆయనే నాకు నెంబర్ ఇచ్చారు అంటే సైకయాట్రిస్ ఎవరు కూడా వాళ్ళందట వాళ్ళు ఎలా ఉన్నారని కనుక్కోవడానికి మెసేజ్ చేయరు కదా ఆయన
(10:39) చేస్తున్నారు నాకు అదే కొంత పర్సనల్ ఇంట్రెస్ట్ తోని ఆ రేపు పొద్దున రిలేషన్ ఏర్పడితే కొంచెం మనక ఏమనా ఉపయోగపడుతుదేమో అని ట్రై చేయొచ్చు మేల్ ఫీమేల్ ని ఎక్కువ శాతం ఇవే ఉంటాయి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మీరు మీ ఎక్స్పీరియన్స్ లో కూడా ఎక్కడ అయినా సరే చూశారు నాట్ ఓన్లీ నాకదే కాదు నేను చాలా మంది ఆడ పిల్లలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అడ్వకేట్లు ఇస్తే అడ్వకేట్లు కూడా అట్లాగే బిహేవ్ చేయటం నేను నీకు ఫ్రెండ్ ని లైఫ్ లో నువ్వే నాకు ఫ్రెండ్ ఎవరు లేరు ఫస్ట్ ఫ్రెండ్ నువ్వే అని ఆడపిల్లలకి మెసేజ్లు చేయటం వాళ్ళు కూడా పాపం ఇబ్బంది పడితే
(11:09) అక్కడనుంచి కట్ చేసి కొంచెం సీనియర్స్ ఇటువంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళ దగ్గర పంపించి కొద్దిగా వాళ్ళని సేవ్ చేయాల్సి వచ్చింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ హరి రాఘవులు ఉండరు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. అది తప్పు ఒప్పు అని చెప్పట్లేదు మీ యొక్క వీక్నెస్ ని వాళ్ళు మీ లైఫ్ కాంటెక్స్ట్ నుంచి చూడకుండా వాళ్ళు అవసరంగా వాడుకుంటూ ఉంటారు. ఇద్దరికీ ఇష్టం ఉంటే పర్లేదు.
(11:34) నా పని అనేది లేకపోతే చూడట్లేదు అవును అవును సో అందుకని మీరు అయితే వేరే వాళ్ళు మాట్లాడినా సరే ఉపయోగం ఉండదు. రైట్ అయితే ఏంటి అనింటే వాళ్ళని డీల్ చేసే వాళ్ళతో మాట్లాడితే ఏమన్నా ఉపయోగం ఉంటది. సో అలా ఉన్నవాళ్ళు ఎవరనా వాళ్ళ కేర్ గివర్ ఎవరైనా ఉంటే మనకు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇస్తాను నేను. అయితే ఇక్కడ ఏమైందంటే చాలా వరకు ఈ స్కిజోఫ్రీనాతో బాధపడే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండదు.
(12:07) మన గ్రూప్ లో కూడా చాలా మంది స్కిజోఫ్రీనాతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు మెడిసిన్ వేసుకుంటున్నారు. వాళ్ళఎవరికీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేదు. అయితే వాళ్ళతో మాట్లాడతాను అంటే అంటే సేమ్ డెల్యూషన్స్ ఉండవు కానీ కొంత అర్థం అవుతది. వాళ్ళతో మాట్లాడతాను అంటే నేను నెంబర్ ఇస్తాను ట్రై చేస్తాను నేను ఫోన్లో లైట్ కాల్ లోనే చాలా మంది ఇట్లా నాతో ఉన్నవాళ్ళ వాళ్ళ పేషెంట్స్ మీకు కాల్ చేసి మాట్లాడుతున్నారు అని వస్తుందా సర్ తర్వాత మెడిసిన్ వేసుకుంటూ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలుస్తదా చెప్పలేము కొంతమందికి రావచ్చు కొంతమంది రాకపోవచ్చు ఇప్పటికీ కొంతమంది ఒప్పుకొని
(12:49) వాళ్ళు ఉన్నారు లైఫ్ అంతా కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా ఉంటారు బట్ వచ్చినప్పుడు చాలా ఈజీ చాలా ఈజీ అవుతుంది వచ్చినప్పుడు సో వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇన్సైట్ కంటే కూడా ఇక డాక్టర్ డిక్లేర్ చేశారు కాబట్టి నాకు ఉందని ఒప్పేసుకుంటున్నారు. ఎవరు కొంచెం సామాజికంగా బలం తక్కువ ఉన్నప్పుడు ఒప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
(13:12) ఇప్పుడు మీ హస్బెండ్ లాంటి వాళ్ళు పిహెచ్డిలు చేసి నెక్స్ట్ వచ్చేసి జాబ్స్ చేస్తూ హై లెవెల్ లో ఉన్నవాళ్ళు డాక్టర్ చెప్పినా వీళ్ళు వెంటనే ఒప్పుకోరు ఎందుకంటే వీళ్ళు అహం ఒప్పుకోదు కదా నాకేమీ లేదు నాకు అవసరం లేదు నాకు మెడిసిన్ అవసరం లేదు నీకే అవసరం అవసరమైతే డాక్టర్ కే అవసరం కూడా అంటా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో వీళ్ళకు ఉన్నటువంటి ఎకడమికల్ క్వాలిఫికేషన్ ఈ యొక్క జాబ్స్ ఇవన్నీ కూడా ఈ కాంటెక్స్ట్ లో నెగిటివ్ గా పనిచేస్తున్నాయి.
(13:40) ఎందుకంటే వాళ్ళు యక్సెప్ట్ చేయరు. రైట్ కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు ఏదో గ్రాడ్యేషన్ లేకపోతే ఇంటర్మీడియట్ తో చదువుకున్న పిల్లలు స్కిజోఫిని డాక్టర్ చెప్పగానే వీళ్ళు యక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఏమఉందంటే ఎకడమిక్స్ లేకపోవడం అడ్వాంటేజ్ గా అయింది ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో అక్కడ ఏమైంది ఎకడమిక్స్ తప్పు కాదు ఎకడమిక్స్ తో పాటు వాళ్ళక వచ్చే ఈగో ఉంది కదా ఆ ఈగో వల్ల వాళ్ళు ఏంటంటే నాకు అన్నీ తెలుసు డాక్టర్ కి ఏం తెలియదు నాకేమీ లేదు ప్రాబ్లం అని అనుకుంటూ ఉండే అవకాశం ఉంది.
(14:11) కాబట్టి నేను చూస్తాను మీరు అడిగారు కదా మీరు ఆ డాక్టర్లు వాళ్ళ వీళ్ళని నమ్మకండి నేను చూస్తాను చూసి ఎవరైనా ఉంటే నేను చెప్తాను మళ్ళీ నాకు రిమైండ్ చేయండి నేను ఒకవేళ రెస్పాండ్ కాకపోయినా మళ్ళీ రిమైండ్ చేయండి. బెటర్ ఏంటంటే సునంద గారితోని కూడా మాట్లాడండి. ఎందుకంటే ఆవిడ ఫీమేల్ కాబట్టి ఈజీగా మీకు యక్సెస్ ఉంటుంది.
(14:30) మన గ్రూప్ లో ఎవరైనా ఉంటే ఆవిడ చెప్తది నేను ఆవిడ నాన్నని అడిగినా మీకు చెప్తది. ఎందుకంటే నేను బిజీ ఉంటాను. మాటి మాటికి అడిగినప్పుడు ఒక్కొక్కసారి నేను విసుక్కోవచ్చు కూడా మీరు కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే సార్ని విసికిస్తున్నానేమో అని అనిపి గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి నేను నాకు మెసేజ్ చేయండి నేను మర్చిపోయి ఉంటే సునంద గారికి చెప్తే సునంద గారు రిమైండ్ చేస్తారు నాకు ఆవిడ కూడా పరిచయం ఎక్కడ ఎలా తీసుకోవాలి సునంద గారి నెంబర్ అనేక సార్ట్ల ఇప్పుడు మీట్ హెచ్ఆర్ అని పెట్టిన ప్రతిది ఆవిడే చేస్తూ ఉంటారు మీట్ హెచ్ఆర్ పోస్టర్లు ఉంటాయి చూడండి ఎక్కడన్నా మన Facebook లో
(15:04) కానీ లేకపోతే ఎక్కడనా మీట్ హెచ్ఆర్ ఏదైనా దాంట్లో సునంద గారి నెంబర్ మేము చేస్తూ ఉంటాం లేకపోతే నాకు మెసేజ్ చేస్తే నేను ఆవిడకి పంపిస్తాను. ఆవిడ కొద్దిగా మీకు సపోర్ట్ గా నిలబడతారు అలాగే మన ఫీమేల్ సైకాలజిస్ట్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా నిలబడతారు. ఓకేనమ్మా మీరు కంగారుపడొద్దు మెడిసిన్ అయితే ఆపకుండా వాడిచ్చే ప్రయత్నం చేయండి.
(15:22) ఒకవేళ ఆయన వస్తానంటే ఒకటి రెండు సెషన్లు నేను మాట్లాడతాను. ఓకే రైట్ అమ్మా ఎందుకంటే ఇప్పుడు సహజంగా నా దగ్గరికి అనేసరికి ఏమవుతుది అంటే నాది ఎక్స్పెన్సివ్ కాబట్టి సో ఆ వాళ్ళు నాకు లేదు అనుకునే వాళ్ళు అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావ్ హరి రాఘవు గారికి అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు కాబట్టి ఆయన వస్తానంటే ఆయన ఏమన్నారంటే సర్ ఫస్ట్ టూ టైమ్స్ టూ సెషన్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అయ్యే పని కాదు సైకోటి దగ్గరికి వెళ్ళాలని చెప్పారు కదా మేము పని చేయరు అన్నప్పుడు ఆయన ఎలా దాన్ని తీసుకున్నారు నాతో ఇలా చెప్తున్నారు అంటే ప్రాబ్లం ఏంటి లేదని ఆయనకు తెలుసు
(16:00) [గొంతు సవరించుకోవడం] చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన పంపించేసాడు మనల్ని అదే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేరు రాంగ్ గా తీసుకోవచ్చు నాతోన అయ్యేదని కాదు సైక అవ్వదని అంటే నాతోన అయ్యేది కాదు అనిఅంటే కౌన్సిలింగ్ తో సరిపోదు అని ఈవెన్ మెడిసిన్ కూడా సరిపోదు. అలాగని కౌన్సిలింగ్ వద్దు మెడిసిన్ వద్దని కాదు. సో కావాలి కాకపోతే ఒక్క కౌన్సిలింగ్ ఒకటే సరిపోదు బియాండ్ అది ఉంది కాబట్టి నేను రికగ్నైజ్ సాధారణంగా సైకాలజిస్ట్లు చేయరు.
(16:28) మ్ నాకు డౌట్ వచ్చి నేను పంపించాను ఆ రోజున పంపించకపోతే ఇంకా ఇంకా సివియేర్ అయ్యి ఒకసారి అటాక్ చేయటం కూడా అవ్వచ్చు. అవును సార్ సో అందుకని మ్యాన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ వస్తాయి అని చెప్పి నేను ముందే డాక్టర్ దగ్గర పంపించాను నేను. సో కాబట్టి ఆయన వస్తానంటే మళ్ళీ ఒకసారి ఏమన్నా ఉంటే డౌట్స్ ఉంటే మాట్లాడమనండి చూస్తాను లేదంటే చూద్దాం నేను ఈలోపు వేరే వాళ్ళు హ్యాండిల్ చేసే వాళ్ళది ఎవరు నెంబర్ కూడా చూస్తాను సునంద గారిని మీరు కాంటాక్ట్ చేయదురు గాని ఓకే రైట్ అమ్మ రైట్ రైట్ థాంక్యూ వెల్కమ సో మనం ఏం చేస్తామఅంటే వాళ్ళ జీవితంలోకి తెలియకుండా ఎంటర్ అయిపోయే ప్రయత్నం
(17:07) చేస్తాం. నేనేం తప్పు చేశను మంచి కోసమే చెప్పాను కదా నాకు ఎప్పుడన్నా బాగా హెవీగా సెషన్స్ ఉండి నేను రిప్లై ఇవ్వలేని టైంలో రెస్ట్ సరిపోక రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఎవరనా అడుగుతారు సార్ ఆన్సర్ చేయండి సార్ నాకు హెల్త్ బాగోలేదు రెస్ట్ కావాలి నాకు అంటే వెంటనే వాళ్ళు తలనొప్పి ఏదో చెప్తాను కదా అవును తలనొప్పి తగ్గించుకోవడం ఎట్లా అని వీడియోలు నాలుగు పడేస్తాను.
(17:34) ఇప్పుడు ఆ నాలుగు వీడియోలు నేను ఎక్కడ చూడగలుగుతాను చూసే ఇది ఉంటే నేను కౌన్సిలింగ్ వేస్తాను కదా అవును హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి సర్ ఇది నాకు ఓసిడి ఉంది సార్ ఇంకా డిప్రెషన్ ్ ఎసింగ్ థాట్స్ థాట్స్ మ్ వేరే వాళ్ళని హాని చేయకూడదని అంటే హాని చేస్తానేమో అనే భయం హాని చేస్తానేమో చేయకూడదని ఉంది మీకు చేయకూడదని అవును అవును మ్ ఇంకా శ్వాస సోషల్ మీడియాలో అంటే నా పేరు కనపడుకుంటున్నాను నేను నా ఐడెంటిటీ ఉండకూడదు అని ్ రైట్ మ్ [గొంతు సవరించుకోవడం]
(18:18) మెడిసిన్ లేకుండా తగ్గాలని ఉంది సార్ మనసులో సార్ అదేమ మీ వయసు ఎంత నా వయసు 22 సార్ 22 ఇయర్స్ చిన్న పిల్లలే మీరు అండ్ మీరు ఏం చదువుకున్నారు? నేను ఎల్ఎల్బి చేస్తున్నాను ఎల్ఎల్బి చేస్తున్నారా అవును రైట్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటదా మరి దీనికి ఆ ఉంది ఎక్కడ ఉంటారు మీరు మేము హైదరాబాద్ లో ఉంటాం హైదరాబాద్ కౌన్సిలింగ్ తో ఓవర్కమ్ చేయొచ్చు 22 ఇయర్స్ పిల్లలకి మెడిసిన్ ఇవ్వడం అంత కరెక్ట్ కాదు.
(18:50) మీకు మెడిసిన్ అవసరం లేదు కానీ సివియారిటీ ఎక్కువ ఉంటే టెంపరరీగా వాడాల్సి ఉంటది. మీరు చాలా లిస్ట్ చెప్పారు. ఓకే అవును సార్ అదే అదే అదే మీరు ఎంత కాలం నుంచి ఉంది? అంటే టూ ఇయర్స్ నుంచి ఫైండ్ అవుట్ అయింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది సార్ ఓకే ఓకే మీరైతే అపాయింట్మెంట్ తీసుకొని కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి ఈ కౌన్సిలింగ్ లో నేను పొజిషన్ చూసి లేదు అంటే టెంపరరీగా ఒక వన్ మంత్ మెడిసిన్ వాడిన తర్వాత స్టార్ట్ చేస్తాము ఆ ఎందుకంటే సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు మెడిసిన్ లేకుండా కౌన్సిలింగ్ ఇస్తే కౌన్సిలింగ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ రెండు ఉన్నాయి అర్థం చేసుకోండి మీ
(19:25) పేరు మహేష్ మహేష్ అర్థం చేసుకోండి మెడిసిన్ తోనే తగ్గుతది అని కౌన్సిలింగ్ లేకుండా మెడిసిన్ తోని సంవత్సరాలు సంవత్సరాలు దశాబ్దాలు అలా ఉంటారు. అది కరెక్ట్ కాదు. అలాగని మెడిసిన్ లేకుండా తగ్గుతది అంటే కండిషన్ బట్టి ఇప్పుడు ఒక పిల్లోడికి ఇద్దరు పిల్లలకి ఇస్తున్నాను ఒక అమ్మాయి బీటెక్ చదివే పిల్లలకి సో వాళ్ళకి నేను మెడిసిన్ అవసరం లేదు.
(19:50) ఓకే సో మీ కండిషన్ నాకు తెలియదు సివయారిటీ ఎక్కువ ఉంటే టెంపరరీ మెడిసిన్ కూడా అవసరం ఉంటది. లేదు అర్థం చేసుకునే కండిషన్ లో ఉంటే మెడిసిన్ తో అవసరమే లేదు చిన్న వయసు వాళ్ళకి వీలేంతవరకు మెడిసిన్ లేకుండానే కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే మీ పేరెంట్స్ తో కమ్యూనికేట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి మీరు వచ్చింది మ్ లీడింగ్ టాబ్లెట్స్ వాడుతున్నాను సార్ ఆల్రెడీ తీసుకుంటున్నారు మీరు మెడిసిన్ కదా ఎప్పటినుంచి? ఒక ఫోర్ మంత్స్ ఉంది సార్ అంటే ఎవరు ఇచ్చారు అది? హౌస్ ఎక్కువ ఎవరు ఇచ్చారు మెడిసిన్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం
(20:28) అవును నాన్న ఆ మెడిసిన్ ఎవరు ఇచ్చారు ఆ మెడిసిన్ ఎవరు ఇచ్చారు ఆ మెడిసిన్ ఎవరు ఇచ్చారు మీకు సైక ఆ మీరు ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి మెడిసిన్ స్టాప్ చేయొద్దు ఏ మెడిసిన్ వాడుతున్నారో నాకు మెసేజ్ చేయండి WhatsAppట్ లో వచ్చేటప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకురండి. సో మెడిసిన్ కంటిన్యూ చేస్తూ ఫోర్ మంత్స్ అయింది కాబట్టి కౌన్సిలింగ్ ఒక టూ టు త్రీ మంత్స్ పడతది ఓవర్కమ్ చేసిన తర్వాత క్రమంగా డాక్టర్ సహాయంతోనే మనం గ్రాడ్యువల్లీ రెడ్యూస్ చేయొచ్చు.
(20:55) రెడ్యూస్ చేసి జీరో చేస్తాం కానీ బుక్స్ తోన హెల్ప్ అవ్వకపోగా మరింత వరస్ట్ అవుతది బుక్స్ మీద డిపెండ్ అవ్వకండి సెల్ఫ్ గా మీకు మీరు కంట్రోల్ చేసుకోలేరు ఎంత చేసుకుందాం అంటే అంత పెరుగుతది ఇది ఓసిడి ఇది అవును సార్ రైట్ ఓసిడి అనేది సెల్ఫ్ గా ఎంత ట్రై చేస్తే అంత పెరుగుతూ ఉంటది కాబట్టి మీరు సెల్ఫ్ గా చేసుకోలేరు ఎందుకు చేసుకోలేరు అనేది కౌన్సిలింగ్ లో మీకు లాజికల్ అర్థం అవుతది.
(21:20) రైట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మెడిసిన్ కంటిన్యూ చేస్తూ ఏ మెడిసిన్ వాడుతున్నారో అది నాకు మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి కౌన్సిలింగ్ మొదలు పెడదాం ఓకేనా వెల్కమ్ రైట్ సో అలా మనము డంప్ చేసేస్తే అంత టైం ఉండదు. అలాగే మీరు ఇలా తాగండి తులసి నీళ్లు పుక్కలిచ్చి వేయండి లేకపోతే ఏవో చెప్తూ ఉంటారు రకరకాలు అన్నీ కూడా పొద్దున లేసి ఆ ఆయుర్వేదక మందులు ఏవో చెప్తూ ఉంటారు లేకపోతే ఈ యోగా చేయండి ఒకసారి వైరల్ ఫీవర్ తో చాలా బాధపడుతున్నాను బాధపడితే ఒక ఆమె సూర్య నమస్కారాలు చేయండి అని కామెంట్ చేసింది. అంటే ఆమె అది నమ్ముతుంది.
(22:00) ఓకే హలో మాట్లాడండి అమ్మ నమస్తే మాట్లాడండి కర్ణాటక మ్ చేస్తా ఉంటారు అవును ఒక సంఘటన జరిగింది సెకండ్ డేస్ అబ్బాయి మ్ నైట్ పబ్జి గేమ గేమ ఆడతా క్లియర్ గా తెలియదు ఏంటన్నది హమ్ వాళ్ళ ఫాదర్ ని మదర్ ని సిస్టర్ ని చాతో కోరితే వాళ్ళ ఫాదర్ వాళ్ళ అక్క చనిపోయారు. హహ్ వాళ్ళ అమ్మ అడ్మిట్ అయి ఉన్నారు ఇప్పుడు హ్ జరిగింది ఉమ్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీల్లో అన్ని లక్షలు లక్షలు పెట్టి అప్పులు చేసి పిల్లల్ని చదిపిస్తారు కదా
(22:47) హమ్ అంత సీనియర్ యాక్షన్ తీసుకున్నప్పుడు పిల్లలు వాళ్ళ బిహేవియర్ లో ఎంతో కొంత తేడా కనిపించేస్తుంది కదా ఉమ్ బాడీకి ఏమన్నా అవుతే డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్తాం కదా ఊ ప్రాబ్లం ఉంది అని గ్రహించలేకపోతారు అంటే టీచర్స్ గాని ఆ లెక్చర్స్ గాని వాళ్ళు కనిపెట్టలేకపోతారా లేకపోతే మాకు ఎందుకని ఊరుకుంటారా నేను పోస్ట్ స్టేటస్ కింద పెట్టేదాన్ని మ్ కొన్ని కొన్ని పెడితే నేను ఏమన్నా ప్రాబ్లం ఉందా ్ అవును అంటే ఈ అవగాహన ఎక్కడ లోపించింది ఉమ్
(23:33) ఇప్పుడు బాడీకి ఏమన్నా వస్తే త్వరగా వెళ్తారు పక్కనోళ్ళ చెప్పుకుంటున్నారు ప్రాబ్లమ ఇలాగని లేకపోతున్నారు అది తల్లిదండ్రుల లోపమా లేకపోతే కాలేజీలో వాళ్ళఏంటో వాళ్ళు చెప్పమ అంతవరకే చూసుకుంటున్నారా ఇంత చేత అబ్బాయి డెసిషన్ సడన్ గా అయితే తీసుకోడు కదా అని అది ఎప్పటినుంచో అబ్బాయిలో ఆ బిహేవియర్ ఉందా అంటారా రైట్ రైట్ మొదటిది అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు అది సైకలాజికల్ ప్రాబ్లం తో జరిగిందా లేదా సైకియాట్రిక్ గా ఏమ ఏమన్నా ఉందా ఆర్ వాళ్ళ కుటుంబంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా తెలియకుండా ఎందుకు అటాక్ చేశారు అనేది తెలియదు మొదటిది లేదా తను గేమ్స్ కో
(24:15) ఇంకో దానికో ఇన్స్పైర్ అయి చేశారా ఏంటనేది మనకు తెలియదు వన్ టూ ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన భారతదేశంలో చాలా తక్కువ ఉంది నిన్నే నేను సైకాలజీ ఫర్ సైకాలజిస్ట్ అనే ప్రోగ్రాం లో మొదట చెప్పింది ఏంటంటే ఈ ఈ ప్రొఫెషన్ కి ఉన్న డిఫికల్టీ ఏంటంటే ఈ ప్రాబ్లం ని ప్రాబ్లం కిందే డిస్కస్ ఆ ఏమాత్రము ఆ ఒప్పుకోవట్లేదు.
(24:40) సో 90% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చినయి లేకపోతేనేమో జన్మ నక్షత్రం వల్ల వచ్చినయి లేదంటే కేతువు దోషం వల్ల వచ్చినయి లేకపోతే ఎవరో చేతబడి చేశారు లేకపోతే గాలి సోకింది లేదా ఇండిసిప్లిన్ క్రమశిక్షణ రాహిత్యము అన్నట్టుగా 90% వాటిని చూస్తున్నారు. మిగిలిన చూసిన దాంట్లో వాటిని చాలా వరకు ఆ పూజలకు వెళ్తారు గుర్తించట్లేదు గుర్తించకుండా గుర్తించినవి ఏంటంటే పూజలకు పోతారు గుర్తించి మిగిలిన దాంట్లో కొన్ని చాలా వరకు సైకియాట్రిస్ట్ ని ఫస్ట్ కన్సల్ట్ చేస్తారు ఆ మెడిసిన్ వాడి మానేయటం ప్రీవియస్ స్కాలర్ చేసినట్టుగా
(25:21) వాడటం మానేయటం వాడటం మానేయటం వల్ల సివయారిటీ పెరుగుతుంది. లాస్ట్ కొంతమంది మాత్రమే కౌన్సిలింగ్ కి వస్తూ ఉంటారు అయితే లెక్చరర్స్ గుర్తించరా అంటే కాలేజీలో లెక్చరర్స్ కి దీని మీద అవగాహన ఉండదు వాళ్ళు ఎంతసేపు ఏంటంటే క్రమశిక్షణ డిసిప్లిన్ సాధించటము సాధించకపోవటము వీడు దొంగెత్తేసి చదవట్లేదు అనేదే చూస్తారు తప్ప మానసిక సమస్యతో ఒక అబ్బాయి సఫర్ అవుతున్నాడు అని చూసేటువంటి లెక్చరర్స్ మనము వెయిలో ఒకరిని కూడా మనం చూడలేము ఎందుకంటే వాళ్ళకి అవగాహన కూడా లేదు వాళ్లే కాదు స్వామీజీలు మోటివేషన్ స్పీకర్స్ కూడా అర్థం కాదు చాలా మంది సైకాలజీ చదువుతు
(25:57) చదివిన వాళ్ళు కూడా మోటివేషన్ స్పీకర్ గా ఉన్నప్పుడు అది సైకలాజికల్ ప్రాబ్లం కాదు అంతా నీలోనే ఉంది నువ్వు చదవాల్సిందే నువ్వు నీలోనే ఉంది నువ్వు చేయాలి చేయాలి డూ ఆర్ డై అని చెప్పి రెచ్చగొడుతూ ఉంటారు. ఇటువంటి సొసైటీలో ఉంది కాబట్టి దీనికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులని కాదు మొత్తం వ్యవస్థ మొత్తం అట్లాగే ఉంది ఇర్రేషనాలిటీ ఒకటి మతము రెండోది పెట్టుబడి పెట్టుబడిదారి అంటే క్యాపిటలిజం ఇవి రెండు కలిసినప్పుడు చాలా ప్రమాదంగా మారుతావి.
(26:23) మతమేమో రేషనల్ గా థింక్ చేయనివ్వదు క్యాపిటలిజం ఏమో నువ్వు సాధించాలి సాధించాలి సాధించాలి అనేటువంటి ఆ యొక్క బానిసలను తయారు చేయడం కోసం వాళ్ళు వీళ్ళ జీవితాల్ని ఫంగా పెట్టి సాధించడం కోసం మోటివేట్ చేస్తున్నప్పుడు ఈ రెండిటి మధ్య నలిగిపోతూ ఉంటారు కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బంది ఇది వెస్ట్రన్ లో కంపారటివ్ కొంత తక్కువ ఉంది బికాస్ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వెస్ట్రన్ లో కంపారటివ్ తక్కువ క్యాపిటలిజం ఉండొచ్చు యూరప్ కంట్రీస్ లో కానీ అమెరికా కెనడా ఆస్ట్రేలియా లాంటి దాంట్లో లో ఎక్కడైతే మతము క్యాపిటలిజం యాక్చువల్ గా ఇవి రెండు
(26:57) ఆపోజిట్ అనుకుంటాం. కాదు ఇద్దరు కూడా సైన్స్ ని వాడుకొని వాళ్ళ మూఢ విశ్వాసాలని మరింత సమాజంలో పెంపొందించి సమాజంలో మనుషులని బానిసలుగా తయారు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్నిన్ని లక్షలు పెట్టే కార్పొరేట్ కాలేజ్ ఈవెన్ ఐఐటి లాంటి దాంట్లో కూడా ఎంత వాళ్ళు ఇబ్బంది పడుతున్న అక్కడ కౌన్సిలర్స్ కూడా గుర్తించకపోవటం గుర్తించినా సరే మళ్ళీ మోటివేట్ చేయటం అలాంటి క్యాంపస్ లో జరుగుతున్నాయి.
(27:23) సో కాబట్టి అవగాహన పెరగాలి మీరు పెడితే మీకేమన్నా ఉందా అని వాళ్ళు అనుకోవచ్చు అనుకుంటే అనుకున్నారు మళ్ళీ పెడుతూ ఉండండి మళ్ళీ మీకు తెలిసిన దాంట్లో కొంత అవగాహన కల్పిస్తుంటే కనీసం 1% అన్నా సమాజంలో మార్పును మనం తీసుకొస్తాం మీ టెచ్ఆర్లు అన్ని పెట్టేది అందుకోసమే ఎందుకంటే మానసిక సమస్యలు ఉంటాయి అదేమి ఇన్ఫీరియర్ కాదు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ఈజీగా ఓవర్కమ్ చేసిన తర్వాత బ్రహ్మాండమైన జీవితం జీవించొచ్చు ఇన్ని వందల వేల మంది ఓవర్కమ్ చేశారు అని తెలిసింది అనుకోండి అప్పుడు కొంత వాళ్ళు ఆ దృష్టితో చూసేటువంటి అవకాశం ఉంది లేదంటే మానసిక సమస్య అంటే ఇదేదో
(27:56) ఎక్స్ట్రీమ్ లెవెల్ క్రైమ్ అన్నట్టుగా సమాజం భావిస్తూంది. కాబట్టి వీలైంత వరకు మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండటం అనేది మంచిది అన్నమాట. రైట్ అమ్మ థాంక్యూ వెల్కమ్ రైట్ సో వాళ్ళకి హెల్ప్ చేసే క్రమంలో రకరకాల టిప్స్ టెక్నిక్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళ కండిషన్ తెలియదు.
(28:19) ఒక అబ్బాయిని వాళ్ళ వైఫ్ అనుమానిస్తూ ఉంది అనుకుందాం ఏది రిలేషన్షిప్ పోసిటీలో ఆ అబ్బాయికి ఎవరికో అమ్మాయి అయ్యో మీకు హెల్త్ బాగోలేదా అండి ఇది చేయండి అని ఏదనా పంపించింది ఏంటి అతని పరిస్థితి దారుణంగా ఉంటది అలాగే అమ్మాయి మీద హస్బెండ్ కి రిలేషన్షిప్ సిడిలో ఇందాక డెలివరస్ అని చెప్పారు ఇటువంటిది ఏమనా ఉన్నప్పుడు సడన్లీ ఎవరో పంపిస్తే ఎవరో చేస్తే అతను ఏమనుకుంటాడు కాబట్టి ఇతర జీవితాలు మీకు తెలియవు హలో హలో హలో అమ్మ మాట్లాడండి ప్లేట్ ఏదన్నా ప్లేట్లు అలాంటి చిన్న చింతపడినా కూడా ఆ సౌండ్ కి కుండ దగద కొట్టుకో
(29:04) వెంట స్పీక్నెస్ వచ్చేయటం చెప్పంత చెప్పలే ఇంకా వచ్చి మంచి వెంటనే పడుకోవాలని రీతినే ఉ రైట్ మొదటిది ఆరోగ్య సమస్య వల్ల మీకున్న అనేక సమస్యల వల్ల మానసికంగా సిక్కయ్యారు మెడికేషన్ ఇవన్నీ చేయటం మీకున్నటువంటి స్ట్రెస్ వల్ల బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు చిన్నదానికి కూడా మనం తట్టుకోలేకపోతుంది బర్డ్ అట్లా ఎగరగానే ఉలిక్కి పడతాం చిన్న సౌండ్ అవ్వగానే ఉలికి పడతాం ఎవరనా ఏ అనగానే ఉలికి పడతాము కాయిన్ పడితే పైనుంచి ఒక కాయిన్ కింద పడగానే ఉలికి పడి లేస్తూ ఉంటారు.
(29:50) సో అది యంజైటీ డిసార్డర్ అయితే మీకున్న కండిషన్ లో కౌన్సిలింగ్ తోని దాన్ని ఓవర్కమ్ చేయడం మంది సాధ్యపడదు మా ఫాదర్ కూడా అట్లాగే ఉలికి పడేవారు లాస్ట్ లో ఆయన ఆయనకి యంజైటీ మొదట్లో బాగానే ఉండేవారు ఆయన మొత్తం అన్ని తిరిగారు కానీ లాస్ట్ లో ఎక్కడికనా వెళ్ళాలన్నా ఊరు వెళ్ళాలన్నా ట్రావెల్ అంటే గజగజ ఉనికిపోయేవాళ్ళు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునే వాళ్ళు అంటే చిన్న సౌండ్ అయినా ఉనికి పడేవాళ్ళు ఆయన కాబట్టి సడన్ చేంజెస్ నాకు కూడా ఉండేది గతంలో ఈ సైకాలజీ చదవకముందు నా వైఫ్ అనేది నువ్వు ఎందుకు అట్లా ఉలికపడతావ్ అనేది అదిఏంటి అంటే యంజైటీ అన్నమాట యంజైటీ
(30:26) వలన ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని ఎప్పుడు కూడా మన యొక్క శరీరము ఆ యొక్క ఏంటి ఆ ప్రమాదాన్ని గుర్తించడం కోసం ఉంటదిన్నమాట అందుకని చిన్న సౌండ్ అయినా సరే దాన్ని ఏమంటారు హైపర్ విజిలెన్స్ స్టేజ్ ఏదో అంటారు. అలా ఆ యొక్క శరీరం రియాక్ట్ అవుతూ ఉంటది కాబట్టి మెడికేషన్ కొంచెం డోసేజ్ పెంచి వీలని నిద్రపోవాలి మానసికంగా మీరు సిద్ధపడాలి ఏమైనా ఓకే చనిపోయినా ఓకే మీకే కాదు ఎవరికైనా ఏమైనా ఓకే దానికి సిద్ధంగా లేరు మీరు బాగోకపోయినా ఓకే మీ ఫాదర్ కి ఏమైనా ఓకే మీ డాటర్ కి ఏమైనా ఓకే
(31:10) నాకేమైనా ఓకే అల్లుడికి ఏమైనా ఓకే ఏదైనా ఓకే భూమి బద్దలైపోయినా ఓకే అనేసి సిద్ధపడ ఎందుకంటే మీ చేతిలో లేవు కదమ్మా మేనగోడలకి ఏమైనా ఓకే ఇక్కడే ఉంది పిసిఆర్ చేస్తుంది అమ్మాయి సో కాబట్టి మన చేతిలో ఏమి లేవు కదా లేనప్పుడు గివ్ అప్ చేయండి వరస్ట్ కి సిద్ధంగా ఉంటే మనకు భయం వేయదు కానీ మనం ఏం చేస్తున్నాం వరస్ట్ జరగొద్దు నా జీవితంలో జరిగినా ఓకే ఆ పిల్లల జీవితంలో జరగొద్దు అని కోరుకుంటున్నారు.
(31:46) అది కూడా యంజైటీ కారణం వయసు పెరిగే కొద్ది పిల్లల మీద ఎక్కువ వద్ది ఉంటది. చిన్నప్పుడు జామ చెట్లు ఎక్కిన వాళ్ళు పెళ్లి పిల్లలు పుట్టిన తర్వాత అంత ఫాస్ట్ గా ఎక్కరు ఎందుకంటే తమకే ఏమన్నా అవుతుద తనక ఏమన్నా అవ్వితే పిల్లల జీవితం ఏంటి అనేటువంటిది పిల్లల మీద అలాగే పిల్లుల మీద ఇంట్లో పెంచుకునే పిల్ల మీద పెంపుడు జంతువుల మీద అలాగే పేరెంట్స్ మీద అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు ప్రేమించండి కానీ మీరు అటాచ్ అవ్వద్దు.
(32:13) అటాచ్ అయినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ ప్రతిదానికి డిస్కనెక్ట్ అయిపోండి డిస్కనెక్ట్ అయితే మీరు బాగుంటారు వీలైనంత వరకు తగ్గుతుంది మీరు కూడా హెల్ప్ చేసే స్థితిలోకి వెళ్తారు. రైట్ అసలు ఇదేమి చేయలేకపోవటం భయం ఇచ్చినప్పుడు ఆ ఉలిక్కి పడతారు కదా ఆ సౌండ్ అవ్వగానే ప్లేట్ పడిన ఏం జరిగినా అందులో మెటాలిక్ సౌండ్స్ మరింత ఇదిగా ఉంటాయి.
