Saturday, October 10, 2026

మాంసాహారి పోలీస్… శాకాహారిగా ఎందుకు మారాడు?! చెట్లకూ ప్రాణం ఉంది… తినడం హింస కాదా?

మాంసాహారి పోలీస్… శాకాహారిగా ఎందుకు మారాడు?! చెట్లకూ ప్రాణం ఉంది… తినడం హింస కాదా?

Author Name:PMC Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mo2urMMtMtg





Title: మాంసాహారి పోలీస్… శాకాహారిగా ఎందుకు మారాడు?! చెట్లకూ ప్రాణం ఉంది… తినడం హింస కాదా?

Author Name: PMC Telugu

Description: మాంసాహారి పోలీస్… శాకాహారిగా ఎందుకు మారాడు?! చెట్లకూ ప్రాణం ఉంది… తినడం హింస కాదా? | PAKEERAYA BY INDHUMATHI | ‪@PMCTelugu‬ #PMCtelugu #Pakeeraya #Indhumathi #ShakaharaJagath #Vegetarianism #VegetarianLifestyle #Ahimsa #NonViolence #MeatToVegetarian #VegetarianTransformation #PlantBasedDiet #AnimalRights #KarmaTheory #SpiritualAwakening #Meditation #Patriji #PyramidMeditation #PSSM #TeluguSpirituality #VegetarianAwareness #HealthyLiving #LifeTransformation #TeluguInterview #SpiritualJourney #CompassionForAnimals

"ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: +91 92814 39371
040-29880145
Email: pmcithead@gmail.com

PMC తెలుగు — ధ్యానం, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం మరియు ఆనందమయ జీవనానికి అంకితమైన విశ్వవ్యాప్త తెలుగు ఆధ్యాత్మిక వేదిక.

బ్రహ్మర్షి పత్రీజీ దివ్య స్ఫూర్తితో, ప్రతి మనిషికి ధ్యానాన్ని చేరువ చేయడం, ఆత్మజ్ఞానాన్ని అందించడం, ఆరోగ్యవంతమైన–ఆనందమయమైన–జ్ఞానమయమైన జీవన విధానాన్ని పరిచయం చేయడం మా ప్రధాన లక్ష్యం. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది.

ఈ కేబుల్ ఆపరేటర్లలో TVలో "PMC తెలుగు" చూడండి:
Rekha Cable Network - 47
Sivabalaji Cable T.V. - 45
SLNS Digital - 93
Ali Cable Networks - 93
AJ Digital Networks - 25
Mahesh Cable Network - 52
Srinivasa Cable Network - 80
Tanuku Communications Network (TCN) - 85
ACN cable pvt ltd - 89
ACT cable pvt ltd VIZAG - 89
Machilipatnam communications pvt ltd - 81
The Bhimavaram Community Network - bhimavaram (BCN) - 75
Divya Cable Network - 49
YMS Cable Network - 53
Master Cable Network - 48
SLNS Networks - 52
MR Networks - 44
SKY Vision Digital - 117
Siva Cable Network - 68
SRR Cable Network - 24
Anjaneya Cable Network - 50
Yodha Group - 15
Manisai Master Cable Network - 95
Sri Rajeshwari Communications - 95
Manair Digital Entertainment Networks - 95
Aaradhya Enterprises - 95
Sri sai cable Broadband - 95
Geetha sai digital - 15
GTPL Durga Citi cable - 35
Anwar Cable Tv Network - 35
GTPL Rajendar Reddy - 08
Sri Sai Ganesh Media Digital Network - 35
CITI Link digital - 67 -
Sri laxmi narasimha digital Network NXT - 25
Sri sai ganesh media digital Network - 36
Sai Shakti Digital Network - 08
GTPL Rajendar Reddy - 23
GTPL Rajendar Reddy - 90
YUPP TV OTT - 427
LAXMI Cable Tv Network - 53
Jio APP - 1115
V DIGITAL - 97
Laxmi Ganapathi Cable Network - 50
Sri Venkateshwara Cable Network - 65
U Digital - 191
Chennur Cable TV Network - 15
Sri Laxmi Cable Network & Broadband - 91
Shiva Cable Communications - 62
Smart Play TV OTT - OTT
Sri Veda Media (GTPL) - 82
Friends NXT Digital - 24
Shanmukha Cable Network - 25
Usha Sri Cable Network - 70
Kinnera Cable Network - 43
Pamireddy Cable Network - 25
Bemeshwara Cable Network - 53
Sri Venkateshwara Communications - 90
K Communications - 52
New Vision cable & Broadband services - 90
Vijayaraya Cable - 129


#PMCChannel #Patriji #Spiritual #Devotional #Meditation #Mindfulness #SpiritualAwakening #Peace #InnerPeace #Divine #Inspiration #Consciousness #SpiritualJourney #Soul #LoveAndLight #HolisticHealth #SelfRealization #HigherSelf #Positivity #hinduspirituality #indiantradition #patrijimeditation #patriji #patrijilatestspeeches #pmctelugu

Transcript:
(00:01) అందరికీ నమస్కారం. శాఖహార జగత్ అన ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. [సంగీతం] మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మన ముందున్నారు కర్నూల్ నివాసి అయిన శ్రీ పక్కిరయ్య గారు. సో వీరు వృత్తిరీత్య హెడ్ కానిస్టేబుల్ అయినా చాలా డిఫికల్ట్ అని చెప్పొచ్చండి నేను ప్రత్యేకంగా ఇది వర్క్నిస్తున్నాను. [గురకలు] ఎందుకంటే ఇలాంటి వృత్తిలో ఉంటూ కూడా అండ్ ఒక కమ్యూనిటీలో ఉంటూ కూడా వీరు శాఖహారానికి ఎంత ప్రోత్సహిస్తారో మరి వారి మాటల్లోనే విందాం.
(00:43) ఇది ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఇది కార్యక్రమం అండి. సో అందుకని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఆహ్వానించుకుందాం. నమస్తే సార్ నమస్కారం మేడం సార్ ముందుగా మీకు ఎలా ఈ ధ్యాన పరిచయం కలిగింది మీ మాటల్లో నా పేరు ప్రక్రియ మేడం అయితే స్పిరిచువల్ నేమ్ ప్రక్రియగా మారుతు నేమ ప్రక్రియ ప్రక్రియ అని మార్చుకున్నారు. ఓకే నేను గత 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తాఉన్నాను.
(01:11) పత్రీజి గారి సాంగత్యం నాకు దొరికి దాదాపుగా 16 సంవత్సరాలు అవుతుంది. ఓకే అంటే 20 సంవత్సరముల కిందట నేను ధ్యానం కంటే ముందు రకరకాలైనటువంటి ధ్యాన యోగాలు జపము తపము లాంటి పూజలు ఇవన్నీ కూడా చేసేటటు అంటే శ్వాస మీద ద్యాస కాన్సెప్ట్ అనేది కాదు ఓం అని శబ్దంతో గాని అది జపం మాదిరిగా అనుకోవడం అట్లా ఆ విధంగా జరిగేది.
(01:46) తర్వాత విపశన సిద్ధాంతము ఉపాసన సిద్ధాంతం అనేటువంటిది కొన్ని నాకు తెలుసుకున్న తర్వాత ఒక ఏదనా ఒక ఆకారాన్ని ప్రతిష్టించుకొని ధ్యానం చేస్తే అక్కడ శక్తిని నింపుకోవచ్చుఅని ఉద్దేశంతోటి నేను ఒక పంచలింగాల యొక్క శివలింగాన్ని తీసిపెట్టుకొని దాని మీద ఒక బృటి మధ్యన దృష్టి అక్కడ దృష్టి నిలిపేసి అక్కడ ఏకాగ్రతగా ఒక ఐదు నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసి మామూలుగా ఒక నిత్య జీవితంలో అది కొనసాగిస్తూ ఆ విధంగా డ్యూటీకి వెళ్ళేటటుంది.
(02:19) దాంట్లో కొంచెం ఏకాగ్రత ఉండేది అంటే జీవన విధానంలో కొంచెం మానసిక స్టెబిలిటీ అనేది కొంతవరకు ఉండేది. మ్ కాకపోతే నాకున్న పరిస్థితులు ఏమిటంటే నేను ఎవరు తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి పోతాము అనేటువంటి ఈ ప్రశ్నలు నాకు మిగిలిపోయినాయి. కానీ ఆ మిగిలిపోయిన దాంట్లో కరెక్ట్ సాధన విధానం నాకు కావాలనేటువంటిది నేను సర్చ్ చేశను.
(02:47) ఆ సర్చ్ చేసినప్పుడు నేను కూడా యోగాసనాలు వేసేటప్పుడు కుమ్మించేటటువంటిని అంటే శ్వాసని ఎడం పక్క తీసుకొని కుడి పక్క వదిలి కుడి పక్క తీసుకొని ఎడం పక్క వదిలి అట్లా రేచక కుంభకం అనేటువంటి ఒక సాధన చేసి ఆ సాధన ద్వారా నేను ఎక్కువగా ఎంతసేపు నేను ఊపిరి పీల్చుకోకుండగా ఉండగలను అనేటువంటి సాధన కూడా చేశాను ఓకే అంటే దాదాపు ఇది 25 ఏళ్ల కిందట మాట ఇది మాట ఇది నాకు ఎందుకు కలిగిందింటే అంటే మా ఊర్లో ఒకాయన దరగాయన ఉంటున్నాడు ఆ గురువు దగ్గర కొంచెం అంటే ఏకాగ్రతగా ఉండి లోపలకు ఇన్నర్ సర్చింగ్ లో ఉండి నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ఏదో ఒక సాధన మార్గం నించుకుంటే
(03:28) నీకు ఆ శక్తి వస్తుంది అనేటువంటిది నాకు తెలిసి దాని మీద ఆ ఈ సాధన కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టాను అప్పుడు మొదలు పెట్టినప్పుడు నేను బిగపట్టి ఊపిరి ఊపిరి తీసుకోకుండగా ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ఆ నాలో ఏ శక్తి ఏదైనా బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తుందా దీంట్లో ఉండే ఏ శక్తి మళ్లా ప్రాణం కావాలని కోరుకుంటుంది అనేటువంటి ప్రయోగాలు కూడా చేశాను.
(03:55) తర్వాత కొంత యోగ మాస్టర్స్ నుండి అట్లాంటివి చేయకూడదు ఏదన్నా బాడీ వెకేట్ అయితే ఇబ్బంది అవుతుంది. సహజ స్థితిలో ధ్యానం చేయాలనేటువంటిది నాకు కొంత వేరేవాళ్ళు అని జయచంద్రరావు గారు సిఐ నాకు దొరికినప్పుడు ఆయన చెప్పాడు. హమ్ ఆయన చెప్పిన తర్వాత ఒకే సహజ స్థితిలో ధ్యానం చేసుకుంటే నువ్వు ఎవరో నీకు తెలుస్తా ఉంది.
(04:16) అది నిదానంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి ఒకటేసారి మనం చేసినప్పుడు ఏమవుతది అంటే అంటే మనం ఏదనా పరిగెత్తి ఎక్కువగా తొందరగా పరిగెత్తినప్పుడు తొందరగా కలిసిపోతాం నిదానంగా స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ ఉన్నప్పుడు నీకు ఒక ఆ నీవు ఎవరో నీకు తెలుస్తుంది అనేటువంటిది నాకు దాని నుంచి అప్పుడు స్టాప్ చేశాను. అయితే నిజమైన సాధన ఏది ఏది అని తెలిసినప్పుడు నాకు జూపాడు బంగలో ఉన్నప్పుడు ఒక పాంప్లేట్ దొరికింది.
(04:39) శ్వాస మీద ద్యాస అనేటువంటి మన పత్రీజీ గారి యొక్క బొమ్మ ఉండేటువంటి పాంప్లెట్ దొరికింది ఓకే దాంతో శ్వాస మీద ద్యాస కాన్సెప్ట్ బాగుంటుంది అనేటువంటిది విపస్సన సిద్ధాంతంలో ఒక భాగం కదా అని చెప్పేసి ఆ శ్వాస మీద ద్యాస కాన్సెప్ట్ నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఒక 10 నిమిషాలు మాత్రమే చేసిట దాంతో పాటు అక్కడున్న మా జయచంద్ర కూడా భగవద్గీత చదివాడు కొన్ని శ్లోకాలు అవివన్నీ చెప్పేటవాడు మేము ప్రశ్న ఏది అడిగినా కూడా చేయపెట్టాను ఆ ఎస్ఐ గారు చదివినప్పుడు నేనుఎందుకు చదవకూడదు ఎస్ఐ గారు ధ్యానం చేసినప్పుడు నేనుఎందుకు చేయకూడదు అనేటువంటిది
(05:08) అనుకున్నాను కాబట్టి ఆ శ్వాస మీద ద్యాస అప్పటికి నాకు వేరే అంటే సాధన మార్గాలు వెతుక్కుంటాను ఏది సాధన కరెక్ట్ అనేటువంటిది నేను వెతుకుతా ఉన్నాను ఆ వెతుకున్న దాంట్లో పాంప్లెట్ దొరికింది ప్లస్ ఎస్ఐ గారు కూడా నాకు మాట ఆయన స్పిరిచువల్ మూమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఆ ఆ విధంగా చెప్పినప్పుడు అప్పటి నుంచి కొంచెం ధ్యానం చేసుకుంటూ ఈ శ్వాస మీద ధ్యాస కాన్సెప్ట్ పెట్టా అప్పుడు నాకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు దాదాపు 20 ఏళ్ల కిందట అనుభవాలు ఓకే అనుభవం ఏమిటంటే నేను బాడీ బాగా బరువు ఎక్కువడం మ్ తర్వాత కొంచెం తర్వాత బాడీ తేలిగ కావడం తర్వాత హాస్టల్ గా ఎక్కడికో
(05:41) వెళ్ళిపోతున్నటువంటి ఆ పైకి వెళ్ళిపోతున్నటువంటి భావన కలగడం ఇలాంటి అనుభవాలు మీకు కలిగాయి వచ్చాయి ఇ అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఎనర్జీ బాగా ఉంది కానీ శ్వాస మీద ద్యాస కాన్సెప్ట్ లో ఆ మంచి అంటే నేను ఎవరో తెలుసుకోవడానికి ఇదొక మంచి వేదిక అనేటువంటిది నాకు మీకు అర్థమయింది అర్థమయింది. ఆనాపానా సతి ధ్యానాన్ని మీకు ఒక పాంప్లెట్ ద్వారా మీకు పరిచయం అంది పరిచయం అయింది.
(06:06) ఓకే తర్వాత పత్రి గారిని చూడాలి చూడాలి అనేటువంటిది ఆ బొమ్మ చూసిన తర్వాత ఒక ధ్యాన గురువు ఉన్నాడు అనేటువంటిది పడిన తర్వాత ఐదేళ్ల తర్వాత కలెక్టర్ ఆఫీస్ లో ఒక వచ్చిన ఐదేళ్ల తర్వాత మీకు పత్రీజి కలిసి సాంగత్యం దొరికింది ఓకే కలెక్టర్ ఆఫీస్ లో ఒక ప్రోగ్రాం పెట్టినారు అప్పుడు నేను ఆ ఉండి ఆ ప్రోగ్రాం్ కి అటెండ్ అయిన అక్కడ ధ్యానం చేపించారు.
(06:31) అప్పటి నుంచి ప్రతినిధి గారి సాంగత్యంలో దొరికింది తర్వాత 16 ఏళ్ల నుంచి నేను శాఖహారిగా ఆ మారాను అంటే శాఖహారిగా ఎట్లా మారిన తర్వాత అనేది మళల నెక్స్ట్ కాన్సెప్ట్ అయన ధ్యానంలోకి రావడానికి ఇదొక వేదిక అయితే నాకు తర్వాత కూడా అనుభవాలు వచ్చాయి అనుభవాలు కంటే ధ్యాన మార్గంలో మనం నిత్య జీవితంలో మనం ధ్యానం చేసుకుంటా పోతా ఉన్నప్పుడు అనుభవాల కంటే మన మనసు ఎటువైపు వెళుతుంది అనేటువంటిది అవగాహన మీద నిత్య జీవన విధానం కొనసాగుతుంది అనేటువంటిది నేను నమ్ముకున్నాను.
(07:03) ఓకే అనుభవాలు ముఖ్యం కాదు మనం నేను ఎవరు తెలుసుకోవడం ముఖ్యం కాదు నిత్య జీవితంలో ఆధ్యాత్మిక జీవన విధానం సవ్యంగా జరుగుతుంది ఆధ్యాత్మిక జీవన విధానంలో మన మనసు అనేది ఎటువైపు వెళ్తా ఉంది రోజుకు మన మనసు ఏం ఆలోచన చేస్తా ఉంది దేని మీద ఎక్కువ మగ్గు చూపుతా ఉంది అనేటువంటిది మనసు నా కంట్రోల్ లో ఉండడానికి ధ్యానం నిత్య జీవన సాధన భాగం అనేటువంటిది నాకు మీకు తెలిసి తెలిసి కంటిన్యూ చేస్తా ఉన్నాను అప్పటినుంచి ఓకే సార్ మరి మీరు ఎప్పుడు శాఖహారిగా మారారు అసలు శాఖహారం అంటే ఏంటి? మీ జీవితంలోకి [గొంతు సవరించుకోవడం] ఎలా ప్రవేశించింది శాఖహారు
(07:41) నేను తినని వస్తువు లేదు. నేను ఒక ఎద్దు కూర గాని అన్ని తినను. ఓకే ఆ నేను చిన్నప్పటి నుంచి మేమంతా మాంసాహారులమే ఓకే మా ఇంట్లో వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ తినేటవాళ్ళు అంటే మా ఫాదర్ వాళ్ళు గాని మా ఇంట్లో వాళ్ళు తినడం లేదు. ఆ అంత మామూలుగా మాంసాహారం మేమంతా కూడా అయితే నాకు కలిగినటువంటి శాఖహారం ఎందుకు కలిగింది అంటంటే ఒకరోజు మామూలు చిన్నప్పుడు ఫస్ట్ మోటివేషనల్ ఏమిటంటే చిన్నప్పుడు నాకు మా నాన్నగారు ఏం చేశరంటే కోడిని పెంచేటోళ్ళు ఒక దసరా ఉగాది వచ్చినప్పుడు కోడిని కోసుకురాని చెప్పేట ఆడ జవ చేసేటప్పుడు ఏమైందంటే తీసేసి పక్కన పడేసేట కోసి అది ఎగురుతూ రక్తంతో తడిచి
(08:27) ఇది ఇది అయిపోయిది అప్పుడు మనకు కొంచెం ఎవరికైనా గాని చలిస్తుంది చలిస్తా ఉంది అయితే మళ్లా కోసుకొని తినేటలము అది యాంత్రికంగా జరిగిపోతా ఉంటుంది. అప్పటి నుంచి నాకు ఒక గీలి పడతా ఉంది. అరే అది కూడా ఒక ప్రాణం కదా అది గీగల కొట్టుకుంటా ఉంది దాన్ని మనం తింటా ఉన్నాము దీంట్లో ఇది అహింస మార్గం ఇది అనేటువంటిది నాకు కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి ఒక ఇది కలుగుతా ఉంది.
(08:50) అయితే నాకు సరైనటువంటి చెప్పేటోళ్ళు లేరు నాకు మనసు ప్రతి ఒక్కరికి మనసు కలదు నాకే కాదు ప్రతి ఒక్కరికి కలుగుతా ఉంటుంది. ఏ జీవిని కూడా గట్టిగా మనకు వర్గానించటం లేరు అది నిత్యం జీవన విధానంలో ఆధ్యాత్మిక మార్గంలో ఒక భాగమని చెప్పేట లేరు. ఉమ్ గట్టిగా చెప్పేట లేరు అందరూ చెప్తారు ప్రతి మతంలో చెప్తారు కానీ గట్టిగా చెప్పేట లేదు చెప్తారు తినద్దని చెప్తారు కానీ తినద్దని వేదంలో ఉంటుంది కానీ గట్టిగా చెప్పేట లేరు ఎందుకు చెప్పేట లేరు అంటే ఒకవేళ చెప్తే మనుషులు జారుకుంటారేమో అంటే మతం నుంచి జారుకుంటారేమో తినగలిగినటువంటి మనసు పట్టుకోలేని వాళ్ళు
(09:28) ఏం చేస్తారంట అంటే అటువైపు వెళ్లి తినడానికి పోతారు మనకు ఆధ్యాత్మికంగా సమీకరించ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి కానీ గట్టిగా చెప్పేటవాళ్ళు లేరంటే పత్రి సార్ మాత్రం గట్టిగా చెప్పాడు. ఓకే దాంట్లో ఎందుకు సత్యం ఉందంటే ఇక్కడ ఏం లేదు అహింసావాదం అనింటే కర్మ సిద్ధాంతం ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ప్రతి ఒక్కరు మా అంశం మానేయాల్సిందే మ్ ఎందుకంటే సృష్టిలో కర్మ ప్రకృతిలో ప్రకృతిలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఏమ ఇస్తామో అది తిరిగి తీసుకుంటామ అనేటువంటిది కాన్సెప్ట్ కచ్చితంగా మనం హింసను మనం పంచినప్పుడు అది హింస మనకు
(10:06) వస్తుంది అనేటువంటిది కచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తది. అంటే ఒకరిని ఒక మాట తింటే మనక మళ్లా రెండు మాటలు తిట్టొచ్చేమో ఒకరికి ఏదైనా మనం కీడు చేస్తే వాళ్ళకి మళ్ల కీడు జరుగుతుందేమో ఒకరికి హింసిస్తే మనకు హింస జరుగుతుంది అనేటువంటిది కాన్సెప్ట్ ప్రకృతి సిద్ధాంతంలో కర్మ సిద్ధాంతంలో భాగంగా అది ప్రతి ఒక్కరికి ఏం చేస్తామో మనకు తిరిగి వస్తుంది అనేటువంటిది అంటే మనం దానం చేస్తే మనకు తిరిగి వస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఇక్కడ హింసను మనము ప్రేరేపించినప్పుడు హింసను మనము ఆస్వాదించినప్పుడు అది హింస మనకు తిరిగి
(10:35) వస్తుంది అంటే పాపం పూర్వజన్ పాపం కృతం వ్యాధి పీడితే అంటే ఒక మనిషిని చంపి భగవద్గీత బైబిల్ లో కూడా ఏందంటే కత్తి పట్టుకొని వాడు కత్తితోనే అంతమగును అనేటువంటిది భగవద్గీతలో కూడా తమోగుణం రజోగుణం సాత్విక గుణం అంటే సాత్విక లక్షణాలు కావాలంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అనేటువంటిది కాన్సెప్ట్ ప్రతి మతంలో అవన్నీ కూడా చెబుతూ ఉంటాయి చెప్తాఉన్నాయి కానీ అవి గట్టిగా చెప్పేటవాళ్ళు లేరు లేరు బయటకి వచ్చి చెప్పేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు పత్రి సార్ మాత్రం గట్టిగా చెప్పాడు కాబట్టి దాన్ని ఎందుకు పత్రి సార్ గట్టిగా చెప్పాడుఅంటే ధ్యానం
(11:08) అనేది మనం ఎవరిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది శాఖహారం ఏందంటే మనం పుట్టిన తర్వాత మనం ప్రకృతిని ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది. ఓకే ప్రకృతిని ఉద్ధరించడానికి ప్రకృతి జీవన విధానాన్ని పెంచడానికి ఏది శాఖహారం ఉపయోగపడుతుంది. ధ్యానము నిన్నుని ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండే ఇక్కడ కాన్సెప్ట్స్ ఉండేది. ఆ రెండు కాన్సెప్ట్స్ ఇక్కడ ప్రతిసారి గట్టిగా నొక్కాయని చెప్తా ఉన్నాడు.
(11:32) ఉ ఇకా ఆ రెండిటికంటే ఇంకా మించింది ఏమ లేదంటే ఉండదు నాకు అర్థం అయిపోయింది. అయితే నేను గట్టిగా మానేయడానికి కారణము ఏమంటంటే నేను అప్పటికి పాంప్లెంట్ లో చదువుకున్నప్పటికీ ఆ జయచంద్ర సిఐ గారు చెప్పినటువంటి విషయాలు అంటే భగవద్గీత రోజు చదువుతాడు అని ఎస్ఐ ఎస్ఐ గారు నాకు ఎందుకు వచ్చాడు నాకు మోటివేషన్ గా గురువుగా వచ్చాడని నాకు తెలియదు.
(11:51) ఒక నెల చేసాడు ఆయన ఆ నెలలో రోజు ఒక శ్లోకం చెప్పి మాకు చెప్పేటోడు. ఏ ఎస్ఐ కూడా చెప్పరు. ఏదైనా రోల్ కా తీసుకొని ఆ ఈరోజు ఉద్యోగాలు ఏమి టెలిపోండి ఏమ వస్తాయి ఏం చేస్తాము అనేటువంటిది చెప్పెట్టాడు కానీ ఆయన ధ్యానం చేస్తూ ఒక శ్లోకం చదివి దానికి అర్థాలు చెప్పెట్టాడు. ఒక మధ్య అంటే ఒక నెలలో మధ్య సమయంలో ఒకరోజు మేము సార్ గుడ్డు శాఖంగా సార్ అని చెప్పేసి అడిగాం అయితే ఒక భగవద్గీతలో ఒక శ్లోకం తీసిం బతిక లేదు కానీ ఒక శ్లోకం తీసి అది చెప్తూ దానికి కొన్ని ఆ చెప్పుకుంటూ వచ్చాడు ఏమని చెప్పాడంటే మనకు అరే బాబు అంటే ప్రతి జీవరాశిలో ఆత్మ చైతన్యం అనేది ఒకటి ఉంటుంది.
(12:35) ఆత్మ చైతన్యము చైతన్యం అంటే చిత్తం చిత్తం అంటే జ్ఞానం ఆ జ్ఞానం ఏదైతే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండదో దాన్ని ఎక్కువగా మనం హింసిస్తే ఎక్కువగా పాపం చేసిన వాళ్ళం అవుతాం. ఉమ్ తక్కువ జ్ఞానం కలిగిన జీవరాశులు ఉంటాయి తక్కువ అంటే ఒక చీమ ఒక చెట్టు ఒక మనిషి ఒక జంతువు అంట అంటే దీన్ని ఎట్లా మనం డిసైడ్ చేయాలంటంటే ఆయుషుని బట్టి డిసైడ్ చేయాలి ఎక్కువ సంవత్సరములు జీవించే యొక్క జంతువుని మనం హరింప చేస్తే ఇప్పుడు ఒక దోమ అనుకోండి మూడు రోజులో నాలుగు రోజులు పతుంది.
(13:08) ఒక ఎద్దు అనుకోండి చీమను చంపిన ఒకటే ఎద్దుని చంపిన ఒకటే కాదు చీమ ఆయుష్యు ఎంత మూడు మూడు రోజులు ఎద్దు ఆయుషు 30 ఏళ్ళ 40 ఏళ్లు అవుతుంది అనుకోవచ్చు అనుకోవచ్చు [గురకలు] కుక్క ఆయుషు 20 ఏళ్ళ సంవత్సరాలు అంటే 20 ఏళ్ళలో మూడేళ్ళ మూడు రోజులు తీసేస్తే దాని ఆయుషషుకి ఎంత దాన్ని మనం హరించిన వాళ్ళం అవుతామ అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ అంటే ఆయుషషుని మనం హరించిన వాళ్ళం అవుతాం దాన్ని ఎక్కువ హింసిస్తే ఎక్కువ పాపము దీన్ని తక్కువ దీన్ని హింసిస్తే తక్కువ పాపము అట్లా చైతన్యం అనేది డిఫరెన్స్ డిఫరెన్స్ లో ఉంటుంది ఆ విధంగా పిండాజములు అం పండాజములు స్వేదాజములు ఉద్బీజములు అనేటువంటిది
(13:48) కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చాడు. అంటే పిండాజములలో మన పుట్టుకులు ఏ విధంగా ఉంటాయి అంటే మనుషులు మొదటగా తీసుకుంటే మనుషుల్లో కూడా దుర్మార్గులు ఒక 10% ఆత్మ చైతన్యం కలిగిన వాళ్ళు ఇంకా కొంచెం పండితులు ఒక 30% ఆధ్యాత్మిక వేతలు ఒక 50% తాత్విక వేతలు అంటే తత్వం నెరిగిన వాళ్ళు ఒక 100% వాళ్ళు ఎవరబ్బా అంటే మన పత్రిసారి కావచ్చు జీసస్ కావచ్చు గౌతమ బుద్ధుడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వీళ్ళంటే తత్వం తత్వం ఎరిగిన వాళ్ళు ఆ స్థితిలో జీవించిన వాళ్ళు వాళ్ళకి 100% ఉంటది అంటే దుర్మార్గం చంపిన ఒకటే ఆత్మ చైతన్యం ఎక్కువ ఉండేటవాళ్ళని మనం హింసించిన ఒకటే కాదు ఇక్కడ అనేది ఒకటి
(14:26) కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చు ఆ విధంగా దాని తర్వాత అండాజములు అంటే గుడ్డు ద్వారా పుట్టేటువంటి జీవరాశుల్లో ఏవైతే ఉన్నాయో అంటే పక్షులు గాని పక్షుల్లో కూడా రకరకాల చైతన్యం కలిగినటువంటి అంటే చిన్న పిచ్చుకలు ఒక 10% మనం తీసుకుంటే కోళ్ళు ఒక 30% చైతన్యం తీసు కుంటే ఆ హంస ఇలాంటి జంతువులు ఏదన్నా పక్షులు ఉంటాయో అవి ఒక ఆ 60 70% తీసుకుంటే ఆత్మ చైతన్యం అంటే ఒక హంసను చంపిన ఒకటి చిన్న పిచ్చుకుని చంపిన ఒకటే కాదు ఇక్కడ అనేటువంటిది లెవెల్ చేసుకుంటా ఆత్మ చైతన్యం చేసుకుంటూ వచ్చాడు.
(15:03) తర్వాత శ్వేదాజములు అంటే చెమట ద్వారా పుట్టేటువ జీవులు ఉంటాయి అవి కూడా అంటే చెట్లు తర్వాత ఉద్బీజములు అంటే బీజాల ద్వారా పుట్టే చెట్లు ఉన్నాయి. చెట్లు కూడా ఆయుష్షు తక్కువ ఉండేటువంటివి ఎక్కువ ఉన్నాయి. మర్రి చెట్టు ఒక 100 ఏండ్లు పుడుతుంది. వేప చెట్టు ఒక 100 ఏండ్లు పుడుతుంది ఎక్కువ చైతన్యం కలిగినది. ఒక గోంగూర చెట్టు గాని ఒక కొత్తిమీర కట్ట చెట్టు గాని అవి ఒక మూడు నెలలు దాని ఆయుష్షు అది చూసి వంద ఏండ్లు ఇప్పుడు తోటకూర మన వాళ్ళు చెప్తూ ఉంటారు మనం శాఖహారానికి ఎప్పుడైనా ర్యాలీకి పోయినప్పుడు మీరు మాంసం తినరు కరెక్టే మరి తోటకూరలో కూడా ఆత్మ చైతన్యం ఉంటుంది అది
(15:37) కూడా జీవరాశి కదా మీరు ఎలా తింటారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆత్మ చైతన్యం అనేది తోటకూర హరించేసిన ఒక వేప చెట్టు నరికిన ఇక్కడ ఒకటే స్థితి ఒకటే ఆత్మ చైతన్యం విలువ కట్టినటువంటిది కాదు ఇక్కడ అనేటువంటిది ఆయన ఆ విధంగా అరేరే కరెక్టే మనం చేస్తున్నది తప్ప అయితే గుడ్డులో కూడా చైతన్యం అనేది ఇప్పుడు మామూలుగా దాని చైతన్యం ఎంత ఉంటుంది గుడ్డు అనేది కూడా అది పిండం లోపల ఉంటుంది కాబట్టి అది పిల్ల స్థాయికి వస్తుంది కాబట్టి ఆత్మ చైతన్యం దానిది కూడా కలిగి ఉంటుంది.
(16:10) చెట్టులోనే కలిగి ఉన్నప్పుడు గుడ్డులో ఎందుకు కలిగి ఉండదు కాబట్టి ఆత్మ చైతన్యం దాంట్లో కూడా కలిగి ఉండది కాబట్టి నేను ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నా డిసైడ్ చేసుకొని కచ్చితంగా నేను శాఖహారం తీసుకోవాలి మ్ ఆత్మ నేను నా జీవితంలో నేను ఏదైతే తెలుసుకున్నానో ఏదైతే తెలుసుకున్నది నేను ఆచరించకపోతే నా జీవన విధానమే వ్యర్థమైపోతుంది కాబట్టి కచ్చితంగా నా జీవన విధానాన్ని నేను నేను పుట్టినందుకు సార్థకత రావాలంటంటే కచ్చితంగా ంగా శాఖహారం తీసుకోవాలి అని అనుకుంటే తినుకుంటా వస్తా ఉన్నాను అంటే అప్పటి నుంచి ఆ 20 ఏళడ్ల నుంచి 20 ఏళ్ళలో నాకు కలిగినటువంటి ఈ భావన
(16:49) ఆ ధ్యానం అప్పటికి చేస్తున్నాను 20 ఏళ్ళ నాకు ఆ ఎస్ఐ గారు తలిగిన తర్వాత ఆ 20 ఏళ్లలో నాకు కలిగినటువంటి భావన ఆ ఈ కచ్చితంగా నేను మానేయాలి అనేటువంటిది అనుకుంటూ వస్తా ఉన్నాను. తర్వాత 16 ఏళ్ళ తర్వాత ప్రతినిధి గారి సాంగత్యం దొరికిన తర్వాత ఈ కచ్చితమైనటువంటి కాన్సెప్ట్ అంటే శాఖహారం తీసుకోవాలి శాఖహారం ఎందుకు తీసుకోవాలి అని అంటంటే అది ఒక కర్మ సిద్ధాంతంలో భాగము ప్రకృతికి మనం హింసని ఇస్తే మనం తిరిగి తీసుకుంటాము.
(17:13) మనం ఆ హింసకు ఎందుకు హింస ఎందుకు తీసుకోవడం వలన మనకు ఎందుకు ఇబ్బంది ఏంటంటే ఆ హింసకు మనం గురైనప్పుడు మనం చేసే సాధన సరిగ్గా చేయలేము. ఉమ్ మనం మన సాధన ఏమి మనం చేయాల్సిన పనులుఏమి ఆధ్యాత్మికంగా నువ్వు ఎవరో తెలుసుకోవాలి నువ్వు ఎక్కడ పోవాలి ఇప్పుడు హింస ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఏదో హింస హింసించాము ఆ హింస వల్ల మనక ఏదో లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఏదో ఒకటి వచ్చింది.
(17:36) మనం ఇప్పుడు మీరు చేయాలంటే మీరు చేయలేరు. ఎందుకు ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ కి మనకి ఇప్పుడు ఆపాదించి ఆ రోగమో లేకుంటే ఏదైనా వచ్చినప్పుడు మనం ఆధ్యాత్మికంగా చేయాల్సిన పనులు చేయలేం. ఆ విధంగా ప్రకృతికి మనము ఆ అనుసంధానంగా మనం జీవించడానికి ఉపయోగపడే విధంగా ఉండదు ఉండదు అదొక కాన్సెప్ట్ అయితే మనం ఏమ ఇస్తామో అది తీసుకుంటాం కాబట్టి ఆ హింసా విధానాన్ని విడనాడాల్సిందే కచ్చితంగా అనేటువంటిది కాన్సెప్ట్ తోటి నేను 16 లేన్ నుంచి గుడ్డుతో సహా ఆ శాఖహారిగా మారిపోయారు.
(18:07) సర్ మరి ఇంత చాలా చక్కగా వివరించారు అండాజములు గాని పిండాజమలు ఎట్లా ఉంటుంది మరి గుడ్డు శాఖహారమా మాంసాహారమా అన్నదానికి కూడా ఆ తేడాలు చెప్తూ మీరు ఆ డిఫరెన్సెస్ చెప్తే చాలా బాగా వివరించారు. మరి ఈ శాఖహారాన్ని మనం భుజించడం వల్ల మన పైన ఎంతవరకు ఎలాంటి ప్రభావం ఉంటుంది మాంసాహారాన్ని భుజించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది శాఖహారాన్ని భుజించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది ఓకే ఇప్పుడు మన బాడీకి కావాల్సింది శాఖహారం మ్ ఇక్కడ నీకు కేటాయించిన ధర్మం కచ్చితంగా పాటించాల్సింది.
(18:47) ఏం ధర్మం ఏంటంటే మనకు ప్రకృతి ఏం కేటాయించింది శాఖహారమే కేటాయించింది ఎందుకు కేటాయించింది అంటే మన డైజెషన్ సిస్టమ మన పేగుల వ్యవస్థ డైజెషన్ అడగడానికి ఈ పేగుల వ్యవస్థ నిర్మాణము శాఖహారానికి సంబంధించింది. ఓకే మన పల్లవరుసు గాని మనం తాగే నీళ్లు గాని ఈ శాఖహారానికి సంబంధించిందే మన జీవనశైలి తినే అలవాటులో జీవనశైలి ఉంటుంది. అదే ఒక సింహము కూరలు అంటే మనకు కూరలు లేవు ఎద్దుకు కూరలు లేవు శాఖహారం తీసుకుంటుంది దాని డైజేషన్ సిస్టం కూడా కడుపు శాఖహారానికి సంబంధించింది ఉంటది దాని ధర్మం అది పాటిస్తా ఉంది.
(19:29) ఉమ్ మన ధర్మం మనం పాటించకోకుండగా మనం ఈ విధంగా ఒకవేళ మనం పాటించలేదు అంటంటే ధర్మం తప్పితే మనకి ఏమవుతుంది ఆ ధర్మం మనకి తిరిగి కొడుతుంది కొడుతుంది మనం పోయి పోయి కష్టాల్లో పడట్టు చేయాల్సిన పని చేయకుండా ఉండిన తప్పు చేయకూడిన పని చేసినా తప్పే తప్పే కాబట్టి మనం ఏం చేయాలో అది చేయాలి మనం ఏం చేయకూడదు అది చేయకూడదు మనం ఏం చేయాలి అనేటువంటిది ధర్మం మనకు తెలిసినప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించకపోతే ఆ ధర్మం మనమ ఎట్లా ఎట్లా కాపాడుతది కాబట్టి శాఖహారం వలన మన శరీరక స్వస్థత అనే ఉంటుంది ఎప్పుడు లైట్ గా ఉంటుంది.
(20:09) మనం చేయాల్సిన పనుల్లో ఆ శక్తి సామర్థ్యంగా ఉంటుంది. మనం ఆలోచన విధానం కూడా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. అంటే ఏమన్నా ఆలోచన చేసేదంటే ఒక పని చేయాలన్నప్పుడు ఆలోచన చేసే విధానం గానీ ఏకాగ్రతకు కూడా ఎక్కువగా మనకు కూర్చుంటాది శాఖహారం శాఖహారం వలన ఎక్కువ కూర్చు మాంసాహారం వలన ఎందుకు కూర్చోదట అంటే ఇది బాడీని ఎక్కువగా మందం వైపు తీసుకెళ్తాది.
(20:35) ధర్మం తప్పిన స్థితిలో మాంసం తినడం వల్ల శరీరాన్ని మంద పొడిగా తయారు చేస్తది. అదొకటి ఇక్కడ ధర్మ ధర్మరీతి అంటే ఇది శాఖహారం అనేది మనసు మానసిక స్థితికి సంబంధించినది మనం అనుకుంటున్నాం రోటి రుచితోటి తినడం బాడీ నాకు బాగా ఉంది అని చెప్పి ఇంకొకటి కూడా ఏమనింటే [గొంతు సవరించుకోవడం] శాఖహారం చాలామంది అనుకుంటా ఉంటారు. చాలామంది మనకు బిటవల్ దొరకదు శాఖహారంలో ఆ మాంసంలోనే బిటవ ఉంటుంది.
(21:05) ఆ కాబట్టి మాంసం కచ్చితంగా తినాలని చాలా మంది కూడా చెప్తా ఉంటారు. నేను స్టడీ చేసిన దాని గురించి ఓకే ఆ నేను స్టడీ చేసి చెప్పండి సర్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ బిటల్ అనేది యాక్చువల్ గా శాఖహారంలో తక్కువ శాఖాహారంలో జీడి జీడి లో ఉంటుంది కదా జీడి లో ఉంటుంది. జీడి అంటే మామిడి జీడి ఉంటుంది మామిడికాయ జీడిలో మామిడికాయ జీడి లో మనకు కావలసినబ2 ఉంటుంది బి12 ఉంటుంది.
(21:33) మరి దాన్ని మనం ఎలా స్వీకరించాలి తీసుకో అది మెడిసిన్ మాదిరిగా తీసుకో తీసుకుంటారు చాలామంది కానీ అది అవసరం లేదు మనం మామిడిగా అదే తినాల్సినంత అవసరం లేదు. ఇంకా ఏముంటంటే ఈ విత్తనాలు ఉంటాయి చూడండి విత్తనాల్లో కూడా కొంత దొరుకుతాది అంటే మనకు కావాల్సిన బాడీకి కావలసినటువంటి ఫుల్ బిట్టు వల్లు తక్కువ దొరుకుతాది కానీ విత్తనాల్లో తక్కువ దొరుకుతాది.
(21:56) మామిడి జీడిలో మనకు కావాల్సిన విత్తనాలు దొరుకుతాయి. హమ్ కానీ శాఖహారికి శాఖహారికి బిట వాళ్ళు ఖచ్చితంగా దొరకాలంటే పాలు ఉత్పత్తుల్లో ఖచ్చితంగా మనకు కావాల్సింది దొరుకుతుంది. రోజుకి ఒక గ్లాస్ పాలు తాగినామంటే చాలు. ఉమ్ పాలు తాగిన వాళ్ళు ఇడిచి పెట్టేసేయండి ఎందుకంటే 50 ఏళ్ళ తర్వాత మనకు ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి పాలు అవాయిడ్ చేస్తున్నాము.
(22:19) పాలలో కొవ్వు ఉత్పత్తులు వస్తాయి కాబట్టి మనం అవాయిడ్ చేస్తున్నాం. మరి ఏం తీసుకోవాలి బిటలు మనకు కావాలి. మజ్జిగలు దొరుకుతాయి. అది పులిసిపోయిన మజ్జిగలో ఇంకా ఎక్కువ బిట వాలు మనకు ఉంటది. ఓకే ఎందుకు బిట వాలు మనకు తయారు కాదు అని అంటే యాక్చువల్ గా చిన్న పేగులు పెద్ద పేగులు ఉంటాయి. పేగులలో అది కోబాల్ట్ అనేటువంటి మెటల్ ఉంటది.
(22:40) ఓకే కోబాల్ట్ తినే తిండి కోబాల్ట్ రెండు మిక్స్ అయి బిటలు తయారు చేసి అది జంతువులలో మాత్రమే ఆ కోబాల్ట్ తయారు చేసినటువంటి పేగుల్లో అంటే చిన్న పేగుల్లో తయారయి ఆ శరీరానికి అంతా కూడా అందుతుంది. ఆ శరీరానికి అందుకున్నప్పుడు జీవరాశుల్లో ఉన్నటువంటి ఈ గేదలు గాని ఆవుల్లో కూడా పాలు ఉత్పత్తుల్లో నుంచి ఆ గేదల్లో నుంచి వచ్చి వచ్చినటువంటి పాలు ఉత్పత్తుల్లో నుంచి బిటలు సమృద్ధిగా మనకు వచ్చేస్తది.
(23:06) ఓకే కాకపోతే పాలు మజ్జిగా కూడా మనం అవాయిడ్ చేసినట్టుగా మన కర్మ మన బీటు వల్లు మనకు దొరక్కపోవచ్చు చాలా మంది పాలు తీసుకోకూడదు అదేదో మనం వహరించిన వాళ్ళం అవుతూ ఉంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉమ్ అయితే మజ్జిగా మజ్జిగ మజ్జిగ తీసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అంటే నేను ఆ సరే మన పత్రి సార్ కూడా ఏం చెప్తాను అంటే చెప్ప ఉల్లిపాయ తినకూడదు అని కూడా కొన్నిసార్లు చెప్పాడు ఎందుకంటంటే కొన్ని ఉద్రేకం అనేటువంటి ఆలోచనలు వస్తాయి అనటువంటివి అంటే ఉద్రేకం వస్తది కానీ కంట్రోల్ చేసుకునే శక్తి ఉన్నప్పుడు మనం దేర్ ఇస్ నో ప్రాబ్లం అటువంటివి కొన్ని అంటే మనం హింస ఎక్కడ
(23:43) ఉంది దాన్ని విడనాడితే మనకు చాలా హ్యాపీ కానీ మనం శరీరాన్ని కూడా మనం హరించుకున్నట్లయితే ప్రకృతి నుంచి వచ్చేటువంటిని మనం ఆస్వాదించుకోకుండా అవాయిడ్ చేసి మన శరీరాన్ని కూడా మనం అనారోగ్యం వైపు తీసుకెళ్ళడం కూడా నేను హింసగా భావిస్తానే నా ఉద్దేశం అది నా ఉద్దేశం అది నేను ఎందుకు చెప్తున్నాను అంటే కచ్చితంగా పాలు ఉత్పత్తుల్లో ఉండేటువంటివి ఏవైనా గాని మజ్జిగ కన్నా తీసుకొని బిటల్ మనకు సమృద్ధిగా వచ్చేటట్లు చేసుకొని నా ఇచ్చే సందేశం అది అంటే ఎవరైనా చెప్పిండ నో ప్రాబ్లం నా ఉద్దేశం అది నా ఉద్దేశంగా చెప్తున్నాను దాంట్లో నేనుఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా
(24:21) దాంట్లో హింస లేదు హింస లేదు సరే బరుగొడ్డు నుంచి తీసుకుంటున్నాము ఆవు నుంచి తీసుకుంటున్నాము. నీవు తీసుకున్న వస్తువులు ఏదైతే ఉన్నాయో ప్రకృతిలో ఏది తీసుకునేదానికి అధికారం లేదు ఒక తీసుకున్నావు ఓకే నీవు దానికి రిఫ్లెక్షన్ గా నువ్వు ఒక మేత పెట్టు లేదంటే ఏదన్నా ఏద చేయొచ్చు దాని రూపకంగా వేరే రకంగా మనం మనం చేయాల్సిన పనులు ధర్మ బద్ధమైనటువంటి పనులు మనం హింసాత్మకంగా తీసుకోకూడదు తీసుకోకూడదు ఇట్లా ఓకే హింసాత్మకంగా తీసుకుంఅంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఆ మనం అవి తినకపోతే అవి ఎక్కువ పెరిగిపోతాయి అని అంటారు మ్ అవి ఎక్కువగా పెరిగిపోతాయి కాబట్టి మన
(25:00) కోసమే ఉన్నాయి మనం తినాల్సిందే తినడం వల్ల అవి తగ్గిపోతున్నాయి అంటే ఏదైతే తింటున్నామో అవి పెరిగిపోతున్నాయి ఆటోమేటిక్ గా ఇప్పుడు గొర్రెలు గాని కోళ్ళ గాని ఎక్కువగా పెరిగిపోతున్నాయి. తినే వస్తువులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. నేను చెప్తా వాళ్ళకి చాలా మంది ఇదే క్వశ్చన్ వేసినారు మనం మన కోసమే ఉన్నాయి కాబట్టి మనం తినాల్సిందే అవి తినకపోతే రోడ్ల మీదకి వచ్చేసి ఇవి చేస్తారు చాలా చెప్పారు.
(25:21) నేను కూడా ఒకటే చెప్పా అరే బాబు ఇప్పుడు మీరు ఎద్దు తింటే పెరిగిపోతుంది అని చెప్తున్నారు కోలు తింటే పెరిగిపోతున్నారు ఓకే నో ప్రాబ్లం మరి పులుళ్లు సింహాలు మీరు ఎందుకు తినడం లేదు మ్ అవి తింటే పెరిగిపోతే వాటి వల్ల నష్టం కానీ వీటి వల్ల నష్టం లేదు పెరిగిన నష్టం లేదు. అవును ఎద్దులు ఆవులు రోడ్డు మీదకి వచ్చి పెరిగిన అల్లిస్తే అట్లా వెళ్ళిపోతాయి.
(25:40) ఒకవేళ పులులు సింహాలు మీరు తినకపోతే అవి రోడ్ల మీదకి వచ్చేసి మనుషులని చంపేస్తాయి మ మీరు వాటిని ఎందుకు తినడం లే అవి పెరగలేదే అయినా కూడా అనే అనేటువంటిది సందర్భానుసారంగా మేము చెప్పాల్సి వచ్చింది ఆ రోజు నుంచి మేము ఈ విధంగా శాంకహారిగా మారి మరి థాంక్యూ సో మచ్ సార్ ఎక్సలెంట్ గా చెప్పారు దట్ ఇంకొకటి ఏంటంటే పాయింట్ టు పాయింట్ మీరు తీసుకొచ్చి చెప్పడం జరిగింది.
(26:05) సో మరి మనం గుడ్డుని ఎందుకు తినకూడదు అండాజములతో వాటన్నిటితో కూడుకొని ఉంటుంది ఒకటి మీరు శాఖహారిగా ఎలా మారారు సో మరి మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఎలా ఉంటుంది సో ఇవన్నీ పాయింట్ పాయింట్ గా ఇది చెప్పడం జరిగింది సర్ వివరించడం అనేది జరిగింది చాలా చక్కగా వివరించారు. ఉద్బీజములలో కూడా మనం చెట్టు నరకకూడదు. ఎస్ పండుని తినొచ్చు అది ప్రాబ్లం లేదు.
(26:28) పండుని తినొచ్చు అది పండిన తర్వాత ఇప్పుడు జొన్నలు కూడా పండిన తర్వాతనే వస్తాయి గోధుమలు కూడా పండిన తర్వాతనే వస్తాయి పండిన తర్వాతనే వస్తాయి అంటే చనిపోయిన తర్వాత అవి దాని ఆయుష్షు తీరిన తర్వాతనే ఎస్ ఒక పండు ఆయుష్షు తీరిన తర్వాతనే వస్తాయి అదే పాలు కూడా అంతే ఏదైనా గాని ప్రకృతి సిద్ధంగా ఉన్నవాటివే ఒక పాలు కానీ ఒక పండు కానీ ఏదైనా కానీ ఇవి ప్రకృతి సిద్ధంగా రావాల్సినటివి వస్తాయి కాబట్టి వాటిని స్వీకరిస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం అని నేను అనుకుంటున్నా ఇప్పుడు చెట్టు ఆ చైతన్యం ఎక్కువ చైతన్య చెట్టు నరికి తిరగదు చెట్టు నుంచి పండు తీసుకోవచ్చు
(27:01) తీసుకోవచ్చు గోధుమలు చెట్టుని చిన్నప్పుడే నరికేయక గోధుమల నుంచి వచ్చినటువంటి ఆ పండిన తర్వాత మనం తింటున్నాం కాబట్టి అది ధర్మబద్ధము కాబట్టి ధర్మబద్ధమైన జీవన విధానంలో మనం ఆధ్యాత్మిక జీవితం విధానంలో అడుగు పెట్టినప్పుడు ధర్మ అధర్మాలు ఏవని పాటించినప్పుడు నీవు ఏదైతే నమ్మి నువ్వు ఏదైతే ఆ పని చేస్తావో అది నిన్ను కాపాడుతా ఉంటుంది.
(27:22) సూపర్బ్ సార్ ఎక్సలెంట్ గా చెప్పారు. థాంక్యూ థాంక్యూ సో మచ్ సో ఫ్రెండ్స్ విన్నారు కదు మన ఈ మానవ శరీరం ఎలా నిర్మించబడింది దేనికోసం నిర్మించబడింది దాని డిఫరెన్సెస్ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది సార్ సో మరి ఎందుకు మనం శాఖహారిగా మారాలి శాఖహారిగా మారాక దాని ప్రభావం మనలో ఎలా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అంటే మన ఆలోచనలో కానీ మన జీవన విధానంలో కానీ అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది అండ్ నేను మీకు ముందుగా చెప్పినట్లుగా ఆ ఏంటంటే ప్రత్యేకంగా ఇది కార్యక్రమం సార్ ని ఎందుకు ఇలా అనింటే సార్ ప్రతిదీ కూడా తాను
(28:00) రీసెర్చ్ చేసి ఎక్స్పరిమెంట్స్ చేస్తుంటారు ఎప్పుడు కూడా దేని దానికి ఏ విషయానికైనా కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి వివరిస్తూ ఉంటారు. అంటే ప్రతి విషయం పైన కూడా క్షుణణంగా పరిశీలన చేసి ఒక కంక్లూజన్ కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారన్నమాట తాము స్వయంగా అందుకే ఇలా ఈరోజు ప్రత్యేకంగా అని చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీక్షిస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం [సంగీతం] [బెల్]

No comments:

Post a Comment