ఎందుకు కొందరు మాత్రమే ఆత్మ వికాసం పొందుతారు?
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fK1RBzwvBkg
Transcript:
(00:03) [సంగీతం] మన జీవితాన్ని డిస్టర్బ్ చేయకుండా మన కుటుంబాన్ని డిస్టర్బ్ చేయకూడదు రెండు మీ ఇంట్లోనే ఉండాలి మళ్ళీ ఎక్కడికో హిమాలయాలకి పోకూడదు మూడోది నాలుగోది డబ్బులు ఖర్చు కాకూడదు ఐదోది మతం మారకూడదు లేకపోతే ఏ మంత్రాలకి వాళ్ళకి వీళ్ళకి దగ్గరికి వెళ్లి మన ఆస్తులు రాయక్కర్లేదు అయినా వికసించాలి. అలా వికసించాలంటే దానికి ఉన్న బెస్ట్ మార్గం ఇదిగో పత్రి గారు ఇచ్చిన మార్గం ఆనాపానసతి ధ్యాన మార్గము ధ్యానం సర్వరోగ నివారణే ఓకే ధ్యానం సకల భోగ కారణే ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదనే మూడు ఇస్తాయి అనారోగ్యం పోయి ఆరోగ్యం ఒకటి ఆరోగ్యం
(00:50) ఇస్తుంది రెండు సత్యాన్ని చెప్తుంది మూడు మూడు భోగవంతమైన జీవితాన్ని ఇస్తది ఈ మూడు ఎలా ఇస్తది అంటే మీరు ధ్యానం చేస్తే వస్తాయా ధ్యానం చేయగానే ఏం జరుగుతది అంటే మీ బుద్ధి వికసిస్తది. అప్పటిదాకా ఉన్న కష్టం మీకు కష్టం అనిపించదు ఆ కష్టాన్ని దాటే శక్తిని ఇస్తది. అంతేగాన ఈ మంత్రం చదవగానే ఇది పోద్ది అన్నట్లు ఉండదు ధ్యానం మోక్షం ఇస్తానని బ్రమ పెట్టదు లేకపోతే సమస్త జీవితం నీకు డబ్బులు వచ్చేస్తాయని బ్రమ పెట్టదు మాయ చేయదు ధ్యానం నీ జీవితంలో ఉన్న సవాలను ఎలా ఎదుర్కోవాలి అన్న వికాసాన్ని ఇస్తది
(01:34) వికాసము అందుకే దీనికి గీతా వికాసం అని పెట్టాం వికాసం అంటే ఏంటి వికసించడం ఇప్పుడు ఆల్రెడీ మీకు మీకుేదో ప్రాబ్లం ఉంది. మీరు బాధపడుతున్నారు ఏ దేవుడు కాపాడతాడా అని బాధపడుతున్నారు కానీ దేవుడు ఎప్పుడూ కాపాడతాడు అసలు దేవుడు ఉంది కాపాడడానికే కదా తల్లి ఉంది ఎందుకు పిల్లల్ని చూసుకోవడానికే కదా తల్లి ఉంది అలాగే భగవంతుడు ఉన్నది బిడ్డల్ని కాపాడడానికే మరి ఎందుకు భగవంతుడు కాపాడలేదు నన్ను నాకు ఎందుకు కష్టాలు ఉన్నాయి అంటే నువ్వు వికసిస్తే [నవ్వు] అర్థమవుతది.
(02:08) ఇక్కడ సమాజంలో ఎంతో మంది ఉన్నారు ఒకడు బాగా ఉన్నాడు ఒకడు డబ్బు ఉన్నాడు సుఖాలు ఉన్నాయి ఒకడికేమో దౌర్భాగ్యం ఉంది ఒకడేమో దోపిడీలు చేస్తుంటాడు వాడు బాగున్నాడు సాత్వికుడైన ఒక మంచివాడు ఉన్నాడు వాడికేమో అతనికేమో క్యాన్సర్ కష్టాలు ఉన్నాయి దేవుడు ఉంటే ఎలా ఉంటదా అని మీరు అనుకోవచ్చు ఇన్నీ తెలియాలంటే ముందు మీరు వికసించాలి ఒక గులాబీ మొగ్గలో నుంచి సుగంధం వస్తదా రాదు అది ఏమవుతది దాది వికసిస్తేనే సుగంధం వస్తది మల్లె మొగ్గలో సుగంధం వస్తదా మల్లె మొగ్గలో రాదు మల్లె అది మొగ్గ పువ్వు అయితే విచ్చుకుంటే సుగంధం వస్తది అలాగా మనం కూడా వికసించాలి
(02:53) మన ఆత్మ వికాసం చెందాలి అప్పుడే మీకు అర్థమైపోద్ది అప్పుడే మీ జీవిత సవాళ్లన్నీ దాటేస్తారు ఇదండీ ధ్యానం ఇచ్చేది అంతేగాని మీరు ఎట్టు కూర్చోగానే అన్ని వచ్చేయవు ధ్యానము జ్ఞాన జ్ఞానము రెండు మోస్ట్ ఇంపార్టెంట్ కనుక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటికీ ఎవరు కారణం అంటే మీరే కారణం ఎవరి వాస్తవానికి వాళ్లే కారణం మీరే అనుకుంటారు ఏదో రోజు బాధపడేటప్పుడు ఏం కర్మరా దేవుడా అంటారా అనరా అదే కారణం ఆ కర్మకు కారణం ఏంటి కార్యకారణ సంబంధం చూసుకొని అది వదిలే వదిలించుకోవచ్చు ధ్యానం చేసే వాళ్ళందరికీ
(03:38) అదే జరుగుతది అంతేగానీ గురువుగారు ఇట్టా అంటే పోవడం ఈ తీర్థం పుచ్చుకుంటే పోవడం అట్లా ఏమ ఉండదు ఎక్కడా ఉండదు ప్రతి దేవుడు ప్రతి దేవత ప్రతి గురువు మనకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మనల్ని కాపాడడానికే వాళ్ళు చూస్తుంటారు కానీ మనం వికాసం చెందలేదు కాబట్టి వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు రామదాసు ఉన్నాడు రామదాసుని తీసుకుందాం రామదాసు ఏం చేసాడు జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు తనిష మహారాజు అడిగాడు లెక్కలు చెప్పు అన్నాడు నేను నీకెందుకు లెక్కలు చెప్పాలి నా ప్రభువు రామచంద్రుడు ఆయనకి లెక్కలు
(04:23) చెప్తాను అన్నాడు అని ఆయనకే లెక్కలు చెప్పాడు సీతమ్మకు చేస్తి చింతాకు పతకమో రామచంద్ర చెప్పాడు కదా దాని మహారాజు ఏం చేసాడు అయితే సాక్ష్యానికి ఆయనే పిలువ అన్నాడు ఎందురాడు వస్తాడు అని చెప్పేసి పిలిచాడు రాముడు రాలేదు మరీ మరీ పిలిచాడు పలికే బంగారమైన కోదండ పాని ఎన్నెన్నో పిలిచాడు రాలేదు మొత్తం మీద ఆయనకి శిక్ష పెరిగింది దంపుడు స్టార్ట్ అయింది జైల్లో బాగా పనిష్మెంట్ పెరిగిపోయింది అప్పుడు అమ్మవారిని పిలిచాడు నన్ను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని అప్పుడు
(05:08) అమ్మవారు వెళ్లి శ్రీరాముని అడిగింది ఏమయ్యా ఆయన ఎందుకు కాపాడవు అంటే అప్పుడు చెప్పాడు నేను ఉందే కాపాడడానికి దేవి కానీ ఆ రామదాసు వికసించలేదు తన తప్పు తాను తెలుసుకోలేదు అన్నాడు వికసించల నా బాధకు ఎవరు కారణం రాముడు కారణం రాముడే నన్ను రక్షించాలి నువ్వు నాకు కిందికి వెళ్ళని జైల్ శిక్ష చేశవు అని రాముడినే దూషించాడు భూషించాడు ఆక్షేపించాడు రామదాసు కానీ ఎప్పుడైతే ఆయన అది తెలుసుకోలేదో జైల్ జీవితం ఉంది.
