ఓరోజు అర్ధరాత్రి సమయంలో ఒకతను భిక్షాందేహి అని అడిగాడు ఒక పావుగంటలో సిద్ధం చేస్తామని అంటే
ఆ వచ్చిన వ్యక్తి నేను కంచాలలో భోజనం చేయను ఆకులో మాత్రమే తింటాను ఇది నా నియమం అన్నాడు సరే అని వాళ్లు భోజనం వండాక ఇంట్లో చూస్తే ఆకు ఒకటి కూడా లేదు
వారి ఇంటి పెరట్లోకి పక్కింటి వారి అరటి చెట్టు ఆకు వచ్చి ఉంటే ఒక అరటి ఆకుని కోసుకుని ఈ సమయంలో చెప్పలేము కదా అరటి ఆకు కోసింది రేపు ఉదయం చెప్పాలని అనుకున్నారు
ఆ ఆకులో అతనికి భోజనం వడ్డించారు అతని తిని దీవించి వెళ్ళిపోయాడు తర్వాత కోసిన ఆ ఆకు గురించి చెట్టు గలవారికి చెప్పడం మర్చిపోయారు
కొంత కాలానికి ఇద్దరు భార్యా భర్తలు ఒకేసారి మరణించారు యమ లోకానికి వెళ్లారు మీరు మంచి పుణ్యాలు చేశారు ఒక పాపం చేశారు ఆ పాప ఫలం ఇప్పుడు అనుభవిస్తారా లేదా ముందు పుణ్యఫలం అనుభవిస్తారా అని యమ ధర్మరాజు వారిని అడిగారు
పాప ఫలం ముందు అనుభవిస్తామని అన్నారు వెంటనే యమద ధర్మరాజు వారిని భూలోకానికి పంపించారు వాళ్లిద్దరూ రెండు చేతులు లేనివారిగా పుట్టి 100 సంవత్సరాలు శిక్షను అనుభవించారు చాలా పుణ్యాలు చేసినా ఒక్క ఆకు దొంగతనం చేసినందుకు ఈ జన్మలో వారికి అలాంటి శిక్ష పడింది ఈ కథ మార్కండేయ పురాణంలో ఉంది.. 🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment