గుడికి ఎందుకు వెళ్ళాలి #youtube #trending #viral #viralvideo #shorts #funny #ajjubaipalli
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vgKe-SAJGgI
Transcript:
(00:02) గుడికి ఎందుకు వెళ్ళాలి అనే ఒక ప్రశ్నని మా అన్న సో డైరెక్ట్ గా అన్న కాకపోవచ్చు కానీ YouTube ద్వారా పరిచయమైన ఒక అన్న అడిగాడు మెసేజ్ పెట్టాడు తమ్ముడు గుడికి అనేది అసలు మనిషి అనేవాడు గుడికి ఎందుకు వెళ్ళాలి అనే ఒక ప్రశ్న అడిగాడు సో దానికి సమాధానం చెప్పే ప్రయత్నం నేను చేస్తాను నాకు అర్థమైన అవగాహన నుండి నేను అనుభవిస్తున్న స్థితి నుంచే నేను మాట్లాడే ప్రతి మాట నాకు అర్థమైన అవగాహన నేను అనుభ భవిస్తున్న స్థితి నుండి చెప్పేది అది తప్పా ఒప్పా అనేది నేను నాకు తెలియదు ఎందుకంటే తప్పు ఒప్పు లేవు అసలు నా దృష్టిలో తప్పు ఒప్పు అనేది లేదు. సో ఆ
(00:39) స్థితి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను గుడికి ఎందుకు వెళ్ళాలి అని సాధారణంగా లోకంలో గుడికి ఎందుకు వెళ్తారు అంటే కోరికలు తీరడానికి జ్ఞానం రావడానికి తృప్తి రావడానికి ఒక తాదాత్మత పొందడానికి సాధారణంగా వెళ్ళేది వీటికి కానీ వీటిలో ఎక్కువగా వెళ్ళేది దేనికి అంటే కోరికలు తీరడానికి వెళ్లి తండ్రి మాకు సంతానం లేదు సంతానం కావాలి తండ్రి మా పిల్లలు పుట్టారు సంతానం వచ్చింది కానీ వాళ్ళకు ఆరోగ్యం బాగుండాలి తండ్రి ఆరోగ్యం బాగుంది కానీ వాళ్ళకి చదువుకోవాలి తండ్రి వాళ్ళు చదువుకున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు కావాలి తండ్రి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి కానీ వాళ్ళకి
(01:15) పెళ్లిలు కావాలి. ఇవే కోరికలు ఇవి కాకుండా ఏముంటాయండి సాధారణంగా మన జీవితంలో ఇవన్నీ కాకుండా ఇంకొకరు ఉంటారు. తండ్రి ఇవన్నీ చేస్తాం జరుగుతుంటాయి అవి కానీ అవన్నీ జరుగుతున్న సరే వీటన్నిటిని నడిపించేది ఏంటో తెలుసుకునే జ్ఞానం ఒకటి ఉంది చూసావా ఆ జ్ఞానం మాకు కావాలి అని కొంతమంది వెళ్తారు. రకరకాలుగా వెళ్తారు గుడికి వెళ్ళే వాళ్ళు రకరకాల ధారణలతో వెళ్తారు.
(01:39) కానీ నాకు అర్థమైంది ఏంటంటే నేను కూడా 29 సంవత్సరాల వరకు కోరికల కోసమే వెళ్ళా ఏదో ఒకటి కోరుకోవాలి తండ్రి నేను ఈ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి నాకు జాబ్ రావాలి ఇలా రకరకాలు కోరుకుంటాం అది జరిగిందా జరగలేదా సంగతి తర్వాత విషయం సెకండరీ వెళ్లేది దేనికోసం అంటే కోరికల కోసం వెళ్తాం లేదా మన అవసరాలు తీరడం కోసం వెళ్తాం మన ప్రయత్నం మనం చేస్తూనే ఒకడు ఉన్నాడు కదా ఈ ప్రపంచాన్ని నడిపించేవాడు వాడి మీద భారం వేద్దాం కాస్త అనే ఒక ధారణతో మనం వెళ్తాం కానీ నాకు ఒక సంవత్సరం కిందట అర్థమఅయింది ఏంటంటే గుడికి ఎందుకు వెళ్తారు అంటే ఏకాగ్రత కోసం ఎందుకు అని నేను ఈ మాట
(02:15) చెప్తున్నాను అంటే ఇప్పుడు గుడి అనేది నార్మల్ గా ఎవరైనా కట్టి ఉంటారండి ఒక నిర్మాణ శైలి ఉంటుంది గుడి అన్నాక వే ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది వే ఆఫ్ స్క్రచర్ ఉంటుంది ఒక నిర్మాణ శైలి ఉంటుంది. వెళ్ళగానే రైట్ సైడో లెఫ్ట్ సైడో కాలు కడుక్కోవడానికి కొన్ని పైపులు ఉంటాయి కాళ్ళు కడుక్కున్న తర్వాత అక్కడ నుండి ధ్వజస్తంభం ఉంటుంది అక్కడి నుండి ఒక మండపం ఉంటుంది గంట కొట్టిన తర్వాత అక్కడ నుండి ఒక నంది ఉంటుంది అక్కడి నుండి గర్భగుడి ఉంటుంది.
(02:45) ఇట్లా ఒక వే ఆఫ్ ప్రాసెస్ ఒక వే ఆఫ్ స్ట్రక్చర్ అనేది గుడి అనేది కలిగి ఉంటుంది. మనం అలా ఒక దారంతో పెట్టుకుంటాం. అలా పెట్టుకొని ప్రతి ఒక పిల్లర్ దగ్గర మండపం నుండి బయట ఉన్న ప్రహరి గోడ నుండి వెనకాల ఉన్న ప్రహరి గోడ చివరి వరకు కూడా శిల్పాలు ఉంటాయి. ప్రతి గోడలో కూడా శిల్పాలు చెక్కి పెట్టుకుంటాం ఎందుకు మన ఇంట్లో లాగా ప్లెయిన్ గా గోడ కట్టుకుంటే సరిపోద్ది కదా ఏం శివుడు ఉండనన్నాడా దేవుడు ఉండనన్నాడా మరి ఎందుకు మనం కట్టుకుంటాం అలా అంటే ఒక మనిషి గుడికి వెళ్ళేటప్పుడు రకరకాల ఆలోచనలతో వెళ్తాడు ఎన్నో ఆలోచనలు ఉంటాయి అవి మనిషిని బాధ పెట్టేవి ఉంటాయి సుఖపెట్టేవి ఎన్నో
(03:21) ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచనలు అన్నిటితో కూడా గుడికి వెళ్తాడు గుడికి వెళ్లి ఒక్కసారి ఆ స్క్రచర్ చూసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లర్ ఉంది ఒక మండపం ఉంది ఆ మండపంలో ఒక పిల్లర్ ఉంది ఆ పిల్లర్ మీద రక రకరకాలుగా శివ మహా పురాణంలోని విష్ణు పురాణంలోని భాగవత పురాణంలోని కొన్ని కొన్ని ఘట్టాలను వాళ్ళు చెక్కుంటారు బొమ్మల రూపంలో మనం ఆ బొమ్మను చూసి అరే వీళ్ళు ఎలా చెక్కారురా ఎంత బాగా చెక్కారు ఒక ఇంత చిన్న బొమ్మ గాని గోళ్ళు జుత్తు ఆ పంచే అన్ని ఎంత బాగా చెక్కున్నారురా ఆ రోజుల్లో ఎంత గొప్ప ఆర్కిటెక్చర్ ఉన్నారో చూడు అనే వాటి గురించి మనం మాట్లాడుకుంటాం అంటే
(04:02) అప్పటిదాకా ఉన్న ఆలోచనలన్నీ కాస్త పక్కన పెట్టి ఆ ఉన్న హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అనేది ఆలోచనలు దాని మీదకి వెళ్తాయి. అంటే ద కాన్సంట్రేషన్ దానికోసం పెట్టారు తప్ప గుడి కోరికలు తీరడం కోసం నిజంగా మనం గుడికి కోరికలు తీరడం కోసం అవసరాలు తీరడం కోసం వెళ్తున్నాం అంటే నా దృష్టిలో భగవంతుడు నీకు అర్థం కాలేదని నిజంగా దేవుడు నీకు అర్థంైతే నిజంగా ఒక విషయం చెప్తున్నానండి దేవుడు అన్నవాడు నీకు నిజంగా అర్థమైతే గుడికి ఎవడు వెళ్లడు ఎందుకంటే దేవుడు అర్థమయ్యాడు అంటే ఏంటి దాని అర్థం దేవుడు అనేవాడు యక్సెప్ట్ చేస్తాడు 100% యక్సెప్టెన్స్ ఉంటుంది నువ్వు ఎలా
(04:40) వెళ్ళినా గుడిలో ఏం చేస్తున్నా ఆయన ముందు ఆయన యాక్సెప్ట్ చేస్తాడు గుడిలో ఉన్నవాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఎలాంటి కోరికలు కోరినా యాక్సెప్ట్ చేస్తాడు నువ్వు ఎలా బిహేవ్ చేసినా యాక్సెప్ట్ చేస్తాడు నువ్వు ఎలా మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తాడు. ఆయనకు ఉన్నదే ఆ యాక్సెప్టెన్స్ పేషెన్స్ అన్ని ఉంటాయి ఆయన దగ్గర 100% సంపూర్ణంగా ఉంటాయి అక్కడ ఉన్న విగ్రహంలో నేనేమంటానఅంటే భగవంతుని ఆ విగ్రహంలో వెతకొద్దు ఆ విగ్రహం వెనకాల వెతుకు అంటే సమస్తము ఉండ సమస్తము ఉన్నాడని వెతుకు ఒక్కటండి సింపుల్ విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి ఒక మాట
(05:17) ఉంటుంది విశ్వం విష్ణుహు అని అంటే విశ్వమంతా విష్ణువు ఉన్నాడు అని కేవలం శ్రీరంగంలోనో అరుణాచలం లోనో లేకపోతే మా ఊరి గుడిలోనో లేడు సమస్తము విశ్వమంతా విష్ణువు ఉన్నాడు అని మరి ఆ సమస్త విశ్వంలో నువ్వు ఉన్నావా లేదా ఉన్నావు కదా మరి అలాంటప్పుడు నీలో కూడా ఉన్నట్టే కదా మరి కొత్తగా మళ్ళీ అక్కడికి వెళ్లి వెతకడం ఎందుకు అది మూర్ఖత్వం అవుతుందా కాదా ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి ఇది జడ్జిమెంట్ చేసే టైం కాదు జడ్జిమెంట్ నేను అసలు చేయే చేయను ఎందుకంటే జెడ్డి కృష్ణమూర్తి చెప్పే మెయిన్ పాయింట్ అది నో కంపారిజన్ నో జడ్జ్మెంట్ అవి లేకుండా
(05:50) బ్రతికితే మనిషి నిరంతర ఆనందంగా ఉంటాడు ఛాయిస్లెస్ అవేర్నెస్ అనే ఒక వీడియో నేను చేశాను దాంట్లో ఉంటుంది. కాబట్టి దేవుడు నిజంగా నీకు అర్థమయ్యాడు అంటే నువ్వు నిజంగా గుడికి వెళ్ళకూడదు. వెళ్లొచ్చు నార్మల్ గా ఒక ఆ శిల్పకల చూడడానికి నేను ఎప్పుడూ కూడా వెళ్తే తమిళనాడు గుడ్లకి వెళ్తాను ఎందుకంటే అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంటుంది.
(06:12) ఎస్పెషల్లీ మధురై అరుణాచలం చిదంబరం ఆ గుడిలో ఉన్న ఆర్కిటెక్చర్ అక్కడ చెక్కే విధానం ఆ శిల్పాలను చెక్కిన విధానం కాంచీపురంలో మణిమండపం గణపతి స్థపతి చెక్కారు. అద్భుతంగా ఉంటుంది శిల్ప కళా సౌందర్యం. వాటి కోసం వెళ్లి నీ యొక్క ఏకాగ్రతను అక్కడ పెట్టి దాని నుండి ఏదో నేర్చుకునే పని నువ్వు చేయాలి గాని నీ జీవితంలో ఏదో ఒకటి రావాలి ఒకటి పోవాలి అని అక్కడ ఒక వ్యక్తిని నువ్వు అడుగుతున్నావ్ అంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్నవాడు నువ్వు వేరు కాదు సో ఈ విషయం తెలుసుకుంటే సరిపోతుంది సో గుడికి ఎందుకు వెళ్ళాలి అని అంటే
(06:49) గుడిలో ఉన్నవాడు గుడికి వెళ్తున్న నేను రెండు కూడా ఒక్కటే అన్న విషయం తెలుసుకోవడం కోసం వెళ్ళాలి అదర్వై వెళ్తే నా దృష్టిలో అది వేస్ట్ గుడికి వెళ్ళడం సో ఇది నాకు అర్థమైన స్థితి నేను అనుభవిస్తున్న స్థితి సో మీరు ఎందుకు వెళ్తున్నారు గుడికి చెప్పే ప్రయత్నం చేయండి సరేనా అరుణాచల
No comments:
Post a Comment