TRIVIKRAM CHEPPINA POWERFUL SUCCESS FORMULA🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oE3h3bLk6rQ
Title: TRIVIKRAM CHEPPINA POWERFUL SUCCESS FORMULA🌹Kanthrisa
Author Name: Kanth’Risa
Description: TRIVIKRAM CHEPPINA POWERFUL SUCCESS FORMULA🌹Kanthrisa
త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన “20-Mile March” అంటే ఏమిటి?
జీవితంలో ఒక్కరోజు భారీగా సాధించడం కంటే, ప్రతిరోజూ కొంత దూరం ముందుకు సాగడం ఎందుకు అంత శక్తివంతమైన ఫార్ములా?
Success అనేది కేవలం talent, luck లేదా intelligence వల్ల మాత్రమే రాదు. Consistency, discipline, right mindset, patience, focus and clarity — ఇవే మన ప్రయాణాన్ని మార్చే అసలు శక్తులు.
ఈ వీడియోలో 20-Mile March Principle ద్వారా success గురించి మాత్రమే కాదు, మన daily life, career, relationships, personal growth, spirituality మరియు self-developmentలో ఈ సూత్రాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో మాట్లాడుకున్నాం.
మన జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఆగకుండా, పోల్చుకోకుండా, తొందరపడకుండా ప్రతిరోజూ మన “20 miles” నడవడం నేర్చుకుంటే మార్పు తప్పదు.
Consistency beats intensity.
Small progress becomes extraordinary results.
Right mindset changes the direction of life.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే Like చేయండి, మీకు దగ్గరైన వ్యక్తితో Share చేయండి.
ఇలాంటి success, spirituality, mindset, self-awareness & meaningful life conversations కోసం Channel Subscribe చేయండి.
#20MileMarch, #20MileMarchPrinciple, #TrivikramSrinivas, #Trivikram, #Success, #SuccessMindset, #SuccessFormula, #Consistency, #ConsistencyIsKey, #Discipline, #RightMindset, #Mindset, #GrowthMindset, #SelfImprovement, #PersonalGrowth, #SelfDevelopment, #DailyProgress, #SmallSteps, #Focus, #Clarity, #LifeLessons, #LifeChanging, #Motivation, #MotivationalTalk, #SuccessTips, #Productivity, #GoalSetting, #AchieveYourGoals, #NeverGiveUp, #KeepGoing, #Spirituality, #SpiritualWisdom, #Mindfulness, #Awareness, #SelfAwareness, #InnerGrowth, #ConsciousLiving, #MeaningfulLife, #Wisdom, #LifeWisdom, #PositiveMindset, #MentalStrength, #EmotionalIntelligence, #PurposeOfLife, #BetterLife, #TeluguPodcast, #TeluguMotivation, #TeluguSpirituality, #TeluguYouTube, #Podcast
Transcript:
(00:01) అన్న ఆ మొన్నఇగ్ర లో ఒక రీల్ వచ్చింది త్రివిక్రం శ్రీనివాస్ ఆయన [గురకలు] ఏం చెప్తున్నాడు అంటే 20 మైల్స్ రూల్ అని ఒకటి ఉంటదిఅని చెప్పాడు అది కన్సిస్టెంట్ కన్సిస్టెన్సీ రిలేటెడ్ మనం చేయాలనుకుంటాం కానీ చేయలేమని దాని గురించి మీకు ఏమైనా తెలుసా తెలిస్తే దాని గురించి కొంచం నేను కూడా త్రివిక్రం చెప్పిందే విన్నా అచ వినగానే నేను చాలా కోరిలేట్ అయినా ఓకే బికాజ్ హి ఇస్ రైట్ మ్ తర్వాత కొంత రీసర్చ్ చేస్తే నాకు ఆ [గురకలు] 20 మైల్ మార్చు లేదా 20 మేల్ రూల్ తెలియదు కానీ మ్ ఐ యమ్ డూయింగ్ ఇట్ నేను దాన్ని ఆధారం చేసుకొని నేను కథలు కూడా చెప్పినా
(00:36) ఓకే ఇంతకుముందు నేను రంజిత్ కూడా ఊరికి అనుకున్నాం అంటే సేమ్ ఎసెన్స్ బట్ ఇన్ ఏ డిఫరెంట్ లాంగ్వేజ్ ఉమ్ సో ఇప్పుడు 20 మైల్స్ రూల్ అన్నది ఏమిటంటే ప్రతి మనిషికి శరీరం ఉంది. ప్రతి మనిషికి మనసు ఉంది. మ్ కానీ చాలా మందికి మైండ్ కి బాడీకి మధ్యన సింక్ ఉండదు. ఫిజికల్ గా ఎంత పని చేయాలో తనకు కొంతవరకు తెలుసు కానీ సైకలాజికల్ గా ఎంత ఆలోచించాలి ఎంత ఆలోచించకూడదు అనేది మనిషికి తెలియదు.
