Yoga | Anulom Vilom Pranayama వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు ! | Dr Manthena Satyanarayana Raju
Author Name:HEALTH MANTRA
Youtube Channel Url:https://www.youtube.com/@Healthmantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=q72CMzYn3To
Transcript:
(00:00) అందరికీ నమస్కారం జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్ మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి నిజ జీవితంలో యోగాన్ని ఒక భాగంగా చేసుకొని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగాచారాలని సంకల్పించారు.
(00:30) గారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అనులోమ విలోమ ప్రాణాయామం విశేషత తెలుసుకోబోతున్నాం. కుడి ముక్క ద్వారా గాలిని పిలిచి ఎడమ ద్వారా వదలటం ఎడమ ద్వారా పిలిచి మళ్ళ కుడి ద్వారా వదిలే ప్రాణాయామే ఈ టెక్నిక్ దీని ద్వారా మనసుకి రకరకాల ఆలోచనలు వచ్చి మనకి నిలకడ లేకుండా ఒత్తిడిగా అనిపించినప్పుడు ఇట్లాంటివి చేస్తే ఆలోచన లేని మనసు అలలు లేని నది వలె నిశ్చలంగా మీకై ఫ్రెష్ గా మనసుకి కాస్త ధ్యానం కుదరటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్రాణాయామ అభ్యాసం చేయటం ద్వారా మరి ఊపరితిత్తులకి బాగా బాగా కెపాసిటీ
(01:10) పెరుగుతుంది లంగ్ కెపాసిటీ పెరగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆస్తమా ఉన్నవారికి బ్రాంకైటిస్ ఉన్నవారికి థైరాయిడ్ సంబంధమైన సమస్యలు ఉన్నవారికి ఇతర శ్వాసకోస సంబంధమైన సమస్యలు ఉన్నవారికి తుమ్ములు అలర్జీలు ఎక్కువ ఉన్నవారికి కూడా ఇది బాగా పనికొస్తుంది. కెమికల్ పొల్యూషన్ ని ఊపరితిత్తుల నుంచి ఈ గొంతు ముక్కు భాగాల నుంచి తొలగించుకోవడానికి కూడా ఈ ప్రాణాయం ఉపయోగపడుతుంది.
(01:36) అలాంటి అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం అనులోమ విలోమ ప్రాణాయామం వజ్రాసనలో కూర్చుని చేయొచ్చు పద్మాసనంలో కూర్చుని చేయొచ్చు ఇట్లా కూర్చోవడం సాధ్యం కాదు అనుకుంటే బల్ల మీద గాని స్టూల్ మీద గాని కూర్చుని ఈ ప్రాణాయామం చేస్తే మంచిది మనసు ప్రశాంతంగా ఉండటానికి అలజడి తగ్గడానికి స్ట్రెస్ టెన్షన్ తగ్గడానికి ఈ ప్రాణాయామం బాగా మంచిదన్నమాట కుడి ముక్కు నొక్కేసి ఎడమక్క ద్వారా గాలి తీసుకుని కుడి ముక్క ద్వారా అట్లా వదిలేస్తాం మళ్లా కుడి ద్వారా ఆ గాలిని పీల్చుకుని ఎడమ ద్వారా వదిలేస్తాం.
(02:13) ఎడమ ముక్క ద్వారా గాలిని పూర్తిగా అట్లా పీల్చుకొని ఆ గాలిని మళ్ళ కుడి ముక్క ద్వారా వదలాలి. మళ్లా కుడి ద్వారా తీసుకుని ఎడము ద్వారా అట్లా వదులుతాం. ఇట్లా ఆల్టర్నేటివ్ ముక్కు రంద్రాల ద్వారా ఇటు పీల్చి అటు వదలటం అటు పీల్చి ఇటు వదలటం ఇట్లా చేయగలిగితే యలనమిలోమ ప్రాణాయామం ద్వారా మంచి ఫలితాలు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడుతాయి.
(02:38) మంచి ఫలితాలతో పాటు మానసిక ప్రశాంతతను అందించడానికి కాన్సంట్రేషన్ పెరగటానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామాన్ని ఒక నాలుగైదు నిమిషాల సేపు కంటిన్యూస్ గా చేయగలిగితే చాలా మంచి ఫలితాన్ని ఇటు శారీరకంగాను మానసికంగాను పొందొచ్చు అట్లాగే డిప్రెషన్ యంజైటీ ఉన్నవారికి కూడా మెంటల్ ఇంబాలెన్స్ ఉన్నవారికి బ్యాలెన్సింగ్ కోసం కూడా ఈ ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
(03:03) ప్రయత్నించి చూడండి నమస్కారం..
No comments:
Post a Comment