Friday, October 9, 2026

Dr. Sai Lakshmi - 7 Early Signs of Breast Cancer Every Woman Must Know! 😱| Cancer Symptoms in Telugu

Dr. Sai Lakshmi - 7 Early Signs of Breast Cancer Every Woman Must Know! 😱| Cancer Symptoms in Telugu

Author Name:iDream Podcast Health

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamPodcastHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wu4wy8CFq68





Title: Dr. Sai Lakshmi - 7 Early Signs of Breast Cancer Every Woman Must Know! 😱| Cancer Symptoms in Telugu

Author Name: iDream Podcast Health

Description: #breastcancer #cancersymptoms #cancerawareness
Dr. Sai Lakshmi - 7 Early Signs of Breast Cancer Every Woman Must Know! 😱| Cancer Symptoms in Telugu

Transcript:
(00:00) ఏవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐట నా పేరు కాశీ అన్నపూర్ణ అక్టోబర్ మాసాన్ని పింక్ అక్టోబర్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే బ్రెస్ట్ అవేర్నెస్ కోసం ప్రత్యేకంగా అక్టోబర్ నెలని కేటాయించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి అలాగే ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ గురించి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం.
(00:33) డాక్టర్ సాయిలక్ష్మి దాయన గారితో గైనకాలజికల్ ఆంకాలజీలో ప్రఖ్యాతమైన ఎన్నో రకాల సెమినార్స్ అటెండ్ అయ్యి అలాగే ఎంతో రీసెర్చ్ ఆవిడ చేస్తున్నారు అలాగే ఎంతో మంది పేషెంట్స్ ని కూడా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనతో షేర్ చేసుకోవడానికి వారు రెడీగా ఉన్నారు. అక్టోబర్ ని పింక్ అక్టోబర్ గా అంటూ ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం అసలు ప్రత్యేకంగా ఇక్కడ ఏ క్యాన్సర్ కి రానిది బ్రెస్ట్ క్యాన్సర్ కే ప్రత్యేకంగా అవేర్నెస్ కోసం ఒక మంత్ కేటాయించింది WHO.
(00:57) అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు బికాజ్ మిగతా అన్ని క్యాన్సర్స్ తో పోలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగినంత ఇన్సిడెన్స్ ఇన్సిడెన్స్ అంటే 100లో ఎంతమందికి వస్తుంది సో ఆ రకంగా మీరు పోల్చుకుంటే మిగతా క్యాన్సర్స్ అన్ని ఇంతకుముందు ఎంతమందికి వచ్చాయో ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడే ఉంది లేదా కొంచెం పెరిగింది బట్ బ్రెస్ట్ క్యాన్సర్ మట్టుకు అదిఒక మహమ్మారి లాగా పెరిగిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అండ్ ఇంత ఘోరంగా అది కూడా చిన్న వయసు అమ్మాయిల్లో ఎందుకు పెరుగుతుంది అనేది మాకు పూర్తిగా ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు బికాజ్ మాకే షాకింగ్ గా ఉంది క్యాన్సర్ డాక్టర్స్ కి
(01:32) సో మరి ఇంత తొందరగా లేడీస్ ని ఇంత దారుణంగా ఎఫెక్ట్ చేస్తున్న ఈ క్యాన్సర్ కి మరి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరంఅండి మనకి ఫ్యూచర్ లో ఇలా లేడీస్ బ్రెస్ట్ క్యాన్సర్ తో ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే వి హావ్ టు టేక్ యాక్షన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడితే ఎవ్రీ ఇయర్ ఇలాంటి క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి మారథాన్స్ చేస్తారు టాక్స్ ఇస్తారు సెమినార్స్ కండక్ట్ చేస్తారు ఆల్మోస్ట్ చాలా ప్రైమరీ పిఎంసి లెవెల్ నుంచి కూడా చాలా రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు.
(02:00) ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ప్రైవేట్ డాక్టర్స్ గా మీరు కూడా చేస్తున్నారు. కానీ నోయింగ్ ఇస్ జస్ట్ నాట్ ఎనఫ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు అడిగినా ఎందుకు వస్తుందో మాకు తెలుసండి లంస్ ఎత్తుక్కోమంటారు అంతే కదా ఇవన్నీ తెలుసు కానీ బిట్వీన్ నోయింగ్ అండ్ బిట్వీన్ ఆక్టింగ్ దస్ ఏ హ్యూజ్ గ్యాప్ ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటారు.
(02:19) ఎందుకంటే అండి బ్రెస్ట్ ఇస్ ఇట్స్ ఆన్ ఎనిగ్మా అనొచ్చు బికాజ్ బ్రెస్ట్ లో గడ్డ వస్తే క్యాన్సర్ అని కాదు బ్రెస్ట్ లో నొప్పి వస్తే క్యాన్సర్ అని కాదు నిప్పుల్ నుంచి వాటరీ డిస్చార్జ్ వస్తే క్యాన్సర్ అని కాదు సం టైమ్స్ ఇవేవి లేవు బట్ క్యాన్సర్ ఉంటుంది గడ్డ లేదు నొప్పి లేదు నిప్పుల్ డిస్చార్జ్ లేదు బట్ చూస్తే క్యాన్సర్ ఉంటుంది రోములో సో మరి గడ్డ ఉన్నా క్యాన్సర్ కాదు గడ్డు ఉన్న గడ్డ ఉంటే క్యాన్సర్ అవ్వచ్చు కాకపోవచ్చు నొప్పి ఉంటే క్యాన్సర్ అవ్వచ్చు కాదు రాకపోవచ్చు క్యాన్సర్ ఉంటే అసలు ఏ సింటమ్స్ ఉండకపోవచ్చు. మరి ఇంత కన్ఫ్యూషన్
(02:54) ఉన్నప్పుడు ఎలా క్లారిటీ వస్తుంది ఇప్పుడు రక్తం మూత్రంలో రక్తం ఉంటే ఐదర్ ఇట్స్ ఇన్ఫెక్షన్ ఆర్ క్యాన్సర్ అందులో వేరే ఆప్షన్స్ ఏం లేవు మనకి సో సెక్స్ చేసినప్పుడు బ్లీడింగ్ అయితే ఇన్ఫెక్షన్ అవ్వచ్చు క్యాన్సర్ అవ్వచ్చు సో అక్కడ కొంచెం క్లారిటీ ఉంది బట్ రొమ్ము అలా లేదు అండి దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ ఫ్యాట్ రొమ్ములో కొవ్వు చాలా ఉంటుంది మధ్యలో రక్త మిల్క్ నాలాలు మిల్క్ డక్ట్స్ ఉంటాయి సో 5% మిల్క్ డక్ట్ ఉంటే 95% కొవ్వు ఉంటుంది రొమ్ములో మరి 95% కొవ్వు ఉన్నప్పుడు ఆ కొవ్వులో గడ్డలు రావచ్చు ఇన్ఫెక్షన్ రావచ్చు సిస్ట్స్ రావచ్చు వాటి మూలంగా ఒక స్త్రీకి రొమ్ములో నొప్పి
(03:35) వచ్చినా గడ్డ వచ్చినా తేడ వచ్చినా 95% ఆఫ్ ద టైమ్స్ అది క్యాన్సర్ కాదు దాని మూలంగా మనకి చాలా కన్ఫ్యూషన్ ఒక ఇప్పుడు ఒక స్త్రీకే కన్ఫ్యూషన్ పీరియడ్ ముందు ఏదో గట్టిగా తగిలింది క్యాన్సర్ ఏమో అనేసుకుంటారు పీరియడ్ అయ్యాక మెత్తబడిపోతుంది గడ్డ వెళ్లిపోతుంది క్యాన్సర్ కాదు అనేసుకుంటారు సో బికాజ ఆఫ్ దట్ కన్ఫ్యూషన్ ఇట్స్ డిఫికల్ట్ టు డయాగ్నోస్ బ్రెస్ క్న్సర్ అండ్ మిగతా క్యాన్సర్స్ కి టెస్ట్లు ఉన్నాయి పొట్ట స్కాన్ ఉంది యూరిన్ పరీక్ష మోషన్ పరీక్ష అలా రక్త పరీక్షలు ఏవో ఉన్నాయి బట్ రొమ్ముకి చేసే పరీక్షలో దాంట్లో ఎక్స్రేస్ ఉన్నాయి.
(04:10) సో మామోగ్రామ్ అనే ఈ టెస్ట్ ఏదైతే మనం చేసి రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో కనుక్కుంటామో అది 100% సేఫ్ కాదు దాంట్లో కొంచెం రేడియేషన్ ఉంటుంది. సో మాటి మాటి చేపించుకోవాలన్నా భయమే మళ్ళీ ఇన్ని ఎక్స్రేస్ నేను నా రొమ్ములోకి పోనిస్తే ఈ ఎక్స్రేస్ మూలంగా ఇంకేమన్నా అవుతుంది సో టెస్టే సేఫ్ కాదు అంటే సేఫ్ కాదు అని అన్సేఫ్ అని నేను మెసేజ్ చెప్పట్లేదు ఇట్ ఇస్ గుడ్ రేడియేషన్ చాలా కొంచెమే అవుతుంది బట్ మాటి మాటికి చేయలేము సో దట్ వే బ్రెస్ట్ క్యాన్సర్ కి అది ఇంకొక నెగటివ్ పాయింట్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కునే టెస్ట్ మనం రిపీటెడ్ గా చేస్తూ
(04:47) ఉండాలి. బట్ యస్ ఏ డాక్టర్ మీకు ఏమనిపిస్తూఉంటున్నారు ఇవి చేస్తే మనం ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించే అవకాశం ఏమైనా ఉంటుంది బికాజ్ లుక్ అండి మనం మమోగ్రామ్స్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందే ఆపలేము. మ్ ఎర్లీగా పట్టుకుంటామ అంతే. ఓకే సో ఒక లేడీకి నేను రిపీటెడ్ గా మామోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ ని నేను చిన్న సైజులో ఉన్నప్పుడే పట్టుకుంటాను తప్పిచ్చి ఈ టెస్ట్ చేసిన మూలంగా నీకు ఈ క్యాన్సర్ వచ్చేలాగా ఉందమ్మా ఈ ప్రికాషన్స్ తీసుకో అని నేను చెప్పలేను.
(05:19) ఈ మధ్యకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్స్ రేట్ అనేది బాగా పెరిగిపోతుంది వన్ ఇన్ 29 విమెన్ అనేదో రీసెంట్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. డు యు థింక్ యంగ్ విమెన్ ఆర్ మోర్ సబ్జెక్టెడ్ ఆర్ లేకపోతే ఓల్డర్ వమెన్ కి ఎక్కువ వస్తుందండి ఓల్డర్ వుమెన్ కి ఎప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉండింది అండి అది ఇప్పుడు కూడా ఉంది సో ఐ డోంట్ థింక్ ఓల్డర్ వమెన్ లో మనకి తేడా వస్తుంది ఇన్సిడెన్స్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ బట్ యంగర్ వుమెన్ లో ఎక్కువ చూస్తున్నాము.
(05:42) అండ్ దట్ ఇస్ బికాజ్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ ఒబిసిటీ ఓకే ఒబేసిటీ హార్మోన్ ఇంబాలెన్స్ అండ్ ప్రెగ్నెన్సీస్ బ్రెస్ట్ ఫీడింగ్ లేకపోవడం బికాజ్ యు మెన్షన్డ్ ఒబేసిటీ బ్రెస్ట్ క్యాన్సర్ స్పెసిఫికల్ ఆర్ ఫర్ దట్ మటర్ ఎనీ క్యాన్సర్ క్యాన్సర్స్ కి కోమార్బిటీ అంటే ఇది వస్తే కచ్చితంగా ఇవి వచ్చే అవకాశం ఉంటుందని ఉంటుందా లేదంటే ఇస్ ద అదర్ వే అరౌండ్ అవి వస్తే కచ్చితంగా క్యాన్సర్ లేదండి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఒబీసిటీ రాదు.
(06:09) ఓకే ఒబీసిటీ మూలంగా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. ఓకే బికాజ్ బాడీలో కొన్ని క్యాన్సర్స్ కి హార్మోన్ చాలా ఇష్టం. ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ కొన్ని రకాల అండాశయ క్యాన్సర్స్ థైరాయిడ్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ లంగ్ కి హార్మోన్ ఎందుకు ఇష్టమో తెలియదు బట్ ఇష్టం బట్ అన్నిటికన్నా ఎక్కువ రొమ్ము క్యాన్సర్ కి హార్మోన్ చాలా ఇష్టం ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్.
(06:34) సో ఆ హార్మోన్ ఎక్కువగా ఉంటే మన బాడీలో ఈ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ హార్మోన్స్ మన అండాశయాల్లో నుంచి వస్తాయి. ప్రెగ్నెన్సీ అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అవును అండ్ పీరియడ్స్ అప్పుడు ఎక్కువ అవుతాయి. సో [గొంతు సవరించుకోవడం] అండ్ కొవ్వు నుంచి ఇదే హార్మోన్ ఈస్ట్రోన్ అనే హార్మోన్ వస్తుంది.
(06:54) సో మనకి ప్రెగ్నెన్సీస్ కి బ్రెస్ట్ ఫీడింగ్ కి పీరియడ్స్ నుంచి గ్యాప్ రాలేదు అనుకోండి. సో ఐ హవ్ ఈ అమ్మాయి అసలు ప్రెగ్నెంట్ అవ్వలేదు సో బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయలేదు. సో దానికి నెల నెల పీరియడ్స్ వస్తూనే ఉన్నాయి దాంతో పాటు ఈ అమ్మాయి లావుగా కూడా ఉంది అనుకోండి. హ దెన్ ఆ అమ్మాయిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కంటిన్యూస్లీ అలా వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది వితౌట్ ఏ బ్రేక్ అవును దెన్ షి ఇస్ మోర్ అట్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ కాన్సర్ ఓకే మరి ఒకప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వాస్ ఏ షీల్డ్ ఇట్స్ ఏ నాచురల్ గిఫ్ట్ అని చెప్పేవారు బట్ రీసెంట్ గా బ్రెస్ట్
(07:25) ఫీడింగ్ చేసి ఎన్నో ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసి మల్టిపుల్ టైమ్స్ టూ త్రీ బేబీస్ కి చేసిన వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తుంది అని అంటున్నారు కదా లుక్ అండి బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది లావుగా ఉంటే రావచ్చు పిల్లలు పుట్టకపోతే రావచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోతే రావచ్చు వంశ పారంపర్యంగా రావచ్చు. మన చుట్టూతా ఉన్న ఎన్విరన్మెంటల్ చేంజెస్ మూలంగా మన ఫుడ్ హ్యాబిట్స్ మనం తినే ఫుడ్ లో కల్తి వీటి మూలంగా రావచ్చు.
(07:49) సో బ్రెస్ట్ ఫీడింగ్ ఒక బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోతే వచ్చేస్తుంది చేస్తే రాదు అని ఎక్కడ ఎవరు చెప్పలేదే. సో నేను ముగ్గురు పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ చేశాను నాకు ఎందుకు వచ్చింది అంటే మిగతా ఐదు కారణాల్లో ఏమన్నా ఉన్నాయేమో ఓకే అంటే మిగిలిన వాటిల్ని కూడా అంటే కన్సిడరింగ్ ఆల్ ద ఫాక్ట్స్ యా ఓకే అండ్ ఒకవేళ ఇంట్లో తల్లికి గాని లేదంటే ఇంట్లో వాళ్ళు జెనెటిక్ ఫాక్టర్స్ క్యాన్సర్ కి ఎక్కువ ఉన్నవాళ్ళు రెస్ట్ 100% వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ దే షుడ్ టేక్ మొదటి నుంచి కూడా లుక్ అండి 20 రకాల క్యాన్సర్స్ అందులో రోమో టాప్ లో ఉంది రోమో ఓవరీ అండ్ ఆసై ాలు
(08:25) ఈ రెండు క్యాన్సర్స్ ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు. సో ఒకే ఇంట్లో ఒకే ఇంట్లో అమ్మ వైపు ఇద్దరికీ లేదా నాన్న వైపు ఇద్దరికీ ఈ 20 క్యాన్సర్స్ లో ఏమన్నా ఉన్నాయి అనుకోండి రోమో క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ యూట్రస్ క్యాన్సర్ ఇలాంటివి ఫ్యామిలీలో కనిపిస్తున్నాయి అనుకోండి మాకు అర్థమైపోతుంది ఈ ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది తేడా ఓకే ఎస్పెషల్లీ ఈ క్యాన్సర్స్ 45 ఏళ్ల లోపే వచ్చిందనుకోండి ఆ వచ్చిన పర్సన్ కి సెబిన్నికి పెద్దమ్మ కూతురికి ఇద్దరికీ రొమ్ము క్యాన్సర్ వచ్చింది ఇద్దరికి 45 లోపు వచ్చింది అంటే కచ్చితంగా దట్ ఇస్ ఏ
(09:02) వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ సో ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీస్ ఉన్న వాళ్ళకి ఈ మధ్యన మేమ జస్ట్ అమ్మ మీకు రిస్క్ ఎక్కువ అని చెప్పట్లేదు. మీకు రిస్క్ ఎక్కువ కాబట్టి ఫలానా టెస్ట్లు ఫలానా టైం గ్యాప్ తో చేపించుకోండి. ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఆ జీన్ డిఫెక్ట్ రాదు కదండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది కదా అక్కడక్కడ ఒక్కొక్క ఒక అక్క పిల్లలకో అన్నయ్య పిల్లలకో అలా కనిపిస్తుంది తప్ప ప్రతి చైల్డ్ కి రావట్లేదు.
(09:31) సో అమ్మకి కానీ క్యాన్సర్ ఉంటే అది మీకు వచ్చేలాగా ఉంటే ఆ తల్లికి పుట్టిన సగం మందికి వస్తుంది సగం మందికి రాదు. ఆ సగం మందిలో మీరు ఉన్నారో లేదో కనుక్కోవచ్చు రక్త పరీక్షలు సో వి డూయింగ్ ఏ జెనటిక్ టెస్ట్ ఇట్స్ కాల్డ్ హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్ మీకు కానీ మా ఇంట్లో ఇంతమందికి క్యాన్సర్ ఉంది ఆ క్యాన్సర్ నాకు వస్తుందేమో అన్న భయంగా ఉంది అని మీకు అనిపిస్తే అండర్గో ది హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ లో మేము 50 రకాల క్యాన్సర్స్ ఏవైతే ఫ్యామిలీలో రన్ అవ్వచ్చో 50 రకాల క్యాన్సర్స్ లో మీకు ఏదన్నా
(10:07) వచ్చేలాగా ఉంది ఉందో లేదో చెప్పగల ఓకే సో ఇట్స్ దట్ ఈజీ ఇట్స్ దట్ ఈజీ ఇట్స్ జస్ట్ వన్ బ్లడ్ టెస్ట్ అండ్ అది మన క్రోమోసోమ్స్ ని చెక్ చేస్తుంది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన క్రోమోసోమ్స్ లో ఏ మార్పు రాదు. సో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అవును మీకు చెప్పేస్తుంది మీ రిస్క్ ఉంది మీకు రిస్క్ లేదు.
(10:28) ఉంటే ఫలానా క్యాన్సర్స్ కి ఉంది ఫలానా పర్సంట్ రిస్క్ ఉంది ఆర్ మీ అమ్మక వచ్చిన మీ నాన్నకు వచ్చిన ఆ క్యాన్సర్ జీన్ మీలో లేదు. లేదు సో మీరు ప్రశాంతంగా బతకండి అంత సింపుల్ అ సో ఇది ఏ ఏజ్లో తీసుకోవాలి టెస్ట్ లేదంటే ఏదైనా సింటమ్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి సింటమ్స్ వచ్చాక తీసుకుంటే లాభం ఏంటి సింటమ్స్ వచ్చాక క్యాన్సర్ వచ్చాక ఓహో నాకు క్యాన్సర్ వస్తది అంటాని కనుక్కోవడంలో ఏమి ఉపయోగ ఉపయోగం ఉంది సో ఇప్పుడు ఇంట్లో చాలా మంది వాళ్ళ అమ్మలకి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుండంగా వస్తారు.
(10:57) నాకు ఉందో లేదో చెప్పండి అని సో ఐదర్ పేషెంట్ అన్న చెక్ చేస్తాము ఇది వంశ పారంపర్యంగా వచ్చే టైపా కాదా అని పేషెంట్ లేరు లేదా ఒప్పుకోవట్లేదు అనుకోండి వాళ్ళ పిల్లలు ఇచ్చేస్తాము. సో ఎనీ ఏజ్ యు కెన్ గెట్ ఇట్ డన్ బట్ 20 లోపు వయసు వాళ్ళకి అంత మెచూరిటీ ఉండదు. ఇప్పుడు సే పాజిటివ్ వచ్చింది మీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ 60 శాతం అని వచ్చింది అనుకోండి 60 శాతం అంటే చాలా హై రిస్క్ మరి ఆ ఫాక్ట్ ని వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు నాకు 60% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది అని తెలిసి వాళ్ళకి ఫ్యూచర్ లో పెళ్లిలు అవుతాయా ఉద్యోగాలు
(11:30) వస్తాయా ఇన్షూరెన్స్ వస్తుందా సో ఇన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఆలోచించే చేపించుకోమంటాము బట్ 20 దాటాకే చేపించుకోమంటాం ఓకే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్
(12:02) ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(12:31) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment