Friday, August 7, 2026

 మనిషి మహా స్వార్ధపరుడు
ఒకరిని ఇష్టపడితే 
వారిలో చెడుని చూడడు
ఒకరిని ద్వేషిస్తే 
వారిలో మంచిని చూడడు

             😊 🙏🏻

No comments:

Post a Comment