Friday, June 12, 2026

చట్టానికి దొరకని పెళ్లి శత్రువులు Enemies Beyond Law for Marriage (Use Head Phones for more clarity)

 చట్టానికి దొరకని పెళ్లి శత్రువులు Enemies Beyond Law for Marriage (Use Head Phones for more clarity)

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7kNhpoq1ExU



Transcript:
(00:00) ప్రత్యక్ష శత్రువులు దేశాన్ని వదిలి 78 79 ఏళ్ళు అయిపోయాయండి ఎంత నాశనం చేశారో అంత నాశనం చేశారు కానీ దరిద్రం అనాలి కదా దౌర్భాగ్యం అనాలి కదా దురదృష్టం అనేది చాలా పాలిషుడు పదం అనుకోండి సరే ఈ మూడు పదాల్లో మీరు ఏమైనా అనుకోండి అంతర్గత శత్రువులు నానాభిపచం చేస్తున్నారు యువత నిజంగా నిర్వీర్యం అయపోతున్నది. ఈ ఆవేదనతో చేస్తున్న వీడియోన ఇదండి ఇప్పుడు ఒక దేశాన్ని నిర్వీర్యం చేయాలి అంటే యుద్ధం అవసరం లేదు.
(00:43) కుటుంబ వ్యవస్థను బలహీన పరిస్థితి చాలు కుటుంబ వ్యవస్థను బలహీన పరచాలి అంటే మనిషి సమయాన్ని దోచుకోవాలి. మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీయాలి. పిల్లల భవిష్యత్తుని ఖరీదుగా మార్చాలి. రోగం వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే భయపడాలి. అప్పుడు కుటుంబాలు కూలిపోతాయి. ఇప్పుడు నిజంగా అదే జరుగుతున్నది. ఎక్కువగా సాఫ్ట్వేర్ మహమ్మారి వల్ల మనందరికీ తెలుసు కదండ భారతదేశం బలంంతా కూడాను కుటుంబమే కుటుంబ వ్యవస్థే
(01:29) కుటుంబాన్ని కాపాడుకోవడం అంటే కేవలం వివాహాన్ని కాపాడుకోవడం కాదండోయ్ మనిషిని కాపాడుకోవాలి అతని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అతని సమయాన్ని కాపాడుకోవాలి అతను అతను అతని గౌరవాన్ని కూడాను కాపాడుకునే పరిస్థితి రావాలండి. ఎప్పుడైతే కుటుంబం బలంగా ఉంటుందో సమాజం కూడాను బలంగా ఉంటుంది. సమాజం గనుక బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది.
(02:01) ఈ విషయ చర్చే ఈ వీడియోలోని అంశం. ప్రభుత్వాలు కూడా ఎందుకో నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటున్నాయి కదా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో అలాగే ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళ ఆటపాట వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొనసాగుతున్నది. నేను ఏమంటానంటే ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగ సంస్కృతి పై నియంత్రణ ఉండాలండి నియంత్రణ ఉండాలి. ఎనిమిది గంటలు పని చేయాలండి మనిషి చేస్తేనే అతను హాయిగా ఉంటాడు క్రియేటివ్ గా ఆలోచిస్తాడు దేశం గురించి ఆలోచిస్తాడు కుటుంబం గురించి ఆలోచిస్తాడు.
(02:43) ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడాను ఎనిమిది గంటలకు లోబడే ఉంటాయి. కానీ ఇప్పుడు చూసారా 12 గంటలు మినిమం చేయాలండి. అలా చేయటం వల్ల మనిషి ఉద్యోగానికే పరిమితమైపోతున్నాడు తప్ప జీవితానికి కుటుంబానికి ఇక దేశ సంగతి వదిలేయండి అసలు దేశం గురించి ఆలోచించడమే మానేసాడు అన్నమాట నేను ఏమంటానఅంటే వారానికి పనిగంటల పైన కఠినమైన పర్యవేక్షణం ఉండాలండి అసలు సాఫ్ట్వేర్ ప్రపంచం దీనికి అతీతంగా ఉంది.
