Friday, August 7, 2026

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩

1) తనకసలు ఉనికే లేదని గ్రహించడమే మోక్షం.

2) మనస్సు లేకపోవడమే మనశ్శాంతి.

3) సత్యనిష్ఠకు బాహ్యరూపమే దైవారాధన.

4) సత్యానికి ప్రచారం అవసరం లేదు.

5) నేనే దైవం అని ఉండడమే దైవోపాసన.

No comments:

Post a Comment