(01:06) ఇప్పుడు నేను పొద్దునే వాకింగ్ లేవాలన్న ఆలోచన మైండ్ దే అయినా ఆ వాక్ చేయవలసింది బాడీ సో మైండ్ ముందల వెళ్ళిపోతూ బాడీని ఇబ్బంది పెట్టకూడదు. అందుకని మనం ఒక్కొక్కసారి ప్రామిస్ ఎందుకు చేయొద్దు అంటే ప్రామిస్ గనుక నెరవేరకపోతే తందులు బాడీకి పడతాయి. తెలుసు కదా అవును అందుకని బాడీ ఎంత చేయగలదో అది మైండ్ చూడాలి మ్ మైండ్ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి.
(01:38) ఉమ్ అప్పుడు జీవితం అనేది వర్క్ ఆస్పెక్ట్ లో చాలా బాగా జరుగుతది అనేది ఒక అబ్జర్వేషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 మైల్ మార్చని ఏమైనా అంటున్నామో దాని కాంటెక్స్ట్ చెప్తా సో అది చార్ట్ చేపిలో కొడితే వస్తుంది. ఎవరైనా చదువుకోవచ్చు కానీ దాన్ని జిస్ట్ మీరు అనుభవిస్తున్నారా లేదా అని మీకు అనుభవం చెప్తుంది. 191 లో సౌత్ పోల్ ని చేరుకోవడానికి ఇద్దరు పోటీ పడ్డారు.
(02:03) ఓకే వాళ్ళద్దరు ఎవరు ఎక్స్ప్లోరర్స్ అన్నమాట ఒకటేమో అంబుడ్సన్ రెండోవాడు రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ అనేవి అది జరిగిన స్టోరీఆ ఒక ఇమాజినరీ స్టోరీ అయి ఉండొచ్చు లేదా రియల్ స్టోరీ అని అయి ఉండొచ్చు కానీ వాళ్ళద్దరు ఒక రూల్ పెట్టుకున్నారు అన్నమాట అంటే ఇద్దరికీ టీమ్స్ ఉన్నాయి. మ్ ఇప్పుడు నీవు స్కాట్ నేను అమ్ముడుసన్ మ్ మనఇద్దరి లక్ష్యం నార్త్ పోల్ చేరుకోవాలి.
(02:26) చాలా దూరమే నార్తో సౌతో ఏదో పోల్ ఇప్పుడు మనఇద్దరం వెళ్ళాలనుకున్నాం కానీ మనం ఒక రూల్ పెట్టుకున్నాం ఏందంటే ప్రతిరోజు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా 20 మేళ్ళ నడవాలి అని నేను నియం పెట్టుకున్నా మ్ సో ఈ ఒక్క పాయింట్ దగ్గర నేను కన్విన్స్ అయినా 2022 నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను వీడియో పెట్టిన YouTube ఓకే ఎవ్రీ డే ఎవ్రీ డే అంటే ఒక్క రోజు కూడా నేను మిస్ చేయలేదు అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ దాటింది కాబట్టి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా రెండు రోజులు పెట్టి ఒక్క రోజు మిస్ చేయ అనొద్దు మూతి పండు ఆల్తాయి [నవ్వు] అది మినిమం ఒక టూ త్రీ ఇయర్స్ చేస్తేనే ఆ
(03:03) స్టేట్మెంట్ కి బలం వస్తది. వన్ మంత్ కుదరదు ఓకే టూ ఇయర్స్ అట్లీస్ట్ మినిమం టూ ఇయర్స్ అట్లా అట్లీస్ట్ 1000 డేస్ అన్నా అంటే నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అర్హత రావాలంటే ఒక దాని గురించి 1000 డేస్ అంటే మూడు సంవత్సరాలు అవును అందుకే నాలుగుేళ్ళు అయింది కాబట్టి నేను హంబుల్ గానే చెప్తున్నా ఏవి జరిగినా అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో నేను మరణం చూసినా జననం చూసినా గొడవలు చూసినా నా పెళ్లి చూసినా ఎప్పుడు నేను వీడియో ఆపలేదు.
(03:31) రెండోది ఇది గొప్ప అని చెప్పట్లే ఇటువంటి రూల్ ఒకటి పెట్టుకున్న ఎట్లాగైతే బాత్్రూమ్ పోవడం ఆపట్లేదో నా అండర్స్టాండింగ్ నాది మ్ ఇలాగైతే నీళ్లుు తాగడం ఆపట్లేదో మరి రాయడం ఎందుకు ఆపాలి యోగా ఐదు నిమిషాలు ఎందుకు ఆపాలి ఓహో ఇవి చేయకపోయినా పర్వాలేదు కాబట్టి ఆపుతున్నావ్ అవి చేయకపోతే నీ పని నడవదు.
(03:53) ఎక్కడో చోట బాత్రూమ్ ఉందా అండి అని అడిగి మరిపోతావ్. అట్లాగే కొంచెం బ్యాక్ యాడ్ ఖాళీ ఉంటే యోగా చేసుకుంటానుని అడగాలి ఊరు వెళ్లి ఓకే ఆ మైండ్ సెట్ ఉండాలి సో అందుకని నేను ఎక్కడున్నా నా మైండ్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది హరిపురం పోయిన ఎక్కడికి వెళ్ళిన నెట్వర్క్ ఎక్కడ ఉంటది నువ్వు ఊరంతా నడుస్తా చాలా మంది వాకింగ్ కి వెళ్తున్నావ అనుకుంటారు నేను ఇంత ఫోర్ ఎట్లా పెట్టి ఇట్లా పెట్టి ఎక్కడ ఫోర్ బార్స్ వస్తాయి చూస్తా ఒక ప్లేస్ ఐడెంటిఫై చేస్తా కరెక్ట్ ఆ టయానికి అక్కడ పోయి నేను టెండర్లో నిలబడి చెమటలు కక్కుతున్ని అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి.
(04:20) కష్టపడలే ఫుల్ హచడి 10 720 కాకుండా 36 సంబంధం లేదు ఇంటలిజెన్స్ ఇంపా లేకపోతే ఆ ఊరికే లీలాగా నన్నే ఎవడు చూస్తాడు. సో ఈ అంబుడ్సన్ అంటే రోల్డ్ అంబుడ్సన్ అండ్ ఫాల్కన్ స్కాట్ అనే ఇద్దరు ఆ నియమం పెట్టుకున్నారు ఏది ఏమైనా 20 మైళలు నడవాలని సో ఇప్పుడు వీళ్ళద్దరికీ మైండ్ ఉంది. మ్ ఒకడు ఎలా ఆలోచించాడు అంటే ఏది ఏమైనా 20 మైలే నడిచాడు వాడు ఓకే ఇంకా నడవగలడు ఉమ్ కానీ నడవలేదు.
(04:51) రెండో రోజు చేత కాలేదు కానీ నడిచాడు. 20 నడిచింది 20 20 దగ్గర ఆపేసింది ఈ ఎవడైతే అంబుడ్సన్ ఉన్నాడో సరే స్కాట్ ఉన్నాడో వాడు తన మూడుని బట్టి నడవడం మొదలు పెట్టాడు. 20 అయితే మినిమం 20 నడిచాడు 30 నడిచాడు 30 నడిచాడు ఒకరోజు ఏ అని ఎగిరి గంతలు వేసాడు. చూసిన తర్వాత వాళ్ళు వెనక పడిపోయి అన్నాడు. నెక్స్ట్ డే కూడా మళ్ళ ఆవేశంగా నడిచి 40 నడిచాడు అనుకుంది.
(05:15) ఆ [గురకలు] తర్వాత మూడో రోజు మైండ్ చెప్పింది ఇప్పటికే చాలా నడిచావు ఈరోజు కొంచం తక్కువ నడువు అన్నది. ఈసారి ఐదే నడిచాడు. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి 60 కిలోమీటర్లు కదా నడవాల్సింది ఇప్పటికే 70 దాటేస్తాం నడవకపోయినా పర్వాలేదు అన్నాడు. మ్ ఇతనితో ఉన్న ఎవరైతే అనుచరులు ఉన్నారో ఓవరాల్ గా 20 మేలు నడిచే వాళ్ళు రీచ్ అయ్యారని ఇట్లా అస్తవ్యస్తంగా ఒక ప్లానింగ్ లేకుండా వర్క్ చేసిన వాళ్ళు చచ్చిపోయారని ఈ కథ చెప్తుంది.
(05:39) ఓకే దీంట్లో ఒక రియల్ స్టోరీ కచ్చితంగా ఉంది. సో రోజు ఎంత చేయాలో నిర్ణయించుకో పరిస్థితులు బాగున్నా బాగా లేకపోయినా ఆ పరిమితుల్లో ఆ పరిస్థితుల్లో నువ్వు కన్సిస్టెంట్ గా కొనసాగించు నీ వర్క్ ని మ్ ఇప్పుడు నేను చెప్పిన కథ ఇక్కడికి వచ్చింది. మంచి రోజా 20 మేలు నడువు చెడ్డ రోజా 20 మేళ నడువు ఎవరైనా చచ్చిపోయారా 20 మేలు నడువు ఎవరనా బతికారా 20 మేలు నడువు కొత్త గవర్నమెంట్ వచ్చిందా 20 మేలు నడువు ఉన్న గవర్నమెంట్ పోయిందా 20 మేలు నడువు కొంత జుట్టు చూసిపోయిందా 20 మేలు నడువు కొంత జుట్టు వచ్చిందా 20 మేలు నడువు 1000 ఎక్కువ వచ్చాయా 20 మేలు నడువు 1000 తక్కువ
(06:14) వచ్చా 20 మేలు నడువు సో ఇది మర్చిపోవద్దు. ఇది ఎగ్జస్టెన్షియల్ లాకి నిన్ను తీసుకెళ్తది. మనం ఫస్ట్ అనుకున్న సూత్రం ఉంది కదా ఏదేమైనా భూమి ఒక వేగంలో తిరుగుతుంది. నౌ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఎగజస్టెన్స్ బికాజ్ నీలో కూడా ఒక వేగం ఉంది. అది కన్సిస్టెంట్ గా ఉంది. ఇది చేయని వాడికి అర్థం కాదు. చేసినవాడు చెప్పవలసిన అవసరం లేదు.
(06:35) ఈ ప్రపంచంలో అద్భుతాలు చేసినవా షార్ట్ లివ్డ్ సక్సెస్ అనుభవించిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కన్సిస్టెంట్ గా ఒక వర్క్ చేసిన వాడిలో ఒక సహజమైన ప్రజ్ఞ ఉంటుంది. ఒక ట్రమెండస్ బాలెన్స్ ఉంటుంది. వాడుఒక జ్ఞాన భాండాగారమై ఉంటాడు. మ్ వాడు చిన్న పని 50 ఏళ్ళు చేశడు అనుకో అది మెకానికల్ గా రోబోటిక్ గా కాదు యస్ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ అట్లా చేశడు అన్నమాట అప్పుడు వాడికి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని విషయాలు తెలుస్తాయి.
(07:06) నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు చిన్నప్పటి నుంచి చెట్ల మధ్యనే పెరిగాడు ఆయన ఎప్పుడు చెట్లు ఇక్కడికి వస్తాడు కదా ఈ ఏరియా మొత్తం చెట్లు చూసేస్తాడు ఆకు ఆకు ఆకాకు ఏదనా కొత్త ఆకు కనిపిస్తే జోలు పెట్టుకుంటాడు. ఇంట్లో చాలా చెట్లకు సంబంధించిన ఆకులకు సంబంధించిన కాయాలకు సంబంధించిన కాండాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి అనుకోకుండా వచ్చేసాయి లైఫ్ లోకి మ్ ఈ 20 30 సంవత్సరాల్లో అతను చూడని లీఫ్ లేదు ఓకే మ్ ఇప్పుడు ఆయనతో కూర్చుంటే నీకు మినిమం 10 అవర్స్ టైం పాస్ అవుతుంది.
(07:41) 10 అవర్స్ మినిమం అంటే అంతకంటే ఎక్కువ నువ్వు కూర్చోలేవు కాబట్టి అదే సో నువ్వు ఎక్కడికి పోయినా కచ్చితంగా ఒక పండో కాయో ఆకు ఉంటుంది. ఉమ్ ఇప్పుడు చూస్తే ఆకు తెలుసా అది మ్ తీసుకురాపో అసలు ఎన్ని విషయాలు చెప్తానుఅంటే ఈ ఆకు నీళ్లలో లేస్తే రంగు మాడతది చూడు ఇట్లాంటివి చెప్పాడు నాకు అసలు మనకు అసలు మనం ఎప్పుడు ఆ అసలు నువ్వు ఎందుకు ఈ ప్రయోగాలు చేసావ అంటే నాకు ఇష్టం ఊరికే మ్ నేను ఒకసారి మన ఒక పొలం చూడడానికి వెళ్లి పోయాం ఐ థింక్ ఇది 2000 2020 పోతే నాకు ఒక దగ్గర గీసుకపోయి బ్లడ్ వచ్చింది ఇటు వస్తే ఆయన అక్కడ ఇక్కడ చూశడు ఆ ఆకు తీసుకురాపో
(08:26) తీసుకొచ్చి అక్కడ నీళ్ళతో కడుక రాపో కడికవచ్చిన తర్వాత దాన్ని ఇట్ల నూరి ఇచ్చ పెట్టి ఇది పెట్టిన నిమిషానికి నీకు చిమ్మ చిమ్మ చిమ అంటది అంటే ఆయన ముందే ఇవన్నీ తెలుసు ఆ తర్వాత ఒక త్రీ మినిట్స్ లో బ్లడ్ ఆగిపోతుంది. నేను అసలు నమ్మలేదు ఆయన చెప్పగానే చిమ్మ చిమ్మ అన్నది అయిపోయింది. ఎన్ని రకాల తులసులు ఉంటాయి చెప్పాడంటే నాకు చూపించాడు ఒక ఇంటికి తీసుకెళ్లి తను నాటాడంట నువ్వు బిలీవ్ చేస్తావా 20 నుంచి 30 రకాల తులసులు చూసిన నేను తులసి చెట్లు మనకు ఓన్లీ ఒకటే తెలుసు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా ఒకదాన్ని పట్టుకొని వదిలి పెట్టకు ఎక్కువ
(09:00) చేయకు తక్కువ చేయకు ఈరోజు రెండు పేజులు రాయి ఇప్పుడు నేను రోజు ఎన్ని పేజీలు రాస్తున్నా పొద్దున్న నిద్ర లేస్తా టూ పేజెస్ చేతన అంటది ఇంకో పేజ్ ఎక్స్ట్రా రాస్తావా అంటే రెండే పేజులు రాస్తా రాయలేక కాదు రాయప్పుడు క్లియర్ సో ఈ ఈ కథ ఈ ప్రపంచంలో ఎవడైతే పని చేయాలనుకుంటున్నాడో చాలా దోహదకారి ఇందులో కన్సిస్టెన్సీ ఉంది డిసిప్లిన్ ఉంది సెల్ఫ్ ఇంపోజడ్ లిమిట్ ఉందనిరా చెప్పాడు వాడు అంటే కొన్ని విషయాలు నీవే నిర్ణయించుకుంటున్నావ్.
(09:32) తినాలని ఆకలి ఉంది కానీ తినకూడదుఅని తెలుసుకున్నావ్. సో త్రివిక్రమ ఒక మంచి మాట చెప్పాడు యస్ యువర్ బాడీ హాస్ మజల్ మజల్ మెమరీ మజిల్ మెమరీ కూడా డెవలప్ చేసుకో అంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడగలగాలి టెంప్ట్ అవ్వకూడదు డిసపాయింట్ అవ్వకూడదు అలాగని నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు ఒక పని చేసి ఆపేసేయాలి అంతే అయిపోయిది నేను చివరిగా ఆ ఇగో ఇప్పుడు దీంట్లో కొన్ని ఇచ్చాడు చూడు ఒక వ్యక్తి రోజు ఆ 50 పేజీలు చదువుతాడు తర్వాత తర్వాత చదవడం ఆపేస్తాడు. తర్వాత బోర్ వచ్చేస్తుంది.
(10:07) నేను చాలా మంది జిమ్ ఏ చూసిన వాడు ఫస్ట్ డేట అండ్ హాఫ్ అవర్స్ చేస్తాడు జిమ్ అన్ని ఊపుతాడు. అరే కాసేపు ఉండరా చేద్దాం ఎందిరా ఊ అంటే ఇంటికి పోతావ అన్నాడు అట్లా చూసిన నేను ఆఫ్టర్ 15 డేస్ మీరే బోధ జీవితకాలం వెళ్లేవాడికి ఆసక్తికి అనాసక్తికి అతీతమైన ఒకానొక జిజ్ఞాసలో ఉంటాడు వాడు హస్ నదర్ ఎక్సైటెడ్ నార్ డిసపాయింటెడ్ మీరు అన్న బాలెన్సింగ్ లోకి రావడం అనేది కొంచెం వస్తుంది ఈ జన్మకి కాకపోతే ఇంకో జన్మకి ఎప్పుడో అప్పుడు వస్తుంది తొందర [నవ్వు] ఏమీ లేదు అట్లా తగినంత తగినంత సరిపోయ అందుకే దీంట్లో ఒక స్టేట్మెంట్ చాలా బాగుంది. కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ
(10:51) అండ్ ఇంటెలిజెన్స్ ఆల్సో ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది బట్ నేను అంటున్నది నువ్వు అతిగా చేసేవదు నాకు అట్లాంటి వాళ్ళు అంటే నేను ఎప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతా ఎక్కువ చేస్తాడో నాకు భయమైతుంది. అంటే మా ఆపేస్తాడని ఆపేసాడు పక్కా అండ్ డౌటా అయ్యో మళ్ళా అందరినీ బ్లేమ్ చేస్తారు ఇందులో ఈ కథ ఉంది అది ఆ నాకు వాతావరణం సహకరించలేదు కరెక్ట్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఆరు వచ్చి ఆగింది అప్పుడు ఆరని కొట్టారు.
(11:17) ఇట్లాంటివన్నీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకసారి డిగ్రీలో ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినావ అంటే మా గోడౌన్ కి చాలా సామాను వచ్చింది అందుకు ఫెయిల్ అయినా అన్నాడు. ఉమ్ అదేందంటే ఏదో కారణం చెప్పాలిగా చెప్పింది నాకు చదవనీక రాకపోయే అంతే [నవ్వు] అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా నీ నాయనక ఏం చెప్తావ్ మా నాయన ఏదైనా కొడతాడు అందుకని ఏదో ఒకటి చెప్తా అయిపోయా [నవ్వు] నీకు ఎందుకు ఇంత ధైర్యం అంటే మా నాయన షాప్ నాదే నెక్స్ట్ [నవ్వు] చదువు నాకు ఉపయోగపడతే రియలైజ్ అయినా మా డాడీ రిలైజ్ కావాలంతే [నవ్వు] ఆల్రెడీ చూసుకుంటుంది బిజినెస్ మా డాడీ ఇంటికి వచ్చేలోపు నేను మధ్యాహ్నం
(11:51) చూసుకుంటున్నా మా డాడీ కూడా నచ్చుతుంది కానీ చదువుకొని యోగ్యుడు కావాలి అనుకుంటున్నాడు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను యోగ్యతకి చదువుకి సంబంధం లేదు. సో అట్లా కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ ఇది నేను ఘోరంగా రిలేట్ అయినా చెప్పినప్పుడు ఒక సహజ నియంత్రణ వేరే ఇప్పుడు డిసిప్లిన్ కి బానిసత్వానికి తేడా అదే డిసిప్లిన్ అంటే యు డిసైడెడ్ బానిసత్వం అంటే వేరేవాడు నిర్ణయిస్తున్నాడు.
(12:18) నాలుక లేస్తాను నేను నిర్ణయించుకున్న డిసిప్లిన్ నాలుక నువ్వు లేవాలి ఇది బానిసత్వం చాలా మందికి తేడా తెలియదు. నేను 100 వేస్తాను నువ్వు 100 లేపంటాను అట్లా వద్దు వద్దు వేలే [నవ్వు] వద్దొద్దు కానీ మీరు అనేది ఆ లిమిట్ పెట్టుకో సపోజ నైట్ 11:00 కి పడుకుంటా అనుకోవడం పొద్దున్నఆరు గంటలకు లేస్తా అనుకోవడం లేకపోతే ఇగో రోజు మనోగతంలో వీడియో పెడతాను ఇవన్నీ నువ్వు కెపాసిటీ దాట అనుకున్నప్పుడు చేయలేకపోతున్నాం తర్వాత అందుకే ఫస్ట్ ఒక ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిన మళ్ళీ ఒకసారి నేనే రిపీట్ చేస్తున్నా ఎందుకంటే అది లేకపోతే అంతా పడిపోతది. ఆ
(12:50) ఫస్ట్ నీ బాడీ యొక్క లిమిటేషన్స్ ని నువ్వు క్లోజ్ గా గమనిస్తేనే తెలుస్తుంది అది. ఓకే అంటే నువ్వు ఎంత ఎఫిషియంట్ గా బాడీని ఉపయోగించగలవు ఎంత తక్కువ ఎనర్జీని కన్స్ూమ్ చేసి నీ బాడీని వాడుకోగలవు ఎంత లిమిటెడ్ సరౌండింగ్స్ లో పీస్ ఫుల్ గా ఉండగలవు ఎంత బరువెత్తగలవు ఎంతసేపు కూర్చోగలవు ఇప్పుడు ఉదాహరణకి నీకు బ్యాక్ పెయిన్ ఉందన్న విషయం మర్చిపోయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ కాకు సాఫ్ట్వేర్ లో జాయిన్ అవ్వనేవద్దు నీకు బ్యాక్ పెయిన్ ఉంది.
(13:20) ఉంటే ఆ ఆ అంటే అది నువ్వు ఫస్ట్ నీ బాడీని చూసుకుంటే అది ఫిట్ కాదని తెలుస్తుంది. లేదా దీన్ని కరెక్ట్ చేసుకో దాని దగ్గర పో మ్ సో మనం ఇక్కడ అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. మ్ చేసే పని మొదలుపెట్టి నీ చివరి వరకు చేస్తే ఆల్రెడీ అది ఒక అద్భుతం మ్ ఇంకొక రహస్యాల్లోకి రహస్యం చెప్తా ఎవరైతే నిష్కామంగా ఎందుకంటే లైఫ్ అంతా కొనసాగించడం అంటే పెద్ద సెల్ఫ్ ఉండదు అందులో ఒక ఈజ్ ఉంటుంది.
(13:48) ఎవరైతే ఒక పని మొదలుపెట్టి లైఫ్ అంతా కొనసాగించగలుగుతారో వాడు చాలా విషయాలు బీట్ చేసిండు ఆల్రెడీ మైండ్ ని బీట్ చేసిండు బాడీని బీట్ చేసిండు కాన్సిక్వెన్సెస్ ని అట్మాస్ఫియర్ ని దేశాలని ఆర్థిక మాంద్యాల్ని ప్రభుత్వాలని బీట్ చేసి పాడేసిండు వాడు లేకపోతే ఎట్లా కొనసాగుతది ఏదో కారణం చేత అప్పుడు ఆ అమ్మ హెల్త్ బాలేదు ఆగాలి కదా ఆగలేదు అది కూతురు పెళ్లి ఆగాలి కదా ఆగలేదు వాడికే పెరాల్సి వచ్చింది అయినా ఆగలేదు అది ఆగేది కాదఅది దేని వల్ల ఆగం కుండా ప్రవహించే దాన్నే గంగాధనది అన్నారు.
(14:22) అది ఆపోతా ఉంటది అది నల్ల పొలాలయ కాదు ఇట్లా ఆపి తాగడానికి జీవనది అటువంటి వర్క్ ని ఈ ప్రకృతి ఏం చేస్తదంటే సరైన వ్యక్తుల దగ్గరికి పంపిస్తది. తద్వారా వాళ్ళు మరణించినా కూడా దట్ వర్క్ కంటిన్యూస్ బికాజ్ దేర్ ఇస్ నో సెల్ఫ్ పర్సన్ లేడు. పర్సన్ ఉంటే అయిపోతది. పర్సన్ ఉంటే పక్కా వర్క్ అయిపోతది. పర్సన్ ఉంటే రీజన్ తీసుకో దాని మీనింగ్ పర్సన్ ఉంటే ఆగిపో అంటే నేను చేస్తున్నాను ఫీలింగ్ నేను గుర్తింపు కోసం చేస్తున్నాను అది ఆగిపోవడానికే అది వచ్చేసింది అది అన్న ఫీలింగ్ ఉంటే ఆగిపో అది పక్కా అంటే మీరు అన్నట్టు ఎగజక్ట్ పక్కా అంటే మళ్లా పక్కా
(14:57) [నవ్వు] పక్కరా అట్లా కాదు త్రీ ఇయర్స్ కంటిన్యూగా చేయాలే మినిమం త్రీ ఇయర్స్ చేస్తే నువ్వు కన్సిస్టెంట్ చేసి నేను అందరి స్టేట్మెంట్ ఇయడానికి అంటున్నా ఇయడానికి అట్లా అట్లా చేసటోని కూడా నా అనే ఫీలింగ్ ఉంటే నేను చేసిన అయిపోత త్రీ ఇయర్స్ అయినా కూడా అయిపోతది ఆ పక్కా అంటే ఎప్పుడైనా అయిపోతది అందులో ఎంత స్వార్థం లేకుండా వర్క్ వర్క్ గానే ఉంది నేను చేస్తున్నా అది అట్లా కొనసాగింది అంటే నువ్వు ఒక్కడివి కాదు రకరకాల వ్యక్తుల సహాయం ఉండే ఉంటది.
(15:28) నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇస్తున్నావ్ కూడా ఇట్ ఇస్ నాట్ జస్ట్ యు యు యు యు యు కాదు అందుకని నేను అందుకే చేతనకి పంపించిన ఎందుకు పంపించింది అంటే మనం ఎక్కువ చేయాలంటే ఎక్కువ చేయకూడదు. ఆ అదే సేమ్ ఎక్కువ తినాలంటే ఎక్కువ తినకూడదు అది తెలుసు నాకు నువ్వు ఎక్కువ సినిమా ఎక్కువ సినిమాలు చూడకూడదు అవును ఎగజక్ట్లీ అయితే సూత్రం ఇది ఇప్పుడు నేను ఎక్కువ చేద్దాం అనుకుంటున్నా పని లైఫ్ లో అందుకని తక్కువ పని చేస్తున్నా ఎందుకంటే నేను అంటే రోజు కొంచెమే కొందరు ఎట్లా పని చేస్తారంటే ఇవాడు నేను ప్రపంచం రెండు రకాలుగా పని చేస్తది ఉంది కదా ఆ ఇప్పుడు నేను ఫాస్ట్ గా పని
(16:09) చేస్తున్నా ఇట్లా చేస్తది పనులు ఎమ్మలేస్తాడు ఇది పని ప్రపంచం చేసే పని ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏందంటే రోజు ఒకటే పెన్సిల్ పక్క జరుగు ఇది ఫస్ట్ ఫార్మగా పెట్టు రేపటి వరకు మళ్ళఒకటి [నిట్టూర్పులు] వాడు వేస్తున్నాడు ఎత్తుతున్నాడు చాలా పని చేసినట్టు ఉంది నాలుగో రోజు అది చేసి ఇంకేదనా దానికి జోడించు ఇట్లా వంట చేసుకుని అది చెయ్ అంటే నీకు ఒక స్టెబిలిటీ వస్తుందన్నమాట
(16:53) [గురకలు] ఇది నేను చెప్పాలనుకున్నది ఇది కూడా అర్థం కాకపోతే మనం చెప్పడానికి [నవ్వు] ఏమి లేదు ఇష్టం ఉంటే చేసుకోండి లేకపోతే లేదు ఓకే తొందరగా చేసేవాడు అలసిపోతాడు. ఎక్కువ చేసేవాడు కూడా అలసిపోతాడు ఆబవియస్లీ వాడు ఇగో వేరే వాళ్ళ కోసం చేసేవాడు ఎట్లా చేస్తాడు ఆ ఓకే వ్యక్తికి ఎందుకు ఉంటదబ్బా తొందర తొందర ఎందుకు ఉంటది తొందర ప్యాంట్ వేసుకోవాలని ఒక వాడు చెట్టు కట్టింటండి ప్ాంట్ ఆ తెలుసా నీకు తెలియదు అది చెట్టు కట్టడ ఏంది తొందర వేసుకోవాలంటే ఇప్పుడు ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకొని టైం పడుతది కదా వాడికి అనిపించింది దిస్ ఇస్ దిస్ దిస్ ఇస్ రాంగ్
(17:28) అని ఆ చెట్టుకి గట్టి అంటే అంటే బిల్డింగ్ కి అనుకొని ఒక కొమ్మ ఉంది ఇట్లా మ్ ఆ కొమ్మ చెట్టుకి ఇట్లా రెండు పెట్టాడు కొండ్లు పెట్టి పాండగలిచ్చాడు. పోయి కాన కాలు పెట్టన్న దుంకితే అలా అందులో పడితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాడు సో ఫస్ట్ అటెంప్ట్ కి కాళీనాయంట కానీ వాడు అనుకున్నాడంట నేను సరిగ్గా ట్రై చేయలే అనుకున్నాడు ఇట్లే ఉంటది స్టూపిడిటీకి ఒక హద్దు ఉండదు అసలు ఆ అప్రోచ్చే రాంగ్ అని వాడు తెలుసుకోడు స్టూపిడిటీకి ఒక హద్దు ఉండదు అప్రోచ్ రాంగ్ ఉంటది నువ్వు బలవంతం చేసేతో కుదరదు అది [గురకలు] ఇప్పుడు వారెన్ బఫెట్ లాంటోళ్ళు స్టీవ్
(18:01) జాబ్స్ లాంటోళ్ళు అద్భుతాలు చేశరు లైఫ్ లో ఎందుకో తెలుసా అసలు పక్కోళ్ళని పట్టించుకోలేదు వాడు మ్ ఇప్పుడు వారెన్ బఫెట్ స్టోరీ చదివిన నేను ఈ సంవత్సరాన్ని ఇంత ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చింది అని వారన్ బఫెట్ చెప్పడానికి వస్తే వారన్ బఫెట్ అన్నాంట నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం కదా నేను బిజీగా ఉన్నాట [నవ్వు] నేను నీకు అప్ప చెప్తుంది ఎందుకో తెలుసా నువ్వు చేయగలవని మళ్ళా నువ్వు నా దగ్గరికి వచ్చి ఇది అంతే ఏంది [నవ్వు] ఆ లేదు ఇంపార్టెంట్ సరే బర్గర్ తినుకుంటూ మాట్లాడుకుందాం ఆ బర్గర్ అయిపోలోపు చెప్పాలి నాకు వేరే పని ఉంది ఇట్లా పని
(18:35) చేయాలి [నవ్వు] మనం నిరంతరం సర్వీలెన్స్ చేసి అవ్వదమ్మా లాస్ట్ కి మనం చచ్చిపోతాం వాడు బానే ఉంటాడు. సో ఇది నేను చెప్పాలనుకున్న థాంక్స్ టు త్రివిక్రం ఒక కొత్త టర్మిని మాకు ఇచ్చాడు 20 మైల్ మార్చ్ 20 మైల్ రూల్ సో రోనాల్డ్ సార్ రోవాల్డ్ అమ్ముడ్స్ అయ్యమ్మో ఏం పేర్ల అమండ్సన్ అండ్ రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ ఇదే కథ మనం వేరే రాసుకుందాం.
(19:04) ఆ అది ఏమంటారు 10 10 కిలోమీటర్లు నడుద్దాం అని అదే రామయ్య భీమయ్య ఇద్దరు అనుకుంటారు అంతే ఈజీగా ఉంటది కథ చెప్పడానికి ఏదేమైనా ఇద్దరు మనుషులు ఒకడేమో కన్సిస్టెంట్ గా చేశాడు ఒకడు ఆవేశంలో ఎక్కువ చేశడు తక్కువ చేశాడు చివరికి కలిసిపోయి చచ్చిపోయాడు. నిరాశ కచ్చితంగా వస్తుంది కన్సిస్టెంట్ గా చేయనివాడు కచ్చితంగా మానసిక అవస్థల్లోకి జారతాడు ఇది నేను చెప్పేది కాదు నేను చూసినది అంటే గుణపాఠం అంటారు కదా కన్సిస్టెన్సీగా చేయకపోతే మానసిక అప్సైడ్ డౌన్స్ వస్తాయి.
(19:37) సడన్ గా నువ్వు లో అయిపోతావ్ ఈరోజు మూడు లేదంటావ్ బొంగ అంటావో అయ్యే పని కాదు అది ఇగో మూడు ఉన్నా లేకున్నా YouTube వీడియో చెయ్ ఈరోజు మూడు చాలా బాగుంది. ఎక్కువ చేయకు అది ఒక్కటే చెయ్. [నవ్వు] రియల్ మ్యాజిక్ ఉంది అదే సమస్య యక్చువల్గా మ్యాజిక్ ఉంది ఇప్పుడు నేను లైఫ్ అంతా కొనసాగిస్తాను దానికి ఏకేక కారణం నేను ఎక్కువ చేయను.
(19:59) నేను మొన్న ఫన్ పటాక వీడియో నాన్ స్టాప్ 12 అవర్స్ కూర్చున్నాను ఎడిటింగ్ కి పొద్దునే లేసి కూర్చుంటే నైట్ 9:00 వరకు అట్నే కూర్చున్నా కూర్చుంటే అయిపోయింది అది అసలు అద్భుతంగా చేసినా అని ఫీలింగ్ కా నెక్స్ట్ వీడియో చేస్తాను అదేనా అంటే అంటే అంటే అది వేరు అంటే ఇప్పుడు నీది రెగ్యులర్ గా చేసేది కాదు నీది ఒక టైప్ వర్క్ దీంట్లోనే ఆ ఈజీగా ఇంకేదనా ఒక ఎవ్రీ డే చేసేది ఒకటి వస్తది వెరీ సూన్ ఆ అప్పుడు ఇది అది కలిపి నడుస్తా ఉంటది వర్క్ [గురకలు] ఏదేమైనా మనం పని చేయాలని రూల్ ఏమ లేదు సక్సెస్ అవ్వాలని రూల్ ఏమ లేదు కానీ ప్రశాంతంగా ఉండాలని మాత్రం నియమం ఉంది.
(20:30) ప్రశాంతంగా ప్రశాంతత లేని జీవితం అసలు వేస్ట్ నా దృష్టిలో ఆడు ఎంత తోపైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే సుగంధము లేని పువ్వు నీళ్లు లేని సముద్రం ప్రశాంతత లేని మనసు ప్రశాంతత లేని మనసు ఉంటే ఎంత లేకపోతే ఎంత టాటా బాయ్ బాయ్ సూపర్ బాయ్

No comments:
Post a Comment