నిజమైన గురువు నిన్ను… #trending #youtubeshorts #shorts #funny #books #review
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WPqE0B6tyoE
Transcript:
(00:00) ఇది యుజి కృష్ణమూర్తి పుస్తకం నాకు ఒక ఫ్రెండ్ బహుమతిగా పంపించాడు. ఈ పుస్తకం చాలా బాగుంది. ఎవరైనా తప్పకుండా చదవాలి. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది గురువులు ఇచ్చిన స్టేట్మెంట్ యూజి కృష్ణమూర్తి ఇచ్చారు అది ఏంటో తెలుసా నిజమైన గురువు ఎవరు అంటే ఎవరైతే తన శిష్యున్నని త్వరగా వదిలించుకుంటాడో అతనే నిజమైన గురువు శిష్యులను బంధించేవాడు కాదు అని చెప్పాడు.
(00:30) ఈ పుస్తకం చాలా ఇంటర్వ్యూస్ కాన్వర్సేషన్స్ చాలా లోతైన అంశాలతో రాయబడింది. జిడ్డు కృష్ణమూర్తికి ఈజీ కృష్ణమూర్తికి ఉన్న సంబంధం థియోసాఫికల్ సొసైటీ తనలో కడిగిన ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్లాంటి అంశాలతో ఈ పుస్తకం వచ్చింది. వీలైతే చదవండి. చాలా మంచి పుస్తకం.
No comments:
Post a Comment