గుర్తుపెట్టుకో నీ తలరాత మర్చుకోవాలంటే ఇదొక్కటే సరేనా మార్గం..? | Marella Ravi Sastry Facts Abt Karma
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=48Jhu_XTe5c
Transcript:
(00:05) నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య పండితులు మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కర్మకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఏ పని చేస్తున్నా ఇది ఒక కర్మగా మారుతుంది అంటే మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అనే ఒక నమ్మకం చాలా మంది నమ్ముతూ ఉన్నారు అసలు ఏంటి కర్మ కర్మ సిద్ధాంతం ఏంటి మరి కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే
(00:40) చేద్దాం. నమస్కారం అండి నమస్తే కర్మ సిద్ధాంతం ఈ మధ్యకాలంలో చాలామంది అంటే ఆచరించినా ఆచరించకపోయినా కూడా ఎక్కువగా నమ్ముతున్నారు. అంటే మనం ఏదనా చేస్తే అది మళ్ళీ మనకు తిరిగి వస్తుందంట మనం చేస్తున్న ప్రతి పని కూడా ఒక కర్మగా మారుతుందంట అనే ఒక అవగాహన ఉంది నిజంగా మనం చేస్తున్న పనే కర్మగా మారుతుందా అసలు కర్మ అంటే ఏంటి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి వివరంగా తెలియజేయండి.
(01:05) ఓం శ్రీ గురుభ్యో నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ఓం గం గణపతయే నమః ఓం మహిం సరస్వతే నమః కర్మ అనే పదాన్ని చాలా మంది ఏందంటే ఆ చాలా విచిత్రంగా వాడేస్తూ ఉంటారు. మన నిత్య జీవితంలో వాడి కర్మ అంతేరా అంటారు. అలా కర్మ అంటే ఏది అవుతుంది అంటే కర్మకి అర్థం తెలియదు చాలామందికి అంటే ఒకే పని ఒకచోట మంచి కర్మ అవుతుంది ఒకచోట చెడు కర్మ కూడా అవుతుంది.
(01:35) పని ఒకటే క్రియకి కర్మకి తేడా తెలియక చాలా మంది అది కర్మే ఇది కర్మే అంటారు. క్రియ అంటే చాలాసార్లు మనం జరిగే పని ఒకటి ఉంటుంది. పని తాలూకు ఫలితము వేరు వేరుగా మారుతుంది. ఎందుకని పని ఒకటే ఇప్పుడు ఫలితం ఎందుకు వేరు మారుతుంది ఇప్పుడు మీకు దీనికి ఒక సింపుల్ ఎగజాంపుల్ చెప్తా రోడ్డు మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది వెనక నుంచి వచ్చి ఒక అబ్బాయి అట్ల తట్టాడు మ్ ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటి తెలిసిన వాళ్ళయితే కొంచెం పాజిటివ్ గా తీసుకుంటారు తెలియని వాళ్ళయితే చంప పగలకొడతారు.
(02:04) అవునా ఆ క్రియ ఒకటే తట్టడం అనే క్రియ జరిగింది తెలిసిన అబ్బాయి అనుకోండి తెలిసిన వాళ్ళు అనుకోండి ఆ అబ్బాయి ఆ అమ్మాయి కాబోయేవాడో లేకపోతే పియాన్సినో అయితే దాన్ని చాలా హ్యాపీగా తీసుకుంటారు అలాగే తెలియని వాళ్ళు అనుకోండి ఏమవుతుంది అది నెగిటివ్ కోణంలో ఉంటుంది. అవును అంటే ఒకే పని పనిని క్రియ అంటారు. కర్మ అంటే పని తాలూకు తర్వాత ఏర్పడే భావాన్ని కర్మ అంటారు.
(02:34) ఓకే వచ్చే రిజల్ట్ వచ్చే రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ కాదు అక్కడ ఉండే ఫీలింగ్ ని ఎమోషన్ భావాన్ని యద్భావం తద్భవతి అన్నారు కానీ [గొంతు సవరించుకోవడం] యత్కర్మ యద్క్రియా తద్భవతి అనలా ఓకే అక్కడ భావం ఇంపార్టెంట్ ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్లో ఒక 40 మంది 50 మంది పిల్లలు కూర్చొని ఉంటారు. టీచర్ వస్తుంది. టక్ మని 40 మందిని ఏదో ఎవరో అల్లరి చేస్తుంటే 40 మందిని తిట్టేసింది దాంట్లో మూడు రకాల నాలుగు రకాల బ్యాచ్ వాళ్ళంట వాళ్ళ తిట్టినప్పుడే పక్కగా పెట్టేసేవాళ్ళు తిట్టిన తర్వాత ఏదో తిట్టింది అనేవాళ్ళు రెండోది తిట్టిన తర్వాత కొంచంసేపు వదిలించుకునే వాళ్ళు
(03:08) మూడో నాలుగో బ్యాచ్ వచ్చేసరికి తిట్టిన దాన్ని మొన్న ఎందుకు తిట్టింది నిన్ను ఎందుకు తిట్టింది అని పొడిచి పొడిచి పొడిచి పొడిచి వాళ్ళలో వాళ్ళు బాధపడేవాళ్ళు సైకలాజికల్ గా వీక్ ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ చేసిన క్రియ ఒకటే ఎఫెక్ట్ అయిన విధాన విధానం వేరు అవును ఓకే అంటే ఇక్కడ ఈ పిల్లలు నాలుగు రకాల పిల్లలు తీసుకునే బట్టి ఉంటుంది టీచర్ కి కర్మ రియాక్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు నీకు ఎవరన్నా ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం రోడ్డు మీద వెళ్తూ ఉంటే వెళ్తూ ఉన్నప్పుడు ఒక కార్లో వాడు వెళ్తూ స్పీడ్ గా వెళ్తూ ఉన్నాడు వెళ్తున్నప్పుడు ఒక డస్ట్ో లేకపోతే నీళ్ళ ఏదో చిమ్ముకుంటూ
(03:46) వెళ్ళాడు నిజంగా ఆ చిమ్మినప్పుడు ఒక 20 మంది మీద పడ్డాయి 20 మంది మీద పడ్డప్పుడు ఆ 20 మంది మీద పడ్డవాళ్ళు కొంతమంది ఏదోలే పోయిందిలే అని అనుకొని అనుకొని వెళ్లేది కర్మ కిందకి మారదు ఏదో కొద్దిగా దోషం కిందకి మారుతుంది ఓకే కానీ వాళ్ళల్లో నెగిటివ్ గా ఎవరో ఉంటారు పూర్తిగా శాపనార్థ అంటే ఎమర్జెన్సీ ఇంటర్వ్యూ కి వెళ్ళేవాడు వాడు ఏమవుతాడు హట్ట అయి వాడిని తిడతాడు హట్ అయి తిట్టడం అనేది లోపల నుంచి మనవపూర్వకంగా తిట్టడం అనేది కర్మ కిందకి మారుతుంది ఇక్కడ వీడి మనసుని వచ్చుకునేలా జరిగింది కానీ ఆ మనసు ఎవడికి నొచ్చుకుంటుంది ఏ పనికి నొచ్చుకుంటుంది అనేది ఇద్దరు
(04:27) వ్యక్తుల ఇద్దరి భావాల మీద ఆధారపడి ఉంటుంది కర్మ అనేది కర్మ అనేది ఏందంటే మనం చేసిన దానికి వచ్చే భావ ఫలితమే కర్మ మనం చేసిన క్రియకి వచ్చేటటువంటి భావ ఫలితమే కర్మ అలాగే మనం చేస్తున్న దానికి ఫీల్ అయ్యే ఎమోషన్ అయినప్పుడు దాని తాలుకు వచ్చేటటువంటి ఇది అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనకి ఆ సోషల్ సోషల్ మీడియాలోనో ఎక్కడో ఒక మంచి పని చెప్పాను అనుకోండి అబ్బా ఆ పిల్లోడు మంచి మాట చెప్పాడు దాని రియాక్షన్ కర్మ అనేది ఒక లక్ష మంది చూస్తే ఆ లక్ష మంది తాలూకు పాజిటివ్ భావాలన్నీ అతనికి వచ్చి పాజిటివ్ భావం ఏర్పడుతుంది.
(05:07) ఎవడో తిడుతూ మాట్లాడతాడు. టెంపరరీగా అది వైరల్ అవుతాయి కానీ తిట్టినప్పుడు చి అంటాను ఈ ఛి ఛి ఛీ అనేది ఒక లక్ష మంది ఛీ అన్నారనుకోండి ఆ లక్ష మంది తాలూకు భావం ఏర్పడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్తున్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకడు ఎవడనా స్పీడ్ గా వెహికల్ తో వెళ్తున్నారు అనుకో ఒరేయ్ పడి చేస్తావురా అంటారు అవును మొదటివాడు అన్నప్పుడు ఏం కాదు రెండోవాడు అన్నప్పుడు ఏం కాదువెయ్యో వాడు అన్నప్పుడు అది ఈ చిన్న చిన్న ఎనర్జీలఅన్నీ కలిసి ఓ పెద్ద ఎనర్జీగా ఎక్కడో ఒక చోట కర్మ కింద మారి ఆ కర్మ గండం కింద మారుతుంది.
(05:42) అది ఎటువంటి మాట అయినా సరే నెగటివ్ మాట ఎప్పుడు పదే పదే అంటే మాట నీ నొదిటి నీ నోటి మాటలే నీ నుదిటి రాతలు మన నోట్లో ఏది మాట్లాడుతుంటామో అది నుదిటి రాత కింద మారుతుంది. కాబట్టి కర్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన చేష్టల నుంచి వస్తుంది. చేష్టల్లో చేష్టల్లో ఉన్నటువంటి భావ ఫలితం ఆధారంగా కర్మ అనేది ఏర్పడుతుంది.
(06:05) అదే కర్మకి క్రియకి తేడా తెలుసుకోవాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు భావ ప్రధానంగా చేయమంటాం అంటే ఇప్పుడు మనం ఏదో ఇన్ని పూలు తీసుకొచ్చేసి వేసేస్తాం ఆ పూలు తీసేసి వేసేసినప్పుడు ఆ పూలు అన్ని వేయటం కంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త సువాసనలఅన్నిటిని ప్రకృతి రమ్యత అంతటిని తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తున్నాను అన్నప్పుడు ఆయనకే నువ్వు ప్రకృతి సమర్పిస్తే ఆయన నీకు ఎన్ని వనరులు క్రియేట్ చేయాలి అవును అవును సో నీ భావ ప్రధానమని అనేది ఇంపార్టెంట్ ఇక్కడికి కర్మ అనే దాంట్లోకి వచ్చినప్పుడు ఈ కర్మ అనేక రకాలుగా ఉంటుంది.
(06:44) ఒక్కొక్క మనకి కర్మని మనకి శాస్త్రబద్ధంగా వెళ్ళినప్పుడు కర్మ సిద్ధాంతంలోకి వచ్చినప్పుడు ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి అనేక రకాలుగా కర్మని చెప్తారు. ఇప్పుడు కర్మ రకాలు మాట్లాడుకోబోయే ముందు ఇందాక మీరు ఒక మాట అన్నారు మన నోటి నుంచి వచ్చే మాట మన తలరాతగా మారుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంట్లో సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని పదే పదే ఏదో ఒక మాట అంటూనే ఉంటారు తిడుతూనే ఉంటారు దరిద్రుడా అని లేదంటే దరిద్రపు గొట్టుదానా ఇట్లా ఇట్లాంటి మాటలు సహజంగా వింటూ ఉంటాం మరి అట్లా అన్నంత మాత్రాన అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అంటారా వాళ్ళ లైఫ్ పైన
(07:15) వాళ్ళ సబ్కాన్షియస్ లోకి ఎంత తీవ్రంగా తీసుకున్నారు అనే భావాన్ని బట్టి ఉంటుంది. ఓకే ఓకే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పుడు మా నాన్నగారు నీకు లెక్కలు బాగా వస్తాయిరా అని ఇంట్రమెంట్ లో 75 75 వచ్చినయి ఎక్కడ చూసినా నేను లెక్కని ఇప్పటికి ఒకటి జాతకం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా నేను చాలా స్పీడ్ గా చేసేస్తా టకటక చూడంగానే ఒక ఐదారు క్యాలిక్యులేషన్స్ ఒకేసారి జరుగుతుంటాయి అన్నమాట అది ఆ క్యాలిక్యులేషన్ అన్నమాట అదే మా నాన్నగారు అన్నారండి నీకు ఇంగ్లీష్ రాదుని ఇప్పటికీ ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడినా నేను ఆన్సర్ చేస్తాను కానీ నేను మాట్లాడాలంటే లోపల
(07:50) నుంచి ఒక ఫియర్ వస్తుంది అంటే అది మనకి వేసే బీజాల్లో ఏది తీవ్రంగా ఏది మైండ్ లోకి తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దులుపుకొని వెళ్తే ఆడ అది క్రియగానే మిగిలిపోతుంది దులుపుకోకుండా తీసుకొని మైండ్ లోకి తీసుకొని వెళ్తే అది కర్మ కిందకి మారుతుంది ఏ విషయమైనా సరే ఆ కర్మ అనేది భావన అంటే ఎంత తీవ్రంగా ఎదుటివాడిని నొప్పించామ అన్న దాని భావన మీద ఆధారపడింది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే మంచిది కాదంటారు ఆడపిల్ల ఏడిస్తే అంటే దేనికి ఏడ్చింది మామూలుగా ఏదో తిడితే ఏడ్చడం అది కాదు ఆడపిల్ల తప్పు చేసినప్పుడు తిట్టినప్పుడు
(08:34) అవి కాదు అవన్నీ ఓకే తప్పు చేస్తే తిట్టొచ్చు ఇవన్నీ కాదు అదేంది కరెక్షన్ చేయటం ఏదైతే నువ్వు వాళ్ళని నొప్పించే విధంగా బిహేవ్ చేసినప్పుడు ఆ ఏడుపు మంచిది కాదు అంటే వాళ్ళని అంటే నొప్పించే విధంగా ఏదో నువ్వు ఒకటి ఇవ్వాలి నేను ఇవ్వను పో అనేసి తీవ్రంగా అన్నావు అంటే అక్కడ రెండు మ్యాచ్ అవ్వాలి అంటే పరిస్థితులు మ్యాచ్ అవ్వాలి వాళ్ళ పర్సనల్ స్థితిగతులు మ్యాచ్ అవ్వాలి రెండు మ్యాచ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాళ్ళకి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది 100 డ్రెస్సులు ఉన్నాయి నాకు కొత్త డ్రెస్ అంటే ఈయన కొనిచ్చే స్థితి ఉంటే కొనియకపోతే అది తప్పు అవుతుంది. ఉండి
(09:13) ఆల్రెడీ ఉన్నాయి రిసోర్సెస్ ఆడ నాలుగు డ్రెస్సులు ఉన్నప్పుడు మూడు డ్రెస్సులు ఉన్నప్పుడు ఆ అమ్మాయి కొత్త డ్రెస్ అడిగితే ఈయనకి స్థితి ఉండి కొనికపోతే అది కర్మ అవుతుంది. ఓకే స్థితి ఉండి ఈయన స్థితి లేదు అమ్మ లేవమ్మా అని చెప్పడం వేరు దాన్ని నాలుగు డ్రెస్సులతోనే అడ్జస్ట్ అవ్వండి అప్పుడు ఏడిస్తే ఈయన కర్మ కిందకి రాదు. ఎందుకు ఈయన దగ్గర పరిస్థితే లేదు.
(09:35) అవును సో ఈయన దగ్గర 10 డ్రెస్సులు కొనిచ్చే కేపబిలిటీ ఉండి వాళ్ళని నాలుగు డ్రెస్సులో మూడు డ్రెస్సుల్లోన పెట్టి ఇబ్బంది పెడుతున్నప్పుడు అది ఏమవుతుందంటే తీవ్ర కర్మ కిందకి మారుతుంది సో అట్లాంటివి మనకు ఉంటాయి సో మనం ఇంట్లో ఏదన్నా అన్నా వాళ్ళ పిల్లలు తీసుకునే సెన్సిటివిటీని బట్టి వాళ్ళు ఏదైతే భావంగా భావిస్తారో దాన్ని బట్టి ఉంటుంది ఆ సబ్కాన్షియస్ లో అదే తిరుగుతుంది ఓకే ఆటోమేటిక్ గా సబ్కాన్షియస్ లో ఏదైతే ఫీల్ అవుతారో అదే మనిఫెస్టేషన్ అవుతుంది ఇది దీనికి స్పెషల్ గా చెప్పాల అవును మరి ఇప్పుడు కర్మ అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది ఇప్పటి వరకు మనం
(10:10) చేస్తున్నది వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి పరిస్థితులను బట్టి అది ఆ కర్మ మనకి ఎలా యాడ్ అవ్వాలనేది అర్థమైపోతుంది అసలు కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది [గురకలు] కర్మ అనేది మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం మూడు రకాల కర్మల గురించి చెప్తారన్నమాట ఒకటి ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ దీన్ని సింపుల్ గా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను సంచిత కర్మ అంటే మనకు ఉండేటటువంటి పూర్తి కర్మని సంచిత కర్మ కింద చెప్పొచ్చు ప్రారబ్ధ కర్మ నువ్వు ఏదైతే ఇప్పుడు ఈ జన్మలో నువ్వు అనుభవించడానికి తెచ్చుకున్నావో ప్రారబ్ధ కర్మ అంటారు మనం ఇప్పుడు ఏదన్నా ఒక పని కాలేదు అనుకోండి
(10:46) వాడి ప్రారబ్ధం అంతేరా ఏదన్నా యాక్సిడెంట్ అయింది ఎవడన్నా వాడి ప్రారబ్ధం అంతేరా అనేది మనం మాట్లాడుతూ ఉంటాం ఆ ప్రారబ్ధాన్ని బట్టి వాడి జీవితం నిర్ణయించబడుతుంది సో అది ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ ఇప్పుడు నువ్వు చేసే దానిని బట్టి ఆగామి కర్మ అనేది అనేది ఫ్యూచర్ లో యాడ్ అయ్యేది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అర్థం చేసుకోవడానికి చెప్పాలి అంటే మీరు మీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు బీరువాలు ఒకపవే రూపాయలు ఉన్నాయి అనుకున్నాం ఓకే ఇంకా ఎక్కువ ఉంటే ఓకే సో ఆపవే రూపాయలో నుంచి ఒరేమలో తీసుకొని బయటికి వచ్చారు వచ్చిన దాన్ని మీ జోబిలో ఉండేదాన్ని
(11:21) ప్రారబ్ధ కర్మ అంటారు ఈరోజు పాకెట్లో ఉన్నదాన్ని ప్రారబ్ధ కర్మ ప్రస్తుతంలో ఉండే కర్మ ఆ ప్రారబ్ధ కర్మని వాడుకొని ఈ 2000 4000 చేసుకొని వెళ్లొచ్చు ఈ 2000కి ఇంకొకటి ఏద ఏదనా ఎదవ పని చేసిప,000 అప్పుతో వెళ్లొచ్చు ఈ అప్పుతోని వెళ్ళేదాన్ని ఆగామి కర్మ లేదా ప్లస్ లో వెళ్లొచ్చు ఇది పోయి మళ్ళీ ఇంట్లోకి ఏమవుతుంది సాయంత్రానికి మొత్తం మొత్తం టోటల్ బ్యాగేజ్ అంటే ఒక సంచిలో బ్యాగేజ్లో ఎట్లాగైతే ఉంటుందో అది సంచిత కర్మగా మారుతుంది.
(11:53) ఎప్పుడైతే పూర్తి కర్మలో నుంచి ఈ జన్మలో నేను ఈ కర్మని అనుభవించడానికి నేను మాట తీసుకొని వస్తున్నాను అని ఎవడి తలరాతను వాడే రాసుకుంటాడు. బ్రహ్మ తర్వాత ఒరేయ్ బాబు నీకు ఇంత కర్మ ఉంది ఇంత లగేజ్ నీకు ఉంది నువ్వు ఎంత లగేజీ క్లీన్ చేస్తావ్ అని చెబుతాడు నేను ఇది ఇది తీసుకుంటాను ఇన్ని ఇన్ని పాపాలు అనుభవిస్తాను ఇన్ని పుణ్యాలు అనుభవిస్తాను అని తెచ్చుకుంటాడు ఆ పుణ్యాలు అనుభవించాలని తెచ్చుకున్నప్పుడు అదే మనం జాతకంలో మనం చూసినప్పుడు వాడి ప్రారబ్ధ కర్మ ఎంత ఉంది ఆ ప్రారబ్ధ కర్మను బట్టే ఉంటుంది అందుకని మన జీవితం చూడండి మన జ్యోతిష్యాన్ని కర్మ ఫల దర్శిని అంటాం
(12:31) కర్మ ఫల దర్శిని అంటాం మన కర్మను బట్టే మన బుద్ధి ఉంటుంది మన కర్మ కర్మానుసారిని బుద్ధిహి అంటారు బుద్ధి బుద్ధిని అనుసరించి మనసు ఉంటుంది మనసుని బట్టి ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు బట్టి నీ చేష్టలు ఉంటాయి మళ్ళీ పునరపి పునరపి పునరపి ఆ సైకిల్ ఉంటుంది ఎప్పుడు నీ కర్మని దాటగలుగుతావు అంటే దానికి ఆపోజిట్ సైడ్ ఆఫ్ రెమిడీ నువ్వు చేయగలిగినప్పుడు ఆపోజిట్ సైడ్ ఆఫ్ వర్క్ నువ్వు చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది.
