హిజ్రాలు శపిస్తే నిజంగానే జరుగుతుందా? | The Truth About Hijra Curse Explained in Telugu
Author Name:Hindu Dharma Chakram - హిందూ ధర్మచక్రం
Youtube Channel Url:https://www.youtube.com/@HinduDharmaChakram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hJB2Jim0UAI
Transcript:
(00:04) [సంగీతం] నమస్తే నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ చక్రం ఛానల్ కి స్వాగతం. లేటెస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఈ వీకెండ్ లో ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే హిజ్రాలు హిజ్రాలు విషయం అనేటువంటిది చాలా బాధించేటువంటి విషయం. గట్టిగా అందామా హిజ్రాలు బాధపడతారు. ఊరుకుందామా ఫంక్షన్లు చేసుకునేటువంటి వాళ్ళు బాధపడతారు. చాలా డెలికేట్ ఇష్యూ హిజ్రాల కారణంగా అనేక సంవత్సరాల నుంచి ఎంతోమంది వేదన చెందినటువంటి వాళ్ళు ఎంతో మంది వేదన పడుతూ ఉన్నారు ఇంకా కూడా. ఏంటి ఆ వేదన అని
(00:50) అంటే, హిజ్రాలు వాళ్ళ శుభకార్యాలు చేసుకునే దగ్గరికి వచ్చి డిమాండ్ చేయడం అనేటువంటిది. అసలు హిజ్రాల విషయానికి వస్తే ఎందుకు వీళ్ళు డబ్బులు అడగాల్సినటువంటి అవసరం ఏం వచ్చింది వీళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా పనులు చేసుకోవచ్చా అంటే సమాజమే వివక్ష చూపడం దానికి కారణం ఇతరుల మీద ఆధారపడడానికి కారణం ఏంటి హిజ్రాలలో సమాజం వివక్ష చూపడమే ప్రధాన కారణం వాళ్లకు ప్రభుత్వం నుంచి సరైనటువంటి బెనిఫిట్లు లేకపోవడము ప్రభుత్వ రంగంలో కానివ్వండి ప్రైవేట్ రంగంలో కానివ్వండి వాళ్లకు గుర్తింపు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా లేకపోవడం ఉన్న చాలా తక్కువ స్థాయిలో ఉండడం
(01:30) అనేటువంటిది. ఇంతేకాకుండా భయంకరమైన వివక్ష చిన్నచూపు చూడటం ఇలా చిన్నచూపు చూడడం దగ్గర నుంచి వాళ్ళకు ఉపాధి అనేటువంటిది లేకుండా పోవడం వలన వాళ్ళు ఇతరుల మీద ఆధారపడడం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో కొత్త విషయం ఏంటంటే హిజ్రాలను అర్థనారీశ్వరులుగా భావించి వాళ్ళ దీవెనలు చాలా మంచిది వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒకానొకప్పటి కాలంలో కొంతమంది సో కాల్డ్ వ్యాపారస్తులు వాళ్ళని వాళ్ళ వ్యాపార స్థలాలకు పిలిపించి మరి వాళ్ళ చేత దిష్టి దిగించుకొని వాళ్ళ చేత హారతి తిప్పించుకుని వాళ్ళ చేత టెంకాయ కొట్టించుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చే ఈ
(02:12) అలవాటు చేసింది కూడా మనవాళ్లే ఇప్పుడు ఇదే పంత అనేటువంటిది కొంత కాలంగా కొన్ని దశాబ్దాల కాలంగా సాగుతూ వస్తూనే ఉంది. గత ఒక ఐదు ఆరు సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు అంటే ఒక దశాబ్ద కాలం నుంచి హిందువులు ఎక్కడ శుభకార్యాలు చేసుకుంటున్న గాని అక్కడ ఈ హిజ్రాల యొక్క దాడి దీన్ని దాడి అనచ్చు వాళ్ళని అడగడం కాదు దాడి దాడికి దిగుతూ ఉన్నారు.
(02:44) ఈ దాడి అనేటువంటిది ఒక మాఫియా ముఠా తయారయ్యి ఇప్పుడు ఒక దాడిని దిగుతూ ఉన్నారు. అప్పట్లో అయితే ఏవైనా ఫంక్షన్ లో చేసుకుంటే వెళ్లొచ్చి అడగడం, ఆ 100, 200, 500, 1000 ఇంట్లో తీసుకొని వెళ్లిపోవడం, అనేది జరిగేది. కానీ ఒక దశాబ్ద కాలంగా హిజ్రాల యొక్క డిమాండ్ వేలు దాటిపోయింది. లక్షలకు కూడా చేరుకుంది. కొన్ని కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు అయితే గనుక అక్కడ ఓపెన్ చేయిస్తూ ఉంటే గనుక లక్షల్లోనే డిమాండ్ ఉంటుంది.
(03:17) నేను స్వయంగా చేసినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ లో నేను స్వయంగా నేను శంకు స్థాపన చేసినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ల చోట లక్షల్లో డిమాండ్ చేయడం కూడా నేను ప్రత్యక్షత ఇచ్చాను. అదే విధంగా గృహ ప్రవేశాలు పాతిక వేలు ₹50,000 అనేటువంటిది మినిమం అక్కడ నుంచి వస్తారు. వచ్చేసి ఇంకా చిట్ట చివరికి 15,000 20,000 దగ్గర రాసిపోతారు.
(03:39) ₹50,000 కదా స్టార్ట్ చేస్తే 15,000 20 కి రాపోతారు. ఇవ్వమంటే ఏమవుతుంది? ఇవ్వమంటే ఒకానొక కాలంలో అయితే గనక ఇట్లా డిమాండ్ చేయడము, ఇవ్వమంటే బెదిరించడం లాంటివి లేకపోయాయి. కానీ ఇప్పటి కాలంలో ఎట్లా తయారంటే మాఫియా తయారయ్యారు కదా ఇప్పుడు ఇవ్వము అంటే గొడవలకు దిగడము ఆ బట్టలు విప్పేయడము ఆ ఇంట్లోనే చీర పైకి ఎత్తడము మలమూత్ర విసర్జనలు కూడా చేయడము ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు గొడవ చేసేసి పక్కకు తప్పుకున్నారనుకోండి ఆ ఇంటి ముంగటిని వీళ్ళు చూస్తుండగానో లేనప్పుడు బలముతో విసర్జన కూడా చేయడం ఇంతటి జ్యుగుప్సాకరమైనటువంటివన్నీ కూడా హిజ్రాల
(04:24) కారణంగా జరుగుతూ ఉన్నటువంటి దరిద్రాలు ఈ సరే ఇది చాలా కాలంగా ఒక దశాబ్ద కాలంగా జరుగుతుంది బాధ పెట్టడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఒక్క వ్యక్తి కారణంగా ఇప్పుడు ఇది పెద్ద కార్నర్ అయ్యింది ఇది టాక్ ఆఫ్ ద టౌన్ లాగా ఇప్పుడు అయ్యింది ఇప్పుడు ఒక వైరల్ టాపిక్ అయ్యింది ఇప్పుడు ఇది. ఎవరు ఆ వ్యక్తి అని అంటే హర్యానా మొన్న ఆ రవి చేసినటువంటి ఒక పాడ్కాస్ట్ లో ఆ షాప్ ఓపెనింగ్ ఆఫీస్ ఓపెనింగ్ దీనికో హర్యానా వెళ్ళినప్పుడు హర్యానా ఈ హిజ్రాల గురించి మాట్లాడుతూ ఒక్క బైట్ ఇచ్చింది.
(05:05) దాని కారణంగా ఇప్పుడు అన్ని చోట్ల హిజ్రాల పైన అందరూ గళం విప్పడము పోలీసులు కూడా మాట్లాడటము, పోలీసులు కూడా ఇప్పుడు చర్యలకు సిద్దం కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక శుభ పరిణామము. దీనికంతటికి కారణము ఈ క్రెడిట్ అంతా కారణం ఈ క్రెడిట్ కి కారణము హర్యానా హర్యానా నిజంగా హాట్స్ ఆఫ్ నిజంగా హర్యానాను మెచ్చుకొని తీరవలసిందే తన అభిప్రాయం చెప్పిన తర్వాతనే ఇంత చలనం అయితే జరిగింది మరి ఇంతకుముందు ఎవ్వరు స్పందించలేరా అని అంటే ఇట్లా ఇంటి దగ్గరకు వచ్చి ఇన్ని దారుణాలు చేస్తూ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు కూడా ఎప్పుడు పట్టించుకోలేదు.
(05:43) 100 కు డైల్ చేసినా గాని 112 కి డైల్ చేసినా గాని ఏ పోలీసు కూడా పట్టించుకోలేదు. మీ ఇష్టం అనడం ఎంతో కొంత ఇచ్చి పంపియండి ఎంతో కొంత ఇస్తే వాళ్ళు వెళ్ళేటట్టయితే గనుక ఎవ్వరైనా ఇస్తారు ఎవ్వరు బాధపడరు ఎంతో కొంత ఇవ్వడానికి కానీ ఎంతో కొంత తీసుకోవడానికి హిజ్రాలు సిద్ధంగా లేరు కదా దారుణాలు జరిగిపోతున్నాయి కదా బెదిరింపులకు దిగుతున్నారు కొన్ని చోట్ల అయితే ఆ ఇనుపరాడుతో కొట్టినటువంటి సంఘటన కూడా మనము చూడమనేటువంటిది జరిగింది హిజ్రా ఒక గృహప్రైజ్ తీసుకునేటువంటి వ్యక్తిని ఇటీవలనే జరిగింది ఇన్ని దాడులు ఇన్ని హింస సంఘటనలు ఇన్ని జుగుప్షా సంఘటనలు ఇవన్నీ
(06:23) కూడా హిజ్రాలు కారంగా జరుగుతూ ఉన్నాయి. సరే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే హిజ్రాలు వస్తే గనుక వాళ్ళని ఏమనకుండా వాళ్లకు అడిగింది ఇచ్చి పంపించేసేయాలండి కొంతమంది శుద్ధపూసలు మాట్లాడుకుంటారు అడిగింది ఇచ్చి అడిగింది ఇచ్చి పంపియడానికి వాళ్ళు అడిగేది ఏదో చేతుల్లో ఉండదు వాళ్ళు అడిగింది కొండ మీద ఉంటుంది వాళ్ళు అడిగేది ఇచ్చింది తీసుకొని వెళ్ళినట్టయితే గనుక ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు.
(06:54) అడిగితే సామరస్యంగా మాట్లాడుకొని సరే అంటే అంత కాదు ఇంత అట్లా అని మాట్లాడేది తీసుకొని వెళ్ళిపోతే ఎవరికీ ఇబ్బంది ఉండదు. రౌడీయిజానికి దిగడమే జుగుప్సాగరమైనటువంటి వేషాలు వేయడమే పెద్ద చీపు వచ్చింది. అసలు వాస్తవానికి హిజ్రాలకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది. దీన్ని మనమే తయారు చేసాం. ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేశం వాళ్ళకి ఉపాధి లేకుండా నేనేమంటానంటే ఇప్పుడు ఒక గృహ ప్రవేశం జరుగుతుంది ఒక ఐదారు మంది జరాలు వస్తారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళక ఒక బక్షీ అందరికీ తల ఒక 200 రూపాయలకు ఐదు మంది దగ్గర ఒక 1000 రూపాయలు అక్కడ పని
(07:30) చేయండి గృహ ప్రవేశంలో గృహ ప్రవేశంలో చాలా పనులు ఉంటాయి. మీరంతా కలిసి చక్కగా ఆ ఇంటి వాళ్ళతో పని చేయండి. పని చేసి ఆ రోజు పేమెంట్ రోజుకి 800 లాగా ఉంటుంది బయట కూలి చక్కగా ఆ కూలి కూడా తీసుకొని వెళ్ళండి టిప్పు తీసుకోండి కూలి తీసుకొని వెళ్లొచ్చు మాకు పనివ్వరు మాకు బుద్ధి లేదు మాకు చులకన చూస్తారు మమ్మల్ని అనేటువంటివే సాకులు కారణాలు పెట్టుకుంటూ ఉంటే గనుక ఎక్కడ పని చేయకూడదు అనేటువంటి నిబమే గాని దొరకదని ఎట్లా ఉంటుంది రాపిడ్డోళ్ళు నడపొచ్చు ఆటోలు నడపొచ్చు స్విగ్గి డెలివరీ చేయొచ్చు, జోమాటో డెలివరీ చేయొచ్చు.
(08:12) ఎన్ని ఉపాధులు లేవు చేసుకోవాలంటే సాఫ్ట్ కార్నర్ తో కేవలము సాఫ్ట్ కార్నర్ అడ్డం పెట్టేసుకుని హిజ్రాలు దాడులోకి దిగడం అనేటువంటిది నిజంగా సోచనీయం. అయితే కొంతమంది అంటూ ఉంటారు కదా హిజ్రాలు వాళ్ళు శపిస్తే మంచిది కాదు. ఇక్కడ పాయింటు తంబ్నెయిల్ లో పెట్టినటువంటి పాయింట్ ఇప్పుడు చెప్తున్నారు. హిజ్రాల షాప్ అంటూ ఏమీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి.
(08:37) హిజ్రాలు శపించడము హిజ్రాలు ఏమైనా తుమ్మెత్తిపోయడం ఇలా జరిగితే గనుక వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక మంచి మనిషి ఎవరికీ ఏ హాని చేయనటువంటి మంచి మనిషి మిమ్మల్ని అభిమానించేటువంటి మనిషి మీ శ్రేయస్సు కోరుకునేటువంటి మనిషి మీకోసం కష్టపడ్డటువంటి మనిషి మీకు సాయం అందించినటువంటి మనిషి పొద్దున లేస్తే మీకు ఉపయోగపడేటువంటి మనిషి కానివ్వండి మీరంటే అపారమైనటువంటి ప్రేమ అభిమానాలు కలిగినటువంటి మనిషి కానివ్వండి అలాంటి మనిషిని మీరు బాధించి అతని మనస్సు ఖేదం కలిగితే గనుక అతని మనసు గాయమైన దానికి
(09:23) ఏదైనా కానీ కీడు జరిగే అవకాశం మీకు ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి హిజ్రాలు కానివ్వండి ఇంకొకడే కానివ్వండి ఇంకొకడే కానివ్వండి పెట్టేటువంటి శాపాలు ఎంత మాత్రం కూడా అవి భర్తీ గుర్తించవు అవి పని చేయవు మేము అర్ధనారీశ్వరులము అర్థనారీశ్వరులు అంటే పార్వతి పరమేశ్వరులు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటారు అంటే జగత్తుకు పార్వతి పరమేశ్వరుడు తల్లిదండ్రులుగా భావిస్తారు మీరు పార్వతీ పరమేశ్వరులు అయినప్పుడు అందరు అందరినీ మీరు బిడ్డల్లాగా చూడాలి మీరు రండి గృహ ప్రవేశానికి రండి ఏవండీ మీరు గృహ ప్రవేశం తీసుకుంటున్నారు సంతోషంగా ఇవ్వమని ఇవ్వండి
(10:03) సంతోషంగా ఇస్తారు ఒక ఐదారు మంది వెళ్లారు అనుకోండి అందరికీ వెళ్లిపోవ000 ఇస్తారు సంతోషంగా తీసుకొని వెళ్ళండి మీ బిడ్డను తీసుకుంటున్నారు అని అనుకోవాలి అది అర్ధనారీశ్వర తత్వం అంతేగాని ఒక లింగ బేదాన్ని సృష్టించుకొని దాన్ని అర్ధనారీశ్వరం అని చెప్పుకొని దాన్ని క్యాష్ చేసుకోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఉపాధి చేసుకోవడానికి నేటి కాలంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి వాటిని చక్కగా చేజిపి గారు కూడా ఆ బయలు ఒక ట్వీట్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది ఇక పైన ఇలాంటివి ఏమైనా చేస్తే గనుక ఊరుకునే ప్రసక్తి లేదు అని కనుక ఎవరైనా సరే ఇలా
(10:44) హిజ్రాలు మీరు చేసుకునేటువంటి శుభకార్యాలకు వచ్చి డబ్బులు అడిగితే గనుక వాళ్ళను కోప్పడకుండా అసహ్యించుకోకుండా వాళ్ళతో ప్రేమతోనే వాళ్ళకు మీకు తోచినటువంటిది ఇవ్వండి మొట్టమొద గొడవ పడడము మొట్టమొదట వెళ్ళిపోండి అని అనడం ఇలాంటివి చేయకండి మొట్టమొదట పోలీసులకు ఫోన్ చేస్తే చేయడం లాంటివి చేయకండి వాళ్ళు వచ్చారు వాళ్లకు ఉపాధి లేదు వాళ్ళకు సంఘం సమాజంలో సరైనటువంటి గౌరవము విలువ లేదు గనుక వాళ్ళకి వాళ్ళు సమాజం మీద ఆధారపడ్డారు గనుక వాళ్ళు వచ్చి ఏమైనా అడిగితే గనుక ఆ ఇదిగోండి మేము ఇలా ఇస్తామని చెప్పేసి చాలా ప్రేమగా గౌరవంగా వాళ్ళకు బొట్టు పెట్టి మరి ఇవ్వండి మీ
(11:26) శక్తి తగ్గట్టుగా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఉంటారా వాళ్ళు గొడవ పడటానికి ఏదే గనుక మీరు భయపడకండి వాళ్ళు శపిస్తారేమో అని భయపడకండి 112 నెంబర్ కి కాల్ చేయండి ఫిర్యాదు చేయండి ఇక మీదట హిజ్రాల యొక్క ఆగడం ఎంత మాత్రం కూడా సాగవుదు ఇది నేటి టాపిక్ మీ అభిప్రాయం ఏంటి ఈ హిజ్రాల సమస్యను మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ఎలాంటి అనుభూతి ఎలాంటి దాడులు మీరు ఎదుర్కొన్నారు హిజ్రాలతో ఫేస్ చేసినటువంటి మీ సమస్యలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి.
(12:02) దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే దేశం ఉంది జై హింద్ జై భారత్ వందేమాతరం నమస్తే
No comments:
Post a Comment