Friday, August 7, 2026

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩

1) సమదృష్టియే సాక్షాత్కారం.

2)మరణించి జీవించడమే జీవన్ముక్తి.

3)“ప్రస్తుతక్షణం”లో “ఉండటమే” మోక్షం.

4)ఉన్నదంతా కలిపి “నేను”

5)నిజానికి తన్నొదిలి ఏమీలేదు.

6)  బ్రహ్మమే విశ్వం' అన్న దృష్టియే సాక్షాత్కారం.

7) నిరంతరం మారుతూ ఉండేది మిధ్య.

8)“నీవు చూచే ప్రపంచం నీదే, నీవే.

9)నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు చాలు.

10)కనుచూపు పారినంత మేరకు ఉన్నదే ప్రపంచం.

No comments:

Post a Comment