Why Do Couples Separate? The One Major Reason You Should Know | Viswapathi #sreesannidhitv
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XERKUTSdjv4
Transcript:
(00:02) [సంగీతం] స్వామి వారు పంపిస్తే మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని దర్శనం చేసుకుంటే మాకు చాలా పుణ్యం కలుగుతుంది మాకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని చూస్తే చాలు అలాంటి మీతో మాట్లాడితే ఇంకా అలాంటప్పుడు మీ దగ్గరికి వచ్చి మాకున్న సమస్యలు చెప్పుకుంటారు. మ్ దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా వివాహ వయ్యస్తమా గురించి వస్తున్నారు.
(00:39) దాంపత్యం నిలబడట్లేదని డైవోర్స్ తీసుకుంటున్నారు పెళ్ళళ్లే కుదరట్లేదని ఇట్లా రకరకాల సమస్యలతో వస్తుంటారు కదా మరి అలాంటప్పుడు వారికి మీరు ఏం చేస్తుంటారు? వివాహ వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థల్లాగా ఎంతో మార్పు చెందింది ఎన్నో విపరీతమైన ధోరణలు రావటం అన్ని జరుగుతున్నాయి దీంట్లో దీంట్లో ఏంటంటే ఒకళ్ళని మనం నిందించలేము కానీ అన్నిటి ఓదానికఒకటి ఓదానికఒకటి తోడయి ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఎంతో మంది ఇళ్లల్లో వివాహాలు కాకుండా ఇటు ఆడ పిల్లలు గాని మా పిల్లలు గాని 32 34 38 అలా వచ్చేసిన వాళ్ళు చాలా మంది నేను చూస్తున్నారు స ఇంత డిలేడ్ గా
(01:19) అయ్యేటప్పటికి ఏమవుతుందంటే సత్యం అన్నిటి మీద ప్రభావం చేస్తుంది అంతే కదా స వాళ్ళకి సంతానం కలగడం చాలా కష్టం అయిపోతుంది లేటెస్ట్ అవుతున్న కొద్ది ఆ కలిగినా సరిగా సంతానం కలగ వాళ్ళు చాలా కష్టం ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అది ప్రతి వాళ్ళు ముందు ఏంటంటే పేరెంట్స్ పెద్దవాళ్ళు గ్రహించి పిల్లల్ని మంచి చెప్పగలగాలి కానీ ఇప్పుడు ఏమవుతుంది ఈ పిల్లలు కూడా అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వడంతో అసలు పేరెంట్స్ మాట వినటమే చాలా తగ్గిపోయింది.
(01:51) మనం ఇది అనుకోవడానికి చాలా బాధ అనిపించినా తల్లిదండ్రుల మాట వింటున్న పిల్లలు కూడా చాలా తక్కువ అయిపోతున్నారు రాను రాను రాను కదా వాళ్ళలో ఏంటంటే ఇది మంచి ఇది చెడు ఇది తీసుకొని చక్కగా వీళ్ళు మన మంచి చెప్తున్నారు అని చెప్పి చేస్తున్న వాళ్ళు కూడా కరెక్ట్ గా తల్లిదండ్రుల మాట విని చేసుకుంటున్న వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం మనం ఎన్ని ఫ్యామిలీస్ లో ఆ అందులో ఏంటి ఈ ఈ సాఫ్ట్వేర్ ఈ ఫీల్డ్స్ అవన్నీ వచ్చేసేయడంతో సంపాదన వచ్చేస్తుంది డబ్బు రాగానే నాలుగు రకాల సుఖాలు అన్నీ దాంతో పాటు వ్యసనాల రూపంలో మారుతున్నాయి ఇవన్నీ కూడా మారిపోయి
