Present Genaration Love 💔 | aa Badha Nundi Bayatiki ela ravaali..? | lifecoach Pavan Satya | AM
Author Name:Anantra Media
Youtube Channel Url:https://www.youtube.com/@anantramedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9c4vSgLwJ7g
Transcript:
(00:02) హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ పవన్ సత్య గారు లైఫ్ కోచ్ కమ బిజినెస్ మన్ హాస్ ఏ లైఫ్ కోచ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ నాది సిక్స్ ఇయర్స్ జర్నీ స్టార్ట్ చేసింది. సో రాండమ్ గా అనుకున్నాను అన్నమాట అందరిలాగా ఒక హాస్పిటల్ లో వర్క్ చేయాలా లేకుంటే సొంతంగా పెట్టుకోవాలా అనిపిస్తే అంటే కొన్ని రోజులు వర్క్ చేశాను ఒక ప్లేస్ లో ఎన్విరాన్మెంట్ లో బట్ నాకు అక్కడ నేను ఎందుకు లైఫ్ కోచ్ గా మారింది నేను చూసేటివి పెయిన్స్ కదా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఇవి కదా నేను
(00:37) చూసేది మామూలుగా బట్ లైఫ్ కోచ్ గా సడన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఒక అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడుఅన్నమాట [సంగీతం] చాలా యంగ్ ఏజ్ లోనే డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు యంజైటీ ఫీల్ అవుతున్నారు సూసైడికల్ థాట్స్ వస్తున్నాయి అవును చిన్న చిన్న వాటికి అవును దాని గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ఏజ్ వాళ్ళు వచ్చేసి మనీ దగ్గర చాలా అంటే ఆ బెట్టింగ్ రూపం ఇప్పుడు నేను చూసేది ఏంటంటే బెట్టింగ్ రూపంలో గాని నా పేషెంటే నాకే వచ్చి డబ్బులు అడగడం అప్పు బెట్టింగ్ ఆ ఆ అట్లా పోగొట్టుకొని సర్ నాకు ఇయండి సర్ లేక చనిపోవాలని చాలా
(01:17) వరస్ట్ గా ఒకవేళ నువ్వు ప్రాపర్ స్లీప్ లేదు తిండి లేదు ఎక్కువ ఎక్స్పోజర్ ఇప్పుడు పొల్యూషన్ కావచ్చు దీనికి కావచ్చు ఎక్స్పోజర్ అయినప్పుడు ఆ జెనటిక్స్ అనేటివి సీవియర్ సడన్ డెసిషన్ తీసేసుకోవడం సూసైడల్ చేసేసుకోవడం యంగ్ స్టార్స్ లో నేను గమనించింది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్ ఆ అమ్మాయి ఏమన్నా ఒప్పుకోలేదంటే చంపేయడం జెండర్ ఎట్లా ఉంటది లైక్ మోస్ట్ ఆఫ్ ది జెండర్ బాయ్స్ ఉంటారా ఆ అమ్మాయిలే మోసం చేయడం అయితే అమ్మాయిలు ఎక్కువ మోస లైక్ నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది అడుగుతున్నాను లైక్ ఇట్లా డిప్రెస్డ్ ఉన్నామ అని చెప్పి గాని లేకపోతే నా దగ్గరికి మోస్ట్లీ అమ్మాయిలు
(02:01) అంటే ఎక్కువ సఫర్ అయ్యేది ఒకవేళ లవ్ లవ్ లో గాని ఇది గాని సఫర్ అయితూ ఉన్నారు అనుకోండి బాగా సఫర్ అయ్యేది ఎవర అంటే అమ్మాయిలు లాంగ్విటీలో నాకు తెలిసిన ఒక పేషెంట్ ఉన్నారన్నమాట. కొడుకు చిన్నప్పటి నుంచి హాస్టల్స్ లో చదువుతుంటాడు. ఆ నెక్స్ట్ ఇంటర్ వచ్చేపాటికి మళ్ళీ కాలేజ్ హాస్టల్ లో చదివాడు. సో ఆవిడ ఎక్కువ బెంగ పెట్టేసుకొని ఎక్కువ దిగులు పడి ఆలోచన చెంది ఆవిడకి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిందన్నమాట.
(02:29) పార్కిన్సన్స్ డిసీజ్ ఎట్లా ఉంటది అంటే వాళ్ళు నువ్వు ఎంత నవ్వించినా కూడా ఇట్లే ఉంటారన్నమాట. ఇట్లే చాలా మంది యంగ్ స్టార్స్ కి బ్రేకప్ కావచ్చు, కెరియర్ సైడ్ గురించి ఆలోచించి కావచ్చు. ఉమ్ ఇయర్స్ ఆఫ్ లాక్ ఆఫ్ స్లీప్ అంటారు కదా నిద్ర ఉండదు అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్ లో గానిీ ఎవరైతే సరిగ్గా నిద్రపో నిద్ర సరిగ్గా ఇయర్స్ ఆఫ్ వాళ్ళు ఏం దారి తీస్తదంటే మోస్ట్ ఆఫ్ ది టైం నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఛాన్సెస్ హై ఛాన్సెస్ ప్రాపర్ నిద్ర లేకపోయినా [సంగీతం] సరే ఆ ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక పేషెంట్ చూసిపిడి అన్నమాట క్రోనిక్ అబ్స్ట్రక్టివ్
(03:09) పల్మనరీ డిసీస్ పేషెంట్ చూస్తే అసలు ఎట్లున్నాడంటే ఆ విచిత్రమైన కోపం సరే మీ దగ్గరికి వస్తే తగ్గుతాదని వచ్చాము ఏంటి సార్ తగ్గట్లేదుఅని కోపంగా నాకు కూడా ఒక బ్రేకప్ ఏదో ఒక లవ్ ఫెయిల్యూర్ ఉందన్నమాట స్మోకింగ్ ఒక పక్క లవ్ ఫెయిల్యూర్ ఆ నిద్ర లేకపోవడం ఇవన్నీ కలిపేసి హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా ఈ రోజు మన ముందున్న అగైన్ పవన్ సత్య గారు లైఫ్ కోచ్ కమ బిజినెస్ మన్ హలో పవన్ గారు హలో అండి సో ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి అయితే పర్లేదు నడుస్తుంది.
(03:50) ఓకే సో చెప్పండి బ్రో ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు యస్ ఏ లైఫ్ కోచ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ నాది సిక్స్ ఇయర్స్ జర్నీ స్టార్ట్ చేసింది. సో రాండమ్ గా అనుకున్నాను అన్నమాట అందరిలాగా ఒక హాస్పిటల్ లో వర్క్ చేయాలా లేకుంటే సొంతంగా పెట్టుకోవాలా అనిపిస్తే అంటే కొన్ని రోజులు వర్క్ చేశను ఒక ప్లేస్ లో ఎన్విరాన్మెంట్ లో బట్ నాకు అక్కడ ఎన్విరాన్మెంట్ అంటే టార్గెట్స్ ఇవ్వడం హాస్పిటల్ లో ఏంటంటే మెయిన్ గా టార్గెట్స్ ఉండకూడదు.
(04:15) ఒక పేషెంట్స్ ని ఇది చూడు వాళ్ళని ఎట్లానా గాని ఇది చేయండి ఇది చెప్పండి ఆ టార్గెట్స్ అనిపించాయి నాకు స్టార్టింగ్ లో బట్ అందుకే ఎందుకు సడన్ గా ఫ్రీ లైఫ్ స్టైల్ అంటే మనమే ఒకటి ఓపెన్ చేద్దామని ఇంట్లో స్టార్ట్ చేసింది అన్నమాట క్లినిక్ అది కొద్దిగా బాగా సక్సెస్ అయ్యి ఎంత సక్సెస్ అంటే పొలిటీషియన్స్ ఎమ్మెల్యేస్ వచ్చేంత వరకు అన్నమాట అంత సక్సెస్ అయింది అన్నమాట విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ లో సో అలా అక్కడి నుంచి మళ్ళీ ఒక క్లినిక్ పెట్టేయడము అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ లో ఒక క్లినిక్ పెట్టేయడము మళ్ళీ గుంటూరులో ఒక క్లినిక్ ఈ క్లినిక్స్ పెట్టేసిన తర్వాత
(04:42) నాకు అనిపించింది ఏంటంటే అంటే జనాల్ని ఎక్కువ మందిని చూడడం వల్ల అంటే తినడానికి కూడా టైం ఉండేది కాదన్నమాట అట్లా చూసి చూసి పేషెంట్లని ఎక్కువ అంటే వాళ్ళ జర్నీ నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళు సఫర్ అయ్యేది ఒక పెయిన్ అంటే నార్మల్ మన దగ్గరికి ఒక పెయిన్ తో వస్తారు. బట్ తీరా చూసే వాళ్ళ హిస్టరీ చెక్ చేస్తే రకరకాల పెయిన్స్ ఉంటాయన్నమాట.
(05:02) నేను వెళ్ళే అప్రోచ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నమాట. అది చాలా తక్కువ మంది వెళ్తారన్నమాట. ఆ అప్రోచ్ లో ట్రీట్మెంట్. లైక్ జెనటిక్స్ వరకు వెళ్తారన్నమాట. ఎవరైనా మీకి మీ ఆ మీ హిస్టరీలో మీ ఫ్యామిలీ హిస్టరీ లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్న చిన్న మైండ్ డీటెయిల్స్ కూడా అడిగి వాళ్ళ సైడ్ నా నా పేపర్ తీసుకున్నట్లు ఉంటే అసెస్మెంట్ పేపర్ సైడ్ కి రాసిఉంటామ అన్నమాట ఏదేది డిసీస్ తో సఫర్ అయిఉంటారు మొత్తం కొన్ని కొన్ని కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలని చెప్పి మేము షార్ట్ కట్స్ రాసుకుంటామ అన్నమాట సో ఇవన్నీ చేయడం వచ్చారు ఇప్పుడు మోకాళ్ళ నొప్పికి నడుము నొప్పికి లేకపోతే
(05:32) డిప్రెషన్ కి యంజైటీ వచ్చారు అనుకోండి అది ఆ రోజుతో అంటే చిన్న పెయిన్స్ కి వచ్చారు ఆ రోజే ట్రీట్మెంట్ చేసి పంపించామ అనేది కాకుండా వాళ్ళ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటే క్వశ్చన్స్ ఏమి అడగమ హిస్టరీ అంత తవ్వము ఒకవేళ మోర్ దాన్ సిక్స్ మంత్స్ గాని వన్ ఇయర్ గాని టూ ఇయర్స్ గాని పెయిన్ ఉందంటే అప్పుడు హిస్టరీ అడగడం స్టార్ట్ చేస్తామ అన్నమాట సో నా జర్నీ ఆల్మోస్ట్ ఇది ఒక సిక్స్ ఇయర్స్ జర్నీ అన్నమాట ఓకే ఇప్పుడు మీకు త్రీ బ్రాంచెస్ ఉన్నాయా ఫోర్ త్రీ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే ఎలా మేనేజ్ చేస్తారు మరి ఆ 15 డేస్ కి ఒకసారి
(06:01) ఆదోని బ్రాంచ్ కి వెళ్తాను అన్నమాట కర్నూల్ దగ్గర ఆదోని అని ఉంటది. సో ఆ ప్లేస్ కి త్రీ డేస్ ఉంటాను అన్నమాట సాటర్డే సండే మండే త్రీ డేస్ ఉంటాను. ఈ హైదరాబాద్ లో వచ్చేసి రెగ్యులర్ గా ఉంటాను. ఆ క్వార్టర్లీ ఆ గుంటూరుకి వెళ్తా అన్నమాట రేర్ గా సో ఇవి ఇట్లా మేనేజ్ చేస్తున్నా అన్నమాట ప్రస్తుతానికి ఓకే మీ కింద అసిస్టెంట్ డాక్టర్స్ కానీ ఆ ఉంటారు ఉంటారు చాలా మంది ఉన్నారు ఆల్మోస్ట్ స్టాఫ్ే ఆల్మోస్ట్ ఒక 15 దాకా ఉన్నారన్నమాట స్టాఫ్ ఓకే సూపర్ అసలు మీ ఫిలాసఫీ ఏంటి అండ్ ఎట్లా అప్రోచ్ అవుతారు మీరు ఇట్ల ఏంటి ఓకే ఓకే నా బ్యాక్గ్రౌండ్
(06:32) వచ్చేసి ఫస్ట్ నేను చదివింది బ్యాచిలర్స్ డిగ్రీ అపోలో కాలేజీ లో అన్నమాట బ్యాచిలర్ బిపిటి బ్యాచిలర్ ఫిజియోథెరపీ తర్వాత నా పీజీ వచ్చేసి గుంటూరులో అయిందన్నమాట ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ చేస్తున్నప్పుడే నేను స్టార్ట్ చేశను అన్నమాట క్లినిక్ బట్ అక్కడ నాకు అప్రోచ్ అయింది ఏంటంటే నా పర్సెంటేజ్ స్టార్టింగ్ లో పేషెంట్స్ చూస్తున్నాం కానీ ఒక 50 ఉండాయి అంటే సక్సెస్ రేట్ ఎక్కువ లేకుండా ఎందుకు ఇట్లా అవుతుంది క్వశనింగ్ నేనే ఎట్లా రాంగ్ ట్రీట్మెంట్ అప్రోచ్ లో వెళ్తున్నాము ఇది కాదు ట్రీట్మెంట్ అని అప్పుడు మార్చుకొని విధానం చూస్తే
(07:03) చాలామంది ఆ ఆ పెయిన్ రావడానికి రీజన్స్ జెనటిక్ ఇందాక అన్నాం కదా ఇంకొకటిసై సైకాలజీ అంటే సైకయాట్రిక్ పరంగా కూడా ఏదైనా సఫర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు విపరీతంగా నిద్ర లేని వాళ్ళు ఉంటారు అనుకోండి మొత్తం హోల్ జాయింట్స్ బాడీ పెయిన్స్ ఉంటాయన్నమాట ఆ సీవియర్ యంజైటీ గాని లేకపోతే హిస్టరీలో వాళ్ళకి ఒక ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఏదైనా డిసీస్ తో ఉన్నవాళ్ళు వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని లేకపోతే మయోసైటీస్ గాని సమంతా సీమ్ లైక్ డయాగ్నోస్ అయింది కదా సో ఇలాంటి జాయింట్ డిసీజ్లు గాని సఫర్ అవుతుంటారన్నమాట నాకు అర్థమయ్యింది ఏంటంటే ప్రతి పెయిన్ వెనకాల
(07:37) ఏదో ఒకటి ఆ స్ట్రెస్ గాని టెన్షన్ గాని మామూలు స్ట్రెస్ విచిత్రమైన స్ట్రెస్ డే సీవియర్ గా ఉన్నాయా అనేది ఆలోచించుకుంటా అన్నమాట సో అలా అలాంటప్పుడే ఇప్పుడు రీసెంట్ గా అంటే రీసెంట్ గా అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. ఇప్పుడు నేను నేను థియేటర్ యాక్టర్ కూడా అన్నమాట ఓకే ఒక అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అన్నమాట.
(07:59) నేను ఎందుకు లైఫ్ కోచ్ గా మారింది. నేను చూసేటివి పెయిన్స్ కదా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఆ షోల్డర్ పెయిన్ ఇవి కదా నేను చూసేది మామూలుగా బట్ లైఫ్ కోచ్ గా సడన్ గా ఎంట్రీ ఇవ్వడానికి నాకు తెలిసిన అబ్బాయి థియేటర్ లో వేసిన వంశీ అనే ఒక అబ్బాయి అన్నమాట సూసైడ్ ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు అన్నమాట. అబ్బా నెక్స్ట్ మా రిలేటివ్స్ లోనే ఎందుకు లైక్ ఛాన్సెస్ రాక ఛాన్సెస్ రాక కాదు చిన్న ఏజ్ అబ్బాయి అడిక్షన్స్ ఏవైనా అవ్వచ్చు మనకు తెలియదు.
