Friday, October 9, 2026

Dr.Sai Lakshmi Daayana : యోనిలో ఇన్ఫెక్షన్ ఆడవారు చేసే ఈ తప్పు వల్లే || Vaginal infections happen

Dr.Sai Lakshmi Daayana : యోనిలో ఇన్ఫెక్షన్ ఆడవారు చేసే ఈ తప్పు వల్లే || Vaginal infections happen

Author Name:SumanTV Health Care

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealthCare

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BXX-GhTxhHc





Title: Dr.Sai Lakshmi Daayana : యోనిలో ఇన్ఫెక్షన్ ఆడవారు చేసే ఈ తప్పు వల్లే || Vaginal infections happen

Author Name: SumanTV Health Care

Description: Watch► Dr.Sai Lakshmi Daayana : యోనిలో ఇన్ఫెక్షన్ ఆడవారు చేసే ఈ తప్పు వల్లే || Vaginal infections happen

#DrSaiLakshmiDaayana #VaginalInfection #VaginalHealth #WomenHealth #FemaleHealth #VaginalHygiene #Gynecology #WomensHealthTips #IntimateHygiene #HealthTips #SumanTV #TeluguHealth

earn about vaginal infections in women, common causes, symptoms, hygiene-related mistakes, and preventive measures with Dr. Sai Lakshmi Daayana. This video explains important vaginal health and intimate hygiene tips every woman should know.

Topics Covered: Vaginal infections, vaginal itching, abnormal discharge, vaginal hygiene, common mistakes, prevention tips, and women’s health.

Disclaimer: This video is for general health awareness and educational purposes only. For persistent or severe symptoms, consult a qualified healthcare professional.


DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our YouTube Channel And Give Suggestions any Thing About Health.
Thank you...

Transcript:
(00:00) మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఏపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుబన్ టీవీ మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మనం వాళ్ళ పీరియడ్స్ గురించి గాని ప్రెగ్నెన్సీ గురించి గాని మెనోపాస్ గురించి గాని ఇట్లా చాలానే మాట్లాడుతూ ఉంటాం అయితే మహిళలు ఇప్పటికీ కూడా వాళ్ళ వెజైనల్ హెల్త్ గురించి మాట్లాడడానికి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటారు.
(00:22) సో ఏదైనా వైట్ డిస్చార్జ్ జరిగేటప్పుడు సో ఇది ఎంతవరకు నార్మల్ ఏది అబ్నార్మల్ అండ్ ఒకవేళ మెనోపాస్ లో కూడా మనం ఆ బ్లీడింగ్ గనుక చూసినట్లయితే అది నార్మల్ అని వదిలి పెట్టేయొచ్చా ఇలా రకరకాల సందేహాలన్నీ ఉంటాయి. సో ఇవాళ ఆ సందేహాలన్నీ మనం క్లారిఫై చేసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి లక్ష్మి దయనా గారు గైనిక్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ ఫిలిం నగర్ హలో మమ్ హలో మమ్ ఆ ఇప్పటికీ కూడా వెజనల్ హెల్త్ గురించి మాట్లాడాలంటే చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో డాక్టర్ దగ్గరికి రావడానికి కూడా చాలా రోజులు గ్యాప్ తీసుకొని ఆలోచించి వస్తూ ఉంటారు. వెజైనల్
(00:55) హెల్త్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? ఆ లుక్ అండి వజైనల్ హెల్త్ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకు అంటే అక్కడ ఏ తేడా జరిగినా లైక్ యు సెడ్ ఎన్నో రోజులు వారాలు నెలలు ఇబ్బంది పడ్డాక ఇంకా మావాళ్ళ కావట్లేదు ఇదేదో అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అన్నప్పుడు దే కమ టు అస్ సో అప్పటికే వాళ్ళు ఎన్నో నెలల పాటు సఫర్ అవుతూ ఉంటారు అండ్ వజైనల్ ప్రాబ్లమ్స్ ఆర్ రికరింగ్ ఇది ఒక స్త్రీ ఏదన్నా ఇవాళ్ళ మన ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఈ వజైనల్ ప్రాబ్లం అనేది ఒకసారి వచ్చిపోదు అది రిపీట్ అవుతూ ఉంటుంది.
(01:32) ఓకే అండ్ దేర్ఫోర్ దే నీడ్ టు అండర్స్టాండ్ దట్ వజైనల్ హెల్త్ గురించి అసలు హెల్తీ వజైనా అంటే ఏంటి అది అన్హెల్తీగా అయినప్పుడు ఎందుకు అయింది అలా అయినప్పుడు ఏం జరుగుతుంది? సో బాడీలో టూ ఎంట్రీ పాయింట్స్ మౌత్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ ఈ టూ ఎంట్రీ పాయింట్స్ లో నుంచే మాక్సిమం బయట బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యేది బికాజ్ దీస్ ఆర్ ది ఎంట్రీ పాయింట్స్ అలాగే ముక్కులు చెవుల్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువే ఉంటాయి అండ్ ఏ బాడీ పార్ట్స్ అయితే మనం రెండు రోజులు అసలు వాష్ చేసుకోలేదు అనుకోండి కంపు కొట్టటం స్టార్ట్ అవుతుందో మెయిన్లీ మౌత్ ప్రైవేట్
(02:10) పార్ట్స్ ఇవి ఎందుకు అంటే ఈ ఎంట్రీ పాయింట్స్ లో మన ఓన్ బ్యాక్టీరియా ఫంగస్ ఉంటుంది. సో ఇవి వాచ్మెన్ లాగా సో ఇప్పుడు నా నోరు స్టెరైల్ గా ఉందనుకోండి ఏ కొంచెం నా నోట్లోకి వెళ్ళినా అది నాకు ఇన్ఫెక్షన్ కాస్ చేయొచ్చు అందుకే నోరు స్టెరాయిల్ గా ఉండదు నోట్లో నిండ బాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది దీన్ని గుడ్ బాక్టీరియా అంటాము గుడ్ ఫంగస్ అంటాము.
(02:36) అలాగే ప్రైవేట్ పార్ట్స్ లో కూడా ఆ మనకి నచ్చని ఆ స్మెల్ ఎందుకు ఉంటుంది అంటే బికాజ్ ఆఫ్ ఆర్ బాక్టీరియా అండ్ ఫంగస్ ఇవి రెండు సహజీవనం రెండు కలిసి ఉంటాయి. పుట్టిన బేబీ అప్పటి నుంచి చనిపోయే వరకు ఈ రెండు ఎంట్రీ పాయింట్స్ లో మనిషికి మిలియన్స్ ఆఫ్ బాక్టీరియా అండ్ ఫంగస్ మన బాడీలో ఎప్పుడూ ఉంటుంది. మనం 24 అవర్స్ కి ఒకసారన్న అవి వాష్ చేసుకోకపోతే కౌంట్ పెరిగిపోయి కంపు వచ్చేస్తుంది.
(03:02) ఓకే ఓకే ఈ రెండిట్లో ఈ మన బాడీలో ఉన్న మన ఓన్ బ్యాక్టీరియా మన ఓన్ ఫంగల్ కౌంట్ పెరిగినప్పుడు దాన్ని మనం ఇన్ఫెక్షన్ అంటున్నాం. ఇప్పుడు మిగతావి ఇన్ఫెక్షన్ అని ఎప్పుడు అంటున్నాము బయటది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయింది లేదా ఇంకేదో మలేరియా ఇన్ఫెక్షన్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఇవి బయట నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి.
(03:28) సో మన బాడీ కూడా అనుకుంటుంది అమ్మో ఇదేదో నా లోపలికి వచ్చింది దీన్ని నేను ఫైట్ చేయాలి సో జ్వరం వచ్చేస్తుంది టూ త్రీ డేస్ బాగా వీక్ అయిపోతాము మందులు వేసుకుంటాము నయం అయిపోతాము. బట్ ఈ వెజైనాలో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ అది మన ఓన్ బ్యాక్టీరియల్ కౌంట్ పెరిగినప్పుడు వచ్చే ప్రాబ్లం ఓకే ఇప్పుడు పెరిగింది నా ఓన్ బ్యాక్టీరియా కదా సో నాకు ఫీవర్ రాదు పెద్దగా నేను ఇల్లు అవ్వను అండ్ నా బాడీ కూడా ఇమ్యూనిటీని పెంచి దీన్ని చంపేద్దామ అని అనుకోదు ఓహో మన ఫంగస్నా సరే పెరగని ఏం పోయింది అన్నట్టు వదిలేస్తుంది. అందుకే ఎవరికైనా
(04:08) వెజైనాలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఒకసారి వస్తే అంత తొందరగా తగ్గవు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ కొన్ని రోజులకి లేదా కొన్ని వారాలకి మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటారు. సో ఈ బాక్టీరియల్ కౌంట్ పెరగొచ్చు యూజువల్ అది ఎప్పుడు అవుతుంది అంటే ఆ బాక్టీరియా వెజైనాలో ఏదనా సీజర్ జరిగినప్పుడు సే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా స్వాప్ తీసుకోవడమో లేదా యాంటీసెప్టిక్ తో క్లీన్ చేసి ఏదనా కాపర్ టీ పెట్టటం అలాంటివి ఏదైనా చేశరనుకోండి ఆ తర్వాత బాక్టీరియల్ కౌంట్ పెరగొచ్చు ఓకే ఓకే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు పెరుగుతుంది
(04:45) అంటే మన బాడీలో ఉండే సహజమైన ఫంగస్ ఏదైతే మనకి ఏ సింటమ్స్ కాస్ చేయదో అది ఎప్పుడు పెరిగి వజైనాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మన బాడీలో వేడి పెరిగినప్పుడు ఎస్పెషల్లీ వజైనల్ ఏరియాలో ఆర్ తడి పెరిగినప్పుడు ఆర్ మనం యాంటీబయోటిక్స్ వాడినప్పుడు ఆర్ మనము బాడీ వీక్ అయినప్పుడు సో మళ్ళీ మొదటికి వెళ్తే వెజైనల్ ఏరియాలో తడి వేడి ఎప్పుడు పెరుగుతుంది ఇంటర్కోర్స్ టైంలో సో 90% ఆఫ్ విమెన్ వెజైనాలో పెరుగు రుగులాంటి దురద పెట్టే డిస్చార్జ్ ఉంది వెజైనా మంట మంటగా ఉంటుంది యూరిన్ పోస్తే అక్కడంతా చిరాగ్గా అనిపిస్తుంది సెక్స్
(05:30) చేసినప్పుడు నొప్పిగా ఉంది డ్రై గా ఉంది అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ దానికి కారణం ఒక పక్కన సెక్స్ అలాంటి వాళ్ళకి షుగర్ ఉందనుకోండి లేదా వాళ్ళు సెక్స్ చేస్తున్న పార్ట్నర్ కి షుగర్ ఉందనుకోండి ఇంకా అది ఒక రెసిపీ ఫర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఓకే బికాజ్ ఆ తీపికి ఫంగస్ ఇంకా ఇంకా ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఓకే సో సెక్స్ మూలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
(05:55) ఓకే ఆర్ యాంటీబయోటిక్ వేసుకుంటే వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది. యాంటీబయోటిక్ తెలీదు కదా ఈవిడ యుమోనియాకి లంగ్ ఇన్ఫెక్షన్ కి వేసుకుంది త్రోట్ ఇన్ఫెక్షన్ కి వేసుకుంది నేను త్రోట్ లోకే వెళ్లి అక్కడ బ్యాక్టీరియానే చంపాలి అని తెలియదు యాంటీబయోటిక్ కి బ్లడ్ లో సర్క్ులేట్ అయ్యి వెజైనాలో కనిపించింది తీసేస్తుంది నోట్లో గుడ్ బాక్టీరియా తీసేస్తుంది.
(06:18) డైజెస్టివ్ ట్రాక్ గుడ్ బ్యాక్టీరియా పోతుంది. సో అక్కడ వజైనాలో సగం బ్యాక్టీరియా సగం ఫంగస్ సడన్ గా బ్యాక్టీరియా పోయేసరికి నిండా ఫంగస్ పేర్కొంటుంది. ఈ లేడీకి వజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు చాలా మంది వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ [దగ్గు] ఎప్పుడో ప్రిస్క్రైబ్ చేసింది ఉంటుంది సో కంటిన్యూస్ గా ఇలా వచ్చేటప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండానే వాళ్ళు ఇప్పుడు వెజైనాలో పెట్టుకున్నటువంటి టాబ్లెట్స్ మనకి ఉంటున్నాయి.
(06:45) సో క్ండిడ్ విసి ఇలాంటి టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో సో డైరెక్ట్ గా వాళ్ళు ప్రతిసారి అలా పెట్టుకోవడం వల్ల కూడా వెజైనా హెల్త్ అనేది దెబ్బ తింటుందా లేదు అండి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు సెక్స్ మూలంగా ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకోండి వాళ్ళు సెక్స్ చేసిన ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు మీరే చెప్పండి. కుదరదు కదా అండ్ సో ఎవరీ టైం అలా యూస్ చేస్తారు దే కెన్ యూస్ బట్ సెక్షన్ ప్రతిసారి రాకూడదే మరి మీకు ఎందుకు వస్తుంది అది కదా చేయాలి సో మనుషులు అన్నాక ఎప్పుడో ఒకప్పుడు ఈ మన ఓన్ బ్యాక్టీరియా మన ఓన్ ఫంగస్ కౌంట్ పెరగొచ్చు. అందులో మనం హైరానా పడాల్సింది
(07:21) ఏం లేదు ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం బ్యాడ్ బ్రెత్ రావచ్చు. ఆ రోజు వెళ్లి రెండు సార్లు ఎక్స్ట్రా బ్రష్ చేసుకుంటాము సాల్ట్ వాటర్ గార్గులు చేస్తాము అంటే మన నోట్లో ఎప్పుడు ఉండే బ్యాక్టీరియా కౌంట్ ఆరోజు పెరిగింది స్వీట్ తినటం మూలంగానో ఏదో రీజన్ అయి ఉండొచ్చు అలాగే ఇంటర్కోర్స్ మూలంగా అక్కడ అక్కడ తడి పుడుతుంది వేడిగా అవుతుంది చర్మం చర్మం రబ్ అవుతుంది సో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు అందులో తప్పేం లేదు సో ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే అమ్మో నాకేంటిదో అయిపోయింది మా హస్బెండ్ ఎక్కడెక్కడ నుంచో ఇన్ఫెక్షన్స్ తెస్తున్నాడు అని మనం ఏమి వర్రీ
(07:52) అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఆ ఫంగల్ [గురకలు] ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అనుకోండి ప్రతిసారి ఫ్లేర్ అప్ అవుతుంది అనుకోండి నెలకి నాలుగుసార్లు కనిపిస్తుంది అనుకోండి దెన్ యు నీడ్ టు థింక్ నా ఇమ్యూనిటీ తక్కువ ఉందా నా గుడ్ బాక్టీరియల్ తక్కువ ఉందా [గురకలు] లేదా నాకు నా సెక్షువల్ పార్ట్నర్ కి ఏమన్నా షుగర్ వస్తుందా ఇలాంటివి మనం జాగ్రత్త పడాలి.
(08:14) సో లేడీస్ యూస్ చేస్తున్నటువంటి పాంటీస్ ఏవైతే ఉంటాయో సో వాటి విషయంలో కూడా కేర్ తీసుకోవాల్సిన నెసిటీ ఎంతవరకు ఉంది ఎలాంటివి యూస్ చేస్తే బెటర్ గా ఉంటుంది లుకండి పాంటీ మూలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాదు బికాజ్ మెయిన్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ లోపల ఉంటుంది వెజైనాలో అది కొంచెం బయట లిప్స్ పైకి కనిపిస్తుంది. మెయిన్లీ వేడి తడి ఎంతో మంది మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ క్లోతింగ్ వేసుకుంటారు.
(08:39) జర్నీస్ అప్పుడు అండ్ ఇండియా ఇస్ ఏ హాట్ కంట్రీ బట్ అట్లీస్ట్ రాత్రి పూట ప్రైవసీలో ఉన్నప్పుడన్నా మనం కాటన్ క్లోతింగ్ లూస్ క్లోతింగ్ వేసుకొని కొంచెం గాలి తగిలేలాగా ఉండాలి. అండ్ ఇంటర్కోర్స్ తర్వాత ఆ తడిలో అలాగే పడుకున్నారు అనుకోండి దట్ ఇస్ అగైన్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద ఫంగస్ టు గ్రో సో కొంచెం ఓపిక్ తెచ్చుకొని క్లీన్ చేసుకొని అండ్ హైడ్రేట్ ఎక్కువ అవ్వాలి ఆ టైంలో డిహైడ్రేటెడ్ గా ఉంటే కూడా ఇన్ఫెక్షన్ బాక్టీరియల్ కౌంట్ పెరుగుతుంది.
(09:06) అండ్ ఇంటర్కోర్స్ ముందు తర్వాత యూరినేట్ చేయమంటాము దట్ వే ఏదన్నా బాక్టీరియల్ కౌంట్ పెరిగినా అది బయటకి వచ్చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. సో లేడీస్ అన్నాక కొంచెం ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకుంటూ ఉండాలి. సో వెజైనాల్ హెల్త్ విషయంలో వాళ్ళు ఎక్కువగా హైజీన్ సో ఆ హైజీన్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి ఓవర్ హైజీన్ అండి నేను విసిక్స్ పొద్దున్న వాడతానండి రాత్రి పడుకునేటప్పుడు ఇంకేదన్నా వాష్ ఉందా అసలు మీ అమ్మమ్మ మీ అమ్మ ఏవిసిక్స్ వాడి వాళ్ళు హెల్తీగా ఉన్నారు ఇన్నాలు సో అసలు ఆర్ వాట్ఎవర్ అండి ఏదేదో బాడీ లోషన్స్ అంటారు వి వాష్
(09:41) అంటారు ఇది అంటారు మన పాతకాలంలో ఇవేవి లేవు మన వాటర్ ఎస్పెషల్లీ హైదరాబాద్ వాటర్ సిటీస్ లో వచ్చే వాటర్ మున్సిపాలిటీ వాటర్ లో ఎక్సెసివ్ ఎలిమెంట్స్ ఉండవంటే క్లోరైడ్ ఫ్లోరైడ్ ఇవన్నీ తగ్గించే మనకి సరిపడా బాలెన్స్ గా వాటర్ ఇస్తున్నారు సో మనకి ఎలాంటి వాష్ అవసరం లేదు బట్ ఐ నో పీపుల్ లోపల వేళ్లు పెట్టుకొని నీళ్లు పోసి సబ్బు రుద్దుకుని ఇలాంటి వాష్ చేస్తున్నారు వెజైనా అట్లా వాష్ చేసుకున్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి యక్చులీ బికాజ్ వెజైనా ఇస్ నాట్ మెంట్ టు బి స్టరాయిల్ మనం నోట్లో సబ్బేసి కడుక్కోవట్లేదు కద జస్ట్ వాటర్ తో గాగిల్ చేస్తాము పళ్ళు
(10:19) తోముకుంటాం మరి వెజైనాని ఎందుకు సబ్వేసి రకరకాల వాష్లు వేసి కడుగుతున్నారు వెజైనా ఇస్ ఏ సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గన్ సో బయట వరకు వాష్ చేయాలి కానీ అసలు వెజైనాలోకి ఫింగర్స్ కానీ వాటర్ కానీ సోప్ కానీ ఇలాంటిది ఏది వెళ్ళకూడదు సో ఓవర్ హైజీన్ ఉన్నవాళ్ళలో వి సీ ఇన్ఫెక్షన్స్ హైజీన్ తక్కువ ఉన్న వాళ్ళలో వి సీ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్ గా క్లీన్ చేసుకోకుండా ఇంటర్కోర్స్ తర్వాత వెట్నెస్ అంతా వైట్ చేసుకోకుండా అలాగే ఉండే వాళ్ళలో కూడా వి సీ మోర్ ఇన్ఫెక్షన్స్ సెక్స్ తర్వాత ఎవరికైనా బ్లీడింగ్ కనిపించింది అని అంటే దాన్ని నార్మల్ గా తీసుకోవచ్చా లైట్ తీసుకోవచ్చా లేకపోతే
(10:57) ఏదైనా సమస్య ఉంటే అట్లా జరగొచ్చు లుక్ అండి సెక్స్ అప్పుడు బ్లీడింగ్ అవుతుంది అంటే ఆ వెజైనా బాగా డ్రై గా ఉంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు వెజైనల్ టెర్స్ రావచ్చు కొంతమందికి వెజైనల్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ గర్భసాంచి ముఖద్వారం సర్విక్స్ ఎప్పుడు కొంచెం లైట్ గా ఓపెన్ గా ఉన్నట్టు ఉంటుంది కొంచెం ఎర్రబడినట్టు ఉంటుంది బికాజ్ అది అన్ని సార్లు ఓపెన్ అయ్యి మూసుకునేసరికి దాని ఓపెనింగ్ ఎప్పుడు లైట్ గా పింకిష్ కలర్ లో ఉంటుంది.
(11:25) అట్లాంటి వాళ్ళకి సెక్స్ అప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు బట్ వాళ్ళ పాప్స్మియర్స్ నార్మల్ే వస్తాయి. కొంతమందికి ద కాస్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ సో సెక్స్ అప్పుడు బ్లీడింగ్ అవుతుంటే ఫస్ట్ ప్లీజ్ దయచేసి అది సర్వైకల్ క్యాన్సర్ కాదు అని మా దగ్గర పాప్స్మియర్ లో ప్రూవ్ చేసుకోండి. పాప్స్మియర్ నార్మల్ వచ్చాక కూడా అలా అవుతుంది అంటే దాన్ని పెద్దగా భయపడాల్సింది ఏమ లేదు ఎస్పెషల్లీ వజైనల్ డెలివరీ అయిన వాళ్ళు ఓకే సో అలాగే మమ్ మెనోపాస్ తర్వాత ఒక్కసారైనా బ్లీడ్ కనిపించింది అని అంటే దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సి తీసుకోవాలి అండి బికాజ్ అది క్యాన్సర్
(11:59) కాదు అని మనం ప్రూవ్ చేసుకోవాలి క్యాన్సర్ అయిఉండొచ్చు అవ్వకపోవచ్చు. బట్ క్యాన్సర్ కాదు అని ప్రూవ్ చేసుకునే వరకు ఆ డౌట్ ఉంటుంది బికాజ్ మెనోపాస్ తర్వాత అస్సలు బ్లీడింగ్ అవ్వకూడదు. కొంతమందికి క్యాన్సర్ లేకపోయినా అవుతుంది బట్ సమ కేసెస్ ఈస్ ఇట్ ఇస్ డ్యూ టు క్న్సర్ సో మెనోపాస్ టైం లోనే వెజైనా చాలా డ్రై అయిపోతుంది కాబట్టి సో ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ టైం లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కేర్ ఏంటి ఎర్లీ మెనోపాజ అయితేనేమో హార్మోన్స్ తీసుకోమంటాము కొంతమందికి వెజైనల్ డ్రైనెస్ కి హార్మోన్ క్రీమ్ ఇస్తాము బట్ మరీ
(12:32) ఎక్కువగా వాడొద్దు అని చెప్తాము ఇంటర్కోర్స్ అప్పుడు లూబ్రికేట్ చేసుకోమంటాము అండ్ ఈ ఓవర్ హైజీన్ వద్దు అనవసరపు వాషింగ్ క్లీనింగ్ ద్వారా దే ఆర్ డూయింగ్ మోర్ హామ్ దన్ గుడ్ థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ సో విజయనగర్ హెల్త్ అనేది ఏ రకంగా అసలు మెయిన్ మహిళలకి ఇంపార్టెంట్ సో ఎలా చూసుకోవాలి ఏంటి అనే విషయాలన్నా క్లియర్ గా ఎక్స్ప్లెయన్ చేశారు. థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment