Saturday, October 10, 2026

కర్మ రిటర్న్ వచ్చే ఈ 4 పనులు చేయకండి🌹అర్ధంచేసుకోవడానికి ఏదో ఉంది ఇక్కడ అని తెలుసుకుందాం🌹kanthrisa

కర్మ రిటర్న్ వచ్చే ఈ 4 పనులు చేయకండి🌹అర్ధంచేసుకోవడానికి ఏదో ఉంది ఇక్కడ అని తెలుసుకుందాం🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vtuQVaPevHk





Title: కర్మ రిటర్న్ వచ్చే ఈ 4 పనులు చేయకండి🌹అర్ధంచేసుకోవడానికి ఏదో ఉంది ఇక్కడ అని తెలుసుకుందాం🌹kanthrisa

Author Name: kanthrisa trending

Description: కర్మ రిటర్న్ వచ్చే ఈ 4 పనులు చేయకండి🌹

జీవితంలో ఏం జరిగినా సరే… ఈ 4 తప్పులు మాత్రం చేయకండి! ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక పరిణామం ఉంటుంది. కర్మ సిద్ధాంతం మనకు నేర్పేది భయంతో జీవించడం కాదు… మన ఆలోచనలను, మాటలను, చేతలను అర్థం చేసుకుంటూ బాధ్యతగా జీవించడం.

మనలో చాలామంది గతంలో చేసిన తప్పులను పదేపదే గుర్తుచేసుకుంటూ పశ్చాత్తాపంతో బాధపడుతుంటారు. కొందరు తమను తాము క్షమించుకోలేరు. మరికొందరు భవిష్యత్తులో ఏదో చెడు జరుగుతుందనే భయంతో వర్తమానంలోని ఆనందాన్ని కోల్పోతారు.

కానీ ఒక్కసారి ఆలోచించండి…

తప్పు చేసినందుకు జీవితాంతం బాధపడటమే పరిష్కారమా? లేక ఆ తప్పు నుంచి నేర్చుకుని, మనల్ని మనం మార్చుకుని, ప్రశాంతంగా ముందుకు సాగడమే నిజమైన పరివర్తనా?

ఈ ఆధ్యాత్మిక సంభాషణలో మనం తెలుసుకోబోయే విషయాలు:

🔸 జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడని 4 తప్పులు ఏమిటి?
🔸 కర్మ సిద్ధాంతాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి?
🔸 తప్పు చేసిన తర్వాత Guilt, Regret నుంచి ఎలా బయటపడాలి?
🔸 గతాన్ని తలుచుకుంటూ మన సంతోషాన్ని మనమే ఎందుకు నాశనం చేసుకుంటాం?
🔸 మనల్ని మనం క్షమించుకోవడం ఎందుకు ముఖ్యం?
🔸 ఇతరులకు హాని చేయకుండా, మనసులో ప్రశాంతతతో ఎలా జీవించాలి?
🔸 ఆధ్యాత్మికత మన దైనందిన జీవితంలో నిజంగా ఎలాంటి మార్పు తీసుకురాగలదు?

గుర్తుంచుకోండి: తప్పును సమర్థించుకోవడం జ్ఞానం కాదు. తప్పును అంగీకరించడం, సాధ్యమైనంతవరకు నష్టాన్ని సరిదిద్దడం, దాని నుంచి నేర్చుకోవడం, మళ్లీ అదే తప్పు చేయకుండా జీవించడం నిజమైన పరిణతి.

గతం నుంచి పాఠం నేర్చుకోండి. కానీ గతానికే బానిసలుగా మారకండి. భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని కోల్పోకండి. మీ చేతుల్లో ఉన్న ఈ క్షణాన్ని మరింత అవగాహనతో, ప్రేమతో, బాధ్యతతో జీవించండి.

ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎవరో ఒకరు అనవసరమైన పశ్చాత్తాపం నుంచి బయటపడి, జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఈ సందేశం సహాయపడవచ్చు.

మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి: గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకుని, మనల్ని మనం క్షమించుకుని ముందుకు సాగడం సాధ్యమేనా?

ఇలాంటి ఆధ్యాత్మిక చర్చలు, జీవన సత్యాలు, మనసు గురించి లోతైన ఆలోచనలు, జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.

మీ జీవితంలో ప్రశాంతత, అవగాహన, ఆనందం పెరగాలని కోరుకుంటున్నాను.

#Karma #TeluguSpirituality #LifeLessons

#Karma #TeluguSpirituality #LifeLessons #KarmaTheory #KarmaReturns #KarmaIsReal #TeluguPodcast #SpiritualTalk #SpiritualWisdom #LifeChangingWisdom #TeluguMotivation #SelfAwareness #InnerPeace #PeaceOfMind #StopFeelingGuilty #OvercomeGuilt #SelfForgiveness #StopRegretting #LearnFromMistakes #PersonalGrowth #Mindfulness #ConsciousLiving #WisdomForLife #Happiness #HowToBeHappy #PositiveMindset #MentalPeace #EmotionalHealing #SelfRealization #SpiritualAwakening #IndianPhilosophy #Vedanta #BhagavadGita #AncientWisdom #MindAndLife #PresentMoment #LiveMindfully #LifeAdvice #HumanPsychology #ThoughtProvoking #MotivationalTalk #TeluguLifeLessons #TeluguWisdom #TeluguInspirationalVideos #జీవితసత్యాలు #కర్మసిద్ధాంతం #ఆధ్యాత్మికత #జీవితపాఠాలు #మనశ్శాంతి #జీవితంలోవిజయం #సంతోషంగాజీవించడం #పశ్చాత్తాపం #అపరాధభావం #మనసు #ఆత్మజ్ఞానం #జీవితసత్యం #మంచిజీవితం #ఆలోచన #ప్రశాంతత #స్వీయపరివర్తన

Transcript:
(00:01) అప్ప అంటే ఇబ్బంది పెట్టే మనుషులతో అసలు ఎలా ఉండడం ఇంకో విషయం ఇబ్బంది పెట్టే మనుషులతో ఎలా ఉండడం ఇదొక్కటి అది కాకుండా మనమే ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా సమ క్వాలిటీస్ రెండు అవును చాలా మంది ఎవరు తనతో అబద్ధాలు ఆడొద్దు అని కోరుకుంటారు కానీ వాళ్ళు అబద్ధాలు ఆడతారు. వాళ్ళు వేరే వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయరు కానీ అందరూ వాళ్ళతో మాత్రం బాగుండాలని అనుకుంటారు.
(00:28) మ్ ఇది మామూలుగా జనరల్ కాంటెక్స్ట్ ఉంటది ఇంకాది అదే మనం హెల్ప్ చేయొద్దు కానీ మనకు వేరేవాళ్ళు హెల్ప్ చేయాలి. అది ఉంటది అది అందుకే కదా మనిషి దొంగనా కొడుకులు కాకపోతే ఓకే మనుషులతో మనకు వ్యవహారం ఉంది. అందరి జీవితాలు రమణ మహర్షి లాగా ఉండే అవకాశం లేదు. ఉమ్ అంటే వాళ్ళు ఎర్లీ ఏజ్ లోనే ఒక పాతలోకి వెళ్ళిపోయి అన్నిటిని పూర్తిగా కట్ చేసేసుకొని మ్ ఫ్రీ అయిపోయారు సమాజం నుంచి ఓకే వాళ్ళు ఏ విధమైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేదు.
(01:05) వాళ్ళ వాళ్ళు ఉన్న తలంలో నుంచి లైఫ్ ని చూడాలి చూడడం అంత ఆశమాషి కాదు. మ్ అదిఒక నో మైండ్ స్టేట్ అది. ఈ ప్రపంచంలో మనుషులు అంటే లక్ష్యాలు ఉంటాయి ఏదో సాధించాలని ఏదో ప్రూవ్ చేయాలని ఏమి లేకుండా ఎట్లా ఉంటారు అనేవాడు అర్థం చేసుకోలేడు దాన్ని మ్ కాకపోతే ఇప్పుడు వ్యవహారం అనే కాంటెక్స్ట్ లో మనుషులతో ఉండక తప్పదు కాబట్టి కొన్ని అర్థం చేసుకుంటే బాగుంటది అనేది నేను చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే నాకు కూడా మొదట వేరే వాళ్ళతో పేచి ఉందని నేను అనుకున్నాను.
(01:41) మ్ ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు ఉద్యోగం చేస్తే కొలీగ్స్ మ్ తర్వాత వాళ్ళందరి నుంచి నేను దూరం పోయిన ఒక కొంత కాలం అప్పుడు తెలిసింది పేచి వాళ్ళతో లేదు నాతోనే నాకు ఉంది తెలిసి ఇది రెండవది మ్ మూడవది ఎంత కాదనుకున్నా ఎక్కడికి వెళ్ళినా మనుషులతో ఉండక తప్పదు కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉంది ఇక్కడ అని కొంత దృష్టి సారిస్తే కొన్ని వ్యవహారికమైన విషయాలు తెలిసినాయి ఇది ఎవ్వరికైనా ఉపయోగపడుతుంది ఎక్కడైనా అప్లై అవుతుంది.
(02:17) ఓకే సో దానిలోకి వెళ్ళేకంటే ముందు ఒక విషయం చెప్తా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నేను ఎక్కడ చెప్పట్లే నువ్వు ఒక వ్యక్తిని మోసం చేయమని నీ స్వార్థం కోసం అంటే నువ్వు బెనిఫిట్ అవ్వడం కోసం అబద్ధం చెప్పకూడదు. మ్ మూడవది ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఓకే ఆ తర్వాత మనిపులేట్ చేయకూడదు. ఈ నాలుగు చేయకూడదు. ఉమ్ నేను మళ్లా [గురకలు] మర్డర్లు అటువైపు వెళ్ళట్లే ఓకే ఈ ఇంటోడు ఆ ఇంటోడిని ఈ స్టూడెంట్ ఆ పక్క స్టూడెంట్ ని మ్ ఈ కోలీ ఆ కూలిని ఇచ్చేస్తారు ఇవన్నీ మోసం చేస్తారు.
(03:01) లేకపోతే తను బెనిఫిట్ అయితే చాలు అని తెలుసుకొని అబద్ధాలు ఆడతారు. మ్ సో అబద్ధం ఎదుటి వ్యక్తికి డ్ామేజ్ కానంతవరకే అబద్ధం అది. ఉమ్ ఓకే ఉదాహరణకి నువ్వు టీ మానేసావ్ ఒక ఇంటికి వెళ్తే టీ ఇచ్చారనుకో ఓకే వాళ్ళు విపరీతంగా బలవంతం చేస్తున్నారు అప్పుడు అబద్ధాన్ని నువ్వు ఒక షీల్డ్ గా ప్రొటెక్షన్ షీల్డ్ గా ఉపయోగించుకోవచ్చు. మ్ కరేజ్ ఉంటే నువ్వు ఇచ్చిన నేను తాగనండి అని చెప్తే మానవ సంబంధాలు పోతాయి.
(03:33) మరి అరగంటు ఇంత టీ ఇస్ ఇట్లా పెట్టిన అందుకని కొంచెం హటాతగా గుర్తు చేసుకొని ఆ టీ నువ్వు తాగకపోయినా వాళ్ళకైతే నష్టం లేదు. ఇదైతే క్లియర్ అవును అందుకని ఏం చెప్తే వాళ్ళంతకు వాళ్ళు టీ నీకు ఇయ్యకుండా వెళ్ళిపోతారో అది ఆలోచించి చెప్పు మ్ ఇది యుక్తిగా అలాగా ఉపయోగపడుతుందిన్నమాట అయ్యో అసలు నాకు టీ అంటే చాలా ఇష్టం ఉమ్ కానీ డాక్టర్ గారు చెప్పారు నెక్స్ట్ 21 డేస్ టీ తాగొద్దని 21 డేస్ అయిపోగానే వచ్చి తాగేస్తా అబ్బా అసలు ఎంత బాగుందిఅని చెప్పి డాక్టర్ గారిని అడ్డు పెట్టుకోవడం వల్ల వాళ్ళు దీన్ని ఫోర్స్ చేయకపోవచ్చు.
(04:13) ఉ నువ్వు నీ ఆరోగ్యం చెడిపోయినా నీ లివర్ చెడిపోయినా టీ తాగానే అడిగే బంధువులు అయితే ఉండరు. కొన్నిసార్లు దే ఆల్సో అండర్స్టాండ్ కొంత కన్సర్న్ ఉంటుంది. సో ఇక్కడ నీ శరీర ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు రూడ్ గా కాకుండా కొంచెం యుక్తితో ఒక చిన్న అబద్ధం చెప్పావు. ఇంతవరకు ఓకే కానీ ఈ అబద్ధాలు ఆడటం అలవాటయపోయి పని తప్పించుకోవడానికి లేదా నీకు డబ్బు ఉంటే మా అమ్మకు ఆరోగ్యం బాలేదని అక్కడ డబ్బు లాగి పోయి మందు తాగడానికి లేకపోతే ఎవరిదో వెహికల్ తీసుకపోయి ఎక్కడో నైట్ పడుకొని చెడిపోయిందని అబద్ధం చెప్పడం దిస్ ఇస్ రాంగ్ మ్ ఇప్పుడు మనకే నిన్న కార్ కి ఏదో అయింది.
(04:53) ఎవ్వరికీ ఏ అబద్ధం చెప్పలేదు ఏది ఉందో అదే చెప్పాను మ్ ఏమి కాదు యాక్చువల్ గా కానీ తీర అబద్ధం చెప్పా చెప్పకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎదుటి వ్యక్తి తిడతాడేమో మ్ అని వీడు ఎదుటి వ్యక్తి ఏమ ఎలా ప్రవర్తిస్తాడో ముందే అనుకొని చెప్పడం వల్ల ఈ సమస్య అంత వస్తుంది. బిఆనెస్ట్ ఏమీ కాదు. నేనుంటే అసలు ఎవరు వస్తువులు వాడుకోకు నీ నిజంగా వస్తువు అవసరం నిరంతరం వస్తుందంటే ఆ వస్తువు నువ్వు సంపాదించుకోవాలి.
(05:17) సంవత్సరంలో ఒకసారి బైక్ అవసరమైతే అప్పు తీసుకో కానీ రోజు నీకు బైక్ అవసరం అంటే వేరేవాళ్ళు అడగకు ఇది ఎవరు చెప్తారు ఇది యూనివర్సిటీలో ఎవరు చెప్పరు. సో మోసంఏమో మోస్ట్లీ డబ్బు పరమైన లేదా ఒకరిని ఉపయోగించుకోవడానికి ప్రేమను అడ్డం పెట్టుకొని చేయడాలని మోసం కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ ఫైనాన్షయల్ ఫ్రాడ్ అంటారు. ఒక చిట్ఫండ్ కంపెనీ పెట్టి అక్కడి నుంచి మోసం చేస్తారు.
(05:50) వాడు మంచిగా తయారయపోయి నీట్ గా అద్దాలు పెట్టుకొని వేరే ఫ్రెండ్ అద్దాలు వేరేవాడి బైక్ తీసుకెళ్లి పాపం ఒక అమ్మాయిని మోసం చేస్తారు. వీడు కొంచెం మంచిగా ఉన్నాడేమో అనుకుని అమ్మాయి అలవి చెప్పి ముద్దో గిద్దో పెట్టిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత తీరా చూస్తో పూరి గుడిసకి తీసుకెళ్తే అమ్మాయి అంతా షాక్ తింటుంది. అది మోసం అన్నమాట. చాలా పెద్ద మోసం మా ఊర్లో నేను కొంచెం సమాజాన్ని కాస్త డబ్బుని కాస్త కొంత క్లోజ్ గా గమనిస్తున్న టైంలో ఒక చిన్న షాప్ లో పెట్టారు ఒకటి మ్ అది దావానలంలా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది ఊరంతా ఒక రెండు మూడు రోజులు ఊర్లో ఎవరు చూసినా అదే మాడుకుంటున్నారు. చిన్న
(06:29) ఊరు కదా ఏంటదంటే ఆ షాప్ లో చాలా సామాన్లు ఉన్నాయి బీరువాలు కెమెరా కూడా ఉంది. మిక్సీ మంచాలు అన్ని గృహ అంటే ఉపయోగపడేవన్నీ మంచి మంచి వస్తువులే ఉన్నాయి గూడలు పెట్టి ఉన్నాయి. అక్కడ ఏంటంటే నువ్వు 20 రూపాయలు కడితే 41 డేస్ తర్వాత 100 రూపాయల వస్తువు ఇస్తారు నీకు 50 రూపాయలు కడితే 41 రోజుల తర్వాత 500 రూపాయలు విలువ చేసే వస్తువు ఇస్తారు.
(07:00) ఓకే ఎవ్వడు నమ్మలేదు దాన్ని అట ఇస్తారు 100 రూపాయలు కడితే కెమెరా ఎవడ ఇస్తాడు ఇట్లా కానీ ఏం చేశారు అందరూ చెక్ చేద్దాం అని చెప్పి 10 20 రూపాయలు కట్టారు అందరూ నేను 10 రూపాయలు కట్టిన 10 రూపాయలకు ఏమ వస్తది అంటే ఐదు రెట్ల అది అని వాడేదో గిన్నె నిజానికి బయటికి వెళ్తే నిజంగానే అది వంద రూపాయల కాస్ట్ ఉంది సో 10 రూపాయలకు ₹ రూపాయలు కాస్ట్ 41 రోజుల్లో అసలు ఇస్తాడా ఏడా చూద్దాం అని చెప్పి అందరూ కట్టారు నేను కట్టాను ఓకే అదేంది మంచం ఉంటది చూసినావు కదా నవార మంచం [గొంతు సవరించుకోవడం] 50 రూపాయలు కడితే 40 కుర్రల తర్వాత నవార మంచం ఇస్తారంటే కట్టాను నేను
(07:39) ఓకే ఎవరికి మా నన్న ఎత్తుకొని పెంచిన సరోజమ్మ ఆమెకి గిఫ్ట్ ఇద్దామని ఆ ఓకే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేనుేదో మామ కోసం చేస్తున్నా అని మ్ 41 రోజులు అయిపోయింది ప్రతిరోజు పోవడము నేను ఫ్రెండ్స్ కి కూడా చూపిస్తున్నా ఆ మంచమే నాకు ఇస్తారు. అట్లా ఉంది కథ ఓకే వాళ్ళు కూడా ఇంకెంత అబ్బా ఇంకొక 10 రోజులు అయితే నీకు మంచం వచ్చేస్తుందిని వాడు 41 రోజులకి నిజంగానే మంచం ఇచ్చారు.
(08:07) ఏ నేను నేను ఏమనుకున్నా తెలుసా జంప్ అయింది అంటాడు కాలే [నవ్వు] ఓకే అందరికీ చెంబులు తట్టలు అదే ఆ ఇచ్చే ఇచ్చే కంగ్రాాచులేషన్స్ అంద మీకు ఎట్లా వస్తాయి అంటే మాకు బీహార్లో అక్కడి నుంచి మాకు ఫ్యాక్టరీస్ ఉంటాయి ఇవన్నీ మా దగ్గరే తయారవుతాయి. సో మాకు ప్రొడక్షన్ కాస్ట్ మీకు ఇచ్చేదాక తక్కువ పడుతుంది. సో ఈ 41 రూపాయలు మీరు ఇచ్చే డబ్బులంతా మేము బ్యాంకు లో వేసి మేము కొంతటి వడ్డీ సంపాదించుకుంటాము.
(08:34) అని ఏదో చెప్పాడు వాడు అది నిజమేనా నిజమే తెలియదు మాకు నేను కూడా అదే అనుకున్నా అది నా [నవ్వు] పరిస్థితి ఆశ్చర్యం ఇది అయిపోయింది కదా మళ్ల కొందరిి చూసి అసలు బిగ్ బజార్ లో గాని తిరణలో కూడా కుమ్మలో కూడా అంత ట్రాఫిక్ ఉండదేమో ఊర్లో అందరూ కూడా వచ్చేసారు నెక్స్ట్ నాలుగు 100 రూపాయలు నీ 50 రూపాయలు ఏ వస్తువు కావాలి దీనికి ఇది వస్తది మొత్తం బొమ్మలు ఉంటాయి 50 రూపాయలు కొడితే నీకు ఆరేడు వస్తువులు కనిపిస్తాయి 40 ఎకరాల తర్వాత ఐదు ఇట్లో ఒకటి ఎంచుకోవచ్చు ఫస్ట్ 10 మందికి ఇచ్చేసి తర్వాత 100 మంది ఆ రెండోసారి కూడా ఇచ్చిండు ఓకే ఇక మూడోసారి కట్టారు జనాలు మొత్తం ఊరంతా కట్టేసి
(09:11) 2000 కట్టిరు ఎందుకంటే ఎక్కువ 50000 రూపాయలు వస్తూ వస్తూ వస్తది. అట్లా ఊర్లో అందరూ కట్టి 2000 3000 5000 10 జంపా 41 డేస్ కి అంతలోపు వాడు లేడు [నవ్వు] షాప్ కి షెడర్ ఉంది ఓపెన్ చేస్తారు చేస్తారు చేస్తారు అంటే షెడర్ లేదు. ఇ అక్కడి నుంచి అందరూ పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ లో అంతమంది పోలేరు కాబట్టి ఆవిడ అప్పుడు కొత్త ఎస్స ఇచ్చాడు నాకు బాగా గుర్తు సో అందరూ కాలేజ్ గ్రౌండ్ లో ఉండండి.
(09:46) అక్కడికి వస్తా నేను ఊరంతా ఊరంతా ఐ యమ్ సో హ్యాపీ నేను ఒక్కసారి [నవ్వు] నువ్వు ఫస్ట్ నీకు వస్తే తెలుసా సేఫ్ అయిపోయాను నా దగ్గర డబ్బులు ఉంటే కడుతుంటే నేను అవును ఇక్కడ మోసం తెలియదు నాకు అప్పుడు తెలిీదు నాకు ఇప్పుడు ఒక అమ్మాయి ఎందుకు ఒక అబ్బాయి మాటలకు పడిపోతుంది అంటే తెలియదు ఆమెకు ఒక ఐదారు సార్లు ప్రేమించిన తర్వాత ఎవడన్నా కలిబలి మాటలు నమ్ముతాడా ఎవరు నమ్మ అంటే అప్పుడు అనుభవం వస్తది అట్లా జరగదు కానీ మనం అక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక అరుగు మీద నిలబడి ఏంటి విషయం అంటే వాడిని చంపేయండి వాడిని పట్టుకోండి అది పోలీస్ ఆఫీసర్ ఒక్కటే మాట్లాడిండు సినిమా లాగా ఉంది సన్నివేశం
(10:23) ఇప్పుడైతే షార్ట్ పెడదాం అవును ఆ ఎంతమంది అది నిజమా కాదా అని వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చి మాకు కొంచెం ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత డబ్బులు కట్టారు వాళ్ళు చేయలేపండి. ఎవరు కట్టలే తద్వారా పోలీసులకు సంబంధం లేదు. ఆ వాడు ఎక్కడుండో మేము అన్వేషిస్తాం కానీ తప్పు మీదే అవును ఎందుకు ఫ్రీగా వస్తుందని మీరు కక్కుకృతి పడ్డారు కాబట్టి అందుకని దిస్ ఈస్ యువర్ మిస్టేక్ ఓకే అందుకని నోరు మూసుకొని దొబ్బేయండి ఇక్కడి నుంచి లేకపోతే లాడి చార్జ్ చేస్తాడు.
(10:55) కట్ చేస్తే కొన్ని రోజులు కొన్ని నెలలు బాధపడ్డవాళ్ళని చూశాను నేను పుల్ల పడి చచ్చిపోవాలి [నవ్వు] అంటే ఏం చెప్తున్నా మోసం అంటేది ఏం చేసినా గన మోసం చేయ తెలుసుకోవాలి విభజన ఎట్లైతే బంగారం రాగి వెండి వేరు వేరో మోసం అనేది వేరు కానీ నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక అబద్ధం ఉపయోగించుకుంటూ ఉపయోగించుకో ప్రపంచంలో అవసరం ఆడకపోతే మంచిదే కానీ మనుషులతో ఉన్నప్పుడు ఏదో ఒకటి సినిమాకి రావాలి నీకు చదువుకోవాలి ఉంది వెళ్తే నువ్వు కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తది ఫ్రెండ్స్ కదా నువ్వు చెప్తే అందుకని ఒక అబ్బా అసలు మా అమ్మ రైల్వే స్టేషన్ నుంచి సినిమా టైం ఎప్పుడు
(11:32) 6:30 అబ్బా అసలు 6క్స్ కే వస్తుంది. ఛి ఇట్లా చెప్పి ఇవి వేరు అసలు ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తారు ప్రతిదాన్ని సత్యం అనే ఒక కాంటెక్స్ట్ లో పెట్టి జీవితం నాశనం చేసుకుంటారు. సత్యం అన్నది వ్యక్తిగా నువ్వు తెలుసుకోవాల్సిన ఒక జీవన మూల సూత్రం నేను చెప్పేది వ్యవహారిక సత్యాలు వేరు ఓకే చాలా మంది జ్ఞానులు వాళ్ళ శిష్యులకి కొన్నిసార్లు అబద్ధాలు చెప్పి బ్రతికిచ్చారు.
(11:59) ఉమ్ కరెక్టే నువ్వు అన్నది కరెక్టే అట్లా సో ఈ మోసం కాకుండా నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు యు షుడ్ అండర్స్టాండ్ ఎదుటి వ్యక్తిని నొప్పించకూడదు నిన్ను నువ్వు నొప్పించుకో నొప్పింపక తాను తానవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరిసుమతి అక్కడ నీకు చిన్న మాట సాయం నీకు నువ్వు చేసుకునే మాట సాయం అక్కడ నువ్వు ఎవరో ఉన్నావు ఏదో చెప్తేనే కదా వదిలేసేది ఇప్పుడు పోలీసు స్టేషన్ ఎవరో పట్టుకున్నారు అక్కడ నువ్వు దగ్గర డబ్బులు గిబ్బులు లేవు ఏదైనా ఒక మంచి మాట చెప్పి ఒకసారి ఇట్లా అయింది.
(12:36) నేను మా మా సంతోషన ఒకడు ఉన్నాడు. ఒక రాత్రి వస్తున్నాం బైక్ మీద ఒక పని మీద హాస్పిటల్ లో ఎవరు ఉంటే చూడడానికి అని పోయాం మాకేం తెలుసు వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు పెద్ద గ్యాంగ్ ఉంది. బండి లాకేసేసిరు. ఆ బండి పాపం వేరేవాడిది. మ్ నేను టెంపుల్ లో ఎక్కడో ఉంటుంటుంటే నా దగ్గర డబ్బులు లేవు. ఉన్నాయి నేను బతకడానికి వీడు కాసరే నాకంటే దరిద్రుడు పానిక్ అయిపోతున్నాడు వాడిని తిడుతున్నాడు నేను ఒక్క నిమిషం ఉండని నేను ఎస్ఐ దగ్గరికి వెళ్లి ఉన్నది చెప్పా ఇట్లా మా బంధువు ఇట్లా ఒక దగ్గర ఉంటే చూడడానికి అని వెళ్ళాము ఇ అందరు ఇట్లాంటివి చెప్తారు పటవే అని
(13:18) అయ్యో నేను నిజం చెప్తే నమ్మలే అప్పుడు ఒక రెండు నిమిషాలు లాగి ఒక చిన్న అబద్ధం చెప్తే నమ్మాడు [నవ్వు] ఏం చెప్పిన నువ్వు ఏ చెప్పాను ఇప్పుడు ఎందుకు మళల అంటే నా ఉద్దేశం నేను పోలీస్ ఆఫీసర్ ని మోసం చేయలే నన్ను నేను కాపాడుకోవడానికి ఒక మాట ఉపయోగించాను అంతవరకి ఓకే నేనుంటా ఇట్లాంటివి ఎంత తక్కువ చేస్తే అంత మంచిది ఇది అలవాటు చేసుకోవద్దు.
(13:41) ఉమ్ ఇదేదో బాగుంది నీకు ఎక్కడన్నా ఫిజికల్ గా ఇబ్బంది అయతుంటే దాన్ని ఉపయోగించుకో మ్ అంతవరకే ఇదంత మిస్ అండర్స్టాండ్ చేసుకుంటే నువ్వు మెల్లగా మోసంలోకి ఎంటర్ అయిపోతావ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఎదుటి వ్యక్తికి లాభం చూపించి ఎరవేయడం అది ఎప్పుడూ చేయొద్దు. ఉదాహరణకి నాకు చాలా మంది ఫోన్ చేస్తారు మా కోసం మీరు పర్ఫార్మ్ చేయండి.
(14:08) ఈసారి మేము తక్కువ ఇస్తాం కానీ మీకు ఐదారు ఈవెంట్లు ఇప్పిస్తాం నెక్స్ట్ ఇది ఎక్స్ప్లాయిటేషన్ అవును నేనుంటా నెక్స్ట్ ఐదారు ఈవెంట్లు ఇంకెవరికన్నా ఇప్పించుకోండి దీనికి మాత్రం నేను రాను అని చెప్తాను ముసుకులో గుద్దులాట ఏమీ లేదు ఇట్లా క్లారిటీ ఎందుకంటే చాలా అనుభవాలు అయ్యాయి చాలా పోయా పోయినాయి డబ్బులు మనశాంతి పోయింది కొన్నిసార్లు స్నేహాలు పోయాయి నాకు ఓవరాల్ గా అర్థమైంది.
(14:31) ఒకవేళ మనిషిని డబ్బుని పక్క పక్కన పెట్టి హైయెస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తావ అంటే వాడు డబ్బు ఎంచుకుంటాడు. నాకు డబ్బు అవసరం మాత్రమే సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీ పర్సన్ అలాగని నాకేం లావదిద్దు. ఐ వాంట్ టు ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ డైవర్సిఫైడ్ పీపుల్ సింగర్స్ పెయింటర్స్ బంధువులు ఐ జస్ట్ వాంట్ టు బి విత్ దెమ నాది వాళ్ళ మీద రుద్దుఅంటే నా పౌడర్ వాళ్ళకేను వాళ్ళ ఫిర్ లో నేను రాసుకోను నాకు వద్దు ఓకే నెక్స్ట్ ది మనిపులేషన్ అంటారు మనిపులేషన్ కూడా బలవంతంగా ఇప్పుడు ఆ వంకాయ చేసేది మనిపులేషన్ అన్నమాట ఆశ్రమాల్లో అబద్ధం చెప్పి మనిపులేట్ చేస్తారు
(15:15) తెలీదు మనకి అట్లా ఎక్కడో చోట చేస్తారు. సో మనిపులేషన్ అంటే ఒకటే అబద్ధాన్ని మాటి మాటికి చెప్పి నిజంగా చేస్తారు మ్ ఓకే కన్విన్స్ చేస్తారు ఒక వ్యక్తి మనిఫేట్ చేస్తారు. సో ఇవి చేయొద్దు. ఇది నేను చెప్పాలనుకుంటున్నది. సో ఈ సమాజంలో ఈ ప్రపంచంలో మనుషులతో ఉండక తప్పదు. నువ్వు ఎంత జ్ఞానివైనా నీవంటే నచ్చనివాడు గిట్టనివాడు ఒకడు ఉండే ఉంటాడు.
(15:41) నువ్వు ఏం చేయకుండా కూర్చున్నా ఈ దరిద్రుడు ఊకే కూర్చుంటాడు అనొచ్చు నిన్ను ఏమనా చేస్తే అబ్బ వీడుగాంగా చేస్తాడయ్యా ఒకటే చేస్తా అంటారు. తర్వాత మౌనంగా ఉంటే నోట్లో పళ్ళు లేవా ఊసిపోయినాయి ఏమనా గమ్యమనా వేసుకున్నావా అంటారు మాట్లాడితే నువ్వు ఎందుకు మధ్యలు వస్తున్నావ్ అంటే ఈ మొదటి వ్యక్తి ఏమని అనొచ్చు అందుకని దాని చెక్కర్లో పడకు నీ బాడీ అండ్ నీ డే టు డే లైఫ్ లో ఎక్కడన్నా చుట్టుపక్కల వాళ్ళతో ఇబ్బంది వస్తుందంటే నీ మాటని నీ యొక్క ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి జస్ట్ అట్లా తప్పించుకో ఇది నేను ఏ గురువులు చెప్పరు ఇది ఎందుకంటే సత్యం సత్యం సత్యం అని
(16:18) సత్యాన్ని నువ్వు అంతర్గతంగా అర్థం చేసుకో కోవాలి మ్ పూర్ణ సత్యాన్ని నువ్వు అంతర్గతంగా అనుభవించు కానీ వ్యవహారిక సత్యాలు తెలుసుకోకపోతే సత్యం కూడా పని చేయదు. అట్లా అందుకని చాలామంది సత్యము ధర్మం అంటారు కదా దే డోంట్ నో ఎనీథింగ్ వాడు నమ్మింది సత్యం అనుకుంటున్నాడు సత్యం అంటే నమ్మకాలకు అతీతమైంది. సత్యం అంటే ఏందంటే నువ్వు శరీరము కాదు అన్నది సత్యం దట్స్ ఆల్ అయిపోయింది సత్యం అంటే ఏందంటే నేను కర్తను కాదు అన్న సత్యం సత్యం అంటే ఏంది నీవు సృష్టించనిదే నిన్ను బతికిస్తున్నది అది నీది కాదు అది అందరిలోనూ ఉంది తద్వారా అందరిలో నేను ఉన్నాను నాలో అందరు ఉన్నారని గుర్తిస్తే
(17:03) సత్యమే సత్యం అంటే ఇక్కడ ఏ విభజన లేదు అంతా అఖండంగానే ఉంది అఖండంగా నే భాసిిస్తుందని నువ్వు గుర్తించడం ఇంతవరకు సత్యాలు ఇంతే అయం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ ఇవన్నీ ఏం చెప్తున్నాయి అది ఇది ఒకటే అది ఇది ఒకటయితే రెండు ఎందుకు ఉన్నాయి రెండుగా కనిపించిన అందులోనూ ఇందులోనూ ఒకటే ఉన్నది అని గుర్తిస్తే సత్యం సత్యాలు ఇవి కిరాణం కొట్టగాడ నువ్వు సత్యం మాట్లాడతా సత్యానికి అసలు మాటలకు సంబంధం లేదు తెలుసా మ్ ఈ ప్రపంచంలో చాలా మంది మూర్ఖులు ఉన్నారు.
(17:39) నేను ఒకరికి ప్రామిస్ చేసినా దేని మీద నిర ఇది సత్యం కాదుఅది అదేంటి వ్యవహారం అచ్చా సత్యం ప్రామిస్ కి నమ్మకాలకి అసలు వేరే వ్యక్తికే సంబంధం లేదు ఇట్స్ ఏ రియలైజేషన్ దట్స్ ఆల్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ అందుకని ఎప్పుడు ఊరికి ఊరికి ఈ పదాలు వాడడానికి లేదు. ఓకే నేను సత్యం చెప్తున్నా సత్యం అసలు మాట కాదు చెప్పడానికి సత్యం నిజం రెండు ఒకటేనా కావు రెండు ఒకటయితే రెండు పదాలు ఉండవు [నవ్వు] గుర్తుపెట్టుకో నిజం దేనికి స కాకరకాయకి ఇంకో ప్రత్యామన ఏమైనా పదం ఉందా చేదుకాయ కానీ అదే అది [గురకలు] నిజం అన్నది పరిసరాలను బట్టి ఉంటుంది.
(18:23) ఓకే సత్యం అన్నది పరిసరాలతో సంబంధం లేదు. ప్రకృతి నిజము సందర్భానికి సంబంధించింది నిజం చెప్తున్నాంటే ఏదో సందర్భానికి సంబంధించి చెప్తున్నా సత్యము సందర్భానికి అతీతం అది ఓకే అట్లా సో అందుచేత నేను ఏది చెప్పాలి అనుకున్నాను అంటే నువ్వు ఎప్పుడు నేను సత్యం చెప్తున్నా అని చెప్పడంతో అది అసత్యం అయిపోతుంది బికాజ్ చెప్పడమే అసత్యం కాబట్టి సత్యముగా ఉండు సత్యానికి వ్యవహారాలకు సంబంధం లేదు నువ్వు డీపెస్ట్ కోర్ ఆఫ్ లైఫ్ లైఫ్ ని రియలైజ్ అను అది మామూలు విషయం కాదు వ్యవహారం కోసం ఏమన్నా చేసుకో మోసం చేయకు నీవు బెనిఫిట్ అవ్వడానికి స్వార్థం అబద్ధం
(19:06) చెప్పకు చెప్పినా కదా నాకు జర బైక్ ఇస్తావా మా అమ్మకి బాలేదు సినిమాకి వెళ్ళాలనుకుని అది చెప్పా ఇవి చిన్న చిన్నవే కానీ అలవాట అయితే నీకు మళల లైఫ్ డ్రైన్ పోతుంది. లేదు అది చిన్నది కాదు అది పెద్దది నేను చెప్పేది అలవాట అయితే చిన్నదే అనుకుంటావు ఇ నెక్స్ట్ ప్రతిదానికి అబద్ధం చెప్పడం అలవాట అవుతది మూడోది మనిపులేషన్ వద్దు మనిఫలేషన్ కూడా వద్దు ఓకే నాలుగోది ఇంకెంతో చెప్పాను మర్చిపోయినా వినాలి వాట్ఎవర్ ఏదేమైనా మోసం వద్దు మనిపులేషన్ వద్దు ఇంకేదో ఇటువంటివి నాలుగు చెప్పినా
(19:53) అవి చేయొద్దు అవి చేస్తే కచ్చితంగా కర్మ రిటర్న్స్ గిల్ట్ వస్తుంది. నేను ఒక చిన్న సంఘటన చెప్తా ఆ తర్వాత ముగిస్తా 30 సెకండ్స్ పని ఉంది నాకు ఇప్పుడు నేను చెప్పేది ఏ మాత్రం సంబంధం లేదని మీరు అనుకుంటారు. బట్ మీ లైఫ్ కి డైరెక్ట్ గా కాస్త సంబంధం ఉంటుంది. ఉమ్ కొంచెం ఇంటెలిజెన్స్ అటెం పే చేస్తేనే మీకు ఇది అర్థం అవుతుంది.
(20:23) మీరు ఒక ఇంటికి వెళ్లి మీకు ఎవరో ఫ్రెండ్ తీసుకెళ్ళారు కేర్ఫుల్ గా వినండి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఓకే ఓకే అక్కడ సోఫా ఉంది ఇట్లా అన్నారు దాన్ని అక్కడ ఎవరు లేరు అక్కడది వస్తువు ఉంది చూశారు ఆ ఇంట్లో ఎవరో లేడీ ఉన్నారు. ఎవరో బాగుందో అనిపించింది. తప్పేమ లేదు మీరు ఒకసారి మీ ఇంటికి ఎవరినో పిలిచారు మీరు ఏమేమ చేశారో అవన్నీ ఎదుటి వ్యక్తి చేస్తాడేమో అన్న ఆలోచన మీలో స్టార్ట్ అవుతుంది.
(20:58) ఓకే ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఇది చాలా డెలికేట్ సైకలాజికల్ ఆస్పెక్ట్ నేను చెప్తున్నది. ఉదాహరణకి ఎవ్వరు లేగనప్పుడు కిచెన్ లో చూసి ఒకటి తీసుకుని నోట్లు వేసుకుందాం నీ ఇంటికి ఎవడైనా వస్తే నేను లేకపోతే వీడు కిచెన్ లో తింటాడేమో అని నీకు డౌట్ వస్తుంది. అవునా ఓకే 100% ఒకవేళ ఎప్పుడు తినని వాళ్ళకి డౌటే రాదా పప్ప రాదు నార్మల్ గా ఇప్పుడు ఇట్లా అట్లా నేను చెప్పేది ఒకవేళ నీవేదో నీ చుట్టూ అదే జరుగుతుంది నేను చెప్పిన రెండు మూడు చిన్న చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను కొంచెం లోపటికి వెళ్ళలే
(21:42) నీ మైండ్ ఎట్లా చెడిపోతా అనేది నేను చెప్పిన కదా మనం చెప్పే సందర్భానికి ఏ సంబంధం లేదని చెప్పిన ఫస్టే ఏదో జనరల్ ఎగ్జాంపుల్ లాగా ఉంది కానీ ఎప్పుడన్నా చూడండి దెన్ యు అండర్స్టాండ్ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది సరే నేనుఏది ముట్టుకోలేదంటే ఎదుటి వ్యక్తి నా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయొచ్చు అట్లా అనట్లే కానీ నీ లోపట ఆ మనిషిని చూడగానే డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే అది నీవు కాబట్టి అని చెప్తున్నది.
(22:11) అర్థం కాలేదు అర్థమైంది డౌట్ వస్తే అది నీవు ఏవేవి చేస్తున్నావో అవి తప్పని తెలిసి చేస్తున్నావు కదా ఎవ్వరిని చూసినా వీళ్ళంతా అవే చేస్తారని నీకు అనిపిస్తది బికాజ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఒకవేళ చేసి ఉండకపోతే అస్సలే రావా అబ్సల్యూట్లీ రాదు క్లీన్ మైండ్ అది ఏదైనా ఇంపాక్ట్ అయితే పోలీసు విలువడ ఉంటది నేను దానికి నో అనట్లే ఇది కొంచెం విచారణ చేయండి అంటున్నా నేను అనాలసిస్ చేయట్లే ఓకే మ్ అది విషయం ఓకే ఓకే దాని మంచి పాట గుర్తొస్తుందా అది అన్నమేదా కాదు అన్నమే కాదు పాడమని నీకు చెప్పినా నాకు గుర్తొచ్చింది అన్నమే దాంట్లో అలర చంచలమైన
(22:56) ఆత్మరంజుని అలవాటు చేసెని ఉయ్యాల ఓకే పలుమార్లు నిశ్వాస ఉచ్వాస కవనమందుండ ఈ భావము తెలిపెనీ ఉయ్యాల ఒకడు పాడుతున్నాడంట తుమ్మెదా ఒకసారి తుమ్మెదా ఒకసారి తుమ్మెదా తుమరా [నవ్వు] తొందరగా అన్నా నేను తుమ్మెద గురించి పాడుతున్నాం వాడు [నవ్వు]

No comments:

Post a Comment