Saturday, October 10, 2026

Neem Karoli Baba రహస్యాలు..!! | Ft.@kanthrisa | Telugu Podcast | StoriesbyManaStars

Neem Karoli Baba రహస్యాలు..!! | Ft.@kanthrisa | Telugu Podcast | StoriesbyManaStars

Author Name:Stories

Youtube Channel Url:https://www.youtube.com/@StoriesByManaStars

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TT2D93LVcQ4





Title: Neem Karoli Baba రహస్యాలు..!! | Ft.@kanthrisa | Telugu Podcast | StoriesbyManaStars

Author Name: Stories

Description: *Pure Consciousness ఎలా పొందాలి? జ్ఞానోదయం అంటే అసలు ఏంటి? రమణ మహర్షి స్థితిని మనం కూడా పొందగలమా?*

ఈ ప్రత్యేకమైన Telugu podcast లో నీమ్ కరోలి బాబా (Neem Karoli Baba), రమణ మహర్షి (Ramana Maharshi), ఆధ్యాత్మికత, ధ్యానం, మనసు, స్వార్థం, నిజమైన శాంతి మరియు జ్ఞానోదయం గురించి లోతైన చర్చ చేశాం.

రమణ మహర్షి అవ్వడం ఈజీ, కానీ IAS అవ్వడం, మెగాస్టార్ అవ్వడం కష్టం అని గెస్ట్ చెప్పిన మాట వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? ధ్యానం నిజంగా మనకు శాంతిని ఇస్తుందా? మనసులోని ఆలోచనలను గమనించడం ద్వారా మనల్ని మనం అర్థం చేసుకోగలమా?

ఈ సంభాషణలో చర్చించిన ముఖ్యమైన విషయాలు:

Neem Karoli Baba జీవితంలోని ముఖ్యమైన లక్షణాలు
Ramana Maharshi బోధనల వెనుక ఉన్న తత్వం
Pure Consciousness అంటే ఏమిటి?
జ్ఞానోదయం ఎలా వస్తుంది?
Meditation, Mind మరియు Inner Peace మధ్య సంబంధం
స్వార్థం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
నిజమైన ప్రేమ, నిస్వార్థత మరియు సేవ అంటే ఏమిటి?
Personality Development వెనుక ఉన్న మరో కోణం
మనసును గమనించడం ద్వారా మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?

మీరు ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, ధ్యానం, ఆత్మవిచారణ మరియు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడంపై ఆసక్తి కలిగి ఉంటే, ఈ సంభాషణ మీకు కొత్త ఆలోచనలను అందిస్తుంది.

🎧 *Watch the full podcast and share your thoughts in the comments.*

మీ అభిప్రాయం ఏమిటి? *జ్ఞానోదయం అనేది సాధించాల్సిన లక్ష్యమా, లేక మనల్ని మనం అర్థం చేసుకునే ప్రక్రియనా?*

ఈ Podcast నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, మరిన్ని Telugu Podcasts కోసం Channel ను Subscribe చేయండి.

#NeemKaroliBaba #RamanaMaharshi #TeluguPodcast #Spirituality #PureConsciousness #జ్ఞానోదయం #ఆధ్యాత్మికత #NeemKaroliBaba #RamanaMaharshi #TeluguPodcast #PureConsciousness #Enlightenment #SpiritualAwakening #TeluguSpirituality #Meditation #SelfInquiry #InnerPeace #Mindfulness #IndianSpirituality #SpiritualWisdom

Transcript:
(00:00) నేను పుట్టింది ఫేమస్ అవ్వడానికి కాదు గుర్తింపు ఒక అబద్ధం గుర్తింపులు ఎరుక్కోవడం దరిద్రం రమణ మహర్షి గారు ఇప్పుడు ఈ మధ్యన నీమ కరోలి బాబు గారు మీరు చెప్తూ [సంగీతం] ఉంటే అసలు ఎవరిని ఎంత శాతం మీరు కొలుస్తూ ఉంటారు నా మీద ఎవ్వరి ఇన్ఫ్లయెన్స్ లేదు. నేను ఎవ్వరి ఫాలోవర్ [సంగీతం] ని కాదు రమణ మహర్షి అవ్వడం చాలా ఈజీ ఐఏఎస్ అవ్వడం కష్టం మెగాస్టార్ అవ్వడం కష్టం జస్ట్ క్వశ్చన్ చేశడు బాధేస్తుంది ఆ బాధపడుతుంది ఎవరు నేనే నువ్వు ఎవరు అని అడిగాడు.
(00:26) ఈ జర్నీలోని మీకు కరోలి బాబా గారి కొన్ని క్వాలిటీస్ గానీ లేక ఆయన ఐడియాలజీ గాని ఎగ్జిస్టెన్స్ కి ప్రకృతికి ఏం ఐడియాలజీ ఉంటుంది చిన్న పిల్లవాడు ఆనందంగా ఉండడు ఏం ఐడియాలజీ అర్థం చేసుకొని వాడు చరిత్ర అవుతున్నాడు. అంటే ఏ ఏజ్ లో అయినా మనం నీమ కరోలి బాబాలాగా టర్న్ అవ్వచ్చు అంటాం. జీవితంలో అన్ని ఆనందాలు పోతాయి.
(00:44) ఏమ ఉండదు యు కెనాట్ హాండిల్ పీస్ మనసులో చిన్న ఆలోచన రాగానే శరీరంలో చిన్న కదిలిక వస్తుంది. ఇప్పుడు నేను కరో బాబు గారు ఆయన ప్రయాణం మొత్తంలో ఆయన వెతుక్కున్న ప్రశ్న ఏంటన్నా సో ప్రతిదానికి ఓం నమఃశివాయ భోజనం ఉందా ఓం నమఃశివాయ భోజనం లేదా ఓం నమఃశివాయ మీరు ఆయన మిరాకల్స్ ఆఫ్ లవ్ బుక్ చదువుతున్నప్పుడు అందులో మిరాకిల్స్ ఆయన చేయలే ఎదుటి వ్యక్తులకు అనిపించాయి సడన్ గా నీ మనసులో అనుకున్నది చెప్పడం అది యాక్చువల్ గా మిరాకిల్ కాదు నువ్వు డం అంతే మరి ఎందుకని ఇంతమంది ఫాలో అవుతున్నారు వాళ్ళకి అట్లా అవ్వాలని ఉంది ఎలా అవ్వాలో తెలుస్తలేదు. [సంగీతం] ఓషవెన్ ఓషో కూడా
(01:16) చెప్పాడు లాంగ్ బ్యాక్ అప్పుడు నాకు అర్థం కాలేదు జ్ఞానోదయం పొందాలని తహతహలాలు ఆడకండి అని ఇవి అర్థమైతే ఏ యోగం అక్కర్లే ఏ ధ్యానం అక్కర్లేదు ఏదైనా ఇస్తే నీళ్ళ ఇచ్చినట్టు ఏదైనా తీసుకుంటే గాలి తీసుకున్నట్టు తీసుకో రేషన్న జై జగదీశ హరే జై శ్రీరామ్ అంటే ఓం జై జగదీశ హరే తెలుగు వాళ్ళలో చాలా కొంతమంది మా అందరికీ నీమ కరోలి బాబా అని పరిచయం చేశారు.
(01:41) అందులో ఐదుగురు ఒకరు తీసుకుంటే అందులో తప్పకుండా మీరు ఉంటారు. నాలుగేళ్ళ క్రితం నుంచే ఆయన గురించి మీకు అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటారు. అవును అండ్ ఆయన్ని మీరు ప్రత్యక్షంగా కలవకపోయినా పరోక్షంగా ఆయన మీ జీవితంలో గాని లేకపోతే మీ ఐడియాలజీలో గానీ ఎంత చేంజ్ చేశరో చాలాసార్లు చెప్పడం జరిగింది కదా బట్ అది ఎలా జరిగింది అంటే గ్రాడ్యువల్ గా జరిగిందా లేకపోతే ఒక ఇన్సిడెంట్ సిచువేషన్ వల్ల జరిగిందా ఎలా అనేది గ్రాడ్యువల్ గా ప్రపంచంలో జరుగుతుంది ఇన్స్టాంటేనియస్ గా ఎగ్జిస్టెన్స్ గా జరుగుతుంది ఓకే ప్రెగ్నెన్సీ గ్రాడ్యువల్ గా వస్తుంది
(02:12) అంటే గ్రాడ్యువల్ గా వచ్చినట్టు కనిపిస్తుంది బట్ దాని యొక్క ఫస్ట్ గ్లిమస్ ఉంటది కదా అది ఆల్ ఆఫ్ ఏ సైడ్ జరుగుతుంది. ఓకే సో అందుకని మనక ఏదైనా అర్థం కావచ్చు మానసికంగా గ్రాడ్యువల్ గా ఎప్పుడు మనం ఆచరించడంలో కొంచెం టైం పడుతుంది బట్ సంథింగ్ ఐ హావ్ అండర్స్టుడ్ అంతవరకు అయితే వెరీ స్పాంటేనియస్ గా జరుగుతుంది. ఏదైనా లైఫ్ అర్థం కావడం అన్నది సడన్ ఎన్లైటన్మెంట్ మానసికంగా సడన్ గానే జరుగుతుంది అది.
(02:36) ఓకే అది సెకండ్ లో లక్ష వంతులో కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి సడన్ గా ఏదో అర్థమయింది అంతే ఓకే అది ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది ఒక్కొక్కసారి శరీరానికి తెలియదు కదా ఓకే అట్లా సో నా దృష్టిలో ఆ జ్ఞానోదయం మనసుకు తొందరగా అవుతది. ఓకే శరీరానికి నెమ్మదిగా అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా మీ గురించి తెలిసిన వాళ్ళందరికీ రమణ మహర్షి గారి ప్రభావం మీ మీద ఎలా ఉందనేది ప్రతి ఒక్కరు చెప్తారు.
(03:03) ఆ తర్వాత రమణ మహర్షి గారు ఇప్పుడు ఈ మధ్యన నీమ కరోల్లి బాబు గారిని మీరు చెప్తూ ఉంటే అసలు ఎవరిని ఎంత శాతం మీరు కొలుస్తూ ఉంటారు. ఏమీ లేవు ప్రభావం లేదు కొలవడాలు లేవు అసలు అదంతా నాన్సెన్స్ అది నేను వాళ్ళని చూసాను సిద్ధంగా ఓకే నా మీద ఎవ్వరి ఇన్ఫ్లయెన్స్ లేదు ఓకే నేను ఎవ్వరి ఫాలోవర్ని కాదు దట్ ఇస్ యాక్చువల్లీ లైఫ్ ఇస్ ఒకరి నీడలో ఉండడం దరిద్రం ఎప్పుడు ఉండకూడదు ఫ్రీడమ లో ఉండాలి.
(03:38) సో రమణ మహర్షిని నేను కొలవలేదు నేను రమణ మహర్షిని ఎప్పుడు తలుచుకోను కాంటెక్చువల్ గా మాట్లాడతాను అంతవరకే ఆయన ఎవరు నేను ఎవరు మూల స్థితి అందరిది ఒకటే ఆయన అనుభవిస్తున్న ఒకానొక సాక్షి అన్నది ఎగ్జిస్టెన్షియల్ గా అందరి మనుషులకి ఒక్కటే అది ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్న వాళ్ళందరూ ఒక్కటే మెలుకువగా రాగానే తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ మనసును బట్టి ఒకరు కలెక్టర్ అని ఒకరు వైఫ్ అని ఒకరు బానిస అని నిద్రపోయినప్పుడు దాల్లా ఆర్సేయం సో రమణ మహర్షి అనుభవిస్తున్న క్వాలిటీ ఎగ్జస్టెన్షియల్ క్వాలిటీ అది అందరికీ అందుబాటులో ఉంది.
(04:12) జస్ట్ నువ్వు ఎవరో విచారణ చేయి అంటే అందరూ సీరియస్ గా అయిపోయారు తర్కించారు విశ్లేషించారు. అతను ఎప్పుడూ ఏ ధ్యాన పద్ధతిని ఎవరికీ ఇవ్వలేదు ఎందుకంటే ఏ పద్ధతి లేదని చెప్తున్నాడు. ఆ ఇట్లా కూర్చోండి ఇట్లా చేయండి దాని మీద ధ్యాస పెట్టండి కుండల్ని రేజ్ చేయండి హి నెవర్ యూస్ దట్ టర్మ్స్ అదంతా వ్యాపారం కోసం చేస్తారు.
(04:35) రమణ [గురకలు] మహర్షి బిజినెస్ మన్ కాదు నేను కాదు జస్ట్ క్వశ్చన్ చేశడు అంతే నువ్వు ఎవరు నువ్వు బాధేస్తుంది ఆ బాధపడుతుంది ఎవరు నేనే నువ్వు ఎవరు అని అడిగాడు. ఓకే రిలెంట్లెస్ గా అడిగాడు సేమ్ ప్రశ్న మా ఆయన తిడితే కోపం వచ్చింది మీ ఆయన తిడితే నీకు ఎందుకు బాధేస్తుంది అచ్చా ఓహో నా అనుకుంటున్నా దానికి అదే వేరేవాళ్ళు అంటే వేరేవాళ్ళ అంటే అంత పట్టించుకోను మరి మీ ఆయన వేరేవాడు అనుకో అట్లా అనుకోవడం కుదరదు కదా ఆలోచించు ఓహో నువ్వు ఏడవడానికి వచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఆయన దగ్గరికి ఎవరో వస్తే ఆమె ఏడుస్తా ఉంది.
(05:13) ఓకే ఫోర్ డేస్ అయింది రౌండ్ మారి తల తిప్పి చూడలేదు. ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. ఎవరో అన్నారంట భగవాన్ ఒకసారి తల తిప్పి చూడండి మాట్లాడండి అంటే ఆమె ఏడుపుకు నేను అబ్బా కారణం ఆమె ఇక్కడే ఏడుస్తది ఎక్కడైనా ఏడుస్తది. ఆమెకు అలవాటు అయిపోయింది ఏడవటం నాకేం సంబంధం రమణ మహర్షి చాలా రుత్లెస్ గా ఉండేవాడు. అంటే స్టుపిడిటీని ఎప్పుడూ ఎంటర్టైన్ చేయలేదు.
(05:38) దాని అర్థం లెక్చర్స్ ఇచ్చాడని కాదు అతను అక్కడ అది లేనట్టుగా ఉన్నాడు అన్నమాట ఆ శతప్రజ్ఞత ఏ జ్ఞానికైనా ఉండవలసిందే ఎందుకంటే నువ్వు అందరూ జ్ఞానుల మధ్యన ఉండడం అసాధ్యం అవలగానుల మధ్యనే మన జీవితం వెళ్ళిపోతుది అది ఫిక్స్ అందుకని ఇగ్నోర్ చేయడం అన్నది అలవాటు చేసుకోకపోతే జీవితం సంగపోతది. సో రమణ మహర్షిని నేను గమనించాను సాక్షిగా ఆ గమనికలో ఒక అవగాహన పుట్టింది.
(06:05) అది వెంటనే ఆచరించి చూశాను. రమణ మహర్షులు అవ్వడం చాలా ఈజీ ఓకే ఐఏఎస్ అవ్వడం కష్టం మెగాస్టార్ అవ్వడం కష్టం రెబెల్ స్టార్ అవ్వడం కష్టం లేకపోతే అంబానీ అవ్వడం కష్టం. ఓకే నేను అవ్వలేను. కానీ రమణ మహర్షి అవ్వడం ఈజీ. రమణ మహర్షి స్థితి ఏమిటి అన్నదానికి నేను చేసిన వ్యాఖ్య ఎవ్వరికైనా కరదీపిక అనుకుంటే అయిపోవచ్చు ఇప్పుడే ఇప్పుడు విషయం ఏంటంటే నీకు అవ్వడం ఇష్టం లేదు అది బేసికల్ గా అది యు డోంట్ వాంట్ టు బి లైక్ రమణ మహర్షి అదేంటంటే ప్రాపంచిక విషయాలు ఏవి తన మనసుకు అంటించుకొని ఒకానొక వ్యక్తి అతను అంటే డబ్బు కులము, మతము, పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు భేదభావము ఇవేవి తన
(06:49) మనసు కంటించుకోలేదు. అదే రమణ మర్షి స్థితి అది ఒక చిన్న పిల్లవాడి స్థితి నిద్రలో నువ్వు అనుభవిస్తున్న స్థితి ప్రకృతి స్థితి కుక్క పిల్లి జింక అన్ని అనుభవిస్తున్న స్థితే కానీ అవి అనుభవిస్తున్నట్టు వాడికి తెలియదు. నాకు తెలిసి నేను అంటించుకోలేదు. ఎందుకంటే ఏదేది అది శాశాశ్వతమో దాంతో బంధం పెట్టుకోలేదు ఆయన మ్ ఏది శాశ్వతమో దాంతో బంధం పెట్టుకోవాల్సిన అవసరం ఆల్రెడీ ఉంది.
(07:16) సో నేను చెప్తున్న సాక్షి నిత్యము సత్యము అది సనాతనము నిరంతరము చిరంతరము దానికి జన్మ లేదు మరణం లేదు అది ఒక్కటి మనిషిది కాదు అది ఎగ్జిస్టెన్షియల్ స్థితి అది నీవు ఎప్పుడైతే ప్రాపంచిక విషయాల నుంచి నీ మనసు పక్కకు జరిగి కొంతకాలం ఒక నిశ్చలంలో ఉంటుందో ఐ యమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెడిటేషన్ ఇయర్ మెడిటేషన్ ఈస్ ఏ పనిష్మెంట్ చాలామంది వాళ్ళని వాళ్ళు పనిష్ చేసుకుంటున్నారు.
(07:43) ఫోకస్ చేస్తా అదంతా ఓకే చేసుకొని నేను చెప్పేది ఎగజస్టెన్షియల్ గురించి ఓకే డిస్ట్రాక్షన్స్ ఏమీ లేవు సాధించాలన్నది లేదు గుర్తింపు కోరుకొని మనసు ఇప్పుడు మనసు మొట్టమొదటిసారి దీపంలాగా నిలబడుతుంది. యు డోంట్ హావ్ దాన్ని నిలబెట్టాల్సిన అవసరం లేదు. నిలబెడితే నిలబెట్టేవాడు ఉన్నాడు అది మళ్ళీ వాడు పక్కకు పోగానే ఇప్పుడు వీళ్ళ మెడిటేషన్స్ ఎలా ఉంటాయి అంటే తండ్రి ఉంటే పిల్లగాడు అడిలప్పుడు అడిప్పుడు అడిప్పుల చదువుతా ఉంటాడు.
(08:11) తండ్రి పక్కకి పోగానే ఆడుకుంటాడట మళ్ళ తండ్రి రాగానే నడిలో ఇది మెడిటేషన్ మనంతా కరెక్ట్ ఇక్కడ గురువు ఫోటో చూసి ఏదో చూస్తే సీరియస్నెస్ వస్తుంది. చేసుకుందాం ఇది లైఫ్ అంతా చేసే ఉద్యోగం కాదు ఇట్స్ ఏ రియలైజేషన్ ప్రాపంచిక విషయాలు మనసుక అంటుకుంటే సఫరింగ్ ఉంది, పోలిక ఉంది బాధ ఉంది, దుఃఖం ఉంది, ఫైటింగ్ ఉంది, గెలుపు ఉంది, ఓటం ఉంది ప్రాపంచిక విషయాలు అవసరార్థం మాత్రమే కారు అవసరం లగ్జరీ కాదు ఐడెంటిటీ కాదు.
(08:38) బట్టలు అవసరం నాట్ టు షో ఆఫ్ ఇది తెలుసుకోవడానికి ధ్యానం ఎందుకు నేను తెలుసుకున్నా ఆయన చూస్తే నాకు అనుకోకుండా పుట్టింది అది ఇట్ జస్ట్ ఐ ఫెల్ట్ ఇట్ ఆయన పుస్తకాలు తర్వాత చదివా నేను మూల స్థితిలో ఒకటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆ మూల స్థితి నీలోన ఉంది నాలోన ఉంది. అందుకని అక్కడి నుంచి నియమకారులను చూసిన వాళ్ళంతా ఒకటే ఆ మూలంలో దే ఆర్ లైక్ కిడ్స్ దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ లైఫ్ నో వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ లేవు కానీ వాళ్ళలో మనసు నిర్మూలంగా ఉండటం చేత వాళ్ళకు వ్యక్తిగత స్వార్థం లేని కారణంగా ఒక బలం వస్తుంది.
(09:20) మాటకు శక్తి రెండు రకాలుగా వస్తుంది అధికారం ఉన్నవాడు చెప్తే ఒక బలం ఉన్నట్టు కనిపిస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పక్కకు జరగగానే ఆ మాటకు బలం పోతుంది. జ్ఞాని మాటకు తనలో స్వార్థం లేదు కాబట్టి ఒక బలం వస్తుంది. అక్కడ అధికారం ఏమి లేదు స్వార్థం లేదు అంతే ఓకే స్వార్థం లేకుండా నువ్వు ఒక 10 ఏళ్ళు ఉంటే మెల్లగా నీ మాటకు ఒక శక్తి వస్తుంది.
(09:41) అతని మాట వింటారు. ఇక్కడ ఒక దేవాలయం కట్టియండి. వెళ్ళిపోతే ఎవరెవరు కట్టించేస్తారు. అన్నదానం చేస్తే బాగుం అనిపిస్తుంది. రేపు ఎవరెవరు స్టార్ట్ చేస్తారు. ఇంత జ్ఞానులు ఎంత ప్లాన్ చేసినా అయిపోతుంది రమణ మహర్షి ఊరికి అందరూ అన్నం తింటే బాగుంటది అయిపోయింది ఇప్పటికి నడు స్టిల్ గోయింగ్ ఆన్ మనం చెప్పి చెప్పి చస్తున్నాం ఒకడికి ఆయన జస్ట్ ఊరికి అనుకుంటే పని అయిపోయింది నారాయణ సేవ కొనసాగుతుంది లక్ష సంవత్సరాలు కొనసాగుతుంది.
(10:14) బికాజ్ ఎవరో ఒకరు కొనసాగించేలా చేస్తారు. అదంతా ఆగిపోతే నేను దాన్ని కంటిన్యూ చేస్తా ఎందుకంటే రమణ మహర్షి ఆలోచన స్వార్థము లేనిది కాబట్టి ఇది నేను అర్థం చేసుకున్నది ఇప్పుడు నా ఆలోచనలో నా వ్యక్తిగత స్వార్థాలు ఏమీ లేవు మ్ నేను పుట్టింది ఫేమస్ అవ్వడానికి కాదు కరెక్ట్ అసలు గుర్తింపు ఒక అబద్ధం గుర్తింపులు ఎరుక్కోవడం దరిద్రం ఓకే వేరేవాడు గుర్తిస్తే ఆనంద పడడం నరకం నాకు వద్దు అవి ఐ యమ్ లైక్ ఏ డాగ్ ఐ యమ ఎంజాయింగ్ మై లైఫ్ కుక్కకి నాకున్న తేడా ఒకటే ఆహార నియమాలు వదిలేద్దాం దానికి సామరస్యం తెలిీదు.
(10:48) నాకు సామరస్యం తెలుసు ఐ నో హార్మోనీ ఉన్న ఐదు మందిని నేను డిస్టర్బ్ చేయకుండా నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళను కుక్క డిస్టర్బ్ చేస్తది అర్ధరాత్రి మొరుగుతది. దానికి తెలియదు పాపం అదర్వైస్ మిగతాద అంతా సేమ్ టు సేమ్ సో అందుకని ఐ యమ్ నాట్ ఫాలోవర్ ఆఫ్ రమణ ఈ జర్నీలోని మీకు కరవలి బాబా గారి కొన్ని క్వాలిటీస్ గానీ లేక ఆయన ఐడియాలజీ గానీ ఏమనా ఇప్పటికీ కూడా అసలు జ్ఞానికి ఐడియాలజీ ఉండదు.
(11:13) ఓకే ఐడియాలజీ ఉంటే జ్ఞానం ఉండదు. మ్ ఐడియాలజీ అనేది ఆర్టికులేషన్ ఆఫ్ ఫ్యూ థాట్స్ ఉంటే ఓకే ఏమ ఉండదు ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఐడియాలజీ ఉంది. లేకపోతే యన్ రాండ్ కి ఒక ఐడియాలజీ ఉంది బికాజ్ ఒక అందమైన ఉదాత్తమైన ఆలోచనల కలయక ఆ దొంతరంది మనం ఫిలాసఫీ ఐడియాలజీ అంటున్నాం. అదర్వైస్ మీనింగ్ లెస్ ఎగ్జిస్టెన్స్ కి ప్రకృతికి ఏం ఐడియాలజీ ఉంది చిన్న పిల్లవాడు ఆనందంగా ఉన్నాడు ఏం ఐడియాలజీ అర్థం చేసుకున్న వాడు చరిత్ర నవవుతున్నాడు.
(11:45) అటువంటి స్థితి అది ఓకే ఒకడికి చాలా తెలిసి కొంత ఆనందంగా ఉన్నాడు నాకేమి తెలియక చాలా ఆనందంగా ఉన్నాను. ఒకడంతా తెలుసుకొని తనక ఏమి తెలియనట్టు నిజంగా ఆనందంగా ఉన్నాడు రమణ పరిస్థితి అటువంటిది అన్నమాట. ప్రాపంచిక విషయాలు ఏమి తెలియదు. క్రేట్ కార్డు గురించి చెప్పండి. విమానం ఎలా నడుపుతారు చెప్పండి జ్ఞానికి అన్ని తెలుసంటే ప్రాపంచిక విషయం తెలుసని కాదు తన గురించి తనకు తెలుసు తన ఏమిటి తన మనసు ఏమిటి తన ఆలోచన ఏమిటి తనకు ప్రకృతికి ఉన్న సంబంధం ఏమిటి ఆకలి ఏమిటి నిద్ర ఏమిటి మైతునం ఏమిటి ఎదుటి వ్యక్తి ఎవడు వాడి మనసు ఏమిటి నాకు అతనికి ఉన్న సంబంధం ఏమిటి
(12:22) ఇది కచ్చితంగా తెలుసు మిగతావి నాకేం తెలియదు షేర్ మార్కెట్ అంటే తెలిీదు నాకు కానీ నేను ఎవరు నాకు ప్రశ్న లేదు నువ్వు ఎవరు తెలుసు చేసుకునే ఆసక్తి లేదు. ఇప్పుడు 1973 తర్వాత నుంచి బాబాగారు ఇక్కడ మన మధ్యన లేకపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నువ్వు అనుకుంటున్నాం ఓకే ఓన్లీ కామన్ మ్యాన్ మాత్రమే మధ్యలో లేకుండా విక్కుతాడు.
(12:48) వీళ్ళు ఎప్పుడు ఉంటారు మన మధ్యన ఇప్పుడు వాళ్ళని మధ్యలో పెట్టుకొనే మాట్లాడుతున్నాం మన బామరిది గురించి మాట్లాడుతలేము డాడీ గురించి మాట్లాడుతలేము చిన్నాయన పెద్దాయన పెద్ద మా ఊరు సర్పంచ్ ఎవ్వరి గురించి మనం మాట్లాడతలేము వాళ్ళు మనం మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. స ఫిజికల్ ఉంటేనే ఉన్నట్టు ఎగ్జాంపుల్ అమెరికాలో నీ కొడుకు ఉన్నాడు. నీ ఫిజికల్ గా లేడు గా నీ ముందు అలా ఉన్నాడు గా రైట్ అంటే దే ఆర్ దేర్ సో వాళ్ళక అసలు జనన మరణాలు లేవు.
(13:12) నో రమణ అనే పేరు ఈ భూమి ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటుంది. అప్పుడు జనన మరణం లేకపోతే మనం మనిషిగా కన్సిడర్ చేయొచ్చా వాళ్ళని నువ్వు మనిషి అంటే ఏమిటి అసలు ఇప్పుడు నువ్వు సిటిజన్ గురించి మాట్లాడుతున్నావ్ మనకి బోల్డెన్ స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫాంట్ అంటే బాల్య దశ నుంచి యవ్వనము యవ్వనం తర్వాత వృద్ధాప్యం ఎట్లైతే శరీరానికి దశలు ఉన్నాయో దానికంటే ముందు కూడా యస్ ఏ మనిషిగా నీవు జీవంగా ఉన్నావు తర్వాత జీవ అయ్యావు తర్వాత ప్రాణ అయ్యావు ఆ తర్వాత నువ్వు సమాజంలో ఒక సిటిజన్ అయ్యావు జీవితాన్ని అర్థం చేసుకొని మనిషి అయ్యావు సో ఇప్పుడు నిద్రలో మనిషి ఉండడు ప్రాణి ఉంటాడు ఓకే కుక్క ప్రాణి ఒక ప్రాణి
(14:01) ఇది రెండు ప్రాణులు పడుకున్నాయి ఆ రెండు ప్రాణులు బతకడానికి కారణం ఒక జీవం అన్నట్టు అందుకని మూలంలో మనమంతా జీవులం కొంచెం మనసు మేలుకుంటున్న కొద్ది జీవులు కాస్త సంఘజీవులు అయ్యారు ఆ తర్వాత మేధావులు అయ్యారు ఇంటెలిజెన్సీ అయ్యారు అట్లా విభజన వచ్చింది. సో నేను ఎగ్జిస్టెన్షియల్ గా క్వాలిటీని చూస్తే ఇక్కడ నువ్వు వ్యక్తిగత స్వార్థం ఉన్న మనిషి వ్యక్తిగత స్వార్థము లేని మనిషి అట్లా విభజిస్తున్నాను రమణ మహర్షి అంటే వ్యక్తిగత స్వార్థం లేనివాడు తినడం స్వార్థం కిందికి రాదు అంటే మనుషులు ఎప్పుడు అపార్థం చేసుకుంటారు కాబట్టి చెప్పవలసి వస్తుంది
(14:39) ఇప్పుడు తనక ఒక కుర్చి వేశారు కూర్చున్నాడు అది స్వార్థం కిందికి రాదు. తనక ఎవరో భోజనం పెడితే తిన్నాడు స్వార్థం కిందికి రాదు అవసరాలు వేరు స్వార్థం అంటే నేను ఎదగాలి ఈ మొత్తం సమాజంలో నాకు ఒక పేరు రావాలి నా పేరే నిలబడాలి. ఈ నా అనేది వస్తుంది సో నీమకరలి మార్ప మిలరేప రమణ ఇలాంటి వాళ్ళఎవ్వరు వ్యక్తిగత స్వార్థములే ఇప్పటికైనా సరే వ్యక్తిగత స్వార్థం లేని వాడు ఎక్కడ నిలబడితే అది శక్తి క్షేత్రం అవుతుంది.
(15:09) అది అనుకుంటే నీవే మ్ ఇప్పుడు నేను చేసే దాంట్లో వ్యక్తిగత స్వార్థాలు పెద్దగా ఏమీ లేవు కరెక్ట్ నేను నాకు నా అవసరాల కోసం కావలసింది నేను ఎప్పుడు అందరిలాగే నేను వర్క్ చేస్తాను. ఓ పుస్తకాన్ని రాస్తాను ఎవరిని కొనుక్కోమని చెప్పను అందుబాటులో పెడతాను ఓ పెయింటింగ్ అందుబాటులో పెడతాను. నాకు క్యాబరీ డాన్స్ రాదు వచ్చినవి ఇవి వంట చేయడం వచ్చు గిన్నెలు కడగడం వచ్చు నేను ఎట్లు అట్లా నేను జీవిస్తాను నాకు అక్కర్లేదు.
(15:37) ఓకే మీరు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత వాస్తవం ఎంత ఉంది నిజాయితి ఎంతఉంది అందులో వాస్తవం పెద్దగా ఏమ లేదు. ఓకే ఆ సినిమా నిర్మాతలే ముందు చెప్పారు అవును ఎక్కడెక్కడో విన్నదాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు కొంత కల్పన జోడించారు. అందుకని మనం ఓ ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి మిరాకిల్స్ ని ఎప్పుడు చూసి మనం మురిసిపోవద్దు ఓకే ఈ భూమి మీద అతి పెద్ద మిరాకిల్ ఏందంటే రాత్రి పడుకొని పొద్దున్న లేవడం ఇంకా అతి పెద్ద మిరాకిల్ ఏందంటే ఇంత పొల్యూషన్ ఇంత కుట్రలు కుతంత్రాలు రాజకీయాల మధ్య యుద్ధాల మధ్య మనం బతుకు ఉండడం [నవ్వు] మీరు ఆయన మిరాకల్స్ ఆఫ్ లావ్ బుక్
(16:15) చదువుతున్నప్పుడు అందులో మిరాకిల్స్ ఆయన చేయలే ఎస్ ఎదుటి వ్యక్తులు కనిపించాయి అవి కొన్ని మాకు మెన్షన్ చేయండి. చాలా ఉన్నాయి. ఎక్కువ శాతం ఆయన గురించి చెప్పిన అంశం ఏందటంటే సడన్ గా నీ మనసులో అనుకున్నది చెప్పడం అన్నమాట అది యాక్చువల్ గా మిరాకిల్ కాదు నువ్వు డంబు అంతే పాసిబుల్ అవుతుందా నేను చెప్తాను చాలాసార్లు మ్ దానికి కారణం ఏంటంటే మనం ఇన్సెన్సిటివ్ గా మారిపోయినావ్ ఇప్పుడు కరోనా టైం లో మనకు స్మెల్ రాలేదు మ్ స్మెల్ ఉంది నువ్వు సెన్సిటివిటీ కోల్పోయినావు నీకు నాకు నాలిక టేస్ట్ తెలుస్తలేదు అంటావ్ నాలిక ఉంది టేస్ట్ బడిసిస్ పోయినాయి
(16:50) ఇప్పుడు నువ్వు ఏం చేయాలి టేస్ట్ బడ్స్ పెంపొందించుకోవాలి దానికోసం ఒక 15 20 డేస్ వెజిటబుల్స్ తింటే టేస్ట్ బర్డ్స్ పెరుగుతాయి. అప్పుడు నువ్వు ఈవెన్ నాలుక దగ్గరికి వెళ్ళగానే నీకు టేస్ట్ అంతా శరీరానికి తెలుస్తుంది. అట్లా మన మనసులో పేరు ప్రఖ్యాతలు గుర్తింపు నీవు నేను సమస్యలు క్రెడిట్ కార్డులు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత బరువైపోయింది.
(17:12) తద్వారా యు లాస్ట్ సెన్సిటివిటీ దీన్ని ఇంకాస్త తేలిగగా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు నిలబడ్డావు. ఇక్కడో బ్యాగ్ వేసాను ఇక్కడో బ్యాగ్ వేసాను ఎత్తిన సూట్కేస్ పెట్టాను సూట్ కేస్ మీద వచ్చి బింద పెట్టాను. ఆ తర్వాత నడుముక ఏదో కట్టాను ఇప్పుడు డాన్స్ చేయమన్నా టక్కున తిరిగి చూడమన్నాను తిరగలేవు నువ్వు ఈ బరువుకి సెన్సిటివిటీ పోతుంది సేమ్ థింగ్ హపెన్స్ విత్ ద మైండ్ ఒక ఓల్డ్ సామెత ఉంది ఎంటీ మైండ్ డెవిల్స్ డెన్ దానికి ఓషో మార్చాడు ఎంటీ మైండ్ ఇస్ డివైన్స్ డన్ అన్నాడు నేను అన్నటుంది ఎంటీ మైండ్ ఇస్ ఎగసిస్టెన్షియల్ మైండ్ ఇఫ్ ఎట్ ఆల్ యు అండర్స్టాండ్ [గొంతు సవరించుకోవడం]
(17:48) మనసు ఏమి ఉండకూడదు ఏదన్నా వస్తే అది నీ ప్రతిబింబంగా మారాలి. ఇది వెళ్ళిపోతే ఇది వెళ్ళిపోవాలి దట్ ఇస్ ద ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ ద మైండ్ కానీ మనం ఏం చూస్తున్నాం ఏ ఏ విషయాలతో మనం అటాచ్మెంట్ పెంచుకుంటున్నామో అవన్నీ మన మైండ్లో పెంచి పోషిస్తున్నాం నా కొడుకు దానికి పెద్ద పీట నా కోడలక చిన్న పీట దూరం పెట్టు దాన్ని మైండ్లోనే మనం ఇండ్లు సర్దుతున్నట్టు మైండ్ సర్దుతున్నాం నా వస్తువులు ఎవ్వరు ముట్టుకోవద్దు నన్ను అడిగే చేయాలి నేను ఇది నేను ఉ ఆ ఇదన్నీ మైండ్ లో ఉంటుందన్నమాట అదంతా నేమ అనుకుంటున్నాం నో దట్ ఇస్ యువర్ మైండ్ ఇప్పుడు నీమ కొరలు ఎవరు ఆ మైండ్ లేనివాడు
(18:32) హి ఇస్ ఎంటీ మైండ్ మ్ క్లీన్ గా వాటర్ అన్నమాట నువ్వు రాగానే అతను అత నీవంతా అతనిలో కనిపిస్తావ ఇంకొకటి ఎవరైతే తన శరీరాన్ని తన మనసును పూర్ణంగా స్టడీ చేశారు ఏకాంతంలోనే జరుగుతుంది అది జ్ఞానులు ఏకాంతంగా పోయింది ఇల్లంటి ఇష్టం లేక కాదు. మిగతా వాళ్ళ మధ్య ఉంటే తను ఏకాంతంగా ఉండనివ్వట్లేదు కాబట్టి దూరం జరిగారు దే ఆర్ నాట్ అగైనస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నేను ఉన్నా ఇట్లా కూర్చున్నావ అనుకుంటున్నా పడుకో నాన్న పడుకో అని అమ్మ అంటుంది ఇప్పుడు నా నా ప్రయోగానికి అడ్డు వస్తున్నారు నేను దూరం వెళ్ళింది మా అమ్మ మీద కోపంతో కాదు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా
(19:13) ఐ వాంట్ టు బి అలోన్ దాని అర్థం ఏంది నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దుని ఇప్పుడు నా ఇంట్లోనే నేను పూర్ణ ఏకాంతంగా ఉంటుంది నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు ఇక్కడికి వచ్చిన అనుకో సాయంత్రం వరకు ఎవరు రారు నా దగ్గరికి అట్లాంటి ఒక అద్భుతమైన ఫ్రీడమ నేను క్రియేట్ చేసుకున్నా అలాగే నేను ఇంపోస్ చేస్తలేను ఐ మేడ్ దెమ అండర్స్టాండ్ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లే మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు దిస్ ఇస్ హౌ యు ఎగజస్ట్ నాకు ఏదైనా అవసరం ఉంటే అడుగుతాను మీరు ఏదైనా అవసరం ఉంటే అడగండి నాకు సాధ్యమైతే చేస్తాను లేకపోతే చేయను యక్సెప్ట్ చేయండి. ఇది అర్థమైతే లైఫ్ లో ఏ
(19:45) పేచి లేదు కంపల్సరీ వస్తే అది ముళ్ళ కంపల్సరీ కచ్చితంగా గాయం అవుతుంది దేర్ ఇస్ నో డౌట్ సో ఇప్పుడు నీమకరలి లాంటి మనస్సు అంటే మనసులో ఏమీ లేదు ఇట్స్ ప్యూర్ లైక్ స్కై దాంట్లో వ్యక్తిగత స్వార్థం ఉంటేనే మనసు ఏర్పడుతుంది లేకపోతే శుద్ధమైన మనసు ఉంటుంది. ఒక నిరంతర ఎరుక చైతన్యం ఉంటుంది. సర్వ ప్రాణకోటి పట్ల ఒక రకమైన శ్రద్ధ ఉంటుంది ఇట్స్ నాట్ జస్ట్ యు అండ్ మీ మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అట్లా ఏమ ఉండదు.
(20:13) ఇప్పుడు ఆయనకి ప్యూర్ లైక్ ఏ స్కై హార్ట్ గాని మైండ్ గాని ఉంది కాబట్టి హార్ట్ అండ్ మైండ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అంత చిన్న ఏజ్లో అలాంటి ప్యూర్ ఏజ్ తో సంబంధం లేదు బ్రదర్ ఓకే ఏజ్ తో సంబంధం ఓన్లీ యవ్వనానికి వివాహానికి శృంగారానికి మాత్రమే ఆకలికి ఏజ్ తో సంబంధం ఉందా చిన్న పిల్లవాడి మీద నీకు ఎందుకు ఆకలితుంది రా అనడానికి లేదు. కొన్నిటికి ఏజ్ రిలేటెడ్ యేసుతో సంబంధం లేదు ఆకలికి యేసుతో సంబంధం లేదు గాడి నిద్రకి సంబంధం లేదు శృంగారానికి సంబంధం ఉంది.
(20:38) కదా అట్లానే జ్ఞానానికి యేసుతో సంబంధం లేదు. చైతన్యానికి యేసుతో సంబంధం లేదు. అట్లాగే శుద్ధమైన మైండ్ కి యేసుతో సంబంధం టు అండర్స్టాండ్ ట్రూత్ ఎవ్రీ ఏజ్ ఇస్ పాసిబుల్ ఓకే అంటే ఏ ఏజ్ లో అయినా మనం నీమ కరోలి బాబాలాగా టర్న్ అవ్వచ్చు అంటారు. ఆల్రెడీ అయ్యే ఉన్నావు. ఓకే నీకు అట్లా అవతే ఇష్టం లేదు నీకు అవ్వకు సంకన అయిపోతది లైఫ్ నువ్వు భలే కామెడీ అనుకుంటున్నావ ఏంది [నవ్వు] జీవితంలో అన్ని ఆనందాలు పోతాయి ఏమ ఉండదు ఇట్లా కొమ్మ పట్టుకొని ఎట్లా ఉంటదో లైఫ్ అంతా పీస్ ఉంటుంది కదా ఇష్టం ఉండదు పీస్ నువ్వు అనుకుంటున్నావా చాలా డేంజరస్ గా ఉంటుంది పీస్
(21:14) పీస్ ఓకే అంటే మనకు ఒక రకమైన లైఫ్ అలవాట అయింది కదా అది గ్రాడ్యువల్ గా దాని యొక్క స్వరూప స్వభావాలు తెలిస్తేనే అది కూర్చుంటుంది. లేకపోతే దట్ టర్న్స్ టు మడ్నెస్ అందుకే హటార్తగా సత్యమర్తైన వాళ్ళు పిచ్చి వాళ్ళు అయ్యారు అన్నారు కొంతవరకు కరెక్ట్ అది. యు కెనాట్ హాండిల్ పీస్ పూర్ణ ఏకాంతం నువ్వు అనుభవించలేవు ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఎవరిదో మెసేజో గిసేజో రావాలి సుత్తేసుకోవాలి సినిమాకి వెళ్ళాలి రమణ మహర్షి అంటే ఒకటి ఉండిపోయినట్లే నువ్వు అనుకుంటున్నావ ఏంది చాలా కష్టం నేను చెప్తున్న నెవర్ ఫాలో మీ జీవితం సంకనాయకపోతుంది ఎంజాయ్ చేయండి
(21:49) అంతవరకే లేదా బీ సిన్సియర్ ఇప్పుడు నువ్వు చెప్పుకోవడానికి ఒక కథ లేదు నీకు ఎవరి స్వాంతన అక్కర్లేదు ఒకరు టచ్ చక్కర్లేదు ఒకరు పొగడతక్కర్లేదు నువ్వు సాధించేది లేదు సొంతం అంటూ నీకు ఏది లేదు ఇ ఏం పీకుతున్నావ్ వీడి నువ్వు అసలు ఓకే అవన్నీ ఉన్నందుకే కదా లైఫ్ ఎక్సైటింగ్ ఉంది అని అవేవి లేకపోతే అప్పుడు లైఫ్ వరల్డ్ ఆస్పెక్ట్ లో ఉండదు ఎగ్జిస్టెన్షియల్ గా ఉంటుంది.
(22:15) అరుణాచలం కొండ ఎప్పటి నుంచో ఉంది అట్లా ఉంటుంది మైండ్ లో అసలు ఒక వ్యక్తి కారు చూసినా ఒక వ్యక్తిని చూసినా అమ్మాయిని చూసినా అలజడి కలగదు. అది అది పూర్ణ అవగాహన తర్వాత వస్తేనే నీకు బాగుంటుంది అది. అందుకే ఏకాంతం అవసరం అన్నమాట సో జ్ఞాని తన మనసుని శరీరాన్ని క్షుణణంగా చూస్తాడు అన్నట్టు ఇది ఎలా ఉంటుందంటే నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం దయతో చేయండి లేకపోతే వదిలేయండి ఇప్పుడు ఒక ఒకతను ఈ జీవితం ఏంటి అర్థం చేసుకుందాం అని అనుకుంటున్నాను సో ఆ జీవితం అంటే ఏంటో అర్థం చేసుకుందాం అనే దాంట్లో ఒకటి ప్రైమ్ రోల్ ప్లే చేస్తుంది ఎవ్వరికైనా యూనివర్సల్ గా వాట్
(22:49) ఇస్ మైండ్ వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఇస్ మైండ్ యు కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఇస్ లైఫ్ వితౌట్ మైండ్ నీకు మీ ఇల్లు కూడా తెలియదు కరెక్ట్ ఇప్పుడు మీరు ఇద్దరు కార్ ఎక్కారు ఇద్దరు అడ్రెస్ మర్చిపోయారు అనుకో ఎటు పోతారు ఇప్పుడు కారు పోతా ఉంటది ఆ ఒక్కటి మర్చిపోతే మీరు ఎటు పోతారో తెలియదు యు నువ్వు లింబో తిరుగుతా ఉంటావ అన్నమాట యు డోంట్ ఒక రకమైన ఆల్జైమర్స్ వచ్చినట్టు ఉంటుంది స్నానం చేస్తే చేస్తా ఉంటారు ఒకటే థాట్ ఎంతసేపు అన్నది మర్చిపోబడ్డది.
(23:22) ఇప్పుడు యోగ లక్షణం ఏందంటే హిమాలయాలకు సంబంధం లేదు దేనితో సంబంధం లేదు సాధనతో సంబంధం లేదు ఫస్ట్ టైం ఇస్ అవేర్ ఆఫ్ హిస్ మైండ్ ఎగజాంపుల్ ఎవరో ఒక పెన్ను తీసుకున్నారు అది చూడగానే అది నాకు కావాలనిపించింది. ఓకే ఇప్పుడు అతను చేసేది అసలు అది నాకు ఎందుకు కావాలనిపిస్తుందిని చూస్తున్నాడున్నమాట అందరూ అనుకుంటున్నారు హి ఇస్ మేట్ ఇట్ నో హి ఇస్ లుకింగ్ అట్ హిస్ ఓన్ థాట్ ప్రాసెస్ దీన్ని దీంట్లో ఒక్క విషయం చెప్పారు ఇది మళ్ళా అర్థం చేసుకోవడం కష్టం ప్రిజుడిస్ లేకుండా సెల్ఫ్ జస్టిఫికేషన్ లేకుండా చూస్తేనే అది విచారణ అయింది.
(23:55) శ్రవణ మహర్షి అన్న విచారణ సెల్ఫ్ జస్టిఫికేషన్ చేసుకోకూడదు అంటే ఐ యామ రైట్ అని స్టార్ట్ చేస్తారు జర్నీ అది రాంగ్ చాలా మంది ఐ యామ్ రైట్ కి వెళ్లి స్టార్ట్ అవుతది ఆర్గ్యుమెంట్ ఫైనల్ గా నేను రైట్ అని చెప్పాలి నువ్వు చెప్పకపోతే నువ్వు బ్యాడ్ పర్సన్ అది కాదు నేను దీనికి ఒక చిన్న కథ చెప్పాను నేను రాసింది అంటే మరి ఇట్లాంటి విషయాలు అర్థం చేయించాలంటే కొద్దిగా కథలాగా రావాలి కదా ఒక వ్యక్తి కూర్చున్నాడు ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పాడు అరే మా ఫ్రెండ్ కి ఒక కూతురు ఉంది ఆ కూతురుని ఒక వాళ్ళ డాడీ కి తెలియకుండా ఒక అబ్బాయిని ప్రేమించింది
(24:25) ఆ అబ్బాయి చాలా యోగ్యుడే తను వేరే కులం కానీ ఆ అమ్మాయి కచ్చితంగా అబ్బాయితో బాగుంటుందని అనిపిస్తుంది. ఏం చేద్దాం అంటావ్ అంటే అప్పుడు చెప్పాడంట అది చాలా రిలాక్స్ గా ఉండి ఏముంది అబ్బాయిల ఆ అమ్మాయి క్లారిటీ ఉంటే అది ఓకే ఆ తండ్రి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అని చెప్పాడు [గురకలు] ఇప్పుడు నెక్స్ట్ రియల్ సిచువేషన్ ఇప్పుడు అజ్ఞాని దొంగనా కొడుకు అనుకో ఇప్పుడు ఇతను చెప్తాడు అన్నమాట ఆ అమ్మాయి ఎవరో కాదు నీ కూతురే అన్నాడు.
(24:55) ఓకే జ్ఞాని అయితే గనుక నా కూతురైనా ఎవరి కూతురైనా దట్ ఇస్ ద సొల్యూషన్ దెన్ యు హావ్ ఏ గుడ్ మైండ్ మనం ఇచ్చే సలహాలు వేరే వాళ్ళకి ఒకటి మనకఒకటి దెన్ యు హావ్ ఏ బ్యాడ్ మైండ్ నా కూతురా అది వేరే వాళ్ళని అట్లా చెప్పాను నా కూతురు దాన్ని ఇప్పుడే చంపేస్తా అంటే వీడు ఇంతసేపు చెప్పిన సలహా అంత వేస్ట్ కాదు ఇక్కడ సో జ్ఞాని సెల్ఫ్ జస్టిఫికేషన్ ప్రిజుడిస్ ఉండదు నాని ఉండకుండా విషయాన్ని విషయంగా చూడడమే ఉంటుంది ఎవరైనా అట్లా చూసినవాడే ఆ మనో దశకి ఆ మనసు లేని దశకి వచ్చి నిలబడతాడు అదేమంత గొప్ప విషయం కాదు మనకు చిన్నప్పటి నుంచి జన్మతః ఉన్నదే జ్ఞాని
(25:31) అనుభవించే అన్ని స్థితులు జన్మతః ఇన్బిల్ట్ నీలో ఉన్నవే మనిపులేషన్ జ్ఞానులు ఉన్నారు ఆ లోకం ఈ లోకం అదంతా దొంగనా కొడుకు ఐ డోంట్ బిలీవ్ అంటే వాళ్ళకి ఏ లోకం పోయినా ఇంకో లోకాన్ని క్రియేట్ చేస్తారు ఇదంతా ఏందంటే తన వైపు చూడాలి ఎదుటి వ్యక్తి అన్న తాపత్రయంలో క్రియేట్ చేసిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి అంటే నేనే ఒకటి క్రియేట్ చేస్తాను ఏదో పెద్ద రహస్యం ఉందని బిహేవ్ చేస్తాను ఒక సర్టైన్ ఒకలా ప్రవర్తిస్తాను.
(26:01) ఆ థాట్ క్రియేట్ అవుతుంది అట్లా ఎక్కువ మంది క్రియేట్ అయ్యేసరికి ఏదో ఉంది అనుకుంటారు ఏమ లేదు ఇక్కడ రమణ మహర్షి నిసర్గదత్త జెడ్డు కృష్ణమూర్తి ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు ఈ న్యూసెన్స్ లోకి ఎంటర్ కాలే అంటే వాళ్ళకి బుర్ర లేదా వాళ్ళు చేయలేకనా దే ఆర్ యక్చువల్ ద ట్రూత్ దే ఆర్ ద ట్రూత్ అన్నమాట బట్ బై గాడ్స్ గ్రేస్ ముగిస్తా ఇప్పుడు ఎదుటి వ్యక్తి మనసులో ఉన్నది ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా తన్ను తాను గమనించుకున్నాడు.
(26:25) తన శరీరం మనసులో చిన్న ఆలోచన రాగానే శరీరంలో చిన్న కదిలిక వస్తుంది. అది చాలా సటిల్ గా ఉంటుంది. ఉదాహరణకి నువ్వు మామూలుగా విప్పారిద కళ్ళు ఇట్లా అవుతుంది ఒకసారి అట్లా అంటుంది అది ఎవరు తాటే పిడికలు బిగిస్తుంది తాటే ఎవరైనా చెప్తే ఇట్లా అంటుంది ఇదంతా తాటే తాటే ఊపుతుంది ఇట్లా చాలు ఈ చెయి ఇట్లా అనక తాటే ఉంది సో హి నోస్ ద బాడీ అండ్ మైండ్ టోటలీ సత్యం ఏందంటే అందరి మనసులు అందరి బాడీలు ఒకలా స్పందిస్తాయి.
(27:04) ఇప్పుడు చాలు అంటే ఏం చెప్తుంది చాలు ఎప్పుడ ఇట్లా అంటారా [నవ్వు] వి ఆర్ సేమ్ నే ఇట ఇట్లా అనొచ్చు నువ్వు ఇట్లా అనొచ్చు బట్ ఇదే ఉంటుంది. అట్లా అన్నిటిలోనూ అదే ఉంటుంది. ప్రేమ అంటే నీ బాడీ ఒకలా స్పందిస్తుంది. ఎవ్రీథింగ్ ఒకలా స్పందిస్తుంది అండ్ ఐ నో దట్ సో నా ఎదురుగా రాగానే ఒక మనిషి వాడు చిన్న కదలిక చెప్తుది వాడి మైండ్ లో ఏం చేస్తున్నాడు.
(27:28) ఓకే అట్లా దాన్ని మిరాకిల్ అన్నారు. ఇట్స్ నాట్ ఏ మిరాకిల్ ఓకే అది నువ్వు కోల్పోయినావు అంతే బికాజ్ చాలా చెత్త పెట్టుకొని అదర్వైస్ ఓవరాల్ గా ఏంటి అపార్ట్ ఫ్రమ ఆల్ హిస్ మిరాకల్స్ హి ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇంకా కొందరు చెప్పిన మాట ఏంది సం టైమ్స్ వ ఫీల్ హి ఇస్ ద ఎగజస్టెన్స్ ఇట్సెల్ఫ్ అంటే అతనిలో తనకోసం ఏదన్నా చేసుకోవాలన్న కాంక్ష ఇసుమంతా లేదు.
(27:57) హి ఇస్ దేర్ ఫర్ యు అండ్ అందరి వ్యక్తులు అతనితో ఆనందంగా ఉంటారు. అతను తిడతాడు కొడతాడు బుల్లింగ్ చేస్తాడు విసిగిస్తాడు ఎవరు వదిలిపెట్టిపోరు దానికి కారణం ఏంటని ఒకడు విచారణ చేస్తే వాడు చెప్పాడు అతని హృదయంలో ప్రేమ తప్ప వేరేది ఏది లేదు. ఒక వ్యక్తి అతను నిన్ను సరి చేయడానికే నిన్ను తిడుతున్నాడు. అతను నిన్ను సరి చేయడానికే నిన్ను రెండు దెబ్బలు వేశడు.
(28:24) నిన్ను సరి చేయడానికే ఊరికి పొమ్మన్నాడు. నిన్ను సరి చేయడానికే నోరు మూసుకో అన్నాడు. అతని ఉద్దేశము నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉండటమే అంతకు తప్ప తనకి వేరే ఏ స్వార్థం లేదు. రెండోది ఆహారం అంటావు అంద తినవలసిందే మంచిగా తిన్నాడు ఎవరనా వస్తే స్వీట్ తేపో తిందాం అని నీనా ఏముంది పైసలు ఉంటే తేపో పోతే తీసుకురాపో ఓకే నాకోసం కాదు వస్తే అందరికీ పంచుతాడే ఆయన ఎప్పుడో తింటే ఎక్కువ నీకు అలవాటు చేపిస్తాడు పంచేది [నవ్వు] మనకు పంచేంద్రియాలు ఉన్నాయి కానీ పంచేంద్రియాలు లేవు [నవ్వు] ఇప్పుడు మీరు బుక్లో రాస్తారు కదా మీ గురువుల గురించి అందరి గురించి ఒక్కొక్కటి రాస్తూఉంటారు
(29:05) నా గురువులు ఎవరు లేరు పరోక్షంగా నాకు సహాయం చేసిన వాళ్ళు సమాజం గురువులు అంటుంది కాబట్టి నేను వాళ్ళని సాదా సీదా నిస్వార్థ జీవులుగా చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు రమణ మహర్షిని నేను తాత అంటే ఒకడు ఫీల్ అయి నాకు పెద్ద లెటర్ రాశడు ఒక డేర్ యు కాల్ హిమ తాత అని ఓకే ఇప్పుడు ఆ జర్నీలో ఫస్ట్ లైన్ నీమ కరోలి బాబాలా ఇవ్వడం నేర్చుకో అని ఉంటుంది మీ ఫస్ట్ ఆ బుక్ లో ఇవ్వు నీమ కరోలి బాబాల ఇవ్వు నీమ కరోలి బాబా అంటే ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు ప్రేమని ఇవ్వడం నేర్చుకోవాలా అన్కండిషనల్ గా పెన్ ఇస్తే గతం పిన్ ఇచ్చేసేయ ఇంక మళ్ళ దానితో లింక్ ఉండొద్దు.
(29:38) మనంత లింక్ సెట్లలో మనం ఏది పూర్తి థాట్ వస్తుంది నా పెను బాగుందా మంచి వాడుకుంటున్నావ్ ఎక్కడ ఇచ్చినావరా నాకు [నవ్వు] ఇప్పుడు అమ్మాయిని ఇచ్చిన ఒకడికి వదిలేయ ఇంకా ఓకే అమ్మాయి బాగుందా అమ్మాయిని బా ఇంకా నీ కాండ పెట్టుకో ఇస్తే నీళ్ళ ఇచ్చినట్టుయి మా బుచ్చా రెడ్డి చెప్పిన మాట చెప్తా నేను ఇవి అర్థమైతే ఏ యోగం అక్కర్లే ఏ ధ్యానం అక్కర్లే ఏదైనా ఇస్తే నీళ్ళ ఇచ్చినట్టు ఓకే ఏదైనా తీసుకుంటే గాలి తీసుకున్నట్టు తీసుకో ఏదైనా పడేస్తే చెత్త పడేసినట్టు పడే ఈ మూడు అర్థమైతే నువ్వు ఏది మాట్లాడినా యోగమే ఉంటుంది వేదసారం ఉంటుంది. ఈ మూడు మాట్లాడినవాడు
(30:16) జ్ఞానే తప్ప ఆచరించినవాడు జ్ఞాని స్వయం రమణ మహర్షి ఏది తీసుకున్నా గాలిలా తీసుకో గాలి తీసుకుంటే అలసట్ లేదు నీ గాలి నా గాలి అని లేదు కదా అట్లా తీసుకో ఏది ఇచ్చినా నీళ్ళలా ఇవ్వు నీళ్ళ ఇచ్చి ఇచ్చాను 50 మిమమీటర్లు ఇద్ద నీళ్ళు దేంట్లో కొలుస్తారు 1/2 లీటర్ ఇచ్చాను ఎప్పుడైనా గొడవైనప్పుడు ఆ రోజు 1/2 లీటర్ నీళ్ళు తీసుకో ఒక్కడనా అంటాడా ఆ నీళ్ళ గురించి అడుగు ఇంకా నీళ్ళ గురించి వద్దులేరా అంటాడు సిగ్గు అనిపిస్తది [నవ్వు] అట్లా సో నీళ్ళు ఇస్తే నీళ్ళలా ఇవ్వు ఏదైనా ఇప్పుడు దాన్ని నేను వైలు ఇచ్చాను వా ఇస్తే అట్ల ఇయ లేకపోతే ఇయ్యకు ఓకే
(30:52) క్లియర్ గా ఉండు ఇవ్వాలంది ఏముంది లేకపోతే ఇయ్యకు పడేసి చెత్తలా పడే మొత్తం కసువంతా ఇట్లా చాటలు ఉంటాం కదా మ్ మనం పడేసే ముందు ఒక్కసారి పెట్టి చూద్దాం ఏముంది ఏమనా ఇంపార్టెంట్ ఉన్నాయేమో అనేది అసలు ఇట్లా పడేస్తావ అంటే అట్లా ఆ అట్లా పడేయాలి ఈ మూడు అల్టిమేట్స్ రియలైజేషన్స్ ఓకే నేను ఇస్తే నీళ్ళలానే ఇస్తాను. తీసుకున్నదంతా గాలిలా తీసుకుంటాను.
(31:21) అంటే అందులో [గొంతు సవరించుకోవడం] శ్రమ ఉండదు అంటున్నా కానీ దేర్ ఇస్ నో ఎఫర్ట్ దాని అర్థం ఎఫర్ట్లెస్ గా తీసుకో జ్ఞానాన్ని గాని అనుభవాన్ని గాని ఏదైనా పడేస్తే చెత్తలో పడే నో అందుకని వాళ్ళని మనం గ్లోరిఫై చేయడం చూడడం ఆపేస్తే తప్పు వాళ్ళు అర్థం కాదు. ఉమ్ వాళ్ళ దగ్గరికి ఎవరెవరు వచ్చి వచ్చి ఇట్లా ఎమోషన్లో ఇట్లా ఫీల్ అయిపోయి ఇట్లా పెట్టారో వాళ్ళ దగ్గర కూడా చూడలేదు వాళ్ళు బట్ గ్లోరిఫై జరుగుతుందా నువ్వు చేయకు ఓకే నువ్వు ఏం చేస్తావ్ అనేది ఇంపార్టెంట్ సమాజంతో మనక ఏం సంబంధం ఇప్పుడు చేస్తుంది అయితే చూస్తున్నాం కదా ఇప్పుడు సినిమా లాంటిది వచ్చింది. ఇప్పుడు
(31:59) ఉదాహరణకి మెగాస్టార్ వస్తే మామూలుగా ట్రీట్ చెయ్ ఓకే నువ్వు ఎందుకు బట్టలు చంపేసుకుంటావ్ నీవు [గురకలు] ఎవరు అన్నది నువ్వు నిర్ణయించుకో సమాజం అలాగే ఉంటుంది సమాజానికి ఒక ఉమ్మడి ధారణ ఉంటుంది. ఉమ్మడి న్యాయాలు ఉంటాయి ఉమ్మడి సాంప్రదాయాలు ఉంటాయి. అట్లాగే ఉమ్మడి మూర్ఖత్వాలు ఉంటాయి. అట్లా సో నేను అంటున్నది రెస్పెక్ట్ ఇస్ డిఫరెంట్ కానీ జింగోయిజం అట ఓకే ఓహో స్వామి అంత అక్కర్లేదు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాళ్ళకి నువ్వు నమస్తేలు పెట్టడానికి కాదు వాళ్ళు ఉన్న స్థితి కోసం కదా వైలిన్ సార్ దగ్గరికి పోయింది వైలిన్ నేర్చుకోవడానికి కదా ఆయన మెచ్చుకోవడానికి
(32:36) కాదు మెచ్చుకున్నావ్ ఫస్ట్ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ ఆయన వైలున్ నీలోకి రావాలి అంటే రమణ స్థితి నీలోకి రావాలంటే ఆయన దగ్గరికి పోవు ఎవరెవరైతే రమణాశ్రమంలో కూర్చొని దే ఆల్ మిస్అండర్స్టుడ్ రమణ మహర్షి ప్రశాంతంగా కూర్చున్నాడు [గురకలు] బిగబెట్టలు ఎప్పుడు రమణ మహర్షి లూస్ అండ్ నాచురల్ హస్ అబ్సల్యూట్ జిన్ అది లూస్ అండ్ నాచురల్ గా ఉంటుంది బాడీ నిమకర్ల బాబా లూస్ అండ్ నాచురల్ రమణమ్మ రామకృష్ణ కదా అవును లూస్ అండ్ నాచురల్ గా ఉంటుంది.
(33:08) స్టిఫ్నెస్ సల్మాన్ ఖాన్ది ఉంటుంది. స్టిఫ్నెస్ అంతా వేరేవాడి కోసం లూస్నెస్ నీకోసం స్టిఫ్ గా పెట్టావా ఎదురుగా ఎవడో వస్తున్నాడని అర్థం అక్కడి నుంచి అమ్మాయి వస్తుంది. [గురకలు] కరెక్ట్ అమ్మ ఉంది స్టిఫ్ పెట్టట్లేదు అవును ఆమె కూడా మనిషేగా పాపం అక్క వచ్చింది అదే అంత గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. పూట లోపట చూపించుకో అంటే నువ్వు స్టిఫ్ గా పెట్టింది ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడు స్టిఫ్ గా అయితే పెట్టాడు.
(33:35) చెక్ చేసుకోవచ్చు ఇది ఇదే జోక్ కాదు కరెక్ట్ కరెక్ట్ సో రమణ మహర్షి అంటే ఎప్పుడు ఏది స్ట్రిప్ గా అవసరం ఆల్వేస్ సదా ప్రసన్నం సదా వదులుగా హాయిగా తనలో తాను తనకు సాధ్యమైతే చెప్తాడు నువ్వు ఆచరించాలని ఏమి లేదు అంతులేని కంపాషన్ ఉంటుంది. అర్థమైనా ఓకే అర్థం కాకపోయినా ఓకే సరేలే అంటే నెమ్మదించు ఏమి కాదు ఏమి కాదు ఒక్కొక్క రమణ మహర్షిని అర్థం చేసుకుంటే దేర్ ఇస్ నథింగ్ టు అండర్స్టాండ్ అయిపోయింది ఇంకా ఫస్ట్ రమణ మహర్షి ఏం చెప్పాడో వదిలేద్దాం ప్రాపంచిక విషయాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వకుదన్ దట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నిమకరోలి ఎక్కడైనా నీ ఊర్లో ఉన్నట్టుండు రమణ మహర్షి
(34:23) ఉన్న ఊరి నుంచి ఈ కూడా జరగకు ఏదనా పట్టుకో నీ ఇష్టం ఇక్కడ కూర్చున్నావు ఇంకా అయిపోయింది ఇంకా దేర్ ఇస్ నథింగ్ టు సి పారిస్ లో ఏదో ఉంది ఇక ఇక్కడి నుంచి నా మైండ్ పక్కకు జరగదు అటాచ్మెంట్ వల్ల కాదు ఎక్కడున్నా ఇంతే ఇంకొక విషయం తెలుసా ఉన్నదే అరుణాచలం అని ఒక పాట రాసుకున్నాను నేను దాని అర్థం ఇప్పుడు మనం మనం అరుణాచలంలో లేమని ప్రూఫ్ అయింది అంటున్నది ఓకే ఓకే ఎక్కడ అరుణాచలం ఎండ్ అయింది అరుణాచలం విశ్వానికి కేంద్రం మ్ ఇదంతా అరుణాచలమే అరుణాచలం ముగిసిందని బోర్డు పెడితే అక్కడ ముగిసిందా అది గవర్నమెంట్ కి ముగిసింది
(35:09) మనకు కాదు అఖండ స్థితి అన్నట్టది నేను చెప్తున్నా ఇది [గొంతు సవరించుకోవడం] కూడా అరుణాచలమే మనం అంటే నీవు సరిగ్గా చూస్తే ఉన్నది అరుణాచలం ఉన్నదే రమణ స్థితి మనం విభజిస్తున్నాం ఇది పుప్పాలగుడి ఇది మణికొండ అని ఒక్కటి అడుగు చెప్పు ఎక్కడ మణికొండ ఎండ్ అయింది ఎక్కడ పుప్పాల కూడా మొదలైింది. కదం ఇప్పుడు వాళ్ళు ఉన్న స్టేజెస్ లోకి ఒక కామన్ పర్సన్ గా మనం వెళ్లొచ్చా వెళ్తే దాని వల్ల ఉన్న యూస్ ఏంటి ఏ యూస్ ఉండదు అదే బ్యూటీ ఓకే కానీ ఎక్స్ప్లోర్ చేయాలంటారా ఏ యూస్ ఉండదు వ్యక్తిగత స్వార్థం పోయిన తర్వాత ఇంక బొంగు యూస్ అయింది అయిపోయింది అందుకే [గొంతు సవరించుకోవడం] అంటున్నా
(35:48) దయచేసి ప్రార్థించొద్దు ఓకే అలా అవ్వాలని అలా అవ్వాలని అయితే సంకనాకిపోతావు. అది నువ్వు అనుకున్నంత ఆహ్లాదకరమైన స్థితి కాదు అది నిశ్చల స్థితి మాత్రమే ఇట్ [గొంతు సవరించుకోవడం] ఇస్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ టైం ఇది నేను నా పూర్ణ ఎరుకలు అనుభవంలో చెప్తున్నా చూడడానికి బాగుంటాయి అవి ఉండటానికి బాగుండడం లేదు బాగుండకపోవడం లేదు అది ఉండడం అన్నమాట కొండలాగా ఉంటుంది.
(36:14) యు ఎగజస్ట్ అండ్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఇట్ మ్ అంటే కార్యకారణాలన్నీ అంతమైపోయినాయి. అందుకే వచ్చి చిన్న ఒక గంభీర స్థితి ఉంటుందన్నమాట చప్పట్లు కొట్టి ఎగరేసి గంతులేసి పార్టీ వేసుకుందాంప లైఫ్ ఇస్ సో ఏమ ఉండదు అది ఒకడు పొగిడిన ఏమ ఉండదు తెగిడి సాక్షి వచ్చేసింది. పొగిడితే పొగడత కాకుండా పొగిడే మనసు చూస్తున్నావ్ నువ్వు ఓహో వాడికి ఏదో కావాలి తెలుస్తుంది ఇక లోపటి నుంచి తెలుస్తుంది ఓకే అప్రయత్నంగా తెలుస్తుంది.
(36:48) [గురకలు] టి అని తెలిసినట్టు తెలిసిపోతుంది అది ఓకే అట్లా ఇప్పుడు మీ బుక్ లో మరొక పేజ్లో రాస్తారు నీమ కరళలి బాబు గురించి రా తిను పొప్ప ఈ మూడు అక్షరాలు గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మనం చేస్తున్నది ఇది ఎవ్రీ డే నేను ఆత్మకథలో రాసుకున్న మాట ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళంతా పనికి పనికి మధ్యన తింటారు. కరెక్ట్ నేను మాత్రం తినడానికి తినడానికి మధ్య కొంత పని చేస్తున్నాను.
(37:14) [నవ్వు] ఐ యమ్ మెథస్ట్ మోర్ ఆనెస్ట్ చిన్న ఉన్నోడు మా సార్ ఏమరా నువ్వు తినడానికి పుట్టావా పుట్టినందుకు తింటున్నావా అంటే అందరూ పుట్టినందుకు తింటున్నావ అని చెప్పారు. నేను ఒక్కడనే తినడానికి పుట్టాను అంటే కొట్టుడ కొట్టాడు నన్ను జంతువు వెదవరా నువ్వు దున్నపోతురా నువ్వు కానీ నేను చెప్పిన నేను తినడానికే పుట్టాను. మ్ నేను క్రాస్ చెక్ చేసుకున్నా నేను గొప్ప గొప్ప పనులు చేసి నేను ప్రపంచాన్ని డిస్టర్బ్ చేయాలి అనుకోవట్లేదు.
(37:39) [గురకలు] రేకే పార్ట్ తయారు చేసినవాడు ప్రపంచానికి మంచి చేశడా చెడు చేశడా కరెక్ట్ ఈ ఫ్యాక్టరీస్ తయారు చేసినవాడు ప్రపంచానికి మంచి చేశడా చెడు చేశడా కాలుషాన్ని ఇంకా ఇచ్చాడు కదా ఈ [గురకలు] బంగారం వల్ల ఏం వచ్చింది భయం వచ్చింది ఈ అపార్ట్మెంట్స్ వల్ల డౌట్ వచ్చింది. గేటెడ్ కమ్యూనిటీ వల్ల విభజన వచ్చింది. ఇప్పుడు మై హోం పూజ అందరు ఉంటారు కదా ఒకడితో ఒకడికి ఏ సంబంధం లేదు వాక్ చేస్తా ఉంటారు ఇవ్వని తిప్పలకు వాడే కొంత బెటర్ ఉంది యక్చువల్లీ బట్ స్టిల్ ఆ పోయింది హార్మోనీ ఏమమ్మా బాగున్నావా జోకులు వేసుకోవడం పోయింది ఓకే ఒకప్పుడు జోకులు పరాచకాలు ఉంటే
(38:18) పీకలాడుతుండ్రి పొద్దున్నే అవసరాల కోసం మళ్ళ కలుస్తుం్రి ఇప్పుడు ఒక రకమైన మనసు బ్రేక్ డౌన్ అయిపోయింది. సో అందుకని వాట్ ఇస్ దేర్ సరిగ్గా చూస్తే ఇదంతా ఒక గేమ్ నడుస్తుంది. ఆ గేమ్లో పార్ట్ అనుకుంటే యు సఫర్ ఆ గేమ్ ని చూసే స్థితి ఉందన్నమాట అంటే వ్యక్తిగతంగా నేను ఇంకొక ఒక రహస్యాల్లోకి రహస్యం చెప్తున్నా ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే నేను ఇంపోస్ చేయట్లేదు.
(38:49) నువ్వు ఏమీ చేయకపోవడం నిజమైన సేవ చేసేవాడు వాడి స్వార్థం కోసం చేస్తున్నాడు. వాడు బెనిఫిట్ అవ్వాలని వాడికి ఆస్కార్ రావాలని వాడికి పద్మశ్రీ రావాలని చేసే సేవ సేవ కాదు నేను ఇది చేశనని చెప్పుకుంటున్నావా సేవ కంటే చెప్పుకోవడం ముఖ్యం నీకు నేను [గురకలు] చేయొద్దు అనట్లే కానీ నిజమైన సేవ మౌనంగానే ఉంటుంది. రమణమారి శాస్త్రం అన్నదానం అన్నది సేవకు పరాకాష్ట అక్కడ ఏమంటారు దానకర్త ఎవడు లేడు నారాయణ సేవ అని పెట్టారు బాతకత అక్కడ ఎవ్వరు ఎవ్వరికీ ఏది చెప్పరు రెండోసారి వడ్డించరు టేస్ట్ బాగుందా పప్పు బాగుందా ఎవ్వరు అడగరు నిన్ను నోరు మూసుకొని తిని దొబ్బేయ్ హోగయా బౌత్ మనం
(39:37) అడుగుతాం కదా అందరూ మెల్లగా తిని ఎంత బోరింగ్ లైఫ్ అంటే ఈ మనుషులది నాకు అసలు చాలా బోర్ వస్తుంది అంటే సేమ్ పాటర్న్ ఇంటికి రాగానే ఇట్లా మాట్లాడతారు అందరూ కూర్చొని మెల్లగా తినండి ఇంకొంచెం జోకులు ఉంటే పరాచకాలు వద్దంటే వేస్తారు వద్దు ఆడ అన్ని పెట్టి దొబ్బే ఆడినుంచి వాడు చిన్నప్పటి తినటం తెలుసు నీ తొక్కలో అవసరం లేదు నేను ఇప్పుడు నేను ఏం చేస్తాను నేను ఒక్కడు ఉన్నప్పుడు అట్లా చేసే ఎవరైనా వచ్చారు అనుకోండి అన్ని పెట్టి మీకు నచ్చినట్టు తినండి నేను అట్లా బయటికి వెళ్లి వస్తా చూడదు యార్ కానీ అక్కడఏంది నేను పెడుతున్నది నేను బాగా పెట్టానని
(40:12) చెప్పుకోవాలి అందరికీ వీళ్ళు నాలుగు ఓకే నీకు ఫుడ్ కాదు నీకు నాకు పేరు రావాలి అయిపోయింది స్వార్థం వచ్చేసింది. ఆ వ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టి ఒక పండు ఇచ్చిన ఫలం ఇచ్చిన అది ఆశీర్వాదం దాని పవర్ చాలు అట్లాంటి వాడు నీ జీవితంలో ఒక్కడు తారసపడ్డా నీ ప్రయత్నం లేకుండా నీ లైఫ్ లో కొంత చెత్త వెళ్ళిపోతుంది. అతని నుంచి వచ్చే ఒక్కొక్క మాట నీ ప్రయత్నం లేకుండా నిన్ను కడిగేస్తుంది.
(40:35) ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో అడవిలో పడ్డ విత్తనం ఐదేళ్లకు మొలకెత్తినట్టు సడన్ గా అది మొలకెత్తుతుంది సడన్ గా అది శుద్ధి జరుగుతుంది. సో అందుకని స్వార్థము లేని మనిషి నీకు కలిస్తే నువ్వు చేసుకున్న గొప్ప పుణ్యం అది అది నీకు తెలిసి కలిసిన పుణ్యమే తెలుసుక ఎందుకంటే నీకు తప్పకుండా మేలు జరుగుతుంది. సో ఏ స్వార్థం లేని మనిషి పక్కన కూర్చున్న సంథింగ్ విల్ హాపెన్ టు యు డోంట్ ఈవెన్ నో దట్ ఇప్పుడు నీమ కరో బాబు గారు ఆయన ప్రయాణం మొత్తంలో ఆయన వెతుక్కున్న ప్రశ్న ఏంటన్నా ఏ ప్రశ్నలు లేవ ఇప్పుడు మాకు సినిమాలో చూపించారు అది ఎలా కడుకోవాలి ఆయన ఎప్పుడు చెప్పలేదు కదా చెప్పాను కదా
(41:13) ప్రక్షిప్తాలు అవి ఇప్పుడు ఎవరెవరో చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని ఒక కథ అనుకున్నారు అంతే ఆ కథ అనేది కథనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నిమకరులు బాబా గాని అంటే నేను నీకుఒక పేపర్ మీద రాస్తే అంటే మైండ్ ఎలా పనిచేస్తుంది ఉమ్ ఇది మైండ్ కరెక్ట్ ఇట్లా ఇవన్నీ ఆలోచనలు ఓకే అంటే ఒక్కొక్కరికి మెడ ఒకటే ఉంది బాడీ ఒకటే ఉంది తల ఒకటే కానీ ఆలోచనలు అనేకం నిద్ర లేవు గానీ ఆలోచనలు వేలుకుంటాయి అన్నమాట అంటే ఇట్లా నువ్వు ఊహించుకొని లోపటి నుంచి 100 పాములు వచ్చింది ఓకేనా నెక్స్ట్ కొడుకు వచ్చాడు వాడి మెడ చుట్టుకుంటూ వెళ్ళపోయింది లాగుతా మిగతావన్నీ ఖాళీ ఉన్నాయి ఇద
(41:59) అంటే ఇది ఎవ్రీవేది అక్కడనుంచి బెంజ్ కార్ పోతుంది ఏ ఇక్కడే ఉన్నావ్ కార్ పాము వా పోతా ఉంటది వాడు మళ్ళ అబ్బా ఇప్పుడు [గురకలు] నీకు ఎవరికనా ఫోన్ చేసి కార్ చూసినా మామా అంటే ఈ పాము మళ్ల రిలాక్స్ అయ్యేవరకు నువ్వు ఏదో చెప్పాలన్నమాట ఇది దీని తర్వాత నెక్స్ట్ నీమకరలి వస్తాడు ఇక్కడికి ఇది మామూలు మనిషి రమణ [గొంతు సవరించుకోవడం] నీమకరలి నేను నువ్వు ఎవరైనా ఇదంతా ఏంది అనద తర్వాత ఇప్పుడు ఇదంతా తీసేసి ఏకచిత్తం అని అర్థింది.
(42:29) ఇది మానవజాతిలో అత్యంత అరుదైన ప్రక్రియ ఇది. అంటే ఇన్ని ఆలోచనలు వదిలేసి ఒక్కటి పట్టుకున్నారు వాళ్ళు రామ్ రామ రామ ఓం నమఃశివాయ అంటే ఇప్పుడు బెంజికారు కనిపించింది. ఏయ్ అనగానే ఓం నమఃశివాయ కారు దొబ్బేసింది ఆ పాము చచ్చిపోయింది. ఓకే సో ప్రతిదానికి ఓం నమఃశివాయ భోజనం ఉందా ఓం నమఃశివాయ భోజనం లేదా ఓం నమఃశివాయ హరే ఏమంటారు నమః పార్వతీ పతే హర హరణం అని చెప్పి వెళ్ళిపోయారు అంతే పడుకోవడానికి దుప్పట్టు ఉందా ఓం నమఃశివాయ దుప్పట్లు లేదా ఓం నమఃశివాయ ఏకచిత్తం అది ఎక్కడైనా ఉంటుంది రకరకాల వ్యక్తులు రకరకాల ఏక చిత్తాలు ఉంది మళ్ల అది పెద్ద సబ్జెక్ట్ ఈ ఏకచిత్తంలో ఎక్కువసేపు
(43:09) ఉన్నవాడికి ఒక రహస్యం జరుగుతుందిన్నమాట ఓకే ఇప్పుడు నీవు ఉన్నావు నువ్వు ఓం నమఃశివాయ అంటున్నావు ఈ రెండు ఉన్నాయ అన్నమాట ఇనిషియల్ గా నీవు ఓం నమఃశివాయ ఇంత దూరం ఉంది. ఓకే రాను రాను అవి రెండు దగ్గరికి జరుగుతాయి. నువ్వు అనడం ఆగిపోతుంది. అంటే ఇక డిస్ట్రాక్షన్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంతమందు కారుని చూస్తే డిస్టర్బ్ అయింది ఓం నమఃశివాయ అన్నావు కదా ఇప్పుడు ఫారన్ కార్ని చూస్తే ఏ డిస్టర్బెన్స్ కలగాలి యు ఆర్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్ ఓం నమఃశివాయ లేదు ఇంకా అప్పుడు నీవే ఓం నమఃశివాయ అని తెలుస్తుంది.
(43:38) ఆ ఓం నమఃశివాయ అన్నది నీలో కలిసిపోయి ఈ ఏక కూడా డిస్ప్ అయిపోయి శుద్ధ చిత్తం ఏర్పడుతుంది అదే జ్ఞానోదయం అంటే ఆయనే నిమకరలే అన్నమాట ప్యూర్ కాన్షస్నెస్ మిగిలింది. దేని గురించి ఏ ఆలోచన లేదు ఏది చూసినా ఏ అలజడి లేదు. బంగారాన్ని ఎట్లా చూస్తాడో రాయిని అట్లే చూశాడు. డబ్బులు ఎట్లా ఇచ్చాడో నీళ్ళ అట్లే ఇచ్చాడు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అన్ని వెళ్ళిపోయినాయి అన్నమాట.
(44:06) అలా జరుగుతుంది ఇది థియరీ కాదు అంటే నేను నా గురించి చెప్తున్నాను. ఇది అందరికీ అందుబాటులో ఉన్నది ఇదేం గొప్ప కాదు. ఇప్పుడు చివరగా ఈ ఏకచిత్తంలో మీరు ఉన్నారు ఏకచిత్తం అయిపోయింది నాది ఓకే అయిపోయింది కరవలి బాబు వీళ్ళందరూ స్టేజ్లో ఉన్నప్పుడు మేమందరం బాబాల దగ్గరికి వెళ్లి మా సమస్యల గురించి మాట గురించి సొల్యూషన్స్ అడుగుతున్నాం కదా వాళ్ళ ఏకచిత్తం ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సొల్యూషన్ దొరుకుతుందా ఊరికే వాడు చెప్తాడు అంతే తెలియదు ఊరికే నీకు నమ్మకం వచ్చి నువ్వు క్లియర్ చేసుకుంటావ్ అని ఉదాహరణకి పిల్లలు అయితే లేరంటే బారాదిన్ శుద్ధ కానా కావ దూర్ దూర్ రహో సబ్ టీక్ హో
(44:42) జాయేగా జై సీతారాం జావ్ ఇప్పుడు ఎవరు చెప్పింద ఏంద వీళ్ళు చెప్పింది ఇప్పుడు 12 రోజులు ఏం చేస్తారు దూరం దూరం ఉన్నారు ఎవరి గురించి ఆలోచించలేదు దేన్ని ముట్టుకోలే మంచి వెజిటేబుల్స్ తిన్నారు లోపట బాడీలో ఊర్జ వచ్చింది మళ్ళ సంపర్కం జరిగితే పిల్లలు పుట్టారు అంతే అది నువ్వు ఆయన చెప్పకుండా చేయొచ్చు కానీ చెప్తే తప్ప చేయం కదా మనకు చిన్నప్పటి నుంచి ఎవరో ఏదో చెప్పాలి ఓకే రాత్రిపట తలుపుేసుకొని పడుకొని చెప్పాలి మనకి లైట్ బంద చేయి మనకు అలవాటు అయిపోయింది చెప్పించుకొని చెప్పించుకొని చెప్పించుకొని అట్లా [నవ్వు] ఇప్పుడు ఎవడైనా చెప్పే ఏమైపోతాం మనం మనక
(45:16) ఎవడు ఎప్పుడు ఏదో చెప్తా ఉండాలి మీరు ఎందుకండి ఇంతమంది ఫాలో అవుతున్నారు రమణ మహర్షి గన ఫాలో అవ్వట్లే వాళ్ళకి అట్లా అవ్వాలని ఉంది ఎలా అవ్వాలో తెలుస్తలేదు. ఓకే ఇది అని చెప్పాను కదా అమ్మ నాకు వద్దు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను వ్యక్తిగత స్వార్థం ఉన్నంతవరకు రమణ స్థితి నీకు దొరకదయ్యా మ్ ఇప్పుడు డిసైడ్ నువ్వు ఇప్పుడు దీంట్లో యాగం లేదు యోగం లేదు ధ్యానం లేదు ఏమీ లేదు.
(45:41) ఇది ఒక్కటి చెక్ చేసుకో అమ్మ వ్యక్తిగత స్వార్థం అంటే అప్పుడు నీకు విచారణ అవసరం స్వార్థం వల్ల నువ్వు పొందింది ఏంది స్వార్థం లేకపోతే కోల్పోయేది ఏంది నేను చెప్తున్న వ్యక్తిగత స్వార్థం తీసేసిన నువ్వు కోల్పోయేది ఏమీ లేదు ఇక్కడ ఓకే లైఫ్ చాలా బాగుంటుంది. ఇంకా హార్మోనియస్ గా ఉంటుంది. కానీ తొక్కలో ఎక్సైట్మెంట్స్ ఏమ ఉండవు. ఈవెన్ ఓషో కూడా చెప్పాడు లాంగ్ బ్యాక్ అప్పుడు నాకు అర్థం కాలేదు.
(46:05) ఓకే జ్ఞానోదయం పొందాలని తహతాహలాడకండి అన్నాడు. అప్పుడు నాలాగా ఉంటుంది లైఫ్ ఎటు పోయేదిలే [నవ్వు] జ్ఞానోదయం అంటే దేని పట్ల ఆసక్తి ఉండదు దేని పట్ల అనాసక్తి ఉండదు ఏది అవసరమో అంతే ఉంటుంది. ఒకడు మెచ్చుకున్నా చూడడం ఉంటుంది ఒకడు తిట్టినా చూడడం ఉంటుంది. అసలు బాధపడడం ఉండదు ఫీల్ అవ్వడం ఉండదు. అసలు ఫీల్ అవ్వని బాధపడని లైఫ్ లైఫేనా రోజులో 10 సార్లు బాధపడాలి.
(46:33) ఆ రోజులో 10 సార్లు ఫీల్ అవ్వాలి అప్పుడు కదా జీవించినట్టు అనిపిస్తుంది. సో ఇంత జర్నీలో ఇంత ఫీల్ అవుతూ ఉంటే మళ్ళీ మేము ఎక్కడికో వెళ్లి పీస్ ఎక్కడ దొరుకుతుందని మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ కైం అనుకుందాం. అంతే అట్లా అనిపిస్తుంది విషయం అర్ అర్థం కానప్పుడు అది అక్కడే ఉంటుందని ఇది ఇక్కడే ఉంటుందని అర్థమైతే అది అంతటా ఉందని తెలుస్తుంది.
(46:55) ఓకే అట్లా సో ఫైనల్ గా నీమ కరోలి బాబా గారి నుంచి ఒక బెస్ట్ క్వాలిటీస్ ఏమనా చెప్పండిన్న వ కెన్ అడాప్ట్ లేకపోతే మనం చూసేవి మన లైఫ్ లోని అడాప్ట్ చేసుకోవచ్చు కొన్ని అప్లికబుల్ చేసుకోవచ్చు అన్నట్టు అందరిలో ఉన్న క్వాలిటీస్ అదే వాళ్ళకి పర్సనల్ అంటూ ఏమ ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి గోచి పెట్టుకున్నాడు. మరి నీమకర్లి బాబు గొంగడి కప్పుకున్నాడు అంతే గొంగడి కాదు అది అవగాహన అది కప్పుకున్నది.
(47:25) మనం గొంగడిగా చూస్తున్నాం. అదంతా మన గొంగడి అది మన గొంగడి మనం చూస్తున్నాం అది ఒక అవగాహన ఒక మనిషి యొక్క కొన్ని సంవత్సరాల అనుభవంలో గొంగడి చాలని తెలిసింది. అక్కడితో అయిపోయింది. ఒక చిన్న కథ చెప్తా నీకు ఒక ఫారనర్ వచ్చి అన్నదంట నాకు ఆమె కార్ ఆపింది మంచి రాజ్చందర్ లాంటిది ఆపి పరిగెత్తుకొని వచ్చి నిమకర్లి బాబు కాళ్ళ మీద పడ్డది.
(47:52) హమ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ ఆయనదంతా పల్లెటూరి యాసం ఉంటుంది కాయ కాయ గురవరే అనట్లేదా అంటే ఆమె చెప్పిందన్నమాట నాకు డబ్బులు ఆస్తి నాకు ఏమ వద్దు నాకు దేని మీద ఆసక్తి లేదు నాకు దేని మీద మమకారం లేదు వద్దు ఈ ప్రాపంచం చెప్పింది మ్ క్యాచాయే ఫిర్ అంటే మీ కాళ్ళ దగ్గర ఉండిపోతాంది బాబు అని చెప్పిందంట ఎంత బాగుంది అసలు సినిమా అయితే విజిల్ వేయొచ్చు టీకే ఆ కార్ ఎవరిది అంటే నాది అది నాకు నాకు ఇచ్చే రాదు అన్నాను అంటే అది యాక్చువల్ గా అన్నా దొబ్బే అన్న [నవ్వు] ఏమవద్దని చెప్పినావ్ ఎంతసేపు జస్ట్ ఆ కారు నేను తీసుకున్నట్టే తట్టుకోలేవు ఈరోజు చూడు అసలు నీకు ఏమ
(48:33) వద్దన్నది నిజంగా అంటున్నావా ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్తా ముగించే ముందు క్రాస్ చెక్ చేసుకోండి ఇక మీదట నాకు నీతో అవసరం లేదు. నిజంగా అంటున్నావో ఊరికే అంటున్నావో చెక్ చేసుకో చాలా మంది ఊరికే అంటారు రేపు మళ్ళీ అవసరం ఉంది. నేను అంటున్నా నాకు అవసరం ఉంది కాబట్టి ఆ మాట అనను నేను [నవ్వు] తెలుసు నాకు తెలుసు నాకు అందరితో అవసరం ఉంది కానీ నాకు ఎవరితో గొడవలు లేవు అవసరాలు ఉండడం మంచిదే కదా గొడవలు వద్దు మనం ఒకరిని చూస్తే ఒకటి గుర్తుపెట్టుకొని మనం ఎలా జీవించాలఅనేది పర్సనల్ డెవలప్మెంట్ మేధావులు ఏం చెప్తారో అదంతా బాడి మేజా అదంతా ఎవడో నవిలు ఉమ్మేసిన
(49:08) బబుల్గం అది ఓకే దాంట్లో ఏం మజా లేదు. నీమకర్లీ బాబా రమణ మహర్షి ఇస్ నాట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అది పర్సనాలిటీ [గురకలు] అసాసిన్మెంట్ అది పర్సనాలిటీ చంపేస్తది అది పర్సనాలిటీ అంటే నథింగ్ బట్ ఒక ఐదారు ఆలోచనలు నువ్వు దాన్ని ఓన్ చేసుకొని ఇప్పుడు అంతేగన క్యారెక్టర్ సినిమాలో నా క్యారెక్టర్ ఏందంటే [గురకలు] అది దట్స్ ఆల్ అంటే ఇలా మాట్లాడుతావు లైఫ్ లో క్యారెక్టర్ అంటే కొన్ని ఐదారు విషయాలు నువ్వు గుడ్డిగా పాటిస్తున్నావ్ ఏ ఊరు వెళ్ళినా పాటిస్తున్నాడు అది నీ క్యారెక్టర్ అయిపోయింది అమ్మో ఆయన స్నానం చేయకుండా తినడు అదిఒక క్యారెక్టర్
(49:37) క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ ఆయన గురువారం కచ్చితంగా మౌనంగా ఉంటాడు ఇది క్యారెక్టర్ దాని వల్ల నీకు గుర్తింపు వచ్చి వస్తుంది. అంతకుమించి ఏమీ లేదు. అది ప్రదర్శన కోసం చాలా మంది వాడుకుంటారు. ఓకే ఇప్పుడు [నిట్టూర్పులు] అంటే ఇది ఎవరికో చెప్పాలని కాదు గానీ ఆ అంటే నీవు ఎవరికన్నా ఏదనా చెప్పాలనుకుంటున్నావా దెన్ నువ్వు సఫరింగ్ లో ఉన్నావ అని గుర్తు పెట్టుకో.
(50:01) ఓకే రమణ మహర్షి ఎవరంటే ఎవరికీ ఏమి చెప్పాలని అనుకోని వాడు. హి ఇస్ నాట్ ఇంట్రెస్ట్ టు సే ఎనీథింగ్ బికాజ్ దేర్ ఇస్ నథింగ్ టు సే నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను నువ్వు టెస్ట్ చేసి చూసుకో నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఏమ అడగకు నేను కూడా ఏమి చెప్పను ఒకటి చేద్దాం కూర్చుంటాం ఊరికే [నవ్వు] కూర్చుందాం నువ్వు అడగకపోతే నా దగ్గర చెప్పడానికి ఏమ లేదు ఇప్పుడు అడగకుండా నేను ఇప్పటి వరకు ఎవరికీ ఏమి చెప్పలేదు.
(50:23) ఓకే రెండోది చెప్తున్నా నేను నీ మీద రుద్రడం లేదు ఇది నాకున్న బాధ్యత నీ ఇష్టం నీ లైఫ్ నీ ఇష్టం ఎవరికన్నా గొడవ పడితేనే బాగుంది నేను అంటే గొడవ పడు కానీ నా దగ్గర పడకు దూరం పోయిపడు అంటే నా స్వార్థం నేను చూసుకోవాలి కదా కొంచెం ఇప్పుడు ఎవరైనా గజ్జి ఉందనుకో గీకో కొంచెం దూరం కొంచం అప్పట్లో టీవీ వచ్చిన వాళ్ళని ఊరు బయట పెట్టారు కదా ఎందుకంటే మాకు ఉంది అది అని [నవ్వు] వాళ్ళంటే ఇష్టం లేక కాదు అట్లా ఓకేనా [గురకలు] ఇంత మంచి కన్వర్సేషన్ కంప్లీట్ చేసే ముందు మీరు నీమ కరోలి బాబు గారిని ఎలా చూస్తారు కొంతమంది బాబా అంటున్నారు నేను అందరిని నా కుటుంబ సభ్యులే అనుకుంటా
(50:58) ఓకే ఇంకా చెప్పాలంటే శరీరాలు వేరు మూలంలో ఒకటే ఆకలి విషయంలో నీవు నేను ఒకటే అట్లా చూస్తాను ఇది ఫిలాసఫీ కాదు వాళ్ళు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉన్నాను వాళ్ళు ఎప్పుడూ ఉంటారు గాలిలాగా ఓకే వాళ్ళంతా గాలి లాంటి వాళ్ళు నా చుట్టూ ఉన్నారు. నువ్వు కూడా గాలిలాగే నువ్వు నాతో ఉన్నావ్.
(51:23) నాకు ఎవరితో లావదేవిలు లేవు పెద్ద లావదేవిలు లేవు నావి చాలా చిన్న చిన్నవి నీళ్ళ ఇస్తావా తీయ పెట్టిస్తావా నా పెద్ద పెద్ద కోరికలు అవి నాకు నేను ఎవ్వరిని డబ్బులు అడగను రెస్పెక్ట్ అడగాను నేను చెప్పేది మెచ్చుకోమని అడగాను నాకు ఏమి అడగ నాకుేమ వద్దు ఊరికే మనుషులతో ఉంటే మరీ మౌనంగా ఉంటే బాగుండదు కాబట్టి కావాలని ఏదో గెలికి మాట్లాడడమే తప్ప జెన్యూన్ గా నాకు ఏమ ఉండదు.
(51:47) ఎవరన్నా నాతో ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు నేను ఒక్కసారి సమస్య చెప్పడం ఉండదు ఒక వ్యక్తి గురించి చెవుడుగా చెప్పడం ఉండదు. లేవు నాకు మనసులో లేదు అయిపోయింది అదంతా ఇంకా చెప్పాలంటే నా పలకలో రాసిందంతా చెరిపి వేయబడ్డది. ఇప్పుడు వచ్చింది ఏది ముద్రించబడతలేదు వస్తుంది పోతుంది. ఈ రోజు ఇప్పుడు నీతో మాట్లాడింది కాసేపు ఇట్లా పడ్డది.
(52:12) ఇప్పుడు నువ్వు పోతావు కదా సినిమాలో చూపిస్తారు కదా పలకమే స్లేర్లు అక్షరాలు లేవు కదా [నవ్వు] ఇది ఎవరో చెప్తే ఎవరో ఒప్పుకుంటారు అని చెప్పట్లేదు. ప్రస్తుతం నా స్థితి అట్లా ఉంది. ఇది వెయేళ్ళయినా బోర్రాని స్థితి అట్లా ఇది అందరికీ సాధ్యమయ్యే స్థితి మళ్ళీ ఇది కూడా చెప్తున్నా ప్రత్యేక సందర్భంలో ఒక ప్రత్యేకమైన తల్లి గర్భమున జన్మ దాల్చి ఒకానొక నక్ష [నవ్వు] సాధ్యమయ్యే స్థితి అందరికీ సాధ్యమయింది.
(52:43) కానీ ప్రతి ఒక్కరు చేయాల్సింది కాదు నాకు ఒక టైంలో ఈ ప్రశ్న వచ్చింది అంటే బుద్ధుడు కథ చదివినప్పుడు అతను పుట్టగానే తల్లిగారు ప్రసవించగానే ఏడు అడుగులు నడిచాడు తర్వాత బుద్ధుడు పుట్టిన తర్వాత పుట్టకముందు వాళ్ళ [గొంతు సవరించుకోవడం] శుద్ధోదనుడు ఒక జాతకాలు చూసి వాడిని పిలిపిస్తే ఇతను యోగన్న అవుతాడు రాజన్న అవుతాడు. తర్వాత మహావీరుడిది రాజు లేకపోతే ఒక తల్లి తండ్రి వాళ్ళు గర్భం దాల్చినప్పుడు ఎంతో యాగ జపతపాదులు చేస్తే ఇతను జన్మ తీసుకున్నాడు అందుకనే అతను రమణ భగవాన్ అయ్యాడు.
(53:20) అతను ప్రసవ గర్భంలో ఉండగానే ఆ తల్లికి ముందే తెలిసిపోయింది ఇతను యోగి కాబోతున్నాడని మళ్ళీ ఇటువంటి ఆ తర్వాత ఎవరో అడుక్కునేవాడు వచ్చి నీ ఇంట్లో త్వరలో యోగి జన్మించబోతున్నాడు. ఇట్లాంటివన్నీ నిజమైతే నాలో ఆ క్వాలిటీస్ ఏమీ లేవు. నేను ప్రకృతి నేను ప్రార్థించింది ఇది ఈ ఒక్క క్వాలిటీ లేదు నాలో ఇది ఓన్లీ కొందరికి సాధ్యమయ్యే ఒక హోదానా లేకపోతే అందరికీ సాధ్యమయ్యే విషయమా ఇది నాకు తెలియాలి ఫస్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఎంఫిల్ [గొంతు సవరించుకోవడం] అయితేనే పిహెచ్డి ఉంటుంది.
(53:58) తద్వారా నేనుటెన్త్ క్లాస్ వాడిని అర్హత లేదు నాకు కానీ ఆనందంగా ఉండాలంటే గొప్ప కుటుంబము గొప్ప జన్మ రాశులు కలవాలి ఇవన్నీ ఉంటాయా ఇది నేను జెన్యూన్ గా ప్రశ్నించిన నేను వెతికిన దీని కోసం ఎవరు కలిసిన అడిగినా నాకు జవాబు దొరికింది అసలు జ్ఞానోదయానికి నీ జన్మకి నీ పేరెంట్స్ కి ఎవ్వడికి సంబంధం లేదు సంబంధం ఉంది అది జ్ఞానోదయం కాదు అది లోన్ అది [నవ్వు] బ్యాంకు కి సంబంధం ఉంటది ఈ మధ్య లోన్ లోన్ అని ఒకటే మాట్లాడినాం మేము [గురకలు] సో అందుకని [గొంతు సవరించుకోవడం] నేను చెప్తున్నవి ఏవి లెక్చర్స్ కాదు ప్రవచనాలు కాదు ఓకే ఒక [గొంతు సవరించుకోవడం] గాలి చెట్టు గట్టిగా ఉగితేష శబ్దం వస్తుంది అదే ఇది
(54:42) అనుకుంటే చాలా అర్థం ఉంది లేకపోతే ఊరికే ఎంజాయ్ చేసి మర్చిపోండి [గురకలు] లేదా స్కిప్ చేసి ఏదనా కొత్త సినిమా చూసుకోండి. ఐ ఐ దిస్ ఇస్ నాట్ ఏ మోటివేషనల్ టాక్ ఓకే నాద నా దృష్టిలో అది ఒక మీనింగ్ లెస్ థింగ్ అట్లా థాంక్యూ అన్న థాంక్యూ సో మచ్ అండ్ క్లోజ్ చేసే ముందు కొంచెం మైనా నేను ఈరోజు ఓన్లీ ఒకటే నోటు చుట్టూ ఉన్నది వాయిస్తా ఓకే [సంగీతం] [సంగీతం] ఇది [సంగీతం] విశ్వం అన్నమాట
(55:41) మనిషి పుట్టాడు గుండె కొట్టుకుంటుంది [సంగీతం] ప్రపంచం ఎంటర్ అయింది [సంగీతం] డిస్టర్బెన్స్ [సంగీతం] డౌట్ [సంగీతం] సంశయం డిప్రెషన్ [సంగీతం] నరకం నాయిస్
(56:33) ఎవరో తగిలారు మంచిగా ఆర్మరి గురువు [సంగీతం] [సంగీతం] మనసు అడిగింది అట్లా లైఫ్ అనేది ఉంటుంది. థాంక్యూ అన్న థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ [సంగీతం]
(57:44) [సంగీతం] జై రఘువీర [సంగీతం] నంగేనే [సంగీతం] ఎంత స్లో ఉంటది అంటే చాలా కమాండ్ కావాలి రంరంగపుర
(58:39) శ్రీ రంగపుర తజకు దండరామవతారీరం

No comments:

Post a Comment