Saturday, October 10, 2026

Longevity Doctor Reveals Brutal Truth About Breakfast

Longevity Doctor Reveals Brutal Truth About Breakfast

Author Name:Dr Samatha Tulla

Youtube Channel Url:https://www.youtube.com/@drsamathatulla

Youtube Video URL:https://www.youtube.com/watch?v=66YCiLSEQRo





Title: Longevity Doctor Reveals Brutal Truth About Breakfast

Author Name: Dr Samatha Tulla

Description: 🌐 Learn more about your health: https://pmxhealth.com/thrive/
📞 Call: 8712627244
📸 Follow:  / pmxhealth  

Breakfast advice often comes in absolutes. Eat before you leave home. Never miss your first meal. Or skip it altogether and let fasting do its work.

But nutrition is rarely that simple. In India, our everyday food habits, work schedules, sleep patterns and metabolic health all shape the way we eat. A routine that feels perfectly fine for one person may leave another struggling with hunger, energy or food choices later in the day.

The bigger picture is easy to overlook when we focus on a single meal. What you eat, how your meals fit into your day, and whether your food meets your nutritional needs can matter far more than following a rule simply because everyone else does.

Dr. Samatha Tulla takes a closer look at the science behind breakfast, fasting and long-term metabolic health, helping you think beyond popular nutrition advice and make sense of your own eating habits.


Subscribe to Dr. Samatha Tulla for more evidence-based insights on nutrition, metabolism and longevity.

Chapters

0:00 Intro
1:30 Breakfast and longevity
1:54 What the heart disease headlines miss
2:57 What fasting research actually tells us
4:39 What happens during a fasting window
5:39 Why morning biology matters
6:09 What changes when you eat
7:37 Your body clock and appetite
8:14 Breakfast, blood sugar and the next meal
9:04 Meal timing and evening eating
10:07 How to decide what works for you
11:10 Why protein needs change with age
11:55 Hunger, energy and your goals
12:34 What your metabolic markers can reveal
13:14 Who may benefit from breakfast
14:02 When skipping breakfast may be fine
14:26 Medical conditions and fasting
15:03 Making an Indian breakfast more balanced
15:57 Food order and blood sugar
16:30 Choosing better everyday carbohydrates
17:07 Tea, coffee and nutrient absorption
17:36 The questions worth asking yourself

*Disclaimer:* This video is for educational purposes and is not a substitute for individual medical advice. People with medical conditions, those taking medication, and pregnant or breastfeeding women should consult their healthcare professional before making significant changes to their eating routine.

Transcript:
(00:00) బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. ఈ క్లెయిమ్ ని వింటూ పెరిగాం స్కూల్స్ లో విన్నాము, పేరెంట్స్ నుండి విన్నాము, అడ్వర్టైస్మెంట్స్ లో చూసాము కానీ ఎప్పుడూ కూడా ఈ క్లేమ్ ని క్వశ్చన్ చేయలేదు. ఇది లాబరేటరీ నుండి వచ్చిందా లేదంటే ఎవిడెన్స్ ఉందా ఎప్పుడూ అడగలేదు. ఆల్సో వి స్టార్టెడ్ హియరింగ్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్ వల్ల యు లివ్ లాంగర్ అది వింటున్నాం.
(00:20) కొంతమంది బిజీగా ఉండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు కొంతమంది వెయిట్ లూస్ అవ్వాలని స్కిప్ చేస్తారు కొంతమంది చాలా కాలం బతకాలని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు ఏది నిజం అండ్ రీసెంట్ ఇండియన్ స్టడీలో కొంతమంది ఇండియన్స్ లో ఉన్న బ్రేక్ఫాస్ట్ హ్యాబిట్స్ ని స్టడీ చేస్తే ప్రతి 10 మెంబర్స్ లోఎయిట్ మెంబర్స్ కి ఫైబర్ ఐరన్ అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ మూడు కూడా తక్కువగా ఉన్నాయి.
(00:41) సో ఇవ్వాళ మనం డిస్కస్ చేసేది బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంటా కాదా అని కాదు బ్రేక్ఫాస్ట్ తింటే అందులో ఏమ ఉండాలి ఏం మిస్ అవ్వకూడదు బ్రేక్ఫాస్ట్ అసలు ఎవరికి వెరీ ఇంపార్టెంట్ ఎవరు స్కిప్ చేయొచ్చు నిజంగానే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే చాలా కాలం బతుకుతామా వెయిట్ లాస్ అవుతామా ఈ వీడియోలో ఇవ్వాలా అసలు మీకు బ్రేక్ఫాస్ట్ అవసరమా లేదా మీకు అది ఎలా తెలియాలి ఫాస్టింగ్ [సంగీతం] వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియో ఎండ్ వరకు ఉంటే మీకే ఆన్సర్స్ దొరుకుతాయి ఈ వీడియోలోకి కి వెళ్ళే ముందు ఒక క్విక్ నోట్ ఈ వీడియో
(01:11) ఎస్పెషల్లీ టుడే ఇస్ మోర్ ఫర్ హెల్దీ అడల్ట్స్ ఆర్ మైనర్ మెటబాలిక్ కండిషన్స్ ఉండేవాళ్ళకి ఇఫ్ యు ఆర్ ఏ ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ మదర్ ఆర్ [సంగీతం] షిఫ్ట్ వర్కర్ ఆర్ మల్టిపుల్ మెటబాలిక్ ఆర్ హెల్త్ కండిషన్స్ ఉంటే దెన్ యు నీడ్ టు హావ్ ఏ పర్సనల్ అడ్వైస్ ఐదర్ ఫ్రమ యువర్ ఫిజీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ ఓకే లాంజివిటీ పర్స్పెక్టివ్ లో బ్రేక్ఫాస్ట్ రోల్ ఏంటి లాంజివిటీ అంటే ఎంతకాలం మనం డిసీజెస్ రాకుండా ఉంటామని ఎస్పెషల్లీ హార్ట్ డిసీస్, డయాబెటీస్, హైపర్టెన్షన్ ఇలాంటివి సో మనకి హెల్దీ లాంగ్ ఇయర్స్ ఉంటాయా లేదా అనేది ఒక సింగల్
(01:44) మీల్ డిసైడ్ చేయదు మన స్లీపింగ్ పాటర్న్ మన యక్టివిటీ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మన మెటబాలిజం ఇవన్నీ కలిపి డిసైడ్ చేస్తాయి. సో బ్రేక్ఫాస్ట్ అలోన్ డంట్ డిసైడ్ హౌ లాంగ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ మీరు ఈ ఆర్టికల్ చూసే ఉంటారు స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ లీడ్స్ టు హార్ట్ డిసీస్ అని ఈ క్లెయిమ్ ఎక్కడి నుండి వచ్చింది కొన్ని కోహాట్ స్టడీస్ ఉన్నాయి అమెరికాలో జరిగిన ఈ స్టడీలో ఎవరైతే ఎక్కువ కాలం బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేశారో వాళ్ళలో 20 ట 30% ఎక్కువ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉండింది అని ఆర్టికల్ రిలీజ్ అయింది.
(02:12) దీని మీనింగ్ అబ్జర్వేషనల్ స్టడీ అంటే ఈ హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళలో కామన్ గా ఏముంది అని గమనిస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశారు. కానీ వాళ్ళల్లో వాళ్ళ స్లీప్ ఎలా ఉంది యక్టివిటీ ఎలా ఉంది వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఎవరు స్టడీ చేయలేదు. బట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన వాళ్ళల్లో హైర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీస్ డయాబెటీస్ ఉంది అని మట్టుకు ఈ స్టడీలో ప్రూవ్ అయింది.
(02:34) బట్ దిస్ ఈస్ ఏ అబ్సర్వేషనల్ స్టడీ ఓన్లీ అబ్సర్వేషనల్ స్టడీ అంటే ఈ డిసీజ్ వల్ల ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటి అని గమనించారు కానీ స్పెసిఫిక్ గా బ్రేక్ఫాస్ట్ పైనే ఫోకస్డ్ స్టడీ చేయలేదు. అలాగే ఇదొక పాటర్న్ వాళ్ళు నోటిస్ చేసింది ఒక పాటర్న్ ఆర్ అబ్జర్వేషన్ అంటారు. స్పెసిఫిక్ గా కంట్రోల్డ్ గ్రూప్ లో ఈ ఇంటర్వెన్షన్ ని బ్రేక్ఫాస్ట్ ఒకటే తీసుకొని స్టడీ చేసింది కాదు.
(02:59) నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్లెయిమ్ అది మీరు రీసెంట్ ఇయర్స్ లో వినిఉంటారు. ఫాస్టింగ్ హెల్ప్స్ యు లివ్ లాంగర్ అని. ఈ క్లేమ్ ఎక్కడి నుండి వచ్చింది రీసెంట్ గా అనిమల్ స్టడీస్ లో చూస్తే ఏజింగ్ రసెర్చ్ లో ఎస్పెషల్లీ ఈ అనిమల్ స్టడీస్ లో ఫాస్టింగ్ ని అప్లై చేసినప్పుడు అవి ఎలా ఏజ్ అవుతున్నాయని గమనిస్తే ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అయిపోయింది.
(03:18) దిస్ ఇస్ ద మోస్ట్ వాలిడేటెడ్ స్టడీ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ ఏజింగ్ రసెర్చ్ ఓకే సేమ్ బయాలజీని హ్యూమన్ స్టడీస్ లో అప్లై చేశారు. హ్యూమన్స్ ని ఒక టూ ఇయర్స్ ఒక ఫాస్టింగ్ ప్రోటోకాల్స్ పెట్టి అది వాళ్ళ ఏజింగ్ ని వాళ్ళ బయోమార్కర్స్ ని వాళ్ళ కార్డియోవాస్క్లర్ హెల్త్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చూస్తే కొన్ని బ్లడ్ టెస్ట్స్ కొన్ని బ్లడ్ బయోమార్కర్స్ ఇంప్రూవ్ అయ్యాయి అలాగే వాళ్ళ ఏజింగ్ బయాలజీ కూడా కొంచెం స్లో డౌన్ అయింది.
(03:41) వీటిలో త్రీ ఇంపార్టెంట్ ఫాక్టర్స్ ఏంటి ఈ ఫాస్టింగ్ లో టోటల్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ కట్ చేయడం దానివల్ల దేర్ వర్ బెనిఫిట్స్ కానీ ఎక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ే స్పెసిఫికల్ గా కట్ చేయాల అనేది లేదు. సెకండ్ థింగ్ ఏంటి ఒక పర్సన్ తీసుకునే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ లో కొన్ని క్యాలరీస్ కట్ చేశారు అంతేగానీ ఏ మీల్ కట్ చేయడం వల్ల క్యాలరీస్ కట్ అయ్యాయి అనేవి క్లారిటీ లేదు అండ్ ఆల్సో థర్డ్ థింగ్ చైనాలో జరిగిన ఒక వెరీ ఇంపార్టెంట్ స్టడీలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వాళ్ళకి మీల్స్ 12పm టు 8పm మధ్యలో ఇచ్చినప్పుడు వాళ్ళలో ఎలాంటి బెనిఫిట్ కనిపియలేదు కంపేర్ టు పీపుల్ హూ ఏట్
(04:14) బ్రేక్ఫాస్ట్ అండ్ ఎయిట్ విత ఇన్ సేమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ సో వేర్ డస్ దిస్ లీవ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తేనే టోటల్ క్యాలరీస్ కట్ అవుతాయి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తేనే యు విల్ లివ్ లాంగర్ అనేది ఎక్కడ కూడా స్టడీస్ ప్రూవ్ చేయలేదు స్టడీస్ ప్రూవ్ చేసింది మీరు తీసుకునే టోటల్ క్యాలరీస్ లో కంపారిటివ్లీ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ తగ్గినప్పుడు దెన్ దేర్ ఆర్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఏజింగ్ ప్రాసెస్ విల్ స్లో డౌన్ బట్ స్పెసిఫికల్ గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తేనే అవుతది అనేది లేదు.
(04:40) మనం నైట్ డిన్నర్ చేస్తాం నైట్ పడుకున్న తర్వాత ఏమి తినకుండా ఉంటాం. దిస్ ఈస్ యువర్ ఫాస్టింగ్ పీరియడ్. సో మనం పొద్దున్న లేసి మళ్ళీ తినే వరకు అదంతా ఫాస్టింగ్ విండోనే అంటాం. సో ఈ ఫాస్టింగ్ విండో లో ఏం జరుగుతది బాడీ ఫస్ట్ లివర్ లో మజల్లో మనకి గ్లైకోజన్ స్టోర్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకొని మనకి ఎనర్జీని ఇస్తుంది.
(04:58) దాని తర్వాత కూడా మనం ఇంకా తినకపోతే మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని యూటిలైజ్ చేసుకొని మనకి ఎనర్జీ ఇస్తుంది. ఆ స్టేజ్ కూడా దాటిన తర్వాత లివర్ కొత్తగా కొంచెం కొత్త గ్లూకోస్ ని తయారు చేస్తుంది. ఈ స్టేజెస్ లో బాడీ మూవ్ అవుతూ ఉంటుంది. ఎలాగైతే లివర్ లో ఇలాంటి ప్రాసెసెస్ జరుగుతాయో మన గట్లో కూడా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ మోటార్ మైగ్రేటరీ కాంప్లెక్స్ అంటే ఇది సింపుల్ క్లీన్ అప్ సిస్టం మీరు తినే టూ మీల్స్ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడే ఈ క్లీన్ప్ ప్రాసెస్ జరుగుతది.
(05:23) ఈ క్లీన్ప్ ప్రాసెస్ జరిగినప్పుడు గట్ హెల్దీగా ఉంటది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాలిడేటెడ్ లేటెస్ట్ గా మనం చూస్తూన్న రిసర్చ్ అందుకని టూ మీల్స్ మధ్యలో అట్లీస్ట్ ఫోర్ అవర్స్ గ్యాప్ పెట్టుకున్న వాళ్ళలో బెటర్ మెటబాలిక్ బెనిఫిట్స్ అండ్ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దర్ బ్లడ్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటాం. దెన్ మనం పొద్దున్న లేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏం జరుగుతుంది మన బాడీ ప్రిపేర్డ్ గా ఉండాలి కాబట్టి మన హార్మోన్ సిస్టం అంతా మనల్ని రెడీగా ఉండేలాగా కార్టిజాల్ రిలీజ్ అయి మన బాడీ న్యూ గ్లూకోస్ ని రిలీజ్ చేసి మనకి ఎనర్జిటిక్ గా ఉండేలాగా గ్లూకోస్ ని రైస్ చేస్తుంది
(05:54) దిస్ ఇస్ ఏ నాచురల్ మెకానిజం కానీ ఇది డయాబెటిక్స్ లో ఫాస్టింగ్ గ్లూకోస్ లెవెల్స్ ఎక్కువ కనిపించినప్పుడు డయాబెటిక్స్ లో దీన్ని డాన్స్ ఫెనామినన్ అని కూడా అంటాం. మనం పొద్దున్న లేసినాక ఎప్పుడు మీల్ తీసుకున్నా ఇట్ కుడ్ బి ఎట్ 8 am ఆర్ 12 నూన్ ఎప్పుడు మీరు మీల్ తీసుకున్నా యు మూవ్ ఫ్రమ ఫాస్టింగ్ స్టేట్ టు ఫెడ్ స్టేట్ ఆ టైం లో ఏమవుతది మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోస్ గా బ్రేక్ డౌన్ అవుతాయి ప్రోటీన్ అమైనో ఆసిడ్స్ గా బ్రేక్ డౌన్ అవుతాయి లివర్ అండ్ మజల్స్ అవి యూస్ చేసుకొని వాటిలో ఉన్న స్టోర్స్ గ్లైకోజన్
(06:23) స్టోర్స్ ని ఫిల్ చేసుకుంటాయి. అలాగే వెన్ ద ఫుడ్ రీచెస్ ద గట్ గట్కి ఫుడ్ రీచ్ అయినప్పుడు మన గట్లో ఉండే జిఎల్పి జిఐపి ఇవి యక్టివేట్ అయ్యి బ్రెయిన్ కి సిగ్నల్ పంపించి మన హంగర్ ని తక్కువ చేసేసి ఉన్న ఫ్యూయల్ ని వాడుకుంటాయి. సో నాచురల్ గా మనకి వెయిట్ మెయింటైన్ చేయడానికి ఒక డిజైన్ ఆల్రెడీ బాడీలో ఉంది. సో ఇది మన బాడీకి ఫుడ్ ఇచ్చినప్పుడు ఉండే సిగ్నల్ ఫాస్టింగ్ టు ఫెడ్ స్టేట్ సిగ్నల్ అది.
(06:48) ఈ కరెక్ట్ సిగ్నల్ ఇవ్వడం కూడా ఇంపార్టెంటే కొంతమందికి లేట్ గా బ్రేక్ఫాస్ట్ చేయడం ఆర్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా లంచ్ తినడం అనేది కొన్ని కొంతమందిలో ఇది రాంగ్ సిగ్నల్ అవ్వచ్చు. వాళ్ళల్లో ఈ జిఎల్పి జిఐపివన్ లెవెల్స్ తగ్గిపోవడము వాళ్ళ మెటబాలిజం స్లో అవ్వడము వెయిట్ గేయిన్ అవ్వడము ఇలాంటివి చూస్తూ ఉంటాం.
(07:07) కానీ ఇంకొంతమందిలో మట్టుకు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా బ్రేక్ఫాస్ట్ లేట్ గా తిన్నా దే ఫీల్ ఫైన్ ఎనర్జీ బానే ఉంటుంది జిర్రీనెస్ ఉండదు ఓవర్ ఈటింగ్ ఉండదు ఎప్పుడైతే బాడీ ఓవర్ ఈటింగ్ స్టేట్ కి వెళ్ళకుండా హంగర్ చాలా మనము కంట్రోల్ చేసుకోలేని హంగర్ లేనంతవరకు దీస్ పీపుల్ టాలరేట్ ఇట్ వెరీ వెల్ కానీ అదర్ మెటబాలిక్ కండిషన్స్ టైప్ ట డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ సబ్సెట్ ఆఫ్ పీపుల్ లో జిఎల్పి జిఐపి లెవెల్స్ సరిగ్గా ఉండవు కాబట్టి దే మే ఫీల్ ఆఫ్ ఫర్ దెమ బ్రేక్ఫాస్ట్ కెన్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన ఓన్
(07:39) బయోలాజికల్ క్లాక్ మనం ఎప్పుడు లేస్తాం ఎప్పుడు తింటాం ఏం తింటాము ఇవన్నీ మూడు కనెక్టెడ్ షిఫ్ట్ వర్కర్స్ కి పక్కన పెడితే మిగతా వాళ్ళలో మోస్ట్ స్టడీస్ మీరు చూసుకున్నా కూడా మన హ్యూమన్ ఫిజియాలజీ ఏంటి మార్నింగ్ టైం ఎక్కువ మీల్ హెల్దీ మీల్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ మీల్ తీసుకున్నప్పుడు మనకి అక్యములేటెడ్ హంగర్ అంటే మనకు అన్కంట్రోల్డ్ హంగర్ అపిటైట్ మధ్యాహ్నంకి రాత్రికి ఎక్కువ ఉండవు.
(08:04) కానీ కొంతమందిలో ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో వాళ్ళల్లో లంచ్ కి డిన్నర్ కి ఆకలి బాగా పెరిగిపోయి దే ఎండ్ అప్ ఈటింగ్ మోర్ క్యాలరీస్ సో దాంతో మోర్ ఫ్యాట్ స్టోరేజ్ అవుతది. సో డయాబెటిక్స్ లో ఎక్కువ గమనించింది ఏంటంటే ఎవరైతే డయాబెటిక్స్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశారో వాళ్ళలో పోస్ట్ మీల్ గ్లూకోస్ హైక్స్ లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత చాలా ఎక్కువ ఉన్నాయి.
(08:25) దిస్ ఇస్ కాల్డ్ సెకండ్ మీల్ ఎఫెక్ట్. సో ఇలాంటి డయాబెటిక్స్ లో ఫస్ట్ మీల్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ మీల్ వాళ్ళలో ఇంక్రీస్డ్ హంగర్ లెవెల్స్ ఇంక్రీస్డ్ గ్లూకోస్ స్పైక్స్ అనేవి లంచ్ కి డిన్నర్ కి ఎక్కువ రాలేదు. సో దిస్ ఇస్ ఏ మేజర్ మేజర్ అండర్స్టాండింగ్. ఆల్సో నాన్ డయాబెటిక్స్ లో కూడా పీపుల్ హూ ఏట్ వెరీ గుడ్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఇస్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ తీసుకునే వాళ్ళలో చాలా ఇంక్రీస్డ్ హంగర్ ఈవెనింగ్ కి లేదు ఎందుకంటే లెప్టిన్ అనే ఆకలి ఆకలిని పెంచే హార్మోన్ ఈవెనింగ్ కల్ల తగ్గిపోయి ఉంటది కాబట్టి వ డోంట్ ఓవర్ఇండల్జ్ ఎక్కువ
(09:01) క్వాంటిటీ తినేయం కాబట్టి ఎక్కువగ వెయిట్ గెయిన్ కూడా ఉండదు. కానీ దేర్ ఇస్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ అదర్ ఆర్టికల్ విచ్ గాట్ రిలీస్డ్ బిగ్ బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళని బిగ్ డిన్నర్ తినేవాళ్ళని [సంగీతం] ఇద్దరిని కంపేర్ చేసుకుంటే వెయిట్ లాస్ ఆర్ వెయిట్ మెంటనెన్స్ రెండు గ్రూప్స్ లో కూడా ఈక్వల్ గా ఉంది. కానీ బిగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని స్మాల్ డిన్నర్ తీసుకునే వాళ్ళలో దేర్ వాస్ బెటర్ ఇంప్రూవ్డ్ [గొంతు సవరించుకోవడం] ఇన్సులిన్ సెన్సిటివిటీ దట్ వాస్ ద ఓన్లీ డిఫరెన్స్ అంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకొని ఎర్లీ డిన్నర్ చేసినప్పుడు
(09:28) దీన్ని ఎర్లీ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. ఇలా తినే వాళ్ళలో హంగర్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి అండ్ దేర్ వాస్ మోర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. లేట్ డిన్నర్స్ తిని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలో పెద్ద వెయిట్ గేన్ అవ్వలేదు అని స్టడీలో ప్రూవ్ అయినా కూడా అండ్ దట్ ఇస్ ఓన్లీ వన్ సచ్ స్టడీ ప్రూవ్ అయినా కూడా ఇట్ షోడ్ దట్ హంగర్ లెవెల్స్ అనేవి వీళ్ళలో ఇంకాస్త ఎక్కువ ఉంటాయి కాబట్టి దే మే ఎండ్ అప్ ఈటింగ్ ఏ హెవియర్ మీల్ ఫర్ డిన్నర్ [సంగీతం] అండ్ వెయిట్ గేన్ పక్కన పెడితే హెవియర్ మీల్ డిన్నర్ కి తిన్నప్పుడు అగైన్ రిఫ్లెక్స్ సింటమ్స్
(09:59) పెరగొచ్చు మీ హార్ట్ రేట్ వేరియబిలిటీ ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు నైట్ లో రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల మీరు డీప్ స్లీప్ లోకి వెళ్ళకపోవచ్చు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో రియల్ క్వశ్చన్ బ్రేక్ఫాస్ట్ తినాలా లేదా కాదు మార్నింగ్ బ్రేక్ ని ఫాస్ట్ చేయడం నాకు కరెక్టా లేదా అది ఎలా డిపెండ్ అవుతది మీరు చేసే వర్క్ ఏంటి మీ రొటీన్ ఏంటి ఫిజికల్ యాక్టివిటీ ఏంటి ఎక్సర్సైజ్ మార్నింగ్ చేస్తారా ఈవెనింగ్ చేస్తారా మీకుేమనా మెడికల్ హెల్త్ కండిషన్స్ [సంగీతం] ఉన్నాయా థైరాయిడ్ కండిషన్స్ ఉన్నాయా మార్నింగ్ ఫాస్టింగ్ లో ఏమన్నా మెడికేషన్స్
(10:25) వేసుకోవాలా ఆల్ దీస్ విల్ హెల్ప్ యు అండర్స్టాండ్ ఇఫ్ యు నీడ్ టు బ్రేక్ యువర్ ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ ఆర్ నాట్ ఈ క్వశన్స్ఏ కాకుండా అసలు మీరు మార్నింగ్ ఏ టైం లో లేస్తారు రాత్రి ఎన్నింటికి పడుకుంటారు మీరేమన్నా రీసెంట్ గా టెస్ట్లు చేసుకున్నారా మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎలా ఉంది మీకుేమన్నా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అసిడిటీ ఇష్యూస్ ఉన్నాయా మీకు డీప్ స్లీప్ ఉందా లేదా ఇవన్నిటికీ కూడా ఆన్సర్స్ ఉంటే దెన్ యు విల్ ఫైండ్ ఆన్సర్ టు షుడ్ ఐ బ్రేక్ మై ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ ఆర్ నాట్ ఒక 22 ఇయర్ ఓల్డ్ హెల్దీ యక్టివ్ మన్ కి 55 ఇయర్ ఓల్డ్ ఇండివిడ్యువల్ హూ ఇస్
(10:58) సిట్టింగ్ అట్ ద డస్క్ డే టు డే మొత్తం వర్క్ డెస్క్ జాబ్ే ఉంది అన్న వాళ్ళకి ఇద్దరికీ కూడా చాలా డిఫరెంట్ హెల్త్ ప్రొఫైల్ ఉంటది. సో ఇద్దరు బ్రేక్ఫాస్ట్ తినాలా లేదా అనేది ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ద క్వశన్ ఇక్కడ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్ అవుతున్నప్పుడు జనరల్ గానే మనకి ఎనబాలిక్ రెసిస్టెన్స్ అనేది వస్తది.
(11:18) అంటే ఎంత ప్రోటీన్ అబ్సర్బ్ అవ్వచ్చు ఎంత ప్రోటీన్ మన మజల్ గ్రోత్ ని స్టిములేట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఏజ్ అవుతూ ఉంటే ఎనబాలిక్ రెసిస్టెన్స్ పెరుగుతది కాబట్టి మీరు తీసుకోవాల్సిన ప్రోటీన్ ఏజ్ అవుతూ ఉంటే యంగర్ పర్సన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. కానీ ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి కదా అని డే మొత్తం తినాల్సిన ప్రోటీన్ ని బాడీకి అవసరం ఉండే ప్రోటీన్ ని ఒక్క సింగల్ మీల్ లో తీసుకోకూడదు ఒకవేళ టూ మీల్స్ లో తీసుకున్న హెవయస్ట్ మీల్ డిన్నర్ కి ఉండకూడదు.
(11:44) సో మీకు డే టు డే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ప్రోటీన్ [సంగీతం] డే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలి. కుదిరినంత వరకు డిస్ట్రిబ్యూషన్ మార్నింగ్ టైం లో బిట్వీన్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఎక్కువ [సంగీతం] డిస్ట్రిబ్యూట్ చేసి డిన్నర్ కి తక్కువగా పెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్ అసలు మీకు పొద్దున్న లేసినాకు ఆకలి అవుతుందా లేదా ఆకలి అవ్వకపోతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మీకు ఎనర్జీ ఎలా ఉంది మధ్యాహ్నం అయ్యేసరికి చాలా ఆకలేసి బిస్కెట్స్ టీలు ఆర్ హెవీ లంచ్లు తినేస్తున్నారా ఒకవేళ ఇలా ఉంది అంటే ఇట్స్ బెటర్ యు ఈట్ ఆ ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ దెన్ ఎండింగ్ అప్ ఈటింగ్ ఏ లార్జ్ మీల్ ఫర్
(12:16) లంచ్ అండ్ అనదర్ లార్జ్ మీల్ ఫర్ డిన్నర్ నెక్స్ట్ మీ గోల్ ఏంటి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా మజల్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా ఆర్ జస్ట్ ఫ్లక్సిబుల్ అండ్ మొబైల్ గా ఉండాలనుకుంటున్నారా ఆర్ ఏదనా మెటబాలిక్ హెల్త్ కండిషన్ ని సాల్వ్ చేసుకుంటున్నారా ఈ గోల్ ని బట్టి కూడా మీకు బ్రేక్ఫాస్ట్ తినాలా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ థింగ్ మీ బ్లడ్ బై అమాకస్ అసలు ఎలా [సంగీతం] ఉన్నాయి ఇండియన్ డేటా తీసుకుంటే ప్రతి నైన్ మెంబర్స్ లో ఒకరికి డయాబెటీస్ ఉంది అండ్ ప్రతి సెవెన్ మెంబర్స్ లో ఒకరికి ప్రీ డయాబిటీస్ ఉంది.
(12:43) ఎందుకు ఎక్కువ ఇండియన్స్ లో మనం నార్మల్ లుకింగ్ ఉన్న వెయిట్ నార్మల్ గా ఉన్న స్కేల్ పైన నార్మల్ గా ఉన్న ఇంటర్నల్ విజరల్ అడిపోస్ టిష్యూ ఆర్ ఫాటీ లివర్ ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి మీరు చూసుకోవాల్సిన టెస్ట్లు ఏంటి ట్రైగ్లిజరైడ్స్ హెచ్డిఎల్ ఎలా ఉన్నాయి హోమ్ ఐఆర్ ఎలా ఉంది ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎలా ఉంది అల్ట్రాసౌండ్ లో ఏమన్నా ఫ్యాటీ లివర్ ఉందా లేదా బాడీ కంపోజిషన్ ఎలా ఉంది అసలు మజల్ టు ఫ్యాట్ రేషియో ఎలా ఉంది ఇలాంటి ఫ్యూ టెస్టుల ద్వారా అసలు మీ బేస్లైన్ హెల్త్ కండిషన్ ఏంటి అనేది మీకు అర్థంవుతుంది. సో పుట్టింగ్ ఎవ్రీథింగ్
(13:13) టుగెదర్ మీరు ఈ త్రీ ఏరియాస్ లో ఎక్కడో ఒక చోట ఉంటారు. ఒకటి మీకు ప్రాబబ్లీ బ్రేక్ఫాస్ట్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు యు సెకండ్ బ్రేక్ఫాస్ట్ కుడ్ బి ఆప్షనల్ టు యు థర్డ్ థింగ్ బ్రేక్ఫాస్ట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎగజిస్టింగ్ హెల్త్ కండిషన్ ఓకే ప్రాబబ్లీ యూస్ఫుల్ ఎవరికీ బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే పాల్పిటేషన్స్ వచ్చేయడం ఆకలి విపరీతంగా వెరిగిపోయి కోపం వచ్చేయడం యంజైటీ వచ్చేయడం ఆర్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడల్లా యు ఎండ్ అప్ ఈటింగ్ వెరీ అన్హెల్దీ లార్జ్ డిన్నర్ ఇన్ ద నైట్ ఆర్ యు ఆర్ మోర్ దన్ 50 ఇయర్స్ ఓల్డ్ ఆర్ మీకు డయాబెటిస్ ఫాటీ లివర్ హార్ట్ డిసీసెస్ ఇవి
(13:46) ఆల్రెడీ ఉన్నాయి వాటి కోసం మెడికేషన్స్ వేసుకుంటున్నారు ఆర్ యు ఆర్ ఎక్సర్సైజింగ్ ఆర్ ట్రైనింగ్ ఇన్ ద మార్నింగ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తే మీకు చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ వైటమిన్స్ ఆర్ మినరల్స్ మీ బాడీకి మిస్ అవుతాయి. సో ఇలాంటి బంచ్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ లో బ్రేక్ఫాస్ట్ అనేది మీకు చాలా యూస్ఫుల్. సెకండ్ థింగ్ బ్రేక్ఫాస్ట్ మైట్ బి ఆప్షనల్ టు యు వీళ్ళఎవరు పొద్దున్న లేసినప్పుడు ఎక్కువ ఆకలి అనిపించకపోవడం ఆర్ మీ వర్కవుట్ యూజలీ ఈవెనింగ్ ఉండడము ఆర్ మీరు వర్క్ కి వెళ్ళేదే ఈవెనింగ్ అవ్వడము మీరు ఓవర్ ఈటింగ్ లేదు ఎక్కువ
(14:16) జంక్ ఫుడ్ కి క్రేవింగ్స్ లేవు బాడీ డు నాట్ డిమాండ్ లాట్ ఆఫ్ స్నాక్స్ ఆర్ షార్ట్ మీల్స్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా యు ఆర్ ఫైన్ సో ఇలాంటి ఇండివిడ్యువల్ లో యు కెన్ స్కిప్ మీకు బేస్లైన్ హెల్త్ కండిషన్ ఉందనుకోండి డయాబిటీస్ కానీ థైరాయిడ్ గానిీ హార్ట్ డిసీస్ గాన వీటిని మేనేజ్ చేయడానికి మందులు వాడుతుంటే గనుక ఆర్ ఒబేసిటీ కోసం ఏవైనా ఇంజెక్షన్స్ తీసుకుంటున్నా ఇలాంటి వాళ్ళు జస్ట్ ఆకలి వేసినప్పుడు తినడం ఆకలి లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కరెక్ట్ కాదు డయాబెటిస్ తగ్గించడానికి ఒకవేళ మీరు
(14:46) సల్ఫనైల్ యూరియాస్ అన మందులు వాడుతున్నా లేకపోతే ఒబేసిటీ కోసం జిఎల్పివ మందులు వాడుతున్నా థైరాయిడ్ కోసం మార్నింగ్ ఫాస్టింగ్ లో థైరాయిడ్ మెడికేషన్స్ వేసుకుంటున్న వీళ్ళు స్కిప్పింగ్ ద బ్రేక్ఫాస్ట్ అనే ఐడియా గురించి దే షుడ్ డిస్కస్ విత్ దర్ డాక్టర్ ఆర్ ఏ న్యూట్రిషనిస్ట్ అండ్ టేక్ పర్సనలైజ్డ్ అడ్వైస్ ఓకే ప్రాబబ్లీ బ్రేక్ఫాస్ట్ మీకు ఇంపార్టెంట్ అని అనిపించిన వాళ్ళు పొద్దున లేస్తే ఆకలి వేసేవాళ్ళు మెడికల్ కండిషన్స్ ఉండేవాళ్ళు పొద్దున ట్రైనింగ్ కి వెళ్ళేవాళ్ళు బాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటే ఇలాంటి
(15:14) మిస్టేక్ మట్టుకు చేయొద్దు రెండు ఇడ్లీ ఒక దోస ఒక దోస ఒక వడ ఆర్ టీ విత్ బిస్కెట్స్ ఛాయ విత్ బన్ ఇలాంటివి తింటున్నప్పుడు మీరు మిస్ అయ్యేవి ప్రోటీన్ అండ్ ఫైబర్ అలాంటప్పుడు మీ మీల్స్ కి కొంచెం చేంజెస్ చేసుకోవాలి. మీరు తింటూ ఉన్న బ్రేక్ఫాస్ట్ కే ఇవన్నీ బాగా కార్బోహైడ్రేట్ రిచ్ బ్రేక్ఫాస్ట్ సో దీనిలో ప్రోటీన్ అండ్ ఫైబర్ మిస్ అవుతుంది కాబట్టి మీరు తినే ఫుడ్స్ కి పెసరట్లు గాని పీనట్స్ కానీ కర్డ్ ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ యాడ్ చేసినప్పుడు ఆర్ ఈవెన్ ఎగ్స్ ఇలాంటివి యాడ్ చేసినప్పుడు యు కెన్ యడ్ సం ప్రోటీన్ ఫైబర్ యాడ్ చేయడానికి యు కెన్ పేర్ విత్
(15:48) వెజిటేబుల్స్ మీ వెజిటేబుల్స్ ని మీ దోస పైన గాని మీ పెసరట్లో గాని ఆర్ ఈవెన్ ఉప్మాలో గాని యాడ్ చేసుకున్నప్పుడు మీకు ఫైబర్ యాడ్ అవుతది అండ్ ఇంకో కాన్సెప్ట్ విచ్ ఇస్ ఎమర్జింగ్ లేట్లీ మీరు మీరు తినే టోటల్ మీల్ లో మీరు మీరు ఫైబర్ తో అంటే మీరు కొంచెం సాలడ్ వెజిటేబుల్స్ తో దాని తర్వాత ప్రోటీన్ తర్వాత కాబ్ కి మూవ్ అయినప్పుడు ఇలాంటి ఒక ఈటింగ్ పాటర్న్ ని మీరు అడాప్ట్ చేసుకున్నప్పుడు గ్లైసమిక్ వేరియబిలిటీ అంటాము అది చాలా తక్కువగా ఉంటది అది తక్కువ ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతది అనేది లేటెస్ట్ కాన్సెప్ట్ అండ్ ఎమర్జింగ్
(16:19) కాన్సెప్ట్ ఇలాంటి ఒక పాటర్న్ ని అడాప్ట్ చేసుకున్నప్పుడు దేర్ ఇస్ నో హామ్ ఇట్ కెన్ ఇంప్రూవ్ మీరు తీసుకునే ఈటింగ్ పాటర్న్ వల్ల ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఓవర్ఆల్ ఇన్సులిన్ లెవెల్స్ అండ్ ఓవర్ల్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆల్సో అండ్ థర్డ్ కాంపోనెంట్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ఇండియన్ మీల్స్ దో మనం ఫర్మెంటెడ్ ఫుడ్స్ తిన్నా లైక్ ఇడ్లీ అండ్ దోస వాటిల్లో రైస్ పోర్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి యు మైట్ ఎండ్ అప్ విత్ హై గ్లైసమిక్ ఫుడ్స్ అలాంటప్పుడు చేసుకునే ఫుడ్స్ ని కొంచెం గ్రైన్ మార్చి మోడరేట్ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అంటే కొంచెం రైస్ ని మిల్లెట్స్ తో
(16:52) పిండిని హోల్ గ్రైన్స్ తో ఇలా కొంచెం షిఫ్ట్ చేసుకున్నప్పుడు మూవ్ చేసుకున్నప్పుడు మనం వ కెన్ రె రెడ్యూస్ ద ఓవరాల్ గ్లైసమిక్ లోడ్ అలాగే మనం ఆ మీల్ ని కొంచెం ప్రోటీన్ తో కొంచెం ఫైబర్ తో పేర్ చేసుకున్నప్పుడు కూడా ఇట్ విల్ బికమ్ ఓవరాల్ గుడ్ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ ఇంకో మేజర్ ఇండియన్ హ్యాబిట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయగానే ఒక చాయ గాని ఒక కాఫీ గాని తాగాలి.
(17:15) అది వెంటనే తాగడం వల్ల మనం బ్రేక్ఫాస్ట్ లో ఒకవేళ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉన్నా మినరల్ రిచ్ ఫుడ్స్ ఉన్నా అవి బాడీలోకి ఏమి అబ్సర్బ్ అవ్వవు. సో ఇఫ్ యు డ్రింకింగ్ ఏ టీ ఆర్ కాఫీ కనీసం మీరు తినే బ్రేక్ఫాస్ట్ కి ఆర్ ముందు గాని తర్వాత గాని వన్ అవర్ గ్యాప్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది కామన్ సినారియో ఇండియన్స్ లో ఐరన్ డెఫిషియన్సీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ చాలా కామన్.
(17:36) సో ఫైనల్గా మీకు బ్రేక్ఫాస్ట్ అసలు ఇంపార్టెంటఆ కాదా అనే క్వశ్చన్ే రాంగ్ అసలు మీరు ఏ టైం కి ఫాస్ట్ ని బ్రేక్ చేయాలి అనే ఆన్సర్ మీకే దొరుకుతది ఈ కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే [సంగీతం] మీరు డే అంతా యక్టివ్ గా ఉంటారా ఎక్సర్సైజ్ మార్నింగ్ చేస్తారా ఈవెనింగ్ చేస్తారా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు బాగానే ఎనర్జిటిక్ గా ఉంటారా బాగా యంషియస్ గా కోపంగా ఉంటారా ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా బాగా ఎక్సెసివ్ ఓవర్ ఈటింగ్ టువర్డ్స్ లంచ్ అండ్ టువర్డ్స్ డిన్నర్ అవుతుందా ఈ మధ్యకాలంలో ఎక్కువ వెయిట్ గేన్ అయిపోతున్నారా మెటబ మెబాలిక్ హెల్త్
(18:05) కండిషన్స్ [సంగీతం] గానీ ఫ్యాటీ లివర్ డిసీస్ గనీ ఏమన్నా ఉన్నాయా ఇలాంటివన్నీ ఉన్నప్పుడు యు షుడ్ యు విల్ అండర్స్టాండ్ ఇఫ్ యు నీడ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ నాట్ ఇవాళటి బ్రేక్ఫాస్ట్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ డిసీసెస్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరికీ పంపించండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతా తులాస్ ఛానల్ అండ్ ఇంతకుముందు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ టూ వీడియోస్ చేశను యు షుడ్ నెవర్ మిస్ ఇట్ వన్ ఇస్ సైలెంట్ గా వచ్చే సింటమ్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అలాగే వేరే వీడియోస్ కింద మీరు పెట్టే
(18:34) కామెంట్స్ ని ఆన్సర్ చేస్తూ కూడా నేను ఒక వీడియో చేశాను.

No comments:

Post a Comment