అబ్బాయిలు మెచ్యూర్ ఏ వయసులో అవుతారంటే? | Relationship coach & Men's Counselor K Bhargavi Reddy
Author Name:RED TV
Youtube Channel Url:https://www.youtube.com/@RedTV-e9d
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yo8swwVinOU
Title: అబ్బాయిలు మెచ్యూర్ ఏ వయసులో అవుతారంటే? | Relationship coach & Men's Counselor K Bhargavi Reddy
Author Name: RED TV
Description: Red TV Telugu : Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar About Criminal Case o...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Balaji About Police Ca...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @redtvtalks
Transcript:
(00:01) హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సౌర్య ఈరోజు మనతో పాటు రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ కోచ్ భార్గవే రెడ్డి గారు ఉన్నారు సో మీ అందరికీ సుపరిచిత్రాలు ఇన్స్టా ఇన్ఫ్లయెన్సర్ కూడా తను సో చాలా మంది తన దగ్గర ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉన్నారు అండ్ ఒక మెయిన్ టాపిక్ గురించి ఈరోజు చర్చించబోతూ ఉన్నాము సో అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే మెయిన్లీ మీ అందరికీ ఐడియా ఉందో లేదో మరి తెలియదు సెక్స్ థెరపీ అనేది దీనిలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు ఆ సెక్స్ అనే పదం వినంగానే అదేదో పెద్ద భూతద్దం పెట్టి దాన్ని ఒక బూతు లాగనో
(00:34) లేకపోతే చేయకూడని తప్పు లాగనో ఇట్లా చూస్తూ ఉంటారు చాలామంది కానీ ఓవరాల్ ఒక హ్యూమన్ లైఫ్ గాని ఏదనా దాని మీద డిపెండ్ అయి ఉంటది ఫస్ట్ మన లైఫ్ సైకిల్ స్టార్ట్ అయ్యేదే దానినుంచి అనేది అర్థం చేసుకొని దాని మీద అవగాహన పెంచుకోవాలి అని అయితే భార్గవి రెడ్డి గారు ఎప్పుడూ అంటూ ఉంటారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఫిమేల్స్ కన్నా మెన్స్ కి ఎక్కువ కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉన్నారండి అని అన్నారు సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
(00:55) ఒకసారి మనం దంతా డిస్కస్ చేద్దాం అసలు మెన్స్ ఎందుకు ఎక్కువ కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉన్నారు సో అసలు ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు అండ్ ఆ థెరపీ గురించి ఏంటి అని హాయ్ అండి హాయ్ మేడం నమస్తే నమస్తే మేడం నేను చూస్తూ ఉంటాను మీరు ఫాలో అవుతాను అప్పుడప్పుడు అసలు అంటే చాలా ఎలా అంటే అదేదో బోల్డ్నెస్ బోల్డ్ గా కాకుండా ముందు మనం ఇంట్రడక్షన్ లో అనుకున్నట్టు సెక్స్ అని అనంగానే దాన్ని ఏదో ఒక వల్గర్ లాగా చూస్తారన్నమాట సో అదిఒక సైంటిఫిక్ వర్డ్ అనేది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలనేది మర్చిపోతాం సో ఇలా ఆలోచిస్తే ఈ అబ్యూసింగ్ గనీ లేకపోతే ఇట్లాంటివి జరిగే ఛాన్స్
(01:27) ఉండకపోవచ్చు మేబీ మేడం సో అసలు మీ భాషలోన అండ్ మీరు సైకలాజికల్ కౌన్సిలర్ కూడాను అండ్ మీరు మెడికల్ పరంగా కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మాస్టర్స్ చేశారు ఎంఎస్ చేశరు కదా ఆ ఎంఎస్స చేశారు సో నర్సింగ్ ఫీల్డ్ చేశారు బట్ మీరు ఎక్కువ ఫోకస్ దీని మీదే ఉంది. ఎస్ మమ్ ఆ సో ఎందుకు అసలు దీని వైపు ఎందుకు మీరు చేంజ్ అయ్యారు సైకాలజీ వైపు సైకాలజీ వైపు అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఆ సైకాలజీ అంటే చాలా మంది అనుకుంటారు రీడింగ్ ఆఫ్ మైండ్ అలా అనేసి నాట్ రీడింగ్ ఆఫ్ మైండ్ సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ నార్మల్ అంటే మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్
(02:03) అనేది ఒక బాడీలో ఎలా చూస్తామో ఈ ఏజ్ కి ఇలా వస్తాయి అని చెప్పేసి సైకాలజీలో కూడా మనకి లెర్నింగ్ ఎబిలిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా నార్మల్ ప్రాసెస్ లో ఎలా జరుగుతుంది అని చెప్తుంది ఓకే సైకాలజీ సోషియాలజీ ఏం చెప్తుంది అంటే పర్సన్ కి ఎన్విరాన్మెంట్ తో ఉన్న అంటే సొసైటీతో ఉన్న రిలేషన్షిప్ ని చేంజెస్ ని ఎలా యక్సెప్ట్ చేయాలి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంటది సైకలాజికల్ గా అంటే సొసైటీ అనేది మన మైండ్ ని ఎలా డెవలప్ చేస్తుంది అనేది సోషియాలజీలో తెలుస్తుంది అన్నమాట అంటే నార్మల్ పర్సన్ మ్యారీడ్ గా మారినప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తాయి
(02:34) మ్యారేజ్ అనేది సోషల్ కాన్సెప్ట్ నాట్ ఇండివిడ్ువల్ కాన్సెప్ట్ బట్ ఇట్ హెల్ప్స్ ద ఇండివిడ్ువల్స్ అన్నమాట సో దాన్ని సోషియాలజీ చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి సైకయాట్రి అంటే మెంటల్ ఇల్నెస్ సైకాలజీ నార్మల్ ఎప్పుడైతే ఈ సైకాలజీ నార్మల్ రేంజ్ లో మనం ఉంటామో అప్పుడు సైకయాట్రిక్ వెళ్తామ అన్నమాట సో ఈ మూడు డిఫరెన్షియేషన్స్ ఉంటాయి మేడం నాకు చిన్నప్పటి నుంచి సైకాలజీ అంటే ఎందుకంటే ఇష్టం చిన్న అవేర్నెస్ వల్ల మనలో చాలా ప్రాబ్లమ్స్ అనేటివి రావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు దీనికి సింపుల్ ఎగజాంపుల్ ఏంటి అంటే మనం
(03:05) ఎక్కడికైనా వెళ్ళాలి అని భయపడుతున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్పారనుకోండి ఆ పర్సన్ చేసి ఆఫ్ నాలెడ్జ్ అయిఉండొచ్చు బట్ మనకేం తెలియదు కాబట్టి ఒక ధైర్యం వస్తుంది ఎంతో కొంత చెప్పాడో చెప్పాడన్న ధైర్యం వస్తుంది దాంతో వెళ్ళాలనిపిస్తుంది అంటే ఏంటి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే సో సైకాలజీ అదే చెప్తుంది అంటే డోంట్ ఆ స్టాండ్ ఒకటే చోటే స్టాండ్ అప్ అవ్వద్దు జస్ట్ లెర్న్ లెర్నింగ్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి.
(03:31) సెలెక్షన్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో అలా చిన్నప్పటి నుంచి నాకు సైకాలజీ అంటే చాలా ఇష్టం మేడం. ఓకే అంటే ఒక పర్సన్ మనం ఏం చేస్తామ అంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు మేడం చాలా మంది ఇలానే అనుకుంటారు బట్ సైకాలజీ ఏం చెప్తుంటే మీరు ఇలా ఉండడానికి మీ వెనకాల ఉన్న స్టోరీ చెప్తది అవును కరెక్టే కదా సైకాలజీ అంటే వీళ్ళు బోల్డ్ వీళ్ళు ఒబీడియన్స్ నా ఇప్పుడు ఒక పర్సన్ చూసి మనకి చాలా కరుకుగా అనిపిస్తారు అవును అది కనిపించేది బట్ అతను వెరీ కైండ్ పర్సన్ అయి ఉండొచ్చు అది మనకి సైకాలజీ చెప్తుంది అన్నమాట అంటే అపీయరెన్స్ ని బట్టి కానీ చూపులని బట్టి కానీ ఎప్పుడూ ఒక పర్సన్ ని మనం జడ్జ్
(04:04) చేయలేము వాళ్ళ బిహేవియర్ ని జడ్జ్ చేయలేం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఒక బిహేవియర్ నిజంగానే హార్ష్ గా హార్ష్ గా ఉన్నాడు అనుకోండి దాని వెనకాల ఉన్న రీజన్ కూడా సైకాలజీ చెప్తుంది అన్నమాట అంటే బై బర్త్ హి ఇస్ నాట్ హార్ష్ పర్సన్ మధ్యలో ఏదో జరిగి ఇలా ఎందుకు అయ్యాడు అంటే సైకాలజీ చెప్తుంది అన్నమాట సైకో సోషల్ డెవలప్మెంట్ చెప్తుంది ఓ సో అంటే ఐదర్ పర్సన్ గుడ్ ఆర్ బ్యాడ్ సో దాని వెనకాల రీసన్స్ ని ఎలా లెర్న్ చేశాడు అన్నదాన్ని సైకాలజీ చెప్తున్నాడు అంటే ఇప్పుడు సైకాలజీ ద్వారా మీరు ఒకరికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారాను అది మనం
(04:35) మార్చగలుగుతామా నిజంగానే ఆ మనిషిని అది ఎన్నాళ్ళు వాళ్ళకి అది ఇన్బిల్డ్ చేయగలిగి దాన్ని డ్యూరేషన్ ఎంత ఉంటుంది మామూలుగానే నాలు అలా ఉండగలుగుతారు. ఇప్పుడు మీకు ఒక ఫీవర్ వచ్చింది పారాస్టమాల్ టాబ్లెట్ వేసుకున్నారు అనుకోండి తగ్గిపోతుందా వెంటనే మేబీ అంటే ఒక నైట్ కో ఒక ఫోర్ అవర్స్ కో ఫైవ్ అవర్స్ కో మలేరియా అయితే కష్టం ఆ టైఫాయిడ్ అయితే చెప్పలేమ కదా డిపెండ్స్ ఆన్ డిసీస్ కండిషన్ బట్టి పారాస్టమాల్ టెంపరేచర్ ఎలా తగ్గిస్తుందో కోర్స్ ఎలా వాడాలో మీరు యాంటీబయాటిక్స్ కావచ్చు బ్లడ్ టెస్ట్ కావచ్చు అలాగా సైకాలజిలీ కూడా మనక ఏంటి అంటే పర్సన్
(05:08) యొక్క ప్రాబ్లం బట్టి ఆ పర్సన్ సివారిటీ ఎంత ఓకే అంటే ఎన్ని రోజులు సఫర్ అవుతున్నారు అంటే డ్యూరేషన్ వన్ వీకా వన్ మంత్ వన్ ఇయరా 10 ఇయర్స్ ఓకే డ్యూరేషన్ బట్టి ఆ పర్సన్ యొక్క కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి మేడం ఈ పర్సన్ కి వన్ సెషన్ సరిపోతుందా రెండు సరిపోతాయా లేకుంటే వన్ ఇయర్ పడుతుందా నెక్స్ట్ సపోర్టివ్ సిస్టం ఒక పర్సన్ కి కాళ్ళకి ఫ్రాక్చర్ అయింది మేడం ఆర్థోపెడిషన్ వచ్చి ఏం చేసాడు ఆపరేషన్ చేసాడు బట్ అదే పర్సన్ కి మనము సపోర్టివ్ థెరపీ ఇస్తాం అంటే ఏంటి కాళ్ళకి రెస్ట్ ఇవ్వడం ఒకటి రెండు ఫిజియోథెరపీ చెస్ట్ కాంప్లిమెంటరీ థరపీ సో సేమ్ మన ఈ సైకలాజికల్ కండిషన్స్
(05:46) మెంటల్ ఇల్నెసెస్ లో కూడా పర్సన్ యొక్క ప్రాబ్లం ని బట్టి కౌన్సిలింగ్ పర్సన్ కే చేయాలా లేదా ఫామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైతే రెలవెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి చేయాలా సో ఎన్ని రోజులు పడుతుంది ఇంకా కాంప్లిమెంటరీ థెరపీస్ వేరేటి ఏమైనా చేయాలా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే పిల్లర్స్ కూడా మెయిన్ కదా చుట్టూ ఉన్నవి కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ మేడం ఒక కిడ్ తీసుకున్నామ అనుకోండి కిడ్ లో లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్నప్పుడు కిడ్ కన్నా కూడా కౌన్సిలింగ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ ఓకే ఓకేనా నెక్స్ట్ ఒక పర్సన్ ఫ్యామిలీలో ఒక కపుల్స్ డైవర్స్ కి వెళ్తున్నారు అంటే
(06:20) కౌన్సిలింగ్ కపుల్స్ కి ఒక్కటే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవసరం సో అలాగ అంటే డ్యూరేషన్ వాళ్ళ ప్రాబ్లమ వాళ్ళ సివియరిటీ వీటన్నిటి మీద కౌన్సిలింగ్ అనేది ఎన్ని సెషన్స్ ఇవ్వాలి ఎవరు తీసుకోవాలి దాంతో పాటు కాంప్లిమెంటరీ థెరపీస్ వాడాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది మేడం ఓకే ఓకే సో యాక్చువల్ గా మెయిన్ సబ్జెక్ట్ కి వద్దాం మనం మీ భాషలోనే మీరు ఒక సైకాలజిస్ట్ సెక్స్ అనే పదానికి మీరు ఏం అర్థం చెప్తారు సెక్స్ అనేది అకార్డింగ్ టు సైకాలజీ మేడం ఇట్స్ ఏ హ్యూమన్ బేసిక్ ఫిజికల్ నీడ్ మనకి ఫుడ్ వాటర్ హయార్కీ నీడ్స్ అని ఉంటాయి అన్నమాట మాస్టర్స్ హయార్కీ నీడ్స్
(06:55) లో ఫస్ట్ స్టెప్ మనకి వచ్చేది అంటే ఆల్ ఫిజయలాజికల్ నీడ్స్ అంటే ఏంటి మనకి ఆక్సిజన్ అవసరం వాటర్ ఫుడ్ స్లీప్ ఎలిమినేషన్ రెస్ట్ దాంతో పాటు సెక్స్ కూడా ఒక ఫిజికల్ నీడ్ ఓకేనా బట్ కాకపోతే ఏజ్ ప్రకారము అవసరాన్ని బట్టి మన బాడీ కొన్ని కోరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై బర్త్ బేబీకి ఫుడ్ ఇంపార్టెంట్ే బట్ ఏమ ఇస్తాం మనం మదర్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తాం అబ్బాయికి నెయ్యి పెట్టడమో లేకుంటే బిర్యానీ పెట్టడమో చేయం కదా అంటే ఏంటి అకార్డింగ్ టు ద ఏజ్ అకార్డింగ్ టు బాడీ డెవలప్మెంట్ దానికి ఏం కావాలో అది ఇస్తూ ఉండాలి అది ఇస్తూ ఉంటాం మనం ఫిజికల్ నీడ్స్ అనేి
(07:31) ఉంటాయి బేబీ లోపల ఉన్నప్పుడు ఆక్సిజన్ తీసుకోదు అంటే త్రూ లంగ్స్ తీసుకోదు బట్ ఇమ్మీడియట్ క్రై ఆక్సిజన్ అవసరం కదా అంటే ఏంటి ఫస్ట్ ఆక్సిజన్ తర్వాత మనం మిల్క్ ఇస్తాం వాటర్ ఇవ్వం అలా అంటే సెక్స్ అనేది కూడా ఫిజయలాజికల్ నీడ్ ఫిజికల్ నీడ్ బట్ అకార్డింగ్ టు ఏజ్ ఆఫ్టర్ పుబర్టీ బికాజ్ ఆఫ్ ఎమోషన్స్ పర్సన్స్ కి నీడ్ వస్తుంది సెక్షువల్ నీడ్ అనే ఇట్స్ నాట్ అబ్నార్మల్ సెక్స్ గురించి మాట్లాడడం అబ్నార్మల్ కాదు మాట్లాడకపోవడం వల్ల అబ్నార్మల్ థింగ్స్ జరుగుతాయి జరుగుతాయి గుర్తుపెట్టుకోండి మన పిల్లలు వచ్చి ఎవరైనా సెక్స్ అనే పదం అన్నారనుకోండి ఏ
(08:03) బూతు అలా మాట్లాడకూడదు అని కొట్టేసామ అనుకోండి వానికి ఇంకా అక్కడే లోపల ఉండిపోతుంది పాప కానీ బాబు కానీ అది ఎక్కడో పోతుంది అది అవును ఎందుకు అప్పుడు వద్దన్నారు అని వా ఏజ్ పెరిగే కొద్ది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు వాడు అంటే మీరు కరెక్ట్ గా చెప్తారా అని అడుగుతాడే రాంగ్ ఐడెన్స్ ఉంటది బేబీ కరెక్టే కరెక్ట్ దాని వల్లనే ఈ సెక్షువల్ అబ్యూసెస్ కావచ్చు అంటే చాలా మందికి తెలుసో తెలియదో తెలిీదు మెన్ మీద మెన్ అంటే చైల్డ్ మీద బాయ్స్ మీద బాయ్స్ కూడా సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు అవును అవును మనం చూసుకుంటే స్కూల్స్ లో కూడా జరుగుతున్నాయి
(08:31) ఈవెన్ జువైనల్ హోమ్స్ లో జరుగుతున్నాయి కదా జువైనల్ లో చాలా దారుణంగా జరుగుతున్నాయి జునల్ హోమ్స్ అంటే ఆల్రెడీ అబ్నార్మల్ పర్సన్స్ వెళ్లిండేది మేడం ఒక తప్పు చేసి వెళ్ళిన వాళ్ళు బట్ స్కూల్స్ లెర్నింగ్ వెళ్తున్నారు పిల్లలు బట్ బట్ అబ్బాయిలు అబ్బాయిల మీద అబ్యూస్ చేస్తున్నారు. ఓకేనా మేబి అది సీనియర్స్ జూనియర్స్ మీద కావచ్చు లేదా సేమ్ క్లాస్ లోనే ఇంకొక డామినెంట్ పర్సన్ రెసెసివ్ అబ్బాయి మీద చాలా మంది పిల్లలు ఇందుకే కదా ఈ సూసైడ్ ఐటమ్స్ గానీ లేకపోతే వాళ్ళు తట్టుకోలేక మీరు ఎందుకు సూసైడ్ అంటున్నారు అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మేడం ఒక అమ్మాయి మీద
(09:01) అబ్యూస్ జరిగింది అంటే షి కెన్ ఎక్స్ప్రెస్ తనకి తెలుస్తుంది తన సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ చెప్తుంది బయటకి దాంతో ఓకే పేరెంట్స్ సపోర్ట్ చేయడమో లేదా స్కూల్ యస్ మన్ అని చెప్పడమో జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అబ్బాయికి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ చెప్పం మనం అవును అంటే అబ్బాయి కదా అని అంత కాన్సంట్రేట్ చేయం ఒక కూతురు కొడుకున్నారు ఒక ఫ్యామిలీ మదరు బిడ్డని కూర్చోపెట్టుకొని చెప్తుది అమ్మా ఇది సేఫ్ టచ్ అన్సేఫ్ అబ్బాయికి తెలియదు అదే అబ్బాయి మీద సెక్షువల్ అబ్యూస్ జరిగిన విషయం అబ్బాయికి కూడా తెలియదు ఓ ఇది అన్సేఫ్ టచ్ సేఫ్ టచ్ అని తెలియదు.
(09:33) సో అప్పుడు చెప్పడం కూడా తెలియదు. వీటి వల్ల బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం అంటే సడన్ చేంజెస్ లో సడన్ చేంజెస్ వస్తాయి ఐక్యూ లెవెల్స్ కావచ్చు హ్యాబిట్స్ కావచ్చు ఇవన్నీ సడన్ గా మారిపోతాయి బేబీస్ మనం అనుకుంటాం ఎందుకు వీడి మధ్య ఇలా తయారవుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే పివర్టీ చేంజెస్ నువ్వు ఒక గర్ల్ చైల్డ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో ఓనీ ఫంక్షన్ చేయడమో లేకుంటే అందరికీ ఇన్ఫార్మ్ చేయడమో శాస్త్రీయంగా నువ్వు ఏమో పెట్టడమో అట్ ద సేమ్ టైం ఎమోషనల్ చేంజెస్ ఫిజికల్ చేంజెస్ అద ఏజ్ ఆఫ్ పిబర్టీ అబ్బాయికి కూడా వస్తాయి మనం అది గుర్తించాలి
(10:06) సూపర్ అసలు ఆ నిజంగా అమ్మాయిలో బ్రెస్ట్ డెవలప్మెంట్ గమనిస్తున్నాం మనం స్కిన్ లో చేంజెస్ వచ్చేది కనిపిస్తున్నాం మనకి ఓకేనా బట్ అబ్బాయిలో కూడా చేంజెస్ వస్తున్నాయి మనకి గడ్డము మీసాలు రావడం దానికన్నా ముందు వాయిస్ చేంజ్ అవ్వడము వాళ్ళలో ఒక రకమైన యంజైటీ రావడం పిల్లల్లో ముందు బాగా వినేవాడు అన్నమాట కానీ ఈ మధ్య సడన్ గా ఎక్కువ అర్చడం ఇలా అయిపోతున్నారు అన్నమాట మనకి తెలిీదు ఎందుకు వీడు సడన్ గా ఫ్రెండ్స్ వల్ల అనుకుంటాం ఏమో సోషల్ మీడియా వల్ల అనుకుంటాం బట్ వాళ్ళ హార్మోన్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంది సో అమ్మాయి ఎంత గైడ్ చేస్తావో ఇప్పుడు
(10:37) అబ్బాయి కూడా అంటే 13 ఇయర్స్ వచ్చేటప్పటికి వీళ్ళు కూడా మెచూర్ అయ్యారు అని తెలియజేయాలి 13 ఇయర్స్ లేదు మేడం ఇప్పుడు 10 ఇయర్స్ కి మీరు కాన్సంట్రేట్ చేయాలి ఎందుకంటే 13 ఇయర్స్ కంప్లీట్ గా డెవలప్ అయిపోతుంది తెలుస్తుంది తెలుస్తుంది ఓకే వీళ్ళకి పివర్టీ చేంజెస్ వచ్చాయి కానీ స్టార్ట్ ఎప్పుడు అయింది అది కదా ముందే అవుతుంది మనకి పివర్టీ స్టేజ్ కంప్లీట్ స్టేజ్ అవ్వడానికి టూ టు త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఆ ఏజ్ అంటే బిఫోరే మీరు గుర్తించాలి అంటే 10 ఇయర్స్ నుంచి కాన్సంట్రేట్ చేయాలి అబ్బాయిల బిహేవియర్ చేంజెస్ గుర్తించాలి ప్రాపర్ గైడెన్స్
(11:06) ఇవ్వాలి. సో దీనివల్ల కొంచెం మనం ఏమంటారు అబ్బాయిల మీద సెక్షువల్ అబ్యూసస్ తగ్గించొచ్చు తగ్గించే ఛాన్స్ ఉంటుంది మీరు అడగకుండానే ఒక క్వశ్చన్ చెప్తా ఒక ఆన్సర్ చెప్తాను మేడం దీనికి ఇందులో పేరెంటింగ్ రోల్ ఎస్పెషల్లీ ఫాదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫాదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అవతల వాళ్ళు యక్సెప్ట్ చేసినా చేయకపోయినా నిజం మేడం ఎందుకంటే ఫాదర్ కూడా గర్ల్ గురించి ప్రొటెక్టివ్ గా ఉండాలి అవును చేస్తాడు కానీ అబ్బాయికి వచ్చేసరికి అబ్బాయే కదా ఓకే డ్రెస్సింగ్ లో కానీ అంత పెద్ద కాన్సంట్రేట్ చేయమంట అవును అవును మహా అయితే ఒక నాలుగు క్వశ్చన్స్ అడుగుతాడు
(11:39) ఫాదర్ ఏరా తిన్నావా హోమవర్క్ చేసినావా పో పడుకొని నిద్రపో అంతే [నవ్వు] ఇంతకుమించి అబ్బాయి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా అడగరు కానీ అది అమ్మాయిన అయితే కేర్ ఎందుకంటే మనకి చెప్పాను కదా మనకి కనిపించేదాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తామా కనిపించిన దానికన్నా సో అలా కాబట్టి కనిపించిన దాని వెనక కూడా చాలా చాలా ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి అబ్బాయిలు ముఖ్యంగా పేరెంట్స్ కాన్సంట్రేట్ చేయండి పిల్లల మీద ఫాదర్స్ కూడా పిల్లల మీద కాన్సంట్రేట్ ఎందుకంటే అబ్బాయి అబ్బాయితో చెప్పుకోగలుగుతాడు ఇప్పుడు అంటారు కదా అమ్మాయికి అమ్మాయి మదర్ల ఫ్రెండ్ లాగా ఉండాలి అన్ని షేర్
(12:14) చేసుకుంటారుని సో అబ్బాయిలు కూడా పాపం నిజంగానే వాళ్ళు చాలా సఫర్ అవుతారు వాళ్ళు అమ్మకి చెప్పలేరు నాన్నకి చెప్పలేరు వాళ్ళకి వచ్చే ఫిజికల్ ప్రాబ్లం గురించి ఫీమేల్ గా తల్లికి చెప్పాలన్నా వాళ్ళకి సిగ్గుగానే ఉంటుంది అంతే కదా మేడం కదా ఎవరో కొంతమంది తల్లులు ఏంట్రా అని అడుగుతారు తప్ప బేసికలీ ఆపోజిట్ జెండర్ ఆల్వేస్ అట్రాక్ట్స్ మదర్ బాయ్ బేబీ అంటే కొడుకుతో క్లోజ్ ఉంటాడు ఆ ఫాదర్ గర్ల్ చైల్డ్ తో ఎక్కువ క్లోజ్ ఉండు ఈవెన్ దో ఏదైనా అమ్మాయికి మెన్స్ట్రల్ ప్రాబ్లం కావచ్చు ఏదైనా చెస్ట్ లో ప్రాబ్లం ఉందంటే వెళ్లి ఫాదర్ కి చెప్పదు అవును
(12:45) అమ్మకే చెప్తది అమ్మ నచ్చదు డాడీ అంటేనే ఇష్టం బట్ ఫిజికల్ మాత్ర చెప్తుంది సేమ్ థింగ్ నాకు నా కొడుకు అంటే చాలా ఇష్టం నా కొడుకు నేనే ఎక్కువ బాండింగ్ మా హస్బెండ్ కని అనుకుందాం అప్పుడు ఏదైనా వాడికి చేంజ్ వస్తే మేబీ ప్రైవేట్ పార్ట్స్ లో కావచ్చు సంవేర్ అవును వాడు నాకు వచ్చి చెప్పలేడు అంటే ఫోర్ ఇయర్స్ బేబీ ఎప్పుడు చెప్తాడు బట్ అది 10 ఇయర్స్ బేబీ అప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడు ఎవరు అర్థం చేసుకోవాలి ఎవరు అబ్సర్వ్ చేయాలి అంటే ఫాదర్ అబ్సర్వ్ చేసుకోవాలి చాలా కీ పాయింట్ అన్నమాట ఇది అవును మేడం సో మీరు అన్నట్టు చాలా ఎందుకంటే ఈ ఈ పేరెంటింగ్ లోనే చాలా డిఫరెన్సెస్
(13:23) వస్తూ ఉంటాయి సెక్షువల్ ఎందుకంటే మీరు అన్నట్టు అమ్మాయిల విషయంలో తెలుస్తుంది. సో అబ్బాయిలు కూడా సో ఆ 10 ఇయర్స్ నుంచే కదా వాళ్ళ గ్రోత్ మీద వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయి సో ఇలా చేస్తూ ఉంటారు. సో ఇంకా యాక్చువల్ గా కొన్ని గమనిస్తే మనం మీరు అన్నట్టు ఎక్కువగా ఈ ఈ అబ్యూసింగ్ అంటే చిన్న పిల్లల మీద ఏదైనా అత్యాచారం జరగడం కానీ ఇలా అంటూ ఉంటాం మనం సో దీనిలోని చిన్న పిల్లలే ఉంటున్నారు మరల వాళ్ళని మరి మైనర్స్ అనే మైనర్సే కదా 10 ఇయర్స్ 11 ఇయర్స్ వీళ్ళు చిన్న చిన్న పాపల్ని అట్లాగా సో అది చెప్పడానికి చెప్పాల్సిన అవసరం
(13:57) కాకపోయినా బట్ అవేర్నెస్ కావాలి కాబట్టి సో ఆ ఏజ్ లో నిజంగా నా పిల్లలకి వస్తదా కోరిక అనేది ఉంటదా ఇది సెక్స్ దీన్ని సాటిస్ఫై చేసుకోవాలి అది ఉంటుందా అసలు మామూలుగా చిన్న అంటే అంద చిన్న ఏజ్ అట్ దట్ ఏజ్ ఆఫ్ యుబర్టీ ఎమోషన్స్ అంటే హార్మోన్స్ ఎమోషనల్స్ అనేవి చేంజ్ అవుతాయి మేడం బట్ ఆ ఏజ్ లో మనం డైవర్ట్ చేయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటి అంటే ఆ పిల్లలకు స్వతహగా వాటి గురించి ఉండకపోవచ్చు మేబీ సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటే మొబైల్స్ మధ్య అవైలబిలిటీ ఎక్కువ లేదా పేరెంట్స్ ఒకవేళ అడల్టరీలో ఉన్నా అంటే అది ఎక్కడైనా చూసినా లేదా వైఫ్ అండ్ హస్బెండ్ ది డైరెక్ట్ గా
(14:34) అంటే పేరెంట్స్ ని చూసినప్పుడు వాళ్ళక అది అన్న విషయం కూడా తెలియదు జస్ట్ ఇమిటేట్ అన్నమాట ఇప్పుడు చూడండి బేసిక్ గా మన డ్రెస్సింగ్ స్టైల్ ని మన కూతురు కాపీ కొడుతుంది అవును కదా ఇప్పుడు డాడీ హెయిర్ స్టైల్ ని బాబు చేస్తాడు అంటే బైక్స్ కాస్తారు అంటే చూసిందిని ట్రై చేయాలి ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో అబ్బా అంటే చిన్న పిల్లలు చిన్న పిల్లల మీద కాకుండా జంతువుల మీద కూడా చేస్తారు అవును అవును అనిమల్ అనిమల్స్ మీద అంటే ఏంటంటే అబ్బాయికి ఆ ఏజ్ లో తెలిీదు ఏంటిది ఓకే సెక్స్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇది అన్న తెలియదు అక్కడ చేస్తే వాళ్ళ వాళ్ళకి ఏముందో తెలియదు నేను
(15:06) తెలుసుకోవాలి ఐ వాంట్ టు అంటే ఎక్స్పమెంట్ అనేది ఎక్కువ ఉంటది తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ ఉంటది ఐ వాంట్ టు నో దట్ వాట్ ఇస్ ద ఏంటది సో అవైలబిలిటీ ఉన్నది ఏంటి వాడికి ఒకటి టాయ్స్ లేదా అనిమల్స్ ఉన్నాయి అనుకోండి సో వాటి మీద ట్రై చేసా అంటే ఇంట్లో పెట్స్ ఏమైనా ఉంట ఇంట్లో పెట్స్ ఉండొచ్చు లేదా పల్లెటూర్లో అయితే గన వాళ్ళ సరౌండింగ్స్ లో గేదెలు అలా ఉంటాయి కదా అంటే ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు అనిపిస్తది కానీ బట్ సో మెనీ ఏరియాస్ అంటే మనం చూడం ఇది అంటే ఎక్కడ లేని చోట ఆరు బయట పెట్స్ తో తోను అలా టాయిస్ తోను ముఖ్యంగా చేయొచ్చు కానీ నిజానికి ఆ ఏజ్ లో
(15:38) ఆ అబ్బాయికి అది సెక్స్ అన్న విషయం కానీ దాని వల్ల ఇలా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందన్న విషయం కానీ ఇది హార్మోనల్ ఎఫెక్ట్ అని కానీ ఏం తెలియదు జస్ట్ ఇమిటేషన్ అయిఉండొచ్చు మొబైల్స్ అందుకే ఈ అడల్టరీ వైఫ్ మీద హస్బెండ్ కి హస్బెండ్ మీద వైఫ్ కన్నా కూడా పిల్లలు ఉంటే పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా ఒకటి అంటే ఈ మెథడ్ లో ఒకటి చూపిస్తుంది.
(15:59) సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు ఎవరితో అయితే అడల్టరీలో ఉన్నారో వాళ్ళు మీ పిల్లల్ని అబ్యూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకేనా సో ఫస్ట్ ఇది కూడా ఆలోచించుకోవాలి జస్ట్ ఏదో కారణాలు చెప్పేస్తాం మన అడల్టరీకి ఏ కారణాలు ఏమనా కావచ్చు అది కచ్చితంగా హస్బెండ్ కి ఉంటే వైఫ్ మీద వైఫ్ కి అడల్టరీ ఉంటే హస్బెండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.
(16:21) బట్ అట్ ద సేమ్ టైం దానికన్నా ఎక్కువ పిల్లల మీద చూపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో అమ్మాయిలు ఉంటే అబ్బాయిల మీద కూడా ఖచ్చితంగా చూపిస్తుంది. మీరు రీసెంట్ గా ఇది చూసారా విశ్వనాథన్ సన్స్ మూవీలో వాళ్ళ నాన్న వేరే ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయాన్ని ఆ అబ్బాయి యక్సెప్ట్ చేయలేక చైల్డ్ డ్రామా వస్తుంది సూర్య కదా అంటే ఏంటి మీకు అది అడల్ట్రీ లాగే అనిపించొచ్చు మీ వైఫ్ యక్సెప్ట్ చేయొచ్చు ఆ ఏజ్ లో బట్ ఆ చిన్న ఏజ్ లో ఆ అబ్బాయి దాన్ని యక్సెప్ట్ చేయలేక ట్రామాగా చైల్డ్ డ్రామాగా ఉండిపోయి ఆ ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకోదు అవును అవునా కాదా సో అంటే ఒక్కసారి అడల్టరీలకి వెళ్ళే ముందు
(16:54) ఆ లీగల్ గానే కాకుండా ఎమోషనల్ థింగ్స్ ఫ్యామిలీ థింగ్స్ పిల్లలు వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలండి అవును మనం టెంపరరీ సొల్యూషన్ ఎప్పుడు తీసుకోకూడదు అవును అవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అవును కరెక్ట్ కాబట్టి ఒకసారి పేరెంట్స్ ఎవరైనా ఉంటే అడల్టరీలో ఉంటే ఇప్పటికైనా ఆలోచించడం చాలా మంచిది మంచిది ఎందుకంటే మనకి చైల్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఆ చాలా ఇంపార్టెంట్ దట్ ఒక క్రైమ్ జరిగే అవకాశం వాళ్ళు మన కోసం వాళ్ళ కోసం మనం లేము మనం వాళ్ళని తెచ్చుకున్నాం కదా బేబీస్ మనల్ని కనమని చెప్పలేదు మనం మన ఫ్యామిలీ సిస్టం కోసమో లేదా మన సంతోషం
(17:29) కోసమో మనం కన్నా వాళ్ళు సో కాబట్టి వాళ్ళ సేఫ్ సొసైటీలోకి లేదా అన్సేఫ్ ఎన్విరాన్మెంట్కి తోసే రైట్స్ మనకి లేవు సో ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకొని పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎమోషనల్లీ కూడా మనదే నాట్ ఎకనామికలీ ఎమోషనల్లీ కూడా మన రెస్పాన్సిబిలిటీనే పిల్లలు అవును గ్రేట్ అసలు

No comments:
Post a Comment