Friday, August 7, 2026

 


🦚జ్ఞానప్రసూనాలు🚩

1) ఊరక ఉండువాడు ఉత్తముడు

2) భ్రమ కూడా బ్రహ్మమే.

3) నిజానికి తన్నొదిలి ఏమీలేదు.

4) ఉన్నది అందతా 'నేనే' అయి ఉన్నది.

5) భయానికి కారణం భ్రాంతి

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻

మహర్షి, ఒక భక్తునకు భగవద్గీతలోని ఒక శ్లోక భావాన్ని ఇలా వివరించారు..!!

మనస్సు చంచలం; దాన్ని నిగ్రహించడం చాల కష్టం. ఇందులో సందేహమే లేదు. అయినా సాధన వలన, సత్సాంగత్యం వలన, వైరాగ్యం వలన మనసును వశపరచుకోవచ్చు.

No comments:

Post a Comment