Lust నీ కంట్రోల్‌లో ఉందా? 🔥 కామాన్ని జయించే Vedic Tricks
Author Name:SAMACHARAM
Youtube Channel Url:https://www.youtube.com/@paperman_telugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xxcWGLXLXQM
Title: Lust నీ కంట్రోల్‌లో ఉందా? 🔥 కామాన్ని జయించే Vedic Tricks
Author Name: SAMACHARAM
Description: How much does a single desire change our focus and time? How can we keep our mind under control without falling into temptation?
Inspired by Vedic thoughts, let's learn in this video how meditation, discipline, and good habits can help us increase control over the mind.
It is natural to have desires. Choosing how to respond to them is the true self-control.
#SelfControl #TeluguMotivation #VedicWisdom #Meditation
Transcript:
(00:00) వేల సంవత్సరాల క్రితం లంకలోని ఒక గొప్ప రాజ భవనంలో ఎంతో తెలివైన ఒక వ్యక్తి ఉండేవాడు నాలుగు వేదాల జ్ఞానం ఉంది. గొప్ప పండితుడు అతని ఒక్క మాటకి వేల మంది సైన్యం నిలబడేది. అతనే లంకాధిపతి రావణుడు కానీ అంత జ్ఞానం అంత శక్తి ఉన్న రావణుడి జీవితాన్ని చివరికి నాశనం చేసిన వాటిలో ఒకటి ఏంటో తెలుసా? తన కోరికల మీద తనకే కంట్రోల్ లేకపోవడం.
(00:23) ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత పవర్ఫుల్ అయినా మన మైండ్ మీద మనకి కంట్రోల్ లేకపోతే అదే మన బిగ్గెస్ట్ వీక్నెస్ అవుతుంది. ఇప్పుడు 2026 లో ఆ రావణుడు లంకలో లేడు. కానీ ఒక రకంగా చూస్తే మనలోనే ఉన్నాడు. రాత్రి రూమ్ లైట్ ఆఫ్ అవుతుంది. ఫోన్ స్క్రీన్ ఆన్ అవుతుంది. అప్పుడు మన మైండ్ చెప్తుంది. ఒక ఐదు మినిట్స్ రీల్స్ చూద్దాం. ఒక్కసారి అడల్ట్ కంటెంట్ చూస్తే ఏమవుతుంది ఎవరూ చూడట్లేదు కదా అని.
(00:45) అలా ఐదు మినిట్స్ అని మొదలు పెట్టి చాలాసేపు స్క్రోల్ చేస్తాం. కానీ స్క్రీన్ ఆఫ్ చేసిన తర్వాత ఛా మళ్ళీ కంట్రోల్ చేసుకోలేకపోయా అనే గిల్ట్ మొదలవుతుంది. కానీ ఇక్కడ మనం శ్రీరాముడి కథలోని ఒక విషయం అర్థం చేసుకోవాలి. రావణుని ఎదుర్కొనే ముందు రాముడు 14 సంవత్సరాలు వనవాసంలో గడిపాడు కంఫర్ట్ ని వదిలాడు కష్టాలను ఎదుర్కొన్నాడు డిసిప్లిన్ తో ముందుకు వెళ్ళాడు.
(01:04) అందుకే నీలో ఉన్న ఈ రావణున్ని కంట్రోల్ చేయాలంటే నీకు కూడా ఒక చిన్న వనవాసం కావాలి. అంటే అడవికి వెళ్లడం కాదు నీ ఫోకస్ ని నాశనం చేస్తున్న ట్రిగర్స్ నుంచి కొంత కాలం డిసపియర్ అవ్వడం. దానికి మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటిది ఆహార శుద్ధి ఇక్కడ ఆహారం అంటే కేవలం నువ్వు తినే ఫుడ్ కాదు నీ మైండ్ కి రోజు ఏం ఫీడ్ చేస్తున్నావో కూడా రీల్స్ షాట్స్ అడల్ట్ కంటెంట్ రాండమ్ సజెస్టివ్ వీడియోస్ ఇవన్నీ నీ ట్రిగర్స్ అయితే రోజు వాటి మధ్యలో ఉండి నేను కంట్రోల్ చేసుకుంటా అనుకోవడం చాలా డిఫికల్ట్ రోజు మంట పక్కన కూర్చుని నా చెయ్యి మాత్రం కాలకూడదు అనుకున్నట్టే
(01:35) ఉంటుంది. అందుకే ప్రతిసారి విల్ పవర్ తో ఫైట్ చేయడం కంటే ఎన్విరన్మెంట్ ని మార్చు ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ఒక గంట ముందు ఫోన్ ని బెడ్ పక్కన పెట్టకు పాసిబుల్ అయితే రూమ్ బయట ఛార్జ్ పెట్టుఇగ లో ట్రిగర్ చేసే అకౌంట్స్ ఉంటే అన్ ఫాలో లేదా మ్యూట్ చెయ్ అవసరమైతే వెబ్సైట్ బ్లాకర్స్ యూస్ చెయ్ ఎందుకంటే ట్రిగర్ నీ ముందే లేకపోతే దాంతో ఫైట్ చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.
(01:57) కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఫోన్ పక్కన పెట్టేసాం. ఇప్పుడు మైండ్ రెస్ట్లెస్ గా ఉంటుంది ఏదో కావాలి అనిపిస్తుంది. అక్కడే వస్తుంది మన సెకండ్ స్టెప్ ప్రాణశుద్ధి ఎర్జ్ వచ్చినప్పుడు దాంతో బెడ్ మీద పడుకొని ఫైట్ చేయకు వెంటనే బాడీని మూవ్ చెయ్ లేచి ముఖం చల్లటి నీళ్ళతో కడుక్కో కొన్ని పుష్ అప్స్ చెయ్ కొంచెం వాక్ చెయ్ లేదా ఒక చోట కూర్చొని స్లోగా డీప్ బ్రెత్స్ తీసుకో స్టూడెంట్ అయితే వెంటనే ఒక న్యూమరికల్ సాల్వ్ చెయ్ ఒక పేజ్ చదువు లేదా రేపటి వర్క్ ప్లాన్ రాసుకో పాయింట్ ఏంటంటే ఎర్జ్ వచ్చినప్పుడు నీ అటెన్షన్ కి ఇంకో డైరెక్షన్ ఇవ్వాలి.
(02:25) ఎందుకంటే మైండ్ లో ఒక థాట్ వచ్చింది అంటే అది ఆర్డర్ కాదు. నువ్వు తప్పకుండా ఫాలో అవ్వాల్సిన కమాండ్ కూడా కాదు. కొంతసేపు దాన్ని ఫాలో కాకుండా ఉంటే ఆ ఎర్జ్ మెల్లగా తగ్గిపోతుంది. అలా ఒక్కసారి కంట్రోల్ చేసుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ఐదు సెకండ్స్ ప్లెజర్ కంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి స్క్రీన్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఓడిపోయా అనే గిల్ట్ ఉండదు.
(02:46) దాని బదులు ఈరోజు నేను నన్ను కంట్రోల్ చేసుకున్నా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ రాత్రికి ఒక వాల్ పెట్టడం చాలా మందికి ట్రిగర్స్ ఎక్కువగా వచ్చే టైం లేట్ నైట్ ఎందుకంటే రోజు మొత్తం పని లేదా చదువు చేసిన తర్వాత మనం టైర్డ్ గా ఉంటాం. అప్పుడు డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకో ఎగ్జాంపుల్ కి రాత్రి 10 తర్వాత అన్ెసెసరీ స్క్రీన్స్ లేవు.
(03:07) ఫోన్ కాదు, లాప్టాప్ కాదు, రీల్స్ కాదు, షాట్స్ కాదు కానీ 10కి నాకు నిద్ర రాదు అని అనిపించొచ్చు పర్లేదు మొదటి కొన్ని రోజులు డిఫికల్ట్ గానే ఉంటుంది. ఆ టైంలో బుక్ చదువు నెక్స్ట్ డే ప్లాన్ చేసుకో మ్యూజిక్ విను లేదా సింప్లీ రిలాక్స్ అవ్వు. ఒక గంట రీల్స్ చూసి 12 ఒకటికి పడుకునే బదులు కొంచెం త్వరగా పడుకొని ఉదయం ఒక గంట ముందే లేవడానికి ట్రై చెయ్.
(03:28) ఆ ఒక్క గంటలో చదివినా ఎక్సర్సైజ్ చేసినా లేదా నీ ఇంపార్టెంట్ వర్క్ చేసినా రాత్రి స్క్రోలింగ్ లో పోయే అదే గంట నీ ఫ్యూచర్ కి యూస్ అవుతుంది. మొదటి రెండు మూడు రోజులు మోటివేషన్ ఉంటుంది. కానీ నాలుగో రోజు ఐదో రోజు వచ్చేసరికి మైండ్ చెప్తుంది ఏంటి లైఫ్ ఇంత బోరింగ్ గా ఉంది ఫ్రెండ్స్ అంతా ఆన్లైన్ లో ఉన్నారు ఒక్కసారిఇ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని ఇదే అసలు టెస్ట్.
(03:48) ఆ సమయంలో గుర్తుపెట్టుకో నువ్వు సోషల్ మీడియాని జీవితాంతం వదిలేయడం లేదు. నీ మైండ్ కి నువ్వే బాస్ అని నేర్పిస్తున్నావ్. అందుకే నేను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా అని చెప్పడం కంటే నేను డిసిప్లిన్ పర్సన్ ని నా గోల్ కి అడ్డుగా వచ్చే హ్యాబిట్ కి నేను స్లేవ్ ని కాదు అనే ఐడెంటిటీని బిల్డ్ చేసుకో రాముడి 14 సంవత్సరాల వనవాసాన్ని మనం లిట్రలీ కాపీ చేయాల్సిన అవసరం లేదు కానీ అందులో ఒక లెసన్ ఉంది.
(04:10) కొన్ని విజయాలు కంఫర్ట్ లో రావు కొంతకాలం డిస్ట్రాక్షన్స్ ని వదలాలి కొన్ని ఎర్జెస్ కి ఎన్నో చెప్పాలి కొన్ని నైట్స్ ఫోన్ పక్కన పెట్టాలి. అలా ఒక్క రోజు రెండు రోజులు ఏడు రోజులు ఒక నెల చేస్తూ పోతే నీకు ఒక విషయం అర్థంవుతుంది. అసలు ఫైట్ ఫోన్ తో కాదు రీల్స్ తో కాదు అడల్ట్ కంటెంట్ తో కూడా కాదు నీ డెసిషన్స్ మీద కంట్రోల్ ఎవరిది అనే దాని గురించి నీ మైండ్ దా లేక నీదా ఈరోజు నీ ముందు రెండు ఛాయిసెస్ ఉన్నాయి.
(04:33) ఈ వీడియో అయిపోయిన వెంటనే ఇంకో రీల్ ఓపెన్ చేసి మళ్ళీ అదే సైకిల్ లోకి వెళ్ళొచ్చు. లేదా ఫోన్ ని పక్కన పెట్టి నీలో ఉన్న రావణుడికి ఫుడ్ ఇవ్వడం ఆపేయొచ్చు. ఈ దసరా వరకు ఒక్క ఛాలెంజ్ తీసుకో ట్రిగర్స్ తగ్గించు ఎర్జ్ వచ్చినప్పుడు డైరెక్షన్ మార్చు రాత్రికి స్క్రీన్ వాల్ పెట్టు ఎందుకంటే నిజమైన విజయం బయట ఉన్న రావణుడిని ఓడించడం కాదు మనలో ఉన్న రావణుడి మీద మనం కంట్రోల్ సంపాదించడం

No comments:
Post a Comment