Wednesday, September 9, 2026

Human eye VS Microscopic World Must Watch the new World 😱

Human eye VS Microscopic World Must Watch the new World 😱

Author Name:The Dominion

Youtube Channel Url:https://www.youtube.com/@TheDominionTD

Youtube Video URL:https://www.youtube.com/watch?v=l1QbgY6_vMQ



Transcript:
(00:00) మనము రోజు చూసే వస్తువులు మనకి నార్మల్ గా కనిపిస్తాయి. కానీ అవే వస్తువులని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే వాటి ప్రపంచమే వేరే ఉంటది. ఆ ప్రపంచంలోకి ఈరోజు మనము అడుగు పెట్టబోతున్నాం. వాళ్ళు నాతో పాటు వస్తారా ఈ వీడియోలో నార్మల్ గా కనిపించే వస్తువులు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఎలా కనిపిస్తాయో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం.
(00:20) ఫ్రెండ్స్ ఈ వీడియో చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి మీరు మాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెమలీక నెమలికని మనం చిన్నప్పుడు చాలా చూసినాం చాలాసార్లు మనకి పొలాలలో దొరికినయి వాటిని చూస్తే నార్మల్ గా స్మూత్ గా ఒక ఫెదర్ లాగా అనిపిస్తది అంతే కానీ దాన్నే మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ తో కూడి ఉంటది.
(00:43) ఒక్కొక్క ఫెదర్ ఒక్కొక్క కలర్ లో ఇట్లా మెరుస్తూ ఉంటది. సపరేట్ ఇంజనీరింగ్ తో ఉంటది. దాన్ని చూస్తే ఎలా ఉంటదిఅంటే ఒక ఇంజనీర్ పర్ఫెక్ట్ ప్లాన్ తో దాన్ని తయారు చేసినట్టు ఉంటది. నెమలి అనేది ఒక వండర్ ప్రకృతిలో బాల్ పెన్ బాల్ పెన్ ని మనం అందరమ యూస్ చేసే ఉంటాం. అది ఎక్కడైనా దొరుకుతది. చాలా తక్కువ రేట్లో వస్తది. మళ్ళీ మంచిగా పనిచేస్తది.
(01:03) మీరు బాగా గమనించి ఉంటే పెన్ టిప్ కాడ చిన్న బాల్ లెక్కు ఉంటది. ఆ బాల్ ఇంకుతో పాటు తిరుగుతుంటది. లోపట ఉన్న ఇంకుని తీసుకొని మనక పేపర్ పైన నీట్ గా రాయడానికి ఆ బాల్ హెల్ప్ అవుతది. దాన్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఇలా ఉంటది. అసలు ఇంత డేంజర్ మెకానిజం ని అంత చిన్న పార్ట్లో పెట్టారంటే చాలా గ్రేట్. మొబైల్ స్క్రీన్ మొబైల్ స్క్రీన్ ని మనం చూస్తే చాలా రంగు రంగుల్లో కనిపిస్తది చాలా స్మూత్ గా కనిపిస్తది.
(01:27) కానీ దాన్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అసలు నమ్మలేం. అందులో కేవలం చిన్న చిన్న లైట్లు ఉంటాయి. అవి కూడా మూడే రంగులు ఆర్జిబి రెడ్ గ్రీన్ బ్లూ కలర్ లోనే ఉంటాయి. ఈ మూడు కలర్లతోనే మనక ఎన్నో కలర్లు కనిపిస్తాయి స్క్రీన్ లో ఎంత సూపర్ కదా సూపర్ ఇంజనీరింగ్ ఇది.వెల్క్రో వెల్క్రో ని మనం శాండల్స్ లో చాలా ప్లేసులలో చూసే ఉంటాం. దాన్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అసలు చాలా కాంప్లెక్స్ అయిన హెయిర్ స్ట్రక్చర్ లాగా ఏదో మెటల్ రాడ్స్ మొత్తం ఒక అడవి లాగా అనిపిస్తది.
(01:53) దాన్ని నార్మల్ గా మనం వాడుతుంటాం. అసలు మైక్రోస్కోప్ కింద ప్రపంచమే వేరేలా ఉంది కదా మనకి ఇసుక ఇసుక చాలా స్మూత్ గా చాలా రవ్వలు రవ్వలుగా ఉంటది. దాన్నే మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అసలు నమ్మలేమండి చిన్న చిన్న రాళ్లు కలర్ కలర్ రాళ్లుు అసలు వాటి షేప్ కూడా వెరైటీగా ఉంటది. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క షేప్ లో ఎంతో నీట్ గా ఉంటది.
(02:14) కానీ నార్మల్ గా చూస్తే అలా ఏం కొట్టదు. మన వేలు మన వేలుని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అసలు ఫింగర్ ప్రింట్ అంటాం చూడండి అవి నీట్ గా కనిపిస్తాయి. ఫింగర్ ప్రింట్ పైన ఉన్న స్వెట్ గ్లాండ్స్ కూడా నీట్ గా కనిపిస్తాయి. అందులో నుంచి స్వెట్ వచ్చేటిది కూడా కనిపిస్తదంట. బట్టలు మనం రోజు బట్టల్ని నార్మల్ గా వేసుకోవటం. కానీ వాటిని ఒక్కేసారి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అందులో ఉన్న కాంప్లెక్స్ ముడులు కాంప్లెక్స్ దారాలు కనిపిస్తాయి.
(02:36) ఏదో పెద్ద స్టీల్ వైర్లని ఇట్లా కట్టినట్టు ఉంటాయి కానీ నార్మల్ బట్టలే అసలు మైక్రోస్కోప్ వాల్డే వేరే లెవెల్ లో ఉంది కదా. స్పైడర్ వెబ్ స్పైడర్ వెబ్ అసలు నార్మల్ గా కనిపిస్తుంటది. మన ఇంట్లో ఎక్కడైనా పట్టి ఉంటే దాన్ని తీసేస్తాం ఈజీగా కానీ దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే స్టీల్ రాడ్ లెక్కు ఉంటది. దాన్ని చూస్తే పర్ఫెక్ట్ గా తయారు చేసిన స్టీల్ వైర్ లు ఎక్కువ ఉంటది.
(02:56) చాలా గట్టిగా కూడా ఉంటది. దాని సైజు కి అది గట్టిదే కొన్ని వెబ్స్ ని ఒకటి దగ్గర కలిపితే అది స్టీల్ వైర్ కన్నా గట్టిగా ఉంటదంట. చెక్కెర చెక్కర నార్మల్ గా చూడడానికి క్యూబ్ గానే ఉంటది. కానీ ఒక్కసారి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే పర్ఫెక్ట్ జియోమెట్రిక్ షేప్ లో ఉంటాయి అవి. అసలు ఎంత నీట్ గా ఉంటాయి అంటే ఎవరో ఒక శిల్పకారుడు వచ్చి చెక్కినట్టుగా ఉంటాయి.
(03:16) అంత నీట్ గా మనుషులు కూడా చెక్కలేరేమో పర్ఫెక్ట్ క్యూబ్స్ కి చెక్కర కూడా ఒక ఎగ్జాంపుల్ే ఆకు ఆకుని మనం నార్మల్ గా చూస్తే నార్మల్ గా కనిపిస్తది దాంట్లో ఏముంటది స్మూత్ గా లేదంటే కొన్ని ఆకులకి చిన్న చిన్న హెయిర్ ఉంటాయి. కానీ అదే ఆకుని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే దాని నోస్ కనిపిస్తది. నోస్ అంటే స్టొమాటా ఆ స్టొమాటా నుంచే అది ఊపిరి పిలుచుకుంటదంట.
(03:37) అందులో నుంచే ఆక్సిజన్ ని బయటికి కార్బన్ డైాక్సైడ్ ని లోపటికి తీసుకుంటదంట. మళ్ళా అందులో నుంచే ట్రాన్స్పిరేషన్ కూడా అవుతదంట. అసలు అంతంత చిన్న ప్లేస్ లో కూడా ఎంత పర్ఫెక్ట్ మెకానిజం ఉందో చూడండి. నేచర్ ని క్రియేట్ చేసిన క్రియేటర్ చాలా ఇంటెలిజెంట్ అయిన జ్ఞానాన్ని మనం వర్ణించలేం. మనము నలిమి పడేసిన చువింగం అంటే బబ్లింగం అండి ఆ బబ్లింగం మనం కొన్నప్పుడు నార్మల్ గా స్మూత్ గా ఉంటది.
(03:58) కానీ దాన్ని ఒక్కసారి నలిమి పడేస్తే అదంతా గరుకులు గరుకులుగా జిగట జిగటగా అయిపోతది. దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే [సంగీతం] ఇలా ఉంటది. ఇంత గలీజాగా ఉంటది. టూత్ పేస్ట్ ఆ పేస్ట్ ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అందులో ఉన్న చిన్న చిన్న గ్రాన్యుల్స్ కనిపిస్తాయి. ఆ గ్రాన్యుల్స్ ద్వారానే మనం పండ్లు తోముకున్నప్పుడు మన పండ్లు క్లీన్ అవుతాయి.
(04:15) వాటి వల్లనే ఫ్రిక్షన్ జరిగి అందులో ఉన్న వేస్ట్ అంతా వెళ్ళిపోతది మన పండ్లలో ఉన్న వేస్ట్ అంతా మనకి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే అక్కడ పెద్ద ఏదో డ్రిల్లింగ్ మిషిన్ తోని అక్కడ హోల్ కొట్టినట్టు అనిపిస్తది. ఇది ఆ ఫోటో చాలా విచిత్రంగా ఉంది కదా మన స్కిన్ యొక్క పొరలు చూడండి ఎలా ఉన్నాయో అవన్నీ [సంగీతం] డెత్ స్కిన్ సెల్స్ అంట టూత్ బ్రష్ టూత్ పేస్ట్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు టూత్ బ్రష్ టూత్ బ్రష్ ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే వెరైటీగా ఎదురు బొంగల చెట్లలాగా ఉంటాయి.
(04:43) సో చెట్లని వరుసగా వేసినట్టుగా ఉంటాయి. మొత్తం బ్రెజిల్స్ ఉంటాయి కదా అందులో ఆ ప్లాస్టిక్ బ్రెజిల్స్ ఇలా మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు అలా కనిపిస్తాయి. హ్యూమన్ బ్లడ్ అంటే మన రక్తం మన రక్తం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అందులో ఉన్న ప్లేట్లెట్స్ బ్లడ్ సెల్స్ అన్ని కనిపిస్తాయి. అవి కదిలేటి వాటి లోకోమోషన్ మొత్తం కనిపిస్తుంటది.
(05:01) నార్మల్ గా చూస్తే రెడ్ లిక్విడ్ లాగా కనిపిస్తది కానీ అందులో ప్రాణం ఉంటది. మన నాల్క అసలు టేస్ట్ ని ఎలా గ్రహిస్తామో మీకు తెలుసా? మన నాల్క ద్వారానే కదా మనం టేస్ట్ ని గ్రహిస్తాం. అవే టేస్ట్ బర్డ్స్. ఆ టేస్ట్ బర్డ్స్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఇలా కనిపిస్తాయి. వాటి నుంచే మనం టేస్ట్ ని గ్రహించి మనం ఫీల్ అవుతాం ఆ టేస్ట్ ని మన బాడీ సూపర్ ఇంజనీరింగ్ కదా షేవింగ్ బ్లేడ్ షేవింగ్ బ్లేడ్ మనం నార్మల్ గా వాడుతూ ఉంటాం.
(05:24) చూస్తే నార్మల్ గానే ఉంటాయి. కానీ ఒక్కసారి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఏదో పెద్ద రంపం లెక్క అనిపిస్తది. దానికిన్న కొనలు వెరైటీగా ఏదో రంపానికి ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఇప్పుడు మన హెయిర్ గురించి మాట్లాడదాం. కానీ దాన్నే మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఏదో Amazon ఫారెస్ట్ లెక్క కనిపిస్తది. అందులో ఉన్న పెయిన్లు అందులో ఉన్న డస్ట్ అంతా వెరైటీగా వెరైటీగా అనిపిస్తది.
(05:43) మన ఒక్కొక్క ఇంటిక ఏదో పెద్ద స్టీల్ రాడ్ లాగా కనిపిస్తది. ఇప్పుడు మనం ఈగ యొక్క కన్ను చూద్దాం. అదే మనం తినేటప్పుడు అక్కడక్కడ వాల్తా చూడండి ఈగ యొక్క కన్ను దాంట్లో ఎన్నో మిలియన్ల లెన్స్ ఉంటాయి. వాటిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే దానికి కొన్ని కోట్ల కనులు ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఎంతో వెరైటీ కదా అసలు క్రియేటర్ ఇంత చిన్న జంతువులో కూడా అంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ ని పెట్టాడు.
(06:06) కిడ్నీలో ఉన్న స్టోన్ కిడ్నీలో ఉన్న స్టోన్ బయటికి వచ్చేటప్పుడు చాలా పెయిన్ కలిగిస్తది. దానికి ఉన్న రఫ్ సర్ఫేస్ వల్ల కిడ్నీలో ఉన్న ట్యూబ్స్ కి వాటన్నిటికి చాలా నొప్పి కలిగిస్తది. దాన్నే మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే దానికి ఉన్న రఫ్ సర్ఫేస్ కనిపిస్తది. ఈ సర్ఫేస్ వల్లనే చాలా మంది బాధపడుతూ ఉంటారు. కాయిన్ నేను చిన్నప్పుడు మమ్మీ డాడీ కి మనీ అడిగితే ఎవరికైనా సరే కాయిన్ే ఇచ్చేవారు.
(06:27) ఆ కాయిన్ ని ఒక్కసారి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఇలా కనిపిస్తది. ఎంతో వెరైటీగా ఉంది కదా గిటార్ అయితే నాకు చాలా ఇష్టం. దాన్ని ప్లే చేయడం కూడా చాలా ఇష్టం. ఆ స్ట్రింగ్ ని మనం మైక్రోస్కోప్ లో పెట్టి జూమ్ చేసి చూస్తే దాని యొక్క పరిమాణం కనిపిస్తది. అది ఎంత రఫ్ గా ఉంటదో అది ఎలా వైబ్రేట్ అయినప్పుడు మనకి మ్యూజిక్ వస్తదో అంతా కనిపిస్తది.
(06:46) ఎంతో విచిత్రం కదా ఈ మైక్రోస్కోపిక్ వరల్డ్ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీలాగానే సైన్స్ సిస్టం ఉన్న వ్యక్తికి షేర్ చేయండి. ఈ రెండు వీడియోస్ కూడా మీకు చాలా నచ్చుతాయి. ఈ వీడియోస్ ని కూడా చూడండి. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది.

No comments:

Post a Comment