(05:45) అప్పుడు అమ్మవారు లేదు లేదు నువ్వు నా బిడ్డను కాపాడాల్సింది అన్నప్పుడు మళ్ళ ఆయన వచ్చి జైల్ నుంచి విడిపిస్తాడు అక్కడితో కష్టాలు పోవు మళ్లా రామదాసు తానిషా మహారాజుని వదిలించుకొని వెళ్లి మళ్ళ భద్రాచలంలో దేవాలయం నడుపుతూ అన్నదానం చేస్తూ ఉంటాడు అక్కడ ఒరోజు రామనవమి జరుగుతున్నప్పుడు అక్కడ గంజి గుంటలో తెలుసా గంజిగుండ అంటే తెలుసా అన్నం వండాక గంజి వంచేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు కూడా వండుతారు కదా అన్నం వండాక గంజి తట్లో వేసి ఉంచుతారు కదా ఆ గంజి అంతా ఒక గుంటలో పడతది వేడి వేడి గంజి అందులో రామదాసు బిడ్డ పాడి కోమాలోకి వెళ్ళిపోతాడు చిన్న పిల్లోడు అప్పుడు
(06:24) మళ్లా రాముడిని పిలుస్తూ పాడతాడు ఏడుస్తూ పాడతాడు అప్పుడు రాముడు వెంటనే పంచముఖ ఆంజనేయ పంపించి అతని బిడ్డకి ప్రాణం పోసాడు ఇది రియల్ గా జరిగిన స్టోరీ పంచముఖ ఆంజనేయుడు వచ్చి బిడ్డకి ప్రాణం పోసాడు. ఓకే ఇంతవరకు అర్థమైంది కదా ఇప్పుడు సీతమ్మ రాముడిని అడిగింది ఏమయ్యా ఆ రోజు కాపాడమంటే వాడు వికసించలేదు నేను ఎలా కాపాడను వాడికి ఒక కర్మ ఉందన్నావు అని చెప్పాడు చెప్పావు ఈ రోజు ఎందుకు కాపాడావు అంటే అప్పుడు చెప్తాడు ఆ రోజు ఒక పక్షిని పంజరంలో బంధించాడు కాబట్టి ఆ బాధను ఆ శిక్షను అనుభవించాడు ఆ విషయం తను తెలుసుకోలేదు
(07:10) ఓకే ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాడు ఇప్పుడుఏం తెలుసుకున్నాడు నా బాధకు నేనే కారణం అని తెలుసుకున్నాడు కాబట్టి అతని కర్మను తీసేసాను అని చెప్పాడు రామదాసు కీర్తనలు గనుక వింటే మొదటి దశలో ఉన్న కీర్తనలన్నీ రాముణని ఆరాధిస్తూ పూజిస్తూ బతిలాడుకుంటూ బెదిరిస్తూ ఉంటాయి. ఈ బిడ్డ తర్వాత సంఘటనలో వచ్చిన కీర్తనలు ఎలా ఉంటాయి అంటే క్రూర కర్మలు నేరక చేసితి నేరములంచక రామ అంటాడు క్రూర కర్మలు క్రూర అంటే గత జన్మలో చేశను ఏదో చేశను నేరములు ఎంచకు రామ అని చెప్తాడు అంటే రామదాసులో ఏమవచ్చింది
(07:53) పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తాపం వస్తే శిక్ష రద్దవుతుంది కదా మీ పిల్లల్లో పశ్చాత్తాపం వస్తే వస్తే మీరు వాళ్ళని క్షమించరా చెప్పండి ఎవరనా పిల్లలు తప్పు చేసి వాళ్ళు పశ్చాత్తాపం చెందితే పేరెంట్స్ మనం క్షమిస్తామా క్షమించమా అలాగే రాముడు కూడా పంచమోకాంజయని పంపించి ప్రాణం పోసాడు అంటే రామదాసులో ఏం జరిగింది వికాసం జరిగింది ఏం జరిగింది వికాసం అది జరగాలండి మనకి ఇప్పుడు అందుకని ఈరోజు నుంచి మీకు కూడా ఏదైనా కష్టం ఉందనుకోండి వికాసం చెందాలి మీరు నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఏ కారణంతో వచ్చింది ఇందులో నా పాత్ర ఏంటి
(08:39) మీరు మిమ్మల్ని మీరు అడగాలి ప్రశ్న అంతేగానీ దేవుడా కాపాడు లేకపోతే ఇదిగో అక్కడికి పోతే పోద్ది ఇక్కడికి వస్తే పోద్ది ఇదిగో ఈ గురువు గారి దగ్గర పోతే పోద్ది ఆ దేవుడి దగ్గర పోతే పోద్ది అనుకుంటే కొంచెం ఉపసమనం దొరుకుద్ది ఉపశమనం అంతే తప్ప మీ కర్మ పోదు కర్మ పోవాలంటే మీరు వికసించాలి. వికసించాలంటే ఫస్ట్ మీ లోపలికి కుంచించుకపోయిన మన ఆత్మ లోపలికి ఏం వెళ్ళాలి విశ్వశక్తి వెళ్ళాలి విశ్వశక్తి వెళ్ళినప్పుడే వికాసం జరుగుతుది లోపల నిద్రాణమై ఉన్న ఆత్మ ఏం చేస్తుంది అంటే ఒక్కసారి వికసిస్తది పైకి వస్తది మీకు ఒక ఒక కొండలో పెట్రోల్ పోసాం
(09:23) కొద్దిగా పెట్రోల్ ఉంది కిందన మీరు అగ్గిపుల్లక వేసి ఇలా వదిలారు అగ్గిపుల్ల వెళ్లి ఆ కిందఉన్న పెట్రోల్కి తగిలితే ఏమవుతది బగ్గుమని మండి మంట ఏమవుతది పైకి వస్తది కదా అలాగే మన లోపల కుండలీన కుండలోన అంటారు దీన్ని యక్చువల్గా కుండలోన ఈ కింద ఉంటదిఅన్నమాట మూలధర స్వాదిష్టన మణిపురక అనాత విశుద్ధ ఆజ్ఞ శాస్త్ర అన్న చక్రాస్ కింద ఉంటది కుండలోన ఆ శక్తి ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ వెళ్లి దానికి తగిలిందో బగ్ మళ్ళీ లేస్తాయి అదే వికాసం అంటే ఇంక మొత్తం అర్థమైపోద్ది మీకు ఎవరు చెప్పక్కర్లే ఓహో నాకు ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదా సంగతి నేను ఇలా చేశను
(10:08) కాబట్టి నాకు ఇలా వచ్చింది అని మీ యొక్క ధోరణ మారిపోద్ది ఎప్పుడైతే ధోరణ మారిందో కర్మ మారిపోద్దండి అన్ని మారిపోతాయండి కనుక ఇప్పుడు మనక ఏం కావాలి అర్జెంటుగా వికాసము చప్పట్లు కొడదాం వికాసానికి మనకి ఇప్పుడు ఏం కావాలి అర్జెంటుగా ఆ వికాసం కావాలంటే ఏ మంత్రానికి రాదు ఏ అంత్రానికి రాదు ఏ తంత్రానికి రాదు విశ్వశక్తికే వస్తుంది అది చాలా మార్గాలు ఉన్నాయి అవి వద్దులే మనం పక్కన పెడదాం మంత్ర మార్గం ఉంది తంత్ర మార్గం ఉంది యంత్రమాత మార్గం ఉంది గురు స్పర్శ మార్గం ఉంది చాలా మార్గాలతో వికసించిన వాళ్ళు ఉన్నారు.
(10:48) ధ్యానంతోనే కాదు అన్నిటితో వికాసం పొందిన వాళ్ళు ఉన్నారు రామకృష్ణ పరహంస ప్రకృతిని చూస్తే వికసిస్తాడు వివేకానందుడు రామకృష్ణ టచ్ చేయగానే వికసించాడు. దాన్ని ఏమంటారంటే శక్తిపాతం అంటారు. ఒక్కొక్కళ్ళ ఒక్కొక మార్గాలు కానీ సులువైన మార్గం వీటన్నిటికీ ఎవరో ఒకళ మీద ఆధారపడాలి. మంత్రం కావాలంటే ఆ గురువు మీద ఆధారపడాలి శక్తి కావాలంటే దానికి సంబంధించిన దేవతల మీద ఆధారపడాలి. ఎవరో ఒకళ మీద ఆధారపడాలి.