(32:39) అలా ప్లేట్ పడినప్పుడు ఏమైపోయిందో అని ఉలిక్కి పడినప్పుడు మీ బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ బాడీని ఫైటర్ ఫ్లైట్ మోడల్ తీసుకెళ్ళినప్పుడు మొత్తం ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతది. డయాబెటిక్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు ఇంకేం చేయలేదు నీరసం వచ్చేస్తది విపరీతంగా కాబట్టి మానసికంగా సిద్ధపడండి ప్రతిదానికి సిద్ధపడండి ఆ ప్లేట్ ఏమైపోయినా ఓకే పడేసుకోండి మీరే పడేయండి ఎవరైనా పడేయమని చెప్పండి.
(33:07) ఏమైపోయినా ఓకే అని సిద్ధపడి ఎందుకంటే మన లైఫ్ ఇంకా కొంచెమే ఉంది కదమ్మా ఇలా భయపట్టుకుంటూ భయపడుకుంటూ ఉన్నది అది మరణం కంటే వరస్ట్ కదా ఉన్న జీవితాన్ని కాన్ఫిడెంట్ గా ఎలా గడపాలి గడపాలి అంటే ఏం జరిగినా ఓకే అని మీరు సిద్ధపడి ఉన్నట్లయితే ఒక విట్నెస్ లాగా అన్నమాట మీరు చేసేది ఏమ లేదు చెట్టు ఉంటది ఆ చెట్టు ఏం చేయగలుగుద్ది ఏం చేయలేదు నేను చెప్తుంటది నేను చెట్టు లాంటి వాడిని నాకు గాలి వస్తే ఊగుతాను రాకపోతే అలా ఉంటాను పక్షులు వస్తాయి రమ్మని కోరుకోవట్లేదు వస్తాయి వస్తే ఓకే అవి చక్కని పాటలు పాడితే వింటాను లేదు నెత్తి మీద రెట్టేస్తే పడతాను పోతే పోనీ అని వదిలేస్తాను. అంతే
(33:44) అలా ఒక చెట్టు లాగా జీవితాన్ని మనం సాగించాలి ఏ విధమైనటువంటి కోరిక ఉండకూడదు మీ గురించే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఏ విధమైన కోరిక లేకపోతే మీకు కొంత మానసికమైన ప్రశాంతత వస్తది అప్పుడు మెడికేషన్ అవసరం తగ్గుతూ ఉంటది. రైట్ అమ్మ వింటర్లో వింటర్లో సమ్మర్లో కూడా ఎక్కువగా ఉంటాయి ఆ ఉంటాయి సమ్మర్ సీజనల్ యంజైటీ అని శివచందన చేసింది ఆ సీజన్ బట్టి మారుతూ ఉంటుంది సమ్మర్ లో ఎందుకు అంటే మనం వింటర్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాము దానికి తగ్గట్టుగా మన జీవన విధానము ఫూడ్ ఇంటేక్స్ ఉంటాయి ఎందుకంటే వింటర్ కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోము ఈ ఫ్రూట్స్ తినము సడన్లీ
(34:30) సీజన్ మారిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మనము అలాగే అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాము లేట్ గా వాకింగ్ కి వెళ్ళటము లేట్ గా భోజనం చేయటము వాటర్ తీసుకోపోవడం డీహైడ్రేట్ అవుతుంటుంది అప్పుడు ఇవి మళ్ళీ ట్రిగర్ అవుతాయి అలాగే ఎక్స్ట్రీమ్ సమ్మర్ ఎక్స్ట్రీమ్ వింటర్ ఎక్స్ట్రీమ్ రైనీ సీజన్ లో కూడా అవుతూ ఉంటది. అలాగే ఇప్పుడు కూడా సీజన్ మారుతూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు జ్వరం రావటం అప్పుడు మళ్ళీ ఇవి ట్రిగర్ అవ్వటం కూడా జరుగుతూఉంటుంది.
(34:59) సహజం అది అయితే మెడికేషన్ే కాకుండా మీ ఆలోచన విధానం మార్చుకోండి కొంత చాలా వరకు దేనికైనా సిద్ధంగా ఉండండి. మీరు మీకు మీకు ఏమైనా అవ్వడానికి సిద్ధమే కానీ మీరు కొంతమంది పిల్లల్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళకి ఏమ అవ్వద్దని మీరు కోరుకుంటున్నారు. వాళ్ళకి అవ్వాలని కోరుకోమని అన్నట్లే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు.
(35:22) మీరు ఉన్నంత వరకు మీరు హెల్ప్ చేయండి లేనప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు గివ్ అప్ చేయడానికి రెడీ అవ్వాలి. లెట్ అమ్మ మీకు ఏమైనా నాకు ఓకే ఎందుకంటే మీకు ఏమ అవ్వద్దని కోరుకోవట్లేదు ఏమ అవ్వాలని కోరుకోవట్లేదు వీలైనంత వరకు మీరు అడిగినప్పుడు సమాధానం ఇస్తాను నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తాను కానీ అటాచ్ కాలేదు మీకు ఎవరికీ అటాచ్ కాలేదు రైట్ మీరు చనిపోతారు కొంత కాలానికి నేనేమ ఏడవను ఇంత ప్రేమ ఉంది కదా అన్నా నేను చనిపోతే మీకు ఏడుపు రాదంటే ఏడవట్లేదు ఏడవడం వల్ల ఉపయోగం లేదు కదా అలాగే నేను చనిపోయినా మీరు ఏడవ కూడదు నేను సున్నిత మనసమే ఉంటది మీ కష్టానికి
(36:01) నాకు కళ్ళమటి నీళ్ళ వస్తాయి కానీ మీ చావుకు రావు మీరు చనిపోయిన తర్వాత మీరు లేరు కదా అప్పుడు ఏ పైన లేదు కదా కాబట్టి అలాగే నేను చనిపోయినా మీరు ఏడవాల్సిన పని లేదు వీలైంత వరకు బ్రతికే ప్రయత్నంలో ఎవరికీ ఏమి కాదు అయితే వాళ్ళు చూసుకుంటారు వీలైన ట్రై చేస్తాం లేదు మన కళ్ళ ముందు చనిపోతారు మన్న మా చుట్టాల పిల్లోడు మేనల్లుడే అవుతాడు.
(36:23) మేనల్లుడు కూడా కాదు కజిన్ యాక్చువల్లీ మా మేనత్త కొడుకు అక్క అని పిలుస్తాం అమ్మని మేము నా కళ్ళ ముందే పెరిగాడు చిన్న పిల్లోడే చనిపోయాడు హార్ట్ ఎటాక్ వచ్చి నేను వెళ్ళను కూడా వెళ్ళలేదు నా వైఫ్ చాలా వణకిపోతుంది. అంత మరి నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం కానీ నేనేం చెల్లించ ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది చనిపోతారు ఎవరు చనిపోతారో తెలియదు కానీ కొంతమంది చనిపోతారు నా కళ్ళ ముందే రైట్ అలా జీవితాన్ని అర్థం చేసుకుంటే మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది.
(36:50) ఓకేనా అమ్మా ఓకే రైట్ గుడ్ సో కాబట్టి వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేనిదే ఇతరుల జీవితంలోకి మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొద్దు వాళ్ళకి వేరే వాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అవును కదా కాబట్టి పర్మిషన్ లేకుండా మీరు వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు నో చెప్తే మళ్ళీ భంగపడాల్సి వస్తది బాధపడాల్సి వస్తది కాబట్టి ఎంతవరకు పర్మిష పర్మిట్ చేశారో అంతవరకు ఎంటర్ అవ్వండి ఎవరి జీవితంలోకి మీరు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వచ్చు ఎవరి జీవితాలు వారే కాల్ హలో హలో మాట్లాడండి ఉమ్ అంటే నిన్న లేదంటే మొన్న టు డేస్ బ్యాక్
(37:34) నేను అంటే ఇది మాట్లాడొచ్చో లేదో తెలియదు మాట్లాడలే మాట్లాడాలి మ్ అది యాక్చువల్ గా నేను మీ పాయింట్ తోటి నేను 100% ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఐ వాంటెడ్ టు స్పేర్ హ్మ్ అంటే నేను 2006 నుంచి 2020 వరకు కరోనా వరకు కూడా నేను హైదరాబాద్ లో వర్క్ చేశానండి హు సో బేస్ చేసుకొని ఆల్మోస్ట్ తెలంగాణలో ఈచ్ అండ్ ఎవరీ డిస్ట్రిక్ట్ నేను ఎయిర్పోర్ట్ గాని ఓవరాల్ ఫీచర్స్ తో బాగా ఉమ్ మేము వర్క్ చేశను నేను ఎప్పుడు ఎక్కడ కూడా ఈ ఆంధ్ర వాడు తెలంగాణ వాళ్ళకి ఎక్కడ నాకు చూపించినట్టుగా నాకైతే 15 ఇయర్స్ నాకు కనిపించలేదు
(38:17) ఉమ్ అంటే ఆ మనుషులతోటి అవును అంటే మీరు నిన్న చెప్పిన పాయింట్లో ఏంటంటే మనుషుల మధ్య లేదు అంటే ప్రజల్ని వాళ్ళు చాలా బాగా ప్రేమిస్తారు ఉమ్ ఓన్లీ థింగ్ ఏంటంటే పొలిటీషియన్స్ ఇక్కడ గాని అక్కడ గాని దాన్ని పోలరైట్ చేసి దాన్ని వాళ్ళు ఓట్ కింద ఓట్ బ్యాంక్ కింద చూసి ఈ వైశమ్యలు చేస్తున్నారు తప్పే ప్రజల మధ్యన అలాంటిది లేదు అఫ్కోర్స్ నాకు నా వరకు నేను చూస్తే గనుక నేను చాలా అంటే లైక్ అఫీషియల్స్ తోటి ఇటు పబ్లిక్ తోటి గవర్నమెంట్ టీచర్స్ తోటి చాలా మందితో వర్క్ చేశనండి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నాకు అంటే ఆ స్టేక్ ఆర్డర్ లో ఒక్కసారి కూడా నేను ఫేస్ చేయలేదు
(39:03) అంత అందరూ అంటే ప్రేమ అంటే నా స్లాంగ్ తెలిసిపోతుందండి వాళ్ళకి అవును బ్రిటిష్ మాట నేను ఏ ప్రార్థన ఇచ్చాను అది కూడా తెలుసండి నాకు అవును నేను ఏ బిజినెస్ ఆశించి అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా వదిలేసి అయినా గానీ వాళ్ళు చాలా ప్రేమతోటి దాన్ని స్వీకరించారు అక్కడ మనుషులు నేను 15 ఇయర్స్ ఉన్నాను అంటే ఎంత హ్యాపీగా ఉన్నానో నేను ఎంత ఎలా షేర్ చేస్తున్నానో కూడా ఒకసారి అర్థం చేసుకోండి అవును అంటే ఆ తెలంగాణ మీద ఇంకోటి ఏం చెప్పారంటే మీరు మనకి ఆ టాపికల్ గా కూడా తెలంగాణ ఏర్పడడానికి వ్యతిరేకించకూడదు ఎందుకంటే నేను మీకు 2006 నేను చెప్పినంటే తెలంగాణ
(39:40) మూమెంట్ చాలా పీక్ ఉన్నప్పుడండి 2009 10 పీరియడ్ లో చాలా పీక్ గా ఉంది మూమెంట్స్ ఆఫ్ బ్యాచిలర్స్ ఉన్నాయి రూమెంట్స్ అందరూ మేమే అనుకున్నామండి ఆ యాజిటేషన్స్ అవి చూసి ఎందుకు ఇంకా మనకి ఇంకా ఉద్యమాలు చేస్తారు ఇచ్చేస్తే బెటర్ కదా హ్యాపీగా ఉండొచ్చు కదా వాళ్ళు హ్యాపీగా ఉండే మనం ఏంటే బీయింగ్ ఆంధ్ర వాళ్ళందరూ అనుకున్నారండి అంటే అనుకున్నారు వాళ్ళ కదా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఎలా అంటే అంటే ఆ స్ట్రగుల్స్ మేము చూసామండి అంటే ఆసమే సాగరహారం చూసినప్పుడు ఫేస్ లాట్ చాలెంజెస్ అన్నమాట ఆఫీస్ కి వెళ్లి రావడం అప్పుడు అనిపించిందన్నమాట పెయిన్ అంటే రియలైజ్
(40:24) అది ఇస్తేనే బెటర్ కదా వాళ్ళు వాళ్ళ తీసుకుంటారు మనం ఇంకోటి ఏంటి మనం ఇక్కడ పని చేసే వాళ్ళకి ఎవ్వరు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేదు ఇక్కడన్న లోకల్గా ట్రీట్మెంట్ వాళ్ళ వాళ్ళ కావాలనుకున్నదా అబ్జెక్షన్ అయితే చేయలేదు కదా ఎందుకు అంటే మనం ఎక్కడున్నా గాన హ్యాపీగా ఉండొచ్చు కదా అనిపించింది నాకు నా థాట్ ఏదైతే ఉందో నా మనసులో అది మీరు నిన్న మొన్న అది మీరు ఎగజక్ట్ గా అదే చెప్పారు ప్రజల ప్రేమిస్తారుగా వీళ్ళు నాయకులే చేస్తారని నాకు ఒక పాయింట్ కొన్న చేత ఏకపేస్తారు కానీ హిస్టారికల్గా కూడా ఒక ప్రాంతం అండి మాకు కావాలి మేము విడిపోతాం అన్నప్పుడు అది బెటర్ డిక్ట్
(41:02) అన్నది ఇప్పుడు మంచిది నాకు అనిపించింది మీరు చెప్పి కూడా బంద చేస్తా ఎగ్జాక్ట్లీ అది వాళ్ళ హక్కు రైట్ ఆ ఏది చెప్తున్నారు అది వాళ్ళ యొక్క హక్కు విడిపోవటం అనేది హక్కు కలిసి ఉండటం అనేది ఆప్షన్ మాత్రమే తప్ప కలిసి ఉండటం హక్కు కాదు వన్ టూ ఏంటి అనింటే తెలంగాణ ప్రాంతం అనేది నిజాం రూలింగ్ లో ఉండటం వలన వీళ్ళకి ఎక్కువ కన్నింగ్నెస్ పరిచయం కాలేదు.
(41:29) ఆంధ్ర ప్రాంతం అనేది ఇంతకుముందు ఆంధ్ర కూడా నిజాంలో ఉన్న వాళ్ళు ఏంటంటే సర్కార్ జిల్లాలు అంటారు వాటిని ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కప్పం బదలు ఇచ్చేశరు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఏంటంటే కెరీర్ ఓరియెంటెడ్ ఉంటది. నేను అట్లానే వచ్చాను కాబట్టి ఏమైందంటే ఈ యొక్క వేరియేషన్ వచ్చింది వన్ టూ ఏంటంటే అది మైదాన ప్రాంతం అక్కడ ప్రాజెక్టులు ఉండటము ధవలేశ్వరం కట్టిన తర్వాత మైదాన ప్రాంతము ఈ మైదాన ప్రాంతంలో నదులు చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి.
(42:06) తెలంగాణ, ఉత్తరాంధ్ర కొంత రాయలసీమ భాగం ఏంటంటే [గొంతు సవరించుకోవడం] మైదానం కాదు ఇక్కడ ఇక్కడ కొండలు, గుట్టలు, వాగులు ఇక్కడ నదులు చాలా ఫాస్ట్ గా పరిగెడతాయి. ఎప్పుడైతే ఇక్కడ అడవులు ఇవి ఉన్నాయో అడవులతోని ప్రకృతితోని ఏ ప్రజలైతే దగ్గరగా ఉండాల్సి వస్తదో వాళ్ళల్లో ఏమవుతది అంటే ఈ యొక్క మోడర్న్ లైఫ్ యొక్క కన్నింగ్నెస్ నేర్చుకోలేకపోతారు. తర్వాత నేర్చుకుంటారు.
(42:31) సో కాబట్టి మీరు చూసినట్లయితే రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణలోని మెజారిటీ జిల్లాలు ఆ యొక్క ప్రకృతితోని మమాయకవం అవ్వటం వలన వీళ్ళకి డిఫరెంట్ కల్చర్ ఉంటది అమాయకత్వం ఉంటది. తెలంగాణలో కొన్ని జిల్లాలు అండ్ సెంట్రల్ ఆంధ్ర గోదావరి జిల్లాలు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు వరకు ఉన్నది ఎక్కువ వ్యవసాయ ప్రాంతము అండ్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయినాయి అక్కడ వాళ్ళు ఎక్కువ కెరీర్ ఓరియెంటెడ్ ఉండటం వల్ల అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరే ఉంటది.
(43:03) బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయడం వల్ల మర్యాదగా మాట్లాడుతారు కానీ ఇక్కడ ఉన్నటువంత అటాచ్మెంట్ వాళ్ళకి ఉండదు. నేను తెలంగాణ మూమెంట్ అప్పుడు ఒక వ్యాసం రాశను నా సిస్టర్ చాలా కాలం క్రితం విజయవాడకి ఒక మాట్రిమోనీ సైట్ కోసం నా సిస్టర్ కి సంబంధాలు కుదురుతాయేమో అని ఎవరో చెప్తే వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు ఇట్లా ఇట్లా చెప్పిన తర్వాత ఎంత ఇస్తారు కట్నం అన్నారు అంటే మాకు అప్పుడు లక్ష రూపాయలు చాలా ఎక్కువ లక్ష లక్ష రూపాయల దాకా ఇవ్వ ఇస్తారు మావాళ్ళు అంటే ఛీ అన్నాడు అతను మాట్రిమోనీస్ అయిత ఛీ అనే వర్డ్ వాడాడు అతను అయ్యి చి అని వాడేటడం అంటే డబ్బు లేకపోవటం
(43:42) అనేది ఒక హీనమైన స్వభావం కొన్ని ప్రాంతాల్లో అందరూ కాదు మెజారిటీ అక్కడ ఫ్రెండ్షిప్స్ కూడా మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కులం గాని డబ్బు కాని ఉండాలి డబ్బు ప్రధానం తర్వాత కులం కూడా వస్తది. సో కాబట్టి అటువంటి కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టే జవహర్లాల్ నెహ్రూ అప్పుడు చెప్పినప్పుడు ఒక తెలివైనటువంటి మగవాడికి అమాయకపు ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేస్తున్నాము ఇది ఎంతకాలం నిలబడతదో తెలియదు ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే అమాయకురాలు ఆమె దెబ్బ తింటది కాబట్టి అని ఆ కండిషన్ పెట్టారు ఎప్పుడు
(44:19) తెలంగాణ వాళ్ళని కోరుకున్నా వెంటనే దీన్ని సపరేట్ చేయాలనే కండిషన్ ఉంది. కానీ 1969 లో 69 369 మంది విద్యార్థుల్ని కాల్చి చంపేశారు కాసు బ్రహ్మానంద రెడ్డి మనకి ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంటది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. బలవంతంగా దాన్ని అనగదొక్కారు అవుట్ ఆఫ్ 12 సీట్స్ లో ఎంపీ సీట్స్ లో 11 సీట్స్ తెలంగాణ చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ సపరేట్ పార్టీ గెలిసింది.
(44:49) 12లో 11 గెలిసినప్పుడు ఇందిరాగాంధీ మెజ్ చేసుకుంది. అప్పుడు వాళ్ళ వాళ్ళ కోరిక వ్యక్తపరిచారు 12లో 11 సీట్లు మాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అన్న కోరిక సపోర్ట్ చేశారు. అప్పుడు ఇందిరా గాంధీ మెర్జీ చేసుకుంది అంటే అనేకసార్లు ఈ ప్రాంతపు ప్రజలు బిట్రేలకు గురయ్యారు మోసానికి గురయ్యారు అనేక విధాలుగా ఇప్పుడు మీరు చూస్తే కోడి చెరువు మధ్యలో కంచ ఉంది.
(45:14) మధ్యలో కాంచ ఉంది చెరువు భూమిని నాకు పర్సనల్ గా నాకు మా తండ్రితండ్రుల నుంచి కొంత ఆస్తి వచ్చింది కొన్ని ఎకరాలు నాలుగైదు ఎకరాలు అందులో ఆ వెంకటాపురం అనే గ్రామంలో మొన్న ఈ మధ్య ఆపరేషన్ కగార్లో పాటుగా కర్రెగుట్టలు అక్కడే అన్నమాట నాకు ల్యాండ్ ఉంది. నా ల్యాండే కొంత చెరువుగా తయారు చేశారు. అది నా ల్యాండ్ యాక్చువల్ గా వారసుతో నాకు వచ్చింది కానీ నేను తీసుకుంటానికి లేదు నేను అక్కడ ఉండి పేదవాడిని అయితే నేను అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు ఎందుకంటే భూమి హక్కు ఈ దేశంలో లేదు టెంపరరీ మాత్రమే భూమి హక్కు అల్టిమేట్ గా ఇది సమాజానికి రైట్ ఆ చెరువులో అడ్డంగా కంచకట్టే హక్కు
(45:54) నీకు ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్ గా అప్పుడు తెలంగాణ వ్యవసాయ భూములు ఆంధ్ర వాళ్ళు కొనే హక్కు లేదు. కానీ ఈరోజున చెరువు భూమిని కూడా వాళ్ళు రాపిచ్చేసేసుకుని చట్టపరంగా మాది పట్టాభూమి అని దబాయిస్తూ కొంతమందిని వేసుకొని ట్రోల్ చేస్తూ అటాక్ చేస్తూ చెరువుకు అడ్డంగా కంచకట్టి వాళ్ళు మనకు చట్టాలు చేసేవాళ్ళు మనని పరిపాలించేవాళ్ళు మా ప్రాంతం అంతా వన్ ఆఫ్ 70 యాక్ట్ ఉంటది వన్ ఆఫ్ 70 యాక్ట్ అంటే అక్కడ ట్రైబ్స్ తప్ప వేరే వాళ్ళు అది కొనకూడదు కొన్నా చెల్లదు ఇప్పుడు నేను అక్కడ ఎంఆర్ఓ ని వాళ్ళని మేనేజ్ చేసుకొని కొనేసేసుకుని ఇది నాది
(46:27) అంటే ఎట్లా అవుతుంది సో ఇలా అనేక రకాల వైలేషన్స్ జరిగినవి అనేక రకాల వైలేషన్స్ జరిగినవి మొన్న మొన్నటి దాకా జరిగినయి ఇంక్లూడింగ్ మన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ దాకా కూడా జరిగింది 20% నాన్ ఆ అంటే 80% తెలంగాణ వాళ్ళకి 20% నాన్ తెలంగాణ వాళ్ళ అంటే జనరల్ కేటగిరీ పెడితే దాన్ని ఎలా తీశరంటే ఈ 20% తెలంగాణ వాళ్ళకి రాదని చెప్పి ఓన్లీ మిగతా వాళ్ళకి అని చెప్పి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఆంధ్ర వాళ్ళకి సీట్లలోన జాబ్స్ ఇచ్చేవాళ్ళు అనేక రకాలుగా ఈ అమాయక ప్రజల్ని మోసం చేసి మిస్ఇంటర్ప్రెట్ చేసి చేశారు కాబట్టి అంత ఉవ్వెత్తిన ఉద్యమం వచ్చింది వీళ్ళు ఎవరిని
(47:07) అటాక్ చేయకుండా వాళ్లే సూసైడ్ చేసుకున్నారు ఒక సూసైడ్ అంటే మాటలు కాదు చూడండి దాన్ని మళ్ళీ ప్రేమ లవ్ ఫెయిల్యూర్ అని అదని ఇదని రాంగా దాన్ని అర్ధాలు ఇచ్చి చేయడం వల్ల మరింత కుంగిపోయిన వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఎనీహౌపీ అంటే ఆ నేను అది మీకు చెప్పిను కదా 2006 నుంచి 2020 వరకు నేను ఆ ట్రావెల్ చేశాను మొత్తం ఇంటీరియర్స్ తిరిగాను అందరితో నేను ఇంటరాక్ట్ అయ్యానండి వాళ్ళు చూసాండి చూసాను యస్ చూసి అంటే మానే ఆంధ్ర ఆల్ ఫ్రమ్ ఆంధ్ర అన్నమాట అనిపించింది ఇస్తే బెటర్ కదా ఎందుకు ఈ తలకాయ అంటే కామ్నెస్ ఉంటది
(47:50) ఉంటది కదా అని మా వర్షన్ అంటే మా స్వర్గంతో మేము కూడా అనుకునేవాళ్ళండి అప్పుడు ఆ ఏజ్లో ఆ మాకున్న మెచూరిటీ మెచూర్ ఇప్పుడు కూడా ఇప్పటికీ అదే బెస్ట్ ఆప్షన్ అని ఇప్పటికి అనిపిస్తుంది అవును తీసుకుంటే బెటర్ కదా అది అని అనిపిస్తుంది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఆ రైట్స్ ప్రకారం మనం ఎక్కడైనా మనం ఇప్పుడు అంతా కూడా గవర్నమెంట్ చేస్తుంటే ఎన్నిక వాళ్ళకే ఇవ్వాలి ఆ ఏక్ ఉన్నవాళ్ళకి ఇప్పుడు అంతా ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ మ్ బాగా గ్రో అయినప్పుడు ఎక్కడ టాలెంట్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా తీసుకుంటారు అది అంటే ఇది నా వరకు నా ఒపినియన్ అంటే
(48:25) ప్రాబ్లం గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్ కానివ్వండి సోషల్ వెల్ఫేర్ కానివ్వండి ఇవన్నీ ఆ ప్రాంత ప్రజలకి కంపల్సరీగా దక్కాలి వాళ్ళ అరుగులు వాళ్ళ పోరాటానికి వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలని నా వ్యక్తిగత అభిప్రాయం అండి ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ 100% ఆ అగ్రీ అవుతు ఇలాగే ఇలాగే ఉండాలి కదా ఇది అందరికీ ఉండొచ్చేమో కదా అంటే ఫైనల్ గా కంప్లీట్ చేస్తే ఇది ఓన్లీ ప్రజలు చాలా మంచివాళ్ళు తెలంగాణ ప్రజలు మంచిగా ప్రేమిస్తారు అని ఫైనల్ కంక్లూజన్ ఎక్లీ ఎగజక్ట్లీ ఇంకొక అంద ఇంకొక కోణం ఏంటంటే సే చేయలేదు ఆ నేను ఎంతో మందితో ఏంటి నేనున్న హౌస్ కానుంచి నేనున్న ఏరియా
(49:07) కానుంచి అన్ని డిస్ట్రిక్ట్లో అబ్బా ఎంతమంది టీచర్స్ గాని ఎంతమంది విద్యార్థులతో గాని గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి ఇంక్లూడింగ్ మినిస్టర్స్ కలెక్టర్స్ అందరితోన డ్రా ఎక్కడ నేను ఎక్స్ నా మాట చెప్తే తెలిసిపోతుదండి నేను మా టీం గాని అవును రివక్షన్ అయితే నేను చూడలేదండి అవును ఎగజక్ట్లీ నాకైతే తెలుసు సార్ టైం చాలా కిల్ చేసిన అవును లాస్ట్ వెయిట్ చేసి లాస్ట్ లో కాల్ చేశను [నవ్వు] చాలా నీడ పీపుల్ కి ఉపయోగపడే కాబట్టి ఎందుకు డిస్టర్బ్ చేయ లాస్ట్ లో కాల్ చేశాను థాంక్యూ సో మచ్ సర్ కీప్ కంటిన్యూంగ్ లైక్ దిస్ డే సర్ థాంక్యూ రైట్ ఇంకొక పాయింట్
(49:48) యాడ్ చేసి నేను కంక్లూడ్ చేస్తాను. అప్పుడు మేము గమనించింది ఏంటంటే అనేక సర్వేల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అప్పుడు సీమాంధ్ర అనేవాళ్ళం మేము సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు సపరేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళకు జరిగినటువంటి కొంత నష్టం ఏదైతే ఉంటుందో రాజధాని కోసము ప్రత్యేక హోదా కోసము ఉంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.
(50:14) ఇక్కడ సిద్ధంగా లేని వాళ్ళు ఎవరంటే పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు అక్కడ అక్కడ వంత పాడుతూ ఇక్కడ ఆస్తులు పెట్టుకొని ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం చూసాము పవన్ కళ్యాణ్ గోశాల తెరువు దగ్గర పెట్టాడు అది ఆక్యుపైడ్ లైన్ గోశాలలు ఎందుకు పెడతారు గోవులను కాపాడటానికి ఒకటయితే రెండోది గోశాలలు అంటే ఆక్యుపైడ్ లైన్ లోనే ఎక్కువ గోశాలు ఉంటాయి చూడండి.
(50:39) వెనకాల ఉద్దేశాలు అర్థం అవుతుంటాయి మనకి సో కాబట్టి ఇటువంటి వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఏదో కష్టపడి దొంగతనంగా ఏదో చేసిన తర్వాత ఇది పోతుందే వాళ్ళు ప్రాబల్యం వస్తే మనం వదులుకొని రావాల్సి వస్తది వాళ్ళు పోరాడుతారు రేపు పొద్దున అనే భయం చేత అది అది మీరు గమనించారో లేదో ఆ ఈ రీసెంట్ 10 డేస్ బ్యాక్లో జర్నలిస్టులు తర్వాత తెలంగాణ వాదులు వాళ్ళు వాళ్ళ వాయిస్ ఎప్పుడైతే గట్టిగా వినిపించారో ఇది నేను అబ్సర్వ్ చేసింది అవతల వాళ్ళు కూడా కొంచెం సో ఆ హీట్ ఫీల్ అయ్యారు అని నాకు అనిపించింది ఎగక్ట్లీ సో అంటే ఐమ సారీ అంటే ఇది మళ్ళీ కాన్సెప్ట్ వచ్చి అంటే అనిపించిందండి ఆ
(51:16) హీట్ అంటే ఎంత పవర్ఫుల్ అన్నది వాయిస్ ఆ తెలంగాణ వాదులు అంటే అక్కడ అతిత్వవాదులు యొక్క దాన్ని ఏమంటారు అది నాకు బాగా నచ్చిందండి అన్నది అవును ఎగజక్ట్లీ రైట్ ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా వాళ్ళ ప్రాంతం కోసం వాళ్ళ హక్కు కోసం ఇదే స్పిరిట్ తీసుకొని పోరాడాలి. వాళ్ళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయకుండా అలాగే అనేక రకాలైనటువంటి పోర్ట్లు వాళ్ళక వస్తున్నాయి ఈ మధ్య వేదాంత ఏదో చాలా విషయాల్లో చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ప్రజలు కూడా చైతన్యవంతులయి వాళ్ళ ప్రాంతపు హక్కుల కోసం పోరాడాలి అవసరమైతే తెలంగాణ వాళ్ళని కలుపుకొని కూడా వాళ్ళు పోరాడాలి.
(51:58) అలా ఇది ప్రాంతాల పట్ల వ్యతిరేకత కాదు అందరూ బాగుండాలంటే ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి. వేరే వాళ్ళ కంచంలో అది గుంచుకునేదానికి పోరాటం కాదు ఇది ప్రజల్లో లేదు కేవలం పాలకులు కొంతమంది పెట్టుబడి దారిలో ఉంది తప్ప మేము గమనించింది ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అనేకమంది ప్రజలు మాకు ఇప్పుడు మద్దతు చెప్పారు. అండ్ కేవలం ఏంటంటే వాళ్ళ హక్కులు పోవద్దు అన్న దాంట్లో ఉన్నారు.
(52:20) అయితే అక్కడఉన్న మీడియా అక్కడఉన్న రాజకీయ నాయకులు సమైకాంధ్ర అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి ఆ ప్రజల్ని ఈ విధంగా వాళ్ళని మభ్య పెట్టి అలా రావాల్సిన హక్కులు కూడా ఈరోజు కూడా స్పెషల్ స్టేటస్ పొందకుండా అలాగే వచ్చేసి వాళ్ళ యొక్క క్యాపిటల్ కట్టుకోవడానికి కేంద్రం నుంచి నిధులు పొందకుండా చాలా అయిపోయింది మీరు అన్నట్టుగా సరే అయిపోయింది అయిపోయి అయిపోయింది తర్వాత మనకు వాట్ నెక్స్ట్ మనకి ఏం కావాలి మనం దాన్ని ఎలా నెగోషియేట్ చేయాలి ఎలా తెచ్చుకోవాలి ఏ పార్టీకి లేదండి లేదు లేదు అది ఒక సైడ్ అయిపోయింది కానీ ఆ బిజేపి తోటి ఎవరు ఫైట్ చేయట్లేదు ఆ మనకి ఇది కావాలి అది కావాలని వీళ్ళు అలా అంటే అన్ని
(52:58) పార్టీలు ఒక గోడికి కిందే ఉన్నాయి అంటే ఇది నేను అబ్సర్వ్ చేసిన అను పోనీ మనం ఇలాగ వివక్షకు గుర వివక్ష అన్నా కదండీ విడిపోయింది కాబట్టి మనకి ఇలా ప్రామిస్ చేశారు యాక్ట్ లో మనకి ఇది ఇస్తే బాగుంటది ఆ ఇది మనకి ఇది చేశారు ఇది చేశారు అని అడిగిన వాళ్ళు ఎవరు పార్లమెంట్లో ఉన్న 25 మిగతా రాష్ట్ర ఎవరు అడగరండి అడిగినా గాని వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు పొలిటికల్ పవర్ ఉన్నా గాని ఇప్పుడు ఉన్న పార్టీస్ కి కొంచెం హోల్డ్ చేసే ఆ కెపాసిటీ వచ్చినా గాని వీళ్ళు కూడా పొలిటికల్ బెనిఫిట్స్ కోసం వీళ్ళు అడగలేని పరిస్థితి మరి ఎందుకు అంత అంత ప్రార్థన గా అయిపోయిందండి అది
(53:34) కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఎగజక్ట్ తెలంగాణ కంటే ఎంత అది ఇప్పుడు ఎంత గ్రో అయినా కానీ అలా అది అది గ్రో అయింది మన ఇలా అయిపోయింది అలాంటి ఫీలింగ్ ఏం లేదు ఎందుకంటే మన ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ ఆల్ ఇన్ వన్ కంట్రీ కాబట్టి మనం మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఆ ఎంప్లాయిమెంట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా కానీ అక్కడ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండి మనం మోసం చేయకోకుండా మంచిగా ఉండాలి.
(54:00) డు గుడ్ బి గుడ్ అన్న కాన్సెప్ట్ కి ఉంటే బెటర్ అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే ఉండాలని నాది కూడా నేను కోరుకుంటాను ఎక్కడైనా చేయొచ్చు కానీ అన్ఫార్చునేట్ గా ఈ జరుగుతున్న విషయం చూసినప్పుడు అప్పటికి ఫెయిల్ ఫీల్ అవుతాం బట్ సమర్పించిన దాంట్లోనే మనం చూడడానికి మనం మైండ్ లో తీసుకుంటే దాన్ని మనం ఏం చేయలేం అక్కడ నుంచి లీవ్ చేయాలి అంటారు కదా అది చెప్పొచ్చు సారీ ఇట్స్ రైట్ రైట్ సో మార్పు జరుగుతుంది ఎక్కువ కాలం మభ్య పెట్టడం అనేది జరగదు తొందరలోనే మార్పు జరగాలి ఆంధ్రాలోనూ తెలంగాణలో కూడా మరింత మంచిగా జరగాలని కోరుకుందాము థాంక్యూ
(54:32) థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ సర్ నైస్ టాకింగ్ టు సర్ యు కీప్ టాకింగ్ లైక్ దిస్ సర్ మధ్య మధ్యలో మీరు ఆ ఈయ లో పోస్ట్లు కూడా పెడుతున్నారు సార్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అవును అవి చాలా అనలిటికల్ గా ఉన్నది మీ పాయింట్ చాలా సైట్ ఫార్వర్డ్ గా ఉన్నాయి అవి కూడా అవి కంటిన్యూ చేయండి ఆ మధ్య మధ్యలో ఇది చేస్తుంటే కూడా పబ్లిక్ కి రీచ్ అవుతది మీ హిస్టరీలో మీరు మిగిలిపోతారు తర్వాత తరానికి మంచి మంచి చెప్పినట్టు అది మీరు ప్రార్థిస్తు థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ రైట్ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ మనసులో ఎంత మంచి ఉద్దేశం ఉన్నా సరే అవతల వ్యక్తి అడగనంత వరకు వాళ్ళ
(55:09) లైఫ్ లో మీరు ఇచ్చే సలహాలు మీ ప్రేమయం అనేది వారికి ఇబ్బందికరంగాను భారంగాను అనిపిస్తాయి. అందుకే ఎవరి స్పేస్ ని వాళ్ళకి వదిలేద్దాం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని మనం కాపాడుకుందాం. తిరిగి మరొక కొత్త టాపిక్ తో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తున్న స్క్వేర్ టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్. [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment