ధ్యానం చేస్తూ మనలో అణువు , పరమాణువులలోతో కూడా మాట్లాడగలమా | dhyanajagatdigitaltv
Author Name:Dhyana Jagat Digital TV
Youtube Channel Url:https://www.youtube.com/@DhyanajagatDTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=htP6Xey1GFE
Transcript:
(00:03) నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు ద ధ్యాన జగత్ డిజిటల్ టీవీ ముందుగా మనందరి గురువు జగద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రీజి గారికి నా అనంత కోటి ధన్యవాదాలు ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి YouTube నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ మార్త నిర్దేశకత్వంలో ధ్యాన జగత్ డిజిటిల్ టీవీ ఆర్గ ఆర్గనైజర్ కేశవరావు సార్కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ధ్యాన జగత్తి డిజిటల్ టీవీ వేదిక ద్వారా ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ వచ్చి తమ జ్ఞానాన్ని పంచుకుంటున్నారు గత రెండు రోజులుగా
(00:43) వెంకటేశ్వర సార్ ఈ మూల చైతన్యం గురించి తర్వాత కణాల గురించి తెలియజేస్తున్నారు సార్ మల్కాజిక నుంచి విచ్చేసి ఉన్నారు. ప్రతిరోజు కూడా మనము మార్నింగ్ఫోర్ టుసిక్స్ వరకు ధ్యానం చేసుకుంటున్నాము స్వాధ్యాయ సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు వెంకటేశ్వర సార్ ఈ ఇది సజ్జన సాంగత్యంలో భాగంగా ఏంటంటే సారీ సార్ మన శరీరంలోని కణాలతో సంభాషించుకోవటం తర్వాత ఆరోగ్య రహస్యాల గురించి తెలియజేస్తారు ఆ తమ జ్ఞానాన్ని మనకి అందిస్తారు మనం సార్ని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్ హార్ట్లీ
(01:27) వెల్కమ్ టు ద సెషన్ వెంకటేష్ సార్ ముందుగా పత్రీజీ గారి ఆ ఇది వీడియో పెడతారు అనుకుంటా కవిత మేడం ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక
(02:13) అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముందిట్లోకి వస్తున్న నత్యయుగ ధ్యానయోగ మాస పత్రిక ధ్యానజగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యానజగత్ డిజిటల్ కాపీని www.ధ్యాanjagగatడా.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ లాప్టాప్ మరియు డెస్క్టాప్ లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికలు కూడా చదువుకోగలరు.
(02:42) జగత్ చదివితీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మగజైన్ ప్రతి తయారు చేస్తుంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మగజన్ తప్పనిసరిగా ఉండిద్దిరా ఈ మగజిన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మగజిన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మగజన్ కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
(03:08) మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బులు సద్వినియోగ పరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజన్ కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్ : 7075499799 పత్రీజి గారు ఈ జ్ఞాన జగత్తు గురించి తెలియజేశారు ధ్యాన జాగ్రత్త మానస పుత్రిక అది దాన్ని ప్రతి ఇంట్లో ఉండాలి దానిి మనం ఎంతో జ్ఞానాన్ని అందుకుంటాము సో మనం ఇప్పుడు సార్ని సాదరంగా ఆహ్వానించుకుందాం వెల్కమ్ టు ద సెషన్ వెంకటేశ్వరావు సార్ హలో అమ్మ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు
(03:52) తెలియజేసుకుంటున్నాను. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రీజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా ద్వారా పలికించబడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్క సాధకుడిలో ఆత్మతిని కలిగించాలని వారి యొక్క సమస్యలు పూర్తిగా సమస్యపోయి ఆనందకరమైన జీవితం అయ్యే నడిపించాలని కోరుకుంటున్నాను. మాస్టర్స్ ఎంతో చక్కగా రోజు కూడా ఎంతో శ్రద్ధగా వింటున్నారు.
(04:18) మాస్టర్స్ ద్వారా అందించబడుతున్న ఈ జ్ఞానము ప్లస్ ధ్యాన శక్తిని పొందుతున్నాం. ఈరోజు ఎంత అద్భుతమైన రోజు అంటే జాయిన్ అవ్వగానే ఎనర్జీస్ ఉంటే చాలా హైగా రెడీగా ఉంచారు ట్రిడ్ రోజు ఈ సమయాన్ని చేస్తున్నాం కాబట్టి మన యొక్క శక్తి వెంటనే ఆ సమయానికి అందుకే ఒకేస [గొంతు సవరించుకోవడం] ఒకే సమయాన్ని ఒకే ప్రదేశంలో గని చేస్తే అదిఒక అద్భుతమైన శక్తి అక్కడ క్షేత్రంగా మారి ఉంటుంది.
(04:52) మనం అక్కడ కూర్చోగానే కనెక్టివిటీ ఏర్పడుతుంటుంది. ధ్యానం ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు రెగ్యులర్ సాధనకి ఒక్కొక్క ప్రదేశం పెట్టుకున్నాం అనుకోండి ఆ ప్రదేశంలో ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడి ఉంటుందన్నమాట ఓకే మాస్టర్స్ ఈరోజు ఉదయం చాలా అద్భుతమైన ధ్యానం జరిగింది చాలా అద్భుతంగా ఆ హైయెస్ట్ చేసి తీసుకొని పాడుకున్నారు అనుకుంటా ఈ టీం్లో వారు వాయిస్ ఓకే కదమ్మా కాస్త లౌడ్ గా ఉండాలి సార్ ఇంకొద్ది గట్టిగానే ఓకే సో ఇక్కడ మనము ఈరోజు కూడా ఇప్పుడు కూడా ధ్యానంతో పాటు నిన్నటి రోజున మనం చేసుకున్నాం మూల చైతన్యంతో అనుసారమే ధ్యానం చేసుకున్నాం. దానిలో భాగంగానే ఇంకో
(05:39) స్టెప్ ఏంటంటే మనలో ఉన్న రుగ్మతల్ని మనలో ఉన్న శక్తి సాయాన్ని ఉన్నతంగా తీసుకెళ్ళడం కోసం మాస్టర్స్ ఏవైతే మనకు ఆరోగ్యపరంగా ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో సాధన మీద ఎక్కువ శక్తి పెట్టి ముందుకు వెళ్లే విధంగా ఈ ప్రోగ్రాం్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో అది ఎన్నో సంవత్సరాలుగా అందరికీ అందించబడుతుంది.
(06:05) ఇప్పుడు మనం అందరం కలిసి చేసుకోవడం అది ఇక్కడ ముఖ్యంగా మూల చైతన్యంతో అనుసంధానం అవుతుంది అది నిన్నటిదాకా మనం కాంతిని ఆ శక్తిని ఎలా తీసుకోవాలి అలా ఎలా అనుసంధానం అవ్వాలో నేర్చుకుందాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నిన్నటి రోజున అంటే తెలవరిజామని మనం చేస్తున్నప్పుడు ఒక మెసేజ్ కో క్రియేటర్స్ గా కచ్చితంగా మారి తీరవలసిందే.
(06:31) ప్రతి ఒక్కరు కూడా కో క్రియేటర్ గా మారి తీరవలసిందే లేనిసో కొన్ని తప్పదు కొన్ని కొన్ని పరిణామాలు తప్పవు అన్నది ఎందుకంటే కొన్ని ఆ పరిణామాలు సభాముఖంగా చెప్పలేము కాబట్టి ఆ మెసేజ్ చాలా స్ట్రాంగ్ గా అలర్ట్ చేయడానికి వచ్చింది. సో అందరూ కూడా సాధన ఆరోగ్యపరంగా సరిచేసుకోవడం శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్లస్ మనకు కావలసింది సృష్టించగల శక్తిని పొందడం మాత్రం చాలా చాలా అర్జెంట్ ఇది మెసేజ్ చాలా అర్జెంట్ అందరూ కూడా ఆ స్థితికి ఎదిగితే రక్షించబడిన వాళ్ళం సో మన ద్వారా ఇంకా ఆ శక్తి చుట్టుపక్కల అంతా కూడా మనం
(07:16) రక్షించబడుతుంది ఇప్పుడు ఇక కొన్ని రోజుల క్రితం చూశరు కదా ఎన్ని డిజాస్టర్స్ వచ్చాయి ఒకేసారి సో ఇలాంటివి ఎన్నో జరగపోతున్నాయి కాబట్టి మనం మన స్థాయిని పెంచుకొని మనవంతో కార్యక్రమంగా మనం మన ధర్మంగా మనం సాధన చేస్తూ మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అయితే ఇక్కడ ఇంకా కొంతమందిలో మూల చైతన్యంతో అనుసంధానం అవ్వడం కాంతిని కొంతవరకు మాత్రమే గమనించగలుగుతున్నారు.
(07:46) అలాగే ఏది కావాలో దాన్ని చూడటం లేదు. సమస్యని మాత్రమే చూస్తున్నారు ఇంకా అదే మెసేజ్ ఉంది కాకపోతే చాలామంది మారారు ఈ మూడు రోజులుగా సాధనలో చాలామంది మారారు. ఉదయం అద్భుతమైన ఎనర్జీస్ ఇవ్వడం జరిగింది. ఎంత అద్భుతమైనవి అంటే మాస్టర్ వచ్చిందా కొన్ని సంవత్సరాల యొక్క సాధన యొక్క శక్తి ముందుకు వెళ్ళాం మనం అందరం టీం అందరం కూడా కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయాం.
(08:19) అంతటి సాధనలు ఈ ఉదయం పొందేమంది సో కాబట్టి మనం ఒక్క అడుగు వేసి శ్రద్ధగా వేస్తే అనంతమైన శక్తి ఇవ్వడానికి మాస్టర్స్ సిద్ధంగా ఉంటారు. ఇకపోతే మన సబ్జెక్ట్ వచ్చేసి కణాలతో సంభాషణ ఈ కణాలతో సంభాషణ కంటే ముందుగా మనం ఈ అణువు అన్నది ఏంటి ఈ కణము అన్నది ఏంటి ఈ కణంలో అసలైన శక్తి ఎక్కడ ఉంది కణంలో పరమాణువు పరమాణువు లోపల న్యూక్లియస్ అని ఉంటుంది కొంత పదార్థం ఆ న్యూక్లియస్ లోపల dఎన్ఏ దాచిపెట్టబడి ఉంటుంది.
(09:01) రైట్ ఎప్పుడైతే మనము ఆ స్థాయికి అంటే భౌతిక స్థితి నుంచి మనోమయ స్థితి నుంచి దాటి నిదానంగా నెక్స్ట్ స్టెప్ కి పరమాత్మతో పరమాత్మ శక్తితో లేదా మూల చైతన్యంతో అనుసంధానమై ఆ కాంతిని తీసుకెళ్లి ఆ పరమాణువులో ఉన్న గొప్ప శక్తితో ఎప్పుడైతే లింక్ అప్ నెట్వర్క్ కలిపామో మన యొక్క ఫ్రీక్వెన్సీని ఆ స్థాయికి తీసుకెళ్లి అణువులో డ అద్భుతమైన ఆ పరమాణు శక్తి యొక్క ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేశమో అప్పుడు విస్ఫోటనం జరుగుతుంది.
(09:38) మనలో అద్భుతమైన శక్తి విస్ఫోటనం అప్పుడు జరుగుతుంది. సర్ కెమెరాస్ ఆన్ చేసుకోవడం నేను స్క్రీన్స్ పెట్టుకున్నాను. అందరూ చూడడానికి వీలుగా ఎందుకంటే ఆ ఎనర్జీస్ ఎనర్జీ గ్రిడ్ తయారవుతుంది సాధ్యమైనంత వరకు వీలైన అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే రైట్ ఇక్కడ ఈరోజు చేయబోతున్న ధ్యానంలో ఆల్రెడీ మాస్టర్స్ అద్భుత సిద్ధంగా ఉన్నారు వారి యొక్క శక్తిని ఆల్రెడీ గ్రేడ్ తయారు
(10:25) చేసిఉంచారు జస్ట్ మనం కనెక్ట్ అవ్వడం మాత్రమే ఇప్పుడు అంత శక్తి ఉంది. ఇందులో ముఖ్య సూచనలు ఏంటంటే ఎవరు ఎక్కువ శక్తిగా ఫీల్ అయ్యి నేను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు వెంటనే ఒక మాట చెప్పుకోండి మాస్టర్స్ నాకు సరిపోయినంత శక్తి నుంచి మిగిలింది విశ్వ కళ్యాణం కోసం విడుదల చేస్తుని చెప్పండి. మీకు సెట్ అవుతుంది ఓకే సాధ్యమైనంతవరకు ఆ స్థితి రానివారు మిమ్మల్ని సిద్ధం చేసే ఎనర్జీ ఇస్తూఉంటారు.
(10:52) ఓకే మాస్టర్స్ ఇకపోతే ఈ అను కో క్రియేటర్ అంటే సహ సృష్టికర్త అంటే ఎవరు మనమే సహ సృష్టికర్తలం మనమే ఆ సత్యాన్ని మర్చిపోతున్నాము. కదా ఎప్పుడైనా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినా ఏ వచ్చినా మౌనంగా ఉండండి అని సత్యం చెప్పవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా బలంగా చెప్పగలగా
(11:38) రైట్ ప్రతి ఒక్కరు అలాగా తయారవ్వాలి. ఎందుకంటే ఒక ధ్యాని ఏంటి పూర్తిగా సాఫ్ట్ గా అయిపోయి సొసైటీ ఎలా చూస్తుందంటే వీళ్ళు ఏమ అనరులే వీళ్ళ ఏమ అన్నా ఏమ అన్నారు ఏం చేసినా ఏమ అవ్వదు ఈ స్థితిలోకి వెళ్ళింది నాకు ఒకసారి బోధన్ బోధన పిరమిడ్ కి క్లాస్ చెప్పడానికి ట్రైన్ లో నిజాంబాద్ ట్రైన్ ఎక్కితే ఇంక మనం ధ్యానులు ఊరుకోంగా పక్కన ఎవరుంటే వాళ్ళకి ధ్యానం ధ్యానంలో తయారు చేసేస్తారు.
(12:06) ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు చెప్తున్నాను ఇద్దరు ఉంటే ఒకాయన కొద్దిగా కమ్యూనిస్ట్ భావజాలం తర్వాత తెలిసింది. కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నాయి. అయితే చెప్తుండగా అంతా అయిపోయాక ఆయన దిగిపోయే ముందు అంటే ముందు ఎందుకు ఆర్గ్యుమెంట్ అనుకున్నారు దిగే ముందు ఆయన దిగే ముందు ఇలా చేస్తే భారతదేశాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీరందరూ అనేక అరవడం మొదలు పెట్టారు ఆయన నెట్వర్క్ ఇష్యూ అన్నట్టుంది సార్
(13:15) ఫ్రెండ్స్ టూ మినిట్స్ మెడిటేషన్లో కూర్చొని సార్ అది డిస్కనెక్ట్ అయి వచ్చింది ఓకే మాస్టర్స్ వినిపిస్తుందా ఓకే సార్ ఓకే వినపడుతుంది సార్ అది ఎందుకో డిస్కనెక్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క ధ్యాని కూడా ఏం చేయాలి ధర్మం ఉన్నప్పుడు సత్యం ఉన్నప్పుడు బలంగా చెప్పగలగాలి. వాదించడం కాదు వాదించడము లేదా మనని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం సత్యాన్ని మాత్రం చెప్పేసి ఊరుకుంటాం.
(13:58) అది వినని వినకపోని మన ధర్మం చెప్పడం వరకే ఆ సత్యాన్ని తెలియజేయడం వరకు మన ధర్మం కచ్చితంగా చెప్తారు నొప్పించకుండా బలంగా చెప్తా పడితే చారు బలంగా చెప్పగల ఆ స్టేజ్ మీద దాని ఎక్కడున్నా ఎవరున్నారని చూడరుగా తను చెప్పే చెప్పేస్తారు అంతే కచ్చితంగా కదా అది రావాలి సార్ దగ్గర ఎన్ని నేర్చుకోవాలి చూడండి ప్రతి క్షణం కూడా నేర్చుకోవచ్చు సార్ది సార్తో కలవనేది కాదు ఇప్పుడు సందేశాలు
(14:43) వినండి చక్కగా సార్ పత్రి సందేశాలు ఎన్నో వస్తున్నాయి కదా చక్కగా రోజు వినండి ఒకటికి పది సార్లు వినండి దాంట్లో మర్మం మనం ఎంత వినే వినే వినే కొలది సూక్ష్మంలోకి వెళ్తామో ఆ సూక్ష్మంలో వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇంకా అర్థం ఇంకా డెప్త్ గా తెలుస్తుంటుంది. ఓకే అంటే ఈ కో క్రియేటర్స్ ఎవరు అనేది సృష్టికర్త అంటే సరే ఓకే మూల చైతన్యం సృష్టి మేజర్ ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుందాం మాస్టర్స్ ఒక కార్ ఫ్యాక్టరీ ఉంది.
(15:15) రైట్ కార్ ఫ్యాక్టరీ ఉందంటే దానికి అనుబంధంగా ఎన్ని సంస్థలు ఉంటాయి అన్ని వాళ్ళు తయారు చేయరు కదా కొన్ని పార్ట్స్ అన్నీ ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరు తయారు సహజ సృష్టికర్తలం కూడా అంతే కొంత గ్రౌండ్ వర్క్ అంతా మనం ప్రిపేర్ చేస్తుంటాం. మేజర్ ఈవెంట్ జరగడానికి ముందు గ్రౌండ్ వర్క్ అంతా మనం ప్రిపేర్ చేస్తాం. సో ఆ పనిలోనే మనం అందరం ఉంటాం. రైట్ అయితే ఈ ఈ పనిలో అద్భుతంగా సేవలు చేస్తున్నాం కానీ వ్యక్తిగత సమస్యలను కొన్ని ఇరుక్కుపోతున్నాము వ్యక్తిగత సమస్యలను కొన్ని దాటలేకపోతున్నాము.
(15:49) సో మాస్టర్స్ ఇక్కడ ఇచ్చారు మన మే నుంచి వచ్చిన ఎనర్జీస్ కూడా అవే మాస్టర్స్ మనకఏం కావాల సృష్టించుకునే శక్తిని మనం చాలా ఈజీగా పొందగలము ఆ ఎనర్జీని ఇవ్వడం కోసము భూమిమీద మార్పులు జరిగాయి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మనం గతాన్ని వదిలి పెట్టడం లేదు. ఈరోజు కణాలతో సంభాషణ చేయించిన తర్వాత మనం ఒక అదఒకటి ప్రాక్టీస్ చేద్దాం అంటే ఆ విజన్ ఎలా క్రియేట్ చేయాలి దాన్ని అంటే ఆరోగ్యం మీదే వర్క్ చేద్దాం మనం ఈరోజు కణాలతో సంబంధించిన ఆరోగ్యం మీదే సృష్టిద్దాము ఆ సృష్టి ఎలా చేయాలో చూద్దాం చక్కగా ఎక్కడ ప్రాజెక్ట్ చేయాలి మైండ్లో మనం ఏ విధంగా చెప్పాలి అన్నది క్లియర్ గా
(16:36) మనం నేర్చుకుందాం దాన్ని బట్టి మీరు దేనికైనా దాన్ని అప్లై చేసుకోవచ్చు ఓకే మాస్టర్స్ చక్కగా అద్భుతంగా ఉంటుంది. స్టార్ట్ చేసుకుందామా మనం మనం ముందుగా కణాలతో సంభాషణ చేసుకుంటాం అదిఒక 20 నిమిషాలు ఉంటుంది తర్వాత కంటిన్యూేషన్ ఒక అంటే లేపేసి మళ్ళీ ఒకసారి చెప్తాను ఎందుకంటే పూర్తి ధ్యాన సూతిలోకి వెళ్ళకూడదు ఏది క్రియేట్ చేసేటప్పుడు అవేర్నెస్ తో ఉండి చేయాలి.
(17:07) సో అది కొంచెం ఒక రెండు నిమిషాలు చెప్పుకున్న తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి ఒక అదిఒక 10 నిమిషాలు ఉంటుంది ఓకే ఒక ఐదు 10 నిమిషాలు లేట్ అయినా ఈరోజు కూర్చోండి చక్కగా మీకు మీ శక్తి మీకు తెలుస్తుంది ఒకటి మీరు ఎలా సృష్టించుకోవాలో మీకు నేర్పిస్తున్నాను దేన్నైనా సృష్టించు దీనికి ఉదాహరణ కొంతమంది 90కgీలు 120 కజీలు ఉన్నవాళ్ళు నార్మల్ వెయిటికి రాగలిగారు జస్ట్ సృష్టి చేసుకోవడం ఎంత చూడండి మరి అది ఎంతో కష్ట దీన్ని ఎందుకు చెప్పా అంటే అలా ఉన్న తగ్గాలంటే ఎంతో శరీరక శ్రమ చేసి ఎన్నో తిప్పలు పడాలి అవునా కాదది జస్ట్ సృష్టించుకోవడం వల్ల జస్ట్ వెయిట్ దగ్గరైట్
(17:49) ఓకే చక్కగా కూర్చున్నాం కళ్ళు మూసుకొని దీనికి చక్కగా ఏమైనా ఒక మ్యూజిక్ సం తిన్నగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వగలిగితే ఇవ్వచ్చు లేదంటే చక్కగా చెప్పుకుంటాను. ఈరోజు ఇంకా ఎవరైనా నాన్ మెడిటేటర్స్ పక్కన ఉన్నా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమనండి ఈరోజు అద్భుతమైన శక్తి అందుపోతుంది. అద్భుతం జరగబోతుంది హీలింగ్స్ జరగబోతుంది కనెక్ట్ అవ్వాలి కానీ కచ్చితంగా హీలింగ్ జరుగుతుంది.
(18:20) ఈరోజు మాస్టర్స్ ఇచ్చిన మన గ్రూప్ కి ప్రత్యేకంగా ఇచ్చిన సందేశం ఈరోజు కనెక్ట్ అయిన వారిలో ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు కనెక్ట్ అయి ఆ కాంతిని గాని ఒక్కసారి అక్కడ ఏ సమస్య ఉందో అక్కడికి పంపగలిగారు అంటే మీరు మళ్ళీ మెడిటేషన్ అవ్వగానే కచ్చితంగా చెయఎత్తి మీరు మెసేజ్ ఇస్తారు. మీ అనుభవం చెప్తారు అంత గ్యారెంటీగా మాస్టర్స్ ఇచ్చారు చూద్దాం.
(18:46) ఎందుకంటే ఈరోజు అది పలికించబడింది కాబట్టి చూద్దాం మాస్టర్స్ ఎంత ప్రేమగా ఉన్నారు మన మీద చక్కగా కూర్చోండి ఎవరెవరున్నా హ్యాపీగా కూర్చొని ఇది ఒకటే కాదు నెక్స్ట్ ఐదు నిమిషాలు 10 నిమిషాలు ధ్యానంలో కూడా మీరు సృష్టించకూడం మీ సమస్యలు ఉన్నవారు చక్కగా కూర్చొని సృష్టించుకోవడం కూడా నేర్చుకుందరి ఓకే మాస్టర్స్ హ్యాపీగా కూర్చొని కళ్ళు మూసుకొని హ్యాపీగా నేను ధ్యానంలోకి వెళ్ళకుండానే చెప్తాను శ్వాసన శ్వాసన పొట్ట నిండ తీసుకోండి నిదానంగా సహజంగా జరిగే శ్వాసనే పొట్ట నిండా తీసుకోండి నిదానంగా వదలండి పొట్ట లోపలికి మరోసారి పొట్ట మాత్రమే పైకి రావాలి
(19:34) ఓపరిత్తులోకి తీసుకోకూడదు అందుకే మీరు వీడియో ఆన్ చేసుకుంటే ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది నాకు తెలుస్తూ ఉంటుంది ఆన్ చేయకపోయినా తెలుస్తుంది కానీ బట్ ఆన్ చేస్తే ఈజీగా కనెక్ట్ అయటే ఉంటుంది. పొట్టలోకి తీసుకో మాస్టర్స్ పొట్టలోకి ఇది సహజమైన సహజ సిద్ధమైన శ్వాస ఇదే మన శ్వాస మారిపోయింది అన్నమాట. అందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాం.
(20:04) శ్వాసను సరిచేసుకుంటే మనలో అనంతమైన శక్తులు ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంటాయి. బలవంతంగా తీసుకోవద్దు. సహజంగా వచ్చే శ్వాసని చాలా స్మూత్ గా నిదానంగా పొట్ట నిండ నింపండి పొట్ట లోపలికి పడతది. గమనించడం అంటే మీ ముగ్గురు అందులో రావద్దు ప్రతి శ్వాసాన్ని గమనించడం ప్రయత్నించండి. ఏదో ఒకటి లోపలికి వెళ్ళేది గమనిస్తారా బయటికి వెళ్లేదా లేదా రెండు గమనిస్తే మీ ఇష్టం
(20:49) మీ శ్రద్ధ అంతా కూడా శ్వాస మీదనే ఉండాలి. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రీజి గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరగబోయే ప్రతి ప్రాసెస్ కూడా వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో జరగాలని పత్రి సార్ రిక్వెస్ట్ నేను శ్వాస అవుతున్నాయి మాస్టర్ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి
(21:33) ఒక్కసారిగా డీప్ వెళ్ళపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కసారిగా డీప్ వెళ్ళకండి శ్వాసను గమనిస్తూ నిదానంగా తీసుకుంటే వెళ్ళండి మాస్టర్స్ కేర్ఫుల్ గా ఇస్తూ ఉంటారు. ఈరోజు జరగబోయే ప్రాసెస్ ఈ ఎనర్జీ గ్రేడ్ కి పూర్తి రక్షణగా ఉండడం కోసం రే ఆఫ్ లైట్ ని ప్రొటెక్షన్ కోసం ఆహ్వానిస్తున్నాను. మన చుట్టూ కూడా ఆఫ్ ఫ్లైట్ తో రక్షణ కవచంగా ఏర్పడి మూల చైతన్యం నుంచి కూడా అవసరమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మాస్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తూ కాలనీ మనందరి యొక్క ఎనర్జీ చేస్తూ మన
(22:21) తలాలపై అంత కనెక్టివిటీ ఏర్పడిపోయింది మాస్టర్స్ ప్రతి శ్వాసను శ్రద్ధగా గమనించండి ఆలోచనలు వచ్చిన ఏమి పట్టించుకోవద్దు జస్ట్ గమనించడం మాత్రం నేర్చుకోండి ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి. ఆ శ్వాస సంబంధిగా మారిపోయినప్పుడు ఇంకా శ్రద్ధ గమనించండి ఇంకా శ్రద్ధను పెట్టండి. ఎరుకుతో ఉండి తలాది వాల్చకుండా చూసుకోండి ఎరుకుతో ఉండండి ఎరుకుతో ఉన్నప్పుడు మనకు తలాది వాలదు.
(22:58) ఎస్ మాస్టర్స్ ఛానల్ యొక్క ప్రవాహం కూడా మొదలయింది కాకపోతే మీకు నేను స్టెప్ బై స్టెప్ ఆ కనెక్టివిటీ చెప్తాను. గమనించండి మాస్టర్స్ మీ శ్వాస పూర్తిగా చిన్నదిగా మారిపోయింది. మీ రెండు కనుబొమ్మల మధ్య ఒత్తులు కలుగుతుంది గమనించండి. అదే మనము అంతరంగా ప్రయాణించడానికి ముఖ ద్వారం బ్రహ్మరంద్రం వల్ల కూడా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది అది తర్వాత స్టెప్ లోకి తీసుకెళ్దాము పూర్తిగా ఈ శ్వాసం మీకు దొరకటం లేదు
(23:43) దొరకకుండా అయినప్పుడు మీరు లోపల గమనించడానికి ప్రయత్నించండి లోపల శక్తి ఎలా ప్రవాహం జరుగుతుంది. ఎక్కడ అల్లలు అల్లలుగా తెలుస్తుంది. ఏ భాగంలో అన్నది గమనించండి. ఈ భౌతికమైన స్థితి దాటేసాం మాస్టర్స్ మొత్తం అందరూ కూడా మనోసలోకి వస్తున్నాం కొంతమంది ఇప్పుడిప్పుడే జాయిన్ అవయ్యారు. ఎస్ మాస్టర్స్
(24:30) పూర్తిగా మనం మేక్ లోకి వచ్చాం మాస్టర్ ఆలోచనలు బాగా తగ్గిపోయి ఒకటి రెండు అక్కడక్కడ వచ్చే అవుతున్నాయి అవన్నీ చెప్తాను పూర్తి ఎక్కువ శాతం మంది పూర్తి శూన్య స్థితిలోకి వచ్చాం. ఒక నలుగురికి ఆలోచనలు కొద్దిగా వస్తున్నాయి మాస్టర్స్ వారి నలుగురు కూడా గమనించండి శ్వాసను గమనించండి ఆలోచన వచ్చినప్పుడు లేనప్పుడు లోపల గమనించండి.
(25:00) ఎస్ వెరీ గుడ్ మను పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నా జన్మ పరంపరలోని ఏ జన్మలో అయినా ఏ జీవికైనా ఏ రూపంలో అయినా హాని చేసినట్లయితే
(25:47) నన్ను క్షమించండి ఐ యమ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ ఎన్నో అనుభవాలు ఇచ్చిన మీకు కృతజ్ఞతలు థాంక్యూ వెరీ మచ్ నా నుంచి అనంతమైన ప్రేమను పంచుతున్నాను ఐ లవ్ యు అలాగే నా జన్మ పరంపరలోని ఏ జన్మలో అయినా ఏ జీవి అయినా నన్ను గాని నా కుటుంబ సభ్యులను గాని ఏ రూపంలో బాధ పెట్టి ఉన్నా వారందరిని నేను క్షమించి వేస్తున్నాను మర్చిపోతున్నాను వారికి కూడా నా నుంచి అనంతమైన ప్రేమను కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం.
(26:35) ఎస్ మాస్టర్స్ ఇప్పుడు మనం శరీర అవయవాల దగ్గరికి వెళ్తున్నాం మాస్టర్స్ ప్రతి అణువుకి కూడా మొదటి భాగంలో కృతజ్ఞతలు తెలియజేయడం. ఈ పార్ట్ రోజు చేసుకునే వాళ్ళకు ఉంటుందన్నమాట. ఈ పార్ట్ రోజూ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పేది మిగిలిన భాగం అంతా క్రానిక్ డిసీసెస్ గాని డిసీజెస్ వచ్చినప్పుడు చేసుకునేది రెండు కలిపే ఉంటాయి. ఓకే మాస్టర్స్ చక్కగా నేను చెప్పిన మాటని మనసులో చెప్పుకోండి నా శరీరంలోని ప్రతి అణువుకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
(27:16) ఐ యమ వెరీ మచ్ థాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవరీ సెల్ ఆఫ్ మై బాడీ. మీ దృష్టి ఇప్పుడు మీ మనసుని మీ తల భాగంలో చెట్టు మూలాలలో గమనిస్తూ థాంక్యూ థాంక్యూ నా తలలో ఉన్న ప్రతి అణువుకి కృతజ్ఞతలు థాంక్యూ థాంక్యూ థాంక్యూ మూడు సార్లు నేను ఏ భాగం చెప్తుంటే అక్కడ మూడు మూడు సార్లు చెప్పుకోండి. తల లోపలి భాగాలు బయటి భాగాలు ప్రతి అలవుకి థాంక్యూ థాంక్యూ కళ్ళ దగ్గరికి రండి కళ్ళ లోపల నర్వస్
(28:02) సిస్టం కళ్ళకి కూడా చెప్పండి థాంక్యూ థాంక్యూ థాంక్యూ స్పందన అంతరంగ స్పందన వచ్చినప్పుడు కనెక్టివిటీ ఏర్పడుతుంది మీ థర్డ్ ఐ కి కూడా చెప్పండి పీనల్ గ్లాండ్ కి థర్డ్ ఐ కూడా చెప్పండి. మీ మెదడు భాగాలకి అన్ని అణువులకి మీ రెండు చెవులకి ముక్కుకి నోటిలోని భాగాలకి తల అంతటికి కిందకి నుండి గొంతు భాగం థైరాయిడ్ గ్రంధులకు
(28:46) స్వర పీటికలకు ముక్కల్కాట్ థైరాయిడ్ గ్లాండ్స్ బయటి భాగాలు మీ మేడ భాగము నర్వస్ సిస్టం ఎడమ భుజము తమ చేతి గ్రహల వరకు రండి థాంక్యూ వండర్ కొందరికి ఈరోజే తెలుస్తుంది కొందరికి రెండు మూడు పోతాయి. మీరు హృదయం భాగం మీ జాతి భాగం అంతా చెప్పండి.
(29:33) ఈ పొట్ట భాగంలో వెనుక స్పైనల్ కార్డు వీపు మొత్తం నడుము మార్పు చెప్పుకోండి. లోపలి భాగాలు గుండె గుండెకి చెప్పండి. ఇంత అద్భుతంగా పనిచేస్తున్న గుండెకు ప్రతి కణానికి కృతజ్ఞతలు వెరీ మచ్ థాంక్ఫుల్ టు మై హార్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ సెల్ఫ్ ఆఫ్ మై హార్ట్ లివర్ కి చెప్పండి
(30:34) మీ కుడి భాగంలో రెప్స్ కి దగ్గరలో ఉంటుంది లివర్ కి దాని కింద గాలి బ్లాడర్ కి చెప్పండి మధ్య భాగంలో జీర్ణాశయానికి ఎడం వైపుక వస్తే పాంక్రియాస్ కి కిందకి రండి చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులకి మీ యొక్క గర్భాశయానికి యూట్రస్ యూరినరీ బ్లాడ్ కిడ్నీస్ కి చెప్పండి నిరంతరం మనకోసం పనిచేస్తున్న కిడ్నీస్ కి థాంక్యూ థాంక్యూ థాంక్యూ
(31:22) మిగతా ఇంత అవయవాలన్నిటికీ చెప్పండి. మీ నడుము నుంచి మోకాళ్ళ భాగం వరకు ఉన్న తొడల భాగాలకి చెప్పండి. మోకాళ్ళ దగ్గరికి రండి మోకాళ్ళ దగ్గర థాంక్యూ థాంక్యూ థాంక్యూ పాదాల వరకు గమనిస్తూ పాదాల వరకు చెప్తూరండి. ఇప్పుడు మళ్ళీ పైకి రండి తలభాగానికి ఐమ సెండింగ్ అన్లిమిటెడ్ లవ్ టు ఈచ్ అండ్ ఎవరీ సెల్ ఆఫ్ మై బాడీ నుంచి అనంతమైన ప్రేమను ప్రతి అణువుకి పంపుతున్నాను.
(32:05) సేమ్ ఇదే విధంగా తల నుంచి ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు అని చెప్పండి ఎక్కడ గమనిస్తున్నారో అక్కడ నేను మీకు తెలియడం కోసం మాత్రం గైడ్ చేస్తున్నాను. మీ తల భాగంలో లోపల నోలు బయటి భాగాలు అన్నిటికీ కూడా చెప్పండి. మీ కళ్ళకు చెవులకి నోటికి మీ థైరాయిడ్ గ్రంధులకు గొంతుకి లోపల నువ్వులు బయట నూలు అన్నిటికీ కూడా ఐ లవ్ యు ఐ లవ్ యు లెఫ్ట్ షోల్డర్ ఎడమ భుజము చెయ్యి బ్రేళ్ల వరకు కుడి భుజము కుడి చెయ్యి యి నేళ్ల వరకు
(32:56) చాతి భాగం పొట్ట భాగం లేక స్పైనల్ కార్డ్ పై నుంచి కింద వరకు లోయర్ బ్యాక్ ఇప్పుడు అంతరంగం కార్డు కి లంగ్స్ నర్వస్ సిస్టం లివర్ క్యాబ్రాడ్ జీర్నాశకం మొత్తం డైజెస్టివ్ సిస్టం అంతటికీ పాంక్రియాస్ ఇంటెస్టైన్స్ లార్జ్ స్మాల్ రెండు కూడా
(33:48) చిన్న ప్రేగులు ప్రేగులకు యూట్రస్ నర్వాసయానికి యూరినరీ బ్లాడర్ ముక్తాశయానికి తరవాలకి మీ రెండు కిడ్నీస్ కి నడుము మోపి మోకాళ్ళ వరకు బాగా మీ మోకాళ్ళకి తెప్పండి పాదాల వరకు సో ఇప్పుడు మనము పూర్తిగా అనువులను యాక్టివేట్ చేశమ అన్నమాట. ఇప్పుడు మన యొక్క కృతజ్ఞతను ప్రేమను ఇవ్వడం వల్ల వాటిలో ఉన్న వాటితో మనం కమ్యూనికేషన్ స్టార్ట్ చేశం.
(34:41) పూర్తిగా ఇప్పుడు చైతన్యంతో అనుసంధానమై అద్భుతమైన ఫీలింగ్ ఎనర్జీస్ మరియు మనలో చైతన్యాన్ని ఉత్తేజితం చేయడానికి వచ్చిన మూల చైతన్య శక్తి ఆ చైతన్యాన్ని మనం చూడాలంటే కాంతి రూపంలో చూడటం కోసం పూణ చైతన్యాన్ని ఆహ్వానిస్తు చెప్పుకోవాలి మనసులో పూల చైతన్యంతో నేను అనుసంధానం అవుతున్నాను కనెక్టింగ్ విత్ ఐ కనెక్టింగ్ విత్ కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్
(35:41) ఆ కాంతిని ఒక స్తంభం వలె షవర్ లాగా మన బ్రహ్మరం నుంచి మన శరీరంలో ప్రవేశిస్తున్నది. వీలైనంత వరకు గమనించడానికి ప్రయత్నించండి లేదా ఇమాజిన్ చేసుకోండి. ఊతో కూడా కనెక్ట్ అవ్వచ్చు మీరు. అందరూ కూడా అద్భుతమైన శక్తి క్షేత్రంలో ఉన్నాం భాష మనము నిన్న మొన్నటి కంటే కూడా దాదాపుగా ఎన్నో రెట్లు అధికంగా ఉంది. చాలా మందికి శరీరంలో కదిలిక లోపల బయట ఊగుతున్నట్టు ఉంటుంది కానీ మీకు అందరూ
(36:24) స్థిరంగా ఉన్నారు లోపల ఊగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది గమనించండి. ఆ శక్తి ప్రవాహం పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలలులాగా గమనించండి కాస్త ఒక తాడు కట్టలా ఎలా అవుతుందో అలా అవుతుంది కూడా ప్రవాహము ఆ స్పందన తెలుస్తూ ఉంటుంది గమనించండి ఈ వ్యక్తిని మనము మూల చైతన్యం లేదా పరమాత్మ శక్తిగా గుర్తించాలి ఆ ఆనందం కూడా ఇన్నర్ నుంచి వస్తూ ఉంటుంది గమనించండి మాస్టర్స్ ఇప్పుడు ఆనందం కూడా
(37:10) ఎంతో హాయిగా ఏదో ఉన్నతంగా ఎదుగుతున్నాం అన్నతంగా ఎదిగేది ఏమిటి అని నేను తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకుంటున్నాను నాలో ఉన్న మహా అద్భుతమైన ఆ చైతన్య శక్తి ఈ మూల చైతన్య శక్తి అంతా ఒక్కటే అని తెలుసుకున్నాను ఉన్నాగా నేను వేరు పరమాత్మ అనుకున్న స్థితి నుంచి పూర్తిగా ఏకత్వాన్ని అర్థం చేసుకున్నాను.
(38:08) ఈ భూభౌతిక తలంపై ఉన్న ప్రతి జీవి ప్రతి వస్తువులో కూడా ఇదే చైతన్యం ఉందని పూర్తిగా తెలుసుకున్నాను. ఇదే తత్వం మసి నేనే చైతన్య శక్తిని దేవాహం బ్రహ్మస్మి విశ్వం అంతా కూడా ఇదే శక్తి ఉంది సర్వం కవితంత్రం పరమాత్మ యొక్క సన్నిధిలో ఉండి బిడ్డలా అన్ని మరిచి కొద్దిసేపు అలాగే ఉండండి
(39:06) అద్భుతమైన జరుగుతున్నాయి మాస్టర్స్ ఆల్రెడీ సహా శక్తిని పొందుతున్నారు మాస్టర్ ప్రతి ఒక్కరు కూడా స్థితిలోకి వెళ్ళారు పూర్తిగా తో ఎరుకుతో ఉండడానికి ప్రయత్నించండి మాస్టర్స్ మనం ఎందుకంటే హీలింగ్ సెషన్ లోకి రావాలి కాబట్టి పూర్తిగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు మాస్టర్స్ అందరూ కూడా గమనించండి పాస్టర్స్ మీకు తెలియకుండా నే
(39:56) మీలో ఆనందం నవ్వు రూపంలో కూడా బయటికి రావచ్చు. చిరునవ్వు ఫేస్ మీద కనపిస్తూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆనంద మొహంలో ప్రస్పుటం అవుతూ ఉంటుంది. ఈ శక్తి మీ ప్రతి అణువుని కాంతివంతంగా చేసినట్టు ఒక కాంతిని గమనించండి మాస్టర్స్ ఇప్పుడు ఆ కాంతి మీ శరీరంలో ప్రతి అణువు కాంతివంతంగా చేస్తూ పూర్తిగా
(40:41) శరీరంలో ప్రతి అణువుకి పై నుంచి కింద దానికి గమనించడానికి ప్రయత్నించండి ఎరుకుతో తెలుస్తుంది మీకు ఆ కాంతి ఎక్కడ బ్లాక్ అయిందో కూడా కనిపిస్తుంది గమనించడానికి ప్రయత్నించండి ఎక్కడైనా ఆగినట్టుగా లేదా డార్క్ బ్లాక్ గాని గ్రే స్పాట్ లో కనిపిస్తే వెంటనే చెప్పుకోండి అక్కడ ఐ యమ్ సారీ మీరు ఎంతకాలం పట్టించుకోలేదు. ఇప్పటివరకు నాకు సహకరించిన నీకు కృతజ్ఞతలు థాంక్యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ నుంచి అనంతపమైన ప్రేమ నీకు పంచుతున్నాను ఆ
(41:27) భాగానికి ఎక్కడైతే మీరు ఆ కాంతిని పంపలేకపోతున్నారో అక్కడ మీ సమస్య ఉన్న దగ్గర ఇప్పుడు కాంతిని పంపండి కాంతిని చూడండి అక్కడ మీకు అక్కడ హీల్ చేయబడుతుంది మీరు గన చూడగలిగితే అక్కడ మీకు తెలుస్తుంది సమస్య యొక్క మూలం అక్కడే ఉంది. కొద్దిగా నెప్పి గాని మంట గాని ఉన్నా కొద్దిగా తట్టుకోండి. సంపూర్ణంలో మూలం నుంచి తీసివేయబడుతుంది.
(42:14) నిదానానికి ఇప్పుడు మన మాస్టర్స్ మెల్లగా వెనక్కి వస్తున్నాం. మనోమయ స్థితిలోకి ఈ మనోమయ స్థితిలో నుండి ఇప్పుడు ఎవరికైతే ఆరోగ్యం బాలేదో ఎవరికైతే పరిస్థితుల ప్రభావం బాగలేదో కామెంట్ చేయండి ఆ కణాలకి కామెంట్ చేయవలసి ఉంటుంది నేను ఒక కామెంట్ చెప్తాను అది బలంగా చెప్పుకోండి. మొదటిగా ఇంగ్లీష్ లో చెప్తాను ఐ డైరెక్ట్ ఐ డైరెక్ట్ ఇన్ఫామ్ కమాండ్ కంపెల్ అండ్ కోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ఆ భాగం పేరు
(42:59) చెప్పండి చెప్పి రిటైన్ యు రిటైన్ యువర్ నాచురల్ స్టేట్ అనేచురల్ పవర్ అండ్ వర్క్ పర్ఫెక్ట్లీ రైట్ నౌ ఇప్పుడు ఒత్తి పలకండి వర్క్ పర్ఫెక్ట్లీ రైట్ నౌ మీరు కమాండర్ కమాండ్ చేస్తున్నారు ఇంకోసారి చెప్తాను ఐ డైరెక్ట్ ఇఫ్ ఇన్ఫామ్ కమాండ్ కంపెల్ అండ్ కోడ్ ఈచ్ అండ్ ఎవరీ సెల్ ఆఫ్ ఆ భాగం పేరు రిటైన్ నచురల్ స్టేట్ నాచురల్ పవర్ వర్క్ పర్ఫెక్ట్లీ రైట్ నౌ టు కీప్ హెల్త్
(43:45) పర్ఫెక్ట్ తెలుగులో చెప్తున్నాను మాస్టర్స్ ముందుగా అవయవం పేరు చెప్పుకోండి మీరు ఎక్కడ ఆరోగ్యం బాగలేదో ఆ అవయవం పేరు చెప్పుకోండి. ఆలో ఉన్న కణాలన్నిటికీని కూడా నేను నిర్దేశిస్తున్నాను సూచన చేస్తున్నాను ఆదేశిస్తున్నాను మీరు మీలోని సహజ స్థితిని సహజమైన శక్తిని పొంది ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణమైన ఆరోగ్యంతో పని చేయాలి ఇంకోసారి మాస్టర్స్ అవయ చెప్పుకొని
(44:36) ఇక్కడ ఉన్న అన్ని కణాలను నేను సూచన చేస్తున్నాను నిర్దేశిస్తున్నాను ఆదేశిస్తున్నాను. మీరు మీలోని సహజ స్థితిని పొంది సహజమైన శక్తిని పొంది ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణమైన ఆరోగ్యంతో పని చేయాలి. మీకు ఆ అవయవం దగ్గర మీ మనసు గాని ఆ చేయి అవసరం ప్రియులైతే చేతిని పెట్టి ప్రేమగా చెప్పండి ఇప్పుడు ఇప్పటివరకు ఎంత సహకరించావో
(45:20) ఇప్పటినుంచి మనం ఫ్రెండ్స్ దాని నుంచి ప్రేమను కాంతిని నీకు పంపుతున్నాను. నిదానంగా వెనక్కి వస్తున్న మాస్టర్స్ చాలామందికి హీలింగ్ అనేది అయితే అందే గుర్తించిన గుర్తించకపోయినా లోపల వారికి శక్తి శరీరంలో పూర్తిగా హీల్ చేయబడింది భౌతిక రావడానికి కొన్ని రోజులు సాధనలో అది కూడా క్లియర్ అవుతుంది. పూర్తిగా మనో మెసేజ్ లోకి వచ్చే మాస్టర్స్ వాటి శబ్దాలు తెలుస్తూ ఉంటే శ్వాసను ఒకసారి ఈసారి పొట్ట నిండ తీసుకొని
(46:06) నిదానంగా వదలండి ఈ సమయంలో చెప్పుకోండి. తమైపోవాలి నిదానంగా మామూలు స్థితికి వస్తూ మీ ముక్కు రంద్రాల శ్వాసను గమనించడానికి ప్రయత్నించండి మాస్టర్స్ రివర్స్ ప్రాసెస్ లో ఉన్నాం ఇప్పుడు అదే శక్తిని అదే తృప్తితో అదే ఆనందంతో ఆ శ్వాస తీసుకుంటున్నప్పుడు మనం ఒక కాంతిని శ్వాసిస్తున్నట్టుగా భావన చేయండి కాంతిని
(46:51) లోపలికి తీసుకుంటున్న కాంతినే బయటికి వదులుతుంది. ఎందుకంటే మన శరీరం పూర్తిగా కాంతివంతం కాంతివంతం అయింది కాబట్టి మన నుంచి అనంతంగా కాంతి చుట్టూ ప్రచరింపబడుతుంది. వీలైతే ఇప్పుడు మీ శరీరాన్ని అలాగే కళ్ళు మూసుకొని చూడండి. కాంతివంతంగా ఉంది శరీరాన్ని చూసి థాంక్యూ ఐ లవ్ యు అని చెప్పుకోండి. శ్వాసని గమనిస్తూ మాస్టర్స్ మళ్ళీ మోపో స్థితికి వచ్చి శ్వాసని కొద్దిసేపు గమనించండి ఎనర్జీ స్టేబుల్ అవ్వాలి మన బాడీలో కాబట్టి కొద్దిసేపు అలాగే ఉండి శ్వాసని మాత్రం గమనిస్తూ ఉండండి నార్మల్ స్థితికి వస్తారు నిదానంగా
(47:39) శ్వాస యొక్క తీవ్రత పెరుగుతుంది పెరుగుతుంది. ఎంతో హాయిగా ఆనందంగా ప్రశాంతమైన స్థితిలో నుంచి ఇప్పుడు రెండు కళ్ళ మీద చేతులు పెట్టుకోండి మాస్టర్స్ రెండు కళ్ళ మీద చేతులు పెట్టుకోండి చాలా డీపర్ స్టేట్ లో ఉన్నవాళ్ళ కొద్దిగా వీలైతే ప్రయత్నం చేయండి బయటికి రావడానికి మాస్టర్స్ కి కృతజ్ఞతలు చెప్పకండి మనసులోనే మీకు హీలింగ్ అనేది ఇచ్చిన మాస్టర్స్ కి కూడా చక్కగా కృతజ్ఞతలు చెప్పండి ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ ఇచ్చారు మాస్టర్స్ ఈరోజు హాయిగా వారికి చప్పట్లతో కృతజ్ఞత తెలియజేద్దాం అందరూ కూడా మైక్స్ సాల్వ్ చేసుకుంటాం
(48:28) థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఎంత అద్భుతమైన ధ్యానం చాలా చాలా చాలా ఎనర్జీస్ వచ్చాయి ఈరోజు అందరూ కూడా కనెక్ట్ అయ్యారు చాలా గ్రేట్ గైడ్ గా వచ్చిన వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. కొత్తవారు కనెక్ట్ అయ్యారు అది గ్రేట్ ముందు నుంచి చేస్తున్న వారి కంటే కొత్తవారు చక్కగా శ్రద్ధగా కనెక్ట్ అయ్యారు. నైస్ ఎవరైనా చెప్పదలుచుకున్న వారు మీ ఆనందాన్ని మాటల్లో చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేయడం గానీ లేదా రాకపోతే ఇలా థం్స్ అప్ చూపించండి.
(49:11) ఆన్ చేస్తా ఎవరైనా చెప్పదలుచుకున్నారా భారతి మేడం భారతీ మేడంలో ఆనందంగా అనిపిస్తుంది. సూర్యాపేట భారతి మేడం గారు మైక్ ఆన్ చేసుకొని చెప్పండి అమ్మ మైక్ ఆన్ చేసుకోండి రావట్లేదా మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ చేయాలేమో హోస్ట్ చూడండమ్మ మీరు ఇయ్యొచ్చు మేడం అన్మ్యూట్ కో హోస్ట్ గా ఉన్నారు మేడం విజయ కొట్ట మేడం మీరు ఇవ్వండి ఓకే మేడం నమస్తే సార్ వెంకటేశ్వరరావు సార్
(50:03) నమస్తే అమ్మ చెప్పురా చాలా అద్భుతంగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎనర్జీస్ నేను మీరు వీడియో ఆన్ చేసుకోండి మీకు ఇంకా చాలా బాగా కనెక్టివిటీ దొరుకుతుంది చైతన్యంతో అన్నారు ఎక్సలెంట్ గా వీడియో ఆన్ చేసుకున్న తర్వాత తర్వాత ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది బాగా అర్థమయింది సార్ ఇది ఈ విధంగా కణాలతో మాట్లాడడం ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేయడం నేను ఇంతకుముందు కూడా రెండు మూడు క్లాసుల్లో విని అలా ట్రై చేశను సార్ అప్పుడు అలా బాగా ఎనర్జీ ఫ్లోయింగ్ ఆ లోపల మీరు అన్నారు ఆనందం వచ్చినప్పుడు మీకు తెలియకుండా చిరునవ్వు వస్తుంది అనేసి ఎగజక్ట్ సార్ అది నేను చాలా హ్యాపీగా ఫీల్
(50:43) అయ్యి ఈరోజు ఎనర్జీ ఫీలింగ్ అలాగే నాకు ఎడమకాలు కొంచెం పెయిన్ గా అనిపిస్తూ ఉంటే నేను ఆ కణంతో రోజు మాట్లాడుతూ రోజు హీలింగ్ చేసుకుంటూంటా ఇప్పుడు ఈ గ్రూప్ కాన్షియస్ తో ఎక్కువ ఇంకా నాకు అక్కడ హీల్ అవుతున్నట్టు అర్థమయింది సార్ ఇప్పుడు చాలా అద్భుతం అనిపించింది. ఈరోజు చాలా హీలింగ్స్ జరిగాయి చాలామందికి కొంతమంది గుర్తించే స్థితిలో లేరు కానీ బట్ జరిగాయి చాలా అద్భుతంగా జరిగాయి ఎందుకంటే మన క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే రెడీగా ఉన్నారు మాస్టర్స్ అది కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు అందరూ కనెక్ట్ అయిఉన్నారు ఎవరికో ఇద్దరు ముగ్గురికి
(51:20) మాత్రమే ఆలోచనలు వస్తూ ఉన్నాయి అన్నారు నిజంగా చాలా పర్ఫెక్ట్ గా మీరు ఐడెంటిఫై చేశారు అనిపించింది రోజు అలా చేస్తూ ఎంత ట్రై చేసినా ఆలోచనలు వస్తూ వస్తూనే ఉంటాయి కానీ ఈరోజు ఈరోజు ఈ కాన్షియస్ తోటి ఆలోచనలే లేకుండా ఎంటీ మైండెడ్ అయిపోయింది ఆ కనెక్టివిటీ బాగా దొరికినట్టు అనిపించింది తర్వాత ఫీల్ అయింది సార్ ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది చాలా బాగా వదలకుండా చేయండి అంటే క్రానిక్ గా ఉంటేఏమో టూ టైం చేయండి నార్మల్ గా ఉంటే వన్ టైం కూడా సరిపోతుంది.
(51:52) సమయంతో సమయం లేదు ఎప్పుడు వీలైతే అప్పుడు ఓకే సార్ కమాండ్ లాస్ట్లో చెప్పిన కమాండ్ మాత్రం రోజు అంతా చెప్పుకోవచ్చు. కనువుల్ని ఆదేశించాం కదా అది మాత్రం రోజే చెప్పు దాని వలన ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి కమెంట్ చేస్తూ చేస్తూ ఉంటే ఆ బతిల్ మెమరీ అని ఉంటదమ్మ ఇప్పటివరకు ఏంటంటే మనం తగ్గట్లేదు లేదంటే మందు లేసో ఏదో విధంగా ఆ మెమరీని మార్చేసాం అంటే ఆ కణాలకి ఏంటంటే మనం రిపీటెడ్ గా ఒకటే అంటూ ఉండడం వల్ల ఓహో ఈ నొప్పి ఉండాలేమో అన్న ఉద్దేశంతో నెప్పినే ఉంచేయి లేదు మందులు వేస్తూ ఉన్నప్పుడు ఏమ ఏమైందంటే ఓహో నేను ఈ పని చేయకూడదేమో అని
(52:33) సైలెంట్ లోకి వెళ్ళిపోయాయి. సెల్ మెమరీ అన్నది మారిపోయింది ఇప్పుడు మనం ఏం చేం లేదు నీలో సహజమైన శక్తిని సహజమైన స్థితిని పొందు అని ఆదేశం చేశను. తన సహజ స్థితిని మర్చిపోలేదు అది కాకపోతే చేయకూడదేమో పని చేసే శక్తును అని ఊరికే తిడుతుంటే ఓహో నేను ఇది చేయకూడదేమో అందుకే తిడుతున్నారు అని పక్కన కూర్చుంటాడు చెప్తేనే చేద్దాంలే అని ఆ విధంగా సెల్స్ కూడా అలాగ ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేసామ అంటే ముందుగా పరిచయం చేసుకున్నాం థాంక్యూ ఐ లవ్ యు చెప్పి ముందు బుజ్జగించామ అన్నమాట నెక్స్ట్ ఏం చేసాం ఆ దైవికమైన శక్తిని డైరెక్ట్ గా కనెక్ట్ నువ్వు నీలో
(53:13) ఉన్న శక్తి ఇదే బాబు అని గుర్తు చేశం ఆంజనేయుడు గుర్తు చేసినట్టుగా అప్పుడు ఏం చేసాం మనం మన శరీరానికి మనమే అధికారి కాబట్టి ఆదేశించాం ఆ కణాల్ని ఆదేశించాం ఎందుకంటే మనం కో క్రియేటర్స్ మన నువ్వు ఇలా చేయాలి చెయి ఒక పక్క బుజ్జకేస్తున్నాం ఒక పక్క ఆదేశిస్తున్నాం ఎక్కడ కూడా ఫైట్ చేయట్లేదు మనం మొదలుపెట్టింది ఇది ఎప్పుడు తెలుస్తుంది కొత్తగా వచ్చింది మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఇది రెండో రోజు మూడో రోజు చేసేసరికి అణువులు స్పందిస్తాయి లోపల జలదిరింపులాగా వస్తది
(53:59) మొదట్లో అలాగ ఏదో ప్రవాహంలాగా వెళ్తున్నా అలాగ ఎక్కడ గమనిస్తుంటే అక్కడ ఒక్కసారి లేదంటే మీ సెల్స్ ఏమవుతాయి అంటే ఒక్కసారిగా టైట్ అయి ఫ్రీ అయిపోతాయి ఒక్కసారి ఒత్తిడి గలిగినట్టయి వదిలేస్తారు ఈ రెండు రెండు విధాలుగా ఏదో విధంగా మీకు తెలుస్తుంది అంటే కమ్యూనికేషన్ మీతో ఫ్రెండ్షిప్ అయ్యేయవి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం కాంతిని తీసుకెళ్లి అక్కడికి కడిగేస్తున్నాం కాంతి ద్వారా మనం కడిగేస్తున్నాం అక్కడ చీకటి చీకటి శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే మనం చీకటిగానే చూస్తాం కాబట్టి ఆ చీకటి ఆ నలుపు ఉంది కాబట్టి ఈ కాంతి ఎక్కువగా పంపడం వల్ల అక్కడ కడిగి
(54:39) పారేసాము. ఎందుకు ఎక్కువగా పంపి మామూలుగా కూడా పంపొచ్చు కానీ ఎక్కువగా పంపినప్పుడు ఏమవుతుంది ఒక గ్లాస్ లో మట్టి నీళ్లతో ఉందనుకోండి గాజు గ్లాస్ తీసుక ఎక్స్పెరిమెంట్ చేయండి గాజు గ్లాస్ తీసుకొని మట్టి నీళ్లలో ఒక పైప్ వాటర్ పైప్ తీసుకొని పెట్టేసాం ఏమవుతుంది కొద్దిసేపు మట్టి నీళ్ళ వెళ్ళాక అవన్నీ వెళ్ళిపోయాక మళ్ళీ ఏమవుతాయి మామూలు నీళ్లు నిండిపోతాయి మనం కడగకుండానే మనం కడగకుండానే గ్లాస్ క్లియర్ వాటర్ తో నిండిపోతాయి కదా మీరు గమనించి చూడండి ప్రయత్నం చేసి చూడండి అంటే అలాగే ఇది ఇది కూడా ప్రతి సెల్లు కూడా దానిలో ఉన్న శక్తి ఒక్కసారిగా బ్లాస్టింగ్ అంటే విస్ఫోటనం
(55:17) జరుగుతుంది ఇందాక సబ్జెక్ట్ అదే ఇచ్చినట్టున్నారు మాస్టర్స్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా పరమాణువు పరమాణువులో శక్తి ఒక్కసారి విస్ఫోటన జరిగినప్పుడు అనంతమైన శక్తి వస్తుంది పరమాణువులో శక్తి మామూలుది కాదు బయట ఉన్న కాగం ఇన్నర్ గా లోపల పరమాణువు విస్ఫోటన జరిగినప్పుడు మహా శక్తి విస్ఫోటనం అది మన శక్తి అసలైన శక్తి అది అంటే ఒక్క కొన్ని వేల కోటాను కోట్ల కణాలు ఉన్నాయి కోటాను కోట్ల అణువుల్లోని శక్తి ఒక్కసారి విస్పోటం జరిగితే ఏమవుతుంది ఒక్కసారి మనలో శక్తి ఎనర్జీ దాన్నే మనం కుండల్ని అంటున్నాం రకరకాలుగా dఎన్ఏ హీలింగ్స్ అంటున్నాం ఇది మనం ఇప్పుడు
(55:57) ఎక్కడిదాక వెళ్ళాం dఎన్ఏ హీలింగ్స్ లెవెల్ దాకా వెళ్ళాము. అనువు లోపల దాకా వెళ్ళాం యూక్లియస్ దాకా ఇలా న్యూక్లియస్ లో ఉంటుంది డిఎన్ఏ ఉంటుంది. రెండు పొరలుగా నిచ్చన్ లాగా అలా తిరిగి మెలక తిరిగి నిచ్చన్న పట్టుకొని ఇలా తిప్పితే ఎలా ఉంటదో అలా ఉంటుందిన్నమాట ఆ dఎన్ఏ లెవెల్లో హీల్ ఎరిగింది అనుకోండి మొత్తం మనం అసలైన ప్రణాళిక కూడా మార్చేసుకో నిజంగా అక్కడిదాకా రీచ్ అయితే న్యూక్లియస్ లెవెల్ దాకా రీచ్ అయితే మనలో శక్తి విసిపోవడం జరుగుతుంది రైట్ చాలామందికి కొన్ని సింటమ్స్ కూడా రెండు మూడు రోజుల్లో మాస్టర్స్ ఎక్కడైనా చెవు నెప్పి గాని ఏదనా నెప్పి కొద్దిగా
(56:41) ఎక్కువైనట్టు అనిపించొచ్చు అది ఓన్లీ హీలింగ్ ప్రాసెస్ే అంటే ఎనర్జీ రేజింగ్ లో ప్రాసెస్ అది హీలింగ్ కాదు మన యొక్క శక్తి స్థాయి పెరగడంలో భాగం అది రైట్ మాస్టర్స్ ఈరోజు ఇచ్చిన అద్భుతమైన సందేశం ప్రతి ఒక్కరు కూడా కోయేటర్ గా మారి తీరవలసిందే నేనే షాక్ అయిపోయా మెసేజ్ చూసి దీనికి ఏంటి ఇంకా ఎక్కడైనా మెసేజ్ వచ్చిందా అని క్వశ్చన్ చేసుకుంటే ఇన్నర్ ఇన్ఫినిటీ ఛానల్ చూపెట్టారు నాకు అది YouTube లో మళ్ళ చూడగానే వాళ్ళది కూడా మెసేజ్ క్లియర్ గా టైప్ చేసుకుంది మెసేజ్ సో అది చాలా అద్భుతం అంటే అది కాషన్ అలర్ట్ కింద ఇచ్చారు.
(57:27) ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరంలో మనకు వచ్చే అన్ని డిజాస్టర్స్ మనల్ని ఎలర్ట్ చేయడమే గుర్తుంచుకోండి మాస్టర్స్ ఏ భూకంపం వచ్చినా వర్షము తీవ్రంగా వచ్చినా అగ్ని ప్రమాదాలు జరిగిన ఏవి జరిగినా హెచ్చరికలు మాత్రమే 28 32 మధ్యలో మామూలు స్థితిలో ఉండదు ఆ సమయంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అవసరం ఉంటుంది. ఒక పిరమిడ్ మాస్టరే కాదు ఏ సంస్థ వాళ్ళైనా ధ్యానిల యొక్క అవసరం ఉంటుంది.
(57:58) అలాగే సరిపోరు కాబట్టి భక్తి మార్గంలో సరైన శక్తితో ఉండి సరైన దిశలో నడుచుకుంటున్న వారు వాళ్ళ అవసరాన్ని కూడా ఉపయోగించుకుంటారు. కాబట్టి మనం ఒక క్రిస్టల్ క్లియర్ పర్సన్ గా తయారవ్వాలి అంత ప్యూరిటీతో తయారవ్వాలి ఆ శక్తి మామూలు శక్తి కాదు కదా ఆ ప్యూరిటీ ఉంటేనే చూడు భక్తి మార్గంలో మీరు గమనించారు చూడండి ఎన్నో పరీక్షలు అన్ని చేశ గాన అక్కడ కరుణించరు కదా భక్తి సినిమాలో చూసారు కదా ఇన్ని పరీక్షలు కోపం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాని వదలకుండా పట్టుకొని ఉంటారు అప్పుడు ముక్తినిస్తారు కదా అదేదో ముందు ఇచ్చారు కానీ మన అదృష్టవంతుడు పత్రి సార్ అడ్డు ఉండి మనకి
(58:44) చకటక టక నేర్పించుకొని వెళ్ళిపోయారు ఫౌండేషన్ వేసేసి వెళ్ళిపోయారు. ఇదగండి మొక్కలు బాగా బలంగా నాట్లు వేసేసి వెళ్ళిపోయారు. ఆ వృక్షాలలాగా ఎదుగుతున్నారు ఎదిగినవాళ్ళు ఉన్నారు ఎదుగుతున్న వారు ఉన్నారు కదా ఒక సామ్రాజ్యమే సృష్టించారు ఇక్కడ మనం చేయవలసింది ఏంటి ఇప్పుడు మనల్ని మనం ఇంకొద్దిగా ఒక అడుగు ముందుకవేసి ఎందుకంటే అసషన్ మాస్టర్స్ వారి యొక్క పని చేస్తూనే మనల్ని కూడా తయారవ్వమని కోరుతున్నారు.
(59:14) మారిన వారికి మొట్టిగాలు తప్పవు. అంటే మారిన వారు మీన్స్ ఈ మార్గంలో రాకుండా మొండిగా భౌతిక స్థితిలోనే ఉండి ఇదే జీవితం అన్నవారు తప్పదు మనం ఏం చేయలేం మనం చెప్పడం వరకు మన ధర్మం కాకపోతే ఇప్పుడు మనకు ఎందుకు ఎక్కువ ఎనర్జీ చేస్తున్నారు అంటే మన ద్వారా అటువంటి వారు ఉన్నా కూడా అక్కడ మన యొక్క శక్తి క్షేత్రము ఒక్కొక్కరు ఒకవెయ మందిని రక్షిస్తారు రైట్ ఇప్పుడు ఒక 20 22 మంది మన దగ్గర ఉన్నారు ఎంతమందిని రక్షిస్తాం మనం 22వ000 మందిని మనం రక్షిస్తున్నాం.
(59:54) కదా ఇదే ఇంకా మీ శక్తిని పెంచితే మీ ఆహార శక్తి మీ ఆరాన్ని ఇప్పుడు ఈ మధ్య ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏవేవో ఇలా తిరుగుతూ ఉంటాయి ఆరాట టెస్టింగ్ కదా అది మన ధ్యానమ చక్రంలో సరదాగా ఆయన చెక్ చేస్తాంటే చేయమంటే 22 అడుగులు వచ్చింది 22 అడుగుల దాకా వెళ్లారు ఆయన వెళ్లి సార్ ఇంకా వెనక్కి వెళ్ళాం సార్ జనాలు ఉన్నారు నా షాప్ వదిలేసి వెళ్ళాలి అంత దూరం ఇంకా వెళ్ళనని వచ్చేసారు ఆయన వెనక్కి 22 ఫీట్ దాకా ఎస్ వెళ్తాడు అంటే ఆ స్థాయి పెరుగుతూ ఉండాలి ఎప్పుడు పెరుగుతుంది మనలో ప్రేమ తత్వం హృదయం నుంచి ఆ పాస్ అవ్వాలి విశ్వంలోకి విడుదల
(1:00:39) అవుతుండాలి ఒక శక్తి విడుదల అవుతుండాలి వీలైతే రేపు మనం అది కూడా నేను చేయిస్తాను మన యొక్క హైయర్ ఎనర్జీ వచ్చింది కదా దాన్ని ఎలాగ మనం విడుదల చేయాలి ఓకే ఇదే సమయంలో ఇంకొకటి మనం శక్తిని తీసుకోవడమే కాదు దాన్ని పూర్తిగా మన కంట్రోల్ లో మన రక్షణలో ఉంచుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక యోధుడిగా మారాలి యోధుడు అంటే ఎలా ఉంటారు వారియర్ అంటే ఎలా ఉంటారు ఆయన ట్రైన్డ్ పర్ఫెక్ట్లీ ట్రైన్డ్ కదా ఎప్పుడు ఎప్పుడు వాడికి అప్పుడు ఎవడి మీద కోపం వస్తే వాడు కత్తి తీసేయడు వాడు ఇక్కడ చాలా కంట్రోల్ గా ఉంటాడు.
(1:01:21) కదా ఆఫీసర్ ఉన్నాడు వెంటనే మాట్లాడితే గన తీసాడుగా మాట్లాడతాడు నచ్చదేవడానికి ట్రై చేస్తారు మాక్సిమం లాస్ట్ మూమెంట్ లో యుద్ధానికి దుగుతాడు కదా ఆ విధంగా మనం పూర్తి కంట్రోల్ తో ఉంటాం ఎనర్జీతో ఉంటాం పర్ఫెక్ట్ గా ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలి. మాస్టర్స్ ఇంకెవరైనా అనుభవం చెప్పదలుచుకుంటే చెప్పండి మాస్టర్స్ లాస్ట్ లో ఇప్పుడు క్రియేషన్ చేయబోతున్న కొద్ది ఆలస్యమైనా ఉండండి.
(1:01:51) అది క్రియేషన్ ఈరోజు నేర్పించమని మెసేజ్ ఉంది కాబట్టి కచ్చితంగా ఈరోజు నేర్పి ఎందుకంటే మార్నింగ్ఫోర్ టు సిక్స్ మెడిటేషన్ లో భాష చాలా కచ్చితంగా చెప్పారు కో క్రియేటర్ గా మార్చవలసింది అని సో అది ఎలా సృష్టించుకోవాలో నేర్పిస్తాను ఇప్పుడు అది యాక్చువల్ గా సెవెన్ డేస్ వర్క్ షాప్ అది సెవెన్ డేస్ వర్క్షాప్ అది బట్ నేను డైరెక్ట్ గా ఇప్పుడు ఫస్ట్ టెక్నిక్ మీకు చెప్పేస్తున్నాను.
(1:02:13) ఎందుకంటే అది స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేస్తూ వెళ్లి నేర్పించాలన్నమాట. రోజుకి ఒక్కొక్కటే నేర్పించాలి కానీ డైరెక్ట్ గా అక్కడికి తీసుకొస్తారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నారు మీరు రైట్ మాస్టర్స్ కూడా అందుకే మేబీ నేర్పించమని అది చెప్పమని ఇచ్చి ఉంటారు. ఈరోజు అది నా ద్వారా మళ్ళీ అందించబడుతుంది. ఇక్కడ నేను ఓన్లీ ఒక క్రిస్టల్ ని మాత్రమే ట్రాన్స్పరెంట్ క్రిస్టల్ ని మాత్రమే ఆ విశ్వశక్తి ఆ కాంతి మీకు ఏ రూపంలో అందుతుందో ఆ ఓకే మాస్టర్స్ ఇక్కడ ఎక్కడ కూడా గొప్పదనం ఏమీ లేదు జస్ట్ ఓన్లీ న్యూట్రల్ గా ఉన్న ఒక పర్సన్ అంతే రైట్ మాస్టర్స్
(1:02:52) ముందుగా వినండి మాస్టర్స్ విన్న తర్వాత మనం ఒక సిక్స్ మినిట్స్ చాలన్నమాట అంటే మీరు గాని ఆ దృశ్యాన్ని 17 మినిట్స్ గాని మీరు చూడగలిగితే మాత్రం అది ఆరోజే అయిపోతది. ఏది చేశారో ఏ సృష్టి చేసుకున్నారో అది అయిపోతది. కానీ 17 మినిట్స్ ఆగడం చాలా చాలా చాలా కష్టమే మీరు అక్కడ రీచ్ అయితే మీరు క్రియేటర్ అయిపోయినట్టు మీరు ఇలా చూస్తే అక్కడ అయిపోతుంటాయి అంత పవర్ఫుల్ అది సాధన ద్వారా వస్తుంది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశను చూడండి నిన్న మొన్న మొన్నటి రోజున ఒకసారి ఇక్కడ చెప్పాను కదా స్క్రీన్ ఎలా ఓపెన్ చేయాలనేది అది కొద్దిగా వివరంగా చెప్తూ
(1:03:33) వెళ్తాను. ఇక్కడ ఏంటంటే మనం సృష్టి చేస్తున్నప్పుడు జనరల్ గా ఈ మధ్య ఇవి చేస్తున్నారు కదా లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది చేసి ఉంటారు అందరికీ టచ్లో ఉండే ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కి దీనికి తేడా ఏంటంటే ఇది లా ఆఫ్ రెజనెన్స్ అంటాం లా ఆఫ్ రెజనెన్స్ అంటే స్పందింపజేయడం మనం స్పందన కలిగినప్పుడు ఎలా ఉంటది లేదు అట్రాక్షన్ ద్వారా వచ్చింది ఎలా ఉంటది చూడండి ఒక్కసారి ఊహించండి కదా స్పందనతో చేసింది ఎలా ఉంటుంది సహజంగా నాచురల్ గా క్రియేట్ అయిపోతుంది కదా అట్రాక్షన్ తో చేసింది అప్పటి వరకే అట్రాక్షన్ మళ్ళీ వదిలేస్తే అట్రాక్షన్ పోతే వెళ్ళిపోయినట్టే కానీ స్పందన తీసేసే
(1:04:12) శాశ్వతంగా ఉంటది. సో ఇక్కడ మనము ఏం చేయాలి మొదటిగా స్పందింప చేయడానికి ఇక్కడ చూడండి ఇది ఉంది కదా ఈ కళ్ళు ఉన్నాయి ఇద సైడ్ నుంచి చూడండి దీన్ని 30 డిగ్రీ అంటాం అంటే కరెక్ట్ గా అది థర్డ్ ప్రేస్ కి వస్తదిఅన్నమాట యాంగిల్ సైంటిఫిక్ గా ఏంటంటే [గొంతు సవరించుకోవడం] ఇదిఉంది 30 డిగ్రీ అని చెప్తాం ఇలాగ 30 డిగ్రీస్ చూసినప్పుడు ఇక్కడ కరెక్ట్ గా థర్డ్ ఫేస్ కి వస్తది ఓపెన్ ఏది తల పై భాగంలో ఒక స్క్రీన్ ఓపెన్ చేయండి.
(1:04:54) అంటే ఈ కళ్ళు మూసుకొని మనం స్క్రీన్ ఓపెన్ స్క్రీన్ ఓపెన్ చేయడం అంటే ఊహించడం అమ్మ ఇక్కడ ఏం లేదు ఊహించడమే ఇప్పుడే కాదు నేను చెప్పినప్పుడు చేయండి ఓకే ముందుగా వినండి అది అర్థం చేసుకోవడానికి అది డౌట్ ఉంటే అడగండి చాలా క్లియర్ గా ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం తేడా జరిగినా అది తప్పుగా వెళ్ళిపోద్ది అందుకు క్లియర్ గా చూడండి వీలైనంత వారు వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కడైనా తప్పు చేస్తే చెప్పడానికి ఉంటుంది.
(1:05:18) టైం మెయిన్ క్లోజ్ చేద్దాం అంటున్నారు మాస్టర్స్ ఫైవ్ మినిట్స్ సార్ ఒకఫైవ్ సిక్స్ మినిట్స్ 9:30 క్లోజ్ చేద్దాం సార్ ఆ సర్ రేపు కంటిన్యూ చేసుకుంటే మంచిదేమో సార్ సరే రేపు చేసుకుందాం మరి ఆ సరే ఆ మేడం ఉషా మేడం కంక్లూడ్ చేయండి. ఓకే థాంక్యూ మాస్టర్స్ థాంక్యూ సార్ వెంకటేశ్వర్ సార్ చాలా చక్కగా తెలియజేశరు మీరు ఎంతో చక్కగా ఎక్స్పెరిమెంట్స్ కూడా నిన్న చేసి చూపెట్టారు ఇవాళ కూడా ఈరోజుది కూడా మనము కంటిన్యూ చేద్దాము ఈ మెడిటేషన్ అనేది మూడు రోజులు కంటిన్యూ అవుతుంది.
(1:05:59) ఓకే సార్ ప్రతిరోజు కూడాఫోర్ టు సిక్స్ వరకు మనం ధ్యానం చేసుకుందాము తర్వాత ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధ్యాన జగత్ దీన్ని సో థాంక్యూ మాస్టర్స్ థాంక్యూ అందరికీ కూడా థాంక్యూ మనం ఇది విజయకోట మేడం
No comments:
Post a Comment