ఓం నమో భగవతే శ్రీ రమణాయ
మన అలవాట్లు మనలో 'ఆలోచన' అన్న దానిని శాశ్వతమైనదానిగా ఒక అసత్య భావమును కల్పించి దానిని(అహంకారమును) తొలిగించరానిదిగా భావింప చేస్తాయి. కానీ భక్తి జ్ఞానమార్గాలు ఈ అసత్యపు భావనను ఛేదించి వేస్తాయి.
ఎవరూ కూడా దేనినీ శ్రమ పడకుండా సాధించలేరు. సాధించ గలిగిన కొద్దిమందీ, తమ విజయానికి ఓర్పు, శ్రమలే కారణమని ఉద్ఘాటిస్తారు.
No comments:
Post a Comment