2000 సంవత్సరాల క్రితమే ఋషులు చెప్పిన రహస్యం | Upanishads చెప్పిన Mind Secret
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RyrWmUopudY
Title: 2000 సంవత్సరాల క్రితమే ఋషులు చెప్పిన రహస్యం | Upanishads చెప్పిన Mind Secret
Author Name: Telugu Geeks
Description: 🌟my new course on Unlock Your Subconscious Power 🌟
👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/course...
Educated, But Not Wise? The Upanishad Secret That Will Rewire Your Mind.
Why do we know HOW to succeed, but still don't know WHY we feel lost, anxious and empty? This video unpacks the 2000-year-old answer from the Chandogya Upanishad — tat tvam asi — You Are That.
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఉద్దాలక అనే ఒక గొప్ప ఋషి కొడుకు శ్వేతకేతు ఈయనకి 12 ఏళ్ళు ఉన్నప్పుడే శ్వేతకేతువుని చదువుకోవడానికి ఒక గురుకులానికి పంపించేస్తారు. 12 ఏళ్ళు క్షుణణంగా చదివి వేదాలు, శాస్త్రాలు అన్ని కలలు నేర్చుకొని 24 ఏళ్లకి ఇంటికి తిరిగి వస్తాడు శ్వేతకేతు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత శ్వేతకేతువులో ఒక గర్వం తలపొగరు కనిపిస్తాయి.
(00:26) నాకు తెలియంది ఏది లేదు నేనే అందరికంటే తోపు అని ఆటిట్యూడ్ తో బిహేవ్ చేస్తూ ఉంటాడు. తండ్రి ఉద్దాలకుడు కొడుకుని దగ్గరికి పిలిచి ఒక ప్రశ్న అడుగుతారు. నాయనా నీ గురువుని ఒక విషయం అడిగావా ఏది వింటే ఇంకా వినే అవసరం ఉండదో ఏది ఆలోచిస్తే ఇంకా ఏది ఆలోచించాల్సిన అవసరం ఉండదో ఏది తెలుసుకుంటే ఈ లోకంలో ఏది తెలుసుకోవాల్సింది మిగలదో ఆ విద్య నేర్పమని అడిగావా అని అంటాడు.
(00:50) అప్పుడు శ్వేతకేతు షాక్ అయిపోతాడు. 12 ఏళ్ల పాటు అన్ని పుస్తకాలు చదివేసాను అని అనుకున్నాడు కానీ వాళ్ళ నాన్న అడిగిన ఆ ప్రశ్నే సరిగ్గా మనోడికి అర్థం కాలేదు. నా గురువులు ఇది నాకు నేర్పలేదు నాన్న మీరే నేర్పించండి అని హంబుల్ గా తండ్రి పాదాల దగ్గర కూర్చుంటాడు. ఇక్కడ ఉద్దాలకుడు ఆయన కొడుక్కి ఒక డీప్ రియాలిటీని చాలా సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో నేర్పిస్తారు. మొదటిది మట్టికొండ.
(01:13) ఒక మట్టి ముద్దని తీసుకుంటే దాంతో మీరు కుండలు చేయొచ్చు, ప్రమిదలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అన్నిటికీ ఈ మట్టి అనేది కావాలి ఈ మట్టి ముద్ద అనేది కావాలి పేర్లు మారొచ్చు కానీ బేసిక్ సబ్స్టెన్స్ ఒక్కటే ఇది మొదటి పాఠం రెండోది మర్రిగింజ మర్రి చెట్టు చాలా పెద్దది కానీ దాని విత్తనం చాలా చిన్నది ఆ విత్తనం లోపల ఏం కనిపిస్తుందో చూడు అని ఉద్దాలకుడు అడిగినప్పుడు శ్వేతకేతువు ఆ విత్తనాన్ని విరిచి లోపల చూస్తాడు.
(01:40) లోపల ఏమి లేదు నాన్న అని అంటాడు. అప్పుడు తండ్రి నవ్వి అంటాడు నీ కళ్ళకి ఏమి కనిపించకపోయినా ఆ శూన్యంలోనే అంత పెద్ద మర్రి చెట్టు దాగుంది అని చెప్తాడు. ఇది రెండో పాఠం మూడో పాఠం ఉప్పు నీళ్ళ ఎక్స్పెరిమెంట్ ఒక గిన్నె నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి కలిపి రేపు పొద్దున రా దీని సంగతి చూద్దాం అని అంటాడు. తెల్లారి చూస్తే నీళ్ళల్లో ఉప్పు ఎక్కడా కనిపించదు అది డిజాల్వ్ అయిపోయింది కానీ ఆ వాటర్ లోని పై లెవెల్ మధ్య లెవెల్ అలాగే చివరి లెవెల్ లో కూడా టేస్ట్ చేసిన ఉప్పు అనేది తెలుస్తుంది.
(02:07) అప్పుడు తండ్రైన ఉద్దాలకుడు చెప్తాడు ఉప్పు ఎలా అయితే కళ్ళకి కనిపించకుండా నీళ్లు మొత్తంలో కలిసిపోయిందో ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ పరమాత్మ అలానే నిండి ఉన్నాడు. ఆ అనంతమైన శక్తి ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ చైతన్యం ఎక్కడో బయట లేదు అది నీ లోపలే ఉంది అని చెప్పి చాందోగ్య ఉపనిషత్తులోని ఆ మహావాక్యం చెప్తాడు అదే తత్వం అసి నువ్వే అది యు ఆర్ దట్ ఒక్క క్షణంలో శ్వేతకేతు ఇగో ముక్కలు ముక్కలు అయిపోతుంది.
(02:37) పుస్తకాలు ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకోవడం విస్డం కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో చైతన్యం ఉంటుంది అండ్ అది అందరిలోనూ ఒకటే ఉంటుందని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని రియలైజ్ అవుతాడు. నేను కూడా ఈ కథ చదివినప్పుడు నాకు ఈ శ్వేతకేతు చాలా కనెక్ట్ అయ్యాడు. వందల పుస్తకాలు చదివేసాం డిగ్రీలు తెచ్చేసుకున్నాం ఇన్ఫర్మేషన్ తో బ్రెయిన్ నింపేసుకున్నాం కానీ నన్ను నేను ఒక ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది.
(02:58) అదే అసలు నేనెవరు. ఈ విషయం నాకు నిజంగా తెలుసా లేక నాకు బయట విషయాలు మాత్రమే ఎక్కువ తెలుసా? ఇలా ఎన్నో ప్రశ్నలు వచ్చేసినాయి. అండ్ నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. మనం ఇన్ఫర్మేషన్ తో నిండిపోయి ఉన్నాం కానీ లోపల యంజైటీ లోన్లీనెస్ కన్ఫ్యూజన్ అనేది తగ్గట్లేదు. ఎందుకంటే మనం హౌ మీద ఫోకస్ పెట్టాం కానీ వై మీద పెట్టట్లేదు. సో ఈరోజు వీడియోలో ఈ 2000 సంవత్సరాల క్రితం ఆ ఏన్షియంట్ ఫిలాసఫీ ఆ ఉపనిషత్తుల్లో నుంచి వేదాంతంలో నుంచి కొన్ని విషయాలని మనం తెలుసుకుందాం.
(03:28) ఒక త్రీ ప్రాక్టికల్ ఐడియాస్ ఈ ఐడియాస్ మీకు మెడిటేషన్ గురించి మాత్రమే కాదు రేపొద్దున్న మీరు చేసే రొటీన్ వర్క్ ని మీ కోపాన్ని మీ జీవితాన్ని కూడా ఎలా చూడాలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకా [సంగీతం] ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. [సంగీతం] [సంగీతం] శ్వేతకేతు కథ విన్న తర్వాత ఒక్కసారి మన డైలీ రొటీన్ లోకి వెళ్దాం.
(03:56) ఎందుకంటే ఇది ఎక్కడో 2000 ఏళ్ల క్రితం ఆగిపోయిన కథ కాదు ఈరోజు మన ప్రతి ఒక్కరి కథ ఇప్పుడు మనం మన చుట్టూ ఉన్న ఈ సక్సెస్ ని ఎలా కొలుస్తాం డిగ్రీస్ హై పేయింగ్ ప్యాకేజ్ లింక్డిన్ కనెక్షన్స్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లేక బ్యాంక్ బాలెన్స్ ఇన్ఫర్మేషన్ ని మనం స్టాంప్ కలెక్షన్ లాగా బ్రెయిన్ లోకి లోడ్ చేస్తూనే ఉన్నాం మన మొబైల్ ద్వారా కానీ ఇక్కడ పెద్ద కాంట్రడిక్షన్ ఉంది.
(04:19) హ్యూమన్ హిస్టరీ లోనే మనం తెలివైన వాళ్ళం మన దగ్గర Google ఉంది ఏఏ ఉంది చాలా లైబ్రరీలు ఉన్నాయి మరి అయినా సరే మనలో యంజైటీ ఒంటరితనం బర్న్ట్ కన్ఫ్యూషన్ ఎందుకు పీక్ లో ఉన్నాయి దానికి ఆన్సర్ ఉపనిషత్తుల్లో చాలా క్లారిటీగా ఉంది. మనం తెలుసుకునే విధానంలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది వైదూష్యం అంటే నోయింగ్ అబౌట్ థింగ్స్ బయట ఉన్న విషయాల గురించి తెలుసుకోవడం కోడింగ్ నేర్చుకోవడం మార్కెటింగ్ చేయడం బిజినెస్ రన్ చేయడం లేదా ఒక సర్జరీ ఎలా చేయాలో తెలుసుకోవడం నేను అనేది ఏంటంటే మనం రోజు బ్రతకడానికి మనకు కావాల్సిన ఖచ్చితమైన విషయాలు కానీ రెండోది ఒకటి ఉంది అదే
(04:53) నోయింగ్ ద నోవర్ అసలు ఇవన్నీ తెలుసుకుంటున్న వాడిని తెలుసుకోవడం ఇప్పుడు మీ లోపల ఒక ఆలోచన వచ్చింది కదా ఆ ఆలోచన ఎవరికి వచ్చింది మీ మేనేజర్ ఏదో మిమ్మల్ని అన్నాడు కదా అప్పుడు కోపం వస్తుంది ఆ కోపం అసలు ఎవరికి వచ్చింది స్క్రీన్ మీద ఒక వీడియో చూస్తుంటే మీలో ఒక రియాక్షన్ వస్తుంది చూసావా అసలు ఆ వ్యక్తి ఎవరు సాన్స్క్రిట్ లో ఈ ఫిలాసఫీనే దర్శనం అంటారు.
(05:17) దర్శనం అంటే ఆర్గ్యుమెంట్ చేయడం కాదు గ్రంథాలు బట్టి పట్టడం కాదు దర్శనం అంటే చూడడం మనం మామూలుగా అంటాం కదా దేవుడి దర్శనం చేసుకోండి అని సేమ్ అలాగే దర్శనం నిన్ను నువ్వు దర్శనం చేసుకో అని ఇక్కడ దర్శనాన్ని డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ట్రూత్ అని అంటున్నారు. ఈ ఫిలాసఫీ ఉద్దేశం ఒపీనియన్స్ పెంచుకోవడం కాదు మీ మనసుకి ఒక క్లారిటీ ఇవ్వడం శ్వేతకేతు అంత చదువు వచ్చిన తర్వాత తండ్రి అతనికి ఇవన్నీ ప్రాక్టికల్ గానే చూపించాడు.
(05:40) లోపల ఉన్న చైతన్యం తెలుసుకోకుండా బయట ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతఉన్నా అది నీకు శాంతిని ఇవ్వదు అదే ఇక్కడ సింపుల్ పాయింట్ మీరు ఈ ఫిలాసఫీని నమ్మాల్సిన అవసరం లేదు బట్ ఈరోజు ఒక చిన్న రియల్ లైఫ్ టెస్ట్ చేసుకోండి రేపు ఆఫీస్ లోనో ఇంట్లోనో కోపం వచ్చినప్పుడు అతను నన్ను ఎందుకు అన్నాడు అని బయట వాడిని జడ్జ్ చేయడం మానేసి జస్ట్ ఒక 10 సెకండ్స్ ఆగండి అతను అన్న తర్వాత మీకు కోపం వస్తుంది కదా ఆ కోపం వస్తున్న వ్యక్తి ఎవరు లోపల ట్రిగర్ అవుతుంది ఎవరు అని మీ లోపలికి చూడటం మొదలు పెట్టండి జస్ట్ అబ్సర్వ్ చేయండి.
(06:11) మనం స్టాక్ మార్కెట్ గ్రాఫ్స్ చూస్తాం క్రికెట్ స్కోర్లు ఫాలో అవుతాం పక్కన వాళ్ళ స్టేటస్ లు ట్రాక్ చేస్తాం కానీ మన మనసు లోపలికి మనం అసలు చూడటం మానేసాం. సో ఇది మన ఫస్ట్ కోర్ ఐడియా ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ విస్డమ కాదు నిజమైన చదువు మన లోపలికి మనం చూసుకున్నప్పుడే మొదలవుతుంది. ఇక్కడే మనలో చాలా మంది ఆగిపోతూ ఉంటాం. లోపలికి చూడాలి మనసుని అర్థం చేసుకోవాలి అని మనకే తెలుసు.
(06:35) కానీ అది ఎలా చేయాలో ఎవర క్లియర్ గా చెప్పరు. మనం డైలీ రొటీన్ లో 95% పనులు మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న పాత పాటర్న్స్ ఆటోమేటిక్ హ్యాబిట్స్ బయట నుంచి వచ్చిన ఫియర్స్ బట్టి మనం చేస్తూ ఉంటాం. మన లోపల ఎంతో పొటెన్షియల్ ఉంటుంది కానీ ఈ ఆటో పైలట్ మోడ్ వల్ల మనం దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. అందుకే మన తెలుగు గిక్స్ అకాడమీలో అన్లాక్ యువర్ సబ్కాన్షియస్ పవర్ అనే ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ ని డిజైన్ చేశం.
(07:00) దీంట్లో మనం పాత థాట్ పాటర్న్స్ ని ఎలా బ్రేక్ చేయాలి మన సబ్కాన్షియస్ మైండ్ ని సక్సెస్ కి పీస్ కి క్లారిటీ కి ఎలా రీవైర్ చేసుకోవాలి అనేది చాలా ప్రాక్టికల్ గా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. మీరు మీ డైలీ హ్యాబిట్స్ ని ఇన్నర్ క్లారిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అలాగే పిండు కామెంట్ లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి.
(07:18) [సంగీతం] రెండవ ఐడియా ఒక మోడర్న్ థింకర్ నుంచి వచ్చింది. ఆయనే జర్మన్ సోషలిస్ట్ మాక్స్ వెబర్ వెబర్ మన మోడర్న్ లైఫ్ ని చూసి ఒక మంచి పాయింట్ చెప్పారు. మనం ఎలా చేయాలి హౌ అనే దానిలో బాగా ఎక్స్పర్ట్స్ అయిపోయాం. రీచ్ ఎలా పెంచాలి స్టార్టప్ వాల్యూషన్ ఎలా చేయాలి డెలివరీ 10 నిమిషాల్లో ఎలా ఇవ్వాలి టార్గెట్లు ఎలా కొట్టాలి కానీ అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాం వై అనేది అడగడం మొత్తానికే మానేసాం.
(07:46) ఆయన దీన్నే రేషనలైజేషన్ అని అంటున్నారు అంటే ఒక లక్ష్యం కోసం నువ్వు ఎంత సూపర్ ఫాస్ట్ గా ఎఫిషియంట్ గా పని చేస్తున్నావ అన్న విషయం నీకు అసలు ఆ విషయం మీద ఎంత జ్ఞానం ఉందని గ్యారెంటీ ఇవ్వదు. ఇది మీకు అర్థం కాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనం సూపర్ మార్కెట్ కి వెళ్తాం. ట్రాలీ నిండ 20 రకాల ప్యాక్డ్ ఫుడ్స్ కొనేసుకుంటాం అందులో వేసేస్తాం.
(08:07) కానీ అందులో ఏది ఎలా పండించారు లోపల ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి మన బాడీ మీద అది ఎలాంటి ఎఫెక్ట్ తీసుకొస్తుంది అని అడిగితే మనలో 90% మందికి ఆన్సర్ లేదు అదే మంచి పంటబొలంలో బ్రతికే ఫార్మర్ కి తన తిండి గురించి ఆ నేల గురించి మనకంటే 100 రెట్లు ఎక్కువ తెలుస్తుంది. మన డైలీ లైఫ్ కూడా ఇంతే చేతిలో ఫోన్ ఉంది కానీ దాంట్లో ఉన్న ఈ చిప్స్ ఎలా పని చేస్తాయో మనకు తెలియదు.
(08:29) మన అకౌంట్ లో లోన్లు ఈఎంఐ లో ఉన్నాయి. కానీ లాంగ్ టర్మ్ లో ఆ లోన్స్ మన మీద తెచ్చే ఇంపాక్ట్ ఏంటనేది మనకి తెలియదు. స్క్రీన్ మీద రీల్స్ స్క్రోల్ చేస్తున్నాం. కానీ దాని వెనుకున్న ఆల్గరిథం మన బ్రెయిన్ కెమిస్ట్రీని ఎలా కంట్రోల్ చేస్తుందో మనకి తెలియదు. మనం ఎఫిషియంట్ యూసర్స్ మాత్రమే కానీ వి ఆర్ పూర్ అండర్స్టాండ్ అస్ ఇంకా చెప్పాలంటే ఈ మోడర్న్ వరల్డ్ లో వర్డ్స్ ని మార్చి మన హెల్త్ కి లేదా మైండ్ కి చెడు చేసే వాటిని కూడా చాలా కూల్ అండ్ ట్రెండీగా మనం చూపించేస్తున్నాం.
(08:58) బై నౌ పే లేటర్ అంటే ఏదో ఫ్రీడమ అనుకుంటున్నాం.ఆ ఆగకుండా స్క్రోల్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాం. అందరూ చేస్తున్నారు కదా అని మనం కూడా చేసేస్తున్నాం. దీనికి వేదాంతం ఇచ్చే సొల్యూషన్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఒక పని చేసే ముందే ఇది ఎందుకు చేస్తున్నానో అడగండి. ఈ ఆశ ఈ కోరిక అసలు మీదేనా లేక బయట సమాజం నుంచి నా బ్రెయిన్ లోకి వచ్చిందా అనేది ఒకసారి అడగండి.
(09:19) ఇప్పుడు మీలో ఒక పిచ్చి పిచ్చిగా వెంటబడుతున్న ఒక మూడు గోల్స్ ఉన్నాయి మూడు కోరికలు ఉన్నాయి. ఆ కోరికల్ని రాసుకోండి. దాని పక్కన నాకు ఇది ఎందుకు కావాలంటే డాష్ డాష్ డాష్ ఈ డాష్ ని మీరు ఫిల్ అప్ చేయండి. ఇక్కడ మీ హానెస్ట్ ఆన్సర్ ఉండాలి ఇప్పుడు మీరు ఐఫోన్ కొనాలి అని అనుకుంటున్నారు కొత్తదే దానికి పక్కన బ్రాకెట్ లో ఫిల్ చేయండి మీ హానెస్ట్ ఆన్సర్ పక్కన వాడి దగ్గర ఉందని లేక అందరూ కొంటున్నారని లేకపోతే నేను వెనకబడిపోతానేమో అన్న భయంతో కొంటున్నానని వస్తే అది మీ సొంత నిర్ణయం కాదు పక్కన వాళ్ళ దగ్గర నుంచి అరువు తెచ్చుకున్న నిర్ణయం. అలాగే మీరు అనుకుంటున్న గోల్స్
(09:54) లో కూడా ఇలాగే వేరే వాళ్ళని చూసి అనుకుంటున్నాను వాడు ఇలా చేశడు కాబట్టి నేను కూడా ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని గనుక ఉంటే గుర్తుంచుకోండి అవి మీ గోల్స్ కాదు అది వేరే వాడి దగ్గర నుంచి మీరు అద్దికి తెచ్చుకున్న గోల్స్ సో మీ కల ఏంటి అని ఆలోచన చేయండి గుర్తుంచుకోండి ఆస్క్ వై నాట్ హౌ [సంగీతం] ఇప్పటిదాకా మనం ఐడియాస్ చూసాం కానీ ఇప్పుడు ఒక కాంక్రీట్ మెథడ్ చూద్దాం ఉదాహరణకి ఒక భార్య ఒక భర్త కార్లో వెళ్తున్నా మంచి సినిమా చూశారు హ్యాపీగా డిన్నర్ చేశారు ఇంటికి వెళ్తున్నారు కార్లు భార్య చాలా హ్యాపీగా ఉంది.
(10:27) తన భర్తతో అంటుంది నేను చాలా హ్యాపీ అండి మీరు దొరకడం నా అదృష్టం అని అంటుంది. అలాగే భర్త కూడా చాలా హ్యాపీగా నవ్వుతాడు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం మారిపోయింది అని చాలా హ్యాపీగా అంటాడు. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో భార్యకి ఒక కాల్ వస్తుంది. కాల్ లో ఇంటి పని చేసే అమ్మాయి ఒక టూ డేస్ ఊరు వెళ్తున్నాను మేడం నేను రాలేను అని అంటుంది.
(10:49) అంతే భార్యకి కోపం మొదలవుతుంది. ఎన్ని సెలవులు కావాలి నీకు అసలు అని ఆ పని అమ్మాయిని తిట్టేసి తర్వాత తన భర్తతో అంటుంది. ఒక పని అమ్మాయి కూడా సరిగ్గా సెట్ అవ్వట్లేదు నిన్ను నమ్ముకుని నేను బెంగళూరు వచ్చాను హైదరాబాద్ లో ఉంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అంటూ అసలు నాకు నువ్వు అంటేనే ఇష్టం లేదు అని అనేస్తుంది. భర్త కూడా మానేయాల్సింది కదా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అసలు నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచే నాకు ఇది మొదలైంది అని అంటాడు.
(11:12) చూడండి ఇది మామూలుగా మొగుడు పిల్లల మధ్య జరిగే విషయమే. కానీ ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం మన డైలీ లైఫ్ లో మనసు ఎంత ఫికల్ గా ఉంటుందో తెలుసుకోవడానికి ఒక్క చిన్న నెగిటివ్ కామెంట్ ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ లేకపోతే ఒక చిన్న ఫోన్ కాల్ ఒక బ్యాడ్ డే చాలు మూడు మొత్తం డ్రాప్ అయిపోతుంది. మన హ్యాపీనెస్ మొత్తం బయట సిచువేషన్స్ మీద డిపెండ్ అయ్యాయి అనేదానికి ఇది ఎగ్జాంపుల్ దీనికి సొల్యూషన్ మనక ఎప్పుడో మన ఋషులు ఇచ్చేశరు అదే రాజయోగ మన దగ్గర యోగా అంటే వెంటనే ఫిజికల్ గా బాడీని వంచేసి ఏదో పోసెస్ చేయడం అనుకుంటారు.
(11:43) కానీ యోగా అనేదానికి మూల అర్థం కలపడం టు యునైట్ బాడీ మైండ్ అండ్ ఇన్నర్ సెల్ఫ్ పతాంజలి మహర్షి చెప్పిన ఈ ఎయిట్ స్టెప్ ప్రాసెస్ ని మనం సింపుల్ కాన్వర్సేషన్ టర్మ్స్ లో ఇప్పుడు చూద్దాం. ముందుగా యమ అంటే బయట ఎథిక్స్ అహింస సత్యం దొంగతనం చేయకుండా ఉండటం వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పకుండా ఉండటం ఈ అబద్ధాలు చెప్పకుండా ఉండడం ఇవన్నీ నోటిస్ చేశారా ఇందులో మొదటి స్టెప్ శ్వాస ఎలా తీసుకోవాలని కాదు నువ్వు బయట మనుషులతో ఎలా బిహేవ్ చేస్తున్నావ్ అనేది అబద్ధాలు చెప్తూ పక్కన వాళ్ళని హర్ట్ చేస్తూ కూర్చుంటే లోపల శాంతి అనేది అసలు దక్కదు.
(12:14) రెండోది నియమ నియమ అంటే నియమం ప్రిన్సిపుల్ డిసిప్లిన్ శుభ్రత ఉన్నదానితో తృప్తి మనం అనుకున్న దాని కోసం చేసే ప్రయత్నం సెల్ఫ్ స్టడీ అలాగే మనం నమ్మిన దాన్ని నమ్మడం మూడోది ఆసన అంటే బాడీ పోస్చర్ ఫిజికల్ హెల్త్ హెల్దీ బాడీ లేకపోతే మైండ్ కామ్ అవ్వడం చాలా కష్టం అని మోడర్న్ సైన్స్ కూడా ఇప్పుడు మనకు చెప్తుంది.
(12:35) అలాగే ప్రాణాయామ అంటే బ్రీత్ కంట్రోల్ కోపం వచ్చినప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు స్లోగా డీప్ బ్రీత్ తీసుకుంటే బాడీ ఆటోమేటికల్లీ కామ్ డౌన్ అవుతుందని మనం ఈరోజు రియాలిటీలో తెలుసుకుంటున్నాం. అలాగే ప్రత్యాహార అంటే సెన్సస్ ని వెనక్కి లాక్కోవడం ఇప్పటి భాషలో చెప్పాలంటే అన్ెసెసరీ ఇన్పుట్ తగ్గించడం బ్రౌజర్ టాబ్స్ క్లోజ్ చేయడం ఫోన్ నోటిఫికేషన్ అలర్ట్స్ ని ఆఫ్ చేయడం తర్వాత ధరణ అంటే ఫోకస్ మనసుని ఒకే పాయింట్ మీద నిలపడం తర్వాత ధ్యాన అంటే మెడిటేషన్ ఆ కాన్సంట్రేషన్ బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ స్ట్రీమ్ లో సాగడం లాస్ట్ గా సమాధి టోటల్ అబ్జర్ప్షన్ చూసేవాడు చూసే విషయం ఒక్కటిగా
(13:10) అయిపోయిన స్థితి ఈ ఆర్డర్ ని గమనించండి ఫస్ట్ ఫస్ట్ ఎథిక్స్ తర్వాత బాడీ ఆ తర్వాత బ్రీత్ ఆ పైన సెన్సస్ ఆ తర్వాత లాస్ట్ లో మైండ్ ఇది స్టెప్ బై స్టెప్ రాజయోగ ప్రొసీజర్ మీరు ఈ ట్రైనింగ్ మొదలు పెట్టడానికి హిమాలయాలకి ఆశ్రమాలకి వెళ్ళాల్సిన పని లేదు. ఈరోజే స్టెప్ ఫైవ్ నుంచి అయితే మొదలు పెట్టండి. ఈరోజు రాత్రి పడుకునే ముందు జస్ట్ 10 మినిట్స్ ఫోన్ పక్కన పెట్టేయండి.
(13:33) స్క్రీన్ లేదు హెడ్ఫోన్స్ లో మ్యూజిక్ లేదు ఏమి వద్దు. ఖాళీ సైలెన్స్ లో కూర్చుని మీ మనసు అసలు ఏం చేస్తుందో ఒకసారి గమనించండి. మీ మైండ్ ఎంత రెస్ట్లెస్ గా పరిగెడుతుందో చూసి మీరే షాక్ అయిపోతారు. ఆ షాక్ ఈ ట్రైనింగ్ కి మొదటి మెట్టు మైండ్ మీకు యజమాని కాదు అది ఒక మజిల్ లాంటిది దానికి స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ మనం ఇవ్వచ్చు.
(13:53) సో ఈ వీడియోలో ఈ ఫోర్ పాయింట్స్ మనం నేర్చుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా రాజయోగ గురించి మాట్లాడడం కష్టం ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదు. సో దాని మీద ఒక కంప్లీట్ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి నేను దాని మీద ఒక కంప్లీట్ వీడియో మీకు తయారు చేస్తాను. అలాగే చాలాసార్లు మనం అనుకుంటాం ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంకా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అప్పుడే మనం కంప్లీట్ అవుతాంని కానీ శ్వేతకేతువు కథ మనకి నేర్పిన మొదటి పాఠం అదే బయట విషయాలు లక్షలాది తెలుసుకున్న లోపలికి చూడడం తెలియకపోతే మనం ఇంకా ఇన్కంప్లీట్ గానే ఉంటాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కీ
(14:25) ఐడియాస్ ని ఒకసారి సింపుల్ గా రివైజ్ చేసేసుకుందాం పదండి. ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది విస్డం కాదు బయట విషయాలు ఆ ఫాక్ట్స్ దగ్గర ఆగిపోకండి ఎవరు తెలుసుకుంటున్నారు కోపం ఎవరికి వస్తుందనే మన లోపల ఉన్న ఆ వ్యక్తి మీద ద్యాస పెట్టండి అలాగే బోరోడ్ డ్రీమ్స్ కోసం పరిగెట్టకండి హౌ మీద ఉన్న ఫోకస్ ని వై మీదకి షిఫ్ట్ చేయండి.
(14:43) అసలు ఈ గోల్ నాదా లేదా పక్కనోడిదా అనేది తెలుసుకోండి. మైండ్ అనేది ఒక మజిల్ దానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఈ ఫోన్ నోటిఫికేషన్ ఔటర్ నాయిస్ నుంచి సెన్సస్ ని వెనక్కి లాగి సైలెన్స్ లో కూర్చోవడం అలవాటు చేసుకోండి. మనసు చెప్పినట్లు మనం వినకూడదు మనం దానికి ట్రైనింగ్ ఇవ్వాలి మన మాట వినేలాగా దాన్ని చేయాలి. అలాగే తత్వం అసి యు ఆర్ దట్ నువ్వు బయట వెతుకుతున్న శాంతి క్లారిటీ వాల్యూ ఎక్కడో బయట లేదు నీ లోపలే ఉంది.
(15:11) మీరు ఈరోజే పోయి పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన పని లేదు. జస్ట్ ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి సైలెంట్ గా కూర్చోండి. మీ మనసుతో మీరు ఒక 10 నిమిషాలు గడపండి. ఈ వీడియోలోని ఈ పాయింట్స్ లో మీకు పర్సనల్ గా ఎక్కువగా రిలేట్ అయిన పాయింట్ ఏదనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో అనేది మీలో ఒక చిన్న క్లారిటీ ఒక కన్ఫ్యూషన్ ని దూరం చేసిన మీ ఫ్రెండ్స్ కి ఇది షేర్ చేయండి.
(15:33) అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్. [సంగీతం]

No comments:
Post a Comment