Friday, June 12, 2026

Wife and Husbend💥 భార్య భర్తల మధ్య విడాకులకు ఇవే కారణాలు.. | True Love Signs

 Wife and Husbend💥 భార్య భర్తల మధ్య విడాకులకు ఇవే కారణాలు.. | True Love Signs

Author Name:Bharathi TV Life

Youtube Channel Url:https://www.youtube.com/@BharathiTVLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_OKhtCDrubo



Transcript:
(00:00) మనమ డివోర్స్ కేసెస్ గనుక చూసుకున్నప్పుడు సో ఒకరిగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు యక్సెప్ట్ చేసినప్పుడు డివోర్స్ ఈజీ అవుతుంది అనేది మ్యూచువల్ గా వింటూ ఉంటాం కదా సో ఒకరికి ఇష్టం ఉండి మరొకరికి ఇష్టం లేదు అనుకున్నప్పుడు సో డివోర్స్ అనేది ఎలా ఇస్తారన్నమాట లీగల్ గా డైవోర్స్ అనేది ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అలాగే ఉంటది పార్సీ యాక్ట్ డైవర్స్ యాక్ట్ అన్ని ఒక్కొక్క రిలీజియన్ పరంగా అట్లా చూసుకోవడం జరుగుతది కొన్ని కొన్ని అంటే అంటే సిచువేషన్స్ మ్ డైవర్స్ అనేది అన్ని రిలీజియన్స్ లో ఒక్కటే డైవర్స్ ఇస్ డైవర్స్ అంతే మ్
(00:36) కానీ ఆ డైవర్స్ ని విడాకులు తీసుకుంటున్న క్రమంలో వచ్చిన డిస్ప్యూట్స్ ని ఆ ఇష్యూ బేస్ గా తీసుకోవడం జరుగుతది ఇష్యూ బేస్ గా ఒక్కొక్క ఇష్యూలలో నేరం ఉందా లేదా క్రూయాలిటీ ఉందా లేదా ఆ క్రూయాలిటీలో మనిషి పైన హామ్ జరిగిందా లేదా అంటే బాడీలీ ఇంజురీ ఉందా లేదా లేకుంటే ఇంకో విధంగా మానసికంగా శారీరికంగా ఆ హింసకు గురి చేసింరా లేదా ఆర్థిక హింస జరిగిందా లేదా లేకుంటే ఇంకా వేరే ఏదైనా కారణాల చేత వీళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు అన్నది ఒక కాన్సెప్ట్ ని తీసుకొస్తారు.
(01:15) అప్పుడు ఏమైతది అంటే మేమైతే చాలా మటుకు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి వెళ్లడంలోనే లాభం అనేది ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నది. అది మీడియేషన్ ద్వారా చేసుకోవాల్సిన అవసరము అవశ్యకత ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నది. నీ ఆర్థిక మూలాలను గాని ఆర్థిక రక్షణ కోసం గాని నీ మానసిక రక్షణకు నీవు జీవించే విధానంలో ఈ సమాజంలో బ్రతకాలే మంచిగా అనింటే దేర్ షుడ్ బి ఆల్వేస్ రెసిప్రోకల్ మనం అంటే ఇద్దరి పట్ల ఒక అవగాహనతోని ఒక అడ్వకేట్ దగ్గరనా కూర్చొని లేకుంటే మీడియేషన్ లో కూర్చొని ఒక అవగాహన చేసుకొని మ్యూచువల్ గా తీసుకోవడం వల్ల లాభం అన్నది ఎక్కువ స్థాయిలలో ఉంటది. [గురకలు]
(01:54) ఎందుకంటే ఇప్పుడు కోర్టు ద్వారా వెళ్లేటప్పుడు ఏమైతది మీకు కోర్టులో ఉన్న ఇప్పుడు నెలకు ఎన్నో వందల కేసులు ఫైల్ అవుతున్నాయి. మనక అక్కడ స్టాఫ్ గాని లేకుంటే అక్కడ వాతావరణం గాని ఎక్కువ స్థాయిలలో ఉండకపోవచ్చు. నేను అదే కారణంగా తీసుకొని అనట్లేదు. మీరు మీరు అడుగుతున్న విషయాలలో అనేకమైన డౌట్స్ ఉంటాయి. కోర్ట్లోకి వెళ్తే చాలా టైం పడతది మేము కోర్ట్లో పరిష్కరించలేకపోతున్నాము.
(02:20) అట్లాని బయట కూర్చుంటే పెద్ద మనుషులలో కూర్చుంటే పైసలు ఎక్కువ సిట్టింగ్స్ వేయడం వల్ల చాలా పైసలు ఖర్చు అయతున్నాయి అక్కడ ఖర్చ ఇక్కడ ఖర్చని మేము ఎక్కువ చేయలేకపోతున్నామ అన్నది వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ రూపకంగా వాళ్ళు చెప్తుంటారు మన క్లైంట్స్ మా దగ్గర రాకముందు వాళ్ళ జరిగిన సంఘటన కానీ ఎప్పుడైతే కోర్ట్లో ప్రతి నేరాన్ని ఒక అంశంగా తీసుకొనే క్రాస్ ఎగ్జామినేషన్స్ అవుతుంటాయి ఆ అంశంలో కీలకంగా జరిగిన అంశం జరిగినట్టు నువ్వు రాసేది ఉంటే నువ్వు చెప్పే విషయం లో నీతి నిజాయితి అనేది బయటక వస్తాది.
(02:53) ఉమ్ ఎప్పుడైతే వక్రీకరంగా రాసింది అనుకోండి సపోజ్ ఒక పోలీస్ స్టేషన్ కి ఒక అమ్మాయి వెళ్ళింది వెళ్లి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను ఇట్లా ఇంట్లో వెళ్తున్నాను ఇంట్లో వెళ్లే క్రమంలో ఈ వస్తువుని నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ వస్తువు అక్కడ ఉండడం వల్ల నా భర్తకు చాలా కోప ఉద్రేకుడై ఆ వస్తువుని అక్కడనే తీసి పడేసి నన్ను బాగా తిట్టి కొట్టడానికి రావడం జరిగింది.
(03:18) నేను నాలుగు మాటలు అన్నాను. కానీ నేను అన్నాను అన్నది అక్కడ చెప్పను. ఉమ్ అది కూడా చెప్పాలి అంటారు అది చెప్పినా ఈ సందర్భాన్ని నువ్వు పోలీస్ స్టేషన్ పోతే పెళ్లి జరగక ముందు కానుంచి పెళ్లి జరిగిన తర్వాత కానుంచి సంసారం జరిగే క్రమం నుంచి మళ్ళ ఇప్పటి వరకు అంటే 10 సంవత్సరాల చరిత్రను తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెడతారు. అది నేను తప్పు అంటున్నా నీకు ఎక్కడ సంఘటన జరిగింది.
(03:45) వచ్చిండు అది తీసి అక్కడ పెట్టొద్దు అంటే నువ్వు పెట్టినావు కాబట్టి కావల్సికొని నన్ను హర్ట్ చేస్తున్నావ్ ఊకుకే తీసుకొచ్చి అది వస్తువు అక్కడ పెట్టి అని అది పలకగొట్టేసి ఇప్పుడు అక్కడ వస్తువు మళ్ళ పెట్టడానికి ఏమ ఉండదు అయినా వీళ్ళద్దరి మధ్యన గొడవ జరిగింది జరిగినప్పుడు నువ్వు చదువుకునేది కూడా నేనే నిన్నే చదివిచ్చిన అని చెప్పేసి పెడతా రెండు మాటలు ఆహా నువ్వు చదివిచ్చినావా నన్ను అయితే ఈ సర్టిఫికెట్లు నాకు అవసరమే లేదని ఆమె లోపడిపోయి సర్టిఫికేట్ తెచ్చి టర్ మొత్తం చీంపేసింది ఇప్పుడు దీనికి కారణం ఏంటి అప్పుడు ఇద్దరికీ మానసికంగా యుద్ధం జరిగి ఆ యుద్ధంలో ఇద్దరి ఒక సర్టిఫికేట్స్
(04:19) డామేజ్ అవ్వడము అతను చేయబట్టి ఈ సర్టిఫికేట్ డామేజ్ అయిందని ఈమె చెప్పడము ఇదంతా ఎందుకమ్మా ముందు నుంచి ఏమ ఇచ్చింరు కట్నం ఏమఇచ్చిరు కానుకలు ఏమ ఇచ్చింరు కట్నం ఎక్కువ కావాలని అడిగిండా అంటే ఏమైతే రెండు మాటలు రాయండి కట్నం ఎక్కువ అడిగిండు 10 లక్షలు అడిగిం 20 లక్షలు అడిగిం అనిఅంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వస్తది త్రీ అండ్ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ పెట్టమంటారు.
(04:42) సో ఇవన్నీ ఏంటంటే ఒక బై వన్ గెట్ వన్ ఫ్రీ టైప్ల ఒక కేసు కోసం పోయి 10 కేసులు వెతుక్కోవడం అయితది చట్టం దగ్గరికి వచ్చినప్పుడు సో అన్ని విధాలుగా వింటున్న క్రమంలో ఒక అంశంలా తప్పు జరిగింది ఆ అంశం తప్పుని సరిదిద్దుకునే పరిస్థితి ఉంటే సరిదిద్దుకోవలసిన అవగాహన ఉంటే భర్త సరిదిద్దుకోవాలి లేదా భార్య సరిదిద్దుకోవాలి అక్కడికి ఎండ్ అయిపోతది ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి వాట్ ఇస్ ద సినారియో ఏం చేస్తారు ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ కావల్సింది అవగాహన ప్రేమ అవగాహన అన్నది చాలా హెవీ అంటే లేని ప్రేమని తెచ్చుకోవడం అన్నది ఒక అంశము ఉన్న ప్రేమను చూపించడం అన్నది రెండో అంశం
(05:20) ఈ రెండు అంశాలలో కుటుంబం అన్నది మంచి స్థాయికి ఎదిగే అవకాశం ఉంది ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఉన్నది నేను ఇప్పుడు చెప్పిన నాలుగు పాయింట్స్లలో కూడా ఆ కుటుంబం కలిసి ఉండే అవగాహన అంటే అవగాహనతో కలిసి ఉండే అవకాశాన్ని గురించి చెప్తున్నాను డైవర్స్ కి కావాలంటే ఈ అంశాన్ని వేరే తీరుగా మీరు 498 లాగా తీసుకచ్చి పెట్టి ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది దానికి సెక్షన్స్ అలగ్గా ఉంటాయి కాబట్టి అప్పట్లో ఎక్కువ 498 ఎక్కువ ఫేమస్ అయింది కాబట్టి ఇప్పుడు దానికి జరిగింది చిన్న అంశం వేరే దగ్గర ఇంటి దగ్గర కానీ సర్టిఫికెట్లు అన్ని చింపడం జరిగింది. అది ఇంకొక అంశం
(05:55) అయిపోయింది. సో దాన్ని మనం ఏ విధంగా అది ఒక ఎవిడెన్స్ కింద తీసుకొస్తామో మొదటి నుంచి ఉన్నది 10 సంవత్సరాలు సరిగ్గా కలిసి ఉండి 11వ సంవత్సరం పాడైపోయింది ఒక్కొక్క కేసుకి ఇప్పుడు 100 కేసులు ఉన్నాయి అనుకోండి కోర్ట్లో 100 కేసులలో 100 అంశాలు డిఫరెంట్ గా ఉంటాయి. సో యు కాంట్ టేక్ ఈ కేస్ ఆ కేస రిలీవెంట్ ఉన్నది ఈ కేస్ ఒకటి ఆకే ఒకటే అన్నది తీసుకోలేము కానీ అంశాల పరంగా ఎక్కడైతే జడ్జిమెంట్స్ వచ్చినాయో ఆ జడ్జిమెంట్స్ లలో దీనికి ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్కరు రిలేటెడ్ ఉంటది ఒక చిన్న చిన్న అంశాలు అన్ని ఉంటాయి అని చెప్పాను సో ఆ అంశాలను
(06:29) కూడా వీళ్ళు అంటే ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఆ అంశాలను తీసుకొచ్చి పెడతారు అంటే మీరు పెట్టిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో డైవర్స్లలో ఆ అలిగేషన్స్ లో క్రూయాలిటీ గ్రౌండ్స్లలో పెట్టింరా డెసర్షన్ మీరు దూరం ఉండే టైం కి ఈ మూడు సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నారు ఈ దూరంగా ఉన్నారు కాబట్టి మీరు డైవర్స్ వేషంరా దానికి కారణాలు ఏంటి అనేది కోట అడుగుతుంటది.
(06:54) సో ఆ కారణాలకు సరిైన సమాధానం చెప్పినప్పుడే దానికి రూపం అన్నది డైవర్స్ డైరెక్ట్ కూడా అలాట్ అవుతది. ఉమ్ నేను కొన్ని అంటే మేము చూసిన కొన్ని కేసెస్లలో ఒకటే ఉదాహరణ ఇస్తాను 29 సంవత్సరాల తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఆమె కోర్టులో నా భర్త నన్ను ఇట్లా ఇబ్బందిగా పెడుతున్నాడు నన్ను నా మీద అనుమానంతోని చూస్తున్నాడు లేకుంటే నన్నుఏదో 29 సంవత్సరాల తర్వాత లవ్ మ్యారేజ్ అది కూడా సో అట్లా చేసినప్పుడు ఒక నా మూడు సంవత్సరాలు వాళ్ళు దూరంగా ఉన్నారు 29 సంవత్సరాలతో మూడు సంవత్సరాలు దూరంగా ఉన్నారు.
(07:27) సో అప్పుడు పిల్లలు ఎంత 30 సంవత్సరాలకు వచ్చేసి ఉంటారు పిల్లలు పెళ్లిలు కాలేదు సో ఆహా నువ్వు బయటికి వస్తావా అని చెప్పి భర్త డైవర్స్ వేసేసిరు డైరెక్ట్ ఈమెనమో లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్లి జస్ట్ పిటిషన్ వేస్తే అక్కడికి పిలిపిస్తారు. నేను ఇది కూడా మీకు చెప్తున్నాను లీగల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎలాంటి వేదిక అంటే ఉభయులు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక మీడియేటర్ ని ఫ్రీగా ఇస్తారు.
(07:53) ఖాళీ కూర్చొని మీ ప్రాబ్లమ్స్ మీ ఇష్యూస్ ని ఖాళీగా కూర్చొని కళ్ళు మూసుకొని మీరు వాళ్ళ ముందు పెట్టండి సమస్య పరిష్కారం అయితే అయితది లేకుంటే అక్కడి నుంచి మళ్ళ రెగ్యులర్ కోర్టు కి వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే కానీ కూర్చోవడానికి ఒక ప్రయత్నానికి నీకు ఎవరు బయట మీరు పెద్ద మనుషులలో కూర్చుంటారు ప రూపాయలు ఖర్చు అయితాయి కదా మీరు కోర్టులో కూర్చున్నారు నీకు అవగాహన వస్తాది ఏదనా రిజల్వ్ అయితే అయితది లేకుంటే కోర్టుకి వెళ్ళపోవచ్చు డైరెక్ట్ కానీ 10 మంది పెద్ద మనుషుల మధ్యన పెట్టడంలా నీ ఫ్యామిలీ నువ్వు వాళ్ళ ముందు డామేజ్ చేసుకోవడం రెపుటేషన్ ఖరాబ్ అయితది
(08:24) నీకే నష్టం అవుతది కదా అది నువ్వే అంటావు కోటు దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర పరువు పోయింది పరువు పోయింది అని నీకు అలాంటి దగ్గర అన్నప్పుడు నీకు డైవర్స్ గా తీసుకోవా ని ఉద్దేశం ఉంటే గో టు ద లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటది వాళ్ళు మంచిగా చూసుకుంటారు. అది నీకు ఒక నమ్మకమైన ఒక వేదిక దాని తర్వాత నీకు డైరెక్ట్ ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అయితే వాళ్ళు నీకు సరిైన అవగాహనతోని ఇక్కడ కేసెస్ వేసుకోవచ్చు సరిైన ఎవిడెన్సెస్ మీరు చూపించాలి ఎవిడెన్సెస్ కొట్టినరా ఎవిడెన్సెస్ చూపించండి ఏంటిది అన్నది సో ఇక్కడ ఏందంటే డైవర్స్ ల ఎవిడెన్సెస్
(09:00) తోని డైరెక్ట్ గా డైవర్స్ వచ్చే అవకాశం ఉంటది. సో 29 కి అక్కడ అక్కడ చూసింది ఏంటిది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆ కోర్ట్లో నడిచింది ఇక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు దూరం ఉన్నారు ఇరు కలిసి ఉండే అవకాశం లేదని డైవర్స్ ఇచ్చేసింది ఓకే ఓకే కానీ ఈమె డివసి ఎప్పుడైతే వేసిందో ఆ డివసిల ఆమెకు కావలసిన భరణం గాని అవన్నీ రావడం జరిగింది.
(09:24) 498 ఈమె వేసినప్పుడు దాంట్లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు శిక్ష పడ్డది. తనకి ఆ పడ్డది కానీ ఇక్కడ డైవర్స్ అయితే వచ్చింది శిక్ష ఎందుకు పడింది అంటారు అక్కడ నిరూపణ జరిగింది కదా అక్కడ అన్యాయం చేస్తున్న అక్కడ క్రూయల్ గా గ్రౌండ్స్ అక్కడ అన్నది కనపడినాయి కదా సో నీకు ఇక్కడ ఏమైతది ఆ వేదికగా తీసుకొని ఉన్న ప్రాపర్టీని అమ్మద్దు అని కోర్టు ఇచ్చినప్పటికీ అంతకుముందే అమ్ముకొని ఆయన పైసలు తీసుకొని పోవడం జరిగింది.
(09:48) సో ఇక్కడ మనం ఎట్లా చూస్తాం ఈ కేస్ ని డైవర్స్ ని కేస్ అలాగ చూస్తాము డివసి కేస డొమెస్టిక్ వైలెన్స్ ఆఫ్ అలాగ చూస్తాము 498 అలాగ చూస్తాం క్రియాలిటీ అంటే క్రిమినల్ కేసెస్ సో ఒక్క డైవర్స్ లో మీరు ఒకటే కేసని తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. వివిధ రకాలుగా నీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ టైప్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క కేస చాలా కేసెస్ వస్తాయి.
(10:11) 10 11 12 కేసులు వేసుకోవచ్చు. పిల్లలు ఉంటే ఒకటి మెంటనెన్స్ ఒకటి ఇంకొకటి సో డైవర్స్ ఇస్ నాట్ అంటే నీకు అల్టిమేట్ గా డైవర్స్ కావాలన్నప్పుడు యు షుడ్ గో విత్ ఏ మ్యూచువల్ కన్సన్ విత్ ఏ గుడ్ హార్ట్ ఫుల్ గా మంచిగా ప్రశాంతంగా ఉండాలి అన్నది తెచ్చుకోవాలి. లాస్ట్ ఇంకొకటి విషయం నేను చెప్పదలుసుకున్నది ఏంటంటే కుటుంబ సమస్యని కి టైం ఇవ్వాలి.
(10:34) కుటుంబ సమస్యకి ప్రయారిటీ బేస్ లా ఇంపార్టెన్స్ అన్నది ఇవ్వాలి. పరిష్కారం కోసం మార్గం కోసము తప్పన పడి పరిష్కారం చేసుకొని వేరే ఎన్నన్నా చూసుకోండి అవి మీకుేం ఇబ్బందులు ఉండయి కానీ పరిష్కారం చూసుకోకుండా దీన్ని పక్కకు పెట్టేసి నెలకొక్క వాయిదాకు అటెండ్ అయితాను మంచిగా ఉన్నది అని అనుకుంటే మన బ్యాక్ బోన్ తెగిపోతాది. మ్ మానసికంగా చాలా నష్టపోతాం.
(10:59) సో కుటుంబాన్ని కుటుంబం భారతదేశం మూలాలు ఇవే మూలాల్ని తెంచుకోవాలి అతికించుకోవాల మంచిగా ఉండాలఅంటే కూడా యు షుడ్ గివ్ టైం టైం లేకుండా మీరు పక్కకు పడేస్తే మానసికంగా శారీరకంగా ప్రతి దాంట్లో కోలిపోతారు ఆర్థికంగా కూడా కోలిపోతారు సో దాన్ని ప్రొటెక్షన్ చేసుకొని రక్షణ చేసుకుంటే డైవర్స్ అయినా వస్తది కలిసి ఉండడం జరుగుతది రెండిట్లో ఏదో ఒకటి సో యు షుడ్ నీడ్ టు గివ్ సం టైం ఓకే ఓకే మమ్ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment