వెటకారపు మాటలు ప్రాణాలు పోయేదాకా వదల్లేదు😪😪
Author Name:People's Tv
Youtube Channel Url:https://www.youtube.com/@peoplestv_telugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LZqldlBXruc
Transcript:
(00:02) ఈరోజు టాపిక్ ఏంటి అంటే వెటకారం మాటలు మనుషుల ప్రాణాలు ఎలా తీస్తాయో ఈరోజు టాపిక్ లో తెలుసుకుందాం. కదిరి వంశీ కృష్ణ బీటెక్ దాకా చదువుకున్నాడు చక్కగా పేరెంట్స్ చాలా ఉన్నత విద్యలు చదువుకోవాలి బంగారు భవిష్యత్తు బాగుండాలి కొడుకుది అని కోరుకున్నారు. కానీ వంశీకృష్ణకి బీటెక్ చదువుతున్న కాలేజీలో ఫ్రెండ్స్ అందరికీ జాబులు వచ్చినాయి కానీ వంశీ కృష్ణకి మాత్రం జాబ్ రాలేదట.
(00:30) ఆ పాడిని అతను మానసికంగా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి వచ్చిన బంధువులు గాని చుట్టాలు గాన నీ క్యాంపస్ సెలెక్షన్ రాలేదా నీకు ఎందుకని రాలేదు అని చెప్పి విమర్శించడం స్టార్ట్ చేశారు అతన్ని సరే వాళ్ళ నాన్నగారు చాలా ఓదార్పించారట ఒరేయ్ ఉద్యోగం ఒకటే కాదు నువ్వు విడిగా క్యాంపస్ సెలెక్షన్ రాకపోయినా పర్వాలేదు నువ్వు చక్కగా విడిగా జాబులకు అప్లై చేసుకో అని చెప్పి తండ్రి మంచిగా ధైర్యంగా ప్రోత్సహించి మరి కొడుకుని ఉద్యోగాలకు పంపించారు జాబ్ జాబ్స్ కూడా రాకపోయేసరికి తండ్రి చెప్పారట నువ్వు అధైర్య పడ మాకు ఉద్యోగం రాలేదని దిగులు పెట్టుకుంటున్నావ్ నువ్వు అనవసరంగా
(01:05) ఇబ్బంది పడి మెంటల్ టెన్షన్ తెచ్చుకోమాకు నాన్న బీటెక్ కట్టు అని చెప్తే అనంతపురం ఆ కాలేజీలో జెఎంట కాలేజీలో అతనికి బీటెక్ లో మంచి సీట్ వచ్చింది చక్కగా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సెలవలు ఇచ్చారు కదా అని ఇంటికి వచ్చాట. ఇంటికి రాంగానే వస్తారుగా బంధువులు మామూలుగా చూడటానికి ఇంటి పక్కవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు బాగుండకపోతే ఒక ముద్ద తిండి పెట్టడానికి గాని మనం బాగుండకపోతే మన కష్ట సుఖాల్లో ఉండరు గానీ మనము బాగుపడతామేమో అని వేలెత్తి చూపించడానికి మనని పొడవడానికి మనని ఇబ్బంది పెట్టడానికి ఉంటారు కదండీ బంధువులు స్నేహితుల రూపంలో పక్కింటి వాళ్ళ
(01:39) రూపంలో వాళ్ళ ఇంట్లో ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు కానీ మన ఇంట్లో ఏ ఇబ్బంది కనపడుతుందా మనని విమర్శిద్దామ అన్న ఉండే గ్యాంగ్ ఉంటుందిగా అలాగే ఈ అబ్బాయిని కూడా వంశీ కృష్ణని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఏమనో తెలుసా లావుగా ఉన్నావ్ పిల్లని ఇచ్చేవాళ్ళు ఉంటారా కాసేపు వాకింగ్ చేయొచ్చు కదా అస్తమాలు ఇంట్లో కూర్చోకపోతే ఎలాగా నువ్వు కాసేపు అలా తిరిగి రావచ్చు కదా ఇంకా క్యాంపస్ సెలక్షన్ లో అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వస్తుంటే నీకు మాత్రం ఉద్యోగం రాలేదంటే ఏమనాలి నిన్ను ఈ రకంగా అతన్ని టార్చర్ పెట్టారట చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు గాని ఏదన్నా అంటే కొంతమంది ఎదుటి
(02:11) వాళ్ళు అన్నా మనం తీసుకోం కొంత లో మూడ్లో మనుషులు ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చినప్పుడు తను ఒక లో మూడ్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఏం చేయాలి అరే ఏంట్రా ఉద్యోగం చేసిన నాలుగు బర్రెలని నాలుగు ఆవుల్ని ఇంటి ముందు కట్టేసిన కాలు కాలుేసుకొని దర్జాగా బతకచ్చురా మనం అని చెప్పగలిగేవాడు ఉండాలి. సిగ్గు శరం ఉన్న బతుకులయితే మీ అందరికీ ఈ అబ్బాయిని విమర్శించిన వాళ్ళకి మీ కొడుకులు కూడా అలా రైలు కింద పడి చస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఈ బాధ తప్పుగా అనుకోమాకండి నేను ఎవరినన్నా అంటే ఈ టార్చర్ పెట్టే మనుషులు ప్రతి చోట ఉంటారండి కూతురు కాపురం పెళ్లి
(02:43) చేస్తే కాపురం బాగుందా లేదా దాని కాపురం ఎలా ఉందో ఊళలో వాడికి కావాలి. పెళ్లి కొడుకు చదివించకపోతే చదువుకోకపోతే వాడు ఎలా ఉన్నాడు వీళ్ళకే కావాలి లేతే వాళ్ళ ఇంట్లో భార్యా భర్తలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో పక్కంటి వాడికి కావాలి బంధువులకు కావాలి వీళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఉండనివ్వండి వీళ్ళకి వీళ్ళ బతుకులకి ఏమన్నా అప్పులు ఉండనివ్వండి ఈ వంశీ కృష్ణని కూడా టార్గెట్ చేసి టార్గెట్ చేసి చచ్చిపోయేదాకా తెచ్చారు.
(03:07) వాళ్ళ అమ్మ అక్కడ ఉండంగానే చాలా కోపగించుకొని బయటికి వెళ్ళిపోయాట వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశట వాళ్ళ మమ్మీకి అమ్మ ఏడి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఏమోనండి కోపం వచ్చి వెళ్ళిపోయాడు బయటికి అని చెప్తే పాపం ఆయనకి అప్పటికే డౌట్ వచ్చి ఏంట్రా కాసేపు బాగా వస్తాడేమో అని చూసుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చూస్తే రైల్వే డ్రాట మీద అతని డెడ్ బాడీ కనపడింది.
(03:27) చెల్లెలు చక్కగా వైద్య విద్య కోర్సు చేస్తుంది చేతికి చీకో చింత లేదు తండ్రి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తున్నారు నాకు అర్థం కావట్లే ఒక్క నిమిషం బయట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరికంటే మీ అమ్మ నాన్న గుర్తుకు రావాలి కదా మీ అందరికీ ఉద్యోగమే జీవితం అంటే ఎట్లాగా ఉద్యోగం లేని మనుషులు ప్రపంచంలో ఎంతమంది బతుకుతున్నారో తెలుసా చెట్టు కింద కూర్చొని చొప్పులు కుట్టేవాడు కూడా వాడి ఫ్యామిలీని బ్రతికించుకుంటున్నాడు.
(03:52) చదువుకుని కొంచెం ఇంగిత జ్ఞానం అనేది ఏడవాలి కదా మనుషులకి చచ్చిపోయిన వాడిని తిడుతున్నానుని ఎవరు అనుకోమకండి వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు ఎలా బతకాలి అంటారు ఎవడో మనని అన్నాడు ఎవడో మనని కించపరుస్తున్నాడు అంటే వాడి చావు వాడు చస్తాడు రేపు పొద్దున కించపరిచినోడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కళ్ళు వెళ్లి అలా ట్రైన్ల కింద పడి చస్తుంటారు చూసారా అప్పుడు పైనుంచి వంశీకృష్ణ ఆత్మ శాంతి ఇస్తుంది.
(04:13) నేను తప్పుగా మాట్లాడుతున్నాను ఎవరికీ తప్పుగా అనుకోమాకండి చాలా పెద్దగా తీసుకుని మాట్లాడుతున్నాను ఇట్లాంటి దుర్మార్గులు మన చుట్టుపక్కల మన బంధువుల రూపంలో చాలా దరిద్రంగా ఏడుస్తున్నారు. వంశీకృష్ణ ఆత్మకు శాంతి కలగాలి అంటే అతన్ని టార్చర్ పెట్టి ఇట్లా విమర్శించి వాకింగ్ కి వెళ్ళు పెళ్లి ఎలా అవుతుంది? నీకు చెప్పారా వాడికి పెళ్లి కాకపోతే నీ ఇంట్లోకి వచ్చి నీ పిల్లని చేసుకుంటాను అతను ఏమైనా చెప్పాడా? ఎందుకు మాట్లాడాలండి ఎవరైనా గన ఎదుటి వాళ్ళని చాలా చులకనగా మళ్ళీ మాట్లాడతారు.
(04:43) మీ అబ్బాయి నా కోర్సు ఎందుకు చేదించారు ఇంకో కోర్సు చేదిస్తే బాగుండేది కదా మంచిగా ఉండేవాళ్ళు సలహాలు ఇవ్వటం వేరు కావాలని వీళ్ళని కించపరచాలని సలహా ఇచ్చేవాళ్ళు వేరు మీ అమ్మాయికి ఆ సంబంధమే చేశరఏంటి ఇంకా పెద్ద సంబంధం చేస్తే ఇంకా బాగుండేది కదా ఆ అమ్మాయిని ఏంటి అక్కడ తీసుకెళ్లి ఇచ్చారు వాడికి ఉద్యోగం సరిగ్గా లేదు కదా ఇదే రోజు మొత్తం మీద మనం వినే కబుర్లే ఇవి వదిలి పెట్టని మనుషులు దయచేసి వదిలేయండి మీ ఇంట్లో మీ పిల్లలని చూసుకొని చావండి చాలు ఎదుటవాళ్ళ పిల్లల మీద పడి ఏడవ మాకండి మీ ఏడుపులే కొడతాయి కుటుంబాలకి వీళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కడు పడాలి అట్లా వెళ్లి
(05:17) రైలు కింద అప్పుడు సరిపోతుంది వీళ్ళకి బాధ అంటే ఏంటో తెలుస్తుంది క్యాంపస్ లో వస్తే చేయడా ఆ పిల్లాడు రాలేదు ఏం చేయమంటారు అందరికీ రాత రాసి పెట్టి ఉండాలి కదండీ అతను కూడా ధైర్యంగా తండ్రి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నాకేంటి చెల్లెలు చక్కగా ఎంబిబిఎస్ వద్దుకుంటుంది నేను ఊళలో వాళ్ళు నా ఫ్రెండ్స్ నా పక్క పక్కవాళ్ళ కంటే నా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతలు నా చెల్లెలని చూసుకోవడం దానికి పెళ్లి చేయడం ఇవే నా బాధ్యత అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకోండి.
(05:44) ఇప్పుడు అమ్మాల పరిస్థితి ఎవరు చెల్లెలకి పెళ్లి చేసేవాళ్ళు ఎవరు మీ బాధ ఒకటే తీరిపోతుందని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు దాని తర్వాత వీళ్ళు ఎన్ని అవమానాలు పడాలి మిమ్మల్ని కించపరిచిన మనుషులే కొడుకుని పెంచడం రాదు చేతగాని పిరికి వాడిని పెంచారని చెప్పి ఆ లోకం ఎత్తిపడుస్తుంది కదా అది మీకు ఎందుకు అర్థం కాదు మిమ్మల్ని ఎవరో నలుగురు అన్నారని చచ్చిపోయారు రేపు వంద మంది తల్లిదండ్రుల క్వశ్చన్ చేస్తుంది కదా చూపించి అప్పుడు ఏం చేయాలి ఈ వెటకారం మాటలు ఎప్పుడు తగ్గించుకుంటారు మనుషులు ఎవడు ఏదో అనంగానే చచ్చిపోవాలి మనం ముందు వాడు మన గురించి చచ్చిపోవాలి మనం అనే మాటలు వాడికి భరించలేక చచ్చిపోవాలి ఒక్కడు
(06:21) ఒక మాట అంటే మీరు పాతిక మాటలు తిట్టండి బూతులు కూడా నేర్చుకోండి ఒక్కడు ఒక మాట అంటే మీరు పాతిక మాటలు తిట్టండి మన జోలికి రారు అప్పుడు అంతేగాని ఇదేంటమ్మా బీటెక్ చదువుకున్నావ్ ఎంటెక్ చేస్తున్నావ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నావ్ అమ్మ నాన్న ఏమవ్వాలి చెల్లెలు ఏమవ్వాలి లి ప్లీజ్ అండి నాలుగు బర్రెలను పెట్టుకొని రెండు గేదలను పెట్టుకొని రెండు దున్నపూతులో లేకపోతే ఆవులను మేకల్నో గొర్రెలను పెంచుకున్న కూడా అమెరికా నుంచి చదువుకొని వచ్చిన పిల్లలు కూడా సాఫ్ట్వేర్లు వదిలేసి శుభ్రంగా ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటున్నారు.
(06:58) ఆలోచించండి పిల్లలందరూ ఆలోచించండి ముందు మెయిన్ మీ ఫ్యామిలీ మీ అమ్మ నాన్న మీకు వాళ్ళు ముఖ్యం తెలిసిందా వాళ్ళ తర్వాత ఇట్లాంటి మిమ్మల్ని కించపరిచిన బ్యాచ్ వదిలేసేయండి సమాజాన్ని వదిలిపెట్టండి మన ఇల్లు మన ఇంట్లో వాళ్ళం మనం ఎలా ఉంటున్నామో కావాలి తలుపు వేసేసిన తర్వాత సమాజం ఎలా ఏడిస్తే మనకెందుకు అండి డోర్ ఒక్కసారి మన డోర్ తలుపు వేసేసుకున్న తర్వాత ఈ సమాజం మనల్ని ఎట్లా మాట్లాడుకుంటే మనకెందుకు తల్లిదండ్రులు ఏమవ్వాలి వాళ్ళని ఎంతమంది టార్గెట్ చేస్తారో మీకు తెలుసా ఎంత బాధ కలిగిందంటే ఆ వీడియో చూస్తుంటే నిజంగా ఆ తండ్రి ఏడుస్తుంటే నిజంగా నాకైతే
(07:36) అసలు తట్టుకోవడం అనేది అసలు జరగని పని అసలు ఇది ఎవరు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు అసల మిమ్మల్ని చదివించడం కోసం పెంచడం కోసం ఆహర్నిసలు కష్టపడి ఆ వాళ్ళిద్దరు జీవితాలు త్యాగాలు చేసి పిల్లల్ని బతికించుకోవాలని చెప్పి చిన్న దెబ్బ తగిలితేనే భరించలేరే తల్లిదండ్రులు మీరు ఈ ట్రైన్ల కింద పడి అక్కడ పడి ఇక్కడ పడి ఏంటి కోలంతా చెప్పండి ప్లీజ్ అండి పిల్లలు చదువుకున్న వాళ్ళు మారండి కొంచెం ప్లీజ్
No comments:
Post a Comment