Friday, June 12, 2026

The Dark Psychology of Beauty: Why Our Brains Love Lies | Nagna Satyam Telugu Podcast

 The Dark Psychology of Beauty: Why Our Brains Love Lies | Nagna Satyam Telugu Podcast

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=b9Comvw03hE



Transcript:
(00:00) మనిషి బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో చూస్తే మనం ఏదైనా అందమైనది చూసినప్పుడు బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అదే రివార్డ్ కెమికల్ అదే ఫీలింగ్ మనం చాక్లెట్ తిన్నప్పుడు మనకు ఇష్టమైన వ్యక్తిని చూసినప్పుడు లేదా మనం గెలిచినప్పుడు వస్తుంది. అంటే బ్యూటీ అనేది ఒక బయోలాజికల్ ట్రాప్ కూడా అది మనల్ని ఆకర్షిస్తుంది.
(00:24) మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన డెసిషన్స్ ని కూడా ఇన్ఫ్లయెన్స్ చేయగలదు. ఇక్కడే వైల్డ్ ఒక షాకింగ్ పాయింట్ చెప్తాడు. పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రియాలిటీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యూటీ అంటే మనం నిజం కన్నా అందాన్నే ఎక్కువగా నమ్ముతాం. ఒక వ్యక్తి నిజంగా మంచివాడా చెడ్డవాడా అన్నది మనం తర్వాత చూస్తాం. ముందుగా అతను ఎలా కనిపిస్తున్నాడు అనేది చూసి ఫస్ట్ జడ్జ్మెంట్ తీసుకుంటాం.
(00:51) ఇది సైకాలజీలో హాలో ఎఫెక్ట్ అంటారు. ఒక వ్యక్తి అందంగా ఉంటే అతను మంచివాడే అయి ఉంటాడు అని మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా అనుకుంటుంది. ఇంకా డీప్ గా వెళ్తే బ్యూటీ అనేది ఒక సోషల్ కరెన్సీ డేటా ప్రకారం అట్రాక్టివ్ పీపుల్ కి జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకు శాలరీ కూడా ఎక్కువగా ఉంటుంది. కోర్ట్ కేసుల్లో కూడా అట్రాక్టివ్ పీపుల్ కి తక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుందంట.
(01:16) అంటే అందం అనేది కేవలం చూసే విషయం కాదు అది లైఫ్ అవుట్కమ్స్ ని మార్చే ఒక ఫ్యాక్టర్ కానీ ఇక్కడే ఆస్కార్ వైల్డ్ బ్యూటీ ఇస్ ఏ ఫామ్ ఆఫ్ జీనియస్ బట్ ఇట్ ఇస్ హైర్ దన్ జీనియస్ బికాజ్ ఇట్ నీడ్స్ నో ఎక్స్ప్లనేషన్ అని అంటాడు. అంటే టాలెంట్ ని ఇంటెలిజెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రూవ్ చేయాలి. కానీ బ్యూటీకి అది అవసరం లేదు.
(01:40) అది చూసిన వెంటనే పనిచేస్తుంది. ఇక్కడ ఒక డేంజర్ ఉంది. మనం బ్యూటీకి చాలా వాల్యూ ఇస్తే మనం సబ్స్టెన్స్ ని మిస్ అవుతాం. ఒక వ్యక్తి బయటకి యంగ్ గా అందంగా ఉంటాడు కానీ లోపల అతని మోరల్ డీకే జరుగుతుంది. అంటే బ్యూటీ ఒక మాస్క్ గా మారుతుంది. బయట అందంగా ఉన్నది లోపల కూడా అలాగే ఉందని అనుకోవడం మన పెద్ద మూర్ఖత్వం మరొకటి ఉండదు. సైంటిఫిక్ గా కూడా ఇది ఇంట్రెస్టింగ్ మన బ్రెయిన్ ఎవల్యూషన్ లో అందాన్ని ఎందుకు ఇష్టపడుతుందిఅంటే అది హెల్త్ కి సిగ్నల్ క్లియర్ స్కిన్ సిమిట్రీ ఫిట్ బాడీ ఇవన్నీ హెల్దీ జీన్స్ ని సూచిస్తాయి.
(02:18) అందుకే మనం వాటిని అట్రాక్టివ్ గా ఫీల్ అవుతాం. కానీ మోడర్న్ వరల్డ్ లో ఈ సిస్టం హ్యాక్ అయింది. ఫిల్టర్స్, మేకప్, ఫోటో ఎడిటింగ్ ఇవన్నీ రియల్ బ్యూటీని కాదు ఒక ఆర్టిఫిషియల్ ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. సో మనం బ్యూటీని చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం చూస్తున్నది ఒక కేర్ఫుల్లీ డిజైన్ చేసిన ఇల్యూజన్ మాత్రమే సోషల్ మీడియాలో మనం చూస్తున్న ఫేసెస్ అన్నీ రియల్ కాదు అవి ఒక ప్రాజెక్ట్ ఒక క్యూరేటెడ్ వర్షన్ కానీ మన బ్రెయిన్ దాన్ని రియల్ గా తీసుకుంటుంది.
(02:49) అదే కంపారిజన్ మొదలవుతుంది. అదే ఇన్సెక్యూరిటీ కి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక డీప్ లేయర్ ఏంటంటే బ్యూటీ అనేది స్టాటిక్ కాదు అది టైం తో మారుతుంది. యూత్ లో ఒకటై బ్యూటీ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఇంకో టైప్ కానీ మనం ఒకే స్టాండర్డ్ ని ఫిక్స్ చేసుకుంటాం. అదే ప్రాబ్లం ఇక్కడ. వైల్డ్ చెప్పేది ఏంటంటే బ్యూటీని ఫిక్స్ చేయడం అంటే దాన్ని చంపినట్టే ఎందుకంటే అది ఎప్పుడూ చేంజ్ అవుతూ ఉంటుంది.
(03:18) ఇంకా ఒక సైకలాజికల్ పాయింట్ ఏంటంటే మనం ఎందుకు అందాన్ని క్రియేట్ చేయాలనుకుంటాం? ఎందుకు ఆర్ట్, ఫ్యాషన్, స్టైల్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనిషి రియాలిటీని అలాగే అంగీకరించలేడు. అతను దాన్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటాడు. అదే బ్యూటీ క్రియేషన్ అదే ఆర్ట్ అదే స్టైల్ అంటే బ్యూటీ అనేది ఒక ఎస్కేప్ కూడా ఒక ఎక్స్ప్రెషన్ కూడా వైల్డ్ ఫిలాసఫీలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది.
(03:44) ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అంటే బ్యూటీకి యూస్ ఉండాల్సిన అవసరం లేదు. అది జస్ట్ ఉండాలి ఎంజాయ్ చేయాలి. మనం ప్రతిదానికి పర్పస్ వెతుకుతాం. కానీ బ్యూటీకి పర్పస్ అవసరం లేదు. అది ఒక అనుభూతి మాత్రమే కానీ అదే బ్యూటీకి పూర్తిగా లొంగిపోతే మనం రియాలిటీని కోల్పోతాం. ఎందుకంటే బ్యూటీ మనల్ని బ్లైండ్ చేస్తుంది. మనం చూసేది నిజం కాదు మనం ఫీల్ అవుతున్నదే నిజం అనిపిస్తుంది.
(04:13) అదే ఇక్కడ ప్రమాదం బ్యూటీకి ఉన్న పవర్ఫుల్ పాయిజన్ కూడా. చివరికి పాయింట్ ఏంటంటే బ్యూటీ అనేది ఒక సింపుల్ విషయం కాదు. అది బయాలజీ, సైకాలజీ, సొసైటీ ఆర్ట్ అన్నీ కలిసిన ఒక కాంప్లెక్స్ సిస్టం అది మనల్ని ఎలివేట్ చేయగలదు అలాగే మనల్ని మిస్లీడ్ చేయగలదు. అది ఒక గిఫ్ట్ కూడా ఒక ట్రాప్ కూడా అందుకే వైల్డ్ చెప్పిన అసలు మెసేజ్ ఏంటంటే బ్యూటీని ఎంజాయ్ చేయాలి కానీ దానికి బానిస కాకూడదు.
(04:40) ఎందుకంటే చివరికి బ్యూటీ అనేది బయట కాదు. అది మనం ఎలా చూస్తామో అందులో ఉంది. మన కళ్ళు మారితే ప్రపంచం కూడా మారుతుంది. 

No comments:

Post a Comment