(03:22) వాళ్ళని ఎంప్లాయీస్ అని అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అన్నది మీకే వదిలేస్తాండి అసలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యం పై చట్టబద్ధమైన భద్రత లేదండి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఎంఎన్సీలు ఈ విషయంలో నిజంగా శ్రద్ధ తీసుకుంటున్నాయా అంటే లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయి ఉన్నాడు తప్పు చేస్తే సస్పెండ్ చేస్తారు తర్వాత ఎంక్వైరీ చేస్ మళ్ళీ సర్వీస్ లోకి తీసుకోవడమో లేకపోతే ఇంక్రిమెంట్స్ ఆపటమో లేకపోతే ప్రమోషన్ ఆపడటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.
(04:00) మరి సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడ ఉందండి మూడు నెలల నోటీస్ ఇస్తారు మూడు నెలల జీతం ఇస్తారు ఇంకా వెళ్ళిపోరా బాబు అంటారు కదా అమానుషం కదా అన్యాయం కదా ప్రభుత్వాలు కూడా పెద్దగా దీన్ని పట్టించుకోవట్లేదు కదా దీని ఎఫెక్ట్ ఏంటి అన్నది నేను కాసేపట్లో మాట్లాడతాను కాసేపట్లో మాట్లాడతాను ఇప్పుడు 12 గంటలు నిరంతరం పని వత్తిడికి గురిచే చేసి వైద్యానికి అరోకర డబ్బు ఇస్తే ఎలా చెప్పండి ఒక మిత్ ఉంది అదేంటంటే మీ పేరెంట్స్ కి మెడికల్ రీఇంబర్స్మెంట్ ఉందా అని ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయిని
(04:46) అడిగితే ముందు అంటాడండి మనం నిజం అనుకుంటాం కానీ నూటికి 100 శాతం ఇవ్వరండి ఒక లిమిట్ ఉంటుంది. దాని తర్వాత వీడే భరించాలి. వీడే భరించాలి. ఇది ఎవరికీ తెలియని విషయం అన్నమాట. సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట నాన్న గాని అమ్మ గాని తీవ్రమైన ఒక వ్యాధితో హాస్పిటల్లో పడితే పూర్తిగా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి వీడి మీద ప్రేమ గురిపించి ఏమి ఆదుకోండి నేను తెస్తాను తర్వాత నేను తిప్పలు పడి ఉంటాయి.
(05:16) చెప్పానుగా అమానుషమా కాదా అన్నది మీరు ఆలోచించుకోండి అంతే ఒకప్పుడు ఉద్యోగం అంటే జీవితంలో ఒక ప్రముఖమైన భాగం అండి. కానీ ఈ సాఫ్ట్వేర్ ఉంది చూశరా ఇది పూర్తిగా జీవితం అయిపోయిందండి అంటే ఉద్యోగమే జీవితం అయిపోయింది. రోజుకి మినిమం 10 గంటల నుంచి 12 గంటల పని టార్గెట్లు డెడ్ లైన్లు ఇంకా విదేశీ టైం జోన్లకి అనుకూలంగా పని చేయటం దీని వల్ల ఏం జరుగుతుంది చెప్పండి కుటుంబానికి సమయం ఇవ్వడం తగ్గిపోతున్నది.
(05:56) శారీరక ఆరోగ్యం దెబ్బ తింటున్నది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటున్నది. ఈ మానసికంగా అలసట పెరుగుతున్నది. మానవ సంబంధాలు నిలబెట్టుకునే దానికి అస్సలు కుదరటంలేదు ఓపిక తగ్గుతున్నది. నీడ పట్టున కూర్చోవడం వల్ల డి విటమిన్ ఉండటంలేదు. ఆ మాటకు వస్తే చాలా విటమిన్ ఉండటంలేదు. కదండీ ఒకసారి వైద్యం దగ్గరికి వందామండి వైద్యం దగ్గరికి వైద్యం అంటే ఏం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవడో అభాగ్యుడు ఆ దీవ తరగతికి కింద ఉన్నవాడు వాడు వెళ్తాడు పాపం గవర్నమెంట్ హాస్పిటల్స్ కి
(06:42) ఒకప్పుడు ఆరోగ్యం గొప్ప సేవగా ఉండేది ఇప్పుడు అది పరిశ్రమగా మారింది టెస్టుల భారం భార్య బిల్లులు అసలు ఆరోగ్యంపై నిరంతర భయం అండి ఈ జాబ్ టెన్షన్ వల్ల రేపు ఏదైనా అనారోగ్యం వస్తే ఎట్లాగా అని ప్రతిరోజు అనుకుంటాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయి అంటే సాఫ్ట్వేర్ మహమ్మారి కూడాను ఆ విధంగా భయపెడుతున్నది అన్నమాట ఇకపోతే కొంచెం విద్య దగ్గరికి వద్దాండి కార్పొరేట్ విద్య చెప్పాడు మళ్ళీ ఇక్కడ కూడా అంతే దిగువ మర మధ్య తరగతి వాళ్ళు అంటే ఏరోజుక ఆరోజు రెకాడితే గాని డొక్కాడ అనే వాళ్ళు
(07:26) ఎక్కువగా పిల్లల్ని స్కూల్కి పంపించరు ఒకవేళ పంపిద్దాము మనలాగా ఉండకూడదు మన పిల్లలు అనుకుంటే స్కూల్కి పంపిస్తారు అది కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి పంపిస్తారు. స కార్పొరేట్ విద్యలో ఏమైతున్నది అంటే స్కూల్ ఫీజులు కోచింగ్ ఫీజులు కాలేజీ ఖర్చులు లక్షల్లో ఉంటున్నాయండి లక్షల్లో ఉంటున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే దీన్ని భరించగలరా అంటే వాళ్ళు కూడా ఎక్కువ కాలం భరించలేరండి ఎందుకంటే 40 వచ్చిన తర్వాత రేపు అక్కడ ఒక స్థాయి పెరిగిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా మూడు నెలలో నోటీస్ ఇస్తున్నామా ఇంక పోరా బాబు అని అంటారు.
(08:04) అప్పుడు అతనికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఎన్ని లోన్లు ఉంటాయో 40 ఏళ్ళ కుర్రాడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి తల్లిదండ్రులు కూడా కనీసం 70 లో పడతారు కదండి వాళ్ళ ఆరోగ్యాలు కూడాను ప్రశ్నార్థంగా నిలుస్తాయి కదా సో ఇన్ని సమస్యలతో వాడు భార్య పిల్లలని పట్టుకొని రోడ్డు మీద అలా నిలబడతాడు అంతే ఉద్యోగం పోయిన తర్వాత ఇప్పుడు యువత ఏమని ప్రశ్నిస్తున్నది అంటే నా జీవితం ఉద్యోగం కూడాను సురక్షితం కాదు ఒక విధంగా చెప్పాలి అంటే అతి తొందరలో ఇది గాలిలో పెట్టే దీపంలాగా అయిపోతున్నది ఇంక పెళ్లి చేసుకొని కుటుంబ బాధ్యతని ఎందుకు నేను నిర్వర్తించాలి సరిైన ప్రశ్న అండి అతను వేసుకుంటున్నది
(08:51) ఎందుకంటే రకరకాల భయాలు అతన్ని కమ్మివేస్తున్నాయి కదా ఇది ఎట్టి పరిస్థితిలో కూడాన స్వార్థం కాదండి కేవలం భవిష్యత్తుపై భయం చాలా మంది అనుకు కునేద ఏంటంటే విడాకులు పెరగడానికి కారణం వివాహ వ్యవస్థ చెడిపోయింది అని తప్పు తప్పు తప్పుఅండి [నవ్వు] వివాహ వ్యవస్థ చాలా గొప్పది అసలు భారతదేశాన్ని ఇంతవరకు నిలబెట్టింది ఇంకా నిలబెడుతున్నది అంటే అది వివాహ వ్యవస్థే దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు తప్పు పట్టకూడదు తప్పు పట్టకూడదు అప్పుడప్పుడు ఒక మాట అంటూ ఉంటాను నేను అదేంటంటే రాజ్యాంగం చాలా మంచిదే నా మాటక వస్తే ఎంత మంచిదైనా కావచ్చు కానీ
(09:34) దాన్ని అమలుపరిచే వ్యక్తులు మంచివాళ్ళ అయితే అది మంచిది అవుతుందండి వాడు చెడ్డవాళ్ళ అయితే అది చెడ్డది అవుతుంది ఎందుకంటే వక్రీకరించి దానికి భాష చెప్తూ ఉంటారు కదా అట్లాగే వివాహ వ్యవస్థ చెడిపోయింది అనడం తప్పండి మన వివాహ వ్యవస్థ వన్నెద జరగనిది సరే దానికి కారణాలు వేరుఉన్నాయి అనుకోండి కానీ ప్రస్తుతం ఏం జరుగుతున్నది అంటే యువతకి కింద జాబ్ చేసేవాళ్ళకి సమయం లేకపోవడం ఒకటి భావోద్వేగ అలసట ఒకటి అంటే ఎమోషనల్ గా వాళ్ళు వీక్ అయిపోతున్నారు.
(10:14) ఒక పక్క చదువు ఖర్చులు ఇంకో పక్క ఆరోగ్యం ఖర్చులు ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి అంటే దాంపత్య జీవితాన్ని బలహీన పరుస్తున్నాయి. ఆ కారణంగా విడాకుల సంఖ్య ఎక్కువైతున్నదండి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఇక ప్రభుత్వాలు కూడాను ఇక్కడ తీసుకోవలసినంత శ్రద్ధ తీసుకోవట్లేదండి అసలు జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ మనిషి విలువ కంటే మార్కెట్ విలువ ఎక్కువైపోతున్నదండి.
(10:44) అలా మనిషి ఏమైపోతున్నాడు అంటే మార్కెట్ వస్తువు అయిపోతున్నాడు. మా రోజుల్లో అంటే మమ్మల్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని గనుక అడిగితే అతని సమాధానం ఏముండేది అంటే నాకు స్థిరత్వం లేదు కదా నేను పెళ్లి ఎట్లా చేసుకోవాలి అని అంటాడండి అంతేగానీ నాకు అసలు పెళ్లి మీద నమ్మకం లేదు అని చెప్పేసి అన్నాడండి కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది జాబ్ ఉంది దానికి తగ్గట్టు స్ట్రెస్ ఉంది ఉద్యోగ భద్రత కరువయింది అంటే జాబ్ సెక్యూరిటీ లేదు అందుకని పెళ్లి నిలబెట్టుకోలే లేనేమో అన్న భయంతో మాట్లాడుతున్నాడు
(11:28) ఎంప్లాయి అన్నమాట ఇంకొక విధంగా చెప్పాలి అంటే ప్రస్తుతం ఈ దేశవతికి పెళ్లి అంటే నిజంగా భయం లేదండి కానీ ఏం అడ్డం వస్తుంది అంటే బాధ్యతలు మూతే శక్తి ఉండటం లేదు. సమయం ఉండటంలేదు సమయం ఉంటంలేదు ఏ రోజుక ఆరోజు చెరుకు కూడా మిషన్ లోకి పోయి పీల్చి రసాన్ని పిండేసిన తర్వాత పిప్పిలా బయటికి వస్తుంది కదా అలా రాత్రి 12 ఇంటికి వాడు పిప్పి అయిపోయి పనుకుంటాడు.
(11:57) అదే జరుగుతున్నదండి ఎక్కువగా అదే జరుగుతున్నది. అంటే ఉద్యోగంలో ఆరోగ్యానికి కోల్పోతున్నాడు. ఆ ఆరోగ్యం కాపాడుకోవడానికి వాడు సంపాదనలో ఉంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి ఎంత దౌర్భాగ్యం అది పిల్లల చదువుల కోసం జీవితాన్ని తాగట పెడుతున్నాడండి ఓ 40 45 ఏళ్ల తర్వాత ఉద్యోగం అయిన తర్వాత అది కూడాను ప్రశ్నార్థం అయిపోతున్నది. నేను ఏమంటానఅంటే ఇక్కడ యువతని తప్పు పట్టే ముందు వ్యవస్థను కూడాను తప్పుపట్టవలసిన సమయం వచ్చింది.
(12:32) అంటే ఇక్కడ వివాహాన్ని నిలబెట్టేది కేవలం ఉద్యోగం దాని ద్వారా వచ్చే డబ్బు కాదండోయ్ వివాహంలో పూసింత ప్రేమ ఉండాలి పూసింత సమయం కేటాయించడం ఉండాలి ఈ రెండు మిస్ అయిపోతున్నాయి. మేము ఉద్యోగం చేసినప్పుడు ఒకసారి ఆఫీస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆఫీస్ గురించి ఆలోచించేది లేదు. హాయగా ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా ఇంట్లోనే కూర్చునేవాళ్ళం కబులు చెప్పుకునేవాళ్ళం ఎప్పుడో బయటికి వెళ్తూ ఉండేవాళ్ళం అనుకోండి అది వేరు కదా మానసిక భావద్వేగాలు అంత ఎక్కువగా ఉండేవి కాదండి అంటే గవర్నమెంట్ జాబ్లో అమటికి వస్తే
(13:12) ప్రైవేట్ జాబ్లో కూడా అలాగే ఉండేవి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే భార్యా భర్తలు కలిసి జీవిస్తున్న కలిసి గడపటం అనేది తక్కువైపోతున్నదండి మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది తక్కువైపోతున్నది. ఎవరే మాట్లాడితే ఏం గోల జరుగుతుందో అన్న భయం పిట్లో ఉంటున్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే డింక్ కల్చర్ వచ్చిందేమో అని డిం కల్చర్ మీద ఒక వీడియో చేశడండి డిఐఎన్కే డబల్ ఇన్కమ్ నో కిడ్స్ పెళ్లి చేసుకుందాం నువ్వు సిస్టం మీద ఉంటున్నావ్ ఒక రూమ్ లో నేను కూడా సిస్టం మీద ఒక రూమ్ లో ఉంటున్నాను ఇద్దరం సంపాదించుకుంటున్నాం కదా పిల్లలు వద్దు అసలు వాళ్ళకి టైం కేటాయించలేము
(13:56) మన ఇద్దరికే మనం టైం కేటాయించుకోలేకపోతున్నాం మధ్యలో వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి అంటే మన ప్రమేయంతో ఎందుకు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టాలి చదువు విషయంలో విపరీతంగా ఖర్చు పెట్టాలి పోనీ పెడతాం వాడు సరిగా చదువుకుంటున్నారా లేదా అనేది కష్టం అంటే ఒక భార్యా భర్తలు మాట్లాడుకుంటున్న మాటలు నేను చెప్తున్నానుండి వాళ్ళ భావాలు నేను చెప్తున్నాను పిల్లాడికి ఏదైనా వచ్చింది అనుకోండి రోగం హాస్పిటల్ కి తీసుకెళ్తే ఐసి లో పెట్టాల్సి వచ్చింది.
(14:31) ఇద్దరు ఉద్యోగాలు మానేసి అక్కడ కూర్చోవాలి లాంజీలో ఎంతకాలం కూర్చుంటాడు కూర్చుంటే అసలు ఇంటికి వచ్చేటప్పటికి ఉద్యోగం ఉంటుందా ఇది భార్యా భర్తల మధ్య వస్తున్న ప్రశ్నలు అన్నమాట నిజమే నిజమే అని అనుకుంటున్నారు వాళ్ళద్దరూ కూడా ఇప్పుడు ఒకప్పటి రోజుల్లోనండి ఎందుకంటే గతాన్ని పోల్చుకుంటే తప్ప వాస్తవ పరిస్థితి మనకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నా ఒకప్పుడు మంచి మనిషి దొరికితే చాలు అనుకునేవారండి పెళ్లికి మంచి మనిషి అంటే సామర్థ్యం ఉన్నవాడు కావా రేపు భార్యను పోషించుకోగలగే శక్తి ఉన్నవాడు అని ఒక నమ్మకం మీద పెళ్లిళ్లు జరిగేవి.
(15:08) ఇప్పుడు ఆ వ్యక్తిలో ఏం చూస్తున్నారంటే ఎమోషనల్ మెచూరిటీ కావాలట సోషల్ స్టేటస్ ఉండాలట [నవ్వు] ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండాలిట అవన్నీ కూడాను ఒక వ్యక్తిలో ఉండాలట ఇవన్నీ ఉంటాయా చెప్పండి అటువంటి వ్యక్తిని కనిపెట్టడం [గొంతు సవరించుకోవడం] చాలా కష్టం అండి చాలా కష్టం అందుకనే పెళ్లి అంటే భయం పుడుతున్నది ఆ [గొంతు సవరించుకోవడం] పెళ్లి అంటే ప్రశ్నార్థం అయతున్నది.
(15:42) అది జరుగుతున్నది అక్కడ యువతలు చెప్పానుగా అనేక రకరకాల భయాలు ముప్పేటలా దాడి చేస్తున్నాయి. అసలు దీని ప్రభావం అంటే కొంచం బ్రాడర్ కాన్సెప్ట్ లో ఆలోచిస్తే దేశం పై ఎలా పడుతుంది అంటే రాబోయే రోజుల్లో ఇంకో 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత అంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జనరేషన్ కుదేలైపోయి దేక్కుంటూ పోకుంటూ అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు టీనేజ్ కి వస్తారు కదా అప్పుడు ఏజ 35 ఏళ్ళు పడుతుంది కదా అప్పుడు ఏం జరుగుతుంది అన్నది నేను చెప్పబోతున్నాను ఇదంతా నా ఊహ అనుకోండి నిజమా కాదా అనేది మీరే చెప్పాలి.
(16:22) జననాల రేటు తగ్గుతుందండి ఒంటరి తరం పెరుగుతుందండి డిప్రెషన్ రేట్ పెరుగుతుందండి ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడు అదే కదా మనం చూస్తున్నాం డిప్రెషన్ రేట్ పెరిగిపోతుంది. అసలు వృద్ధుల సంరక్షణ కరువైపోతుంది. ఇప్పుడున్న 40 ఏళ్ళ వాళ్ళు 20 ఏళ్లలో 60 ఏళ్ళు చేరుకుంటారు వృద్ధులు అయిపోతారు. వాళ్ళ సంరక్షణ కూడాను కరువైపోతుంది.
(16:44) సరే పిల్లల పెంపకం కూడాను ప్రశ్నార్థం అయిపోతుంది అంటే సమాజం అంతా కూడాను భౌతిక వాదనంలోకి తోసేయబడుతుందండి మెటీరియలిజం లోకి తోసేయబడుతుంది. కదా ఇప్పుడు వివాహ వ్యవస్థని కాపాడుకోవడం అంటే పెళ్లిళ్లు చేసుకోమని చెప్పడం కాదండోయ్ పెళ్లిళ్లు సంఖ్యను పెంచడం కాదు కేవలం సంఖ్య పెంచితే ఉపయోగం లేదు పెళ్లి చేసుకోండిరా పెళ్లి చేసుకోండిరా బాబు అని అంటే కూడా ఉపయోగం లేదు మరి ఏం చేయాలి చాలా ముఖ్యమైన విషయం అండి ఇక్కడ కొంచెం మీరు దృష్టి సారించండి.
(17:18) యువతకి సమయం ఇవ్వాలి యువతకి భద్రతని ఇవ్వాలి విద్యని అందుబాటులో ఉంచాలి వెరసి ఈ జాబ్ ని మానవీయంగా [గొంతు సవరించుకోవడం] మార్చాలండి దాంట్లో హ్యూమానిటీని చూపించాలన్నమాట కుదురుతుందా ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోచించండి కుదరదు కుదరదు కుదరదు అంతేనండి మరి పెళ్లి గురించి యువత ఎందుకు ఎందుకు ఆలోచిస్తుందండి ఎందుకు ఆలోచిస్తుంది కదా అందుకనే యువత ఏమంటున్నది అంటే ఇట్స్ ఏ షీర్ వేస్ట్ మా ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతాం బ్రతికినంత కాలం ఏదో ఆ మాత్రం సుఖంగా బతికితే చాలు ఒక ఇల్లాలో ఉంటే చాలు వేసి కార్లో ఉంటే
(18:03) చాలు లేకపోతే ఇంత పొలం కొనుక్కునే దాంట్లో ఏదో చెన్నైలు నిర్మించుకుంటే చాలు ఇవన్నీ ఎందుకంటే ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఉద్యోగంలో ఉన్నప్పుడు రిలాక్సేషన్ కొరకే అంటే నేను చెప్పాను కదా ఒక తెలియని స్వార్థం చోటు చేసుకుంటున్నది మనిషిలో మళ్ళీ ఇదే మాట చెబుతాను నేను నేను చెప్పిన అనేక రకాల భయాలు ముప్పేటల మనిషిని దాడి చేయడం వల్ల ఈ పరిస్థితి వస్తున్నది.
(18:33) చివరిగా ఒక మాట చెప్తానుండి అదేంటంటే రోజుకి 12 గంటలు పని చేయించి ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు చేయించి పిల్లల చదువుకి జీవితకాలం సంపాదనను వెచ్చించే పరిస్థితిని కూడా నువ్వు సృష్టించి తర్వాత అసలు పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదురా నువ్వు అని అడిగితే అది నిజంగా న్యాయంగా ఉంటుందా చెప్పండి కదా అన్ని మీరే సృష్టించారు పోనీ ప్రభుత్వాలు అనుకోండి లేకపోతే కార్పొరేట్ విద్య అనుకోండి కార్పొరేట్ హాస్పిటల్స్ అనుకోండి ఏమ అనుకోండి చక్రబంధంలో పెట్టి నువ్వు ఫ్రీగా కదలమంటే
(19:18) వాడు ఎందుకు వెళ్తాడు కదలదు కదండి కదా మా ఫ్రెండ్తో ఈ విషయం నేను డిస్కస్ చేస్తున్నా అతను సాఫ్ట్వేర్ లో ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళండి నిర్మాటంగా చెప్పాడు నాకు ఏమ అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న యువత ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువత పెళ్లికి ఎందుకు విముఖత చూపెడుతున్నది అంటే అంటే పెళ్లి చేసుకోమని అడిగితే వద్దురా బాబు అని ఎందుకు అంటున్నది అంటే నపుస్తకుడిని చేసేసి అరేయ్ నువ్వు పెళ్లి చేసుకోరా అంటే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది కిరణ్మ అని అన్నాడంటే కొంచెం ఓరి ఏందిరా ఇలాగ మాట్లాడాడు అనుకున్నా తర్వాత ఆలోచించా అబ్బా ఉన్న పరిస్థితిని
(19:55) యధావిధంగా ఏమ చెప్పాడురా అని అనిపించిందండి అంటే కుటుంబం వ్యవస్థని వివాహ వ్యవస్థని కాపాడాలి అంటే [గొంతు సవరించుకోవడం] ముందు మనం మనిషిని కాపాడుకోవాలండి మనిషిని కాపాడుకుంటే సమాజం కాపాడబడుతుంది. సమాజం కాపాడబడితే తర్వాత తరాలు కూడాను కాపాడబడతాయి. ఇక చాలా మంది లేండి చెప్పాల్సింది కానీ ప్రస్తుతానికి ఆపేస్తాను మోస్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ నాట్ క్రియేటివ్ ఓరియంటెడ్ జాబ్స్ అండి ఇప్పుడు ఈ విషయం గురించి మొదలు పెట్టాను అనుకోండి ఇంకో 10 నిమిషాలు పడుతుంది కాబట్టి బహుశా ఇదే హెడ్డింగ్ తో నేను ఇంకో వీడియో చేయొచ్చునేమో మోస్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్
(20:36) ఆర్ నాట్ క్రియేటివ్ ఓరియెంటెడ్ అండ్ దే ఆర్ జస్ట్ మెకానిక్ అంతే సో ముగించేస్తానండి ఈ వీడియో గనుక నచ్చితే చాలా మందికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ నొక్కుతారా లేకపోతే బెల్ ఐకాన్ నొక్కుతారా అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం మీరు నొక్కుతారన్న ఒక ఆశ ఉంది నాలో ఇంతకంటే ఒక రిక్వెస్ట్ ఉందండి అదేంటంటే కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ని పెట్టండి.
(21:06) ఆ మెసేజ్ నాకు బలాన్ని ఇస్తుందండి మారుతి కిరణ్ నువ్వు మాట్లాడుతున్నది ప్రజలు నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు ఆలోచిస్తున్నారు అన్న నమ్మకం నాకు కలుగుతుందండి. అందుకని నేను పదే పదే చెప్తున్నాను మంచి మెసేజ్లు పెట్టమని నాతో మాట్లాడాలి అనుకున్నారు అనుకోండి హాయిగా మాట్లాడండి ఇబ్బంది ఏముంది నా పేరు మారుతి కిరణ్ పూరూరి నా ఫోన్ నెంబర్ 9491063089 YouTube లోకి కూడా వెళ్లి ఎంఏ ఆర్ యుటిహ్ ఐ స్పేస్ హచ్ కఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓఆర్ యు ఆర్ అని నా పేరు వచ్చేస్తుందండి అదే నా YouTube ఛానల్ అన్నమాట చెప్పాను కదా నా ఫోన్ నెంబర్ 94910
(21:46) 63089 నమస్కారం

No comments:

Post a Comment