(08:26) ఓకే ప్రాపర్ తెలియకుండా ఊరిక అనలేము కదా వాళ్ళక ఇంట్లో ఒకే ఒక అబ్బాయి అన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి ఒకే ఒక అబ్బాయి సో ఆ పెయిన్ ఉంటది చూడండి నేను దగ్గర ఉండి చూసాను. సో ఎక్కడో నేను నాకు తెలిసింటే అబ్బాయి సూసైడల్ థాట్స్ ఉంంటే నేను ఏమన్నా హెల్ప్ చేసేవాడిని అబ్బాయికి డైలీ క్వశనింగ్ అన్నమాట నాతోనే నేనే క్వశనింగ్ అసలుకి వాడు నీ చుట్టే తిరిగాడు అన్ని రోజులు నీకు ఎప్పుడు గుర్తు రాలేదా అబ్బాయి సూసైడల్ థాట్స్ మళ్ళీ ఉండేది నువ్వు మెడికల్ ఫీట్ డాక్టర్ అంటారు కామన్ సెన్స్ నేను నేనే తిట్టుకోవడం అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒకరు చనిపోయారా నెక్స్ట్ మా
(08:58) రిలేటివ్స్ లో కూడా ఒకరు హెల్త్ సూసైడల్ థాట్స్ అన్నమాట ఇట్లానే సూసైడ్ చేసుకున్నారు బాయిలోకి దూకి జం చనిపోయారు ఇంకొకరు వచ్చేసి షీజోఫెర్నియా కేస్ మా రిలేటివ్స్ లోనే ఆ అమ్మాయి ఏంటంటే టాబ్లెట్స్ వేసుకోకుండా అంటే ఆ కేస్ తో ఉండి కూడా ప్రాపర్ డయాగ్నోసిస్ గాని ఒక ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి సఫర్ అవుతుంటారు సైకయాట్రిక్ గాని ఏదన్నా ఆ ఇంట్లో పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని ఆమెను చిన్న పాప గాని చిన్న బాబులాగా చూసుకోవాలన్నమాట మనం ఎప్పుడైతే వాడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఎదురు మాట్లాడుతున్నారు అని ఈడ్చి కొట్టడం అవి ఇవి చేయడం వల్ల ఆ
(09:30) చనిపోయారు అంటే ఇవన్నీ నా సరౌండింగ్స్ లోనే అంతమందిని చూసి చనిపోయే ది చూసి సమవేర్ హావ్ టు స్టార్ట్ అని చెప్పేసి లైఫ్ కోచ్ గా అనే ఒక అంటే సైకియాట్రిక్ సైకాలజీ డిగ్రీ తీసుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి ఓకే ఆ ఒక కేసెస్ కౌన్సిలింగ్ ఇయడము రైట్ అప్రోచ్ లో వెళ్ళడము వీళ్ళకి సిబిటి సెషన్స్ అన్నమాట అంటే ఆ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు అన్నమాట ఓకే ఇప్పుడు ఒక కౌన్సిలింగ్ లో ఒకలాగా ప్రవర్తిస్తుంటారు ఇంకొక కొన్ని నాతో ఒక ఒక బంధం ఏర్పడ్డాక రిలేషన్ గాని ఏర్పడ్డాక వాళ్ళ కౌన్సిలింగ్ తీరు మారడము ఓకే సో ఇవన్నీ జరిగాయి అన్నమాట సో ఇక్కడ స్టార్ట్ అయ్యింది
(10:06) మెయిన్ రీసన్స్ వచ్చేసి అక్కడ చనిపోవడం వల్ల కొంతమంది చనిపోవడం వల్ల ఆ పెయిన్ భరించలేక నేను స్టార్ట్ చేయడం జరిగింది కౌన్సిలింగ్స్ సో అలా అన్నమాట సో మీరు అన్నట్టే ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ లోనే డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు యంజైటీ ఫీల్ అవుతున్నారు. అవును సూసైడికల్ టార్చ్ వస్తున్నాయి అవును చిన్న చిన్న వాటికి అవును దాని గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ఏజ్ వాళ్ళు వచ్చేసి మనీ దగ్గర చాలా అంటే ఆ బెట్టింగ్ రూపం ఇప్పుడు నేను చూసేది ఏంటంటే బెట్టింగ్ రూపంలో గాని ఎక్కడైనా డబ్బులు పోగొట్టుకొని ఉంటారు నేను ఇప్పుడు దరిద్రం
(10:38) ఏంటంటే నా పేషెంటే నాకే వచ్చి డబ్బులు అడగడం అప్పు బెట్టింగ్ బెటింగ్ అట్లా పోగొట్టుకొని సర్ నాకు ఇయండి సర్ లేక చనిపోవాలని చాలా వరస్ట్ గా ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను కౌన్సిలింగ్స్ ఇచ్చేటప్పుడు కానీ వీడియోస్ లో గాని చాలా మంచిగా మాట్లాడేసరికి ఈయన ఏమ అడిగితే ఇచ్చేస్తాడులే అనుకొని అడుగుతారుఅన్నమాట నాకే ఎంత స్ట్రగుల్స్ ఉంటాదో నాకు తెలుసు అన్నమాట స్టాఫ్ కి పే చేయాలి రెంట్స్ పే చేయాలి ఇవన్నీ ఉంటాయి.
(11:02) బట్ ఈ ఇప్పుడున్న జనరేషన్ లో క్విక్ అంటే త్వరగా సక్సెస్ కావాలి ఆ బ్రెయిన్ తో ఆలోచించి డబ్బులు విషయం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లైఫ్ లో సక్సెస్ త్వరగా వచ్చేసేయాలి ఏదైనా స్లోగా వచ్చేది మనకు అవసరం లేదు త్వరగా వచ్చేయాలనే క్రమంలో వీళ్ళ బ్రెయిన్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ బాడీలోనే ఒక 20 టు 40,000 జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ ఎప్పుడు ఏమి యాక్టివేట్ అయితాయో ఎప్పుడు ఏవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయో తెలీదు.
(11:29) ఇప్పుడు సూసైడల్ థాట్స్ వచ్చాయి అనుకోండి ఈ 20 ట 40,000 లో జీన్స్ ఆ ఒక ఒక ఏరియా దగ్గర ఒక సేమ్ లాడర్ లాగా ఉంటది మన జీన్స్ లాడర్ లాగా సో ఆ ఒక ఒక రీజియన్ దగ్గర అదిఆ సెల్ పోయింది అనుకుందాం అదే ఆ ఏరియా మొత్తము డామేజ్ అయింది అనుకుందాం. ఈ అబ్బాయికి ఆ టైంలో డామేజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే విపరీతంగా ఆలోచించడం అవ్వచ్చు డైట్ అవ్వచ్చు కొంతమంది బాగా డిప్రెస్డ్ ఉన్నప్పుడు ఫుడ్ సరిగ్గా తినరు మనం లవ్ ఫెయిల్యూర్ లో అయితేనే బ్రేకప్ లో ఇట్లా చూస్తాం కదా సేమ్ లైక్ అదన్నమాట అదే ఆలోచించి ఆలోచించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ బ్రెయిన్ కి ఇచ్చేసి ఇవన్నీ
(12:06) జెనెటిక్స్ చేంజ్ చేస్తది డైలీ ఎవరికీ తెలిీదు కానీ ఒక 10 లక్షల సార్లు మన జెనెటిక్స్ డామేజ్ అవుతూనే ఉంటది అన్నమాట డైలీ ఓకే డైలీ డామేజ్ అవుతది మనకు మనకు ఉండే ఇమ్యూనిటీ అంటే సెల్ఫ్ మెకానిజం ఉండడం వల్ల అదే అది రిపేర్ జరుగుతుంటది డైలీ ఓకే నువ్వు డైలీ ఒక 10,000 టైమ్స్ నీ dఎన్ఏ డామేజ్ అయింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే కి మళ్ళీ అది రిపీట్ నువ్వు ప్రాపర్ స్లీప్ ఇవి చేస్తున్నప్పుడు మెకానిజం యాక్టివేట్ అయ్యి మన ఇమ్యూనిటీ సెల్ఫ్ మెకానిజం యాక్టివేట్ అయ్యి అది రిపేర్ చేస్తది అన్నమాట ఒకవేళ నువ్వు ప్రాపర్ స్లీప్ లేదు తిండి లేదు ఎక్కువ
(12:41) ఎక్స్పోజర్ ఇప్పుడు పొల్యూషన్ కావచ్చు దీనికి అవ్వచ్చు ఎక్స్పోజర్ అయినప్పుడు ఆ జెనటిక్స్ అనేటివి యాక్టివేట్ అయిపోయి చాలా డామేజ్ చేస్తది అన్నమాట సీవియర్ సడన్ డెసిషన్ తీసేసుకోవడం సూసైడల్ చేసేసుకోవడం యంగ్ స్టార్స్ లో నేను గమనించింది ఏంటంటే క్విక్ క్విక్ సక్సెస్ రావాలి త్వరగా మనీ రావాలి లవ్ ఫెయిల్యూర్స్ ఆ అమ్మాయి ఏమన్నా ఒప్పుకోలేదంటే చంపేయడం ఇటు సైడ్ అబ్బాయి ఏమన్నా ఆ బ్లాక్ మెయిలింగ్ చేయడం ఇటు సైడ్ అమ్మాయిలు కూడా ఏం తక్కువ లేరన్నమాట బ్లాక్ మెయిలింగ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి.
(13:14) బట్ జెండర్ ఎట్లా ఉంటది లైక్ మోస్ట్ ఆఫ్ ది జెండర్ బాయ్స్ ఉంటారా ఆ అమ్మాయిల మోసం చేయడం అయితే అమ్మాయిల ఎక్కువ మోసం లైక్ నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది అడుగుతున్నాను లైక్ ఇట్లా డిప్రెస్డ్ ఉన్నామ అని చెప్పి గాని లేకపోతే నా దగ్గరికి మోస్ట్లీ అమ్మాయిలు అంటే ఎక్కువ సఫర్ అయ్యేది ఒకవేళ లవ్ లో గాని ఇది గాని సఫర్ అవుతూ ఉన్నారు అనుకోండి బాగా సఫర్ అయ్యేది ఎవర అంటే అమ్మాయిలు లాంగ్విటీలో బాగా సఫర్ అవుతారు మోసం చేసేది కూడా వాళ్లే ఓకే బట్ సఫర్ అయ్యేది కూడా వాళ్ళే అన్నమాట లాంగ్ డిస్టెన్స్ లాంగ్ టైం లో అబ్బాయి ఏంటంటే మోసపోతారు చాలా మోసపోతారు బట్ వాళ్ళు ఒక
(13:47) స్టేజ్ వచ్చాక వాళ్ళకి స్ట్రగుల్స్ గాని ఫ్యామిలీలో ఉండే బర్డెన్స్ అవ్వచ్చు స్ట్రగుల్స్ అవ్వచ్చు కావచ్చు ఇది అవ్వచ్చు కెరియర్ పరంగా కావచ్చు బయటికి వచ్చేస్తారు. బట్ అమ్మాయిలు అట్లా కాదు. ఒకవేళ మోసం చేసి వాళ్ళు హెల్త్ సఫర్ అయితారు ఒక పక్క గిల్టీ ప్రెజర్ తో చాలా ఇయర్స్ దాన్ని పొడిగించుకుంటూ వస్తారన్నమాట.
(14:06) ఓకే సేమ్ లైక్ మనం డ్రాగన్ మూవీలో చూసామ అనుకోండి ఆ అమ్మాయి అంటది చూడు అనుభవ పరమేశ్వర్ నేను మోసం చేశను అని ఫీల్ అవుతున్నాను అందుకే మళ్ళీ వచ్చాను నేను ఎగ్జామ్ పాస్ చేపియడానికి అంటది సో అలా అన్నమాట గిల్టీతో చాలా మంది కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట సో మోస్ట్లీ అమ్మాయిలు అబ్బాయిలు సఫర్ అయ్యే దాంట్లో వచ్చేసి నా దగ్గర కౌన్సిలింగ్స్ వచ్చేటప్పటికి మాత్రము చాలా వరకు నార్మల్ కౌన్సిలింగ్స్ ద్వారానే ఇయ్యడానికి పోతాను అన్నమాట అంటే ఒక ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ రాగానే నీకు అర్థం అవుతది ఆ పేషెంట్ ఏంటి అనేది ఇంకా రాదు అన్నప్పుడు వెంటనే వెంటనే
(14:35) సైకియాట్రిక్ అంటే నాకు తెలిసిన హాస్పిటల్ టూ హాస్పిటల్స్ ఉన్నాయి అన్నమాట టాప్ మోస్ట్ డాక్టర్స్ డాక్టర్ జివి రావు అవ్వచ్చు ఆశా హాస్పిటల్ లో గాని డాక్టర్ సిద్ధార్థ్ అండ్ టీం అపోలో హాస్పిటల్ గాని సో అక్కడికి పంపించేస్తా అన్నమాట ఎందుకంటే అవి కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళేటివి కాదు డైరెక్ట్ గా మెడికేషన్స్ పైన వెళ్ళాల్సిందే అన్నమాట సో అలా ఉంటాయి మెడికేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ మెడికేషన్ ఉంటది అంటే లైక్ మెడిసిన్స్ లేకపోతే మైండ్ సెట్ చేంజ్ చేసే ప్రాసెస్ ఉంటదా లైక్ ఏ టైప్ ఆఫ్ మెడికేషన్ ఉంటది మోస్ట్లీ వాళ్ళకు అంటే మైండ్ ని కూల్ చేయడానికి
(15:04) మెడికేషన్స్ ఉంటాయి బెంజోడా అజిపెన్స్ అంటారు అంటే వాళ్ళకి కామ్ గా ఉంచడానికి లేకపోతే కొంతమందికి ఆ ఇప్పుడు నైట్ టైం స్లీప్ సరిగ్గా చేయలేదు అనుకోండి వాళ్ళకి మెలటోనిన్ అనేది తక్కువ ఉంటది సో మెలటోనిన్స్ పెట్టడం మెలటోనిన్ అంటే ఇట్స్ ఏ హార్మోన్ ఎవరైతే సరిగ్గా స్లీప్ చేయారో వాళ్ళకి ఎవరికైతే మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఉండదో సో అలాంటి వాళ్ళకి అవి ఇయ్యడం టాబ్లెట్స్ నెక్స్ట్ ఇంకా చాలా టాబ్లెట్స్ ఉంటాయి వాళ్ళ మైండ్ కి కూల్ చెయ్యడానికి కాము ఉంచడానికే మోస్ట్ ఆఫ్ ది టాబ్లెట్స్ ఒకవేళ బ్రెయిన్ లో సెల్స్ గానిీ ఏమైనా డామేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్కింగ్
(15:39) సోన్స్ అని ఉంటది. ఒక మనిషి పైన ఎక్కువ బెంగ పెట్టుకొని బెంగ పెట్టుకొని కూడా డిసీజ్ వస్తది అన్నమాట. అంటే బ్రెయిన్ లో ఉండే డోపమైన్ అది తగ్గడం వల్ల కూడా మనకి ఒక డిసీజ్ వస్తది అన్నమాట. జస్ట్ బెంగ పెట్టుకుంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక పేషెంట్ ఉన్నారన్నమాట. కొడుకు చిన్నప్పటి నుంచి హాస్టల్స్ లో చదువుతుంటాడు. ఆ నెక్స్ట్ ఇంటర్ వచ్చేప్పాటికి మళ్ళీ కాలేజ్ హాస్టల్ లో చదివాడు.
(15:59) అంటే తల్లి దగ్గర ఉండేది తక్కువ మళ్ళీ మెడికల్ డిగ్రీ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ పీజీ ఇటు చదువుతూనే ఉన్నప్పుడు తల్లి దగ్గర ఉండే ఏమంటారు ఆ బాండ్ గన తక్కువ అయింది అన్నమాట సో ఆవిడ ఎక్కువ బెంగ పెట్టేసుకొని ఎక్కువ దిగులు పడి ఆలోచన చెంది ఆవిడకి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చింది అన్నమాట పార్కిన్సన్స్ డిసీజ్ ఎట్లా ఉంటది అంటే వాళ్ళు నువ్వు ఎంత నవ్వించినా కూడా ఇట్లే ఉంటారన్నమాట ఇట్లే ఏం చెదరు ఇప్పుడు నువ్వు నడిచే విధానం ఉంటది కదా మామూలుగా ఇట్లా నడవారన్నమాట ఇట్లా ఇట్లా ఎక్కువ ఎక్కువ ఫ్రీక్వెంట్ ఫాల్స్ ఉంటది.
(16:30) ఓకే పడుతూ ఉంటారన్నమాట ఓకే సో అడవులు గాని కొంతమందికి ఇట్లా హ్యాండ్ షివరింగ్ వస్తుంటది కండిషన్ అట్లే అంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన జెనెటిక్స్ యాక్టివేట్ అయ్యి ప్రతి ఒక్కటి ఒకదానికిఒకటి రిలేటెడ్ ఉంటది అన్నమాట చాలా ఇప్పుడు నిద్ర విషయానికి వస్తే చాలా మంది యంగ్ స్టార్స్ కి బ్రేకప్ కావచ్చు కెరియర్ సైడ్ గురించి ఆలోచించి కావచ్చు ఇయర్స్ ఆఫ్ లాక్ ఆఫ్ స్లీప్ అంటారు కదా నిద్ర ఉండదు చాలా అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్ లో గానిీ ఎవరైతే సరిగ్గా నిద్రపోవా నిద్ర సరిగ్గా ఉండ ఇయర్స్ ఆఫ్ అంటే అది సిక్స్ మంత్స్ అన్నట్టు కాదు
(17:10) ఇంకా ఇయర్స్ నుంచి నిద్ర ఉండదు సరిగ్గా వాళ్ళు ఏం దారి తీస్తది అంటే మోస్ట్ ఆఫ్ ది టైం యంజైటీ యంజైటీ అంటే నిద్ర రావట్లేదంటే అర్థం చేసుకోవాల్సింది ఫుల్ గా యంజైటీ అయ్యారని అర్థం యంజైటీ ఏం చేస్తది అంటే ఆ ఎంత నువ్వు నిద్ర పోవాలని ట్రై చేసినా కూడా అది యాక్టివ్ గా ఉంచుతది అన్నమాట ఎందుకంటే లోపల నీకు కామ్నెస్ గాని హ్యాపీనెస్ గాని ఏదో పోగొట్టుకున్నాను అనే ఫీలింగ్ మన బ్రెయిన్ సెల్స్ అంటే మనకు ఉండే హ్యాపీ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ ఇవన్నీ ఆక్సిటోసిన్ అవ్వచ్చు హ్యాపీ హార్మోన్స్ మనలో లేకపోవడం వల్ల మొత్తానికి నిద్ర ఆ కొన్ని సార్లు అయితే డెడ్ కూడా
(17:45) అయఉంటాయి అన్నమాట అంటే ఇంకా వాళ్ళకి ఆక్టివేట్ అవ్వడమే చాలా కష్టం అన్నమాట సో ఈ స్ట్రెస్ హార్మోన్ మెయిన్ కార్టిసోల్ అనే హార్మోన్ మన బాడీలో అతి పెద్ద దారుణమైన హార్మోన్ ఉందంటే అది స్ట్రెస్ హార్మోన్ అన్నమాట ఇది ఒకసారి యాక్టివేట్ అయింది అనుకోలేక అక్కడికొని తీసుకెళ్తాది అన్నమాట. ఇప్పుడు యంగ్ స్టార్స్ లో కూడా హార్ట్ అటాక్ అని విని ఉంటాము.
(18:03) సో ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడుకునేటివే. ఈ నిద్ర వల్ల నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఛాన్సెస్ హై ఛాన్సెస్ ప్రాపర్ నిద్ర లేకపోయినా సరే ఆ మనం ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ యాక్టివేట్ చేస్తామో అప్పుడు స్టార్ట్. నిద్ర ఉండదు. మీరు అన్నారు ఇందాక రాత్రి నిద్ర అంతా పోరు. వాళ్లకి ఆక్టివేట్ అయిన వెంటనే ఏమవుతది మజల్స్ ఇక్కడ చెస్ట్ మజల్స్ కార్డియాక్ మజల్స్ అని ఉంటది.
(18:25) మయోకార్డియల్ మజల్స్ కానీ ఇవి ఏంటంటే ఎప్పుడైతే ప్రాపర్ రెస్ట్ ఉండవో స్టార్ట్ అవి ఎప్పుడైతే రెస్ట్ లేకుండా ఫెటిక్గా అయితూ పెయిన్ చెప్పింరు కొంతమంది ఇట్లా పెయిన్ వస్తుంది అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ చెస్ట్ మజల్ ని యాక్టివేట్ చేస్తది తర్వాత ఒక కార్డియాక్ మజల్ ని యాక్టివేట్ చేస్తది అంటే ఫెటిక్ అవ్వడం పెయిన్ మజల్ పెయిన్ స్టార్ట్ అవుతది వెంటనే ఏమైపోతది అంటే మన హార్ట్ కి వెళ్ళే క్యారటిడ్ ఆర్టరీ అంటే క్యారటిడ్ వెయిన్ కి సంబంధించింది దాంట్లో ఏమైపోతది అంటే త్వరగా అంటే లైక్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టాప్ అయిపోతది అన్నమాట సో వెంటనే హార్ట్ అటాక్ రావడం
(18:56) అందుకే కాబట్టి ఏంటంటే ప్రాపర్ నిద్ర ఉంటే మజల్స్ అన్ని రిలాక్స్ అయితాయి జాయింట్స్ జాయింట్స్ రిలాక్స్ అయితాయి సో ప్రాపర్ నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్ యాక్టివేట్ చేయడం వల్లే మనకి నిద్ర ఇప్పుడు హార్ట్ ఎటాక్ అన్నారు కదా లైక్ యసిడిటీ వల్ల కూడా ఇక్కడ పెయిన్ వస్తది అవును సో దానికి దానికి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏమంటారు పించింగ్ పెయిన్ అంటే మంటలాగా అనిపించింది అనుకోండి లెఫ్ట్ సైడ్ నేను చెప్పేది రైట్ సైడ్ ఉన్నదానికి మీరు అంత తీసేసినా ఏం ఏం కాదు సంబంధం లేదు మోస్ట్ ఆఫ్ ద ఎప్పుడైనా సరే ఏ పైన అయినా సరే
(19:26) చెస్ట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఈ పార్ట్ లో ఈ పార్ట్ లో వస్తే యసిడిటీ అన్నట్టు మోస్ట్లీ మోస్ట్లీ రైట్ సైడ్ వస్తే యసిడిక్ే మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ మళ్ళీ వాళ్ళ ఆ హిస్టరీ అడగాలి అంటే ఎట్లా పెయిన్ ఉంది అంటే ఒక చోటనే ఉందా లేకపోతే రేడియేటింగ్ లాగుతుందా సో అట్లా అడిగి మనం ట్రీట్మెంట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే మనం అడగాల్సింది ఏంటంటే ఏమన్నా ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఒకవేళ వాళ్ళు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అన్నారనుకోండి సో మళ్ళీ మళ్ళీ ఎండోస్కోపీ వేసి గ్యాస్ మన డైజెస్టివ్ సిస్టం మొత్తం చెక్ చేయాలి ఎండోస్కోపీలో గాస్ ఈసోఫాగస్ ఇవన్నీ చెక్
(19:58) చేయాలి. కొన్ని చోట్ల ఏంటంటే అల్సర్స్ కూడా ఫార్మ్ అయంట దాని వల్ల కూడా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది లైక్ డిఫరెన్స్ ఉంటదా బ్రో లైక్ ఇక్కడ వచ్చే పెయిన్ కి ఇక్కడ వచ్చే పెయిన్ కి ఇక్కడ వస్తే అసిడిటీ అన్నట్టు ఇక్కడ వస్తే కూడా హార్ట్ హార్ట్ అటాక్ మజిల్ కూడా అంటే పెయిన్స్ మనం అట్లా డిసైడ్ చేయలేము లెఫ్ట్ ఆ కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉన్నా కూడా అగ్రివేట్ అయితూ ఉంటది.
(20:18) నెక్ పెయిన్ ఉన్నా కూడా ఇదంతా అగ్రివేట్ రేడియేషన్ అయితూ ఉంటది. ఓకే అంటే ప్రాపర్ గా తీసుకుని మనం వెళ్ళే డాక్టర్స్ ని బట్టి డిసైడ్ అవుతాది అన్నమాట ఇప్పుడు ఒకవేళ ఇది హార్ట్ పెయిన్ అనుకుందాం ఏముంది ఈసిజీ చెక్ చేసుకోవాలి ఆ చెక్ చేసుకుంటే నార్మల్ వచ్చింది అనుకోండి లైట్ బట్ అప్పుడప్పుడు మనము ఈసిజీ గాని అంటే మీరు తెలుస్తది అంటున్నారా హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ ముందే మనం ఈసిజీ చేసుకుంటే చేసుకుంటే తెలిసిపోతది వచ్చే ట్రెడ్మిల్ గాని ఈసిజీ గాని మనం వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు కార్డియాక్స్ కార్డియాలజిస్ట్ చెక్ చేసి చెప్పేస్తారు కానీ ఎంత త్వరగా అయితే అంటే
(20:50) మన దాంట్లో ఏంటంటే ఏమిటికైనా ఖర్చు పెట్టుకుంటాం కానీ హెల్త్ కి ఒక రూపాయి ఖర్చు పెట్టామ అన్నమాట పెట్టాలంటే ఎందుకు ఎందుకు బానే ఉన్నాం కదా ఆ బానే ఉన్నాం ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ వస్తది అన్నమాట బట్ ఇప్పుడు నేనే ఉన్నాను రెగ్యులర్ గా జిమ్ చేస్తాను డైట్స్ మారుస్తాను ఎందుకు పేషెంట్స్ కోసం వన్ ఇయర్ మొత్తం వెజిటేరియన్ డైట్ వన్ ఇయర్ మొత్తం నాన్ వెజిటేరియన్ డైట్ విచిత్రంగా కేజీలు కేజీలు తినడం ఆ తక్కువ చేయడము ఇవన్నీ ఎందుకు చేశను నా పైన ఎక్స్పెరిమెంట్స్ ఓకే ఎవరి పైనో చేస్తే ఇప్పుడు మామూలుగా జనాలు కుక్కలు ఇది ఎలుకల పైన పైన వీటి పైన చేస్తారు. నేను నా పైనే
(21:22) అన్ని మొత్తం ఫుడ్లు డైట్లు అన్నీ నా పైన చేసుకున్నా మేడం మీకే ఇంకా రిస్క్ నాకే రిస్క్ నేను ఆ రిస్క్ నుంచి ఎట్లా బయట పడాలని నేనే మళ్ళీ ప్లాన్ వేసుకోవడం స్ట్రాటజీస్ వేసుకోవడం సో బిఫోర్ మనం ఎవరికైనా చెప్పే ముందు ఫస్ట్ నువ్వు చేసి ఉండాలి అని అంటాం కదా సామెత సో అందుకే వేరే వేసుకొని ఫుడ్ డైట్ విషయం పరంగా అవ్వచ్చు వీటి పరంగా అవ్వచ్చు అప్పుడు నేను స్టార్ట్ చేశాను అన్నమాట సో మోస్ట్ ఆఫ్ ది టైం హార్ట్ ఎటాక్ గాని దీనికి గాని పెయిన్స్ చాలా డిఫరెన్స్ ఉంటది అన్నమాట మనం వెళ్లే డాక్టర్ దగ్గర బట్టి మనకి తెలుస్తది సార్ ఇంతకుముందు
(21:52) ఒకఫైవ్ 10 ఇయర్స్ బ్యాక్ అబవ్ 50 అబవ్ 40 వాళ్ళకే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అవును ఇప్పుడు 16 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది చూసి చూసారా క్రికెట్ ఆడుతుంటే క్రికెట్ ఆడుతుంటే ఇలా అనుకుంటూ అబ్బాయి సైన్ ఇట్లా పెట్టుకున్నాడు సో ఆ కేజ్ గురించి ఏం చెప్తారు ఒకటి ఏంటంటే సమ్మర్ సమ్మర్ ఇది ఒకటికి బాగా గుర్తు బాగా మనకి మజల్స్ అన్ని ఫెటిక్ గా అయిపోతుంటాయి అంటే మొత్తం డీహైడ్రేషన్ నువ్వు ఎంత తీసుకున్నా సరిపోదు అన్నమాట ఈ సమ్మర్ లో వాటర్ తాగ తాగాల్సి వస్తూనే ఉంటది అన్నమాట రావడానికి అది ఒక ఛాన్స్
(22:25) కాదు కానీ బట్ ఒకవేళ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఆ కేసులో విషయానికి వచ్చేసి మార్నింగ్ తిన్నాడా లేదా లేకపోతే వాళ్ళ హిస్టరీలో ఎవరికైనా కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా ఉంటే కూడా చాలా హై ఛాన్సెస్ ఉంటాదిన్నమాట హార్ట్ ఎటాక్ రావడానికి సో మనం చెక్ చేసుకోవాల్సింది అట్లీస్ట్ ఆ అబ్బాయి నేను చూసినప్పుడు ఏంటంటే క్యాబ్ లేదు ఏం లేదు డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ పడతది ఇప్పుడు ఉండే టెంపరేచర్ ఎట్లా ఉందంటే ఘోరంగా ఉందన్నమాట మనం వేసి వేసుకొని పెట్టుకున్న కూడా 24 రెగ్యులర్ గా 18 20 22 పెట్టేవాళ్ళం కూడా ఇప్పుడు 17 పెట్టిన కూడా హీట్
(22:59) వస్తుంది అన్నమాట సో అర్థం చేసుకో ోల్సింది బయట ఎంత టెంపరేచర్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంతటి టెంపరేచర్ లోపల ఉండే వాళ్ళకి ఇంత అయితుందంటే బయట అంత మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆడి సో ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ అయిపోయిఉంటది నెక్స్ట్ ఆ బీపి డౌన్ అయిపోయిఉంటది హార్ట్ పైన ప్రెషర్ కళ్ళు తిరగడం పెట్టేసుకొని హార్ట్ అటాక్ వచ్చేసింది.
(23:19) సో ఇంత రీసన్స్ ఏమ ఇంతకుముందు ఇవే ప్రాబ్లమ్స్ వస్తే జస్ట్ మరహ అయితే బీపి లో బిపి ఇలా ఉంటుండే కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది డైరెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఉన్న ఫుడ్స్ వల్లనా లేకపోతే ఇప్పుడు ఉన్న హ్యాబిట్స్ వల్లన దేని వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది టైం ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు స్మోకింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు డ్రింకింగ్ అవ్వచ్చు ఇవఏంటంటే ఆల్మోస్ట్ మన మజల్స్ ని గాని మనకుండే ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక పేషెంట్ చూసిపిడి అన్నమాట క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్ పేషెంట్ చూస్తే అసలు ఎట్లున్నాడంటే ఆ నార్మల్ గా వచ్చాడు
(23:52) పెయిన్ తగ్గట్లేదు మోకాల లోపలికి వచ్చాడు అన్నమాట తగ్గట్లేదు తగ్గట్లేదు అంటున్నాడు. సరే ఎందుకు తగ్గట్లేదు ఒకసారి వచ్చాడు రెండు సార్లు విచిత్రమైన కోపం సరే మీ దగ్గరికి వస్తే తగ్గుతాదని వచ్చాము ఏంటి సార్ తగ్గట్లేదు అని కోపంగా మొన్ననే వచ్చాడు అన్నమాట సరే ఏంటి ఇట్లా చేస్తున్నాడు అని ఆయన సరే అడిగాను మళ్ళీ ఇంకొకసారి మీరు పాత రిపోర్ట్లు ఏమ లేవు కదండీ ఊరికే వస్తున్నారు చూయించుకొని పోతున్నారు అంటే ఆ అప్పుడు ఆ రిపోర్ట్స్ ఆయన చూస్తే ఆయనకి ఎప్పుడో ముందు టీబి ఉండే టీబి తో పాటు సిఓపిడి మొత్తం లంగ్స్ అంతా డామేజ్ అయింది ఆయన లంగ్స్ రిపోర్ట్ చూస్తే
(24:21) ఎట్లా ఉందంటే మొత్తం బ్లాక్స్ అంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం చెడిపోయి పోయింది సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాలి. అట్లాంటి మనిషికి నిద్ర లేదు ఇది లేదు పైసలు లేవు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలంటే కూడా సో అట్లే వస్తున్నాడు స్టిల్ ఆయన సర్వైవ్ అవుతున్నాడు కారణం ఏంటంటే డైట్ ఫుడ్ హాబిట్స్ మారాయి అన్ని స్మోక్ మానేసాడు అన్ని మానేసాడు స్టిల్ ఆ నిద్ర రాకపోవడం ఉంటది చూడండి ఈసిఓపిడి తో బాగా దాంతో ఫైట్ చేసి చేసి ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది ఆలోచించి స్ట్రెస్ తెచ్చుకొని డిప్రెషన్ యంజైటీకి వెళ్ళిపోయి ఆయనకి విపరీతమైన ఆ పెయిన్స్ అి ఇదని కాదు ఏది
(24:55) తగ్గదుఅన్నమాట తీర రీజన్ ఏంటి స్మోకింగ్ ఆల్కహాల్ అదే సో నేను ఏమంటున్నాను ఇప్పుడు అతను స్మోకింగ్ మానేసారు అన్నారు మానేసి ఇయర్స్ అవుతుందా ఆ ఇయర్స్ ఏం కాదు ఒక టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ ఇయర్స్ అయినా ఇన్ఫెక్ట్ లంగ్స్ అంతే ఇన్ఫెక్టెడ్ గా ఉంటా అదే ఉంటది అదేం పెద్ద ఏం లాభం ఏమ ఉండదు అన్నమాట ఓకే తగ్గదా సర్వైవల్ ని బట్టి అంటే నేను బతకాలి బతకాలి నేను ఇంకా ఏమైనా చేయాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకొని ఆయన పైన డిపెండ్ అయి ఉంటది అన్నమాట సో మనం బాగా ఉండి అసలు ఏమి గురించి ఆలోచించ సరే అయ్యింది అయ్యింది మంచి ఫుడ్ డైట్ తీసుకొని లైఫ్ స్టైల్
(25:26) కొత్తగా స్టార్ట్ చేద్దాం వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట లంగ్స్ కి సంబంధించింది ఆ టాబ్లెట్స్ రెగ్యులర్ తీసుకొని లైఫ్ లీడ్ చేసుకోండి ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ అన్నమాట బట్ థర్డ్ టైం కి అదే మొన్న వచ్చిన తర్వాత నాకు అర్థం అయిపోయింది ఇది కేస్ అని చెప్పేసి మీ రిపోర్ట్లు పెట్టండి ఇంటినుంచి WhatsApp పెట్టాడఅన్నమాట అప్పుడు చూస్తే ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక ప్రశాంతం కూల్నెస్ వచ్చాడు అన్నమాట ఓకే సో ఇట్లా ఉంటదన్నమాట కేస్ బట్ తీరా చూస్తే రీజన్ ఏంటి స్మోకింగ్ సో యంగ్ స్టర్స్ గాని వీళ్ళు
(25:53) గాని సిగరెట్లు స్మోకింగ్లు పాపం వాళ్ళకి అలవాటు లేకపోయినా కూడా ఫ్రెండ్స్ వాటి ద్వారా చాలా మంది యంగ్ స్టార్స్ నమ్మరు అంటే సిగరెట్ తాగడం వల్ల హార్ట్ అటాక్ వస్తదా ఎంతమంది డాక్టర్స్ చెప్పినా నమ్మరు దానికి ఎగ్జాక్ట్ ఎక్స్ప్లనేషన్ ఇస్తారా కొంచెం సో సేమ్ ఇట్లానే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే సో నాకు షోల్డర్ కేస్ కూడా ఒక కేస్ వచ్చిం షోల్డర్ కేస్ హెవీ స్మోకర్ ఎంత స్మోకర్ అంటే ఇంకా చైన్ స్మోకర్ ఆ చైన్ స్మోకర్ లాగా అనుకోవచ్చు.
(26:22) సేమ్ నిద్ర లేదు ఇదే సింటమ్స్ నిద్ర లేదు ఒక పక్క పెయిన్ తగ్గట్లేదు డాక్టర్ల పైన విచిత్రమైన కోపము ఎంత కోపం అంటే అంత కోపం అన్నాడు కొట్టేసే అంత కోపం అన్నమాట సో సరేలే ఏమో చెప్తాడు అనుకుంటే చెప్పాడన్నమాట రీజన్ ఇవి మాత్రం చెప్పట్లేదు హ్యాబిట్స్ నేను మంచిగా ఉన్నా చెప్పు నీ ట్రీట్మెంట్ ఏం చెప్పు ఫస్ట్ ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చెయ్ ఇట్లా అంటున్నాడు అన్నమాట ఓ నాయన నీ హిస్టరీ చెప్పు నీకు ఏం నీకు హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయి అంటే చెప్పాడన్నమాట సిగరెట్ ఉంది ఇది ఉంది సో స్లీపింగ్ ఎట్లా ఉందన్న స్లీపింగ్ లేదు సరిగ్గా అస్సలుగా లేదు స్లీపింగ్ తిర చూస్తే మళ్ళీ సేమ్ ఇదే
(26:55) కండిషన్ అన్నమాట విచిత్రమైన ఆలోచన విచిత్రమైన అంటే తనకు కూడా ఒక బ్రేకప్ ఏదో ఒక లవ్ ఫెయిల్యూర్ ఉందన్నమాట స్మోకింగ్ ఒక పక్క లవ్ ఫెయిల్యూర్ ఆ నిద్ర లేకపోవడం ఇవన్నీ కలిపేసి షోల్డర్ ని ఇంకా రోజు రోజు రోజు రోజుకి ఇంకా ఎక్కువ చేస్తుంది అన్నమాట ఓకే సరే ఇట్లా కాదని చెప్పేసి ఆయన కౌన్సిలింగ్ నా పైన నమ్మకం లేదు ఆయనకి ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ డాక్టర్ దగ్గర తిరిగాడు ఈయన కూడా పెద్ద పెద్ద తోపు ఏమి కాదు అంటున్నాడు.
(27:21) నేను అన్నాను అన్నమాట కౌన్సిలింగ్ నా ద్వారా నుంచి ఎంత చెప్పాలో అంత చెప్పాను. మళ్ళీ సెకండ్ టైం రండి ఇది ఒక్క టైం కి ఏమి అనొద్దండి సెకండ్ టైం మేము ఎందుకంటే ట్రస్ట్ బిల్డ్ చేయడానికి అన్నమాట ఆయనకి ఒక 15 డేస్ అయిన తర్వాత ఆయనక ఒక 10% మంచిగా అనిపించింది నాకు చాలన్నమాట ఆయనకు ఉండే డిఫికల్టీస్ లో ఇప్పుడు ఇది రాలేదు అనుకోండి లేకపోతే ఇది రాలేదు అనుకోండి ఏదో ఒకటి వచ్చింది అనుకోండి నాకు ఆ ఛాన్సెస్ అయి ఉంటది చూడండి అప్పుడు రాలేదు నేను అందుకే వీడియో తీస్తాను అన్నమాట మీకు ఇది రాలేదు ఈ సారి వచ్చింది చూడండి అంటే ఆయనకు మాట్లాడడానికి ఎక్కువ లేదన్నమాట ఓన్ కరెక్ట్ వచ్చింది ఈ
(27:49) సెకండ్ టైం ఏంటంటే ఆయన నన్ను నమ్మేసి సో నేను చెప్పిందంతా మళ్ళీ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ లో అప్పుడు ఇది మీకు ఇంకా అగ్రివేట్ అవ్వడానికి అది మీరు ఆ ట్రామ్ మర్చిపోతలేరు ఏది లవ్ అవ్వచ్చు స్మోకింగ్ ఇంకా ఎక్కువ కాలుస్తూనే ఉన్నారు కానీ మనది ఏంటంటే ఎవరైతే ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ సెల్స్ అంటే బోన్ కి ఉండే సెల్స్ అంతా చచ్చిపోతుంటాయి అన్నమాట నెక్రోసిస్ అంటామ అన్నమాట అంటే తెలుగులో చెప్పాలంటే చచ్చి అక్కడ ఉండే ఏరియా మొత్తం చనిపోయింది ఆ వాస్కులర్ నెక్రోసిస్ అన్నమాట మొత్తం ఆ ఏరియా మొత్తం మోస్ట్లీ హిప్ వస్తారు అన్నమాట షోల్డర్లు
(28:19) కూడా ఎక్కువైనాయి ఈ మధ్యన కేసెస్ మొత్తం ఆ జాయింట్ అంతా బాగా ఉన్న బోన్ ని మొత్తం అక్కడ పుచ్చు పట్టడం స్టార్ట్ అయితది. రీసన్స్ ఏంటంటే ఇట్లే అన్నమాట. తీరా చూస్తే ఆయనకి చెప్పి ఆ హ్యాబిట్స్ మార్చుకున్నాడు స్మోకింగ్ మార్చుకున్నాడు స్మోకింగ్ స్టాప్ చేశడు డామేజ్ ఏదైతే జరిగిందో దాన్ని అంతవరకు ఏం చేయలేము కానీ ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ కొత్తగా స్టార్ట్ చేయండి అని చెప్పి మార్చాం చాలా రికవరీ అయ్యాడు అన్నమాట ఆ వీడియో కూడా పెట్టాం. ఇన్స్టాలో పెట్టారా? పెట్టాం.
(28:43) ఓకే ఇప్పుడు స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి ఫుడ్ కూడా మంచిగా తీసుకునే వాళ్ళకి అవును హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉందా ఉమ్ అండ్ ఇప్పుడు మీరు చెప్పిందంట హార్ట్ అటాక్స్ అవాయిడ్ చేయడానికి ఏం ప్రికాషన్స్ తీసుకో ప్రికాషన్స్ వాకింగ్ వాకింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవి ఉన్నవాళ్ళకి ఎప్పటికీ నేను చెప్తున్నా కదా మరి ఈగో లిఫ్టింగ్ చేయకూడదు వాళ్ళు అక్కడ చూస్తున్నారు అని చెప్పేసి ఈగో లిఫ్టింగ్ చేయకూడదు వాళ్ళు చూస్తున్నారు నీ ముందోడు అన్ని కేజీలు లేపుతున్నాడు నేను ఎందుకు లే అట్లా ఈగో లిఫ్టింగ్ కి వెళ్ళకూడదు
(29:14) ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క జెనటిక్స్ తో ఉంటది అన్నమాట వాడు లేపడానికి వాడికి వెంటనే ఆ మజల్ ప్రొడక్షన్ గాని అవ్వడానికి వాడు జెనెటిక్స్ స్ట్రాంగ్ ఉండొచ్చు వాడు పాటర్న్ విధానం వాడు ఆలోచించే విధానం వేరే ఉండొచ్చు నేను కూడా అదే కావాలి ఎప్పుడైతే కంపారిజన్ గాని ఇది గాని స్టార్ట్ అయ్యి ఇగో లిఫ్టింగ్ పోతే హార్ట్ అటాక్లు గ్యారెంటీ నార్మల్ గా నువ్వు అసలు ఎవ్వరు పట్టించుకోవద్దు ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేసుకొని స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంట్లోనే జిమ్ కే వెళ్ళాలని రూల్ లేదు ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు రెసిస్ ఎస్టెన్స్ బ్యాండ్ అని ఉంటాయి
(29:43) డంబెల్స్ అని ఉంటాయి ఆ రెగ్యులర్ గా ఇంట్లో చేసేసుకున్న సరే ఎక్సర్సైజ్ ఇస్ ద మెయిన్ కీ ఫర్ ఎవ్రీథింగ్ అన్నమాట సో హార్ట్ ఎటాక్ కి రాకుండా ఉండాలంటే ప్రాపర్ ఫుడ్ ఆ ఏ ఫుడ్ అయినా సరే మోనోక్రోమాటిక్ డైట్ అంటే రెగ్యులర్ గా అదే పాటర్న్ తో పొద్దున అయిందేమో నేను ఇదే ఫుడ్ తినాలి మధ్యాహ్నం అయిందేమో ఇదే ఫుడ్ తినాలి అనేది ఉండకూడదు.
(30:04) ఫుడ్లు మనం భూమి ఇచ్చిందే ఎందుకు ఇచ్చిందే రకరకాల ఫుడ్స్ అన్ని టేస్ట్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేస్తా ఉండాలి. ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి. ఓకే స్టిక్ అయిపోకూడదు నేను ఇంతే కూర్చుంటాను ఇంతే తింటాను అనకూడదు అన్నమాట రకరకాల ఫుడ్ ఎందుకంటే ఊరికే రాదు మనకి మల్టీ విటమిన్ మల్టీ మినరల్ లేకుంటే డైలీ టాబ్లెట్ మింగుతావా మల్టీ విటమిన్ టాబ్లెట్లు దాని బదులు రకరకాల ఫుడ్స్ తిను ఫుడ్ హ్యాబిట్ ఫుడ్ లో ఉండేంత ఏమంటారు మన ఇండియన్ ఫుడ్ లో ఉండే అతి పెద్ద ఒక రకమైన మంచి న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ అన్నమాట మనది ఇండియా సో అట్లాంటి ఫుడ్ ని మిస్ చేసుకోకుండా నేను ఇదే తింటాను నేను డైట్
(30:33) ఇది ఇది డైట్ పాటి అదే అన్ని తిను ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చెయ్ అదే మెయిన్ కీ అన్నమాట మీరు డైట్ అంటే ఒకటి గుర్తొచ్చింది లైక్ సమ్మర్ అని చెప్పేసి లిక్విడ్ డైట్ చేస్తా నేను వాటర్ే తాగుతా నేను జ్యూసే తాగుతా అట్లా అని చెప్పి ఫుడ్ ఇంటేక్ మానేసిన వాళ్ళు ఉండరు. అవును ఏం చెప్తారు దాని గురించి సో నేను ఏం చెప్తామ అంటే లిక్విడ్ డైట్లు ఇవన్నీ క్రాష్ డైట్లు అన్నమాట అరే ప్రశాంతంగా ఫైబర్స్ ఎక్కడ ప్రోటీన్ ఎక్కడ ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ ఎక్కడ ఇవన్నీ పట్టించుకోరు అన్నమాట జస్ట్ వీడియోలు మెయిన్ వీడియోలు వీడియోలు వీడియోలు సోషల్ మీడియా ఎక్కువ
(31:08) వాడు ఏం చెప్పారో అదే పాటిస్తున్నారు మన మన తాతలు ముత్తాతలు అనుకోండి బ్యాక్ సైడ్ పూర్వం అనుకోండి జ్యూసులు కాదు ఏదో వాళ్ళు ప్రశాంతంగా అన్నం మూడు పూటలు తిని ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్ మూడు మూడు పూటలు అన్నం తినేవాళ్ళు ఉంటారు నేను అడుగుతాను ఏం పని చేస్తారు పొద్దున్న లేసి నువ్వు బొలం పని చేస్తా అంటారు పొద్దున్న లేసిన ఈ వర్క్ చేస్తా అంటారు వాళ్ళకి స్టిల్ నేను బ్యాక్ పెయిన్ కి వచ్చినప్పుడు ముట్టుకొని చూస్తాది మజల్స్ ఒక్కొక్కరివి స్టిఫ్ ఆ అంటే వర్కవుట్ చేసే వాళ్ళు ఎట్లా ఉంటాయి మజల్స్ వాళ్ళు కూడా అట్లా ఉంటాయి అన్నమాట నేను అనుకున్నాను
(31:35) నేను డైలీకి వెళ్లి జిమ్ లో కష్టపడేది ఒకటే వీళ్ళు పొలం పని చేసే వాళ్ళు అడిగింది ఒకటి ఎన్నటి సార్లు రైస్ తింటారంట మూడు సార్లు తినేసి ఎందుకంటే మీరు తిన్న ఇప్పుడు 2000 క్యాలరీస్ మామూలు ఒక మనిషి నార్మల్ ఆవెరేజ్ హ్యూమన్ బీయింగ్ తీసుకోవాల్సింద దానికంటే వాళ్ళు దానికంటే ఎక్కువ పని చేస్తున్నారు 2000 క్యాలరీస్ కంటే ఎక్కువే పర్న్ చేస్తున్నారు అట్లాంటప్పుడు వాళ్ళు మూడు పూట్లు అన్నం తీసుకోవడం తప్పేమ లేదు బట్ వాళ్ళకి ఎందుకు పెయిన్స్ వస్తున్నాయి అట్లాంటి వాళ్ళ కంటే వాళ్ళు రాంగ్ పోస్చర్ లో గాని తెలియకుండా పోస్చర్ లో ఉండడం లేకుంటే మనకి మన
(32:03) పద్ధతులు పాటిపోవడం అంటే పులం పని చేసేటప్పుడు నడుముకి బిగించేసి బట్టనో ఏదనా ఒకటి కట్టేసుకొని పని చేయాలని తెలియదు వాళ్ళకి ఆ ఏముందిలే మనకు ఐస్ ఉందని చేసుకుంటారు బోన్ అంతా డామేజ్ అయిపోయిన తర్వాత వస్తారన్నమాట సో అట్లా ఇప్పుడు మోస్ట్లీ నేను ఏమంటున్నా అంటే సాల్ సాలిడ్స్ ఆ లిక్విడ్స్ వచ్చేసి ఎక్కువ దానిపైన డిపెండ్ అవ్వకూడదు అన్నమాట ప్రాపర్ ఫైబర్ గాని ప్రోటీన్ కంటెంట్ గాని కాబ్స్ గాని మంచి హై హెల్తీ కాప్స్ తీసుకొని కూడా ప్రశాంతంగా తినేసేయొచ్చు అన్నమాట ఫుడ్ కంటే లిక్విడ్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు ఉంటారు లైక్ బక్కకి కావాలనుకున్న వాళ్ళు అవును అవును లైక్
(32:37) ఇప్పుడు కాకున్నా ఫ్యూచర్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి చూడండి ఇది చాలా మందికి తెలిీదు ఫ్యాట్ లాస్ వేరు వెయిట్ లాస్ వేరు వెయిట్ లాస్ లో ఏంటంటే ఇప్పుడు నేను లిక్విడ్స్ తీసేసుకొని మొత్ మొత్తం మజల్ అంతా పోతది వాళ్ళకి మజల్ ఉండదు ఏమ ఉండవున్నమాట మొత్తం ఇట్లా ఒకటి ఉంటది స్ట్రా విల్చి పిప్పి లాగా మొత్తం చేసినట్ట ఆ స్ట్రా విల్చి పిప్పేసినట్లు మొత్తం ఇట్లా ఉంటారు అస్తి పంజరం లాగా ఉంటారు జ్యూస్ డైట్లు చేసిన వాళ్ళు ప్రాపర్ గా వెయిట్ లాస్ వెయిట్ లాస్ కి బదులు ఫ్యాట్ లాస్ ఓన్లీ ఫ్యాట్ పైన ఫోకస్ ఫ్యాట్ తీసేసి తీసేసి మజిల్ ని
(33:13) పెంచుకుందాం అదే వెయిట్ మెయింటైన్ చేసుకో అదే ప్రశాంతంగా ఉండు మజిల్ ని పెంచు ఫ్యాట్ ని తగ్గించు ఈ ఇది ఈ ట్రిక్ తెలియక అందరూ పోతేనే ఉంటారు ఆ డైట్ తగ్గించారు అనేది హ్యాపీగా ఉంటారు బట్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఘోరంగా ఉంటాయి అన్నమాట ప్రాపర్ స్లీప్ ఉండదు లేకపోతే డైజెషన్ ఇష్యూస్ అప్పుడే చూయించేస్తది కొద్దిగా గ్యాప్ లో చూపించేస్తది ఆ హ్యాపీనెస్ లో బాగా బరువు తగ్గామే సూపర్ సూపర్ అనుకుంటారు కానీ మజల్ ఇస్ ద మెయిన్ కీ మన ఇండియా వచ్చేసి ప్రోటీన్ డెఫిషియన్సీ కంట్రీ అసలు ప్రోటీన్ తక్కువ ఉన్న కంట్రీ ఏదైనా ఉంది
(33:46) ఫస్ట్ మనది ఇండియానే వస్తది అన్నమాట ఎందుకంటే మన వాళ్ళు రైస్ ఇవి తిని కడుపులు నింపుకుంటాం ఒకవేళ ఇది జ్యూస్ డైట్లకి వస్తే త్వరగా మనకి క్విక్ ప్రాసెస్ ఇందాక చెప్పా కదా త్వరగా ఏదైనా గన సక్సెస్ రావాలి స్లోగా వచ్చేది మనకి గిట్టుబాటు కాదన్నమాట సో అట్లా చేయకూడదు అన్నమాట ప్రాపర్ ప్రోటీన్ తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి మరి దాని పైన టాపిక్ సెపరేట్ చెప్తాను అన్నమాట ప్రోటీన్ గురించి ఇదంతా చాలా మంది మిత్ లో బతుకుతున్నారు జ్యూసులు డైట్లు తాగండి ఆ టైం కి ఒక పూటకు తాగండి మిగతా అంతా డైట్ ఫుడ్ ఫాలో అవ్వండి రైస్ తినండి ఏవైనా తినండి మీ క్యాలరీస్ బర్న్
(34:18) చేయండి ఎంత తినండి ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకుంటే క్యాలరీస్ బర్న్ అయితే మీరు పర్ఫెక్ట్ హెల్తీగా ఉంటారున్నమాట సో అలా
No comments:
Post a Comment