(13:01) ఓకే ఏంటి ఆపోజిట్ అంటే ఏ రకంగా అండి ఇప్పుడు సపోజ్ ఒకరి ఫ్యామిలీ లైఫ్ ఒకరి ఇంట్లో పెళ్లి కావటం లేదు అనుకున్నా ఒకరి ఇంట్లో పెళ్లిల్లు కావటం లేదు అంటే ఏంటి దాని అర్థం వీడు ఎక్కడో ఇది సంచ మనకి వెనక నుంచి వచ్చి బ్యాంకింగ్ ఉంది కదా ఆ బ్యాంకులో నుంచి వచ్చిందే కదా అంటే వీడికి ఇక్కడ పెళ్లిళ్లు కావడం లేదు అంటే వాడి జీవితంలో ఎక్కడో పెళ్లిళ్లకు సంబంధించిన అడ్డంకులు ఉండేవి అంటే గ్రితం అప్పుడు పెళ్లికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండుంటేనే ఇప్పుడు మళ్ళీ పెళ్లి విషయంలో ఇబ్బంది ఇబ్బంది వస్తుంది పూర్వజన్మ పాపం వ్యాధి రూపేన పీరితే పూర్వజన్మ కర్మం ఇప్పుడు అనుభవిస్తున్నాం అంతే కదా ప్రారబ్ధం
(13:38) సంచితమ అంటే పూర్వజన్మలో టోటల్ గా ఉన్నది దాన్ని ఇప్పుడు కొంత అనుభవించడానికి తెచ్చుకున్నాం ప్రారబ్ధం కింద ఆ ప్రారబ్దాన్ని బట్టే మనం జాతక చక్రం అని ఇందాననికే చెప్పుకున్నాం. అవును అయితే ఇక్కడ ఏమంటే పూర్వకాలంలో ఏమ ఏమిది ఈ కర్మలన్నీ క్లీన్ చేయడానికి మన సమాజం అనేది ఒక జీవన విధానాన్ని నిర్ణయించింది ఏం చేసేది ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఒక విలేజ్లో అట్మాస్ఫియర్ లోకి వెళ్తుంటే ఫాదర్ ఏం చేసేవాళ్ళు ఫాదర్ ఏజ్ ఉన్నవాళ్ళు అందరూ వెళ్లి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందంటరా అని వాళ్ళకి తోచినంత ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు అవునా మదర్స్ ఏం చేసేవాళ్ళు వెళ్లేసి ఆ
(14:15) ఇంట్లో ఏదో వంటలు పని చేసేవాళ్ళు ఎవరనా యంగ్ వాళ్ళు ఉన్నారనుకోండి ఆడపిల్లలు బట్టలు రెడీ చేయడం ఇవి ఇవి ఇంట్లో ఏనా సద్దడాలు ఇవి చేసేది అబ్బాయిలు ఉన్నారనుకో బయట పనులు చేసేవాళ్ళు పెళ్లిల్లో వడ్డం చేసేవాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఆశతో చేస్తున్నారా చేయటంలే ఎప్పుడైతే ఇంతమంది పోయి ఒక పెళ్లికిను సపోర్ట్ చేస్తున్నారో మనకి ఆటోమేటిక్ గా వీళ్ళ పెళ్లిల తాలూకు ఏదైనా అడ్డు కర్మలు ఉంటే ఆటోమేటిక్ గా క్లియర్ అవుతాయి ఇప్పుడు క్యాటరింగ్ లో పనిచే చేసే వాళ్ళు ఉంటారు క్యాటరింగ్ లో బాగా వడ్డిస్తూ ఉంటారు వాళ్ళు వడ్డం చేసేవాళ్ళు తొందరగా పెళ్లీలు
(14:52) అవుతాయి. ఎందుకండి ఎందుకు వాళ్ళ వాళ్ళప పెళ్లిలకు పోయి హెల్ప్ చేస్తున్నారు అనుకోండి నీట్ గా అంటే వాడు చీచ అని చికాగగు పడేవాడు కాదు నీట్ గా భక్తితో వడ్డిస్తారు చూడండి అబ్బా మా పెళ్లికి వచ్చి బాగా చేశరయ్యా అని వాళ్ళు గాని అన్నారనుకోండి వీడికి పెళ్లి పెళ్లికి ఉన్న ఒక కర్మ ఎగిరిపోతుంది ఏదనా అడ్డుపడే కర్మ అంటే పెళ్లి విషయాల్లో సహాయపడే లాంటి పనులు చేస్తే ఆటోమేటిక్ గా పెళ్లిలో ఉంటుంది అందుకని మనకి మా గురువుగారు ఒకాయన చెప్పారు నువ్వుప పెళ్లిళ్లకి వెళ్లి హెల్ సెలెక్ట్ చేస్తే 11వ పెళ్లి నీ ఇంట్లో అవుతుంది సింపుల్ ఓకే 10 పెళ్లిళ్లకి నువ్వు వెళ్లి
(15:27) జెన్యూన్ గా అంటే వితౌట్ మనీ వితౌట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్లి హెల్ప్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మీ ఇంట్లో 11వ పెళ్లి అవుతుంది అంటే 10 పెళ్లిళ్లు చేసే లోపల ఏదైనా అడ్డుపడే కర్మ ఎక్కడైనా ఉన్నా అది ఎగిరిపోతుంది. ఓకే కాబట్టి అలా మనకి ఒక పెళ్లిళ్ల విషయంలో అలా చేయొచ్చు. ఇంకొకటి నేను ప్రాక్టికల్ గా చెప్తాను ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి నేను జ్యోతిష్యం ఆఫీస్ పెట్టిన కొత్తల్లో ఒక అబ్బాయి అప్పుడు ఎయిత్ నైన్త్ ఏమో చదువుతున్నాడు శుద్ధ ముద్దు చదివితే అంటే 35 40 రాదు వాళ్ళ ఫ్యామిలీ అనేది కొద్దిగా ఫైనాన్షియల్ గా బాగా ఉన్న ఫ్యామిలీ
(16:05) సో అయితే కనీసం వాడి లెక్కలైనా వాడు చూసుకోవాలి వాడికంటూ ఒక ఇటి ఉండాలి అనేది వాళ్ళ మదర్ ఇంటెన్షన్ సో వాళ్ళ మదర్ వచ్చారు జాతకం చూపించారు ఆ జాతకం చూపిస్తే బుద్ధుడు బాగాలేడు. బుద్ధుడు బాగాలేడు అంటే ఆటోమేటిక్ గా బుద్ధి బాగుండదు. అలాగే గురువు కూడా అంతంత మాత్రంగా ఉన్నాడు. సో నేనేంది ఇతనికి ఎడ్యుకేషన్ రావడంలా అప్పుడు ఏం చేయాలి అంటే వీడు ఏం చేసిఉంటాడు గత జన్మలో ఎవరో చదువుల్ని చెడగొట్టడమో లేకపోతే ఎక్కడో ఒకటి విద్యాలయాలు పాడు చేయడమో ఎవడో పుస్తకాలను తగలబెట్టడమో ఏదో పుస్తకాలు అమ్ముకోవడమో ఇలాంటివి చేసిన వాడికి ఈ జన్మలో చదువు అనేది బ్రేక్
(16:47) అవుతుంది. సో ఆ బ్రేక్ అయినప్పుడు మనం రివర్స్ లో నేను ఏం చెప్పాను అంటే ఓకే మీరు ఒక 10 మంది పిల్లలకి మీరు ఎవరికైనా నోట్బుక్లు ఇట్లాంటి కొనివ్వండి అంటే వాళ్ళు ఒక ఇట్లా తిరుగుతూ ఉంటే ఒక స్లమ్ స్కూల్ దొరికింది. స్లమ్స్ స్కూల్ తెలితే అప్పుడు అంతకు ముందర అబ్బాయి పరిస్థితి ఏంటి అంటే ఆ వాడు స్కూల్ కి వెళ్ళడానికి అబ్బాయి స్కూల్ కి వెళ్ళడానికి ఒక కారు ఒక ఆయమ్మ డ్రైవర్ డ్రైవర్ ని ఒరేయ్ అని పిలిచేది.
(17:18) ఆహ ఆయమ్మని అంటే వాడి నోటికి మాట వస్తే అంటే మన కింద జీతకాళ్ళు అని ఆ ఇది ఉంటుంది చూపు చూపు చూపు అన్నమాట అయితే అట్లా ఒక స్కూల్ వెతుక్కున్నారు అక్కడ 180 మంది పిల్లలు ఉన్నారు అడ పరిస్థితి చూస్తే ఈమెకే జాలి అనిపించి మీ 180 మంది పిల్లలకి మేము హెల్ప్ చేస్తాము అనేసి ద లాస్ట్ నైన్ ఇయర్స్ గా అనుకుంటా వాళ్ళు నోట్ బుక్కులు ఇస్తూ ఉన్నారు.
(17:44) ఆహ నోట్ బుక్లు వాళ్ళు ఇవ్వటము బుక్స్ ఇవ్వటము హెల్ప్ చేయటం అంటే వీళ్ళకి ఉంది కాబట్టి చేయగలిగారు. నేను నేను చెప్పింది జనరల్ గా ఒక ముగ్గురికో ఐదు గురికో చేయండి అనేసి కానీ వాళ్ళు 180 మందికి చేయడం మొదలు పెట్టారు. 180 మందికి చేయడం మొదలు పెట్టిన ఫస్ట్ వాళ్ళ డొనేషన్ ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు మీ ఫీజ్ ఎంత మంత్ వాళ్ళు మంత్లీ 600 700లో ఫీజ్ అంతే కదా స్లంలో వీడికి ఫీజ్ ఎంత అంటే చూస్తే 5 లక్షలు బా అర్థమైందా ఇయర్లీ 5 లక్షలు ఆడ [గొంతు సవరించుకోవడం] తనకి చాక్లెట్లకో తన కాఫీ డే కి వెళ్తే కాఫీకో లేకపోతే ఒక చాక్లెట్ తిని పక్కన పడేస్తేనో అయ్యే
(18:25) ఖర్చు అక్కడ నెల ఫీస్ అని అర్థమయింది అబ్బాయికి ఈయన దుబారా ఖర్చులు చేసేది ఆ అక్కడ అన్నమాట అని అర్థమయి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి పుస్తకాలు అబ్బాయి తీసుకుపోయి ఒక్కొకనికి ఇస్తుంటే తెలియకుండా మరసటి రోజు నుంచి ఆ అయమ్మ ఆ అమ్మ అయింది డ్రైవర్ డ్రైవర్ అంకుల్ అయ్యాడు ఫస్ట్ చేంజ్ హ్ అన్నమాట అక్కడి నుంచి మొదలైన చేంజ్ ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఈ మధ్య వచ్చాడు ఆ అబ్బాయి బీటెక్ అయిపోయి ఎంబిఏ అమెరికాలో చేసి ఇప్పుడు ఓన్ కంపెనీ పెట్టడానికి కంపెనీ నేమ్ సజెషన్ కోసం మొన్న వచ్చాడు.
(19:02) బాబా సూపర్ నైన్ ఇయర్స్ ట్రావెల్ ఓకే అంటే ప్రతిది మన చేతిలో ఉంది చేతిలో అంటే దానికి రివర్స్ కర్మని మనం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ జాతకాన్ని చూసి ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తే ఏ గ్రహం వీళ్ళకి ఉంది అనేసి ఇప్పుడు అలాగే మొన్న నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి మ్యారేజ్ కోసం ఫైటింగ్ అన్నమాట సింగిల్ పేరెంట్ మదర్ ఉన్నారు మదర్ ఏదో ఒక స్కూల్లో సం ఫాదర్ టీచర్ ఫాదర్ యాక్సిడెంట్ లో చనిపోతే మదర్ కి ఉంటుంది కదా అటెండర్ పోస్ట్ ఏది వచ్చింది.
(19:34) దాంతో ఆ అమ్మాయి ఆ మామూలుగా చదువుకున్నారు ఏదో కొద్దిగా సంగీతమై నేర్చుకుంది కానీ మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తుంది. ఓకే సో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నేను ఏందంటే దానికి ఆపోజిట్ లో అంటే ఆ అమ్మాయి శుక్రుడు కొద్దిగా వీక్ గా ఉన్నాడని దానికి ఆపోజిట్ లో కుంకుమార్చన చేయించి కుంకుమార్చన చేయి లేకపోతే ఎవరనా లేడీస్ వస్తే అంటే ఆ అమ్మాయి ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ తో సౌందర్య లహరి అలాగే ఆ లలితా సహస్రనామం దానికి సంబంధించిన మంత్రం కూడా చెప్పాడు చెప్తే ఆ అమ్మాయి ఏంటి కుంకుమార్చన రోజు గుడికెళ్లి చేసేది నేను ఇంత చెప్పాను దానికి ఇన్ని రెట్లు
(20:12) చేస్తుంది అమ్మాయి ఏం ఫలితం వస్తుంది అన్నా అని నాకే క్యూరియాసిటీగా నేను చూసానుఅన్నమాట ఎప్పుడైతే ఆ అమ్మాయి అట్లా చేయటం మొదలు పెట్టిందో ఒకరోజు శ్రావణ మాస పూజలు అప్పుడు పంతులు గారు ఉంటారు కదా ఈ అమ్మాయి చేసేది అలవాటు అయిపోయింది కదా అక్కడ ఈ అమ్మాయి రెడ్డీస్ అమ్మాయి అంటే అన్నమాట ఆయన ఏంటి మంచిగా చెబుతుంది కదా మైక్ ఈ అమ్మాయికి ఇచ్చి నువ్వు నువ్వు చెబుతుండ అమ్మా లలిత సహస్రం నేను అమ్మవారికి అలంకరణ చేసొస్తాను అనేసి మైక్ ఇచ్చి వెళ్ళా ఈ అమ్మాయి మొత్తం లలితా సహస్రనా అని చెప్పంగానే చుట్టూ ఉన్న ఆంటీస్ బ్యాచెస్ కి అందరికీ ఏమనిపిస్తుంది అబ్బా పూజారి
(20:46) గారి కూతురు ఎలా బాగా చేయించింది అనుకున్నారు. నేను పూజారి గారి కూతురు కాదమ్మ ఇట్లా అనేసి అన్నారు అక్కడ అందరికీ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులకి అక్కడఉన్న ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పెద్ద ఇండస్ట్రియస్ట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉన్న ఫ్యామిలీలో ఆవిడకి వాళ్ళ కొడుకు కోసం సంబంధాలు చూస్తుంటే ఈ అమ్మాయి ఫోటో వచ్చింది.
(21:09) ఆహా మామూలుగా వచ్చింది ఆమె కూడా పెద్దగా అది రియాక్ట్ అవ్వలేదు. ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు హ్యాపీగా మళ్ళీ ఈ అమ్మాయి కనిపించింది కనిపిస్తే చూద్దాంలే అన్నట్టుగా ఆమె ఉంది కనిపించినప్పుడు మామూలుగా పరిచయం మనం బాగా చెప్పామ అమ్మా అంటే ఇట్లా అన్నప్పుడు నేను డ్రాప్ చేస్తానని ఇంటికి వెళ్ళటం ఇంటికి వెళ్తే ఆటోమేటిక్ గా పైకి పిలుస్తారు కదా కాఫీ అటు కదా ఆ వాళ్ళ చిన్న కుటుంబం ఒక బ్రదర్ ఆ వాళ్ళ మదర్ తో పరిచయం అవ్వటం ఎమ్మడే మ్యారేజ్ అవ్వటం ఇప్పుడు ఆ అమ్మాయి BMW కార్ డ్రైవ్ చేస్తుంది.
(21:41) అంటే ఎక్కడెక్కడి నుంచి అంటే వీళ్ళ స్తోమత అంటే నెలకి ఒక 25 30,000 శాలరీ తీసుకునే జీవన విధానం నుంచి కొన్ని క్రోర్స్ ఆఫ్ రపీస్ ఫ్యామిలీలోకి వెళ్ళాలి అంటే ఆ అమ్మాయి చేసిన సాధన బలం అంటే కర్మని రివర్స్ చేసుకొని చేసిన సాధనా బలం ఉంటుంది అక్కడికి పోయినా గాని కర్మ అప్లై అవుతుంది. ఇక్కడ ఏంది సుఖ సంసారంలో కొన్ని డిఫరెన్సెస్ ఆ అబ్బాయి ఏంటి వాళ్ళ హస్బెండ్ సింగపూర్ లో బిజినెస్ ఉంది అక్కడ 15 రోజుల్లో ఉంటాడు.
(22:09) దుబాయ్ 10 రోజులు ఉంటాడు ఇక్కడ కొట్టుకొని ఏదో దూరంగా ఉన్నామనే కంటే మొగుడు దుబాయ్ వెళ్ళాడనో మొగుడు సింగపూర్ వెళ్ళాడనో చెప్పుకోవడం బాగానే ఉంటుంది కదా సో ఆ ఎడబాటు అంటే ఎడబాటుని భగవంతుడు ఇచ్చే కర్మ ఇస్తూ వేరే రకంగా ఇస్తాడు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఇప్పుడు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ లో విభేదాలు వస్తాయని ఉంటుంది జాతకంలో వాళ్ళు ఎప్పుడైతే సాధన చేస్తారో ఏదో డెలివరీకి అమ్మగారి ఇంటి దగ్గరికి వచ్చి విక్కపోవడము లేకపోతే వీసా ప్రాబ్లం వచ్చి కొద్దిగా వేరు వేరే కంట్రీ ఇది ఉండటమో అలాంటివి జరిగి ఒక ఆరు నెలలో ఎట్లా వెడబాటు అవుతుంది కానీ అది కర్మ
(22:44) కిందకి రాదు అంటే ఆ కర్మ జరిగేది కూడా పాజిటివ్ కిందకే వస్తుంది. అంటే కర్మ మనకు మీరు ఇందాక అన్నట్టు ఎంత బ్యాంకింగ్ ఉన్నా కూడా ప్రస్తుతం మనం చేస్తున్న మంచి పనుల వల్ల అది మనకు ఎఫెక్ట్ అయితే అవ్వదు. కర్మను తప్పించుకోంగానే అనుభవించటం మనకు పాజిటివ్ గా ఉంటుంది అది ఎక్కువ ఎఫెక్ట్ చేయకుండా అని అంతేనాండి అంతే ఇప్పుడు జాతకానికి మీరు అన్నారు జాతకంలో అంటే వాళ్ళకు ఒక రకంగా ఉంటే నేను దానికి ఆపోజిట్ గా ఇది చేయమని చెప్పినా అని అంటే కర్మకి జాతకానికి కూడా ఏమనా సంబంధం ఉందా జాతకమే కర్మఫల దర్శిని కదా ఓహో అంటే మన జాతకంలో జాతకంలో ఏంటి
(23:21) ప్రారబ్ధం ఎంత ఉంది అని తెలుస్తుంది వాడి ప్రారబ్ధం ఎంత యోగ్యత ప్రాప్తత వాడికి ఎంత తగ్గుతుంది యోగం ఎంత ఉంది వాడికి ఎంత యోగ్యత ఉంది అర్హత ఎంత ఉంది జాతకంలో ఈ మూడు పాయింట్లు మనకు తెలుస్తాయి. యోగ్యత అర్హత ప్రాప్తత ప్రాప్తత యోగ్యత అంటే వాడికి ఎంత యోగం ఉంది ఇప్పుడు సపోజ్ ఒకతను ఎమ్మెల్యే గా గెలవాలనుకుంటే వాడి జాతకంలో యోగం ఉండాలి కదా అంతే యోగం ఉండాలి కదా ఆ వాడికి ప్రాప్తము ఒకవేళ యోగం ఉన్నా అది ప్రాప్తించాలి కదా వాడికి దక్కాలి కదా ఇప్పుడు సపోజ్ ఈయన సీఎం కాండిడేట్ అంటారు లేకపోతే వీడికి ఫలాని పోస్ట్ వస్తుంది లేకపోతే ఫలానా అర్హత ఉంది
(24:00) యోగ్యత ఉంది యోగ్యత ఉంది కానీ అంటే దానికి సంబంధించిన అన్ని ఆపరేషన్ స్కిల్స్ ఉన్నాయి కానీ అంటే దానికి అర్హత ఉంది కానీ ఆ యోగం ఉన్నప్పటికిని దాన్ని ప్రాప్తించాలి కదా ప్రాప్తం అనేది పూర్వజన్మ కర్మాధారంగా వస్తుంది ప్రాప్తత యోగ్యత అర్హత అనేది ప్యూర్లీ నీ స్కిల్ అన్నమాట అంటే నీకు ఇప్పుడు సపోజ్ నేను బిఈడి చేయకుండా నేను టీచర్ పోస్ట్ రాస్తాను అంటే భౌతిక అర్హతలు ఉన్నాయి కదా నీకు అన్నమాట ఈ మూడు ఇంపార్టెంట్ నేను మనకి జాతకం చూసాడు వాడి ప్రాప్తం ఎంత ఉంది వాడి యోగం ఎంత ఉంది వాడి అర్హత ఎంత ఉంది అవును ఆ వార్హత ఎంత ఉంది ఇప్పుడు మొన్న ఎవరో
(24:43) రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చారు వాళ్ళు నిన్న కూడా వచ్చారు వాళ్ళ ఫాదర్ కి ఏదో క్యాన్సర్ హాస్పిటల్ లో ఉన్నారు ఇంత ఉంది యోగం లేదమ్మా అని చెప్పా కరెక్ట్ గా నేను చెప్పిన ఒక ఐదఆరు రోజులకి ఆయన వెళ్ళిపోయాడు. అగైన్ అంటే అలా కూడా చూపిస్త అంటే యోగం అనేది అంటే ఇప్పుడు మెడికల్ లో ఎక్స్పాన్షన్ అవుతుంది కదా సో యోగం లేదు అనేది మనకు అర్థమైనప్పుడు అక్కడి నుంచి ఒక వన్ వీక్ ఎంతో ఉన్నారో ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వగలిగితే మనకి అర్థంవుతుంది అదే యోగం ఉంది ఇంకొకరు ఉన్నారు జాతకం చూసినప్పుడు ఈమెకి ఏం కాదు పియ ఉంటుంది ఆ ఆమె క్యాన్సర్
(25:22) ఫోర్త్ లెవెల్ నుంచి ఆమె యోగం లో ఏంటంటే ఏదో ఇంజెక్షన్ చేయించుకున్నారు అంటే మెడికల్ గా చేసే ప్రయత్నాలు చేశారు అది సెట్ అయింది. సెట్ అయి రివర్స్ అయింది అంటే అక్కడ మనం యోగం ఉందా లేదా అనేది ఆనక అక్కడ అర్థం అవుతుంది. ఒకటి దక్కాలా లేదా అనేది ప్రాప్తంలో తెలుస్తుంది. మనకు ఫిజికల్ గా ఉండే అర్హత అనేది మనం సంపాదించుకోవాలి.
(25:44) సో ఈ అన్నిటి కాంబినేషన్ ని ఎంత యోగ్యత ఉంది ఎంత ప్రాప్తత ఉంది ఎంత అరాహత ఉంది అనేది జాతకం మనకి జాతక చక్రం అనేది నిర్ణయించబడుతుంది. ఆ జాతక చక్రంలో మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్ గా అది తెలిసినప్పుడు దానికి రెమిడీస్ మనం చెప్తాం ఇప్పుడు బాగుంది అంటే పుట్టుకతోటే మన తలరాతను మనమే రాసుకొని వస్తాము బ్రహ్మ తలరాత రాస్తాడు ఇదంతా మనం నమ్మితే గనుక మధ్యలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గ్రహాల మార్పులు ఇలా ఉన్నాయి స్థితిగతులు ఇలా ఉన్నాయి రెండు గ్రహాలు కలిసాయి ఈ గ్రహం ఈ గ్రహంతో కలిసింది ఇలా కలవటం వల్ల ఫలానా రాశుల వారికి ఇబ్బందిగా ఉంది ఫలానా
(26:17) రాశుల వారికి మంచి యోగిస్తోంది ఇట్లా చెప్తున్నారు మరి ఇలాంటి లాంటి స్థానాల్లో మార్పులు జరిగినప్పుడు కర్మకి దీనికి ఏమనా సంబంధం ఉంటుందా ఖచ్చితంగా ఉంది దాంట్లోనే ఇక్కడ ఇంకొక గొప్ప కాన్సెప్ట్ స్పిరిచువాలిటీ ఉంది అదే ఫ్రీ వీల్ ఏంటది ఫ్రీ వీల్ అంటే మన చేతుల్లో ఉన్నది అంటే దీంట్లో మూడు రకాల కర్మలు మనం క్ాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒకటి పితృ కర్మ రెండు పూర్వజన్మ కర్మ మూడు మనకి గోచార కర్మ అంటారు.
(26:43) అవును పితృకర్మ అంటే ఏంటంటే మన పుట్టుక ఏ ఇంట్లో పుట్టాలో మన చేతుల్లో లేదు మనం పుట్టాం ఆల్రెడీ అయిపోయింది ఆ పుట్టిన ఇంట్లో తల్లిదండ్రుల తాలూకున్న dఎన్ఏ తల్లిదండ్రుల దానికుఉన్న రోగాలు రుష్ట్లు తల్లిదండ్రుల తాలూకున్న ఆస్తిపాస్తులు తల్లిదండ్రుల పాలకున్న స్థితిగతులు కులము గోత్రము అన్ని కూడా మనకి ఆల్రెడీ అరేంజ్ అయిపోయినాయి అవును అవును మనం ఇప్పుడు అది 30% లాక్ పితృ కర్మ అనేది 30% లాక్ ఆ 30 ఉంటుంది ఆ 30% అనేది ఉగ్ర ఓకే 30% అనేది ఉంటుంది ఎందుకు నీ జీవితం నీ తల్లిదండ్రులు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు కరెక్ట్ నీ ఆస్తిపాస్తులు పితృకర్మ అనేది ఒక 30%
(27:23) పూర్వజన్మ కర్మ నీ పూర్వజన్మ దాన్ని బట్టే నీ కర్మను బట్టే నీ బుద్ధి ఉంటుంది ఆ బుద్ధిని బట్టే నీ చేష్టలు ఉంటాయి చేష్టలను బట్టే నీ ప్రవర్తన ఉంటుంది సో నీ ప్రవర్తన నీ బుద్ధి ఇదంతా కూడా నువ్వు పూర్వ జన్మ నుంచి చేసుకున్నావ్ మూడోది గోచారము గోచారము అనేది అది ఒక 40% అర్థం అవడానికి పర్సంటేజ్లు చెప్తున్నారు గోచారం అంటే ఇప్పుడున్న గ్రహచారం ప్రకారం నీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆ బిహేవియర్ ని నిర్ణయించడమే పెంచడమే సంస్కారము ఓకే సంస్కారాన్ని బట్టి వాడి ఆలోచనలు మారుతాయి చిన్నప్పుడు పుట్టిన సంస్కారం అదిరా పెరిగిన సంస్కారం అదిరా వాడిని పెంచిన
(28:01) సంస్కారం అదిరా అంటారు ఆ సంస్కారాన్ని బట్టి వాడి ఆలోచనలు వాడి వాల్యూస్ వాడి వివేకము విచక్షణ జ్ఞానాలు పెరుగుతాయి ఆ సంస్కారం అనేదానికి కి పనికొచ్చేటటువంటిది ఆ 40% గోచారక నీ సాధనతో ఈ 40% కర్మను మార్చొచ్చు ఫస్ట్ లెవెల్ 40% కర్మను మార్చొచ్చు ఇంకా బాగా సాధన చేసి మీ పితృ కర్మను కూడా మార్చొచ్చు అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టి రామారావు గారు పుట్టారు ఎన్టి రామారావు నందమూరి ఫ్యామిలీలో పుట్టారు.
(28:35) నందమూరి ఫ్యామిలీ అనే యొక్క లైఫ్ సైకిల్ ని ఎన్టి రామారావు గారు వచ్చిన తర్వాత మారిందా లేదా ఎక్కడున్నా నందమూరి అనంగానే ఒక వాల్యూ అనేది వచ్చింది కదా ఆయన ఏం చేశడు దాని యొక్క కర్మ చార్ట్ ని పితృకర్మని ఒక్కసారి ఎన్హాన్స్ చేశారు ఆయన ఒక సాధన ఉపాసన యోగ్యతతో అది మారిపోయింది ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు అట్లా అంటే మీకు అర్థం అవ్వడానికి ఆ పేర్లు వాడుతున్నా అలాగే ఒక గురువు గారు ఉంటారు ఒక ఫిజికల్ లెవెల్లో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటారు అన్నదమ్ములు నలుగురు ఉంటే నలుగురిలో ఒకటి చదువుకొని కొంత హై లెవెల్ లో ఉంటాడు వాడు ఏం చేస్తున్నాడు ఆ కర్మని కొంతవరకు మార్చగలుగుతున్నాడు ఆ మార్చే
(29:10) సిస్టం ఏదైతే ఉందో అది మన సంస్కారంలో మన సాధనలో జరుగుతుంది. ఆ సంస్కారం సాధన అనేది వాడికి ఏ సంస్కారం ఎప్పుడు అందాలి అనేది మళ్ళీ వాడి పూర్వజన్మ కర్మ అంటే ఆ పూర్వజన్మ కర్మను బట్టే ఉంటుంది. ఆ కర్మను బట్టి ఏ ఇంట్లో పుట్టాలి అనేది డిసైడ్ అవుతుంది. ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఆ సర్కమస్టన్సెస్ ఆ పరిస్థితులన్నీ వాడి మీద వర్తిస్తాయి.
(29:33) అంటే ఈ తల్లిదండ్రులకి ఈ వంశంలో మనం ఆడ ఆడవాళ్ళలాగానా మగవాళ్ళ మనమే డిసైడ్ అయి పుడతాం మనమే డిసైడ్ అంటే గత జన్మ కర్మను బట్టి కర్మను బట్టి ఓకే పుడతాం ఆ పుట్టిన తర్వాత ఏంటి నీకు ఆ ఫ్యామిలీ ఇది మొత్తం కూడా నీకు ఆల్రెడీ వచ్చేస్తుంది నీ చదువు అంతా కూడా ఆ స్థితిగతలో ఉంటుంది నువ్వు కోటేశ్వరు ఇంట్లో పుట్టావ అనుకోండి నువ్వు కార్లో స్కూల్ కి వెళ్తావ్ కానీ అదే నువ్వు ఒక పేదోడి ఇంట్లో పుట్టావు కారు కొనటమే నీకు గోల్ అవును అర్థమైందా ఒక సొంత ఇల్లు ఇల్లు కట్టుకోవడమే గోల్ వాడు బంగళాలో పుట్టినోడికి సొంత ఇల్లు గోల్ లేదు ఏమీ లేదు వాడు లావిస్కా లైఫ్ ని ఎలా ఎంజాయ్
(30:08) చేయాలిఅనేది గోల్ చూడండి అక్కడ పితృ కర్మలు ఎన్ని మారిపోయినాయో అలాగే పూర్వ జన్మ కర్మ కోటీశ్వరుడి ఇంట్లో పుట్టావ్ ఏ రోగంతోన పుట్టొచ్చు ఏ కలావిహీనంగా పుట్టొచ్చు ఎక్కడైనా ఎన్ని రకాల ఇబ్బందులతో పుట్టొచ్చు ఇప్పుడు మొన్న ఒకరు వచ్చారు జాతకానికి చిన్న పిల్లలకి ఇప్పుడు వస్తుంది కదా ఆ హైపర్ యక్టివ్ చైల్డ్ ఆ అబ్బాయి పెద్ద మూవింగ్ లేదు కదలలేదు తల్లి పెద్ద పెద్ద ఫ్యామిలీ 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఇప్పటికి ఆటిజం టైప్ ఆటిజం టైప ఏదో ఉంది సం మూవింగ్ ఏమ ఉండదు వాడు పండుకుంటాడు ఆకలి అంటే ఉంటాడు మాటలు రావు పెద్దగా మనం ఇచ్చిన దానికి రియాక్షన్స్ రెస్పాన్స్ ఉండదు
(30:48) పుట్టాడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్ల పిల్లోడికి తల్లి చేయాలంటే ఎలా ఉంటుంది సో వాడు మోషన్ కి వెళ్ళాలని తెలియదు ఇది తెలియదు అన్నమాట వాళ్ళ మదర్ రు వచ్చి చెబుతుంటే ఆ పెయిన్ ఎంత ఉంటుంది మళ్ళీ ఏంటి ఇంట్లో ఇద్దరు ముగ్గురు పని మనుషులు పెద్ద ఫ్యామిలీ కానీ అక్కడఏంది అతని పూర్వజన్మతో ఉన్నాడు ఆ పూర్వజన్మలో కొన్ని యోగాలు ఉన్నాయి కాబట్టి చుట్టూ చేసే మనుషులు దొరికారు.
(31:13) ఓహో ఆ అర్థమైందా అదే పేదోడి ఇంట్లో ఉంటే వాడిని అక్కడనే పడేస్తాడు. అది కాకుండా కొద్దిగా చేసే మనుషుల్లో ఈ మంచం మీద వాడిని తీసి వీచెల్లో పెట్టి వాకింగ్ కి తీసుకెళ్ళటం ఇట్లా ఒకడు వాకింగ్ కి తీసుకెళ్ళేవాడు ఇట్లా ఇద్దరు ముగ్గురు ఉన్నారు పూర్వజన్మ పుణ్యకర్మ ప్రకారం అది వచ్చింది ఏదో తీవ్ర పాపకర్మ వ్యాధి రూపంలో చూపింది అన్నమాట అట్లా మనకి ఇవి పని చేస్తూ ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు మీరు అన్నారు అంటే గత జన్మలో ఆయన చేసుకున్న కర్మను బట్టి ఆ అబ్బాయి ఇప్పుడు ఇంత ఏజ్ కి వచ్చినా కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాడు కానీ జాతకంలో కొంత యోగం
(31:53) ఉండబట్టి సౌకర్యాలు మాత్రం కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పి అంటే కర్మకి ఆరోగ్యానికి ఆర్థికపరమైన ఇబ్బందులకి కి కూడా సంబంధం ఉంటుందా అంటారా? ఉంటుంది ఖచ్చితంగా ఏ రకంగా అంటే ఇప్పుడు కర్మలో ఇప్పుడు గురు భగవానుడు బాగున్నాడు అనుకోండి వాడి జాతకంలో గురువు బాగుంటే స్థిరచరాస్తులు బాగుంటాయి. శుక్రుడు బాగుంటే వాడికి ఏంది యోగవంతమైన మంచి శాలరీలు హైక్లు బాగుంటాయి కంపెనీలో ఎండి గానో సఈఓ గానో కూర్చుంటాడు శుక్రుడు బాగుంటాయి గురువు బాగుంటే వాడికి జ్ఞానం బాగుంటుంది బుధుడు బాగుంటే లాజికల్ మైండ్ ఏదైనా టెక్నాలజీని క్రియేట్ చేసేది అది బాగుంటుంది కుజుడు బాగుంటే ఏదైనా
(32:31) ధైర్యంగా స్టెప్ వేసేది బాగుంటుంది. చంద్రుడు బాగుంటే మానసిక స్థైర్యము ధైర్యము బాగుంటుంది. రవి బాగుంటే వాడి పేరు ప్రతిష్టలు వాడు చిన్నది చేసినా గాని ఓని ఎలివేట్ వస్తూ ఉంటుంది. సో ఆ కీర్తి ప్రతిష్టలు అధికారము అధికార బలాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక గ్రహానికి ఉన్నప్పుడు మనకి ఏదైతే ఈ గ్రహ కాంబినేషన్ లో ఉంటుందో వాడి ఆర్థిక స్థితిగతులని ఉంటాయి.
(32:57) ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ ఒకడికి ఆర్థికంగా ఎదగాలి ఎదగాలి అన్నప్పుడు వాడికి ఏదో తీవ్రమైన నష్టం వచ్చే కర్మ ఉంది ఇప్పుడు ఏనాడిసనో ఏదో ఉందనుకోండి మనమే వెళ్లి మన డబ్బుల్ని కొంత పర్సెంటేజ్ ని దానం రూపంలో ఇచ్చేసామ అనుకోండి మనం ఆల్రెడీ నష్టం చేసుకున్నాం అది అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఒక ఖర్చు ఇచ్చాం మ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఒక ఖర్చు ఇచ్చాం ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఆ కర్మ క్లియర్ అవుతుందని ఏన్నమాట ఇంకో ఇంకోటి ఇంకొక గురువు గారు చెప్పారు బాగా ఆర్థికంగా బాగా నెత్తి మీద పడుతున్నాయి అనుకోండి రోజుక ఒక రూపాయి నోట్లు తీసుకోండి మీరు ఆ రూపాయి నోటు చించి పక్కన పడేసేయండి. ఆ
(33:38) ఆటోమేటిక్గా మీకు మీకే ఆ రూపాయి నష్టం పోయింది నష్టం అనే సబ్కాన్షియస్ ఫీలింగ్ ని ఆల్రెడీ అనుభవించేశరు ఆ రూపాయితో [గురకలు] ఓహో అయిపోయిన తర్వాత జరగబోతున్న భారీ నష్టాన్ని మనం ఈ రూపంలో స్మాల్ నష్టం కింద మార్చుకొని అనుభవించేయొచ్చు ఎప్పుడైతే అది అనుభవించేసామో ఆటోమేటిక్ గా ఏమవుతుంది అది ఆ నష్టాన్ని దాటేసాం మనం ఓకే ఒక నష్టాన్ని దాటితే మళ్ళీ ఏమవుతుంది సుఖమే వస్తుంది సో అందుకని మనం దానాలు ఈ మాలల రూపంలో ఆ యొక్క కష్టాన్ని అనుభవించడం మన అయ్యప్పస్వామి మాలలు వేసుకుంటారు ఉదయాన్నే చలికి ఇట్లాంటి అంటే అన్ని రకాల మాలల్లో వేసుకునేవాళ్ళు ఆ 40 రోజులు దీక్షగా ఉండి
(34:18) కష్టాన్ని కావాలని అనుభవిస్తూ చెప్పులు లేకుండా అనుభవిస్తూ నేల మీద పడుకొని చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి రాబోయేటటువంటి నెగిటివ్ కర్మ ఇక్కడ దీక్ష రూపంలో తీసేస్తుంది. అందుకు దీక్షలు చేయాల్సింది ఓకే ఓకే సో అలా మనకి ఆర్థికంగా ఉంది ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ మనకి ఆ ఆ ఎవరనా వచ్చారు అనుకోండి ఏదనా జరుగుతుంది అనుకోండి మనక ఎక్కడో మంచి భిక్షగాళలో మంచిగా కనిపిస్తారు సాధువులో సత్పురుషులా కనిపిస్తారు.
(34:44) కనిపించినప్పుడు మనం టక్మని నా జీవితంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు మనం ఎంతో కొంత ఇస్తాం. ఇచ్చిన తర్వాత అలా ఇచ్చిన ప్రతిసారి నా జీవితంలో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడో లేకపోతే ఎక్కడికన్నా మనం తిరిగి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందో తెలుసా మనకి తెలియకుండా తెలియకుండా ఏదో ఒక మంచి అంటే ఆర్డర్ రావటమో లేకపోతే మంచిగా ఏదో ఒకటి వరుసన ఒక 20 మంది 30 మంది క్లైంట్స్ రావటమో ఇలా ఒక ఫ్లో ఆఫ్ క్లైంట్స్ పెరగటమో టక్ మని జరిగిపోతుంది.
(35:19) అంటే రిజల్ట్ ఇక్కడికి ఇక్కడే తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మనకి చేస్తే ఆ అనుగ్రహం అన్నమాట అది ఎవరికి అంటే ప్యూర్ ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నమాట నేను ఒక ఆశ్రమానికి వెళ్ళా ఏదో పిలిస్తే వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రమంలో బయట ఒకాయన కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉంటే ఆయన బాగా బక్క చిక్కు ఉన్నాడుఅన్నమాట బక్క చిక్క ఉంటే చూస్తే ఇట్లా అంటున్నాడు సైకి చేస్తున్నాడు అన్నం అన్నట్టే భోజనం అన్నాడు సరే భోజనం తింటావా అని అడిగా తింటా టావా అంటే తింటాను అన్నాడు తింటాను అంటే ఓకే అని చెప్పేసి ఆ ఏం తింటావు అంటే ఆకలి వేస్తుందని చూసాడు ఆయన
(35:57) ఫేస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అప్పుడు నేను పక్కనే ఏదో హోటల్ ఉంది ఆ హోటల్లో వెజిటేబుల్ మీల్స్ ఉంటుంది ఫుల్ మీల్స్ తెప్పించి ఒక వాటర్ బాటిల్ తెప్పించిస్తే కరెక్ట్ గా ఫైవ్ మినిట్స్ లో ఫుల్ మీల్స్ మొత్తం తిన్నాడు. అంటే అంత ఆకలితో ఆకలితో ఉన్నాడు. ఉమ్ అయితే ఆ గుడి పూజారులు వాళ్ళు ఉంటారు కదా నేను చెప్పాను ఆయన ఇక్కడ ఉన్నాడు చెట్టు కింద మీరు రోజు తీసుకెళ్ళేటప్పుడు అంత పులిహారో ప్రసాదం ఉంటుంది కదా అది ఇవ్వచ్చు కదా అని చెప్పా నాకు నేను గుడిలోకి వెళ్ళినందుకు నాకుఏదో సాల్వా కప్పి ఏదో పంచలు అవి పెడితే ఆ పంచలు కట్టుకుంటాడని
(36:31) ఆయనకి ఇచ్చా ఇచ్చి ఫ్రూట్స్ ఇచ్చి ఒక 500 ఇచ్చివస్తే నేను తిరిగి వచ్చిన తర్వాత నేను ఇచ్చింది ఆయనకి చిన్న సేవ తిరిగి వచ్చిన తర్వాత టక్ మనీ వేరే టెంపుల్ కి క్రిస్టల్స్ వేయాలి అనేసి మాకు ఇన్ని లక్షల క్రిస్టల్స్ ఆర్డర్ కావాలి అని మనకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందన్నమాట అంటే అంటే ఒక అంటే అక్కడ ఏంటి నాకున్న అడ్డుపడేది ఏదో ఈ రూపంలో వెళ్ళిపోయింది ఓకే ఓకే ఓకే అంటే మనం తెలుసో తెలియకో చేస్తున్న ఈ దాన ధర్మాలన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి.
(37:05) అన్నమాట సో అలా మనకి అవుతుంది అందుకని మనక ఏంది పూర్వకాలంలో అన్నదానం చేయండినో విద్యాదానం చేయండినో విద్యాదానం చేస్తే ఏమవుతుంది బుధుడు ఇవన్నీ సెట్ అవుతాయి పెళ్లికి వెళ్లి పెళ్లి కన్యాదానం చేయండి లేకపోతే పెళ్లి గాని పేద పిల్లలకి పెళ్లిళ్లకి చేయండి అంటే మన మనిషి జీవితంలో పెళ్లి ముఖ్యమైనది పెళ్లి ముఖ్యమైంది చదువు ముఖ్యమైంది అలాగే ఒక స్థితి ఆర్థిక స్థితిగతలు ముఖ్యమైనయి అలాగే మన రిలేషన్షిప్స్ ముఖ్యమైనయి ఆ వీటన్నిటికీ కావాల్సినవన్నీ కూడా మన సమాజంలో పూర్వకాలంలో మన యొక్క నిత్య జీవన విధానంలో పెట్టేశారు మన వాళ్ళు అందుకనే అప్పుడఏంది అవి పాటిస్తూ వచ్చారు
(37:46) కాబట్టి మన పెద్దవాళ్ళు ఈ కర్మలు లేవు ఈ గ్రహాలు లేవు ఏమి లేవు ఇప్పుడు కుజదోషం ఉన్నవాడు వరుసన 10 పెళ్లిళ్లక వెళ్లి హెల్ప్ చేస్తే ఆ కర్మ పోయి వాడికి పెళ్లి అయ్యేది కుజ దోషం అనేదే లేదు దోషము ఉండేది తెలియకుండానే అది పరిహారం పరిహారం అయిపోయేది ఇప్పుడు మీకు దీనికి ఒక ఇంకొక ఎగజాంపుల్ చెప్తాను ఒక సైకలాజికల్ గా బాధపడే ఒక జాతకం అన్నమాట నలుగురు ఐదుగురు దగ్గరికి వెళ్తే పిచ్చి పిచ్చి అని నువ్వు పిచ్చిదానివి అయిపోవాలమ్మా అని జాతకం అంటే నేను నాలుగో వ్యక్తిన ఆ అమ్మాయి జాతకం చూడటం నిజంగా పిచ్చిదానివి అయిపోవాలి అనేసి అవునమ్మా అంద జాతకంలో అంటే సైకలాజికల్
(38:25) చాలా వీక్ అయిపోయి పిచ్చాయి అయితే ఆ అమ్మాయి ఏం చేసింది అవ్వాలి అవ్వటం అవ్వలా హమ్ ఇది అంటే నాకే ఛాలెంజ్ అన్నమాట చాలెంజ్ ఎందుకు కాలేదు అని నేను జాతకంలో అమ్మాయిని క్వశ్చన్ చేసుకుంటూ వచ్చా వచ్చేసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏం చేసావ్ సిక్స్ ఇయర్స్ ఆ అమ్మాయి ఏం చేసింది అంటే లాక్ డౌన్ అయినప్పుడు ఈ స్టేట్ హోమ్ హాస్టల్స్ ఏదో ఉంటాయి కదా ఎస్స వాళ్ళకి సంబంధించిన హాస్టల్స్ ఎవరు పేరెంట్స్ ఉన్నవాళ్ళు తీసుకెళ్ళారు పేరెంట్స్ సపోర్ట్ లేనిోళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు అరౌండ్ 30 నెంబర్స్ వరకు ఓకే ఉంటే ఈ అమ్మాయి ఎప్పుడో బీటెక్ చదువుతుంది బీటెక్ అప్పుడు అయిపోయింది ఏమో సో ఆ టైంలో
(39:05) ఆ అమ్మాయి ఏం చేసింది అంటే మామూలుగా వెళ్లి ఏదో ఫ్రెండ్స్ తో ఏదో బర్త్డే గిఫ్ట్లు ఇవ్వటం ఇట్లాంటివి చేస్తూ ఉండేది. అట్లా ఈ అమ్మాయికి ఫోన్ వచ్చింది ఫస్ట్ లాక్ డౌన్ అప్పుడు ఫోన్ వచ్చి ప్రభుత్వం వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు కానీ మాకు బట్టలు గాని ఇవి గాని సరిపోయినంత లేవు అని ఆడపిల్లలు అంటే లేడీస్ కి ఉండేటటువంటి అయితే ఈ అమ్మాయి ఏందంటే ఆ అమ్మాయి చదివే కాలేజీలో ఫ్రెండ్స్ కఅందరికీ ఫోన్ చేస్తే వాళ్ళందరూ అంటే ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు వేసుకొని తీసేసిన బట్టలన్నీ ఉంటాయి కదా అవన్నీ ప్యాక్ చేసి అరేంజ్ చేయించి నీట్ గా ప్యాక్ చేసి
(39:43) వాళ్ళకి కావాల్సిన పర్సనల్ ఐటమ్స్ అందరి దగ్గర కలెక్ట్ చేసి ఆ అవన్నీ అంటే వాళ్ళకి పర్సనల్గా కావాల్సినవన్నీ కొని మొత్తం ఒక ఎనిమిది తొమ్మిది కాటన్స్ బట్టల్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చింది. జాతకంలో ఏముందంటే ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ ఆ ఏముంది అంటే చంద్ర మహాదశ ఉంది. ఆ చంద్రుడు అమ్మాయికి పరమ నీచంలో ఉన్నాడు. చంద్రుడు మైనస్ అయితే మనం నిగ్రహము మనో ఇది కోల్పోవాలి.
(40:10) ఆ ఆ చంద్రుడికి రెమిడీ ఏంటండి మేము చెప్పేది చంద్రుడికి ఎవడికన్నా ఉంటే చంద్రుడికి ఒక నూలు పోవు అంటాం మనం సహజంగా ఒక వస్త్ర దాదానం దానం చేయండి మానసికంగా బాగుంటుంది అని చెప్తాం లేదా శివాభిషేకం చేసుకోండి ఆ అమ్మాయి ఇంతమందికి ఫస్ట్ లాక్ డౌన్ లో సెకండ్ లాక్ డౌన్ లో చేసిన తర్వాత ఏం జరిగింది ఆ అమ్మాయి లైఫ్ లో అంటే ఆ ఆ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత మదర్ ఫాదర్ ఒకే యాక్సిడెంట్ లో చనిపోయారు.
(40:37) అయ్యో ఈ అమ్మాయి బిటెక్ తమ్ముడు వచ్చేసి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు. ఆ స్కూల్ చదువుతున్న తమ్ముడు ఈ అమ్మాయి అయితే ఆ స్థితిలో ఆ అమ్మాయి సైకలాజికల్ స్టేట్ ఎలా ఉండాలి అవును చాలా అంటే జాతకం ప్రకారం డౌన్ లో ఉండాలి. ఈ అమ్మాయి చేసిన కర్మ వల్ల పెద్దనాన్న బాబాయిలతోని పోరాడి మ్ మా నాన్నకి ఏదైతే ఆస్తి రావాలో అదంతా రావాలని పోరాడి ఆ ఆస్తిని సెట్రైట్ చేసుకొని ఆ అమ్మాయి భాగాన్ని ఆ అమ్మాయి ఫిక్స్ చేసుకొని ఆ ఆ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళఏంది అప్పుడు తమ్ముడు లేడు కదా ఏదో వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేస్తే సరిపోతుంది. దాదాపు 80 క్రోర్స్ రూపీస్
(41:19) ప్రాపర్టీని ఆ అమ్మాయి సెట్రైట్ చేసుకొని నిలబడి పెద్దనాన్న బాబాయి మీద పోరాడి మళ్ళీ పెద్దనాన్న బాబాయికి ఇప్పుడు టామ్ అంటే ఏంటంటే మొగరాయుడు అన్నమాట కంపెనీలో ఏం జరిగిన ఈ అమ్మాయి అంటే ఎందుకు రివర్స్ లో లో లెవెల్ లో ఉన్న చంద్రుడు ఒకరికి వస్తదానం ఇస్తే కర్మ అవుతుంది నలుగురికి సాటిస్ఫై చేస్తే కర్మ క్లియర్ అవుతుంది.
(41:40) ఈ అమ్మాయికి ఇన్ని వందల మందికి నీడి పీపుల్ కి చేయడం వల్ల ఏమైపోయింది? ఆటోమేటిక్ గా ఈ చంద్రుడు పరమోచ్చ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఆహ రివర్స్ లో సో సో కాన్ఫిడెంట్ అయిపోయింది ఇప్పుడు పెద్దనాన్న దగ్గర నుంచి ఆస్తులు ఏవైతే కావాలో తీసుకొని ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఒక అబ్బాయిని చూస్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే పెద్దనాన్న పెద్దమ్మలు ఇద్దరు పీట్ల మీద కూర్చొని ఎవడికి ఇప్పుడు కజిన్స్ కి ఏది అవసరమైనా ఎవడికి ఏమైనా నెక్స్ట్ జనరేషన్ లో లీడర్ అన్నమాట అలా తయారైపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి 29 30 ఇయర్స్ అంతే 29 29 ఇయర్స్ అన్నమాట మొన్నే ఒక చిన్న బేబీతో వచ్చింది సో ఆ అమ్మాయి జాతకం చూస్తే అలా ఉంది ఈ
(42:20) అమ్మాయి చేసిన కర్మ చంద్రుడిని ఎక్కడనో తీసుకెళ్ళిపోయింది ఓకే ఓకే ఓకే అలాగే మీకు ఇంకొకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జాంపుల్ ఆ ఒకఆయన ఉన్నారు ఆయన పేరు వాళ్ళ ఫ్యామిలీ అంతా యుఎస్ లో ఉంటుంది. చాలా వరకు ఇక్కడ వాళ్ళ ఏదో ప్రాపర్టీ ఉన్నారని పెద్దాయన ఆయన ఉంటారు. ఆయన మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ అక్కడికి వెళ్తాడు మళ్ళీ వస్తూ ఉంటాడు ఇలా అయితే ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న సిక్స్ మంత్స్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజనం డొనేట్ చేస్తారు కదా అవును ఆ మామూలుగా అక్కడఏదో ఒక 20,000 ఇస్తే ఆ ఒక రోజు ఫుడ్ అంతా మూడు పూట్లో పెడతారంట
(42:59) 20,000కి అంటే వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు ఈయన 20 అట్లా వెళ్లి ఫుడ్ ని ఫుడ్ ని ఈయన డొనేట్ చేస్తూ ఉంటాడు. హమ్ ఈయన ఫుడ్ ని డొనేట్ చేస్తూ ఉంటే ఇట్లా డొనేట్ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ ఒకటి వాళ్ళ అబ్బాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ ఆ అది ఎక్కడ వచ్చిందో తెలుసా ఊరక క్యాజువల్ గా వేరే ఫ్రెండ్ కి ఎవడికో బాగలేకపోతే ఈయన హాస్పిటల్ కి వెళ్లి నా నా బ్రెయిన్ కూడా ఎలా ఉందో టెస్ట్ చేసుకో టెస్ట్ చేసుకుందాం అని చేసుకుంటుంటే నెక్స్ట్ ఫ్యూ అవర్స్ లో నీకు బ్రెయిన్ స్ట్రోక్ రాబోతుందని రిపోర్ట్ లో వచ్చింది. ఎంబడే ఒక ఇంజెక్షన్
(43:39) తో అది సెట్ రైట్ అయిపోయింది. ఆహ మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయి ఏదో నరాలు చిట్లిపోయి ఏదో హాస్పిటల్ కి తీసుకెళ్లి చేసే బదులు ముందుగానే కనిపెట్టగలిగారు అంటే వేరే ఫ్రెండ్ కి ఏదో ఆ సిటీ స్కాన్ ఏదో చేయడానికి వెళ్తే మీకు కూడా ఇక్కడ ఏదో నరువు ఉంది సార్ మీరు కూడా చేయించుకోండి అని ఆ డాక్టర్ చెప్పాడంట ఇక్కడ ఏదో నరువు ఉబ్బు ఉంది మీరు కూడా హెడ్ అది చేయించుకోండి ఎందుకైనా మంచిది అన్నాడంట దాంట్లో బయటికి వచ్చింది.
(44:07) ఆ దానికి ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చారు వన్ డే అడ్మిట్ చేసుకున్నారు అయిపోయింది బ్రైన్ స్ట్రోక్ వస్తే ఏం జరుగుతుంది కోమాలోకి వెళ్లొచ్చు ఏమైనా జరగొచ్చు సో అటువంటి సిచువేషన్ ఆ అట్లాంటిది చాలా మార్పు అనేది జరుగుతుంది అన్నమాట హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లి కొంతమంది ఛాయ బిస్కెట్లు పంచుతుంటారు అంటే వీళ్ళకి హాస్పిటల్ కి వెళ్ళేటటువంటి ఇది అనేది తగ్గుతుంటుంది.
(44:31) అలాగే ఇంకొకరిది కూడా నేను చూశను అన్నమాట. ఒకరికి జైల్ కి వెళ్ళాల్సిన జాతకం ఉంది. మ్ జైల్ కి వెళ్ళాల్సిన జాతకం అంటే ఆయన రోజు మంచిగా ఆ అందరికీ సర్వీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఒక జైలర్ పరిచయం అయ్యాడు ఆయనకి జైలర్ పరిచయం అయితే రోజు వెళ్లి ఆయనతో ముచ్చట్లు పెట్టుకొని వచ్చేవాడంట జైల్ లాగా రండి సార్ చాయ తాగుదాం చాయ తాగడానికి ఆయన ఎప్పుడనా కలవాలి అంటే ఆయన జైల్లోకి పోయి వచ్చేవాడు సార్ మీకు ఆరు నెలలు జైల్ గండం ఉందంటే ఈ జైలర్ ఎప్పుడో ఫ్రెండ్ ఈ ఆరు నెలలు మళ్ళీ వీళ్ళ ఎక్కడో కలిసారు ఈయన ఊరికి చాయ తాగడానికో లేకపోతే సాయంకాలం కలవడానికో ఉంటే నేను జైల్లోనే ఉన్నాను
(45:12) సార్ రండి అంటే ఆయన జైల్లో లోపలికి వెళ్ళడం ఆయనతో కలవడం ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవడం ఒక అర్ధ గంట కూర్చోవడం రావడం ఈ ఆరు నెలలు ఇట్లానే జరిగింది ఈయనకి ఈ కర్మ తొలగిపోయింది కర్మ పోయింది జైల్కి పోయి వచ్చాడు గా ఓ అంటే అది శిక్ష రూపంలో ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లి నువ్వు చాయ బిస్కెట్లు పంచావ అనుకో నువ్వు హాస్పిటల్ కి వెళ్లాల్సిన కర్మ తగ్గిపోతుంది గా ఓకే ఓకే ఓకే ఓకే నువ్వు ఫైనాన్షియల్ గా నష్టపోవాలి అంటే నీకు నష్టపోవడానికి నువ్వే ముందర దానధర్మాలు చేస్తే నష్టపోయే కర్మ పోతుంది ఒక కోటి రూపాయలు నష్టపోయే బదులు ఒక వ000 రూపాయలు దానం చేశవు నువ్వు చల్లంగా ఉండు
(45:43) తల్లి అని వాళ్ళు దీవించారు అయిపోయింది కర్మ అంతే అంతే ఒక పెళ్లిలో ఏదో విడాకులో డైవర్స్ లో కావాలి నువ్వు రెండు పెళ్లిలకు పోయి హ్యాపీగా వడ్డం చేశవో లేకపోతే పెళ్లికూతురికి మంచి గిఫ్ట్ ఇచ్చావో మంచిగా చేశవో అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేశవో పెళ్లిలో మారిపోయింది ఆరోగ్యపరంగా మారిపోయింది రిలేషన్షిప్ పరంగా మారిపోయింది ఎవరికనా ఒక మంచి మాట సలహా ఇచ్చాం అయిపోయింది ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చెప్తున్నాం దీని వల్ల చూసుకొని ఎవడనా రిలేషన్స్ బాగుపడితే ఎంతమంది రిలేషన్స్ బాగుపడతాయి అవును ఓకే ఇంత ఉంది ఆ కర్మని అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్ దాన్ని పూర్వకాలంలో మన వాళ్ళు
(46:24) ఏం చెప్పారంటే మనంప మందికి సహకరించాలి సేవ చేయాలి సహకారం అందించాలి ఎరుగు పొరుగు సహకారంగా ఉండాలి మనం గుడికి వెళ్తే కొద్దిగా దానం చేయాలి గుడికి వెళ్ళాలి మన సాంప్రదాయంలో మన జీవన విధానంలో ఈ కర్మ ప్రక్షాలన అనే ప్రక్రియని డీప్ లెవెల్లో పెట్టేసారు ఆ డీప్ లెవెల్లో కర్మ ప్రక్షాలన పెట్టడం వల్ల మనం తెలియకుండా అవన్నీ చేసేస్తున్నాం చేసేస్తుండడం వల్ల పూర్వకాలంలో ఇన్ని రోగాలు లేవు ఇన్ని నష్టాలు లేవు ఇన్ని ఇబ్బందులు లేవు అవన్నీ మనం ట్రాస్ అనేవి కొట్టి పక్కన పడేయడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఇన్ని నష్టాలు ఇన్ని ఉన్నాయి.
(47:05) ఇంకోటి నేను ఒకరి జాతకం చూశను ఆ జాతకంలో చూసినప్పుడు వారికి ఏంటంటే గురు గ్రహం బాలేదు వాళ్ళకి యంజైటీ కంగారు ఇవన్నీ గ్యాస్ట్రిక్ ఇవన్నీ అవేవి సింటమ్స్ లేవు మ్ సింటమ్స్ లేవు ఆ ఎందుకు లేవు ఇవి ఉండాలి కదా గురు మహాదశ ఉంది గురువు నీచము అనేసి నేను చూసి చూస్తున్న గురువు దృష్టులన్నీ బాగున్నాయి అష్టక వర్గంలో గురువు మైన వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఆ అబ్బాయిని చూసి ఎవరో చెప్పారు ఆయన అంట దక్షిణామూర్తి స్తోత్రం నేర్చుకోమను అరుణాచలం వెళ్లి నిద్ర చేయమను దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ బాగా చేస్తూ చేస్తూ వస్తే ఈ అబ్బాయికి ఏదో వర్క్ అరుణాచలంలో పడింది.
(47:47) ఎనిమిది నెలలు అరుణాచలం నిద్ర చేయబదులు ఎనిమిది నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ ఏదో ఎలక్ట్రికల్ వర్క్ టెంపుల్ టెంపుల్ లో నిద్ర చేయడం అంటే కష్టం ఆ అబ్బాయికి ఏందంటే ఎలక్ట్రికల్ ఏదో టెంపుల్ అరుణాచలం టెంపుల్లో వర్క్ చేయడానికి వచ్చింది డే టైం జనాలు ఉంటారు కాబట్టి నైట్ టైం వర్క్ చేస్తారు కదా ఆ నైట్ టైం వర్క్ టెంపుల్లో రోజు చేశ టెంపుల్ లో నైట్ గడపమని చెబుతున్నాం వాడికి ఆ విధంగా అంటే దక్షిణామూర్తి స్తోత్రం చేయడం వల్ల ఆ అనుగ్రహం లభించింది అక్కడ ఉండటం వల్ల కర్మ పోయింది మనం చేసే ఉపాసన జపము ధ్యానము ఇవన్నీ కూడా మన కర్మ ప్రక్షాలనకి కావలసిన సిచువేషన్
(48:25) ఇస్తాయి. ఉమ్ నాకేదో ఆ భిక్షగాడు ఎవరో ఉన్నారు ఆ టెంపుల్ దగ్గర అక్కడ ఆయన లేకపోతే నా కర్మ ఎట్ట పోతుంది అవును అవును అవును నేను నేను ఇస్తాను అన్నా గాని తీసుకునేవాడు ఉండాలి కదా ఆ తీసుకునే వాడిని అంటే కర్మ రుణం ఉన్నవాడిని కర్మ తీర్చుకునే వాడిని ఇద్దరిని కలిపేది ఎవరు అంటే సాధన ఆ సాధన ఏదైనా సరే మీరు జపం చేస్తారా ధ్యానం చేస్తారా స్తోత్రమా ఈ సాధన ద్వారా వీళ్ళఇద్దరిని కలుపుతుంది వీళ్ళఇద్దరిని కలిపినప్పుడు అక్కడ రుణం అనేది ఎగిరిపోతుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తి ఇలా ఇద్దరు అంటే దానం ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తి
(49:02) ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఈ కర్మ సంబంధం ఉంటుందంటారా లేదంటే సమాజహితంగా కూడా ఉంటుంది ఉంటుందా అంటే మనకు స్నేహితులుగా వచ్చేవారు ఉదాహరణకి మనం వింటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఒక ఇంటికి పెళ్లి తర్వాత కోడలు రావటమో లేకపోతే అలా కలిసి వచ్చే ఎవరీ రిలేషన్ కర్మ కర్మే అది ఎవరీ రిలేషన్ కర్మ నీ కర్మలు ఎంతవరకు అంటే నీ బ్లడ్ రిలేషన్స్ నీ ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ కర్మలే నీవు కర్మ ఎట్లా పుడతావు అంటే మన కర్మ చక్రం ఎంతవరకు వ్యాపించి ఉంటుంది అంటే మన మనల్ని కన్నవాళ్ళు మనం కనేవాళ్ళు మన మన తోబుట్టులు మన అక్క చెల్లెలు వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఇలా వేసుకుంటే మన
(49:41) ముఖ్యమైన dఎన్ఏ పాటర్న్ లో లింక్ అయి ఉన్నవాళ్ళు ఒక 50 మందో 60 మందో అవుతారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లివిన్ రిలేషన్ లో ఉండేవాళ్ళు అక్రమ సంబంధాల్లో ఉన్నవాళ్ళు ఇవి కూడా కర్మేనా ఆ అయన్నీ కర్మలే నేను దీనికి క్లారిఫై చేయని ఈ బ్లడ్ రిలేషన్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నువ్వు పుట్టుకతో తెచ్చుకున్న కర్మలు ఆ నీ ద్వారా పుట్టే వాళ్ళు నువ్వు పుట్టించిన నిన్ను పుట్టించిన వాళ్ళు నీ తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు సోదరులు వీళ్ళంతా బంధువర్గం ఈ బంధువర్గంలో నువ్వు చేయాల్సిందంతా కూడా బాధ్యత అది కర్మ కర్మ కాదు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి హావ్ టు
(50:20) అంటే నీ బాధ్యత నీ తల్లిదండ్రులు మంచోలా చెడ్డోలా కాదు నువ్వు చేయాల్సిందే నీ భార్య మంచిదా చెడ్డదా కాదా చేయాల్సిందే మీ ఆయన మంచోడా చెడ్డోడా కాదా చేయాల్సిందే అట్లా ఎవడికైనా చేయాల్సిందే కట్టుకున్న తర్వాత అవి చేయాల్సింది ముడిపడ్డయన్ని ఈ బాధ్యతలు ఈ బాధ్యతలు దాటి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా కర్మ ప్రక్షాలన వైపే వెళ్తుంది.
(50:44) ఈ బాధ్యత దాటి ప్రతి ముడి కూడా ప్రతి వేసుకునే ముడి కూడా కర్మే అవుతుంది. ఇప్పుడు నువ్వు లివింగ్ రిలేషన్ అన్నావ్ ఈ బాధ్యతలో లేరు పోయి ఒకడినొకడు ఇది చేసుకొని కర్మ తెచ్చుకుంటే అయిపోతుంది. ఆ ఒకడి నుంచి ఒకడు ఓ భార్య భర్తలు అంటే ఏంటి? భార్య కర్మ భర్తక ట్రాన్స్ఫర్ అవుతుంది భర్త కర్మ భార్య ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది నువ్వు ఎవరో అన్నెసెసరీ పర్సన్ తో రిలేషన్ పెట్టుకుంటే వాడికి ఏదో పాడు కర్మ ఉందనుకోండి ఆ పాడు కర్మ వీళ్ళకి వచ్చేస్తుంది అవునా ఆ మొత్తం ప్రాణశక్తే కదా ఈ ప్రాణశక్తి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒకటి నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అయిపోతుంది
(51:22) ఆటోమేటిక్ గా ఏమైపోతుంది వీటికి సంబంధించిన యోగాలు పుష్పటా డౌన్ అయిపోతాయి ఓకే ఓకే సో ఆ రిలేషన్స్ లో ఎందుకంటే అంత త జాగ్రత్తగా ఉండాలంటే ఒకడికి సంబంధించిన యోగపరమైనటువంటి రిలేషన్స్ ఒకరికి సంబంధించిన కొన్ని కర్మలు ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక స్టెప్ అనేది మనకి అంటే నెక్స్ట్ ఏది ఏది వస్తుందో తెలియదు ఆ దాన్ని తీసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి మనకి రిలేషన్లో చాలా డామేజ్ జరుగుతుంది.
(51:52) సో అలా అందుకనేసే ఇట్లా అన్నెసెసరీ రిలేషన్స్ ముడులే అంటే ఉన్న ముడులు కాకుండా ఎక్స్ట్రా ముడులు చిక్కుముడు చిక్కు ముండ్ల వలన అవి జరుగుతూ ఉంటాయి. కొన్ని కర్మ తాలూకు ముళ్ళు పడతాయి. అంటే కర్మ తాలూకు ముళ్ళ అంటే ఎలా ఉంటుందంటే అవి ఎట్లా ఉంటుందంటే ఒక పాసింగ్ క్లౌడ్ లాగా వస్తాయి కొంతమంది కొన్ని ఒక కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ లాగా ఉంటారు ఆ ఫ్రెండ్షిప్ దాటేసి వెళ్ళిపోతుంది వీళ్ళ లైఫ్ వీళ్ళదే వాళ్ళ లైఫ్ వాళ్ళదే అక్కడ ఏ ఎమోషన్ ఉండదు.
(52:24) ఏదో కర్మ రుణం ఉంటుంది. అలాంటిది జరుగుతూ ఉంటాయి. అది దాన్ని మనం సీరియస్ గా కావాలని పొయ్యి పెట్టుకొని నీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ నువ్వు కొత్త కర్మాన్ని క్రియేట్ చేసుకుంటున్నావ్ అవును నీకు ఉండేటటువంటి ఫ్రీ వీల్ తో నీకు ఏమవుతుందంటే ఫ్రీ వీల్తో ఎట్లా అంటే నీ సంస్కారంతో ఇక్కడ మామూలుగా మనం చూస్తే ఈ రెండు వేళ్ళ ఉన్నాయి కదా ఈ రెండు వేళ్ళ మధ్య ఇట్లా తాకిచ్చి ఉంటే ఎంత దూరం వెళ్ళినా ఇలానే ఉంటాయి.
(52:52) సింపుల్ ఒక వేళని ఇట్లా లేపామ అనుకోండి ఇక్కడ వచ్చేసరికి ఒక ఇంచే గ్యాప్ కానీ ఒక 10 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఇది ఎంత గ్యాప్ అవుతుంది చాలా ఎక్కువ గ్యాప్ నీ జీవితం ఇలా ఉంది నీ కర్మ ప్రకారం నువ్వు సంస్కారంతో సాధనతో గాని ఈ డైరెక్షన్ లోకి గాని కొద్దిగా ఒక ఇంచ డైరెక్షన్ గాని ఇక్కడ మార్చగలిగితే ఒక 10 ఇయర్స్ కి వెళ్ళేసరికి నీ జీవిత ఉన్నతి అనేది మారుతుంది.
(53:17) అదే సంస్కారము మన సనాతన ధర్మంలో నేర్పించింది ఏందంటే నిన్ను నువ్వు సంస్కరించుకోమని ప్రతి జీవి సంస్కరించుకుంటే సంస్కరించబడినటువంటి సమాజం ఏర్పడుతుంది దానికోసం జ్యోతిష్యాలు ఉన్నాయి దానికోసం మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి దోశిష్యాలు ఉన్నాయి భయపడటానికి కాదు కర్మ సిద్ధాంతం అంటే భయపెట్టేది కాదు కర్మ సిద్ధాంతం అని అంటే సంస్కరించేది నువ్వు ఏ కర్మ చేసావో దానికి ఎట్లా సంస్కరించుకోవాలో చెప్పేది కర్మ సిద్ధాంతం హమ్ సంతోషం అండి ధన్యవాదాలు.
(53:48) ధన్యవాదాల అమ్మ చాలా సంతోషం. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
(54:18) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ
(54:47) డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment