మహావతార్ బాబాజీ ఇంకా సజీవంగా ఉన్నారా?|🚨IS MAHAAVTAR BABAJI REALLY 2000 YEARS OLD?MYSTERY EXPLAINED🚨
Author Name:HashtagU తెలుగు
Youtube Channel Url:https://www.youtube.com/@HashtagU
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ih_u_IeHbbo
Title: మహావతార్ బాబాజీ ఇంకా సజీవంగా ఉన్నారా?|🚨IS MAHAAVTAR BABAJI REALLY 2000 YEARS OLD?MYSTERY EXPLAINED🚨
Author Name: HashtagU తెలుగు
Description: మహావతార్ బాబాజీ ఇంకా సజీవంగా ఉన్నారా?|🚨IS MAHAAVTAR BABAJI REALLY 2000 YEARS OLD?MYSTERY EXPLAINED🚨
#MahavatarBabaji #Babaji #ImmortalYogi #Himalayas #SpiritualMystery #ParamahansaYogananda #AutobiographyOfAYogi #LahiriMahasaya #IndianMysticism #SanatanDharma #YogicPowers #SpiritualAwakening #DivinePower #Meditation #Siddhar #SecretOfLife #IndianSaints #AncientWisdom #TeluguDevotional #SpiritualJourney #MysticIndia #UnknownFacts #TrendingSpiritual #SoulAwakening #HinduMythology #YogiLife #DivineGrace #InnerPeace #SupremePower #CosmicEnergy #UniverseSecrets #VedicWisdom #EternalLife #Bhakti #MiraclesOfBabaji #ViralSpiritual #SpiritualGrowth
#hashtagu #hypebuttonyoutube #commonvoter
Watch:
న్యూస్ అప్‌డేట్స్ పొందడానికి Telegram Group : https://t.me/hashtagutelugu
మరిన్ని తెలుగు వార్తల కోసం : https://telugu.hashtagu.in/
Subscribe to Hashtag U తెలుగు : https://bit.ly/3g9swvL
Follow Hashtag U On Facebook : https://bit.ly/3gc0xvE
Follow Hashtag U On Twitter :https://bit.ly/33HN3m1
Welcome to our latest installment of #HashtagU,
Where we dive deep into the hot topics shaping today’s world! In this captivating episode, we explore the intersection of entertainment and politics, bridging the gap between your favorite stars and current events.
Join us as we bring you exclusive interviews with influential figures, shedding light on the latest news stories that matter. Don’t miss out on the engaging discussions and insider insights that keep you informed and entertained!
Tune in and be part of the conversation. Remember to like, subscribe, and hit that notification bell for more! #Politics #Entertainment #CurrentEvents
Transcript:
(00:08) మీరు అవతార పురుషులు బాబాజీ గారా అవును మీకు 2000 సంవత్సరాల వయసని నిర్మాణ కాయాస్ ఎవరు వీళ్ళు మహావతార్ బాబాజీ ఒక నిర్మాణ కాయ గౌతమ బుద్ధ ఒక నిర్మాణ కాయ నమస్కారం అండి దిస్ ఇస్ హాష్టాగ్ యు ఈరోజు మీ ముందుకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వచ్చాను. మహావతార్ బాబాజీ చాలామందికి బాబా సినిమా తర్వాత ఆయన పరిచయస్తు కానీ బాబా సినిమా కంటే ముందు చాలామంది ఎవరైతే యోగదా సత్సంగ్ సొసైటీతో
(00:53) అసోసియేట్ అయ్యారో లేకపోతే ఒక యోగి ఆత్మ కథ పరమహంస యోగానంద గారి ఆటోబయోగ్రఫీ చదివిన వాళ్ళకి మహావతారా బాబాజీ గారు తెలిసే ఉంటారు. ఈయనకు నిజంగా 2000 సంవత్సరాలా ఈయన నిజంగా ఇప్పటికీ సజీవంగా ఉన్నారా అసలు మహావతార్ బాబాజీ గారిలాగా ప్రతి ఒక్కళళం ఎందుకు జీవించలేకపోతున్నాం ఇది పెద్ద ప్రశ్న మనం ఒక్కసారి చూసుకుంటే ఎవరు ఈ మహావతార్ బాబాజీ అసలు వీళ్ళ పాత్ర ఏంటి సొసైటీలో వీళ్ళని ఎలాగ ఐడెంటిఫై చేయాలి మన కళ్ళకు కనిపించలేనిదంతా అబద్ధం కాదు కనిపించేదంతా నిజం కాదు ఇక్కడ ఇక్కడ కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఏంటంటే ఇలాంటి ఇమాజినరీ సబ్జెక్ట్ గురించి
(01:38) చెప్పామ అనుకోండి మహావతార్ బాబాజీ గారిని వాళ్ళకి ప్రత్యక్షమైపోతారు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తానే ఉంటుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లో నిజంగా చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంచెం స్టూపిడ్ గా ఉన్నారు అనుకోండి వాళ్ళకి దేవుడు కనిపించేసాడు నాకు ఇప్పుడే అని చెప్తారు. కొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రం ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉంటారు.
(01:57) ఇది హలలుసినేషన్ కి ఉన్న పవర్ ప్రతిఒక్కళ్ళ హలలుసినేట్ చేస్తారు. ఇక్కడ మహావతార్ బాబాజీ గారి గురించి చాలా మంది చాలా హలోసినేషన్స్ కూడా చెప్పారు. హలోసినేషన్స్ పక్కన పెడితే రీసెంట్ గా రజినీకాంత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా నేను మహావతార్ బాబాజీ గారిని సజీవంగా చూశాను అన్నారు. అసలు ఇది ఎలా పాసిబుల్ 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు అది కూడా అప్రాక్సిమేట్ గా చెప్పాలంటే తమిళనాడులో జన్మించిన మహాయోగి ఆయన హిమాలయాల్లోనే ఉంటారని హిమాలయాలో ఆయనక ఒక కేవ్ కూడా ఉంది
(02:43) చాలా మంది సందర్శకులు వెళ్లి ఆ కేవ్ లో మెడిటేషన్ కూడా చేస్తారు. ఆ కేవ్ యోగదా సత్సంగ సొసైటీ వాళ్ళు నడుపుతా ఉన్నారు. అసలు ఆ కేవ్ ఏంటి అన్నది చిన్న సినాప్సిస్ లో చెప్తాను ఎందుకంటే మనం బాబాజీ గారి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ పర్టికులర్ కేవ్ లో రాణి కేతు నుంచి కొంచెం దూరంలో ఉన్న కేవ్లో లహరి మహాశయులు ఎవరైతే మహావతార్ బాబాజీ గారి శిష్యులు ఉన్నారో ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒకరోజు అలా వెళ్తుండగా ఒక గోడ పైన ఆ కేవ్ పక్కన ఉన్న గోడ పైన మహావత బాబాజీ గారు కూర్చుని లహరీ మహాశయులని పిలిచారంట పిలిసిన తర్వాత
(03:18) ఆ కేవ్ లోపలికి వెళ్లి కూర్చున్న తర్వాత ఆయన పూర్వజన్మ వాసనలో ఆయనకి చాలా ఇష్టమైన పెద్ద పెద్ద పెలేషియల్ బంగళాలో ఉండాలని చెప్పిన ఆలోచన ఉందంట ఆ మాయని రీక్రియేట్ చేసి ఆ చిన్న కేవ్ లోనే ఆయన పెద్ద పెలేషల్ బంగళా తీసుకొచ్చి సకల సౌకర్యాలు ఆయన అనుభవించేటట్టు చేసిన తర్వాత నాకు తృప్తి చెందాను అని చెప్పి ఆయన అనుకున్న తర్వాత ఆయనకి క్రియాకుండలిని ఉపదేశిస్తారు.
(03:54) తర్వాతే ఆ లీనేజ్ లో చూసుకుంటే మనం ఆ మహావతార్ బాబాజీ గారి తర్వాత మనకి లహరీ మహాశయులు లహరీ మహాశయులు తర్వాత యుక్తేశ్వర్ గారు యుక్తేశ్వర్ గారి తర్వాత పరమహంస యోగానంద గారు మహావతార్ బాబాజీ గారి చిత్రపటాన్ని గీశారు. మొట్టమొదటి సారి ఆయన గీసిన తర్వాతే ప్రపంచానికి మహావతార్ బాబాజీ గారు ఇలా ఉంటారు అని తెలిసింది. మహావతార్ బాబాజీ గారి తర్వాత పరమహంస యోగానంద గారు విస్తృతంగా వెస్ట్రన్ వరల్డ్ కి క్రియా కుండలిని స్ప్రెడ్ చేశారు.
(04:23) ఇప్పుడు నిర్మాణకాయలు ఎవరండీ నిర్మాణ కాయులు అంటే గౌతమ బుద్ధుడు నిర్మాణకాయుడు అలాగే మహావతార్ బాబాజీ కూడా నిర్మాణకాయలు ఇలాంటి యోగులు ఎంతో మంది ఉన్నారు. సజీవంగా వేల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నారు. మనకు కనిపించట్లేదు అంతే వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళు చైల్డ్హుడ్ లో యంగ్ ఏజ్లో వాళ్ళకి ఎలా నచ్చారో వాళ్ళు అదే అవతారంతో మన ముందు ప్రత్యక్షం అవ్వగలుగుతారు.
(05:03) వాళ్ళకి టైం అన్నది ఒక మినిస్క్యూ దీన్ని ఎలా ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలి అనుకుంటే సింపుల్ గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు కొంచెం మన జీవితంలో మనకి ఒక సంవత్సరం వాల్యూ మనం గడిపామ అనుకుంటే అదే ఒక కుక్క జీవితంలో ఒక సంవత్సరం అనేది 10 ఏళ్ళు అలాగే మన జీవితంలో రెండేళ్ళు అనుకుంటే ఒక క్రిమి కీటకం ఒక ఇన్సెక్ట్ కి రెండు రోజులు ఒక జీవితం టైం అన్నది రిలేటివ్ ఇట్స్ ఏ రిలేటివ్ టర్మ్ ఒక్కొక్కళకి డిఫరెంట్ గా వర్తిస్తా ఉంటుంది.
(05:32) మనం 100 ఏళ్ళు బ్రతుకుతాం కుక్క 15 ఏళ్ళు బ్రతుకుతుంది క్రిమి కీటకం రెండు రోజుల్లో చనిపోతుంది. ఇది రిలేటివ్ టర్మ్ టైం ని ఎంత ఇంటెన్స్ గా ఫీల్ అయితే అంత ఈజీగా పాస్ అవుట్ అయిపోతుంది. డిమినిషస్ ఇలా స్వాైప్ అవుట్ అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు చాలా ఆనందంగా ఉన్నారు అనుకోండి 24 గంటలు ఒక గంటలో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది.
(05:55) అదే చాలా దుఃఖిస్తూ వేదన అనుభవిస్తున్నారు అనుకోండి 24 గంటలు ఒక సంవత్సరంలో అనిపిస్తుంది. సో టైం ఇస్ ఏ రిలేటివ్ టైం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇయర్ హౌ ఇంటెన్స్ ఆర్ యు విత్ టైం దట్ డిపెక్ట్స్ యువర్ ఏజ్ అలాగే టైం మనకఒక రకంగా ఒక క్రిమి కీటకానికి ఒక రకంగా ఒక కుక్కక ఒక రకంగా ఉన్నప్పుడు నిర్మాణ కాయలకు కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
(06:16) వాళ్ళు ఒక ఇంటెన్స్ స్టేజ్ ఆఫ్ దాన్ని ఏమంటారు ఎక్స్టసీ లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కళ్ళు తెరిసి చూసేటప్పటికి ఒక 200 సంవత్సరాలు అలా అయిపోతాయి. అది రియలైజ్ అవ్వడం కూడా వాళ్ళకి చాలా అది నథింగ్ అదిఒక ట్రివియల్ థింగ్ అలాగే మహావతార్ బాబాజీ గారు కూడా ఒక ఇంటెన్స్ ఎక్స్ట్రసీ లో ఉన్న మహాయోగి ఆ యోగి ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అని చెప్పి చాలామంది నిదర్శనాలు ఎక్స్ప్రెస్ చేస్తారు దీని గురించి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే
(07:01) జీసస్ క్రైస్ట్ ని హిమాలయాల్లో కలిసారు అలాగే ఆదిశంకరాచార్యుల వారికి క్రియాకుండలిని ఉపదేశించింది కూడా మహావతార్ బాబాజీ గారే కబీర్ దాస్ కి గురువు కూడా మహావతారా బాబాజీనే ఇది కేవలం మనకి తెలిసిన మహా మహావతారు బాబాజీ గురించి తనువు నేను కాదు మనసు నేను కాదు ఈ శరీరం నేను కాదు ఈ మాయ మిద్య నాకు సంబంధించింది కాదు అని ఛేదించిన పర్సనే నిర్మాణకాయ అంటారు.
(07:31) అంటే ఈ సమస్త జీవులు నేను ప్రకృతి ఒకటే అని భావించిన రోజు ఈ నిర్మాణకాయ స్థితికి వెళ్తాం వ కెన్ రీక్రియేట్ అవర్ సెల్ఫ్ ఎలా కావాలంటే ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ప్రత్యక్షం అవ్వగలుగుతాం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు సూఫీ సెయింట్ లో సాయి రోషన్దాస్ సాహెబ్ అని ఉంటారు. సమ మూమెంట్స్ విత్ మాస్టర్ అని బుక్ ఉంటుంది చదవండి ప్రతి ఒక్కళళ దాంట్లో హజ్రత్ అలీ షా అని చెప్పి ఆయన గురువు గారు ఉంటారు.
(07:56) ఆయన కూర్చున్న పిట్టగోడే కదిలెళ్తా ఉంటుంది ఎవరి దగ్గరికనా వెళ్ళాలంటే మూవింగ్ ట్రైన్ లో ప్రత్యక్షం అవుతారు. ఇలాంటి వారు కేవలం భారతదేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా సూఫీ సెయింట్స్ అంటే ఇప్పుడు విభజించబడ్డాం కాబట్టి పాకిస్తాన్ అని చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి సూఫీ సెయింట్స్ లేకపోతే ఇండియన్ సెయింట్స్ ఎంతో మంది మహానుభావులు సజీవంగా ఉన్నారు ఇప్పటికి సో నిర్మాణ కాయులకి టైం అన్నది ఒక కొలమానం కాదు 2000 3000 సంవత్సరాలు ఒక కొలమానం కాదు వాళ్ళు ఎలా రావాలంటే సజీవంగా రాగలుగుతారు.
(08:28) అదే ఈరోజు మహావతార్ బాబాజీ గారికి 2000 సంవత్సరాలు అని ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యం ఎక్స్ప్రెస్ చేస్తారు. వెనఎవర్ దే ఫీల్ ఇట్ ఇస్ నెసెసరీ వాళ్ళు వాళ్ళ సటిలస్ట్ అంటే వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కూడా రీక్రియేట్ చేయగలుగుతారు. నిర్మాణ కాయస్ ఇది కాకుండా క్రియా కుండల్ని అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం దాకా అంటే మన టాప్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది గట్టిపడిపోతుంది.
(09:09) మనం ఎరిగిన కొద్ది గట్టిపడుతుంది. అదే చిన్న పిల్లలకి చూడండి చాలా మెత్తగా ఉంటుంది. అదే క్రియా కుండలిన్లో టాప్ మోస్ట్ లెవెల్ కి రీచ్ అయిన వాళ్ళకి ఇది మెత్తగా అవుతుంది. తెలుసా ఈ విషయం మీకు అది మెత్తగా అయిన తర్వాత మనలో ఉన్న ఎనర్జీ యూనివర్స్ తో ఐకమత్యం అయి అప్పుడే వాళ్ళు అమృతం కూడా దే విల్ ట్రై టు ఫీల్ ఇట్ ఫుడ్ తోనూ దేనితోనూ సంబంధం ఉండదు ఆఖరికి ఊపిరి పీల్చుకోవడం కూడా ఉచ్వాస నిశ్వాసాలు కూడా ముక్కుతో జరగవు డైరెక్ట్ బ్యాక్ బోన్ తో జరుగుతా ఉంటాయి.
(09:41) అది కెపాసిటీ ఆఫ్ కుండలి క్రియ. సో మహావతార్ బాబాజీ గారు బ్రతికే ఉన్నారంటే సజీవంగా బ్రతికున్నారు. ఆయన ఎక్కడున్నారుఅంటే మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్రత్యక్షమ అవుతారు మహావతార్ బాబాజీ గారి గురించి ఇంకొక మాట చెప్తున్నాను ఆయన గురించి డిస్కషన్ జరుగుతుందంటే చాలా కీన్ గా కూర్చుని వింటారంట ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ ఇలా మాట్లాడుతున్నాం ఆయన గురించి సంవేర్ హి ఇస్ ప్రెసెంట్ అది ఆయన గురించి ప్రతి ఒక్కళళ చెప్పే మాటే అది బాబాజీ గారి గురించి మాట్లాడుతుంటే ఆయన కీన్ గా వింటారంట వచ్చి ఇంకా సింపుల్ గా మీకు చెప్పాలంటే మనందరికీ వినే ఉంటాం ఇది మనకి బాగా నచ్చిన వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు
(10:13) ఎవరైనా చనిపోతే వాళ్ళు సీతాకు ఒక చిలక రూపంలో వస్తారు వచ్చి మనని దే విల్ సీ అండ్ గో అని అంటారు. ఇలాంటివి మనకి సంవత్సర కాలకి కానీ 10వ రోజు వర్దంతికి కానీ సీతాకోకల చిలకలు వచ్చే ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. అలాంటి నార్మల్ జన్మలో ఇంకా రియలైజ్ అవ్వని సోల్సే సీతాకోక చిలుకలాగా రాగలిగినప్పుడు వాళ్ళకి వాళ్ళు రీక్రియేట్ చేసుకుని రాలేరా రియలైజ్ సోల్స్ ఇది మొత్తం మర్మం సో మీరందరూ బాబాజీ గారి గురించి వినే ఉంటారు.
(10:44) మీ ఉద్దేశాలు ఏంటో దీని గురించి కచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ థాంక్యూ

No comments:
Post a Comment