370 Rs Biryani Vs Female Doctor Seeing Male Patients Parts | Why Double Standards | Mahidhar
Author Name:Trending By Mahidhar
Youtube Channel Url:https://www.youtube.com/@TrendingByMahidhar
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jKNaG4maeQo
Transcript:
(00:00) హలో గాయస్ నా పేరు మైత్ర బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో సో బేసిక్ గా మనం ఈ వీడియోలో రెండు విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకటి ఆ 370 బిర్యానీ కాన్సెప్ట్ గురించి సో దాన్ని బేసిక్ గా ఎవరైతే అంత అంటే వైరల్ చేశారో ఓకే వాడు చేసింది తప్పే కాదని చెప్పను వాడు బేసిక్ గా 370 కావాలంటే
(00:28) ఇచ్చేయమని చెప్పాలి రిటర్న్ లేదా లేద అంటే బిల్ స్ప్లిట్ చేసుకుందాం అని చెప్పాలి అదేదో ఉంటది కానీ జనరల్ గా వాడు అడిగింది ఏదైతే ఉందో 370 రూపాయలకు వాడు మాట్లాడింది చాలా వరస్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ కి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నో అనుకుంటే నో అంతే ఇంకా నీకు అలా అనుకుంటేనే నువ్వు డేట్ కి వెళ్ళలి లేదంటే అదర్వైస్ నువ్వు దేనికి పనికి రావు డేట్ కి సంగతి పక్కన పెట్టు ఒక సొసైటీలో ఒక మగాడిగా కూడా నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే ఎందుకంటే ఆ 370 రూపాయలు కట్టలేవు నువ్వు పొద్దున్న ఆ పిల్లని ఏదో పోషించేద్దాం ఏదో పెళ్లి చేసేసుకుందాం లేదంటే తిరిగేద్దాం అదంతా
(00:59) అంత ప్లాన్ లో వెళ్ళావా ఏందో నాకు అర్థం కాలే సో ఇవన్నీ పక్కన పెడదాం. వాడి మీద ఏదైతే అవుట్రేజ్ వచ్చిందో సేమ్ కైండ్ ఆఫ్ అవట్రేజ్ నాకు ఎందుకని ఈ సేజల్ పవర్ అన్న ఆవిడ మీద రాలేదు. నాకు అది అర్థం కావట్లే ఆవిడ మాట్లాడింది ఇంకా దారుణం కదా మరి ఆవిడ మీద కూడా రావాలి కదా రాలేదు మళ్ళీ ఇప్పుడు నేను కొన్ని రీల్స్ చూస్తున్నానుఇ లో అమ్మాయిలు కొంతమంది మన తెలుగువాళ్ళే చాలా మంది ఆ 370 రూపా బిర్యానీది చూసిన తర్వాత నా గురించి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా గురించి ఒక డబ్బులు ఖర్చు పెట్టేలాగా నేను ఏరోజు చేసుకోలేదు. ఏరోజైనా సరే నాకు నేనే ఖర్చు
(01:34) పెట్టుకుంటాను ఏరోజైనా సరే నాకు నేనే కొనుక్కొని తింటాను ఇవన్నీ కూడా చెప్తున్నారు అన్నమాట ఓకే బాగనే ఉంది అది నేను తప్పు అనట్లేదు ఓకే ఎవరి థింగ్స్ వాళ్ళకి ఉంటాయి కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అసలు ఎందుకని దీన్ని ఎవరు పాయింట్ అవుట్ చేయరు మళ్ళీ అంటే ఇదంతా కూడా ఫెమినిజం కి కాయిన్ కి ఒక సైడే ఎందుకు ఫెమినిజం అంటే ఎప్పుడు లేదంటే సోషల్ యాక్టివిజం అంటే ఎప్పుడు కాయిన్ కి ఒక సైడే ఎందుకు ఉంటుంది కాయిన్ కి రెండో సైడ్ ఎందుకు ఉండట్లేదు ఇప్పుడు వీడికి జాబ్ పోయిందా వీడు జాబ్ తీసేసారు బేసిక్ గా వాడి పేరుఏంటంటే అంటే హిమాన్షు జాంగ్్ర ఒక
(02:03) 23 ఇయర్స్ ఉంటాయి వాడికి సో గూర్గామ చెందిన ఒక వెబ్ డెవలపర్ ఒక స్టాండ్ అప్ కామెడీ షో కి వెళ్లి ఒక జోక్ వేశడు. సో కమీడియన్ ప్రణీత్ ఉన్నాడు కదా సో అతను అక్కడ ఉండి మాట్లాడుతున్న టైంలో జోక్ వేసాడు అన్నమాట సో ఒక చికెన్ బిర్యానీ తిన్నారు ఒక డేట్ కి వెళ్ళినప్పుడు తనకంటే కొంచెం పెద్ద ఏజ్ ఉన్న అమ్మాయితో సో 370 రూపాయలు అయింది దానికి సో తర్వాత ఇంకా ఆ అమ్మాయి ఇంకా అంటే అది కంటిన్యూ చేయాలనుకోలేదు తనక అంత నచ్చలేదు తనకి ఇది కరెక్ట్ కాదు అనిపించింది వద్దు అనుకుంది.
(02:32) సో ఆ తర్వాత సరే నేను నీకు బిర్యానీకి డబ్బులు కట్టాను కదా దానికి బదులుగా నాకు ఏమైనా సరే ఆ ఫేవర్స్ ఇవ్వని చెప్పి అట్లా ముద్దు పెట్టుకోబోయాడు ఈవెన్ లోపల చెయ్యి పెట్టబోయాడు ఇవన్నీ కూడా చెప్పాడన్నమాట సో వీడు బేసిక్ గా చండాలమైనోడే వాడు కాదనట్లేదు వాడు బేసిక్ గా వాడు చండాలంగానే మాట్లాడాడు వాడు చేసింది తప్పే దానికి 100% మనం వాడిని బ్లేమ్ చేయాల్సిందే అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే వీడిని ఇమ్మీడియట్ గా జాబ్ లోనుంచి పీకేశరు వీడు బేసిక్ గా స్టార్విక్ డిజైన్ అని చెప్పి ఒక గోర్గం చెందిన కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సో
(03:05) కంపెనీ యొక్క ఇమేజ్ అండ్ రెపుటేషన్ కి డామేజ్ అవుతుంది అని చెప్పి తన వర్క్ పరంగా ఎటువంటి కంప్లైంట్లు లేకపోయినప్పటికీ కూడా తను చాలా ప్రొఫెషనల్ అని చెప్పినప్పటికీ కూడా జాబ్ లో నుంచి తీసేరు ఎందుకంటే కంపెనీకి డామేజ్ అవుతుంది అని చెప్పి సో అతను మాట్లాడిన మాటల్ని ప్రిడేటరీ మైండ్సెట్ అని రేప్ మైండ్సెట్ అని ఇట్లాగా చాలా మంది మాట్లాడారు ఈ 370 బిర్యానీ అనేది ఒక పెద్ద మీమ్ లాగా అయిపోయింది.
(03:31) ఈవెన్ జొమాటో కూడా దాని గురించి ఏదో పంపింది అని చెప్పి నోటిఫికేషన్ వస్తే జొమాటో దాని గురించి క్లారిటీ ఇచ్చింది మేమేం పంపలేదు అది ఫేక్ స్క్రీన్ షాట్ అది మా పేరు మీద ఎవరో అట్లా సృష్టించారు అంతే అని చెప్పింది సో ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి యస్ ఆఫ్ నౌ అయితే బట్ ద క్వశన్ ఈస్ ఇప్పుడు ఇతనికి ఇలా జరిగింది కదా ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ పేరు సేజల్ పవర్ ఈమె బేసిక్ గా ముంబైలోని కెం హాస్పిటల్ లో డాక్టర్ అన్నమాట ఈవిడికి Instagram లో 2,4,000 ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
(03:56) పెద్ద పెద్ద అకౌంటే వీడికి ఇంకా బేసిక్ గా 7000 ఎంతో ఉన్నారు అంతే ఆ టైం కి ఈ మాట్లాడిన అతనికి అది కూడా ఈ దీని వల్ల వచ్చినోళ్ళే ఈ వైరల్ వల్ల వచ్చినోళ్లే సో జనరల్ గా అది అతను కూడా ప్రైవేట్ లో పెట్టేసాడు ఈవిడే ప్రైవేట్ లో పెట్టేసింది అకౌంట్ కానీ ఈమెక ఏం జాబ్ పోలేదు ఈమె ఏమై మాట్లాడిందో తెలుసా బేసిక్ గా ఈమె ఒక డాక్టర్ అంట ఈ ముంబైలోని కెం హాస్పిటల్లో ఆ హాస్పిటల్ లో వచ్చిన డెడ్ బాడీస్ యొక్క పార్ట్స్ సైజులు చూస్తుందంట అంటే మగవాళ్ళ బాడీస్ ఉంటాయి కదా చ్చిపోయినవాళ్ళు వస్తారు కదా చాలా మంది చ్చిపోతారు రోజు ఆ హాస్పిటల్ పరిధిలో ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఆ హాస్పిటల్ కి
(04:27) వెళ్తారు కదా వాళ్ళ ప్రైవేట్ పార్ట్ ఏదే అదే అదే ప్రైవేట్ పార్ట్ అది దాని సైజు గురించి మాట్లాడుకుంటారంట తను తన ఫ్రెండ్స్ కలిసి సైజులు చూస్తారంట ఇదే గనుక ఒక మేల్ డాక్టర్ ఒక చనిపోయిన లేడీ యొక్క ప్రైవేట్ పార్ట్ ని నేను చూస్తుంటాను అని చెప్పి కామెడీగా అంటే జోక్ చేస్తే దేశం అల్ల కల్లు కల్లోనం అయిపోయిది వాడిని చంపేయాలనేటువంటి ఈ పాటికి వచ్చి నాకు తెలిసి అల్లా కల్లోనం అయిపోయేది మామూలుగా కాదు చెప్తున్నాడు కదా కానీ దీనికి ఎటువంటి అవట్రేజ్ లేదు అంటే కొంచెం మినిమల్ అవట్రేజ్ వచ్చిన తర్వాత ఇక బేసిక్ గా ఆ అమ్మాయి ఇన్స్టా అయితే ప్రైవేట్ లో
(05:12) పెట్టేసుకుంది ఆ అమ్మాయి జాబ్ పోదు పోదు బై బరాబర్ పోదు ఎందుకు అంటున్నాను అంటే ఇంతకుముందు ఎన్నో జరిగినయి బెంగళూరులో అతుల్ సుభాష్ అని ఒకతను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు తన పెళ్ళం తన అత్తమామలు ఆ లాయరు ఆ జడ్జ్ పెడుతున్న టార్చర్లు తట్టుకోలేక ఆవిడ జాబ్ పోయిందా లేదు మళ్ళీ జాబ్ చేసుకుంటుంది. బెంగళూరులో జొమాటో ఇన్సిడెంట్ గుర్తుందా మీకు నేను అప్పట్లో ట్రెండింగ్ టాపిక్స్ చేసేటప్పుడు మైదర్ వైబ్స్ లో చేసేటప్పుడు ఈ టాపిక్ మీద వీడియో చేశాను నేను అప్పట్లో మనకి అందులో రీచ్ ఎక్కువ ఉంది అది అరౌండ్ 4 లాక్ పీపుల్ చూశారు అప్పట్లో మన వీడియోని 4
(05:44) లక్షల మంది చూశారు అప్పట్లో ఆ ఇన్సిడెంట్ గురించి నేను చేసిన వీడియోని ఆవిడ ఆవిడ జాబ్ పోయిందా లేదు ఆవిడ యాస్ ఇట్ ఈస్ జాబ్ చేసుకుంటుంది అండ్ ఆ తర్వాత ఆవిడ ఇంకా వైరల్ అయింది అండ్ వైరల్ అవ్వడమే కాకుండా ఇప్పుడు ఆవిడకి బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా వస్తున్నాయి ఆవిడకి బానే ఉంది. దేశంలో ఎన్నో చోట్ల మగవాళ్ళకి ఆడవాళ్ళ కారణంగా కూడా సమస్యలు ఎదురవుతున్నాయి.
(06:06) సమస్యలు ఎదురవుతున్నప్పుడల్లా వాళ్ళని వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు బట్ ఆడవాళ్ళకి మగవాళ్ళ కారణంగా సమస్యలు ఎదురవుతున్నప్పుడు వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు వీడిని బేసిక్ గా నేను అదే అంటా ఇప్పుడు వీడు బేసిక్ గా ఏదైతే కంపెనీలో జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్ లో నుంచి తీయాల్సిన అవసరం లేదు వాడిని ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేయాలి ఎంత తిట్టాలో అంత తిట్టాలి ఎన్ని చీవాట్లు పెట్టాలో అన్ని చీయవాట్లు పెట్టాలి ఇంకా వీలైతే ఆ అమ్మాయి ఎవరైనా వచ్చి వీడి మీద కేస వేస్తే వీడు జైల్లో కూడా పెట్టాలి.
(06:32) ఇంకఎవరికీ రైట్ ఉండదు బట్ ఆ అమ్మాయికి అయితే రైట్ ఉంటది వీడి మీద కేస వేయడానికి సో అది ఉంటది కచ్చితంగా ఉంటది ఆ అమ్మాయికి సో ఇన్ని చేయొచ్చు కానీ వీడు వర్క్ పరంగా ప్రొఫెషనల్ అయినప్పుడు ఎటువంటి రిమార్క్స్ లేవు వర్క్ పరంగా అన్నప్పుడు ఎందుకు జాబ్ లోనుంచి తీయాలి సరే వాడిని తీసారు ఇప్పుడు ఈ అమ్మాయిని తీసేస్తారా ఈ ముంబై లోని కెమ హాస్పిటల్ లో ఇన్ఫాక్ట్ దానిలోనుంచి ఆ అమ్మాయి బయోలోనుంచి ఇప్పుడు అది కూడా తీసేసింది పేరు కూడా తీసేసింది ఆ హాస్పిటల్ పేరు కూడా తీసేసింది కాకపోతే అప్పటికే స్క్రీన్ షాట్లు వచ్చేసాయి కాబట్టి మనకి ఐడియా ఉంది అంతే ఆ అమ్మాయి
(07:01) ఎందులో జాబ్ చేస్తుంది ఉంది ఏంటి అని చెప్పి తన పేరు సేజల్ పవర్ సేజల్ పవర్ ఏదో వస్తది. సో ఇప్పుడు బేసిక్ గా సర్చ్ చేస్తుంటే ఐడి కూడా రావట్లేదు. సో ప్రైవేటే కాదు కొంచెం డిసేబుల్ కూడా చేసినట్టు ఉంది నాకు తెలిసి సో బాగా బ్యాక్ క్లాష్ వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. సో ఆ అమ్మాయి యొక్క లైసెన్స్ క్యాన్సల్ అవుతదా సో ఒక సారీ చెప్పింది సారీ చెప్తే అయిపోద్దా ఒక వీడియో చేసింది ఆ అమ్మాయి ఎందులోనో పెట్టింది.
(07:34) సో ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ వై పీపుల్ వర్ అప్సెట్ బై వాట్ ఐ సెడ్ ద టాపిక్ ఇస్ సెన్సిటివ్ వన్ అండ్ మై కామెంట్స్ కేమ అక్రాస్ ఇన్ ఏ వే theే షుడెంట్ హవ్ వైల్ దేర్ వాస్ నెవర్ ఎనీ ఇంటెన్షన్ టు డిస్రెస్పెక్ట్ ఎanyీవన్ ఐ రికగ్నైజ్ దట్ ఇంపాక్ట్ మటర్స్ మోర్ దన్ ఇంటెంట్ అంట అంటే నీద ఏంది నువ్వు బేసిక్ గా చాలా పతివ్రతవి చాలా పద్ధతిగా డీసెంట్ గా అయ్యో పాపము పాపం చనిపోయిన వ్యక్తి తాలుకది ఎంతఉందో చూద్దాం ఒకసారి పాపము ఇతని భార్యకి ఏవైనా సమస్యలు గంట ఏమనా రాకుండా చూసుకు కుందాం అట్లా ఏమని చెప్పి పద్ధతిగా ఆలోచించావా ఇంటెంట్ అంట ఏంటి ఇంటెంట్ ఏముందో దాంట్లో ఇంటెంట్ ఇంకఎక్కడో
(08:09) వీడియో పెట్టింది ఆవి బేసిక్గా అది అది పెట్టిన తర్వాత అది ప్రైవేట్ పెట్టి ఆ తర్వాత ఇప్పుడు అకౌంట్ కూడా డిసేబుల్ చేసింది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎనేబుల్ చేసుకుంటది నాకు తెలిసి సో యస్ ఏస్టూడెంట్ దిస్ హస్ బీన్ ఏ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అంట అండ్ఇట్ హస్మేడ్ మీ రిఫ్లెక్ట్ ఆన్ ద వే ఐ కమ్యూనికేట్ ఎస్పెciల్ వెన్ డిస్కసింగ్ సబజక్ట్ ద డిసర్వ్ గ్రేటర్ థాట్ అండ్ సెన్సిటివిటీ యు areర్ నాట్ డిస్కసింగ్ యు areర్ డూయింగ్ డిస్కసింగ్ థింగ్స్ డిస్కషన్ వేరు డిస్కస్ంగ్ థింగ్స్ చేయడం వేరు రెండిటికీ తేడా ఉంది.
(08:35) సో వాడు చేసింది ఎంత నీచమైన పైనో ఇది చేసింది అంతే నీచమైన పని కానీ ఇద్దరికీ సమానంగా శిక్షలు ఉంటాయి అంటే ఉండవు శిక్షలు అంటే ఏదో కోట్లు పడేవి కాదు ఇప్పుడు వాడికి జాబ్ పోయింది పిల్లకి పోద్దా పోదు బరాబర్ పోదు ఎందుకంటే అంతే ఇంకా మనం ఏం చేస్తాం సోఎవరీవన్ హర్ డిస్పాయింట్ ఆహర్ బై ద క్లిప్ ఐ అండర్స్టాండ్ వాట్ వెంట్ రాంగ్ అండ్ ఐ జెన్యూన్ల sorry ఫర్ దట్ అండ్ ఐ వుడ్నవర్ లెట్ దిస్ హపెన్ఎవర్ అగైన్ ఓకే అంతే ఇంతే ఉంటది సో సారీ చెప్పేసి వెళ్ళిపోతారు.
(09:03) చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు నాకు తెలుసు వాళ్ళ పేరెంట్స్ అమ్మ చూడు నా కూతురు సారీ చెప్పింది అది ఏ అని చెప్పి ఈడి పేరెంట్స్ అంతే ఆడి పేరెంట్స్ అంతే ఆ హిమాన్స అన్నవాడి పేరెంట్స్ అంతే వాళ్ళు కూడా అట్లాగే ఫీల్ అవుతుంటారు అబ్బా చూడు మా ఓడు బిర్యానీ ఇప్పించి ఇట్ట అడుగుతున్నాడంట ఇంకేమి బిర్యానీకే అన్నీ దొరికేస్తున్నాయి మా వాడికి అని చెప్పి వాళ్ళు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు లేండి అంతే కదా మనకు కావాల్సింది అదే కదా సొసైటీలో అంటే బేసిక్ గా ఒక మనిషి ఎక్కడికో ఒకొక స్టాండ్ అప్ కామెడీ షోకోవాలంటే ఈ దిక్కుమాల కామెడీ షోలు హిందీ
(09:33) లో ఎస్పెషల్లీ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి అబ్బా మరీ నీచంగా ఉంటున్నాయి. సో ప్రాబ్లం ఏందంటే ఈ కామెడీ షోలకి వెళ్తున్నారు పోనీ వెళ్ళడమైనా మానేయండి. ఆ ఎవడైతే ఒకడు ఉంటాడో వాడి మొహం మాత్రమే చూపించుకోండి మీ మొహాలు చూపించద్దు అని చెప్పండి ఒకళ అలాగైతేనే వెళ్తామ అని చెప్పండి ఎందుకు అక్కడికి వెళ్లి లేనిపోనివన్నీ తెచ్చుకుంటారు గాలికి పోయేదాన్ని గాలికి పోయే కంపుని తీసుకొచ్చి ఎక్కడో తగిలించుకున్నట్టు ఎందుకు అయన్నీ ఏం చేస్తున్నారు అసలు అంటే ఇప్పుడు వీళ్ళఇద్దరి వయసులో కొంచెం సిమిలరే 23 ఇట్లాగే ఉంటాయి ఈ అమ్మాయిని కూడా ఎంబిబిబిస్ అయిన తర్వాత ఈ మధ్యే జాబ్ లో
(10:05) చేరింది సో ఇద్దరి వయసులో కొంచెం సిమిలర్ గా ఉంటాయి ఈ ఏజ్లో ఏదో చేసేయాలి ఏదో మాట్లాడేయాలి ఏదో ఎంజాయ్ చేసేయాలి లైక్ రాండమ గా ఏదో అసలు ఎవ్వడు వేయని జోక్ ఒకటి మనం వేస్తే చాలు మనం వైరల్ అయితాం అన్నట్టుగా బిహేవ్ చేసి ఎందుకు ఇవన్నీ కూడా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సింపుల్ పాయింట్ ఇదే గనుక ఒక మెయిల్ డాక్టర్ ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఏదైతే బ్యాక్ క్లాష్ వస్తుందో చాలా చిన్నది గట్టిగా మాట్లాడుకుంటే ఇదే ఒక మేల్ డాక్టర్ గనుక ఇట్లా ఒక చనిపోయిన లేడీస్ యొక్క ప్రైవేట్ పార్ట్ ని చూస్తాను నేను నా ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేస్తాం అని నవ్వుకుంటాం
(10:41) జోక్లు వేసుకుంటాం అని చెప్పి గనుక గా మాట్లాడితే వాట్ విల్ హాపెన్ ఏం జరిగేది అసలు ఎంత రెస్పాన్స్ ఉండేది దేశం ఇట్లా ఉడికిపోయేది మొత్తం సోషల్ యాక్టివిస్ట్ులు మహిళా సంఘాలు ఫెమినిస్టులు ఫేక్ ఫెమినిస్టులు అందరూ వచ్చేస్తారు. వచ్చి మాట్లాడుతారు దీని గురించి అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ ఎట్లా ఎట్లా ఎట్లా మళ్ళీ అదే కామెడీ షోలో జరిగింది మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేదు.
(11:06) ఆడిని మటుకు పట్టించుకొని ఆడి గురించి రీల్స్ మళ్ళీ చెప్తున్నాను తెలుగులో వచ్చినయి రీల్స్ ఐ యమ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాజ్ నేను ఎప్పుడో నా గురించి వేరే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకోలేదు నాకు నేనే ఖర్చు పెట్టుకునే స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి ఆ 370 రూపాయలు నేనే ఖర్చు పెట్టుకుంటా అని చెప్పి తగ్గేదేలే అని చెప్పి పెడుతున్నారు ఓకే మంచిదే కాదనట్లే బట్ ఏంటంటే ఇఫ్ యు వాంట్ టు స్టాండ్ విత్ సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్ స్టాండ్ విత్ బోత్ రెండిటి గురించి మాట్లాడండి ఇప్పుడు నేనని కాదు చాలా మంది నాలాంటి క్రియేటర్స్
(11:37) అది యూట్యూబర్స్ అవనిఇగర్స్ అవనిట్wిitటర్ లో ఉన్నోళ్ళ అవని ఎవరైనా సరే దే విల్ స్పీక్ అబౌట్ బోత్ ఇప్పుడు ధ్రువరాటి అనేటవాడు ఉంటాడు వాడు బేసిక్ గా వెస్ట్ బెంగాల్లో ఆ హిమాంశు అన్న ఆయన ఉన్నాడు కదా ఆయన పేరు కూడా హిమాంషునా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ పేరు ఏంది ఏమో మొత్తానికి ఆయన పేరు కూడా వచ్చి సిమిలర్ గా ఇలాగే వస్తుంది.
(11:55) సో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గురించి దంచి కొడతాడు రీల్స్ ఒరేయ్ నాసిక్ టిసిఎస్ ఇన్సిడెంట్ గురించి ఒక వీడియో చేయరా అంటే చేయడు ఎందుకు ఇట్లా పార్షియల్ బిహేవియర్ అయితే అటు కంప్లీట్ లెఫ్ట్ ఉంటున్నారు ఎందుకు అలాగా మధ్యలో ఉండి అన్నిటిని క్వశ్చన్ చేసే గుణం రాదా అది అందరికీ వర్తిస్తది సోషల్ యాక్టివిస్టులు ఫెమినిస్టులు అందరికీ వర్తిస్తది సో అది మర్చిపోతున్నారు చాలామంది అది మర్చిపోయి ఆ పరిధి దాటి వెళ్ళిపోయి చేస్తున్నారు మొత్తం అంతా సో అది ప్రాబ్లం అంతా కూడా ఏందో ఇంక ఏం చెప్తాం ఇంకా సో అదిగ సిచువేషన్ సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద అసలు వాళ్ళకి ఆ అమ్మాయికి ఇప్పుడు వీడికి
(12:32) ఏదైతే శిక్ష పడిందో వాడికి అది సరిపోద్దా ఇంకా పడాలా ఈ అమ్మాయికి ఏదైతే శిక్ష శిక్ష పడలేదో ఎలాంటి శిక్ష పడాలి జాబ్ పోవడం ఆర్ కంప్లీట్ గా సోషల్ బ్యాన్ ఇట్లాంటివి ఏమనా జరగాలా ఏంటి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి నన్ను అడిగితే మటుకు సేమ్ ఈ అమ్మాయికి జాబ్ పీకేసి ఈ అమ్మాయిని కూడా సేమ్ అతను ఎట్లాగైతే ట్రోల్ చేశరో సేమ్ అట్లాగే జరిగి ఫైనల్ గా ఒక ఎండింగ్ కి తీసుకురావాలి రెండిటికి ఎందుకంటే ఇద్దరూ ఒకటే చోట జరిగింది ఇద్దరిది కూడా ఇద్దరికి సమానంగా ట్రీట్మెంట్ ఉండాలి అమ్మాయి అయితే ఒకలాగా అబ్బాయి అయితే ఒకలాగ కాదు.
(13:00) ఇది ఇప్పుడు ఆ 370 దాన్ని బేసిక్ గా ఒక అమ్మాయి మాట్లాడితే ఎంత పాజిటివ్ గా తీసుకునేటవాడో తెలుసా మన దగ్గర ఒక అమ్మాయి వచ్చి ఆ నేను డేట్ కి వెళ్ళాను ₹370 అయింది బిల్ నేనే కట్టాను. ఆ తర్వాత తాను ఇంకా నాతో డేట్ వద్దు అన్నాడు. సరే అని చెప్పి సరే తిన్న సగం బిర్యానీకి కాసేపు రూమ్లోకి రా అన్నాను నేను అంటే అబ్బా ఎవడో వాడు అదృష్టవంతుడు బిర్యానీ వచ్చింది అమ్మాయి వచ్చింది అని చెప్పి ఎంజాయ్ లైక్ పాండగో వావ్ వావ్ వావ్ అంటారు మొత్తం అంతా కూడా వాట్ ఏ లైఫ్ మన్ వాట్ ఏ లైఫ్ లైక్ ఎంజాయ్ లైక్ పాండగో అంటారు మొత్తం అంతా కూడా వచ్చి ఇది ఆడ అన్నాడు కాబట్టి
(13:36) అమ్మాయి విషయంలో అది అట్రేజ్ ఇప్పుడు అమ్మాయి బేసిక్ గా మగవాళ్ళ శరీరంలోని ప్రైవేట్ పార్ట్ గురించి మాట్లాడింది ఒక డాక్టర్ అయి ఉండి మండి మాట్లాడింది కాబట్టి ఫన్ టేక్ ఇట్ ఈజీ లైక్ ఏ కోవా బన్ అట్లా అన్నమాట అది ఒక అబ్బాయి ఒకవేళ ఒక మేల్ డాక్టర్ ఒక ఫీమేల్ గురించి మాట్లాడితే అసలు దేశంంతా క్యాండిల్ పట్టుకొని మార్చింగ్లే ఈ పాటికి అదేదో పాట ఉంటది రోల్ రైడ్ అది క్యాండిల్ పట్టుకొని వాకింగ్లు చేస్తారు క్యాండిల్ ఆరిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు అది అది చేస్తారు క్యాండిల్ పట్టుకొని వాకింగ్లు చేస్తారు ఒక నాలుగు ఐదు రోజులు రచ్చ రచ్చ చేస్తారు
(14:10) తర్వాత మళ్ళీ ఎవరి ఇంటికి కాళ్ళు వెళ్ళిపోతారు అది వేరే విషయం ఇలా ఉంటది పరిస్థితి ఎందుకు అలాగా సో అది నాకు ఎప్పుడు కూడా అర్థం కాని ఒక పెద్ద ప్రశ్న సో ఏం చేయలేము ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని కొన్ని సార్లు నేను కంట్రోల్ చేసుకోలేని ఏమ అనుకోవద్దు. సో దట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో వీడియో గన మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఇప్పుడైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆ లో పెట్టుకోండి నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడచ్చు. చాలా మంది చూస్తున్నారు కాని
(14:32) సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో నా Instagram ఐ వచ్చి ఫాలో వచ్చు థాంక్యూ సో మచ్ గెట్ వీడియో బై బై
No comments:
Post a Comment