Saturday, October 10, 2026

 *జనం ఎంత సులభంగా* 
మనలను"పొగుడుతారో "...
*అంతే సులభంగా*
"నిందిస్తారు" కూడా...
*కాబట్టి, నింద పొగడ్తలను*
"పట్టించుకోకుండా"...
*మాములుగా జీవించడానికి*
ప్రయత్నిస్తే "ఆనందం"...
*మన సొంతమవుతుంది.*

             😊 🙏🏻

No comments:

Post a Comment