(02:28) అసలు ఏమి ఇప్పుడు కొంతమంది అయితే నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని అంటుంటాను వింటున్నాను అసలు పెళ్లి అవసరం ఏముందండి అంటున్న మూర్ఖం అంత అడ్డంగా వాదిస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నారు మూర్ఖత్వంగా అది ఇప్పుడు మనం చెప్తే ఏంటంటే మనని మూర్ఖం అనుకుంటారు వాళ్ళు అలా ఉంది పరిస్థితి అన్నమాట కొంతమంది మా పిల్లలు వాడ పిల్లలు కూడా ఏమంది పెళ్లి ఎందుకు అన్నట్టుగా తల్లిదండ్రులు కొన్ని చోట్ల తల్లిదండ్రులు చాలా బాధపడ పడుతున్నారు ఏమిటి పిల్లలు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి దీనికి వాళ్ళకి ఒకటి అర్థం అవ్వాలి అయనా ప్రతి మనిషికి కూడా మనకి
(02:59) అంటే అరే ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని మన పాత ఎప్పటి నుంచో వింటూ ఉండేవాళ్ళం అలా మనకి 26 27 28 ఈ టైంలో వివాహం చక్కగా చక్కటి సంతానం అయితే ఉండి కొన్ని కొంతమంది అవుతుంది కొంచెం సపోజ ఆర్థికంగా నిలబెట్టుకోవాలి నిలదొక్కకోవాలి కొంచెం సర్దుకోవాలి అనుకున్నవాళ్ళు కొంచం కొంచెం లేట్ అవుతుంది అనుకోండి అప్పుడు కూడా మరీ ఏమిటి మరి మూర్ఖత్వాలకి ఆ విపరీతమైన ధోరణలకి పోకుండా కొంచెం సర్దబాటు మనం కూడా సమయం సర్దబాటు చేసుకొని కొంచెం ఫ్లక్సిబిలిటీ అనేది పెట్టుకొని చేసుకుంటే తొందర తొందరగా వివాహాలు అవుతాయి
(03:39) లేకపోతే అందరూ మండి పట్టల మీద కూర్చుని ఆ నాకు ఏంటి కొంతమంది ఆడపిల్లలు అంటుంటారు ఇంత ప్యాకేజ్ ఏమనా మా పిల్లడే కావాలి ఇంత అసలు అది వాళ్ళు ఆ విధంగా చూస్తున్నారే వివాహ వివాహ వ్యవస్థని గన మనకి తొందరగా వివాహం జరిగి చక్కగా ఉండి భార్యా భర్తలు సంతానం రేపు పొద్దున ఈ సంతానం ఎంత తొందరగా పెద్దవాళ్ళు అవుతారు వీళ్ళకి ఇప్పుడు మీకు 40 ఏళ్లో పిల్లలు పుట్టారంటే వీళ్ళు పెద్ద వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం 60 ఏళ్ళు అయిపోతాం పాత కాలంలో ఎలా ఉండేది మనకిది సో ఇది అన్నిటి మీద ఇంపాక్ట్ చేసిన అది ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలకి ఈ కాలం ఈ వయసులో
(04:15) తెలియట్లేదు ఇప్పుడు తెలియదు కానీ మీకు ఒక 10 ఏళ్ళ ఎందో తెలుస్తుంది వీళ్ళకి 40 లోప వచ్చిన తర్వాత అయ్యో మంత్ కో కంపానియన్ లేరే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టే ఒక 15 ఏళ్లకి 20 ఏళ్లకి కాలం ఎలా లేదో ఇప్పటి నుంచి 10 ఏళ్లకి 20 ఏళ్ళ తర్వాత కూడా ఇలాగే ఇంకా ఇంకా ఇంకా ఇంకా అధ్వానమే అవుతుంది కదా రాను రాను ఒక మనకి న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోవడంతో ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఒకళ్ళకొకళ్ళ ఎఫెక్షన్స్ మనుషుల మధ్య అన్ని ఉండేవి ఇప్పుడు ఎవరిది ఎవరికీ పట్టట్లేదు ఇి ముందు ముందు ఇంకా ఎక్కువైపోయాయి ఇవన్నీ నీకు వివాహమే లేక నీకుఒక స్పౌజ లేక పక్కన
(04:47) ఆ తోడనే వాళ్ళు లేకపోతే పోతే ఎంత కష్టం అవుతుంది ముందు రోజుల్లో ఎవరు నీ మంచి చెడు చూసేవాళ్ళు కూడా ఉండరు కదా మనకఅది నీ పిల్లలు ఉండరు కదా ముందు మనకి సో కరెక్ట్ టైం కే ఒక 30 ఏళ్లకు పోని అనుకున్నా అవ్వాలంటే ఏంటి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మరీ రిజిట్ పారామీటర్స్ అన్ని పెట్టుకొని నాకు ఇట్లాంటి వాళ్ళే కావాలి ఇది ఇది కావాలి ఇవి ఆ మధ్య ఎవరో ఒకళ్ళు చూశారు నాకు ఆ ఏదో ఒక ఫీల్డ్ లో ఇదే ఫీల్డ్ లో ఇదే టైప్ ఆఫ్ ఇది చేస్తున్న వాళ్లే కావాలిట అసలు భార్యా భర్తలుగా జీవించి ఒక కుటుంబంగా ముందుకు తీసుకురావడానికి వాళ్ళు చేసే టెక్నాలజీ ఫీల్డ్ అవి కాదు
(05:29) కదా కావాల్సింది ఒకళ్ళ మధ్య ఒకళ్ళ అండర్స్టాండింగ్ ఎంత ఉంది ఎంత అండర్స్టాండింగ్ పెట్టుకుంటున్నామో ఎంత చేసుకుంటున్నామో అవి ఇంపార్టెంట్ కానీ [గురకలు] అంతేగానీ వాళ్ళ వృత్తా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు సంపాదిస్తున్నారా ఎంత సంపాదిస్తున్నారు ఇవన్నీ కాదు కదా నాయనా అండర్స్టాండింగ్ ఎంత ఉంటుంది ఈ రోజుల్లో అండర్స్టాండింగ్ చాలా తక్కువ అవటంతో ఒకళ్ళ మంచి పరస్పర రంగా ఏదో ఒకటి టెంపరరీగా గబముక్ని వాటికి పడిపోవడంతో వీళ్ళు వివాహాలు కడ ఎక్కువ కాలం నిలవలేదు ఎన్నో చోట్లు చూస్తున్నాం ఎనిమిది నెలలు 12 నెలలు అసలు సంవత్సరం కూడా నెలలు కూడా చూస్తున్నాం. వీటికి ముఖ్యమైన కారణాలు
(06:04) ఏంటి ఒకటేమో ఇండిపెండెంట్ గా రావడం ఇదంతా ఒకే ఎత్తు అయితే చాలా చోట్ల ఒక దుర్దృష్టం అని ఏంటంటే ఎన్నో చోట్ల అసలు వివాహ ముహూర్తానికి ప్రాధాన్యం ఇవ్వట్లేదు ఎవరు మనం చాలా చోట్ల వెడ్డింగ్ కార్డ్స్‌లో కూడా చూస్తుంటాం మ్యారేజ్ ముహూర్తం అంటే బిట్వీన్ 10 అండ్ 12 అని వేస్తున్నారు అసలు నిర్దిష్టమైన లగ్నం ముహూర్తం అనేది ఉండేది పాత రోజుల్లో ఎందుకు వేసేవాళ్ళు ఈ పిల్లలు ఇద్దరికీ ఆ ముహూర్తానికి గ్రహాల స్థితులన్నీ ఎలా ఉంటాయి అన్నప్పుడు ఆ గ్రహాలన్నీ అంత అనుకూలంలో ఆ క్షణంలో వాళ్ళకి తాళి కట్టి ఆ జిలకర బల్లెం పెట్టి ఆ ముహూర్తానికి వివాహం అయితే
(06:46) ఆ దేవతలందరి ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే వాళ్ళ శక్తి పనిచేస్తుంది వీళ్ళ మీద ఈ దంపతుల మీద ఆ శక్తి పనిచేసి వీళ్ళలో వీళ్ళకి ఎటువంటి డిఫరెన్సెస్ కానీ ఏమి రాకుండా వీళ్ళు సంతోషంగా పూర్తి కాలం చక్కగా చగ శతవసంతాలు అంటారే చక్కగా జీవిస్తారని వాళ్ళు వేస్తారు అటుమంచి ఈ రోజుల్లో అసలు ఆ ముహూర్తానికి చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ అయిపోతున్నారు హడావిడి హడావిడి వచ్చేసి ఇప్పుడు ఎవరో విఐపిలు వచ్చేసారు అనుకోండి ఆగండి ఆగండి అని ఆ టైం కి ఆ ఒకసారేమో దీని వల్ల లేటు దాని వల్ల లేటు అట్టా అని ఆ ముహూర్త ప్రాధాన్యత చాలా తగ్గించుకుంటున్నారు. అండ్ కొన్నిసార్లు
(07:27) ఏమవుతుంది ఆ లేదండి మాకు టైం లేదు ఏదో ముహూర్తం పెట్టేసేయండి తొందరగా మావాడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి లేకపోతే మావాడికి ఇలా ఉద్యోగంకి వెళ్ళిపోవాలి వాడికి లీవ్ దొరకదు మళ్ళీ మాకు సండే అనే ముహూర్తం కావాలి ఇలానే కావాలి అక్కడితో ఇప్పుడు ఈ పురోహితులు పెట్టే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు పాపం నాలుగు సార్లు వాళ్ళు గట్టిగా అనేటప్పటికి వీళ్ళు గట్టిగా చెప్పలేక వాళ్ళకి ఏదో ముహూర్తం పెట్టిస్తున్నారు.
(07:48) మూర్త బలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ే కదా మనకి పాత రోజులు అది చూసేవాళ్ళం కదా అది కరెక్ట్ గా జరగకపోవటం వల్ల కూడా ఏమవుతుంది నీకు ఆ కరెక్ట్ గా మంచి ముహూర్తం అంటే గ్రహస్థితులఅన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో వీళ్ళద్దరికీ గనుక వివాహం జరగకుండా ముందు వెనకాల పోతే వాళ్ళ నడవడికి గానీ వాళ్ళద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడం కానీ వాళ్ళకి సంతానం సరిగ్గా కలక్కపోవడం కానీ టైం కి ఇన్ని రకరకాల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి.
(08:18) మీరు మిగతా వాటిలన్నిటికీ ఎంతో పర్ఫెక్ట్ టైమ్స్ అని చూసుకున్నప్పుడు జీవితంలో ఇంత ఇంపార్టెంట్ కదా పెళ్లి అనేది సో పెళ్లికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి బికాజ్ జీవన విధానం మన జీవితం ఎలా గడుస్తుందని మారిపోతుంది మనకవచ్చే భాగస్వంతానే కదా మొత్తం మారిపోవటం వీళ్ళకి ఆ ఎలా ఉంటుంది మనఇద్దరం కలిసి ఎలా సాగిస్తాం ముందు జీవితం అంతా కూడా అనేది బట్టి దానికి ప్రధానంగా ఏంటంటే కొంచెం ఫ్లక్సిబిలిటీ పెట్టుకొని ఈ పారామీటర్స్ ఈ పారామీటర్స్ అని కాకుండా తగ్గించుకోవాలి అతి మూర్ఖత్వాలకి అతిచాదస్వాలకి పోయి ఏమిటి మేము నాలుగు నక్షత్రాలు చూస్తాం మూడు నక్షత్రాలు చూస్తాం
(08:56) ఇలాగే ఉండాలి మాకు ఇక్కడ వాళ్ళే కావాలి ఇది దాటిపొమ్మ మేము ఈ ఊళలో ఉన్నవాళ్ళే కావాలి ఇలా ఇక్కడ ఇక్కడ వాళ్ళే కావాలని కానీ ఈ ఫలానా ఇవి సెక్ట్లు సబ్సెక్ట్లు ఇంత దూరం వెళ్ళకుండా మంచితనం మంచి మనుషులు మంచి కుటుంబం ఇవి బేసికల్‌గా చూసుకని అసలు పాతకాలంలోకి 50 ఏళ్ళ క్రితం ఈ మ్యాచ్ మేకింగ్ అనేది లేదు జాతకాలు చూసుకోవడం అనేది లేదు ముహూర్తం వివాహానికి ముహూర్తం పెట్టేవాళ్ళు కానీ ఈ ఒకళకొకళ జాతక కంపారిజన్ అనేది జాతక పొంతన ఇదే లేదు ఇది వచ్చి వచ్చి వచ్చి ఇప్పుడు అన్ని బట్టి ఇది విపరీత ద్వారణకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకోటి కూడా తల్లితండ్రులు ఏం గరించాలంటే
(09:35) అయ్యో పిల్లలే వీళ్ళ తొందరగా వివాహం చేసి మనం పంపించాలి వాళ్ళ జీవితం కూడా ముందు బాగుండాలి వీళ్ళలో కూడా ఒక కొన్ని చోట్ల అందరినీ నేను అనట్లేదు కొంతమంది ఆ పర్వాలేదులే వస్తుంది బాగనే చేసుకుంటున్నారు వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటున్నారు గా ఏం పర్వాలేదు అంటున్నారు అలా కాకుండా రేపు పొద్దున ఇప్పుడు మనం ఈరోజు భార్యా భర్తలు బాగున్నాం 60 60 ఏళ్ళ వచ్చి బాగున్నాం మనం ఈ పిల్లలు కూడా తొందరగా వివాహం వీళ్ళకి ఒక మంచి భాగస్వాం వచ్చి 70 ఏళ్ళ వచ్చినప్పుడు వీళ్ళు బాగుండాలి కదా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అప్పుడేగా మనకి సంతోషం అని మనం పిల్ల వాళ్ళ తరపున ఆలోచించి
(10:07) కొంచెం ఫ్లక్సిబుల్ చేసుకొని దాంతో పాటు ఇందాక చెప్పినట్టుగా ముహూర్తానికి చాలా ప్రాధాన్యం ఇచ్చి తీరాలి మన ఆచార వ్యవహారాలు గాని ఈ పద్ధతులు గాని ఈ యజ్ఞాగాతలు క్రతువులు ముహూర్తాలు ఈ రావుకాలం ఇటువంటివన్నీ ఊరికినే పెట్టలేదు కదమ్మా మన పెద్దవాళ్ళందరూ కూడా ఆ ఫలానా టైం కి వర్జం అని ఇవన్నీ ఇవన్నీ ఋషులు మనకి ఎంతో తపస్సు చేసి మనకు అందించిన మహా విజ్ఞానం అదంతా ఈ మాత్రం కూడా మనం ఫాలో కాలిపితే ఇప్పుడు నిత్యం రోజు నాలుగు గంటలు పూజ చేసి ఇష్టంగా ఉండలేకపోవచ్చు వివాహ సమయంలో గాని ఉపనయన సమయంలో గాని చేయాల్సినవి విధిగా చేయాలి ఆ టైం కి ముహూర్తం చాలా చోట్ల నేను
(10:48) చూస్తున్నానమ్మ ఈ రోజుల్లో వివాహ ముహూర్తం అనేది అసలు ఏంటో తెలుసా ఒక రెండు నిమిషాలు మారితే ఒక్కోసారి మారిపోతుంది. పూర్తి గ్రహస్థితులు గ్రహ పరిస్థితులు మారిపోతాయి. ఒక్కొక్కసారి ఆ లగ్నమే మారిపోవచ్చు. ఓ 10 నిమిషాలు అయటప్పటికి వీళ్ళఏంటంటే హడావిడిలో ఫోటోగ్రాఫర్ల హడావిడి ఆ దగ్గర బంధువుల హడావిడి ఎవరో విఐపీలు వచ్చారు హడావిడి ఈ అడావిడి చేసి అసలు ముహూర్తం అనేది పక్క జరిగిపోతుంది.
(11:13) సో ఆ ముహూర్తానికి కరెక్ట్ గా ఆ దేవతా శక్తి వాళ్ళకి ప్రసరించట్లేదు. ఆ జంట మీద ప్రసరించట్లేదు. ఇదఒక్కటి దయచేసి అందరికీ రెండు చేతుల్లో నమస్కారం పెడుతున్నాయి చూస్తున్నాం వీళ్ళందరికీ మీరే కుటుంబాలే కాదు మీకు తెలిసిన కుటుంబాలకు కూడా చెప్పండి. మీ వేడుకలు ముచ్చట్లు అవన్నీ ముందు తన వెనకాల తర్వాత మధ్య చేసుకోండి ముహూర్తం మాత్రం ఆ కరెక్ట్ గా కరెక్ట్ గా ఆ టైంలోనే అది ఫాలో అయ్యేలా చేయండి.
(11:38) ఎందుకంటే ఆ ముహూర్తానికి ఎంతో బలమైనది కాబట్టే మీ సిద్ధార్థ్ గారు అంత మంచి ముహూర్తం మీకు ఇచ్చారు. ఈ పిల్లలు ఇద్దరు బాగుండాలి వాళ్ళకి సత్సంతానం కలగాలి జీవితం శుభప్రదంగా కలగాలి. ఈమె సౌభాగ్యవతిగా నూరేళ్ళు ఉండాలి. ఈ పిల్లవాడు మంచి సంపాదనతో ఉండి సమాజానికి ఎంతో సేవ చేయాలి ఎన్నో పెట్టుకొని ఇవన్నీ గ్రహాలు అనేవి అన్ని గ్రహాలు వీటన్నిటిని మనకి ఇస్తాయి అన్నమాట ముహూర్త బలం అనేది అంతటి బలమైంది ఆ క్షణంలో ఇప్పుడు మనం ఒక శంకు స్థాపన పెట్టుకున్న గృహ ప్రవేశానికి వీటన్నింటి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం కదా మనం అవును ఎందుకంటే ఆ ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు శుభప్రదంగా జీవితంతో మనకు గడవాలి అటువంటి
(12:21) ఇంటికే వచ్చిన వ్యాపారానికి భారసాలకి ఇటువంటి పెట్టుకుంటున్నప్పుడు పెళ్లి అనేది ఎంత ముఖ్యమైనది వివాహం అనేది వివాహానికి ముహూర్తం చూడకుండా ఆ చూసి ఆ టైం లో కాసేపు అటు ఇటునా పర్లేదు ఇటు వెళ్లి అటు వచ్చి అడావిడి చేసి అస్సలు దయచేసి అన్యదా భావించకుండా చెప్పిన విషయాలు నాలుగు ఇవి పాటించండి ఎందుకంటే ముందుకాలంలో మీ పిల్లలే చక్కగా ఉండాలి మనకంటే మన పిల్ల ఇప్పుడు మన ఆనందం అంతా ఏంటి ఒక స్టేజ్ దాకా మన ఫిజికల్ కి మనగా మన ఏంటి మన సంతోషాలు మన ఆనందాలు మనం ఓల్డ్ తిరగటం ప్లేస్ చూడటం మంచి పూర్తి తర్వాత తర్వాత కొన్నాళ్ళ తర్వాత మన పిల్లలదే మనక
(13:01) ఎంత వాళ్ళు ఆనందంగా లేకపోతే మనం ఆనందంగా ఉండలేంు కదా వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం సంతోషంగా ఉంటాం వాళ్ళ జీవితం చక్కగా ఉంటే ఇప్పుడు మన కంటే ఎదరకుండా మన పిల్లలు సరిగ్గా వాళ్ళ ఉద్యోగాలు సరిగ్గా చేసుకోలేక పెళ్లి టైం కి పెళ్ళళ్లు కాక లేకపోతే సంతానం లేకుండా అలా ఉంటున్నారు అనుకోండి అప్పుడు మనకి ఏం సంతోషం ఉంటుంది మనకి వాళ్ళని చూస్తుంది మనకి దాని వల్ల ఏమంది మన ఆరోగ్యం దెబ్బ తింటుంది.
(13:24) అలాగ కొన్నాళ్ళకి మానసికంగా మనం కుంగిపోతాం. మనం చూసి వాళ్ళు కుంగిపోతారు ఇంకా ఇంకా డిలే అవుతుంది. స దాని వల్లనే ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ముహూర్తానికి కరెక్ట్ గా ఫాలో అవ్వపోవటం వలన కూడా ఈ సంతానం లేకపోవటం ఇటువంటివన్నీ ఈ రోజుల్లో బాగా జరుగుతున్నాయి వింటున్నాం మనం ఎక్కువ అంటే జాతకంలో ఏదో ఒక దోషం ఉండి అది తొలిగి మంచి జీవిత భాగస్వామి రావాలంటే వాళ్ళు ఏ దైవాన్ని పట్టుకోవాలో ఏ వ్రతం చేయిస్తే బాగుంటుంది మీ ద్వారా ఏదైనా సూచిస్తే ఏదనా ఏదైనా కూడా ఈ భగవంతుని ఎవరెవరి వాళ్ళ కొంతమందికి ఏంటంటే వాళ్ళ కుల దేవాలని ఉంటారు కొంతమంది వాళ్ళు నమ్మి కొలిచే వాళ్ళు ఉంటారు. సో కుల దేవతలను
(14:06) గాని వాళ్ళు నమ్మి కొలిచే దేవతలను గాని ఎవ్వరినైనా సరే మనస్ఫూర్తిగా ఆరాధించి గట్టిగా సంకల్పం చేసుకుంటే తప్పకుండా అన్ని సక్రమంగా జరుగుతాయి వాళ్ళకి ఫలానా ప్రత్యేకమైనది మన ఇదేం లేదు. ఏదైనా చేసుకోవచ్చు మధ్యనావతం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఏ వతమైనా ఏదైనా చేసుకోవచ్చు. అంటే మీరు ఇచ్చిన వ్రతకల్పాల్లో ఇప్పుడు లేని వాటిలో వెంకటేశ్వర వ్రతం ఉంది కదా వెంకటేశ్వర వ్రతం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ప్రతి సీజన్ లో మేము చూస్తుంటాం.
(14:35) ఈ పెళ్లిళ్ల టైంలో మాగమాసంలో గాని శ్రావణ మాసంలో గాని మమ్మల్ని ఎంతో మంది అడుగుతుంటారు అన్నమాట మా అమ్మాయి పెళ్లి సెట్లు ఏందండి చదువుకున్నాం అది కేవలం చదువుకున్నా చాలు అతి తేలిక కేవలం కథలు చదువుకొని నమస్కారం పెట్టినా కూడా మన్న నిన్న నాలుగు రోజుల క్రితమే కూడా పిల్లాడు వచ్చాడు మా ఇంటికి వాళ్ళ అమ్మగారు ఏడుఎనిమిది నెల క్రితం నా దగ్గరికి వచ్చారు.
(14:54) అప్పుడు అన్నా ఇంకా నేను వచ్చేటప్పుడు ఆగస్టు లో పెళ్లి అయిపోతుందండి అని కరెక్ట్ గా రేపు ఆగస్టు ఈ నెలలోనే పెళ్లి ఆ పిల్లవాడిది అన్నమాట 38 ఏళ్ళు ఎంతో ఆ పిల్లవాడికి అయన వతం చేసుకున్నారు జస్ట్ 21 రోజులు వతం చదివారు అంటే కేవలం కథలు మాత్రం అన్నమాట పెద్దగా కూడా కథలు చదివి స్వామి వారికి నమస్కారం పెట్టి ఇంటి పని ద్వారా ఓ రోజు మేలు ఉన్నప్పుడు ఏదైనా పర్వా నైవేద్యం పెట్టుకున్నారు చక్కగా సెటిల్ అయింది వెంకటేశ్వర వత్తం చదవండి నమ్మకం గట్టి నమ్మకం దేనికైనా నమ్మకం కావాలి పెట్టుకొని చదవండి వెంకటేశ్వరుల వతకల్పంతో ఎంతో మందికి 14 ఏళ్ళ తర్వాత కూడా పిల్లలు
(15:30) పుట్టిన వాళ్ళు 21 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళని కూడా మేమ చూస్తున్నాం ఎంతో మందికి అద్భుతమైన ఫలితం చూపిస్తుంది అన్నమాట అవును తేలిక అండ్ దాంట్లో మీకు ఏమి నియమినిస్టులు ఇటువంటివి ఏమి పెద్ద కులం గోత్రం దేనితోన సంబంధం లేదు వీలుంటే కొంతమంది వాళ్ళంతట వాళ్ళు అనుకుంటున్నారు మేము ఏడు సినిమాలు చేసుకుంటాం లేకపోతే తొమ్మిది సినిమాని 11 సినిమాలు అట్లా ఏదో అనుకుంటున్నారు వాళ్ళు ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అసలు చదువుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట ప్రధానం ఇలా 21 రోజులు రోజు మధ్యలో ఏదన్నా ఆటంకం వచ్చినప్పుడు పర్వాలేదు ఓరోజు
(16:01) కుదరపోయిన ఆ తర్వాత రోజు మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేసుకొని 21 రోజులు ఈ వెంకటేశ్వతం పట్టుకొని కథలు చదివి ఓపిక ఉన్న రోజుల్లో ఆ మూడు అష్టోత్తరాలు ఉంటాయన్నమాట ఆ అష్టోత్తరాలు చదువుకొని లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వ అష్టోత్తరాలు చదువుకొని ఐదు కథలు ఆ స్వామికి నమస్కరిస్తే తప్పకుండా ఆశీర్వదిస్తాడు మీ తప్పకుండా మీ పిల్లవాడికి గాని మీ అమ్మాయికి గాని మంచి పిల్లలతో చక్కగా వివాహం అవుతుంది తొందరగా ఎంతో చూస్తున్నాం ఎంతో మందిని మేము చూస్తున్నాం నిత్యం ఇది కొంతమంది అయితే అయితే అసలు భగవంతుడు ఇచ్చిన వరంగా స్వామి వారు మాకు ఇచ్చిన వరంగా చెప్తారు ఈ
(16:35) లోకానికి ఇచ్చిన వరం పెళ్లిళ్లకి సంతానానికి అద్భుతమైన వతంగా చెప్తారు ఎంతో ఉంది అన్నమాట అలా పెళ్లిలలో పంచుకుంటున్న వాళ్ళని చూస్తాను అందుకనే ఈ ఆగస్టు మేము శ్రావణ మాసం వచ్చిందంటే ఈ రెండు నెలలో 20 30,000 ప్రింట్ చేసి ఇస్తాం. పెళ్లిలో పంచుకుంటాం అండి మాకు 500 కావాలి 1000 కావాలి అంటుంటారు ఇస్తున్నాం ఎంతో మందికి చూపిస్తాను ఇది మంచిది అవునండి
No comments:
Post a Comment