Friday, June 12, 2026

Dr. Harish Tenneti - ఈ వీడియో చాలామందికి అవసరం | Health is Wealth | iDream

 Dr. Harish Tenneti - ఈ వీడియో చాలామందికి అవసరం | Health is Wealth | iDream

Author Name:iDream Daily Mantra

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6S4-vytgBjY



Transcript:
(00:00) వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడును. [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు. మనకి చాలా గోల్స్ ఉంటాయి చాలా మంది ఎన్నెన్నో చేయాలని చెప్పి పరిగెడుతూ ఉంటారు లైఫ్ లో ఒక్కసారిగా మన హెల్త్ కి ఏమైనా అయింది అంటే ఆ హెల్త్ ని బాగు చేసుకోవడం తప్ప లైఫ్ లో ఇంకేమ ఉండదు ఆ హెల్త్ బాగయ్యేంత వరకు ఇంకేం చేయలేం.
(00:28) దానికి వయసు వర్సగా నీకు నచ్చింది తినకుండా నచ్చినట్టు ఉండకుండా డైట్ చేసుకుంటూ 60 70 సంవత్సరాలు బ్రతికి ఏం చేస్తావ్ అని కొంతమంది అంటుంటారు. మరి ఏది నిజం అంటే మన హెల్త్ ని అంత ఇంపార్టెంట్ గా తీసుకోవడం అవసరం అంటారా లేదంటారా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెటిటీ గారు సార్తో మాట్లాడదాం. హలో సర్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఎలా ఉన్నారు? బాగున్నాను.
(00:49) ఓకే సో హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏముందిలే మనక ఏదైనా బాగలేకపో బాగలేకుండా వచ్చినప్పుడు బాగలేనప్పుడు హాస్పిటల్ కి వెళ్లి అప్పుడు చూసుకుందాం అప్పటివరకు మన ఇష్టం మన లైఫ్ పరిగెడుతూ ఉండాలి నాకు చాలా గోల్స్ ఉన్నాయి అని పరిగెడుతుంటారు. ఒక్కసారిగా ఏదైనా అయిందంటే ఎంత సంపాదించారో అదంతా ఇక్కడే పెట్టాలి ఇక బెడ్ కి అలా పరిమితమయి మళ్ళీ లేచేంత వరకు ఏ గోల్ కూడా గుర్తు కూడా రాదు.
(01:15) మరి హెల్త్ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు హెల్త్ ఈస్ ఇంపార్టెంట్ అండి హెల్తే అన్ని ఓకే హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోకపోతే దిక్కు లేదు ఏది ఏమైనా నీ చుట్టూ బంధాలు బంధుత్వాలు డబ్బు పేరు పలుకుబడి అన్నీ నువ్వు ఆరోగ్యంగా ఉన్నంతవరకే నిన్ను నువ్వు చూసుకోలేకపోతే నిన్ను చూసేవాళ్ళు కనుమరుగ అయిపోతారు. అబ్బా ఇది నిజం నిన్ను నువ్వు చూసుకుని తీరాల్సిందే ఇక్కడే బ్రతకాలి మనం ఏదో అక్కడఎక్కడో ఇంట్లో ఎక్కడో బతకం కాదు ఇక్కడ దీన్ని సరిగ్గా చూసుకోలేకపోతే హెల్త్ లేకపోతే ఏమీ లేదు.
(01:56) ఓకే దీని అనుసంధానమే మాట్లాడదాము దీని అరౌండ్ ఏమవస్తుందంటే హెల్దీగా ఉండాలంటే అవేవో తినాలి వేవో తినేయాలి ఇలా ఉండాలి డైట్ ఫాలో అవ్వాలి అనే దాంట్లో కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఎస్ అంటే దాని గురించి పెద్ద పెద్ద వాళ్ళు కూడా 60 70 సంవత్సరాలు బ్రతికి ఇంతా డైట్ చేసి ఇది తినకుండా నీకు నచ్చినట్టు తాగకుండా ఉండకుండా ఏం లాభం అన్ని సంవత్సరాలు బ్రతికని అబ్సల్యూట్లీ రాంగ్ కొటేషన్ ఏంటంటే నచ్చినట్టుగా ఉండకుండా మ్ అంటే నువ్వు మందు తాగడం నచ్చేటట్టు చేసుకున్నావు కాబట్టి అది లేకపోతే బతకలేకపోతున్నట్టు అనిపిస్తుంది.
(02:28) ఓకే స హౌ దే ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ మైండ్ దట్ నువ్వు మందు సిగరెట్ు అదేదో తినకపోతేనే నువ్వు ఆనందంగా లేనట్టురా మందు తాగేసేయి ఆనందంగా ఉన్నట్టు ఓకే సిగరెట్ తాగేసేయి ఆనందంగా ఉన్నట్టు అని నువ్వు ఎవరో తయారు చేసి నాకు ఇచ్చు ప్రిస్క్రిప్షన్ బట్ అంటే ఫూడ్ విషయానికి వస్తే అట్లీస్ట్ బిర్యానీ ఏదైనా తినొచ్చు నేను ఈరోజు చెప్తున్నా కదా ఏదైనా తినండి లిమిట్ లో తినండి రోజు 12 గంటలకి తినకూడదు.
(02:55) 12 గంటలకి బండి వేసుకుని ఓ అని వెళ్లి అక్కడెక్కడో బిర్యానీ దాంతో కూల్ డ్రింక్ తినకు ఓకే కదా సో పాయింట్ ఇస్ నువ్వు తినకూడదు మన బాడీ వంద ఏళ్ళు సర్వైవ్ కావడానికి తయారైన మెకానిజం నువ్వు ఏం చేసినా వంద ఏళ్ళు బతకాల్సిందే ఇప్పుడు అలాంటి సిచువేషన్ే లేదు స్పాయిల్ చేసుకున్నాం అది ఓవర్ గా నీకు నీ బాడీ మంచిగా డటాక్స్ చేసుకోగలదు లివర్ ఇస్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం ఫస్ట్ పాస్ మెట మెటబాలిజం అని నువ్వు ఏది తీసుకున్న మంచిగా లివర్ లోకి వెళ్లి టాక్సిన్స్ ఉంటే అది మంచిగా దంచి నీ బాడీకి సరిపడట్టుగా మార్చి పంపిస్తుంది.
(03:32) ఓకే దానికి ఓవర్లోడ్ చేయొద్దు అంటున్నాం. అన్ని రకాల సమస్యలు ఇప్పుడు జెనటికల్ గా కోడై ఉన్న క్యాన్సర్లు కూడా ఓకే నువ్వు ఆ క్యాన్సర్ జీన్ యక్టివేట్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఇస్తేనే అనారోగ్య పాలు అవుతావు. ఓకే ఓకే సో అందుకని జన్యుపరమైనవి కూడా కూడా నీ ఎపిజెనెటిక్స్ కరెక్ట్ గా లేకపోతేనే అది ప్రొడ్యూస్ అవుతాయి. ఉహ్ ఓకే మీరు చూడండి కొంతమందికి సోరియాటిక్ ప్రాబ్లం్ వస్తుంది అవును అది స్ట్రెస్ ఫుల్ ఎన్విరన్మెంట్ లో ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది.
(04:09) ఓకే అప్పటిదాకా లేదు అన్ని రోజులు లేదు వాడికి పుట్టినప్పుడు లేదు కానీ ఒక పాటర్న్ లో ఒక టైంలో ఏజ్ లో ఎక్స్పోజ అయ్యి అది బయటికి వస్తుంది. దానికి తగ్గ మనం స్ట్రెస్ ఇచ్చాం స్ట్రెస్ ఫుల్ లైఫ్ పెట్టాం అలవాట్లు చేశం అన్నిటిని మెయింటైన్ చేసుకోలేకపోయాం ప్రాబ్లం్ అవుతుంది. కానీ మన లైఫ్ అలా బిల్డ్ అయిపోయింది కదా ఇప్పుడు అందరూ ఆ చక్రంలో పరిగెడుతున్నట్టే కనిపిస్తున్నారు.
(04:32) కనిపిస్తున్నారు బికాజ్ మనం సొసైటీకి తగ్గట్టుగా పరుగులు పెట్టాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి నాకు ఇమజ ఎవరో మాట్లాడుతూ వీకెండ్ వస్తే ఎంజాయ్ చేస్తా సార్ అన్నాడు. ఓకే మిగితా ఐదు రోజుల జీవితం ఏమైంది దట్స్ ద హోల్ ఐడియా హోల్ ప్రాబ్లం నేను ఈ ఐదు రోజులు స్ట్రెస్ పడిపోతా ఆ రెండు రోజులు రిలాక్స్ అవ్వడం కోసం బతుకుతా అన్నట్టు ఉంది.
(04:53) ఓకే విచ్ విల్ ఆల్వేస్ కాస్ యు ట్రబుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదే అనుకుంటారు కూడా 60 తర్వాత ఎంజాయ్ చేస్తామో లేదో ఇప్పుడు ఎంజాయ్ చేశరా అన్నాడు ఒకాయన అదేంటది రేపటి కోసం ఈరోజు తినేరా అన్నట్టు తినలేవు రేపటి కోసం మ్ 60 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా బతుకుతావో తెలియదు కాబట్టి మ్ ఆ ముసలేజ్లో నువ్వు ఏం చేస్తావో తెలియదు ఇప్పుడు తాగి తినేయ్ వేర్ ఇస్ ద లాజిక్ అది ఎట్లా ఫిట్ అవుతుంది సోషల్ మీడియాలో ఇప్పుడు అది ఒక ట్రెండ్ నువ్వు కొంచెం వయసయిపోయాక నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఈ యూత్ ని ఏదైతే ఉందో అది నువ్వు సంపాదించుకోలేవు తిరుగు ఎంజాయ్ చెయ్ కావాల్సింది చెయ్ అది మళ్ళీ
(05:30) రాదు అని చెప్పేసి నేను ఇంకా బెటర్ ఐడియా చెప్తా ఇప్పుడు చిన్న ఏజ్ లో ఉన్నావ్ అనుకో సపోజ్ పాక ఏజ్ స్టేజ్ లో ఉన్నావ్ నువ్వు లేచి నిలబడలేవు కదా మ్ అప్పుడు పెద్దయ్యాక ఇలా పాకలేనేమో అని నువ్వు అనుకోకూడదు కదా అలాగే ఒక ఏజ్లో ఉంటే ఆ ఏజ్ యొక్క అందం ఒక బ్యూటీ ఉంటుంది. నువ్వు ముసలివాడైనా ముసలి ఏజ్లో చేసుకోగలిగే కొంత బ్యూటీ నీ మనవాళ్ళు మనవరాలు పిల్లలు నీకుొక బ్లిస్ఫుల్ లైఫ్ చూసావు చాలా ఎక్స్పీరియన్సెస్ అవి నెమరేసుకోవడం నువ్వు ఒక దైవ ధ్యానంలోకి వెళ్ళడం ఒక పద్ధతి ఉంటుంది.
(06:04) ఓకే ఆ స్టేజ్ లో అది ఎంజాయ్ చేయాలి బాస్ అది కూడా చూడాలిగా నువ్వు లైఫ్ లో అన్ని ఒక స్టేజ్ లో ఉండి ఇంకో స్టేజ్ తో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే అదేదో స్టేజ్లో గురించి ఇదేదో స్టేజ్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. హమ్ ఆ 60 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా బతుకుతావు ఎలా ఉంటావు అన్నది ఎవడు రాసివ్వలేడు కదా నువ్వు అప్పుడు కూడా మరి ఆ 70 ఏళ్లకు తాగవా తాగొచ్చు కదా అందుకని మొత్తం అంతా ఈరోజే తాగేయకు దట్స్ ద మీనింగ్ సో ఎవరైనా జనరల్ గా కూడా ఎవరనా ఇట్లా చెప్పినప్పుడు మీరు వాళ్ళు ఫుడ్ తినే హ్యాబిట్ చూడండి అక్కడక్కడికో వెళ్లి ఇక్కడక్కడికో ఇట్లా
(06:42) లోపల ఇదేదో ప్లాస్టిక్ బ్యాగ్ లాగా సరిపోకపోతే తోస్తారు చూడు అట్లా శరీరంలోకి తోస్తారు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇంకా అంత బిర్యానీ ఇంకా కూల్ వద్దు లిమిట్ చెయ్ మ్ అన్ని తిందాం ఇదే అదే ముద్ద అటు ఇటు తిప్పి మన అల్టిమేట్లీ అవే తినాలి. ఓకే మళ్ళీ కొత్తగా ఏమ ఉండవు. మీరు చూడండి కావాలంటే ఒక రెగ్యులర్ గా ఎవ్రీ డే హోటల్ కి వెళ్లి చూడండి.
(07:05) ఒక సంవత్సరం తర్వాత ఏంది అవే ఏంటి గోల అనిపిస్తది. ట్రూ అందుకని లిమిట్ చేసి మ్ ఎంత తినగలవో దానికంటే ఒక రెండు మూడు గుప్పెట్లు తక్కువ తిని మ్ ఓకే శరీరాన్ని చేయవలసిన వ్యాయామము ఎక్సర్సైజ్ ది రూల్స్ ఆర్ సింపుల్ నేను చెప్తున్నా కదా రూల్స్ ఆర్ ఆల్వేస్ సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ హెల్త్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్ నీ శరీరానికి అన్ని తెలుసు నువ్వు మధ్యలో అడ్డుపడక అంతే ఓకే నిజంగా చెప్తున్నా తింటున్నప్పుడు మాట్లాడుతూ సడన్ గా ఒక చిన్న ఫుడ్ పార్టికల్ ఎయిర్వే లోకి వెళ్ళిందనుకో దగ్గి దగ్గి దగ్గి బయటికి తీస్తుంది అది అవును ట్రూ నీ బాడీకి తెలుసు ఎలా బతకాలో
(07:50) ఓకే నువ్వు నీళ్ళలో పడేస్తే ఓ చిన్న బేబీ కూడా స్విమ్ చేసుకొని బయటకి వచ్చేస్తుంది బాడీ నోస్ హౌ టు సర్వైవ్ ఓకే మన లోపలికి శ్లేష్మం వస్తుందని తెలిసి సీలియేటరీ సెల్స్ అని ఒక సెల్ కి ఒక చిన్నట్లా ఉంది అదలా మొత్తం ఆ కపా వాన్నంత వెనక్కి తీస్తుంది బాడీ నోస్ హౌ టు సర్వైవ్ వావ్ ఈ మెకానిజం కి అన్నీ తెలుసు నువ్వు మధ్యలో అడ్డు పెట్టక అంతే హౌ డస్ స హెల్దీ పర్సన్ లుక్ లైక్ అసలు ఆ హెల్దీ పర్సన్ నేను చెప్తున్నది చాలా వెరీ యూస్ఫుల్ అవుతుంది అందరికీ హెల్దీ పర్సన్ కి ఆత్రం ఉండదు.
(08:25) ఓకే ఓకే హడావిడిగా బతిక బతిక బతిక ఇది ఉండదు. హ్ హెల్దీ పర్సన్ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్లేస్ నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి బేసిక్ రూట్స్ ఆఫ్ ఎలిమినేషన్ యూరిన్ మోషన్ ఇవి నార్మల్ అవుతాయి. ఓకే ఓకే నిద్ర పట్టేవాడు ఆరోగ్యంగా ఉన్నట్టు ఏ శరీరములో ఏ అవస్థలో ఉంటే ఆ అవస్థలో వచ్చే హార్మోనల్ చేంజెస్ రావడం హెల్దీగా ఉన్నట్టు ఓకే ఓకే చాలా మంది ఇది అనుచుకుంటారు.
(08:57) మీరు నేను చెప్తున్నాను కదా ఈ మాట ఆ ఒక స్టేజ్ వచ్చాక బాడీలో హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు అణచుకుంటారు. ఉమ్ అవి [గొంతు సవరించుకోవడం] నాచురల్ గా జరుగుతున్నాయి అంటే యు ఆర్ హెల్దీ బాడీ ఓకే అది హెల్దీ బాడీ తప్పు కాదు హెల్తీ బాడీ హార్మోనల్ చేంజెస్ నీకు టైం కి ఆకలి వేయడం హెల్తీ బాడీ తిన్నది అరగడం హెల్దీ బాడీ పడుకుంటే నిద్రపోవడం నిద్రపోవడం హెల్దీ బాడీ ఇంతే ఈ ఐదు పదే మ్ ఓకే అండ్ అతివేగంగా పరిగెడుతున్న మనసు లేకపోవడం హెల్దీ బాడీ బట్ అతివేగంగా పరిగెడుతున్న మనసు లేని వాళ్ళు ఉన్నారా తయారు చేస్తున్నాం అట్లా ఓకే ఇప్పుడు ఇప్పుడున్న ఆఫీస్ బాగుండదు కానీ
(09:41) రేపు పొద్దున్న నేను ఆంట్ర్ప్రనర్ అయిపోతే కోట్లు సంపాదించేస్తా ఇక్కడే 95 జాబ్ ఇస్ డర్టీ అని మాట్లాడుకొని తయారు చేశం. అవును 95 జాబ్ నీకు ఎప్పుడు తిండి పెట్టింది కదా గుడ్ నువ్వు ఒక రేంజ్ కి వెళ్ళు తప్పులేదు. ఈ మధ్యలో ఏడుపు ఈ స్ట్రెస్ నేను అసలు స్ట్రెస్ పడలేకపోతున్నా పడలేకపోతున్నా రాంగ్ మ్ ఇలాగా హెల్దీ బాడీస్ చాలా సింపుల్ అండ్ ఈజీ తిన్నది అరగడం ఉమ్ టైం కి నిద్ర పట్టడం యూరిన్ అండ్ మోషన్ కరెక్ట్ గా అవ్వడం ఏదైనా ఆలోచించడానికి ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా స్ట్రెస్ లేకుండా ఆలోచించగలగడం ఓకే ఇంతే సింపుల్ లైఫ్ రూల్స్ టైం కి దాహం వేయడం దాహం వేస్తే నీళ్ళు
(10:24) తాగగలగడం ఇవన్నీ కూడా రేపటి గురించి ఆలోచించకుండా ఉండే వాళ్ళకే వస్తాయి కదా బేసిక్ గా కాదంటారా దట్స్ ద హోల్ పాయింట్ అండి రేపటి గురించి ఆలోచించి నువ్వు ఏమి చేయలేవు. ఓకే దట్స్ ద హోల్ ఐడియా చాలామంది అనారోగ్యపరులు అయిపోవడానికి గల కారణం రేపటి ఆత్రం జరిగిపోయిన దాని బాధ చింతా శోక ప్రశమనం అంటారు చింత శోకము ఓకే జరిగిపోయిన దాని గురించి అయ్యో అయ్యో అయ్యో అని జరగబోయే దాని గురించి అయ్యో అయ్యో అయ్యో చింత జరిగిపోయిన శోకం ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో జరుగుతుంది వీటిలో ఉన్నవాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండలేడు యు కెన్ మని మనిఫెస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్
(11:08) జస్ట్ బై యువర్ థాట్స్ ఓ జస్ట్ బై యువర్ థాట్స్ మీకుేదైనా మీకు గులాబ్జామ్ తినాలి అని అనిపించింది అనుకో ఆర్ పానీపూరి తినాలిని యు కెన్ మనిఫెస్ట్ దట్ నోట్లో ట్రూ జస్ట్ థాట్ జస్ట్ యువర్ థాట్ నోట్లో నోరు ఊరుతుంది ఊరుతుంది అవును ఓకే ఆర్ మీ ఫేవరెట్ ఏదన్నా అని అనిపిస్తే మీకు నోరు ఊరుతుంది. ట్రూ జస్ట్ యువర్ థాట్ నీ ఆలోచన నిన్ను ఎలాగైనా అనారోగ్యపరుని చేయగలదు ఆరోగ్యపరుని చేయగలదు.
(11:40) ఉ ఇంకా ఫర్దర్ స్టెప్ వెళ్లి చెప్తా ఆరోగ్యం అంటే నీ శరీరంలో నువ్వు కంఫర్టబుల్ గా ఉండడం ఓకే ఆరోగ్యం అంటే నీ శరీరంలో నువ్వు కంఫర్ట్ ఆ కింద బాటిల్ తీయాలంటే అమ్మటి సైడ్ వచ్చినప్పుడు అడుగుతాలే అని అన్నావ అంటే నువ్వు అలసపోయి ఉన్నావు. నీ శరీరము నీకు ఆపరేట్ చేయట్లేదు. ఓకే బట్ మిగతా వాళ్ళని చూసి వాళ్ళ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా మన బాడీనో మన హెల్త్ నో ఉంచుకోవాలనుకుంటే అంతే దట్స్ ద డిజాస్టర్ కదా అందుకే ప్రతి శరీరము డిఫరెంట్ మా దాంట్లో సౌర మార్గంలో నేర్పించేటప్పుడు సింపుల్ ఎక్సర్సైజెస్ సింపుల్ యోగిక్ సూత్రాస్ సింపుల్ బ్రీదింగ్ ఇవి అలవాటు చేసుకోవాలి
(12:24) ఓకే కాంప్లికేటెడ్ గా సిక్స్ ప్యాక్లు చేసి నీళ్లు తగ్గించుకుని ప్రోటీన్లు తాగి అవసరం లేదు సింపుల్ లైఫ్ విల్ టేక్ యు లాంగ్ వే అన్నెసెసరీ ఇండ్యూస్డ్ ఎస్థెటికల్లీ నువ్వు కనిపిస్తావేమో కానీ ఇంటర్నల్లీ డామేజ్ అయిపోతావ్ ఓకే ఓకే బట్ ఈ ఎస్థెటిక్ లైఫ్ అనేది అందరినీ చెడగొడుతున్నట్టు ఉంది కొంచెం ఎస్థటిక్ లైఫ్ కోసం ప్రయత్నపూర్వకంగా చేసి దాన్ని మోర్ నాచురల్ గా తెప్పించుకోవడం ఈస్ ఈజీ హ్యాపియర్ ఓకే దాన్ని మళ్ళీ ఒక కనిపించాలి కాబట్టి కెమికల్ తో కొట్టేకంటే బికమ్ ఎస్థటిక్ ఎస్థెటిక్ అంటే అర్థం ఆరోగ్యంగా ఒక శరీరం ఉంది అంటే అట్రాక్టివ్ గా ఉంటుంది
(13:06) ఎస్ నాచురల్ మీరు చూసారా ఎవరో మాటల్లో అందమైన భార్య రావాలండి అన్నాడు నేను మీడియాలో కనిపిస్తా కాబట్టి ఆర్గ్యుమెంట్ కి ఈజీ గా ఉంటుంది ఓకే భార్య ఎందుకు అందంగా అబ్బాయి అందంగా ఉండకూడదా ఈ టైపులో మీనింగ్ ఏంటంటే అందంగా ఉన్నారు అంటే అర్థం వాడి శరీరంలో అవయవాలు కరెక్ట్ గా పని చేస్తున్నాయి. ఎస్ వాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఉన్నాడు కదా బయట మేకప్ అందం వేరే ఎస్ నిజం అందం వేరే కదా అబ్బాయిలకి అంతే చూడడానికి బాగున్నాడు అంటే అర్థం శరీరం ఆరోగ్యంగా ఉంది అని అర్థం ఓకే మీరు చూడండి కావాలంటే ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్లి వార్డ్స్ లో చూడండి. వాడు అంటే
(13:44) వాడికి ఎంత మంచి అందమైన అందగాడైనా ఒక్కసారి బాడీ అలా లాగేసిందంటే అందం పోతుంది కదా అందుకని అదొకటి అదే సేమ్ ఇన్ అబ్బాయిల్లోకి వస్తే ఏ పర్సన్ హూ ఇస్ మచో ఓకే ఓకే ఆరోగ్యంగా ఉన్నాడు అంటే అర్థం ఏదైనా వెళ్లి సాధించుకని వస్తాడు మ్ అనే ఒక అర్థం సో అలాగా రెండు అమ్మాయికి అబ్బాయికి బోత్ వర్క్ వైస్్ వెళ్ళినప్పుడు ఇప్పుడు వెళ్ళిన పని సాధించుకని చేసుకని వస్తా మామూలుగా అందం లుక్స్ వైస్ చూస్తున్నప్పుడు అందంగా ఉంటా అంటేనే ఆరోగ్యం ఓకే దట్ ఇస్ హెల్త్ నాకు ఫుల్ నీట్ గా ఉంటాను కానీ ఏ పనైనా భయంఅండి చేసుకోలేనండి వై ఆరోగ్యం ఎందుకు
(14:30) ఇంకెందుకు కదా సో అందుకని ఆ బ్యాలెన్స్ తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ ఆరోగ్యానికి మనము చేసుకోవాల్సిన ముఖ్యమైన పనులలో బ్రీత్ చాలా బాగుండాలి తిన్నది అరిగేలా ఉండాలి తక్కువ లిమిటెడ్ గా మితముగా తినగలగాలి తక్కువ తిన్నా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉండగలగాలి. ఓకే నిద్ర టైం కి నిద్ర ఇస్ ఏ బిగ్ మెజర్ అండి ఈ రోజుల్లో మనం స్పాయిల్ అయిపోతున్నామ అంటే కారణం నిద్ర లేకపోవడం చాలా మంది పిల్లలు 11 12త వరకు ఫోన్లు చూసి చూసి వాళ్ళు అప్పటికప్పుడు శరీరం ఇంకా యంగ్ గా ఉంది కాబట్టి తట్టుకుంటుందేమో బట్ తిరగబడి వస్తాయి మీదకి అందుకని డోంట్ డూ దట్ నిద్రపోండి నేను
(15:13) చెప్తున్నా కదా లక్ష రూపాయలు ఎక్కువ జీతం మంచి నిద్ర క్వాలిటీ నిద్ర అంటే ప్లీజ్ క్వాలిటీ నిద్రకి వెళ్ళండి. ఓకే ఆ లక్ష రూపాయలు ఎక్కువ జీతం తర్వాత అన్ని హాస్పిటల్ కట్టుకుంటావ్ వద్దు ఓకే ఇది నేను చాలా మందికి చెప్తాను మ్ నెక్స్ట్ వచ్చేసి అండి ప్రేమించేవాళ్ళు దగ్గర ఉండడం ఆరోగ్యంగా ఉంటారు. ఓకే నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళని పదిలంగా కాపాడుకోండి నువ్వు ప్రేమించేది కాదు నిన్ను ప్రేమించే వాళ్ళు నీ దగ్గర ఉన్న రోజు నువ్వు ఆరోగ్యంగా ఉంటావ్ కావాలంటే క్రాస్ చెక్ ఇట్ 10,000 టైమ్స్ ఓకే నువ్వు ప్రేమించే వాళ్ళు వెనక పడితే నీ ఆరోగ్యం తగ్గుతుంది. నిన్ను ప్రేమించే
(15:52) వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. బట్ అందరూ అలా అనుకుంటే ప్రేమించేది ఎవరు ఇంకా [నవ్వు] దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్ తెలుసా మనని అందరూ ప్రేమించాలి అనుకుంటే మనం ప్రేమగా మారాలి. దేర్ ఇస్ ఏ లాక్ అక్కడ నిన్ను ఎవడు ఎందుకు ప్రేమిస్తాడు నువ్వు ప్రేమగా మారితే ఆటోమేటిక్ గా అప్పుడు ఇచ్చి పుచ్చుకోవడాలు ఆగిపోతాయి. మ్ అందరూ ప్రేమమయంగా మంచిగా ఉంటే ఇంకెవరో నన్ను ప్రేమించాలి నువ్వు నన్ను ప్రేమించాలి ఉండదు.
(16:25) యు విల్ ఆల్వేస్ బి హ్యాపీ మాంది సతయుగం అయితే అట్లానే ఉండేవాళ్ళం కలియుగం కదా అందుకే మాలాంటివాళ్ళు సర్వైవ్ అవుతున్నాం ఏవో మోటివేషన్లు చెప్పి [నవ్వు] కదా అందరూ మారిపోతే ఎట్లా నా ఉద్యోగం పోదు [నవ్వు] అందుకని సో నిజం చెప్తున్నాను మేము డెంటల్ గా టూ టైమ్స్ బ్రెస్ చేసుకోండి మంచిగా ఉంటే పళ్ళు ఎప్పుడు ఏం తిన్నా కడుకోండి అంటాం కదా చేయరు [నవ్వు] చేయరు 90% డెంటిస్ట్లు చేయరు అంటారు తెలుసా ఏదో సం చెప్తారు 90 70% ఏంటే కొన్ని కొన్ని సార్లు నెగ్లెక్ట్ చేస్తాం దట్ ఇస్ ఆల్వేస్ దేర్ దట్ పర్సెంటేజ్ ఇప్పుడు ఆరోగ్య సూత్రాలు తెలియందేమో నేను కొత్త విషయాలు చెప్పానా అందరికీ తెలుసు
(17:03) కానీ చేయనివ్వదు మైండ్ అదే మా బిజినెస్ ఇది మా వ్యాపారం అన్నట్టు [నవ్వు] నిజంగా కూడా అలా తయారవుతుంది. దట్ ఇస్ వాట్ ఎప్పుడైనా మైండ్ ఒక ఆలోచన దానికి వస్తే వ విల్ గో టువర్డ్స్ రైట్ వై అన్నెసెసరీ నెగిటివ్ సైడ్ కి పోవడం అని ఆలోచించుకుంటారేమో అని వీడియోలున్నీ వెళ్ళిపోతాయి ఏం మారిపోతారనిక అబ్సల్యూట్లీ చెప్తున్నా కదా దీనికి 100 కౌంటర్ కామెంట్లు కౌంటర్ ఆర్గ్యుమెంట్లు మైండ్ లో రెడీ అయిపోతాయి రెడీగా ఉంటాయి ఎస్ నేను తప్పు చేయడానికి 100 దారులు కనిపిస్తూఉంటాయి ఎప్పుడు బట్ ఈ మధ్య ఇదే బిజినెస్ గా చేసుకొని మనం ఇంట్లో చేయగలిగిన పనులే వాళ్ళ ఒక పెద్ద
(17:39) సెంటర్ పెట్టి చెట్లు పెట్టి ఆ మధ్యలో మనల్ని కూర్చో పెట్టి మన ఫోన్ పక్కన పెట్టిచ్చి అవి ఇవి జనాలతో ముచ్చట్లు పెట్టిచ్చి డబ్బులు నొక్కేస్తా ఉంటారు. నొక్కడం కాదు అది పీపుల్ వాంట్ దట్ యా అది అది మనం ఇంట్లో చేసుకోవచ్చు నువ్వు నీ ఫోన్ పక్కన పెట్టి మనుషులతో మాట్లాడు ఇక్కడ ఆ చెట్ల మధ్యలో వాళ్ళ దగ్గరే మాట్లాడాలి చేయం అంతే అదే దట్ ఇస్ ద హోల్ ప్రాబ్లమ్ విత్ ద మైండ్ మనసు ఏం చేస్తుందంటే నీళ్లుు తాగడం చాలా చాలా హెల్దీ ఎస్ ఓకే కానీ కూల్ డ్రింకే తాగుతాం కానీ ఇంకోటి ఏదో డ్రింకే తాగుతాం.
(18:15) దట్స్ హౌ మైండ్ వైర్ ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది గుడికెళ్తే ప్రసాదం భక్తి పీస్ ఆఫ్ మైండ్ పబ్బుకెళ్తే అమ్మాయిలు ఇది ఇది పంపకం అలా సంవే మనకి తెలిసినా కొన్ని చేయము చెప్తే విన చెప్తే వినలేము ఎవరైనా సరే శరీరం అసి నేనేమంటా అంటే ఇంక్రీస్ ద నెంబర్ ఆఫ్ ఇట్ ఓకే స ఒక రోజు నేను కూడా అలిసిపోయి పడుకుంటా అనుకోండి ఇంత ఇంత కొటేషన్ చెప్పావు కదా నువ్వు ఆరు గంటలకే లేస్తావా అంటే ఒక రోజు లేట్ అవుతుందేమో కానీ మాక్సిమం టై లేస్తాం కదా అట్లా మాక్సిమం టీ పెంచండి ఒక రోజు తినాలనిపించి బాగా నచ్చింది ఎక్కువ తినేసే ఓకే అయిపోయింది బట్ అది కన్సిస్టెన్సీలో కాకుండా
(18:53) రెగ్యులర్ గా హెల్త్ గురించి ఆలోచించుకుంటే [గొంతు సవరించుకోవడం] అనవసరమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫైనల్లీ టు కంక్లూడ్ ఒక్క పాయింట్ చెప్తాను నీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే అబ్జర్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే దాని తర్వాత వచ్చేసి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని తర్వాత సిస్టం కి సంబంధించిన ఎక్కడైనా క్లాగింగ్ ఉంటుంది ఓకే వీటిని చెక్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడతాం.
(19:15) ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రాకుండా క్యాన్సర్స్ రాకుండా [గొంతు సవరించుకోవడం] ఉంటే జనరల్లీ శరీరం హెల్దీ గానే ఉంటుంది. ఓకే ఇది అర్థం చేసుకోవాలి. ఓకే థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(19:45) సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు.
(20:03) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment