Ujjain Khade Hanuman Miracle: మహాభారతంలో ఇదే కదా జరిగింది, ఇక Shipra River Simhastha 2028 అంటే?
Author Name:Catalyst SP
Youtube Channel Url:https://www.youtube.com/@CatalystSivaPrasad
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sSxeRy9MFmo
Transcript:
(00:06) అందరికీ నమస్కారం బహుశా మన భారతదేశంలో మన తెలుగు మీడియాలో ఏ ఒక్కళ్ళ కూడా ఈ టాపిక్ ఇలా నేను చెప్పే రీతిలో కచ్చితంగా ఎవరు చెప్పిఉండరు మనకి ఆవ్యాస్ మీడియాలో ఇచ్చినాడు మన క్యాటఎస్పి లో మాత్రమే ఇచ్చున్నాను సో అద్భుతమైనటువంటి కంటెంట్ ఇది ఎండింగ్ వరకు చూడండి బోర్ అనేది కొట్టదు ఉజ్జైనీలో కడే హనుమాన్ దేవాలయం ఒకటి ఉంది అక్కడ మూర్తి హనుమాన్ ఆయనని అక్కడి నుంచి టాంకీ చౌక్ అనే ప్రాంతాన్ని తరలించాలని అనుకున్నారు.
(00:38) ఎక్కడి నుంచి ఉజ్జైనీలో కాంత చౌరాహ అనే ప్రాంతం చత్రి చౌక్ అనే ఏరియాలో కడ హనుమాన్ దేవాలయం ఉంది. ఆ ఆలయ పూజారి మహేష్ భైరాగి చెప్తున్న దాని ప్రకారం అయితే ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది ఈ విగ్రహం ఈ గుడి అని బట్ స్థానికులు చెప్పిన దాని ప్రకారం అయితే 170 సంవత్సరాల క్రితం ఈ గుడి కట్టారా అన్నాడు ఆ గుడిలో ఉన్నటువంటి మూల విరాట్టు స్వయంభువా అంటే ఆయనే వెలిసాడా లేక ప్రతిష్టించారా తెలియదు దీని కోసం ఏకంగా భూగర్భ శాస్త్రవేత్తలు వచ్చారు ఏకంగా అక్కడ వచ్చి మొత్తం స్కానింగ్‌లు చేస్తా ఉన్నారు భూమి లోపల ఎందుకు సింహస్ 2028 ఉజ్జైని
(01:21) ఈ సిప్ర నది ఒడ్డున ఉంటుంది కుడి వైపున ఈ సిప్ర నదికి సంబంధించి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలలాగా వస్తాయి. హరిద్వార్ తర్వాత వచ్చేసి ప్రయాగరాజ్ తర్వాత నాసిక్ అక్కడ జరిగే పుష్కలు ఎంత ఫేమస్ో ఇది కూడా అంత పవిత్రమైనది. ఈ శిప్పర నది వచ్చేసి ఇండోర్ జిల్లాలోని వింజ పర్వతాలలో పుడుతుంది. ఉత్తర దశగా ప్రవహించి చెంబల్లో కలుస్తుంది చంబల్ నదిలో మొత్తం 195 కిలోమీటర్లు ప్రవహించింది.
(01:53) ఈ 195 km దరిదాపుల్లో కూడా మొత్తం కొన్ని వందల గుడిలు అన్నమాట కృష్ణుడు చిన్నప్పుడు సాందదిపుని ఆశ్రమంలో విద్య నేర్చుకున్నాడు కుజ్జలుడితో లైక్ అక్కడ ఆ ఆశ్రమం ఉన్నది కూడా ఈ నది ఒడ్డునే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం ఉన్నది ఈ నది ఒడ్డునే అండ్ ఎన్నో పరమ పవిత్రమైన ఆలయాలు కూడా ఈ నది ఒడ్డునే ఉన్నాయి సంవత్సరంలో ఈ చేపలకు సంబంధించేసి పిల్లలు పుడతా ఉంటాయి అంటారు కదా మొన్న జూన్ జులై నెలలోన ఎప్పుడో అందులో ఒక 10 కిలోమీటర్ల ఏరియా ఉంటుందండి నదిలో ఎప్పటికి అక్కడే చేపల పిల్లలు పెడుతూ ఉంటాయంట దాన్ని అభారణంగా ప్రకటించి అక్కడ వేటాడటం నిషేధం అన్నమాట ఇలా ఈ సిప్ర నదికి
(02:30) సంబంధించేసి ఈ 2028లో ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి పుష్కరాలు కొన్ని లక్షల మంది వస్తారు వారి కోసం సౌకర్యాలు కల్పించాలని ఉజ్జైనీ నగరంలో డెవలప్మెంట్ అన్నమాట ఆ డెవలప్మెంట్ చేస్తున్న మూమెంట్లో అంటే రోడ్ ఎక్స్పాండ్ చేయాలి ఎక్స్పాండ్ చేస్తున్న మూమెంట్ లో అన్ని కూడా తీసేస్తున్నారు ఆలయాన్ని కూడా ఆల్మోస్ట్ కూల్ చేశారు మూల విరాట్‌ని హనుమా వాన్ని అక్కడి నుంచి జాగ్రత్తగా ప్రొక్లైన్లతో బుల్డోజర్లతో జేసిబిలు పట్టుకొచ్చేసి ఎలానైనా సరే నెమ్మది చెక్కు చెదకు కూడా పైకి లేపి టాంక్యూ చౌద దగ్గర పెట్టాలని అనుకున్నారు.
(03:00) ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగైదు సార్లు ట్రై చేశారు కనీసం అంగులో కూడా కదపలేకపోయారు. మీకు ఇప్పుడు మహాభారతంలో వనపర్వం చెప్తా మన రెండో ఛానల్ ఉంది కదా డివోషన్ ఛానల్ అందులో నేను మొదటి వచ్చేసి భగవద్గీత చెప్పా రెండు వచ్చేసి గరుడ పురాణం చెప్పా ఇప్పుడు మహాభారతం చెప్తున్నా అందులో ఏది అది చదువుకుంటూ వెళ్తా అంతే నేను చదువుకోవాలి నేను చదివింది మీకు కూడా చెప్తాను అంతే చూడండి నైట్ టైం డైలీ ఒకటి పెడుతున్నాను ప్రెజెంట్ మా వనపరంలో ఉన్నాను ఈ వనపరంలో అర్జునుడు ఏం చేస్తాడు దివ్యాస్త్రాల కోసం ఇంద్రలోకం వెళ్తాడు అని నేర్చుకుంటా అని
(03:34) చెప్పేసి ఈ లోపు వీళ్ళు అడవులలో తిరుగుతూ గంధమాతన పర్వతం మీదకి వస్తారు ఎందుకంటే చివరికి అర్జునుడు అక్కడికే వస్తాడు అని చెప్పేసి అంటారు మునులు ఋషులు వీరి యొక్క పూజారు అందామా లేదంటే వీళ్ళతోటి పురోహితుడు అందామా ధౌమ్యుడు పాండవులకు సంబంధించి ఆయన తర్వాత ధర్మరాజు భీముడు నకుల సహదేవులు తర్వాత ద్రౌపది వీళ్ళంతా కలగ కలిపి ఈ గంధమందర పర్వతం మీదకి వెళ్తారు.
(03:59) అలా వెళ్ళిన మోమెంట్ లో వాళ్ళు ఒక ఆశ్రమం లాగా ఏర్పాటు చేసుకుంటారు ఆశ్రమం అనకూడదేమో దాన్ని చిన్న కుటీరం లాగా అప్పుడు ద్రౌపదికి ఒక అసలు గొప్పదైనటువంటి ఒక స్మెల్ వస్తది వాసన సువాసన ఆ సువాసన ఆశ్చర్యపోయిద్ది అసలు ఎప్పుడు అసలు పీల్చలేదు ఇటువంటిది అని చెప్పి చూస్తే ఒక పువ్వు కనబడిద్ది. అదేంట్రా అని చూస్తే ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా ఉండిద్ది అన్నమాట.
(04:21) అప్పుడు ద్రౌపది భీముడిని పిలిచి భీమ నాకు ఈ పువ్వులు కావాలయ్యా అని అడిగిద్ది అన్నమాట. అవి ఏంటరా అని చూస్తే వీళ్ళు చదువుకున్న దాని ప్రకారం సౌగంధిగా పువ్వులు అవి హిమాలయాలో మాత్రమే ఉంటాయి. అది వాడు ఎక్కడ ఉంటాయి కుబేరుడి రాజ్యం ఉంటది హిమాలయాలలో కుబేరుడు ఒకప్పుడు లంకలో ఉండేవాడు రావణాసురుడు ఇంకా తరుముతాడు సరేరా బాబు నువ్వే ఉంచుకోరా బాబు అని చెప్పేసి కుబేరుడు వచ్చేస్తాడు.
(04:42) ఈ కుబేరుడు హిమాలయాల దగ్గర ఉంటాడు. ఆ హిమాలయాలలో వీరి ప్రాంతం అనేది ఏదైతే ఉందో అక్కడ యక్షులు కిన్నర్ేరులు గంధరులు వాళ్ళంతా ఉంటారు. ఆ కుబేరుని రాజ్యంలో ఒక పెద్ద సరసు ఆ సరసు నిండ ఈ సౌబందిక పువ్వులు ఉంటాయి. మొత్తం బంగార వర్ణంలో అద్భుతంగా ఉంటాయి అన్నమాట పువ్వులు ఆ వర్ణన ఎపిసోడ్ ఏంటది వెనకాల ఇచ్చాను కదా వీలైతే అందులో చూడండి వీలైతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను మహాభారతంలో ఈ సౌగదిక పుష్పాలకు సంబంధించి ఆ నాలుగైదు వీడియోలు ఉంటాయి అన్నమాట ఆ సిరీస్ అక్కడ ఏం జరిగింది ఏంటది వీలైతే చూడండి సరే అవి తీసుకుందాం అని చెప్పేసి
(05:15) వన్ దారిలో వెళ్తూ ఉంటాడు దారిలో చాలా మంది చంపుతూ ఉంటాడు మృగాలు చంపుతూ ఉంటాడు రక్షణలు చంపుతూ ఉంటాడు ఇక చివరికి ఆడికి వెళ్దాం అనుకున్న మూమెంట్లో ఒక ముసలి కోతి ఓ పక్కన కూర్చొని ఉండిద్ది ఆ దారిలో తోవలో ఆ తోక ఉండిద్ది కోతిది ఆ కోతి ఏ కోతి పక్క తోలుగా అని అంటాడు భీముడు అయ్యో ముసలిదా అన్నయ్య నీకేం అడ్డు అన్నయ్య అంటే తోక అడ్డు ఉంది అంటాడు.
(05:39) అయ్యో తీయ బాబు అని చెప్పేసి కోతి చెప్పేది. ఆహ అని ఒక రకమైనటువంటి గర్వంతో అహంకారంతో తోకలు చిటికెలతో లేపుకొని ఇట్లా అంటాడు కదలదే చెయి కదలదే వల్ల కాక మహాప్రభువు నువ్వు ఎవరు నువ్వు సామాన్యుడివి కాదు అంగుల కూడా నేను కదల్చలేకపోతున్నానువెయ ఏనుగుల బలం నా సొంతం అటువంటి నేను నీ తోక కదల్చలేకపోతున్నాను అంటే నువ్వు మామూలుడివి కాదు ఎవరు మహానుభావా నువ్వు అంటే అప్పుడు చెప్తాడు ఒరేయ్ అబ్బాయ్ నేను మీ అన్ననురా హనుమనిరా అని చెప్పేసి అంటే వాయుదేవుడి పుత్రుడు అన్నాడు ఇక ఆ స్టోరీ ఏం అదంతా వేరే అంటే ఇక్కడ ఏంటి ఆ స్వామివారు కదలడు అనుకుంటున్నా ఆ
(06:19) స్వామివారు వేరేవర అక్కడ రానివ్వదు అనుకున్నా ఇంక అంతే ఎవరు కదలచలేదు స్వామిని అలా హనుమంతుడు అగైన్ ఇక్కడ మన ఉజ్జైనిలో కడే హనుమాన్ దేవాలయంలో కదలట్లే ఇక దాంతో భూగర్భంలో మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు అన్నమాట ఇప్పుడు అసలు స్వయంభువుగా వెలిసి ఇందా ఆ స్వామి నించను ఉన్నాడు ఇక్కడ విగ్ర విగ్రహ రూపంలో కానీ భూమి లోపల కొన్ని వందల అడుగులో ఉందా విగ్రహం రాయిలాగా లేదన్నప్పుడు గట్టిగా ప్రతిష్టించారా కాంక్రీట్ ఇవన్నీ వేసి రీసెర్చ్ చేయబోతా ఉన్నారు.
(06:56) సో ఇది విషయం అంటే సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో అందులో చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజాలే రామాయణ మహాభారతాలు నిజాలే దేవీ దేవతలు నడినటువంటి పవిత్రమైనటువంటి దేశం ఈ భారత దేశం ఎంతో మంది ఎన్నో రకాలుగా మతాలు మారిన బౌద్ధ జైన పురాణ ధ్యాసాలు అన్నిటిలో కూడా ఈ శిప్రదికి సంబంధించిన ఆనవాలు ఉంటూనే ఉన్నాయి సో నదులు చెరువులు సరసులు కొండలు కోనలు అన్నీ కూడా ఏవైతే తే భారతదేశంలో ఉన్నాయో అన్నీ కూడా ఆ ఈశ్వర సంకల్పమే చివరికి సిప్రది అన్నాం కదా దీన్ని క్లిప్రది కూడా అంటారు.
(07:32) క్లిప్రది ఎందుకంటే వరాహ అవతారం అవుతున్నప్పుడు ఆ వరాహం యొక్క హృదయం నుండి ఉద్భవించింది నది అని కూడా అంటారు తర్వాత ఒక ఇతిహాసం ప్రకారం ఒక పురాణం ప్రకారం శివుడు భిక్షాటన చేస్తున్న మూమెంట్ లో బ్రహ్మదేవుని యొక్క తలని నరుకుతాడు అన్నమాట అది పుర్రికి పుర్రిని బ్రహ్మదేవుడిని యొక్క పుర్రిని కపాలాన్ని భిక్షపాత్రగా చేసుకొని శివుడు ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు.
(07:55) ఎక్కడ భిక్ష దొరకదే చివరికి వైకుంఠం వెళ్తే అక్కడ మన విష్ణు భగవానుడు వేలు చూపిస్తాడు దాంతో శివుడికి కోపం వచ్చి ఆ వేలు నరుకుతాడు ఆ రక్తం వేరే రక్తం దారాలుగా వస్తుంటే ఆ కపాలంలో పడతాడు ఆ కపాలం మొత్తం నిండిపోయింది నిండిపోయి నది భూ భూమి మీదకు పడితే అది ఎక్కడ అంటే ఈ క్లిప్రది అంటారు. సో క్లిప్రదికి సంబంధించి ఎన్నో రకాల కథలు ఉన్నాయి.
(08:20) పరమ పవిత్రమైనది అని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి. ఉజ్జైని మహా కాలేశ్వరుడి యొక్క నది ఆ ఆలయం ఈ నది యొక్క కుడి వైపున ఉంది. ఎన్నో వందల దేవాలయాలు ఈ నది వడ్డునే ఉన్నాయి అటువంటి నదిలో వచ్చే మహా పుష్కరాలు అన్నవి ఏవైతే ఉన్నాయో రేపు 2028 లో రాబోతుంటే ఆ ఉజ్జయిని నగరం ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ లో ఉంటుంది ఓకే ఆ నగరాన్ని డెవలప్మెంట్ చేయాలి కదా కొన్ని వేల లక్షల మంది వస్తారు కదా అని చెప్పేసి చేస్తున్న మూమెంట్ లోనే ఎక్స్ప్రెషన్ చేద్దాం అంటే స్వామి వచ్చేసి ఆడే ఉంటాను అన్నాడు సో స్వామినే కదల్చలేదు డెవలప్మెంట్ పని అయితే చేసుకుంటూ పోతున్నారు ఆంటూ చూస్తున్నారు బట్ స్వామి లోపల స్వామి విగ్రహం కింద
(08:55) భూమిలో ఎంత లోతులో ఉంది ఉంది ఏంటి అది మాత్రం ఇప్పటికి ఎవరు ఊహకడం లేదు. టెస్ట్‌లు అయితే చేస్తూ ఉన్నారు సైంటిస్ట్‌లు వాళ్ళంతా కూడా ప్రజెంట్ అయితే స్వామివారు అక్కడ అలాగే ఉన్నారు వందల కోతులు వచ్చాయి పనులు మొత్తం అడ్డగించాయి అంటే అయిపోయినాయి చూస్తున్నాయి అంతే మన స్వామి కదులుతాడా లేదా అని చూస్తున్నాయి అడ జనాలు చూస్తున్నారు స్వామి కదలలే ఎవరు కదలచలే ఇక భక్తులంతా వచ్చి స్వామి వారు మెసేజ్ ఇస్తున్నారు అక్కడే ఉంటాడట స్వామి ఉంచండి అని చెప్పేసి అన్నారు.
(09:24) మధ్యప్రదేశ్ లో ఉంది బిజేపి ప్రభుత్వమే సో వాళ్ళు ఎటు హిందుల ఫేవరే అండ్ ఉజ్జైని డెవలప్మెంట్ పనులో భాగంగా తొలగించబోయారు తప్ప వేరేది కాదు మరి తర్వాత ఏం జరిగింది దట్స్ వెయిట్ అండ్ సి బట్ ఓవరాల్ గా నాకైతే మాత్రం చాలా అంటే చాలా అందం ఉందండి అడుగడుగున అనువనువున స్వామి వారు దేవీ దేవతలు ఈ భారతదేశంలో వారి యొక్క ఉనికిని చాటుతూనే ఉన్నారు పురణహాసాల్లో మెన్షన్ చేసిన మొత్తం నిజమే అని చెప్పేసి రుజువు చేస్తూనే ఉన్నారు.
(09:53) మహాభారతంలో చదువుకున్నాం ఏదో రాశరని అనుకున్నాం వ్యాసుడు రాసాడు అని చెప్పేసి అనుకున్నాం ఆహా నిజం హనుమంతుడు తలుచుకుంటే ఆయన అనుకుంటేనే కదులుతాడు తప్ప ఎవరు ఆయన్ని కదల్చలేరు [సంగీతం]
No comments:
Post a Comment