(11:19) అందులో తప్పులు తల్లితే ఇబ్బంది వస్తది. ఎవ్వరి మీద ఆధారపడకుండా ఇంకొకటి అవన్నీ కావాలంటే నువ్వు నీ సంసారాన్ని వదిలేయాలి నీ భర్తని నీ పిల్లల్ని నీ సంసారాన్ని అన్ని వదిలేసి ఆ సాధనలో చేయాల కుదురుద్దా కుదరదు ఎందుకంటే మనం సంసారంలో నిర్వాణం పొందాలని వచ్చాం అందుకని మన జీవితాన్ని డిస్టర్బ్ చేయకుండా మన జీవితాన్ని డిస్టర్బ్ చేయకూడదు నెంబర్ వన్ మన కుటుంబాన్ని డిస్టర్బ్ చేయకూడదు రెండు మన జీవితాన్ని ఆ డిస్టర్బ్ చేయకూడదు మన కుటుంబాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఈ రెండు డిస్టర్బ్ అవ్వకుండా వికసించే మార్గం ఏంటి మీ ఇంట్లోనే ఉండాలి మళ్ళీ ఎక్కడికో
(12:02) హిమాలయాలకి పోకూడదు మూడోది ఎక్కడికో పోకూడదు ఏ గురువు దగ్గర మీద ఆధారపడకూడదు నాలుగోది డబ్బులు ఖర్చు కాకూడదు ఐదోది మతం మారకూడదు ఆ ఈ మతాలు మారడం ఒకటి పిచ్చి మతం మారడం అంటే తండ్రిని మార్చు న్నట్టే మతాలు మారకండి మతం మారకూడదు ఆరోది ఏ గురువు లేకపోతే ఏ మంత్రాలకి వాళ్ళకి వీళ్ళకి దగ్గరికి వెళ్లి మన ఆస్తులు రాయక్కర్లేదు ఇవి కండిషన్స్ మన కండిషన్లు అవే కదా అయినా వికసించాలి అలా వికసించాలంటే దానికి ఉన్న బెస్ట్ మార్గం ఇదిగో పత్రి గారు ఇచ్చిన
(12:46) మార్గం ఆనాపనసతి ధ్యాన మార్గము మిగతాయన్నీ వికాసాలు ఉన్నాయి 108 108 మార్గాలు ఉన్నాయి వికసించడానికి ఒకటి కాదు రెండు కాదు ఇంకా ఎక్కువే ఉంటాయి శివుడు పార్వతికి చెప్పాడు 108 మార్గాలు చెప్పాడు శివుడు పార్వతికి అయితే అయన్నీ కష్టం అండి ఈ కాలంలో టఫ్ ఒక మీకు ఇక్కడ గరగంట కూర్చోడానికే మనకు అయ్యో అంటాం ఆ హిమాలయాలకి వెళ్లి తపస్సు చేస్తాను అంటారు మాట్లాడితే ఒక అరగంట ఇట కూర్చోండి చూద్దాం హిమాలయాలకి బాగోక్కర్లే అవునా కాదా అందుకని నేను చెప్తున్నాను ఏ భర్తని
(13:32) వదలక్కర్లా ఏ కుటుంబాన్ని వదలక్కర్లా ఏ మంత్ర తంత్రాల మీద ఆధారపడక్కర్లా ఏ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా ఏ మతం మారక్కర్ల ఏ దేవుడిని వదిలిపెట్టక్కర్లా నిష్టదయం ఉంటాడు వాడిని వదిలిపెట్టక్కర్ల అన్నిటికన్నా ఇంకోటి లాభం అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే కష్టపడక్కర్లే ఇంక అన్ని మార్గాలు కష్టమే తల కిందలుగా కూర్చో అంటాడు గురువుగారు ఈ పొట్ట తీసుకెళ్లి టొక్క పెట్టు అంటాడు ఈ ఊపిరి తీసుకెళ్లి తలలో పెట్టు అంటాడు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తగ్గాలి ఇవన్నీ మనం తెల్లారి లేసి పిల్లలు ఇల్లు సంసారం చూసుకోవాలి కదా టైం కావాలి కదా మనకి ఆ ఏడో మార్గం ఎక్కువ టైం ఖర్చు పెట్టక్కర్లే
(14:15) మిగతాన్ని ఏడేసి గంటలో ఎనిసి గంటలో ఏ మార్గం అయినా తీవ్రమైన సాధనలు లేవు హాయిగా సింపుల్ గా రోజుకి ఒక్క గంట నీ వయసు ఎంతో అన్ని నిమిషాలు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తే చాలు 41 రోజుల్లో వికసిస్తావు డామ్ షూర్ మీ ఇష్టం ఇంతకన్నా సులువైన మార్గం ఏమన్నా ఉంటే నాకు చెప్పండి నేను ఇది వదిలేసి అది పట్టుకుంటా నేను గత పాతికేళ్ళ నుంచి వెతుకుతున్నా ఇంతకన్నా సులువైంది ఏమైనా ఉందా అని దొరకలే లేవు బహుశా ఫ్యూచర్ లో ఏమనా వస్తే రావచ్చేమో నాకు తెలియదు కానీ ప్రస్తుతం అయితే లేవు సులువైన మార్గం తీసుకుంటారా కఠినమైన మార్గం తీసుకుంటారా నీ ముక్కేదంటే ఇలా చూపిస్తారా ఇలా
(15:00) చూపిస్తారా ఇలా అంటాం [నవ్వు] అలా కూడా చూపించొచ్చు అవన్నీ తప్పు కాదు ఆ కాలానికి అవి అవసరం ఆయా కాలాలకే అవి అవసరం మనకి ఇది అవసరం మనం సన్యాసులం కాదు సన్యాసులకి అవన్నీ సన్యాసులకి ఏముందండి వాళ్ళని అడిగేది ఎవరండి తిన్నావా తినలేదా సంపాదన తెచ్చావా గ్యాస్ బండ తెచ్చావా ఎవరనా అడుగుతారా ఇప్పుడు మీకు తెల్లరు లేసి బోళన్ని సమస్యలు కళ్ళు మూయగానే గ్యాస్ బండి గుర్తొస్తది ఉందో అయిపోయిందా దొరికిద్దో లేదో యుద్ధం అయిపోద్దో ఉందో వాళ్ళక ఏమ ఉండవు కదా ఏ ఇంటికి వెళ్తారు భిక్ష పెడతారు తింటారు అయిపోద్ది ఆ ఇక కళ్ళు ముతే నీ భార్య గుర్తొస్తది
(15:44) నీ కళ్ళు ముంతే నీ భర్త గుర్తొస్తాడు నీ పిల్లలు గుర్తొస్తాయి కనుక మనక అంతా అయన్నీ వద్దు మనకి మనం సంసారంలో ఉన్నాం అందుకని సంసారంలో ఉన్నవాళ్ళు నిర్వాణం పొందాలని మహా అవతార్ బాబాజీ ఈ భూమి మీదకి ఇచ్చిన గొప్ప కానుక సంసారంలో నిర్వాణం ఆయనే ఇచ్చాడు ఇది చప్పలు కొడదాం మహావతారా బాబాజీకి అంటే ఈరోజు మనం ఎంత హాయిగా హాయిగా హాయిగా ఇదిగో మళ్ళ ఇంకో లాభం ఎనిమిదో లాభం చెప్తున్నా ఏంటో తెలుసా ఎనిమిదవ లాభం స్థిర సుఖాసనం ఇలా కూర్చోండి ధ్యానం చేయడానికి ఇలా కూర్చోవచ్చు ఇంకా ఇబ్బందిగా ఉందండి నేను కాళ్ళు పెట్టుకోమ్మా గుర్చి మీద పెట్టుకో నేనైతే ఇదిగో కాళ్ళు నొప్పి పెడుతుంటాయి
(16:25) మోకాళ్ళ నొప్పులు నడిచి నడిచి తిరిగి వస్తుంటాం కాళ్ళు చాపుకొని కూర్చొని ధ్యానం చేస్తా ఏ రాడా శివుడు రాడా నిటారుగా కూర్చోవాలి మెడ ఎలకాయ పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి ఏమ లేవు అవి ఉన్నాయి వాళ్ళకి మనకు కాదు ఆనాపనసాతి ధ్యానానికి ఏ రూల్స్ లేవు స్థిర సుఖ స్థిరంగా సుఖంగా కూర్చోవాలి సుఖంగా కూర్చో హాయిగా సినిమా ఎలా చూస్తావ్ సినిమా ఎలా చూస్తారు మీరు దేర్లో సినిమా ఎలా చూస్తారండి ఎలా చూస్తారా మెడవంచుకో తలవంచుకో ఇలా చూడు అంటారా హాయిగా కూర్చొని సోఫాలో రెక్లైనర్ సోఫా వేస్తాడు హాయిగా ఇలా కూర్చొని కాళ్ళు తన్ని పెట్టుకొని ఇలా సినిమా చూస్తాం కదా
(17:05) ధ్యానం కూడా అంతే ధ్యానం కూడా కాళ్ళు చెప్పుకొని హాయిగా మనం సినిమా చూడడానికి వెళ్తున్నాం ఆత్మతో ఆత్మ [నవ్వు] సినిమా చూడాలి మనసును శున్యం చేసి ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి వెళ్తున్నాం పూజ అనుకోండి రూల్స్ ఉంటాయి మట్టమే మట్టసంగా కూర్చో స్నానం చేయి గట్టిగా మాట్లాడితే ధ్యానానికి స్నానం కూడా చేయక్కర్లే నేను పొద్దున్నే లేదు ధ్యానం చేస్తా స్నానం చేయకుండా చేస్తా ఏ నా దగ్గర రాడా నాకు శక్తి రాదా అంటే వాటికి రూల్స్ ఉంటాయి కొన్నిటికి రూల్స్ ఉంటాయి మనకి రూల్స్ లేవు ఎనిమిది లాభాలు చెప్పా మీకు ప్రస్తుతానికి ఇంకా
(17:48) బోళలు ఉన్నాయి ప్రాణం చేయక్కర్లేదు అర్థమైందా అండి మంత్ర తంత్ర జపాలతో పనిలేదు డ్రెస్ కోడ్ లేదు అన్నిటికన్నా ముఖ్యమైనది హాయిగా కూర్చోవచ్చు మోకాళ్ళ వెంకి సావట్లేదు ఆ కుర్చీలో కూర్చోవచ్చు ఏవండీ ఇంతకన్నా సులువైన మార్గం ఉందా ఎక్కడనా ఉందా ఉంటే చూపించండి నేను చేస్తా దాన్నే ప్రచారం చేస్తా ఇది పక్కన పెట్టి దాని ప్రచారం చేస్తా లేదు ఇంతకన్నా సులువైన మార్గం ఆనాపనసతి ధ్యానం కన్నా సులువైన మార్గం లేదు మీరు చక్కగా 45 రోజులు 41 రోజులు వికసింప చేసుకోండి మీరు వికసింపు చేసుకోండి ఒక్కసారి వికాసం జరిగింది అనుకోండి అప్పుడు మొత్తం
(18:35) మారిపోద్దండి మీ జీవితం ఇంక ఎవరు మీకు చెప్పక్కర్లే ఇలా ఉండు అలా ఉండు ఇది తిను అది తిను లేకపోతే అది చేయకు ఇది చేయకు అని ఎవరు చెప్ప పక్కల మీకే తెలిసిపోద్ది కనుక ఇప్పుడు మనక ఏం కావాలి అర్జెంట్ గా వికాసం అర్జునుడికి కృష్ణుడు ఏం చేశడు బోల్డ్ అని చెప్పాడు భగవద్గీత అంతా ఇదిగో చాప్టర్లు అన్నీ చెప్పాడు అన్ని 18 అధ్యాయాలు చెప్పిసాడు ఆయన వికసించలే అప్పుడు విశ్వరూపం చూపించాడు విశ్వరూపం ఓయమ్మ ఇదా సంగతే కృష్ణ అదా ఇదా అప్పుడు అనుభవం వచ్చింది అతనికి అనుభవం వచ్చింది అనుభవస్తేనే వికసిస్తారు అప్పుడు వికసించాడు ఆయన అంతే
(19:19) అర్థమైపోయింది ఆయనకి యుద్ధం చేసేద్దాం బాబా పద అర్థమైపోయింది వాడు చావడు నేను చావనుం మనందరం ఆత్మలం దివ్యాత్మ స్వరూపాలం ఇందాక ఆసార్ చెప్పాడు కదా మనందరం ఎవరు దివ్యాత్మ స్వరూపాలం అర్థమైపోయింది యుద్ధం చేశడు చూసారా అర్జునుడు వికసించాడు [గొంతు సవరించుకోవడం] అప్పుడే అర్థమయింది ఆయనకి మీరు ఇప్పుడు జీవితం గందరగోళంగా ఉందండి అందరికీ గందరగోళంగా ఉంది ఎందుకు జరుగుతుందో తెలియదు ఎందుకు ఉన్నామో తెలియదు ఎందుకు పోతున్నా తెలియదు ఎందుకు పుడుతున్నాడో తెలియదు ఎందుకు పోతున్నాడో తెలియదు ఎందుకు రోగం వస్తుందో తెలియదు వాడికి ఎందుకు వస్తుందో తెలియదు వీడు ఇంత
(19:50) మంచోడికి వీడికి కష్టాలు రావడం ఏంటి వాళ్ళేమో దుర్మార్గుడు దుష్టుడికి వాడికేమో బ్రహ్మాండంగా ఉండడం ఏంటి కన్ఫ్యూజ్ గందరగోళం చుట్టూత ప్రపంచం అంతా గందరగోళం ఎవడు యుద్ధానికి వస్తాడో తెలీదు ఎవడు ఎటు నుంచి బాంబు వేస్తాడో తెలీదు [నవ్వు] ఈ గందరగోళాలన్నీ పోవాలంటే వికసించాలి ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే మీరు వికసించారో అప్పుడు మొత్తం మారిపోతుంది ది ఇప్పుడు ఓ పాట ఉంది మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మంచు కురిసినప్పుడేనా మళ్ళీ ఇరుస్తది మల్లెపువ్వు ఎప్పుడు విరుస్తది మంచు కురిసినప్పుడు విరుస్తది మంచుకి దానికి లింక్ ఉంది ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ
(20:32) పువ్వు ఓపెన్ అవ్వదు అవునా కాదా మీరు ఫ్రిడ్జ్ లో పెడితే ఏమన్నా తాగుతాయో నాకు తెలియదు ఫ్రిడ్జ్ లో పెడతారు కదా ఆ అంటే దానికి కావాల్సిన మంచు కావాలి అంటే ఎలాగైతే మంచు రాగానే మల్లెపువ్వు అలా వెరిసిందో అలాగే మన లోపల ఉన్న కుండలేని శక్తి ఆత్మ కూడా కాస్మిక్ ఎనర్జీ పైనుంచి రాగానే జిగ్గు అని వికసిస్తది. ఇది ఇది మెయిన్ వికాసం పొందాక ఇక మొత్తం నీకు మారిపోతది ఇంకా అక్కడ నుంచి జ్ఞానం కావాలి వికసించిందాక సాధన కావాలి వికసించాక జ్ఞానం కావాలి అందుకు మీ జీవితంలో రోజు నాలుగు ఉండాలి చెప్పండి నాతో పాటు ధ్యానము సజ్జన సాంగత్యము ఆచార్య
(21:15) సాంగత్యము ఆత్మ ప్రబోధం లేదా ఆత్మ పరిశీలన ఏదైనా ఒకటే ఈ నాలుగు ఉండాలి ఈ నాలుగిటిని గుర్తుపెట్టుకోండి ఒకటి ధ్యానం రోజు మీ వయసుంతా అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి రెండు సజ్జనుడితోనే సాంగత్యం చేయాలి సజ్జనుడు అంటే మీరు ఎవడో దుర్జనితో సాంగత్యం చేశరఅనుకోండి వాడు నెగిటివ్ అంతా మీకు వచ్చేస్తది అంటే రకరకాల నెగిటివ్ లో ఉంటారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళే మీకు బుర్ర అంతా పాడైపోతది.
(21:44) ఓకే మూడోది స్వాధ్యాయము లేదా ఆచార్య సాంగత్యం ఆచార్యులతో సాంగత్యం చేయాలండి గురువులతో సాంగత్యం చేయాలి. గురువు అంటే ఎవరు ఎవరో సరైన మాటలు మాట్లాడుతారు వాళ్ళే గురువు అందరూ గురువులు కాదు ఎప్పుడు ఎన్లైటెడ్ గా ఉండాలి వాళ్ళే ఆ గురువులే పట్టుకోండి బోల్డ్ మంది గురువులు ఉన్నారు మీ చుట్టుతా ఎనలైటెడ్ గా ఉండాలి గురువు అంటే ఎప్పుడు దివ్యమైన మాటలు మాట్లాడే వాళ్ళు గురువులు ఎప్పుడు శ్రేయస్సు కోరేవాళ్ళు గురువులు ఎవరిని విమర్శించిన వాళ్ళు గురువు గుర్తుపెట్టుకోండి విమర్శిస్తే వాళ్ళు గురువులు కాదు నోట్లో నుంచి విమర్శ వచ్చిందంటే సరికాని గురువు
(22:24) పత్రిగారి నోట్లో నుంచి నేను గత ఆయనతో పాతికేళ్ళ నడిచాను ఒక్క విమర్శ కూడా రాలేదు ఆయన నోట్లో నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాలా అది పత్రీజీ చప్పట్లు కొడదాం ఆయనకి ఆచార్య సాంగత్యం ఉండాలి నాలుగోది ఆత్మ పరిశీలన అద అసలైనది ఇదే స్వీయ ఆత్మ పరిశీలన మీ ఆత్మను మీరు పరిశీలించుకోవాలి నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఎందుకు ఈ అనారోగ్యంతో ఉన్నాను నాకు ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఎవరికి ఏం చేసిది నాకు వచ్చింది ఎలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి అప్పుడు అంత మారిపోద్దండి జీవితం ఈ నాలుగు స్టెప్స్ మీరు చేయాల ఓకే చప్పట్లు కొట్టేద్దాం వికాసానికి
No comments:
Post a Comment