Wednesday, September 9, 2026

12–18 ఏళ్ల కూతురికి ప్రతి Parent తప్పక నేర్పించాల్సిన 10 విషయాలు | Teenage Parenting #viral#trending

12–18 ఏళ్ల కూతురికి ప్రతి Parent తప్పక నేర్పించాల్సిన 10 విషయాలు | Teenage Parenting #viral#trending

Author Name:Mindful Parenting. 💞

Youtube Channel Url:https://www.youtube.com/@MindfulParentingbyNLP

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_w--x2cER5A



Transcript:
(00:00) ఒకప్పుడు మీ కూతురు స్కూల్ కి వెళ్తూ అమ్మ [సంగీతం] నా హెయిర్ ఎలా ఉంది నాన్న ఈ డ్రెస్ బాగుందా అని చిన్న చిన్న విషయాలు కూడా మీతో షేర్ చేసేది. [సంగీతం] కానీ ఇప్పుడు కొంతసేపు తన రూమ్లో ఒంటరిగా ఉండాలని అనుకుంటోంది. [సంగీతం] ఫోన్ లో తనకు ఒక ప్రైవేట్ స్పేస్ ఉండాలని కోరుకుంటోంది. ఫ్రెండ్స్ గురించి అడిగితే ఏం లేదు [సంగీతం] అని కాన్వర్సేషన్ ని చిన్నగా ముగించేస్తోంది.
(00:24) అప్పుడు చాలా మంది పేరెంట్స్ కి ఒక డౌట్ రావచ్చు. మా పాపలో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి [సంగీతం] కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది తప్పనిసరిగా ఆమె మీ నుంచి దూరంవుతోందని అర్థం కాదు. [సంగీతం] ఆమె తన ఐడెంటిటీని అర్థం చేసుకుంటూ తన ఒపీనియన్స్ ని డెవలప్ [సంగీతం] చేసుకుంటూ మెల్లగా ఇండిపెండెంట్ గా మారుతున్న ఒక డెవలప్మెంటల్ స్టేజ్ లో ఉంది.
(00:48) 12 నుంచి 18 ఇయర్స్ అనేది ఐడెంటిటీ, ఎమోషన్స్, [సంగీతం] రిలేషన్షిప్స్, ఇండిపెండెన్స్ వేగంగా మారే స్టేజ్. ఈ సమయంలో ఫ్రెండ్స్, సోషల్ మీడియా, బ్యూటీ స్టాండర్డ్స్, [సంగీతం] రిలేషన్షిప్స్, అకాడమిక్ ప్రెషర్ ఆన్లైన్ వరల్డ్ ఇవన్నీ ఆమె సెల్ఫ్ ఇమేజ్ డెసిషన్స్, [సంగీతం] ఎమోషన్స్ మీద ప్రభావం చూపించగలవు. అందుకే ఈ వయసులో పేరెంటింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ ఎందుకు చూస్తున్నావు అని [సంగీతం] కంట్రోల్ చేయడం మాత్రమే కాదు.
(01:20) అసలు ప్రశ్న మనం లేని సమయంలో కూడా ఆమె సేఫ్ డెసిషన్స్ తీసుకునేలా [సంగీతం] నేర్పుతున్నామా? అదే అసలు పేరెంటింగ్ అందుకే ఈరోజు 12 టు 18 ఏళ్ల టీనేజ్ డాటర్ కి ప్రతి [సంగీతం] పేరెంట్ తప్పక నేర్పించాల్సిన 10 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఎందుకంటే [సంగీతం] కంట్రోల్ కంటే కనెక్షన్ ముఖ్యమైన వయసు ఇది. నౌ [సంగీతం] నెంబర్ వన్ లుక్స్ కంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమని చెప్పాలి.
(01:44) ఈ జనరేషన్ లో అమ్మాయిలు [సంగీతం] చిన్న వయసులోనే బ్యూటీ స్టాండర్డ్స్ ని చూస్తున్నారు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ [సంగీతం] స్కిన్, పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ హెయిర్, పర్ఫెక్ట్ క్లోత్స్, ఫిల్టర్స్, ఎడిటింగ్ [సంగీతం] ఇవన్నీ చూస్తూ నేనెందుకు ఇలా లేను అని అనుకునే అవకాశం ఉంటుంది. అందుకే [సంగీతం] ఆమెని కేవలం నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పడం మాత్రమే కాదు [సంగీతం] అప్పుడప్పుడు ఇలా కూడా చెప్పండి.
(02:10) నీకు ఏ విషయం బాగా వస్తుందో తెలుసా? నువ్వు ఎంత మంచి డెసిషన్ తీసుకున్నావో చూశవా నీ కైండ్నెస్ నాకు చాలా నచ్చుతుంది. [సంగీతం] నువ్వు ఒక డిఫికల్ట్ సిచువేషన్ ని చాలా కామ్లీ హ్యాండిల్ చేశవు. [సంగీతం] ఎందుకంటే ఒక అమ్మాయికి ఆమె బ్యూటీని మాత్రమే రిపీటెడ్ గా హైలైట్ చేస్తే ఆమె తన వాల్యూ ని అపియరెన్స్ తో కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
(02:33) కానీ ఇంటెలిజెన్స్, క్యారెక్టర్, [సంగీతం] స్కిల్స్, కైండ్నెస్, ఎఫర్ట్, కరేజ్ వాటిని కూడా రికగ్నైజ్ చేస్తే [సంగీతం] ఆమె సెల్ఫ్ వర్త్ అపీయరెన్స్ ఒక్కదానికే పరిమితం కాకుండా మరింత విస్తృతంగా డెవలప్ అవుతుంది. అందుకే పేరెంట్స్ ఇలా [సంగీతం] చెప్పండి. నువ్వు ఎలా కనిపిస్తున్నావు అన్నది నీలో ఒక భాగం మాత్రమే కానీ నువ్వు ఎవరో అన్నదే నీ అసలు విలువ.
(02:56) నెక్స్ట్ నెంబర్ టూ నో చెప్పడం రూడ్ కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అని నేర్పండి. ఒక సిచువేషన్ ఇమాజిన్ చేయండి. ఫ్రెండ్ అంటుంది ఈ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ ఫోటో పంపు అందరూ చేస్తున్నారు నువ్వు చేయాలి. నువ్వు నా ఫ్రెండ్ అయితే ఇది చేస్తావు. ఇలాంటి సిచువేషన్స్ లో ఒక టీనేజ్ గర్ల్ కి నో చెప్పే కాన్ఫిడెన్స్ లేకపోతే పియర్ ప్రెషర్ ఆమె డెసిషన్స్ ని ఇన్ఫ్లయెన్స్ చేయవచ్చు.
(03:24) అందుకే చిన్నప్పటి నుంచే ఒక విషయం టీచ్ చేయాలి. [సంగీతం] నీకు అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే నో చెప్పొచ్చు. నీకు నచ్చని [సంగీతం] రిక్వెస్ట్ కి నో చెప్పొచ్చు. ఫ్రెండ్ అయినా నో చెప్పొచ్చు. ఎవరైనా ప్రెషర్ చేసినా నో [సంగీతం] చెప్పొచ్చు. అది డిస్రెస్పెక్ట్ కాదు అది బౌండరీ ఇంకా ముఖ్యంగా [సంగీతం] పేరెంట్స్ కూడా ఆమె నో ని రెస్పెక్ట్ చేయాలి.
(03:45) ఎందుకంటే ఇంట్లో [సంగీతం] తన బౌండరీస్ ని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకున్న పిల్ల బయట కూడా తన బౌండరీస్ ని గుర్తించి ఎక్స్ప్రెస్ [సంగీతం] చేయడానికి మరింత ప్రిపేర్డ్ గా ఉంటుంది. అందుకే ఆమెకి ఈ లైన్ గుర్తుండేలా చెప్పండి. [సంగీతం] నీకు అన్కంఫర్టబుల్ గా లేకపోతే నో చెప్పడానికి నీకు పర్మిషన్ అవసరం లేదు. నెక్స్ట్ నెంబర్ త్రీ [సంగీతం] సోషల్ మీడియాలో కనిపించేది మొత్తం నిజం కాదని చెప్పాలి.
(04:11) ఇప్పుడు పిల్లలు సోషల్ మీడియాను కేవలం [సంగీతం] ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడటం లేదు. అది వాళ్ళకు కంపారిజన్ ప్లాట్ఫామ్ కూడా అవుతోంది. [సంగీతం] ఆమెకి అంత లైక్స్ వచ్చాయి. ఆమె ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు. నా లైఫ్ [సంగీతం] ఎందుకు ఇలా లేదు అనే కంపారిజన్ మొదలవుతుంది. అందుకే సోషల్ మీడియా చూడకు అని మాత్రమే చెప్పడం ప్రాక్టికల్ సొల్యూషన్ [సంగీతం] కాదు.
(04:32) దాని వెనక ఉన్న రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక సింపుల్ క్వశ్చన్ [సంగీతం] అడగండి. నువ్వు ఒక ఫోటో అప్లోడ్ చేసే ముందు ఎన్ని ఫోటోస్ తీస్తావు? ఆమె చెప్పొచ్చు చాలా అని అప్పుడు [సంగీతం] చెప్పండి అదే ఆన్లైన్ వరల్డ్ కూడా మనకు వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళ ఎంటైర్ లైఫ్ కనిపించదు.
(04:54) ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ [సంగీతం] ఈ డిజిటల్ జనరేషన్ లో ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, ఎడిటెడ్ వీడియోస్, ఫేక్ [సంగీతం] ప్రొఫైల్స్, మిస్ ఇన్ఫర్మేషన్,ఏఐ జనరేటెడ్ కాంటెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. [సంగీతం] అందుకే ఆన్లైన్ లో కనిపించింది కాబట్టి నిజమే అని నమ్మకుండా క్వశ్చన్ చేయడం వెరిఫై చేయడం క్రిటికల్ థింకింగ్ తో చూడడం [సంగీతం] చాలా అవసరం.
(05:17) నెంబర్ ఫోర్ ఆన్లైన్ సేఫ్టీ డిజిటల్ బౌండరీస్ తప్పక [సంగీతం] నేర్పండి. ఈ జనరేషన్ లో సేఫ్టీ అంటే బయట మాత్రమే కాదు డిజిటల్ [సంగీతం] సేఫ్టీ కూడా ఆమెకి ఏజ్ అప్రోప్రియేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయాలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] పాస్వర్డ్స్, ప్రైవేట్ చాట్స్, పర్సనల్ ఫోటోస్, అన్నోన్ [సంగీతం] అకౌంట్స్, లొకేషన్ షేరింగ్, స్క్రీన్ షాట్స్, ఫేక్ ప్రొఫైల్స్, ఆన్లైన్ ప్రెజర్ ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం.
(05:44) [సంగీతం] ఆన్లైన్ లో ఒకసారి షేర్ చేసిన కంటెంట్ పూర్తిగా నీ కంట్రోల్ లో ఉండకపోవచ్చు. అందుకే భయపెట్టకండి ఫోన్ చూస్తే ప్రమాదం అని కాదు దాని బదులు ఏదైనా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే ముందుగా మాకు చెప్పొచ్చు. మేము ముందు వింటాం తర్వాత కలిసి ఏం చేయాలో [సంగీతం] చూసుకుందాం అని ట్రస్ట్ ఇవ్వండి. డిజిటల్ సేఫ్టీలో రూల్స్ అవసరం కానీ [సంగీతం] రూల్స్ తో పాటు ఓపెన్ కమ్యూనికేషన్ కూడా అవసరం.
(06:13) నెంబర్ ఫైవ్ తప్పు చేసిన పేరెంట్ దగ్గరకు రావచ్చు అనే ఫీలింగ్ ఇవ్వండి. ఇది చాలా పవర్ఫుల్ పేరెంటింగ్ ప్రిన్సిపుల్ ఒక టీనేజ్ గర్ల్ మిస్టేక్ చేసింది అనుకోండి ఆమెకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ వన్ అమ్మకి చెప్తే లెక్చర్ వస్తుంది. నాన్నకి చెప్తే ఫోన్ తీసేస్తారు. ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని దాచి పెట్టడం. ఆప్షన్ టూ ఏం జరిగినా ముందు నా పేరెంట్స్ కి చెప్పొచ్చు అని రావడం.
(06:41) ఏది కావాలి? ఖచ్చితంగా రెండోది అందుకే మీ డాటర్ తెలియక ఏదైనా మిస్టేక్ గురించి చెప్పినప్పుడు మొదటి రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ [సంగీతం] వెంటనే నేను ముందే చెప్పాను కదా నీకు బుద్ధి లేదా అని మొదలు పెట్టకుండా ముందు [సంగీతం] సరే నువ్వు మాకు చెప్పావు ఇప్పుడు కలిసి ఏం చేయాలో చూద్దాం [సంగీతం] అని చెప్పండి. దీని అర్థం తప్పును అప్రూవ్ చేయడం కాదు మొదట కనెక్షన్ తర్వాత కరెక్షన్ తప్పును కరెక్ట్ చేయాలి కానీ [సంగీతం] కనెక్షన్ ని బ్రేక్ చేయకుండా పేరెంట్ ఒక జడ్జ్ గా కాకుండా [సంగీతం] సేఫ్ పర్సన్ గా ఉండాలి.
(07:16) ఎందుకంటే ఒక సీరియస్ సిచువేషన్ లో ఆమెకి బయట ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియకపోయినా నా [సంగీతం] పేరెంట్స్ దగ్గరకు వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. నెంబర్ సిక్స్ ఫ్రెండ్షిప్ లో రెడ్ ఫ్లాగ్స్ [సంగీతం] గుర్తించడం నేర్పండి. టీనేజ్ లో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అందుకే ఆ [సంగీతం] ఫ్రెండ్ తో మాట్లాడద్దు అని డైరెక్ట్ గా చెప్పడం కంటే ఆమెకే ఐడెంటిఫై చేసే స్కిల్స్ [సంగీతం] ఇవ్వండి.
(07:39) ఉదాహరణకు ఎవరైనా ఎప్పుడూ గిల్ట్ ఫీల్ చేయిస్తారా నువ్వు నా ఫ్రెండ్ అయితే ఇది చేస్తావు అంటారా? [సంగీతం] నీ బౌండరీస్ ని రెస్పెక్ట్ చేయరా నీ సక్సెస్ చూసి జెలసీ చూపిస్తారా? గ్రూప్ లో ఇంటెన్షనల్లీ ఎక్స్క్లూడ్ [సంగీతం] చేస్తారా? నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని బయట చెప్తారా? నీకు అన్కంఫర్టబుల్ అయినా ప్రెజర్ చేస్తారా [సంగీతం] ఇవి ఫ్రెండ్షిప్ లో అన్హెల్దీ సైన్స్ కావచ్చు.
(08:01) అందుకే ఆమెకి ఒక లైన్ గుర్తుండిపోయేలా [సంగీతం] చెప్పండి. నిన్ను నిజంగా వాల్యూ చేసే ఫ్రెండ్షిప్ లో నువ్వు ఎప్పుడూ నీ వర్త్ ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే [సంగీతం] ఒక ఫ్రెండ్షిప్ లో డిసగ్రీమెంట్ రావడం మాత్రమే రెడ్ ఫ్లాగ్ కాదు. ప్రతి ఫ్రెండ్షిప్ లో డిఫరెన్సెస్ ఉండొచ్చు.
(08:21) [సంగీతం] కానీ రిపీటెడ్ ప్రెజర్ డిస్రెస్పెక్ట్ మనిపులేషన్ బౌండరీస్ ని ఇగ్నోర్ చేయడం ఇవి కనిపిస్తే ఆ రిలేషన్షిప్ గురించి ఆలోచించాలి. నెంబర్ సెవెన్ క్రష్ అండ్ రిలేషన్షిప్స్ గురించి షేమ్ లేకుండా మాట్లాడండి. ఇది చాలా పేరెంట్స్ అవాయిడ్ చేసే టాపిక్ [సంగీతం] కానీ పిల్లలు మాట్లాడకపోయినా వాళ్ళకు క్వశ్చన్స్ ఉండవచ్చు. ఎవరినైనా ఇష్టపడటం, ఎవరైనా తమని లైక్ చేయడం, రిలేషన్షిప్ ప్రెజర్, [సంగీతం] మెసేజెస్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఇవన్నీ టీనేజ్ లో ఎదురయ్యే విషయాలు.
(08:53) అందుకే [సంగీతం] ఇవి నీ వయసులో మాట్లాడకూడని విషయాలు అని షట్ డౌన్ చేయడం కంటే ఏజ్ అప్రోప్రియేట్ గా వాల్యూస్ టీచ్ చేయాలి. [సంగీతం] ఒక ముఖ్యమైన మెసేజ్ ఎవరైనా నిన్ను లైక్ చేసినంత మాత్రాన నువ్వు వాళ్ళని లైక్ చేయాల్సిన ఆబ్లిగేషన్ లేదు. [సంగీతం] అలాగే ఎవరినైనా లైక్ చేయడం కూడా తప్పు అని షేమ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఫోకస్ హెల్తీ ఛాయిసెస్ మీద ఉండాలి.
(09:18) హెల్దీ రిలేషన్షిప్ లో రెస్పెక్ట్ ఉంటుంది బౌండరీస్ ఉంటాయి ప్రెజర్ ఉండదు కన్సెంట్ ఉంటుంది ఫియర్ ఉండదు. కన్సెంట్ [సంగీతం] అంటే ఇద్దరికీ ఇష్టం, కంఫర్ట్ ఛాయిస్ ఉండాలి. ఒకరు అన్కంఫర్టబుల్ గా ఉంటే అక్కడ స్టాప్ చేయాలి. అమ్మాయి నో అంటే నో ఆమెను ఎవరైనా లైక్ చేసినా ఆమెకి ఆన్సర్ ఇవ్వాల్సిన బలవంతం లేదు. ఇలాంటి కాన్వర్సేషన్స్ కి పేరెంట్స్ కంఫర్టబుల్ గా ఉంటే పిల్లలు ఇన్ఫర్మేషన్ కోసం అన్సేఫ్ సోర్సెస్ మీద డిపెండ్ అయ్యే అవకాశం తగ్గుతుంది.
(09:50) అందుకే ఈ టాపిక్ ని ఫియర్ తో కాకుండా ట్రస్ట్ తో వాల్యూస్ తో ఏజ్ అప్రోప్రియేట్ గా మాట్లాడాలి. నెంబర్ ఎయిట్ మార్క్స్ మాత్రమే కాదు మెంటల్ వెల్ బీయింగ్ కూడా ముఖ్యం. ఈ జనరేషన్ లో అకాడమిక్ ప్రెజర్ చాలా మంది టీనేజర్స్ కి పెద్ద స్ట్రెస్సర్ గా మారవచ్చు. ఎగ్జామ్స్, కాంపిటీషన్, ఎంట్రన్స్ ప్రెజర్, ఫ్రెండ్స్ మార్క్స్, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, సోషల్ కంపారిజన్ [సంగీతం] ఇవన్నీ కలిసి వస్తాయి.
(10:15) కొన్నిసార్లు పేరెంట్ అడిగేది ఎన్ని మార్క్స్ వచ్చాయి కానీ ఇంకో ప్రశ్న కూడా అడగాలి. [సంగీతం] నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఏదైనా ప్రెజర్ గా అనిపిస్తుందా? ఏదైనా విషయం గురించి వరీ అవుతున్నావా? ఏదైనా హెల్ప్ కావాలా? పిల్ల మార్క్స్ తక్కువగా తెచ్చిన రోజు ఆమెకి మొదట లెక్చర్ కాదు [సంగీతం] మొదట కనెక్షన్ మనం ఏం ఇంప్రూవ్ చేయాలో కలిసి చూద్దాం అని [సంగీతం] చెప్పండి.
(10:40) మార్క్స్ గురించి మాట్లాడటం తప్పు కాదు కానీ మార్క్స్ కంటే ముందు మన ముందు ఒక చైల్డ్ ఉంది అని గుర్తుంచుకోవాలి. పిల్లకి ఒక విషయం అర్థం కావాలి. నా పర్ఫార్మెన్స్ మారవచ్చు కానీ నా వాల్యూ మారదు. నెంబర్ నైన్ ఆమెకు వాయిస్ అండ్ డెసిజన్స్ ఇవ్వండి. పేరెంటింగ్ లో ఒక కామన్ మిస్టేక్ ప్రతి డెసిజన్ పేరెంట్ తీసుకోవడం ఏ డ్రెస్ ఏ హాబీ ఏ కోర్స్ ఏ ఫ్రెండ్ [సంగీతం] ఏ కరియర్ ప్రతి విషయంలో నీకు తెలియదు మేమే నిర్ణయిస్తాం [సంగీతం] అంటే ఆమె మిస్టేక్స్ చేయకుండా ఉండవచ్చు.
(11:13) కానీ డెసిజన్ మేకింగ్ స్కిల్ ఎలా డెవలప్ అవుతుంది? [సంగీతం] అందుకే ఏజ్ అప్రోప్రియేట్ ఛాయిసెస్ ఇవ్వండి. ఉదాహరణకు ఈ రెండు ఆప్షన్స్ లో నీకు ఏది బెటర్ గా అనిపిస్తోంది ఎందుకు [సంగీతం] అని అడగండి. ఆమె డెసిజన్ తప్పైనా అది సేఫ్ సిచువేషన్ అయితే [సంగీతం] ఆ మిస్టేక్ నుంచి లెర్న్ చేయనివ్వండి. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ టైం ఏం డిఫరెంట్ గా చేయొచ్చు అని డిస్కస్ చేయండి.
(11:38) ఎందుకంటే స్మాల్ డెసిషన్స్, కాన్ఫిడెన్స్, [సంగీతం] రెస్పాన్సిబిలిటీ, ఇండిపెండెన్స్ మీ గోల్ మీ కూతురు జీవితాంతం మీ పర్మిషన్ కోసం ఎదురు చూడడం కాదు. తన జీవితంలో థాట్ ఫుల్ డెసిషన్స్ తీసుకునే వ్యక్తిగా మారడం. నెంబర్ 10 అమ్మాయి కాబట్టి అని భయపెట్టకుండా సేఫ్టీ ప్లస్ ఇండిపెండెన్స్ నేర్పండి. [సంగీతం] చివరి విషయం చాలా ముఖ్యమైనది.
(12:02) చాలాసార్లు సేఫ్టీ పేరుతో అమ్మాయిలకు ఇలా చెప్తాం. [సంగీతం] అక్కడికి వెళ్ళద్దు ఇది చేయొద్దు అలా డ్రెస్ వేసుకోకు అమ్మాయి కాబట్టి జాగ్రత్త. [సంగీతం] సేఫ్టీ అవసరం. కానీ ఫియర్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ మాత్రమే ఇచ్చినప్పుడు [సంగీతం] ఆమె సిచువేషన్ ని అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోకపోవచ్చు. అందుకే [సంగీతం] అమ్మాయి కాబట్టి చేయకూడదు అనేదాని బదులు ఈ సిచువేషన్ లో ఏ రిస్క్స్ ఉండవచ్చు నీకు అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే ఏం చేయాలి [సంగీతం] ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఎప్పుడు అక్కడి నుంచి బయటకు రావాలి హెల్ప్ అవసరమైతే ఎవరిని అప్రోచ్ చేయాలి అనే [సంగీతం] ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పండి.
(12:37) మన గోల్ ఆమెను ప్రపంచం నుంచి దాచడం కాదు. ప్రపంచాన్ని ఎదుర్కునేంత స్ట్రాంగ్ గా తయారు చేయడం. ఇక్కడ ఒక విషయం పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోవాలి. 12 ఇయర్స్ లో మీకు దగ్గరగా ఉన్న మీ చిన్న పాప 18 కి వచ్చేసరికి తన ఓన్ ఐడెంటిటీని బిల్డ్ చేసుకుంటుంది. [సంగీతం] ఆమె ఒపీనియన్స్ మారవచ్చు ఫ్రెండ్స్ మారవచ్చు ఇంట్రెస్ట్స్ మారవచ్చు స్టైల్ మారవచ్చు ఆమెకి ప్రైవసీ కావచ్చు.
(13:03) ఇది గ్రోయింగ్ అప్ లో ఒక భాగం కావచ్చు. అందుకే [సంగీతం] ఈ స్టేజ్ లో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కి ఒక పెద్ద షిఫ్ట్ అవసరం. కంట్రోల్ నుంచి కనెక్షన్ కి ఎక్కడున్నావు కంటే ఏం జరుగుతోంది ఎవరితో ఉన్నావు కంటే ఏదైనా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే నాకు చెప్పు నా మాట విను అనడం కంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు చెప్పు అని మాట్లాడడం ఎందుకంటే మీ కూతురు మీతో ప్రతిదీ షేర్ చేయకపోవచ్చు.
(13:32) ఆమెకి తన [సంగీతం] ప్రైవసీ ఉండవచ్చు. ఆమెకి తన ఓన్ వరల్డ్ ఉండవచ్చు. కానీ ఆమె జీవితంలో ఏదైనా సీరియస్ సిచువేషన్ వచ్చినప్పుడు నేను నా పేరెంట్స్ దగ్గరకు వెళ్ళొచ్చు [సంగీతం] అనే ఫీలింగ్ మాత్రం ఉండాలి. అదే రియల్ కనెక్షన్ ఒకరోజు మీ కూతురు పెద్దది అవుతుంది. మీ ఇంటి నుంచి బయటకు వెళుతుంది. [సంగీతం] తన కరియర్ తన రిలేషన్షిప్స్ తన డెసిజన్స్ తన లైఫ్ తానే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది.
(13:57) ఆ [సంగీతం] రోజు మీరు తనతో ప్రతి చోట ఉండలేరు. కానీ మీరు ఇప్పుడు నేర్పిన కాన్ఫిడెన్స్, బౌండరీస్, క్రిటికల్ థింకింగ్, [సంగీతం] సెల్ఫ్ రెస్పెక్ట్, డిసిజన్ మేకింగ్, ఎమోషనల్ స్ట్రెంత్ ఇవన్నీ ఆమెతో ఉంటాయి. అందుకే [సంగీతం] మీ టీనేజ్ డాటర్ ని ప్రపంచం నుంచి దాచడం కాదు. ప్రపంచాన్ని ఎదుర్కునేంత స్ట్రాంగ్ గా తయారు చేయడమే పేరెంటింగ్.
(14:18) ఆమె [సంగీతం] పెరుగుతున్న కొద్దీ మీ కంట్రోల్ తగ్గవచ్చు. కానీ మీ కనెక్షన్ మాత్రం తగ్గకూడదు. ఎందుకంటే చిల్డ్రన్ డోంట్ నీడ్ పర్ఫెక్ట్ పేరెంట్స్ [సంగీతం] దే నీడ్ పేరెంట్స్ దే కెన్ కం బ్యాక్ టు మీ కూతురు ఎప్పుడైనా ఏం జరిగినా నా పేరెంట్స్ కి చెప్పొచ్చు అని ఫీల్ అయితే అది [సంగీతం] మీరు ఆమెకి ఇచ్చే జీవితాంతం ఉండే ఒక గొప్ప గిఫ్ట్ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే [సంగీతం] మీ డాటర్ ఏజ్ 12 టు 18 లో ఉన్న ఇంకొక పేరెంట్ కి కూడా షేర్ చేయండి.
(14:46) [సంగీతం] మైండ్ఫుల్ పేరెంటింగ్ లో మన లక్ష్యం పిల్లలను కంట్రోల్ చేయడం కాదు వాళ్ళను [సంగీతం] కాన్ఫిడెంట్ గా ప్రపంచాన్ని ఎదుర్కునేలా తయారు చేయడం థాంక్స్ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment